చాలా బాగా చెప్పారు గురువు గారు, నిజంగా మీరు వచ్చి చేసినట్లు వుంది, మీ voice కూడా స్పష్టంగా వుంది, ధన్యవాదాలు గురువు గారికి 🙏🙏🙏🚩
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@ధరణి-సిద్ధయోగిని11 ай бұрын
Maaku chaala help ayindhi. Ma intlo kedareshwara vratham book miss ayindhi tym ki mi video maaku chaala help ayindhi. Chaala thanks
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@kalepuaparna520111 ай бұрын
నమస్కారం గురువు గారు పూజ విధానం చాలా బాగా చెప్పారు .ఈ వీడియో లో చెప్పిన విధంగా పూజ చేసుకున్నా ము ధన్యవాదాలు గురువు గారు
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@Indlamurisudharani11 ай бұрын
Namaskaramguru garu Baga ardamayyatattu chepparu chakkaga vinasompuga.
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@sarunabhai10729 күн бұрын
Om Sri gurubyo namaha 🙏🙏.om sri mathre namaha 🙏🙏.
@vijayalakshmi993511 ай бұрын
నమస్కారం గురువు గారు. పూజా విధానం అంతా బాగా చెప్పారు. మేము కూడా ఈ వీడియో చూస్తూ పూజ చేసుకుంటాము. కలశం ఎప్పుడు పెట్టాలి? ఆ మంత్రాలు ఏమిటో కూడా చెప్పగలరు.
యూ ట్యూబ్ లో వేరే వాళ్ళు చాలా వీడియో లు చేశారు కానీ మీ లాగా ఎవరు చేయ లేదు.చాలా బాగా అందరికీ అర్థమైలాగా సులువుగా విశదంగా చెప్పారు.ధన్యవాదాలు.చిన్న విన్నపము దీనిలో కలశ స్థాపన చేయలేదు.మా పూర్వీకులు చెప్పిన ప్రకారం కలశ స్థాపన ఉంది.దయ చేసి అది కూడా add చేస్తే.బాగుంటుంది అని నా విన్నపం.
@SriTeluguAstro11 ай бұрын
శుభం. కలశ స్థాపన ప్రాంతీయ ఆచారం. కొన్ని చోట్ల లేదు. అందుకే స్కిప్ చేశాము. వచ్చే సంవత్సరం కలశం పెట్టే విధానం తప్పకుండా యాడ్ చేస్తాము.
@ramadevikesava9052Ай бұрын
గురువుగారు కి 🙏 లు నాది oka విన్నపం నా చిన్నపాటి నుండి ఈ నోము చేసుకుంటున్నాము ఆ పార్వతీపరమేశ్వరులు దయ నా పై ఉండి మా అత్త వారికీ kuda ఉండి కానీ కదా విధానం తగ్గించి చెపుతున్నారు పూర్తి కధ ను మీరు పంపగలిగితే అడిదంపతుల ఆశీస్సులు కలిగినవి అనుకుంటాను
@subhakarp127011 ай бұрын
Chala baagundi
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@b.chandana372211 ай бұрын
Gurvugaru Puja chala Baga chesaru mi voice kuda spastanga ardhamavuthundhi,
గురువు గారు నమస్కారం మీ పూజా విధానము వీడియో చాలాబాగుంది త్రినాధులవారి వ్రతం వీడియో చెయండి గురువు గారు
@sujathavuyyuri973611 ай бұрын
గురువు గారు నమస్కారం
@SriTeluguAstro11 ай бұрын
ok
@kameshManthena11 ай бұрын
Super guruvu garu
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@sivasankar229010 ай бұрын
స్వామి మా పంతులు గారు అందుబాటులో లేక మి వీడియో తో వ్రతం చేసుకున్నాం.. ఇందులో కథ ఇదే first time వినడం, నా ఊహ తెలిసిన్పటి నుండి మాకు పుణ్యవతి, భాగ్యవతి కథ చేపేవారు.. ఏది వినాలి, ఆ కథ ఎక్కడా దొరకలేదు
@gondralamadhusudhanarao702310 ай бұрын
Meeku maa bhakthi poorvaka dhanyavaadhaalu.
@swathi-m9n11 ай бұрын
🙏🙏
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@padmapeddibhotla165310 ай бұрын
Ee roju chesukovalySwamy
@dattatreyinistala121910 ай бұрын
Guruvugaru sri satyanarayana swami vratam you tube lo pettagalarani pradhistunnanu kadhato kuda🎉🎉🎉
@ChinniBangaram-fl6uk11 ай бұрын
Yellamatalli poja chepandi guruvu garu 🙏🙏🙏🙏🙏
@Satyateja-fr9dy10 ай бұрын
Baga chaparu guruvu garu ma village lo rain mamu
@RamkrishnaBandaru-ub7fy11 ай бұрын
Super 👌
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@P.Bhavani-xo3ih10 ай бұрын
Puja chesetappudu e vedio on chesi puja chesukunttam guruvu garu
@butterfly-bs9lm11 ай бұрын
❤🎉chala thanks 🙏 andi
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@sreeramuluneela437410 ай бұрын
Ma thatha vratam chesukunedi athani tharuvat chala years taruvata ma bapu vratam chesukunnadu mally samvssaram varaku bratakaledu om namshivaya
@kaitepallilakshmi968310 ай бұрын
Next Monday first time nomulu chesukovacha sir please reply sir
@srinivasuluthatikonda171711 ай бұрын
Namaskaram guru garu
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@rockybhai464711 ай бұрын
Jai sri ram
@SriTeluguAstro11 ай бұрын
శుభం
@TChamp_ProgidyАй бұрын
Anantha Padmanabha Vrata vidhanam link share cheyandi please....🙏
@shiekmasthanbhi516711 ай бұрын
Naskaram swamy
@SriTeluguAstro11 ай бұрын
shubham
@vivekmarella73210 ай бұрын
Guruvu garu e roju 🌧️ rain karanamga poojarigaru raledhu em cheyyala ani alochusthe you tube lo me video undhi ventane pooja start chesam vratham anantharam meeku guru dhakshina kuda phone pay chesam thank you
Sir,pooja ayina tharvatha nomu thadulu kattu koni kontha sepu undi thesiyala sir , or vanti medha untune night bhojanam cheyachha ,,, please cheppagalaru,, wt is actual process
@SriTeluguAstro11 ай бұрын
adi mi acharanni batti cheyali
@umadevigiduthuri931211 ай бұрын
9 guruvaaraala ,Sai Baba vari Puja vidhanam cheppandi guruvu garu, mi dhaya to memu chesukuntamu
@SriTeluguAstro11 ай бұрын
ok
@narsing182611 ай бұрын
story starts at 42:10
@SriTeluguAstro11 ай бұрын
ok
@rameshbacchala154111 ай бұрын
Tq
@MadhuriMalleboyina11 ай бұрын
Maku acharam ledu nenu kedara vratham chesukovachha
@SriTeluguAstro11 ай бұрын
no
@raju78pogaku11 ай бұрын
Dakshina veyadaniki Phone pe number vinjamuri satya laxmi gayatri ani vasthundi.. Confirm cheyagalaru
@SriTeluguAstro11 ай бұрын
yes.
@godmadesanathini11 ай бұрын
Ante guruvugaru ee vratam aacharam unnavalle cheyala andaru cheskocha
@SriTeluguAstro11 ай бұрын
anavayithi unte cheyandi.
@sankaryadam236811 ай бұрын
వారి డబ్బుతో పూజ చెప్పండి పంతులు గారు
@SriTeluguAstro11 ай бұрын
enti?
@ChittiChitti-d9q11 ай бұрын
Padipoyina nomu nomavacha memu nomukoka 50yeas aindi
@SriTeluguAstro11 ай бұрын
తిరిగి మొదలు పెడితే , కంటిన్యు చేయాలి
@godmadesanathini11 ай бұрын
Naku cheskovalani undi kani maku aanavayiti ledu
@LakshmiSrinivas-q2g11 ай бұрын
Namastey andi meeku vere number nuchi sambavana pumpincham