పూజ చెయ్యడం రాణివారికి కూడా అర్ధం అయ్యేవిధంగా పూజ యేలా చేసుకోవాల్లో వివరంగా వివరించారు స్వామి మీకు ధాన్యవధంలు
@BevaraKameswararao Жыл бұрын
శ్రీ గురుబ్యోనమః
@veramanenisandhya2327 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు మేము అడిగిన వెంటనే పిడిఎఫ్ చేసి పెట్టినందుకు మీ పాదాలకు శతకోటి వందనాలు మీ లాంటి మహనీయులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ దేవ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలనివేడుకుంటున్నాను శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹🙏
🙏 ధన్యవాదాలు గురువుగారు ఓం నమో నారాయణాయ పూజ చేసుకో రా అని వారికి మంచిగా అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు 🙏 మరొక్కసారి ధన్యవాదాలు మీ వీడియోలు నేను చాలా బాగా చెప్పారు 🙏 ఓం నమో నారాయణాయ 🙏
@arunasheggari1560 Жыл бұрын
🙏 సారీ నీ వీడియోలు చూస్తాను అని తప్పు పలికాను
@bhavanikankipati5790 Жыл бұрын
Chala baga chepparu. Sir. Neynu mee vedio pettukoni Pooja cheysukunnanu. Thank you sir
Vara Laxmi vratam pooja vidhanam kuda detailed ga chupinchadi swamy. Please 🙏
@doddakoteswari8822 Жыл бұрын
Jay Shree manarayana 🙏🙏
@nalinis1157 Жыл бұрын
Tqguruji
@vanimachiraju5250 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమో నమః
@myrechargeayurvedavarahi Жыл бұрын
Om Sri mathre namaha
@vravindrareddy4559 Жыл бұрын
Om nomo Narayan namaha
@rameshsiriseti5583 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@devitaneeru4763 Жыл бұрын
Tq guruvu garu
@geetasahu6384 Жыл бұрын
Om namo narayana nmah❤
@saralareddy8518 Жыл бұрын
Danyavadhamulu guruegaru
@_vicky_the_photographer_ Жыл бұрын
అయ్యా గురువుగారు సకల దేవతా స్వరూపంగా అమ్మగా ఆరాధించ వలసిన గోవును బక్రీద్ రోజు బలి కాబోతుంది ఒక్కరంటే ఒక్కరు కూడా వాటి గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఒక్కరంటే ఒక్కరు కూడా వాటిని రక్షించడానికి సిద్ధంగా లేరు ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా నాగరిక సమాజానికి నిలువుటద్దంగా అయినా విశ్వ నగరంలో విశ్వమాత గోమాత గొంతు తెగుతున్న పట్టించుకునే నాధుడే లేడు అన్యాయాన్ని అన్యాయమని అన్న లేకపోవడం మన నాగరికతకు సిగ్గుచేటు మన హిందూ ధర్మానికి ఆధారమైన ఆవు కోట్ల మందికి ఆరాధ్య దైవమైన ఆవుని అంగట్లో పెట్టి అడ్డంగా అమ్మేస్తున్న పోలీసులు ప్రభుత్వం కనీసం కన్నెత్తి కూడా చూడలేదు న్యాయస్థానానికి పక్కనే ఇంతటి అన్యాయం జరుగుతున్నా న్యాయమూర్తులు సైతం చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటే గోవు ఎవరితో మొర పెట్టు కోవాలి తన ప్రాణాలను రక్షించమని ఎవరిని అడగాలి దేశంలో గోవుల ప్రాణాలకు విలువ లేదా కుక్కలకు పిల్లులకు ఉన్న హక్కు కూడా గోమాతలకు లేవా ఒక మతస్థుల పేరుతో ఇంకో మతస్తుల మనోభావాలను మట్టిలో కలిపేస్తా ఉన్న వేలాది గోవుల ఉసురు నిలువునా తీసేస్తున్న న్యాయదేవత సాక్షిగా ధర్మదేవతను నరికి ముక్కలు చేస్తున్న న్యాయస్థానాలు మాట్లాడవా న్యాయమూర్తులు పట్టించుకోరా ధర్మదేవత పై జరుగుతున్న దారుణాలను దయచేసి ఆపండి హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న బహిరంగంగా బలికి సిద్ధం చేయబడిన గో సంతతి రక్షణకు తగిన తగిన ఆదేశాలు ఇవ్వాలి పాతబస్తీ నడిబొడ్డున అక్రమంగా నిర్బంధించిన బడిన వేలాది వేలాది గోవులను గోశాలకు తరలించండి మీ తీర్పు కోసం మేము కాదు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాది గోవులు కూడా ఎదురు చూస్తున్నాయి ఏకాదశి రోజు గోపూజ చేయమని చెబుతున్నారు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు ఇది కూడా శివుడి ఆజ్ఞ గురువుగారు దయచేసి గోవులను కాపాడండి మన సనాతన హిందూ ధర్మాన్ని 🙏🙏🙏
@PRenuka-ot4fu Жыл бұрын
చాలా చక్కగా చెప్పారండి మీ బాధ నాకు అర్థం అయ్యింది నాకు చాలా బాధేసింది ఏదో ఒకటి చెయ్యండి గురువుగారు🙏🙏🙏🙏🙏🙏
@rojaroja5373 Жыл бұрын
Jaisrimanaarayana
@swapnasappu61123 ай бұрын
swamy dwadhasi puja kuda cheppandi
@ananyareddy4642 Жыл бұрын
Hari om guruvu gaaru
@BalrajBalraj-o5t Жыл бұрын
Thanks guruji.
@Saketh-l3d Жыл бұрын
Guru gaaru puranaalu vinadam valana paapaalu tholaguthaaya ,vatini chadavadam valana kalige labaalu cheppandi,DAYACGESI puranala meeda oka Videos cheyandi, OM NAMASHIVAYA NAMO NARAYANA
@myrechargeayurvedavarahi Жыл бұрын
Om gurubhyodaya nama
@OmsrikrishnayanamahaАй бұрын
అయ్యగారు చాలా బాగా చేసి చూపించారు కృతజ్ఞతలు అలాగే చిత్రగుప్తుని వ్రతం చేసి చూపించరా ప్లీజ్ ఇంతవరకు ఏ అయ్యగారు కూడా చేసి చూపించలేదు. దయచేసి మా కోసం చేసి వీడియో పెట్టరా ప్లీజ్
@GandumenuJyothi Жыл бұрын
Namaste Guruji 7 weeks Saturdays vratham chestunna AA Puja lo I I mantralu Jaya vaccha
@CharanKumarReddyKotlaАй бұрын
Swastikas chepina thrvatha stotralu sahasranamalu chadavala mundu chadavala gurugaru
@Anjali.6886 ай бұрын
Good video
@srinivasrayini3057 Жыл бұрын
Guruvugaru Ammavariki kumkuma Archana video kuda chayandi.
@CharanKumarReddyKotlaАй бұрын
Upavasam roju thambulam pettavachha gurugaru bjananatheam thambulamestharu kada
@sreelakshmigujjala6119 Жыл бұрын
Swami garu plz vibava lakshmi pooja gurinchi telapagalaru Plss
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా తొందర్లోనే వీడియో చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ 🙏
@subbaraosubbarao9621 Жыл бұрын
Dwadashi bhojanam yesamayamlo cheyali night tinvacha
Swani raamayanam paarayana cheyyali ani anukunnamu. Process, books pdf pettandi swami please🙏🙏🙏🙏
@swapnasappu61125 ай бұрын
ఏకాదశి పూజ చేసుకోవఅలాని అనుకుంటున్నా గురువుగారు. నేల నేల కి. కానీ. ఇదే నెలలో 30 కి మల్లి ఏకాదశి వచ్చింది. ఆగస్టు లో 13 వచ్చింది. ఏమి అర్ధం అవుతలేదు. నేల నేల కి పూజ చేయడమా. లేక ఏకాదశి ఎప్పుడు వచ్చిన అప్పుడే పూజ చేయడమా plz చెప్పండి
@SnehaKathraji6 ай бұрын
Swami repu nirjala ekadashi kada vivaham kosam ekadashi puja cheyavacha
@karunacherukuri538 Жыл бұрын
16 సోమవారాలు వ్రతం demo video పెట్టండి గురువు గారు
@DhanalaxmiTanne11 ай бұрын
Bartha lani varu atuvanti pooja chaivachu
@sahithishakapuram9159 Жыл бұрын
Widow can do vaibhav laxmi vratam
@nalinis1157 Жыл бұрын
Pranamalu guruji pdf pettinandhuku
@nalinis1157 Жыл бұрын
Thulasi akulu 108tho puja chesanu thulasi mala vesanu guruji avi biruvalo pettukovachha pls cheppandi
@vinayreddy9153 Жыл бұрын
పెట్టుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమః 🙏
@gudimetlamalleswari6159 Жыл бұрын
Varahi Puja Panchami Tidhi which comes every month Shyamala Puja which Tidhi should be done
@rajuvanam9877 Жыл бұрын
Rajaswala dhosham ante pooja chesedhapudu anukokunda rajaswala avvadam valla kalige dhoshama andi plzzz cheppagalaru
@jmohan2865 Жыл бұрын
Navratri Varahi Mata pooja mamu chakaladu Thursday or Friday chesko vacha
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@jmohan2865 Жыл бұрын
🙏Thank you pujari Garu 🙏🙏🙏
@jmohan2865 Жыл бұрын
Reply gave for thank you
@VyshuKasu-tl6ec Жыл бұрын
Guruvugaru yakadhasi roju mamsaharam tinocha
@vinayreddy9153 Жыл бұрын
తినకూడదు
@sugunaabinaya6170 Жыл бұрын
Thakshakudu ante yavaru cheppandi swami
@manju1303 Жыл бұрын
Namaste guruvu garu.naku lakshmi amma gold ring pettukovali ante chala istam andi.ring pettukovachha,e roju pettukovali,niyamalu oka video cheyyandi plz
@ManjulaKatla-f1h Жыл бұрын
Swami nenu ekadsi vatham cheyali anukuttuna ma sir కూడ ఉపవాసం cheyala మాంసం తినవవచ్ please rply chepara కలసం em cheyali
@anumadhan89275 ай бұрын
వెంకటేశ్వర స్వామి పటం లేక పోతే narasimha swamy ki pooja cheya vacha swamy
@bharanikasyamala7358 Жыл бұрын
Tholi akadashi Pooja mng time kudarakapote eving time cheyavacha guruvugaru
@vinayreddy9153 Жыл бұрын
చేసుకోవచ్చు తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏
@bharanikasyamala7358 Жыл бұрын
@@vinayreddy9153 thankyou guruvu pimdi deepalu kuda eving time pethukovacha guruvu garu
@gangapraharshi2369 Жыл бұрын
Pooja morning a evng a swami
@pavanbhaigamingff1980 Жыл бұрын
Upavasam cheddamu ankunanu guruvu garu but in my house we must make kudumulu meeru chepparu kadu biyyam tinakudadu ani mari elago ardham kabatam ledu cheppandi please
మామూలుగా పూజ కూడా చేసుకోవచ్చు స్వస్తి మంత్రం చెప్తాము కదా అప్పుడు ఉద్వాసన చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ 🙏
@Robin-h3u9e Жыл бұрын
Namaskaram Swami🙏🙏.memu intlo February nunchi sree Rajashyamala amma printout teesukuni lamination cheinchukuni nitya Pooja lo pettukunnamu prati roju amma vari dwadasanamalu chadvukuntanu pillala exams time lo shyamala amma dandakam chadvutanu amma Daya valla antha ga chadavaleni ma papa manchi marks pass aindi,na sandeham emitante ma papaki naku periods vachinapudu intlo 10 days ala deeparadhana chesukolemu ,amma vari photo unte ala deeparadhana nivedyam lekunda undochaa dayachesi teliyajeyagalaru
@TulasiCh-ke5ic6 ай бұрын
🌺🙏🙏🌺
@vravindrareddy4559 Жыл бұрын
🙏🙏🙏
@Devikavolgs1202 Жыл бұрын
నమస్తే గురువు గారు. మామిడి పండు ఉపవాసం నాడు తినవచ్చా.
@vinayreddy9153 Жыл бұрын
తినవచ్చు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@Devikavolgs1202 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@MR__MANI_EDIT Жыл бұрын
Manasu nindi poindi swamy puja chusi,sutakam lo unnam swamy next month 5th varuku mari puja chesukomantara vadda swamy
@MR__MANI_EDIT Жыл бұрын
Kshaminchandi swamy sutakam lo unnavallu chesukokudadu ani pettaru kada chusukoledu🙏🏽
@swapnasappu61125 ай бұрын
గురువుగారు ప్రతి నేల. ఇలాగే పూజ చేయచ్చు నా. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాసం విడవలన. గురువుగారు పూజ లో ఆకు వక్క ఏమి చేయడం. చెప్పండి. ప్రతి నెలకు ఇలాగే ఉపవాసం చేయాలా.. లేదా ఏకాదశి సాయంత్రం ఉపవాసం. ఇడువలన.
@tangelladurgabhavani497 Жыл бұрын
🙏🏻🙇♀️🌺
@sugunaabinaya6170 Жыл бұрын
Tak shakuni khata suppandi swami
@vinayreddy9153 Жыл бұрын
తక్షకుడు అనేవాడు ఒక భయంకరమైన సర్పం ఇతడు అభిమన్యుని కుమారుడు అయిన పరీక్షిత్ మహారాజును కాటు వేసి చంపుతాడు ఈ తక్షకుడు దేవేంద్రుని స్నేహితుడు తక్షకుడు అనే సర్పం అని నాగలోకంలో ఉంటాడు ఓం నమో వెంకటేశాయ 🙏
@ManjulaKatla-f1h Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anithagowda3698 Жыл бұрын
How many inches of god idol we can keep in house pls answer I am asking this second time pls answer 🙏
@devadaindraja2704 Жыл бұрын
మీ thumb finger ఉన్న height దాటాకుండా చూసుకోండి
@anithagowda3698 Жыл бұрын
@@devadaindraja2704 I cannot read telugu can pls write kannada or English pls
@vinayreddy9153 Жыл бұрын
3 inches are 5 inches 🙏
@anithagowda3698 Жыл бұрын
Thank you guruji
@prasannasrao2345 Жыл бұрын
Please give the pdf in English as well
@sallurivijayalakshmi2979 Жыл бұрын
Swamy dwadasi ఘడియలు ముగిసే లోపు భోజనం పెట్టామన్నారు కదా. అయితే ఆ ఘడియలు ఎంత వరకు వుంది చెప్తారా. అయితే ఏ సమయంలో భోజనం పెట్టవచ్చు . తాంబూలం జాకెట్ ముక్క samarpinchuko వచ్చు కదా.త్వరగా selavivvandi స్వామి.
@sallurivijayalakshmi2979 Жыл бұрын
Me దయవల్ల మొదటిసారి అయినా పూజ బాగానే జరిగింది . కానీ కొన్ని తప్పిదాలు జరిగాయి పరవాలేదు కదా స్వామి .
@vinayreddy9153 Жыл бұрын
పర్వాలేదు స్వామి క్షమిస్తాడు 🙏
@vinayreddy9153 Жыл бұрын
క్షమించండి మీ ప్రశ్న చూసుకోలేదు మేము పూజల్లో హడావిడిగా ఉన్నాము ఓం నమో వెంకటేశాయ 🙏
@sallurivijayalakshmi2979 Жыл бұрын
ఊహించాను స్వామి . మధ్యానం 1గంటకు భోజనం పేట్టి వాయనం ఇచుకున్నాను. మీ దయ వల్ల వ్రతం బాగానే జరిగింది. ధన్యవాదాలు స్వామి