కాంగ్రెస్ లో టిఆరెస్ విలీనమా..? హైకమాండ్ ఆలోచన అద్దంకి మాటల్లో! | Addanki Dayakar Interview

  Рет қаралды 81,672

Tolivelugu

Tolivelugu

2 жыл бұрын

కాంగ్రెస్ లో టిఆరెస్ విలీనమా..? హైకమాండ్ ఆలోచన అద్దంకి మాటల్లో! | Addanki Dayakar Interview
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 238
@aenugusrisailam2889
@aenugusrisailam2889 2 жыл бұрын
కుటుంబ పార్టీ లకు మన తెలంగాణ సమాజం దూరంగా ఉండాలి
@govindlama8608
@govindlama8608 2 жыл бұрын
TRS address లేకుండ పోతుంది బిజేపి కి Congress కీ fight ఉంటుంది..
@bheemalaravi8004
@bheemalaravi8004 2 жыл бұрын
Nijam chepaaru brother
@sastryramulavari4588
@sastryramulavari4588 2 жыл бұрын
భాజపా అధికారంలోకి వస్తే ఒక సారి ముస్లింను, రెండో సారి దళితుడిని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ ఒక వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది? ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి.
@bharathyadav605
@bharathyadav605 2 жыл бұрын
TRS పని అయిపోయింది.... ఇంకెవ్వర్ నమ్మరు.... సారు గాలి మోటార్ ఎక్కి పారిపోవడం ఒక్కటే తరువాయి
@rambabuanne1173
@rambabuanne1173 2 жыл бұрын
ఏది ఏమైనా pk గాడిని నమ్మి వాడితో వెళ్లిన, ఉన్నా కాంగ్రెస్ కు అధోగతే.
@govindlama8608
@govindlama8608 2 жыл бұрын
మొత్తానికి తెరాస Congress ఈ రెండూ పార్టీలో ఒక్కటి మాత్రం address లేకుండ పోతుంది..
@garidesanthoshrao7102
@garidesanthoshrao7102 2 жыл бұрын
Congress
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 2 жыл бұрын
PK కు నాలుగు రాళ్ళు వేస్తే ఒక్కటైనా తగలదా అన్నది ఆలోచన. అతనికి అధికార పదవి కావాలి. అతనికి స్వంత పదవి ముఖ్యం
@degakondalrao6713
@degakondalrao6713 2 жыл бұрын
As A CONGRESS WELL WISHER I SUPPORT BJP IF THERE IS AN ALLIANCE BETWEEN TRS AND CONGRESS.THIS ALLIANCE TOTALLY DAMAGE THE CONGRESS PARTY
@nagarajuvemuri7186
@nagarajuvemuri7186 2 жыл бұрын
Yes.. I'm with you
@sujithsujith6325
@sujithsujith6325 2 жыл бұрын
May be it happens
@ravinderreddy8871
@ravinderreddy8871 2 жыл бұрын
you will be doing that mark my word.
@kirankodiganti6004
@kirankodiganti6004 2 жыл бұрын
@@nagarajuvemuri7186 n
@sastryramulavari4588
@sastryramulavari4588 2 жыл бұрын
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగే పడవను ఎక్కాడు. యువ తెలంగాణ పార్టీ రాణీ రుద్రమకు జేజేలు. ఇక ఆమె అనుకున్నట్లుగా సమాజసేవను చేయగలదు. తెలంగాణ, ఆంధ్ర లలో భాజపా గెలిస్తే వెనుకబడిన వర్గాల వారే ముఖ్యమంత్రి అవుతారు. దొరల పాలనను ముగించాలి. భాజపా లోకి వెళ్ళిన మల్లన్నకు జేజేలు! ఇప్పుడే నిజంగా తాను అనుకొన్నది సాధించగలడు. ఇదేమైనా రాజరిక పాలనా? పాత ముఖ్యమంత్రి కూతురు అయిన ఒకే కారణం వల్ల షర్మిల ముఖ్యమంత్రి కావాలా? రేవంత రెడ్డి పప్పులో కాలు వేశాడు. బార్ గర్ల్ అంటోనియో మోయినోను ప్రధాన మంత్రిని చేయాలి అనే మూర్ఖుడిగా మారాడు. పప్పుకు కిరాయి రౌడీగ పని చేస్తున్నాడు. కొండా విశ్వేశ్వర రెడ్డి చాల ముఖ్యమైన మనిషి. ఆయన బార్ గర్ల్, Antonio Maino కుటుంబ పార్టీలో చేరకూడదు. చదువే లేని పప్పు, రాహుల్ కు కిరాయి రౌడీగ పని చేయకూడదు. ఈ దేశ భద్రత, మన ఆర్ధిక వ్యవస్థ, మన సంస్కృతి గురించి ఆలోచించే పార్టీలో చేరాలి. కోదండరాం గారు భాజపాలో చేరాలి. అప్పుడే ఆయన సమాజానికి సేవ చేయగలరు. ఆయన కుటుంబ పార్టీలకు దూరంగా ఉండాలి.
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 2 жыл бұрын
చాలా చాలా మంచి ఇంటర్వ్యూ, చాలా ఆలోచించదగ్గ విషయాలు ఉన్నవి. కెసిఆర్ చాలా ప్రమాదకరమైన మానవుడు.
@Bal5555
@Bal5555 2 жыл бұрын
Real hero kcr
@goverdhanreddy6592
@goverdhanreddy6592 2 жыл бұрын
అవును. లేకపోతే అంతమంది చదువుకున్నవాల్లను మేధావులను స్టూడెంట్స్ నీ ఉద్యోగులను రైతులను అందరినీ మోసం చేయగలగడం ఎవరి వల్ల అవుతది.
@sastryramulavari4588
@sastryramulavari4588 2 жыл бұрын
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి. కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు. ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు. రండ చంద్రశేఖర రావు మందు మత్తులో ఉన్నడు 750 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 61లక్షలకు పైగా కోవిడ్ వల్ల జనం చనిపోతే 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో 5.2 లక్షలు మాత్రమే కనుమూసారు.
@raghavrao8063
@raghavrao8063 2 жыл бұрын
TRS will be mereged in INC soon
@ramchandramgampala5754
@ramchandramgampala5754 2 жыл бұрын
thu mee bathukujeda trs potha inc ki
@sujithsujith6325
@sujithsujith6325 2 жыл бұрын
Think it will not be possible
@mahenderreddykethireddy9427
@mahenderreddykethireddy9427 2 жыл бұрын
అన్న మీ జర్నలిజం సూపర్ చాలా బాగుంది
@rajusamudrala9711
@rajusamudrala9711 2 жыл бұрын
పికె ఎవ్వరూ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిగా రాజకీయాలలో విశ్లేషకుడుగా తెలంగాణను పరిపాలించే సమర్ధవంతమైన వారు ఎవ్వరూl లేరా ఏ రాజకయపార్టీ అయిన 5సం. కంటే అధికారంలో ఉండరాదు కొత్త రాజకీయపార్టీ అధికారంలో రావాలి దయచేసి అందరూ అర్దము చేసుకుంటారని ఆశిస్తున్నాను గొప్ప ఆయుధం ఒక్కటే మన ఓటు హక్కు 🙏🙏🙏
@honest7363
@honest7363 2 жыл бұрын
అయ్యా అద్దంకీ, PK ఇప్పటికీ బీజేపీ దర్శకత్వంలో .. kcr మార్గ నిర్దేస్యనంలో మీ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించాలి అని అనుకుంటున్నారు.
@succesunlimted3
@succesunlimted3 2 жыл бұрын
అంత సీన్ లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం వస్తుంది
@usreddanna3135
@usreddanna3135 2 жыл бұрын
We are missing major point why PK is suddenly got interested to join with AICC , very particularly after TRS survey in Telangana.. here is the third eye which is hiding and we all know who is third eye..
@vidyadharkotta1346
@vidyadharkotta1346 2 жыл бұрын
Delhi power Kosam TRS will support Congress and Galli power kosam congress will support TRS.
@hbbabu4791
@hbbabu4791 2 жыл бұрын
Not only TRS,...BSP, SP, NCP ,TMC,YCP ect...all parties born out of congress must be merged into congress
@goverdhanreddy6592
@goverdhanreddy6592 2 жыл бұрын
Something is going on. తెరాస కాంగ్రెస్ లో విలీనం అవుతదా కాదా...అనేది తర్వాత కానీ రెండూ కలిసి పనిచేస్తాయి అన్నది నిజం. మన కర్మ బాగా లేకపోతె ఇంకో ఐదేళ్లు ఈ దరిద్రపుగొట్టు కుటుంబాన్ని భరించక తప్పదు. 😭😭
@surasrinivas6650
@surasrinivas6650 2 жыл бұрын
Jai congress jayaho ADR anna garu 👍
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 2 жыл бұрын
PK is now in the mood to come to power. For that he needs a political platform like Congress where leadership is the Weakest state and TRS the party loses already people support. In such circumstances he wants to take over the reins of the party and contest against BJP.
@kothakurmaramesh8546
@kothakurmaramesh8546 2 жыл бұрын
కలిపిన కలపకపోయిన కాంగ్రెస్ , తెరాస రెండు పార్టీలకు ఓటు వెయ్యకూడదు
@santhosh5440
@santhosh5440 2 жыл бұрын
Waiting
@rajugajarla1501
@rajugajarla1501 2 жыл бұрын
Edharu okatea dhongalu trs + congrss
@satyanarayana5636
@satyanarayana5636 2 жыл бұрын
అద్దెంకి దయాకర్. సార్.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏమీ జరుగుతుంది. పీకే ను నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ శంకనాకిపోతాది. ఈ ది కెసిఆర్. పీకే ఆడుతున్న మైడ్ గేమ్.
@rajugajarla1501
@rajugajarla1501 2 жыл бұрын
@@satyanarayana5636 💯💯💯
@challaashok9233
@challaashok9233 2 жыл бұрын
Yes
@aenugusrisailam2889
@aenugusrisailam2889 2 жыл бұрын
దయాకర్ అన్నా ఇంతకు కాంగ్రెస్ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి..? మీ రాష్ట్ర నాయకత్వ అభిప్రాయం ఏమిటి..?
@bachulakshminarayanalakshm2558
@bachulakshminarayanalakshm2558 2 жыл бұрын
ఇప్పుడు కాలువక పోయిన గేలచిన తరువాత TRS PARTY & CONGRESS PARTY కలిసి అధికారంలో కి వస్తుంది
@sujithsujith6325
@sujithsujith6325 2 жыл бұрын
Point to be noted
@aenugusrisailam2889
@aenugusrisailam2889 2 жыл бұрын
అధికారం కోసం కాంగ్రెస్ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుంది... ఎందుకంటే తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు కంటే కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుంది.కాంగ్రేసుకు తెలంగాణ లో గెలుపు ఓటమిలకంటే కేంద్రం లో అధికారం కోసం టిఆర్ఎస్ తో సోనియా, రాహుల్ పొత్తు కు ఒప్పుకుంటారు... ఎందుకంటే బలమైన శత్రువును (బిజెపి) ని ఓడించాలంటే , బిజెపి వ్యతిరేక పార్టీలను కలుపుకోని పోవడం అవసరం కాబట్టి టిఆర్ఎస్ కాంగ్రెస్ మైత్రి జరుగుతుంది
@munnavivekposhannavivek3388
@munnavivekposhannavivek3388 2 жыл бұрын
Good evening ragu garu
@rashbitra3114
@rashbitra3114 2 жыл бұрын
As a life long congress fan....I want to say if you join in alliance with TRS...forget about voting to congress...congress wall paper pettina dehaggara anni chotla manushulni pettinchi vucha poisthamu vati meedha....monnati daka KCR democracy ni kuni chesada....ippudu malli mee akrama samandhaniki manchi colouring ivvataniki non BJP parties democracy kosam kalusthunnaya...meeku baga clarity vundha dhani meedha....janalaki baga clarity vachindi mee meedha.
@kothakurmaramesh8546
@kothakurmaramesh8546 2 жыл бұрын
BJP vs ఖాన్ గ్రేస్+తెరాస+వైసీపీ+mim+కంపునిస్టులు
@rajendraraj8757
@rajendraraj8757 2 жыл бұрын
MiM పై ఐటి రైడ్స్ జరగడంలేదు బ్రో.. MIM పార్టీ బీజేపీకి B టీO కాదా??
@challaashok9233
@challaashok9233 2 жыл бұрын
Sure
@shamraosunderchepuri9124
@shamraosunderchepuri9124 2 жыл бұрын
You are correct, dayakar Anna,
@dhayadhaya8272
@dhayadhaya8272 2 жыл бұрын
గిధంత కాదు అన్నా కాంగ్రెస్ పార్టీ తెరాస లో కలిస్తే మీరు వెళ్తారా లేదా తెరాసా లోకి..
@sujithsujith6325
@sujithsujith6325 2 жыл бұрын
Bro Inc is a national party, it will not merge with any other party .
@ismartrangers1702
@ismartrangers1702 2 жыл бұрын
Young and dynamic leader..
@srinuamma7538
@srinuamma7538 2 жыл бұрын
మీకు పీకే అవసరమా కెసిఆర్ పంపించిన పీకే కావొచ్చు వాడు కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుందని పీకే ను పంపిస్తున్నాడు అనుకోవచ్చు కదా మీరు పీకే ఎందుకు మీకు
@venkateswarlubade982
@venkateswarlubade982 2 жыл бұрын
P K గారి వలన ఓ రిగేది ఎమిలేదు
@rajkumarravula8772
@rajkumarravula8772 2 жыл бұрын
Cong trs calacali 👌👌👍👍
@kondamallesh4953
@kondamallesh4953 2 жыл бұрын
రఘు అన్న నువ్వు కె సి ర్ ని ప్రశ్నిస్తుంటె ని వెనకాల వున్నాము. కాని నువ్వు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం అంటే కె సి ర్ను సపోర్ట్ చేయడమే
@HarishHarish-kk1ls
@HarishHarish-kk1ls 2 жыл бұрын
Kcr mim bjp jan dosthulu
@lingaiahmalepu4933
@lingaiahmalepu4933 2 жыл бұрын
SoniyaGhandhi gaari aalochanalu chaalagoppavi Jai Telangana Jai Soniyamma
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 2 жыл бұрын
అత్యంత నీచమైన పార్టీలు trs congress మనల్ని కాపాడే పార్టీ bjp ఒక్కటే
@sunanda358
@sunanda358 2 жыл бұрын
Raghu anna jaibhim
@jaishankerjaishanker3056
@jaishankerjaishanker3056 2 жыл бұрын
Congress gelvadu,TRS gelavadu gelavaniyyam,
@grewaldharmender3740
@grewaldharmender3740 2 жыл бұрын
Fed up with this pk who is this person claiming himself that he can make win the political party these political parties are sense less ultimately it people who decide and elect the government
@rajujadi4862
@rajujadi4862 2 жыл бұрын
ఊహ వార్తలు
@srinivasbaki2766
@srinivasbaki2766 2 жыл бұрын
Anna videos clear ga kannapaddamledu
@mirbasith2734
@mirbasith2734 2 жыл бұрын
Plz talk on ppl problems and for that solutions not on politicians and political parties
@ryggpy7259
@ryggpy7259 2 жыл бұрын
Jai kisaan jai revanth sir Jai jalapally MPTC kamalakar jai seethakka jai congress
@vishalvishau812
@vishalvishau812 2 жыл бұрын
Who is pk a small person
@chandupalle1630
@chandupalle1630 2 жыл бұрын
మీ హైకమాండ్ తెరాస తో పొత్తు లేదా తెరాస కాంగ్రెస్ లో విలీనం అంటే మీరు ఏమంటారు...... ఒప్పుకుని పని చేస్తారా. లేదా??????????
@andemsaidulu9683
@andemsaidulu9683 2 жыл бұрын
Congress trs tho kalisthe Govinda Govinda... Congress nastapothundi..
@prashanththatkar2520
@prashanththatkar2520 2 жыл бұрын
This pk only told next 2024 BJP will form govt now he is telling for democracy congress should gome don't believe PK he acting in between congress and trs
@HarishHarish-kk1ls
@HarishHarish-kk1ls 2 жыл бұрын
Congress will win this tym no merge with any party confirmed by RG
@venkateswararao3368
@venkateswararao3368 2 жыл бұрын
Strategist are making money , especially black money .
@praveengoud8899
@praveengoud8899 2 жыл бұрын
Congress gani TRS tho kalisthe telangaanalo okka cit kuda radhu jai addanki dayakar anna jai jai revanth anna
@venkateswararao3368
@venkateswararao3368 2 жыл бұрын
People of Telangana should throw the party out who rely on strategist .
@srinivaschintapoola9785
@srinivaschintapoola9785 2 жыл бұрын
మీరిద్దరూ ఒక్కటే కదా. ఒక పార్టీ లో ఉండుడ ట, ఇంకో పార్టీ కి పని చేసుడట... చాలా విచిత్రంగా ఉంది.trs, కాంగ్రెస్ రెండూ ఒకటే
@koorashivakumar2269
@koorashivakumar2269 2 жыл бұрын
పి.కె. గారు తాళ్ళి రాహుల్ గాంధీ గారితో కట్టించుకుని.సంసారం కె.సి.ఆర్ గారితో చేస్తారేమో వేచిచూడాలి కాలమే సమాధానం చెప్పుతుంది.
@rasdrabula4013
@rasdrabula4013 2 жыл бұрын
Jai congress
@ADA-xd1wi
@ADA-xd1wi 2 жыл бұрын
జై అద్దంకి
@vadlurinareshkumar4340
@vadlurinareshkumar4340 2 жыл бұрын
Addhanki loves Pakistan What do you say
@madhumaheshdharavath9010
@madhumaheshdharavath9010 2 жыл бұрын
@@vadlurinareshkumar4340 Who are Says To U Addhanki Dhayakar Loves Pakisthan......Actually He Is a Great Leader In Congress Party
@maheshmotam9573
@maheshmotam9573 11 ай бұрын
అన్నా రైతుకు ఇచ్చిన అసైన్మెంట్ భూమి కెసిఆర్ దోచుకుంటున్నాడు గత ప్రభుత్వం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూముల పూర్తి హక్కులు చేయలేదు
@succesunlimted3
@succesunlimted3 2 жыл бұрын
Pk పక్కా కాంగ్రెస్ పార్టీ లో చేరినచో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ కెళ్ళిన పార్టీ పర్మిషన్ తీసుకుని పోవాలి అప్పుడు ఇతర పార్టీల pk చెప్పిన మాటలు విన్న గానీ నమ్మరు
@srinivasbaki2766
@srinivasbaki2766 2 жыл бұрын
Crystal crystal ga kanabadutundi
@RajeshRajesh-zx5hs
@RajeshRajesh-zx5hs 2 жыл бұрын
Inka 5years central lo state lo avakasam evvandi plz India nu Devalap cheyandi
@janardhanc7218
@janardhanc7218 2 жыл бұрын
In this issue PK statement is concluded
@shankarreddy4100
@shankarreddy4100 2 жыл бұрын
AICC High Command, Please don't mortegage Congress sympthisers, well wishers, workers & fans to KCR, TRS, PK, as there is not much difference berween this two. What India is today is just because of Congress party only. Congress is still very strong party in India with strong following.
@Rocky77869
@Rocky77869 2 жыл бұрын
Will Vote For Bjp...Congress Mlas Will Join Trs After winning...
@sureshreddy121
@sureshreddy121 2 жыл бұрын
Meeru super ninnatidaka pk em peekaledhu ani sollu chepi ..ipudemo pk ma karyakarta ani dabba kodutunaru 👏👏👏
@user-ux7gt7sd8w
@user-ux7gt7sd8w 2 жыл бұрын
Money play role
@venkateshwarluchirukonda9452
@venkateshwarluchirukonda9452 2 жыл бұрын
Jai Congress Jai Soniyagaandhi Jai Rahul Gandhi Jai Revanth Anna. Congress Party TRS Party Kalisi Poti Chesthe Congress Party Katham BJP. Balapaduthundhi
@balakrishnaboyapati1
@balakrishnaboyapati1 2 жыл бұрын
KCR ni ika yevvadu Nammaru. vaadu mosam cheyyanidhi yevvadini?
@vijaymeduri8137
@vijaymeduri8137 2 жыл бұрын
Yes BJP is behind this game. BJP and TRS are playing game. If BJP take action on KCR Government. People will belive.
@Rakeshyadav-lc2tz
@Rakeshyadav-lc2tz 2 жыл бұрын
Anna toli velugu tisesi congress velugu channel ani pettuko
@damoderraooddiraju360
@damoderraooddiraju360 2 жыл бұрын
P.k. next seat prastutam lagada paati Matrame.
@tekumadhukumar7279
@tekumadhukumar7279 2 жыл бұрын
Trs Alliance congress I will Support BJP💯
@naralagangadhar8754
@naralagangadhar8754 2 жыл бұрын
-congres trs tho kalisthe congreske nastam
@Rakeshyadav-lc2tz
@Rakeshyadav-lc2tz 2 жыл бұрын
Raghu entaku ammudu poinav congress ravvantaku
@entertainmentadda7805
@entertainmentadda7805 2 жыл бұрын
TRS congress kalisthey, iga congress ni marichipovadamey aney situation ki vasthadhu
@user-we4qr4sp7v
@user-we4qr4sp7v 2 жыл бұрын
West canrges
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv 2 жыл бұрын
Trs congress lo kalavadam kalalo kuda anukoku
@ramupatel1741
@ramupatel1741 2 жыл бұрын
Congress party 💪💪💪
@ramadugulaveeraswamy4664
@ramadugulaveeraswamy4664 2 жыл бұрын
Ekkada win chance vunna party lo daggariki veltadu PK after win credit goes to PK that's, TS lo Congress strong plz don't alivence single going participation next win ADR in TTY constancy
@raghuram4229
@raghuram4229 2 жыл бұрын
Enti 20 seats kuda ravaa?
@paramkusamvenkateshwalu9413
@paramkusamvenkateshwalu9413 2 жыл бұрын
ప్రధాని పోస్ట్ ఇస్తే విలీనం చేస్తారేమో
@gummadavellimanikyam4623
@gummadavellimanikyam4623 2 жыл бұрын
Pradhaani postuku 100 persent anarhudu.
@mylittlefunworld403
@mylittlefunworld403 2 жыл бұрын
TRS and congress alliance avutai 100%
@Guru-us2cg
@Guru-us2cg 2 жыл бұрын
Desha unnathi kosam parithapinche party bjp jai bjp🚩
@srikanthgowri4537
@srikanthgowri4537 2 жыл бұрын
Jai bjpppppppppp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jai bjpppppppppp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤bjp
@srinivaschintapoola9785
@srinivaschintapoola9785 2 жыл бұрын
కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు... బీజేపీ నెత్తిన పాలు పోస్తున్నారు. మంచి పని
@vanamalarajinikanth2478
@vanamalarajinikanth2478 2 жыл бұрын
Raghu garu antha new brama
@lingaiahmalepu4933
@lingaiahmalepu4933 2 жыл бұрын
Absolutely Raghu cheppina maata 100,/'trs yevaritho pothu pettina They will have been getting only 00s. kutra puritha adhikaaraalu nashanamkaavaali. Jai Telangana Jai Soniyamma
@vkrishna8988
@vkrishna8988 2 жыл бұрын
Only congress
@succesunlimted3
@succesunlimted3 2 жыл бұрын
కెసిఆర్ తప్పక ఓటమి తప్పదా
@prasadperi9370
@prasadperi9370 2 жыл бұрын
CONGRESSLO TRS VILEENAME JARIGITHE CONGRESS NAMARUPALU LEKUNDA POTHUNDI. IPPUDUNNANTH UNIKIKUDA UNDADU. TRS MARE PARTYTHO POTHU PETTUKUNNA AA PARTY GATHI. ANTHE. EDEMAINA CONGRESSKU ONTARAPORATAME TELANGANALO BETTER
@upender8865
@upender8865 2 жыл бұрын
Dayakar anna nuv state gurinchi alochistnv highcommand alochana verr vundemo
@podilasrinivas7847
@podilasrinivas7847 2 жыл бұрын
Rip trs Congress Jai BJP, bjp dammunna party ,deasam kosam puttina party , andaru bjp ki support cheyyandi
@HarishHarish-kk1ls
@HarishHarish-kk1ls 2 жыл бұрын
M pikindhi bjp deshaniki Telangana ki?
@podilasrinivas7847
@podilasrinivas7847 2 жыл бұрын
@@HarishHarish-kk1ls arey deasaniki Congress cheyyaleani devoluop ment sadinchaleani konni deasa property's ni thirigi sadhinchindi , BJP vachaka army strong ayyindi ,Inka ts ki chala fund's ichindi but kachara gadu jananiki pettakunda vadi pocket lo veasukundu, aery howley villiagelo panchayithi funds BJP ve ration BJP de raithulaki 6000pention for year , kisaan avasayojana scheme ivvanni BJP scheams negara inka eami ivvalira kojja ,neelanti chetthanakodukulu functionlo peekalada thini vantalu bagaleavu annadanta ala vundi nee mata ,nee guddalo dammunte velli kachara gadini fund's eanduku thinnavra Ani adugu
@badavathsona4990
@badavathsona4990 2 жыл бұрын
Deshanne ammuthuna party juta bjp party
@badavathsona4990
@badavathsona4990 2 жыл бұрын
Deshanne ammuthuna party juta bjp party
@podilasrinivas7847
@podilasrinivas7847 2 жыл бұрын
@@badavathsona4990 arey howleyga bjp deasanni amme party ayyithe carona time lo vaccine ichi prajalani kapadeadi Kadu ,eappatinuncho vunna deasaniki proud ga feel ayye kashmire ni manadeasamlo kalipe sahasam chesadi kadu ,deasamantha pujinche ardhya dhaivam ramajanma Bhoomini manaki sadhinchipetteadi Kadu , ivvanni nijamayina deasa bhakthulaki indians ki mathram clearga ardhamavuthai ,neela amma rommupalu thagi thirigi ade rommu meeda gudde jutakore sankarajathivedavalaki ivemi ardhamkavu ,mee kullu rajakiyalu deasanni nasanam chese rajakiyalu meeku kavali , kojja nakodaka gudda musuko
@podilasrinivas7847
@podilasrinivas7847 2 жыл бұрын
TRS Congress lo merging ,rendu dhonga partyle veellaki vote veyyakandi, Jai BJP Jai Modiji Jai Sanjay anna
@srinupandu3522
@srinupandu3522 2 жыл бұрын
Challenge na 62 seat lu vasthayee
@rajusiramdas1748
@rajusiramdas1748 2 жыл бұрын
మోడీ గాడు చాలా డేంజర్...
@Sample3305
@Sample3305 2 жыл бұрын
Jai bjp isariki bjp ne...2 terms is more than enough..doralu rajayam chalu inka...
@sujithkumar6707
@sujithkumar6707 2 жыл бұрын
Trs lo congress CLP already merge aindanukunnta………..
@raviadepu9832
@raviadepu9832 2 жыл бұрын
Andaru Kalsi Public Ni Fulls Ni Chestunnaru
@katakam17761
@katakam17761 2 жыл бұрын
Common man ki artham ainantha kuda ee addanki gariki artham kaanattundhi.
@krishnamurthybatchu9705
@krishnamurthybatchu9705 2 жыл бұрын
No trs loki congress
@harekrishnak1437
@harekrishnak1437 2 жыл бұрын
congress paristithi sinking ship daniki padava nadipe navikudu ( tagubothu posetti) nu ship captain chesthe ship my munchesi andaru munigupotharu
7 AM | ETV Telugu News | 6th July 2024
22:55
ETV Andhra Pradesh
Рет қаралды 171 М.
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 493 М.
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 194 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН