కాంగ్రెస్ కి తెలంగాణ ఏటీఎంగా మారిందా..? | Question Hour | CM Revanth Reddy | NTV

  Рет қаралды 249,671

NTV Live

NTV Live

2 ай бұрын

Watch Live Here : • Video
#cmrevanthreddy #congress #questionhour #ntvtelugu #ntvlive #ntvpolitics
For more latest updates on news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugu
► Follow us on Twitter At : / ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 679
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od Ай бұрын
రేవంత్ రెడ్డి మాటలు నేర్చుకున్నాడు పని నేర్చుకోలేదు
@prasadchallagulla2624
@prasadchallagulla2624 Ай бұрын
పని అంటే kcr సారు లా కల్లు సారా తాగి పడు కోటమా??సారు??
@bknaresh1106
@bknaresh1106 Ай бұрын
ఇంకా సమయం వుంది కదా ఇప్పుడే స్టార్ట్ చేశారు గా
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od Ай бұрын
@@bknaresh1106 మాటలా...
@bknaresh1106
@bknaresh1106 Ай бұрын
@@NaveenKumar-nf9od పని అంటే ఎంటి చెప్పు మరి రేవంత్ కు లెటర్ రయు ఏమి చెయ్యాలో😁
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od Ай бұрын
@@bknaresh1106 ఆల్రెడీ రెండు రెండు రాష రెస్పాన్స్ లేదు
@user-zf5zy5dj4d
@user-zf5zy5dj4d Ай бұрын
మూడు నెలల పరిపాలనలో 20 వేలకోట్ల అప్పు నువ్వు తీసుకొచ్చావు కదా రేవంత్
@raghavendrabachu1743
@raghavendrabachu1743 Ай бұрын
అతని సమాధానాలు స్పష్టంగా తప్పించుకునేలా కనిపిస్తున్నాయి మరియు అతని ప్రభుత్వం పని చేయని ప్రభుత్వం మరియు అతను పని చేయని CM 🙂
@bnsharmabhagavathula6458
@bnsharmabhagavathula6458 Ай бұрын
సరైన సమాధానం చెప్పలేక పోతున్నాడు.... ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోగానే సీఎం సీటు పోతుంది...
@telanganaporadu7378
@telanganaporadu7378 Ай бұрын
Correct
@Venkateshwara-oy4fz
@Venkateshwara-oy4fz Ай бұрын
Povali vasthavanki govt ni kuda kulchiveyali BRS DONGA PARTY INA E CONGRESS KANTE 1 LAKH PERCENT BETTER
@naveenyg5619
@naveenyg5619 Ай бұрын
Correct 💯
@kalyanprasnna8838
@kalyanprasnna8838 Ай бұрын
అడిగిన ప్రశ్న ఏమిటీ? నువ్వు సమాధానం ఏమి చెప్తున్నావు రేవంత్?
@poornamangalagiri2623
@poornamangalagiri2623 Ай бұрын
అయిపోయింది.....నీ పని అయిపోయింది... అదృష్టం కొద్దీ అయినవ్... కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ATM అయింది ఇది వాస్తవం
@prasadchallagulla2624
@prasadchallagulla2624 Ай бұрын
అరే poorna mangalagiri,నాయాల నువు ,మోకాళ్ళ్ళ మీద నడిచినా నువ్వు మొహించే//ప్రేమించే కెసిఆర్ గాడు మళ్ళీ సీఎం కాలేడు,,నువ్వు కెసిఆర్ గాని వుంచుకున్న ముండవా??అని గొడుతోంది నాకు,,రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం గా,,2లేదా//3సార్లు ఆయేనే సీఎం గా వుంటారు,తెలంగాణ ప్రజల గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు,,నువ్వు రియల్ ఎస్టేట్ కేటీఆర్ బినామివా??poornam???
@bunty7694
@bunty7694 Ай бұрын
ekada ainde lanje
@poornamangalagiri2623
@poornamangalagiri2623 Ай бұрын
@@bunty7694 ఏమిరా లంజాకొడకా.... నీకంటే ఎక్కువ అంట.. నువ్వు కామెంట్ డిలీట్ చేయి లేదంటే.... నేనంటే ఏంటో చూస్తావ్
@poornamangalagiri2623
@poornamangalagiri2623 Ай бұрын
@@bunty7694 ఏమిరా లంజాకొడకా.... కామెంట్ డిలీట్ చేయకపోతే నీ సంగతి చూస్తా
@ChandrashekharChikinae
@ChandrashekharChikinae Ай бұрын
అబద్దాల రేవంత్ రెడ్డి
@anilch8802
@anilch8802 Ай бұрын
బూతుల రేవంత్
@bakkiswamyyadav8399
@bakkiswamyyadav8399 Ай бұрын
అయిపోయా సమాధానం చెప్పలేక పోతున్నావ్ చెంగిడి బంగిడి చేస్తున్నావ్ ఎటు పోయినాయి రైతు భరోసా 15000
@ajaygoud8212
@ajaygoud8212 Ай бұрын
అబ్బా సాయిరాం వీడు న.న.న.న తూ,తూ,తూ, అంటున్నాడు.. వీడి పని అయిపోయింది అని వి డుకి అర్థమైంది కుంభ మేస్త్రి రైతులతో ఆడుకున్నావ్ ..నీ లాగ్గం అవుతాది జాగ్రత్త.. జై తెలంగాణ జై కిసాన్
@venkatsai4578
@venkatsai4578 Ай бұрын
Comedian cm
@sadanandgurram3551
@sadanandgurram3551 Ай бұрын
కేసిఆర్ బస్ యాత్రా తో వీడి మైండ్ దొబ్బిందా ఇక నీ రాజకీయ జీవితం క్లోజ్
@rajarajeshwara8068
@rajarajeshwara8068 Ай бұрын
ఒక్క మంచి comment రలేదయ్య మేస్త్రి
@sumannaikvadthya1452
@sumannaikvadthya1452 Ай бұрын
Paniki malina cm
@vinodgoud6468
@vinodgoud6468 Ай бұрын
Pora pullka
@sadanandgurram3551
@sadanandgurram3551 Ай бұрын
అసహనం ఓటమీ లక్షణం
@jagrutistore
@jagrutistore Ай бұрын
Rtc జీతాలు అడిగితే rtc చైర్మన్ ను అడుగు అంటావ్. .? నీవు సీఎం గా నీకు తెల్వదా వికాస్ రాజ్ ని అడగాలని అంటావ్ సిగ్గులేకుండా. .?చెత్త గవర్నమెంట్ ఫాల్తూ మాటలు
@Shine-jz3px
@Shine-jz3px Ай бұрын
ఉత్తి గాడు రేవంత్ రెడ్డి
@sudheerkumar6392
@sudheerkumar6392 Ай бұрын
మాటలు మార్చే సిఎం రేవంత్
@NEEAHAMSRIDEVIPETHAMCHANNEL
@NEEAHAMSRIDEVIPETHAMCHANNEL Ай бұрын
చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది
@venkatsai4578
@venkatsai4578 Ай бұрын
Waste cm waste cm
@kusangimogulaiah7935
@kusangimogulaiah7935 Ай бұрын
Vote ku notu case will ready now 😂😂😂😂😂
@bharathakkera8538
@bharathakkera8538 Ай бұрын
😂😂
@nagenderbantu177
@nagenderbantu177 Ай бұрын
😊మీ NTV లో రేవంత్ రెడ్డి పతకాల గురించి అదిగితే రాష్ట్ర ఆదయం పెరిగింది.కాబట్టీ ఉచిత పథకాలు ఇస్తాం అని అన్నాడు . అదికారం రాగానే మత్.అ మారుస్తున్నాడు
@vinayrequirements5814
@vinayrequirements5814 Ай бұрын
ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకొని దోపిడీ ఆపితే నలభై వెల కోట్లు రుణ మాఫీ చేయగలను ? ఈ మాటల్లో అంతరార్థం ఏంటి ? అస్సలు ఒక ముఖ్యమంత్రి ఇలా ఎలా అంటడు ? ఒక్క సంవత్సరం తరువాత మిగితా నాలుగు ఏళ్ళు ఏడాదికి నలభై వేల కోట్లు చొప్పున లక్ష అరవై వేల కోట్లు దోపిడీ చేస్తా అని బైరంగంగా చెప్పుతున్నార ? అస్సలు ఏంటి ఈ ధోరణి ? దీనిని ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలి ? ప్రజా పాలనాకి అర్ధం ఇదేన ? ఎలేక్షన్స్ కి ముందు మీరు చేసిన విమర్శలు ఎందుకు గాలికి వదిలేసారు ? అసెంబ్లీ సాక్షిగ మీరు చేసిన ఆరోపణలు ఎం అయ్యాయి ? ఎంక్వయిరీ ఎం అయింది ? సిబిఐ ఎం అయింది ? మీ శ్వేతా పత్రం గాలిపాఠం ల మారిందా ? లక్ష కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరం ! అరవై వేల కోట్లు ఎలక్ట్రిసిటీ లో దోపిడీ అన్నారు ! ధరణి ని అడ్డుపెట్టుకొని రియల్ ఎస్టేట్ దందా అన్నారు ఫోన్ టాపింగ్ అన్నారు ! మిషన్ భగీరథ మరియు మిషన్ కాకతీయ లో వేల కోట్ల అవినీతి అన్నారు ! దళిత బంధు లో వాటాలు తీసుకున్నారు అన్నారు ! డబల్ బెడ్రూమ్ బోగస్ అన్నారు ! రైతు బంధు కెసిఆర్ బంధువులకు మాత్రమే మేలు జరిగింది అన్నారు ! ఇంకా చాల ఆరోపనులు...ఇవి ఎప్పుడు రికవర్ చేస్తారు ? మీ ఆరు గారెంటీస్ నిజంగ అమల్లోకి వచ్చాయా ? ఉచిత బస్సు ఒక్కటి తప్ప మిగత గారంటీలు ఏవి అంత విస్తారంగ అమలు కాలేదు ! ఎందుకు అబ్దాలు చెప్పడం ? ప్రజలు, మీరు టైం కావాలి అంటే అర్ధం చేసుకుంటారు. ప్రజలకు అన్ని తెలూసు ! టైం పడుతుంది అని ప్రజలు ఎప్పుడో గ్రహించారు ! మీరు మాత్రం ఎదో జరుగుతుంది అని ఆవేశ పడుతున్నారు ? రుణ మాఫీ మీరు దశల వారీగా చేసిన రైతులు అర్ధం చేసుకుంటారు, మీరు చేయవలిసింది బ్యాంకు వాళ్ళను రైతులను ఇబ్బంది పెట్టదు అని చెప్పడమే, ఇబ్బంది పెడితే చేరియలు తీసుకోవడం. మీరు ప్రజలకు చెప్పాల్సింది సమయం కావాలి అని అంతే కానీ ప్రతిపక్షల స్పీచ్లకు సమాధానం కాదు. మీరు ప్రజల మీద ప్రజా పాలనా మీద ద్రుష్టి పెట్టండి. ప్రతిపక్షం కి సమాధానం ఇచ్చుకుంటూ పోతే మీరు ప్రజల్లో చులకన అవుతారు. గెలిపించిన ప్రజల హృదయాలు గెలుచుకోండి, వాళ్లకు దగ్గరగా వెళ్ళండి. నిజం చేప్పండి ! నిశ్చింతగా పాలించండి ! నిర్భయంగ వుండండి !
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
Revanth, c.m. ఐనక గూడ " చిల్లర మాటకు ఏకువనే ". గుంపు మేస్త్రి, నిజంగా.
@shankar88888
@shankar88888 Ай бұрын
Vaaadu pedda donga.. maname pichollallaga namminam
@sridharsid
@sridharsid Ай бұрын
Waste CM emm matladtundo ardamm avatley
@metaverse7305
@metaverse7305 Ай бұрын
Learn Telugu. Then u will understand, did any cm worked as hard as revanth reddy in 5 months . If you take minutes from his secretary you would know most hardworking cm in India.
@azmeeravenkanna3436
@azmeeravenkanna3436 Ай бұрын
అబద్దాల మాటకారుడు మన సీఎం
@jagrutistore
@jagrutistore Ай бұрын
కరెంట్ బిల్లు ఇప్పటి లాగే వస్తుంది,గ్యాస్ సిలిండర్ 950/- పాత రేటే వస్తుంది మీరు చెప్పే స్కీమ్ ఏది అన్ని బ్యాటబాజ్ మాటలు
@renukalokeshwar
@renukalokeshwar Ай бұрын
Telangana prajalraaaa veediniii nammodhuuu
@rambabuboggarapu1928
@rambabuboggarapu1928 Ай бұрын
అసహనం ధూర్త లక్షణం
@Bunny99463
@Bunny99463 Ай бұрын
Veedikanna KCR chala Better Cm Ane soyi lekunda Pachi Abadhalu matladuthundu Rrr Road BRS unnapudu vasthe Congress techindhi antundu
@pikilinarasimha9213
@pikilinarasimha9213 Ай бұрын
అనవసరమైన ఉచిత హామీలు ఇచ్చేసి హామీలను అమలు చేయడం సాధ్యం కాక ఇలాంటి మాటలకు ఒడిగట్టాడు మన సీఎం రేవంత్ గారు
@RAHUL-mk2bs
@RAHUL-mk2bs Ай бұрын
Vaadu cm ndi ra Nayan , cm seat ke kalankam
@karthik234567
@karthik234567 Ай бұрын
Maa kharma raa babu em CM oh endho
@sadanandgurram3551
@sadanandgurram3551 Ай бұрын
నీ అప్పు డ్రామాలు అన్నీ తప్పులే కార్పొరేట్ అప్పులు కుడా ప్రభుత్వ అప్పులుగా చూపుతున్నారు నిజానికి 396000 కొట్లు
@jaibhaarath24491
@jaibhaarath24491 Ай бұрын
కార్పొరేట్ లో పెట్టుబడులు పెట్టేది కూడా ప్రభుత్వ పెద్దలు, వాళ్ల బినామీలే రా చదువురాని లుచ్ఛా, పైగా కార్పొరేట్ల అభివృద్ధి పేరు చెప్పి ఎక్కువ దోచుకుంది మీ కచరా గాడు, కేటీఆర్ గాడు, బీఆర్ఎస్ గూండాలే, అందుకే అభివృద్ధి లేదు కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయారు.
@sadanandgurram3551
@sadanandgurram3551 Ай бұрын
సిలెండర్, కరెంటు ఎంతమందికి వచ్చింది ఈసారి కరెంటు బిల్ ఎక్కోవ వచ్చింది
@gopibodhu4379
@gopibodhu4379 Ай бұрын
Current yekkuva vaadithey yekkuva raka takkuva vasthadha...? Edhi kuda alochona lekapothey yelaa....
@madhub6h
@madhub6h Ай бұрын
😂​@@gopibodhu4379
@kkn178
@kkn178 Ай бұрын
అయ్య! 70 యేండ్ల అనుభవం ఉన్న కాంగ్రెస్..రాష్ట్ర ఖజాన ఎంత ఉందో తెలవకుండనే అన్ని హామీలు ఇచ్చారా? ఒకవేళ తెలిసిన, పోయేటప్పుడు కెసిఆర్ లంకె బిందె లను యెత్తుకుపోయినా...ఇంతవరకు కెసిఆర్ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మాటలు కాదు సార్ చేసి చూపించండి.
@rajunakka2397
@rajunakka2397 Ай бұрын
Veedu em cm raa ayya😂😂😂😂
@gnyanenderpanthakani5602
@gnyanenderpanthakani5602 Ай бұрын
First change your language
@kalyan3520
@kalyan3520 Ай бұрын
Enduku chesukovali ra language
@sridharreddy42
@sridharreddy42 Ай бұрын
Oka cm matlade matala avi waste gadu
@jagrutistore
@jagrutistore Ай бұрын
కెసిఆర్ పాదెండ్ల పాలన కంటే మీ వంద రోజుల పరిపాలన వరస్ట్ గా వుంది
@rajenderkallem9776
@rajenderkallem9776 Ай бұрын
Answer leka pothe questions ni gaali matalu antaru
@bhanuprasad6860
@bhanuprasad6860 Ай бұрын
Bro he is a good cm why are you hating him. I am from ap
@youngistaanvictory8371
@youngistaanvictory8371 Ай бұрын
​nuve cheppali gud cm ani😃
@bhanuprasad6860
@bhanuprasad6860 Ай бұрын
@@youngistaanvictory8371 velli kcr gadi mooda gudu. Manchi cm mee state ki vachadu athani save cheysukondi
@indian1526
@indian1526 Ай бұрын
​😅😅😅😅😅😅😅
@Hanshithram1
@Hanshithram1 Ай бұрын
​@@bhanuprasad6860 em good saamy veedi దరిద్రం maku vaddu kavali ante ap ki tiskoni poyi CM cheskondi
@gudishekar2338
@gudishekar2338 Ай бұрын
సిలెండర్ 800 రు ఇచ్చారు. మొన్న మా దగ్గర . 500 రు కు ఇవ్వలేదు. మిగతా పైసలు తర్వాత అకౌంట్ లో జమ ఔతాయి అని చెప్పారు... అది ఎప్పుడో. ఎవరు నమ్మేది. C.m. gaaru
@LakshmiNarasimha5099
@LakshmiNarasimha5099 Ай бұрын
​@shyamteja5241 500 ki oka cylinder annaru Center reduced 400 rupees what state is doing?
@leelaranigugila8968
@leelaranigugila8968 Ай бұрын
ఒక్క ప్రశ్నకి కూడా సరైన సమాధానం లేదు.మాటలు మాత్రం నేర్చాడు.ప్రజల కోసం మంచి పరిపాలన చేద్దాం అని లేదు.ఏమైనా కెసిఆర్ తిట్టడం తప్ప ఏమీ లేదు.
@user-zf5zy5dj4d
@user-zf5zy5dj4d Ай бұрын
అన్న ఆర్ గ్యారంటీ లో ఆర్టీసీ బస్సు కాకుండా మిగతావి చూపించండి
@subrahmanyamtatavarthi7106
@subrahmanyamtatavarthi7106 Ай бұрын
Good question by ntv reg rtc
@Bunny99463
@Bunny99463 Ай бұрын
Jagrata Maa Gumpumestri Pegulu teesi medalo vesukuntadu Drawyer laagutadu
@saikumarsatham7213
@saikumarsatham7213 Ай бұрын
Telangana paisalu congress party ki
@narenderreddy7058
@narenderreddy7058 Ай бұрын
Neku vote vesi na chepu tho nenu kotukunta ,,,current bill zero kaledhu and gas bill subsidy raledhu ani waste matale ,,every time.blaming kcr only ,,,nv em chesthavo chepu
@biscuit5973
@biscuit5973 Ай бұрын
ni lanti bekar gallu vesi vadini gelipincharu.... vadu chudu asalu em matladuthado vadike theliyadhu.... mana karma Veedu VM aeindu... anni juta matale ..... KCR salaries eyaledha time ki last 6 months kochem ebandi aeindi anthey
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 Ай бұрын
​@shyamteja5241anna nuvu jockey peti lepaku coz vidu kallu amukunetodini cm chesaru.... Harish Rao chepadu election code ani thapinchukuntavu tharavatha empliment cheyu fast ga anadu nuvey adey cheputhunavu..... revanth 6 guranties scheme agenda a 100 day's lo chestham ani mali election code epudu vachindi bro....anna Niko vishayam cheputha kamma caste vala kosam kamma corporation g.o pass cheyadaniki time undhi mi revanth ki kadha
@Bunny99463
@Bunny99463 Ай бұрын
RTc ki BUdget lo money matrame isthunanru Ticket paisal kaadhu Employees ki salary raledhu
@maimalshankerreddy2801
@maimalshankerreddy2801 Ай бұрын
ఆర్టీసీ బస్సు తప్ప ఏ స్కీమ్ మామూలు కాలేదు
@gangarajama5271
@gangarajama5271 Ай бұрын
రేవంత్ రెడ్డి గారు question అడిగె దాక ఆగి సమాధానం చెప్పండి,అన్ని తప్పులు మాట్లాడుతున్నారు
@ramakrishnareddy4518
@ramakrishnareddy4518 Ай бұрын
స్కాంగ్రేస్ అబద్దాలని కొనసాగిస్తున్న బుడ్డర్ ఖాన్
@dilipgoud9447
@dilipgoud9447 Ай бұрын
మాటల మాంత్రికుడు ఒక్కటీ కుడా నిజాం లేదు మాట తడపడుతున్నాడు
@kalidassripathi4807
@kalidassripathi4807 Ай бұрын
Appulu unnadi niku telusuga public ni Mental gani cheyaku sirr
@subrahmanyamtatavarthi7106
@subrahmanyamtatavarthi7106 Ай бұрын
No body will believe words
@Guru_Krupavishesham
@Guru_Krupavishesham Ай бұрын
మాటలు నేర్చినవ్ గంతే తెలంగాణ ప్రజలు అనుభవించండి ఎంజాయ్😂😂
@pramodbandari1391
@pramodbandari1391 Ай бұрын
అడిగిన ప్రశ్న ఏమిటీ? నువ్వు సమాధానం ఏమి చెప్తున్నావు రేవంత్? సరైన సమాధానం చెప్పలేక పోతున్నాడు.... ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోగానే సీఎం సీటు పోతుంది.అబద్దాల రేవంత్ రెడ్డి
@sadanandgurram3551
@sadanandgurram3551 Ай бұрын
నీకు సతకదు డిగిపో గీ ఏసలు నడువవు ప్రజలు మీడు సుళ్ళ పట్టి గేన్టేస్తారు
@KiranKumar-hu1zz
@KiranKumar-hu1zz Ай бұрын
గుంపు మేస్త్రీ మనలని పూర్తి గా ముంచిడు............నీ మీద నమ్మకం లేదు..........
@Maaya007
@Maaya007 Ай бұрын
మీరు పాలన లోకి రాగానే ఆదాని కి ప్రాజెక్ట్ ఇచ్చారు గా...
@dilipm7853
@dilipm7853 Ай бұрын
రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు మంచి హోం వర్క్ చేసుకొని రావాలి అడిగే ప్రశ్నలు స్పష్టత లోపించింది
@Amarbillareddy
@Amarbillareddy Ай бұрын
Aparichit (not Anumala)Revanth... *6 Guarantees Mosam* cm, bomb itha annadu means he is *Ugravadi*, Pegulu Medalo vesukunta annadu means he is *Physio (syko cm)*
@vmadhu5985
@vmadhu5985 Ай бұрын
ఆశ వర్కర్ల జీతాలు ఇంతవరకు వాడలేదు
@dsrikanth854
@dsrikanth854 Ай бұрын
RRR
@naveensandela8623
@naveensandela8623 Ай бұрын
అప్పుడు carona వచ్చి తెలంగాణ టెన్ years వెనక్కి వెళ్ళిది.ippudu రేవంత్ వచ్చాడు 20 years వెనక్కి వెళ్తది.
@sevenhillskuncham110
@sevenhillskuncham110 Ай бұрын
100% correct bro.
@reddyp4358
@reddyp4358 Ай бұрын
Vote ku note gaadu CM aithe gitlane untadhi
@giripotlachervuv923
@giripotlachervuv923 Ай бұрын
Where is the ration card sir
@dushyanthreddy7385
@dushyanthreddy7385 Ай бұрын
మరి కవితా విషయం లో కూడా ఎంక్వయిరీ ఉంటాయి కదా... అరెస్ట్ చేయలేదు అని ఎందుకు మాట్లాడినా
@lingammamidala8924
@lingammamidala8924 Ай бұрын
మాకు ఉచితాలు వద్దు 🙏
@user-rt8ij6mk3l
@user-rt8ij6mk3l Ай бұрын
Supeer
@krishnarajula5876
@krishnarajula5876 Ай бұрын
Kala parimithi leni comity lu ennalu revanth reddy mi enno chusinam telangana movement lo e congress comity lu cheppavantav
@weathergenerator
@weathergenerator Ай бұрын
So why did you commit CM garu without understanding state finances you have cheated people .
@narendarreddyk.4226
@narendarreddyk.4226 Ай бұрын
Hats off NTV, ప్రజల గొంతుకై అన్ని ప్రశ్నలను అడిగారు... 👌👍👏👏👏👏😊
@Pro-Sangamitra
@Pro-Sangamitra Ай бұрын
అహంకారం అందలం ఎక్కింది.
@ramakrishnareddy4518
@ramakrishnareddy4518 Ай бұрын
విజిలెన్స్ వాళ్ళు నివేదిక ఎన్నెండ్లకు ఇస్తార్ రా బై...
@pramodbandari1391
@pramodbandari1391 Ай бұрын
అతని సమాధానాలు స్పష్టంగా తప్పించుకునేలా కనిపిస్తున్నాయి మరియు అతని ప్రభుత్వం పని చేయని ప్రభుత్వం మరియు అతను పని చేయని CM
@prashanthgayala
@prashanthgayala Ай бұрын
😂😂😂😂 gm dhaggara answer ledhu
@satishchandnani2171
@satishchandnani2171 Ай бұрын
Wast CM
@Priyamom129
@Priyamom129 Ай бұрын
cm ga 5 years undali vidi matal namminavalla gathi ento chudali… om namashivyaa…
@sagarstudio4873
@sagarstudio4873 Ай бұрын
తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి డబుల్ బెడ్ రూములు అర్హులు అందరికీ అలాట్ చేయండి
@sagarstudio4873
@sagarstudio4873 Ай бұрын
చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు కల్పించండి
@anjimamidi3839
@anjimamidi3839 Ай бұрын
Government job వల్లనే వోట్ వెయ్యమాను 3%వాళ్ళు 1వ తారీఖున వెయ్యక పోతే వచ్చే నష్టం ఎం లేదు వాళ్ళు రిచ్ alredy
@shivakrishna8001
@shivakrishna8001 Ай бұрын
సార్ కు మీడియా అడిగే ప్రశ్నలు దిమ్మతిరుగుతున్నాయి😂😂😂😂😂
@giripotlachervuv923
@giripotlachervuv923 Ай бұрын
Cm sir first change language…..
@pranaytejasugandham894
@pranaytejasugandham894 Ай бұрын
Donga revanth we make mistake
@thirupathi907
@thirupathi907 Ай бұрын
రేవంత్ దండగ సీఎం అని ఎప్పుడో తెలుసు. అది కొత్తగా చెప్పేది ఏముంది.
@yellaiah6935
@yellaiah6935 Ай бұрын
❤❤
@kendreshivaji6492
@kendreshivaji6492 Ай бұрын
Sir im txi driver tax Qutarly 7200/ elakattali please question ntv
@rajunakka2397
@rajunakka2397 Ай бұрын
Aham brahmashi and change your mind set vaagudu మారు
@PraveenKumar-mg2gv
@PraveenKumar-mg2gv Ай бұрын
Appu chesinavu antunnavu. Mari devolopment cheppavu nuvvuu anduke ninnu evvaru nammaru
@rahul-tp7hr
@rahul-tp7hr Ай бұрын
E angle lo kuda CM ga leru meeru..pls hire good persons and improve body language,way to talk etc
@ramchandarmamidala4344
@ramchandarmamidala4344 Ай бұрын
నాకు అంతా తెలిసే హామీలు ఇస్తున్నాను అని కోతలు కోసిన కనకపు సింహాసమున ------
@user-zf5zy5dj4d
@user-zf5zy5dj4d Ай бұрын
రేవంతు అన్నా నీ దొంగ మాటలు ఆపు... ఇంకా ఎన్ని రోజులు చెప్తావు ఈ దొంగ మాటలు. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. విషయం వాళ్లకు అర్థమైంది
@user-zf5zy5dj4d
@user-zf5zy5dj4d Ай бұрын
గ్రామ జ్యోతి లో పెంచిన విద్యుత్ చార్జీల ఎంతనో చెప్పు
@sumannaikvadthya1452
@sumannaikvadthya1452 Ай бұрын
S indi
@giripotlachervuv923
@giripotlachervuv923 Ай бұрын
Where is the cylinder sir , free current … vm sir
@gudemanjaneyulu
@gudemanjaneyulu Ай бұрын
@metaverse7305
@metaverse7305 Ай бұрын
Y hate, did any cm worked as hard as revanth reddy in 5 months . If you take minutes from his secretary you would know , he is the most hardworking cm in India.
@mkrishnaiahcpr6919
@mkrishnaiahcpr6919 Ай бұрын
అడిగిన క్వశ్చన్ కి ఇచ్చిన సమాధానం కి పొంతన లేదు
@RajkumarRajkumar-qp9qi
@RajkumarRajkumar-qp9qi Ай бұрын
OK.👍
@bharathkumar19
@bharathkumar19 Ай бұрын
Intha knowledge akkada nunchi vacchindi sir,,anni questions central nunchi state dhaka allanti questions adigina answers chepthunnaru , Really great sir,,,
@kusangimogulaiah7935
@kusangimogulaiah7935 Ай бұрын
Next Kejriwal
@sparklessparkles8620
@sparklessparkles8620 Ай бұрын
kejriwal tho ee howle randa gaadini Kejriwal tho polchadam endiraaa
@shankar88888
@shankar88888 Ай бұрын
Telangana pappu 🤣
@yellaiah6935
@yellaiah6935 Ай бұрын
❤❤ mani Revanth love you Anna 🙏🙏🙏🙏🙏💯🙏
@user-fq3sf7kv8e
@user-fq3sf7kv8e Ай бұрын
నీ కాడికి వచ్చే సరికి కసబ్ గుర్తుకువస్తాడు. గోవర్నమెంట్ ప్రాసెస్ గుర్తుకు వస్తది అదే కవిత విషయానికి వస్తే బీజేపీ వెంటనే కవితను లోపలవేయాలే లేకుంటే బీజేపీ BRS ఒక్కటి మోడీ కెసిఆర్ ఒక్కటి ఇదేనా పద్ధతి. అంటే మీరు చేసింది తప్పుడు ప్రచారం అని ఒప్పుకున్నట్టే. ప్రజలారా ఇది వీల విధానం.
@vishwanadhampodduturi527
@vishwanadhampodduturi527 Ай бұрын
CM garu well answered every question
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 14 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 11 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,1 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 14 МЛН