Mee shakthi ni batti patinchandi, upavasam undalekapothe nava dhanyalu, aavalu, menthulu lekunda thinavachu Veru senaga oil use cheyavachu & millets evaina thinavachu
@lavanyadonthula-fd6ep Жыл бұрын
Dashami roju night Bombay ravvatho upma chesukuni thinavachha mam
@ViswamSpiritual Жыл бұрын
తినవచ్చును కానీ దశమి రోజు రాత్రి వీలైనంత తొందరగా తినేయాలి
@lavanyadonthula-fd6ep Жыл бұрын
Madam mari edu shanivarala vratham chesetappudu appudappudu shanivaram ekadashi vasthundi kada mari aa vrathaniki pindi deepalu mukhyam kada ekadashi roju biyyam pindi vadoddhu kada madam alantappudu em cheyali plz reply mam 🙏
@ViswamSpiritual Жыл бұрын
ఏడు శనివారాలు వ్రతం చేసేటప్పుడు ఏకాదశి వచ్చిన పిండి దీపాలు పెట్టవచ్చును, మీరు ఏడు శనివారాలు వ్రతం చేస్తాను అని సంకల్పం చేస్తే ఆ వ్రతం యొక్క నియమాలని మాత్రమే పాటించాలి. ఏకాదశి వ్రతం చేస్తాను అని సంకల్పం చేసినప్పుడు మాత్రం పిండి దీపాలు పెట్టరాదు. ఇదే నియమం సత్యనారాయణ వ్రతం కు కూడా వర్తిస్తుంది. ఏకాదశి రోజున సత్యనారాయణ వ్రతం చేస్తాను అని సంకల్పం చేసినప్పుడు ఆ రోజున భోజనం చేయవచ్చు
ఏకాదశి రోజున కాకుండా ద్వాదశి రోజు పిండి దీపాలు పెట్టడం చాలా మంచిది, పానకం ఏకాదశి రోజు పెట్టవచ్చు కాని పెసరపప్పు, బియ్యం ఏకాదశి రోజున పెట్టకూడదు ఎందుకంటే పెసరపప్పు నవధాన్యాలు లో ఒకటి, పద్మ పురాణం ప్రకారం ఏకాదశి రోజున పాప పురుషుడు నవ ధాన్యాలు లో కొలువై ఉంటాడు అందుకనే ఏకాదశి రోజున నవ ధాన్యాలు కు సంబంధించినవి ఏవి కూడా వాడకూడదు. ఈ కారణంగానే మంత్రాలయం లో మంత్రాక్షతలు ఏకాదశి రోజున ఇవ్వరు
మంచి ప్రశ్న అడిగారు, ఈ విషయం మా గురువు గారిని అడిగితే ఆయన ఇలా సమాధానం చెప్పారు సత్యనారాయణ స్వామి వ్రతము చేసేటప్పుడే ఏ రోజు వచ్చిన సత్యనాాయణ స్వామి వ్రత నియమాలను పాటించాలి
@Keerthivlogs7774 ай бұрын
Rava idly thinoccha andi
@ViswamSpiritual4 ай бұрын
Thinakudadhu andi
@venuamaravadi2156 Жыл бұрын
V
@durgaprasad8472 жыл бұрын
Night padhukovacha
@ViswamSpiritual2 жыл бұрын
సాధ్యమైతే జాగరణ చేయడం మంచిది. జాగరణ సమయంలో హరి ఆరాధన చేయాలి
@rajeswariachary75482 жыл бұрын
గోదుమనూక ప్రసాదం నైవేద్యం గా పెడతారు ?
@ViswamSpiritual2 жыл бұрын
ఏకాదశి రోజున గోధుమ పదార్థాలు తినకూడదు 🙏🙏
@nareshmohini254011 ай бұрын
Kiri puri chesukoni thinavachha.
@ViswamSpiritual11 ай бұрын
Godhuma tho chesinavi thinakudadhu
@SureshSuresh-st6rp Жыл бұрын
Night lo annam thinacha mem
@ViswamSpiritual Жыл бұрын
ఏకాదశి రోజున పాప పురుషుడు నవ ధాన్యాలు లో ఉంటాడు అందుకనే ఆ రోజంతా అన్నం (బియ్యం నవధాన్యాలు లో ఒకటి) తినకూడదు
@manojkumarsandu9537 Жыл бұрын
Eroju indira ekadashi ani thelika annam thinna andi porapatuna deeniki patiharam entandi ee papalu povataniki
@ViswamSpiritual Жыл бұрын
Em parvaledu andi next time nundi ekadashi vachinapudu Annam, navadhanyalu, aavalu, menthulu lekunda aaharam theesukondi, meeku chethanaithe upavasam undagalanu anukunte upavasinchandi
@kundarapukavyasrikavyasri88202 жыл бұрын
Chala Baga cheparu amma
@ViswamSpiritual2 жыл бұрын
Thanks a lot 🙏🙏 please ma channel ni subscribe chesukondi marinni videos kosam🙏🙏