నా జోలికొస్తే అంతుచూస్తా ..!!అద్దంకి ఆన్ ఫైర్ | Addanki Dayakar Exclusive Interview | Tolivelugu TV

  Рет қаралды 198,704

Tolivelugu

Tolivelugu

2 жыл бұрын

నా జోలికొస్తే అంతుచూస్తా ..!!అద్దంకి ఆన్ ఫైర్ | Addanki Dayakar Exclusive Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 406
@nrmusicnarsareddygajula3494
@nrmusicnarsareddygajula3494 2 жыл бұрын
నేను BJP కార్యకర్తనే అయిన నా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా అద్దంకి దయాకర్ లాంటి వారు చట్టసభల్లో ఉండాలని కోరుకుంటున్నాను
@user-ud4rl3sv2d
@user-ud4rl3sv2d Жыл бұрын
0😊
@aleem3347
@aleem3347 2 жыл бұрын
అన్నా మీరు గెలుస్తారు పక్కా
@chanti8579
@chanti8579 2 жыл бұрын
అద్దంకి దయాకర్ అన్న కి గొప్ప ఆలోచనలు గొప్ప ఆశయాలు ఉన్నాయి, ఈసారి గెలిచి రాజకీయం గా చాలా స్ట్రాంగ్ అయితడు,, ఎడ్యుకేటెడ్ పర్సన్ భట్టి కంటే 100టైమ్స్ best పర్సన్
@m.saidulugoud2932
@m.saidulugoud2932 2 жыл бұрын
రాజ్యాధికారం అందరికీ సమన్యాయం ఉండాలి. లేకుంటే ఆ ముగ్గురినీ రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉంది.
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
అద్దంకి దయాకర్ అన్న తప్పకుండ mla గా గెలువడం కాయం... మినిస్టర్ అవ్వడం కాయం. 👍👍👍
@bshantosh7148
@bshantosh7148 2 жыл бұрын
🙏🙏🙏
@aa.chandrasher880
@aa.chandrasher880 2 жыл бұрын
JAIRAGANA.🙏👍🙏👍🙏👍🙏👍🙏👍
@aa.chandrasher880
@aa.chandrasher880 2 жыл бұрын
JAIDHAKARNA.🙏👍🙏👍🙏
@laxmannedunuri4216
@laxmannedunuri4216 7 ай бұрын
​@@aa.chandrasher880a
@bhanupbn9089
@bhanupbn9089 2 жыл бұрын
అందంకి దయాకర్ అన్న గెలవటం ....అయన గెలుపును ఎవడు అపలేడు...నల్లగొండ జిల్లాలో ముందుగల ఈ రెడ్డిల డామినేషన్ పోవాలి అప్పుడే నల్లగొండ జిల్లా అభివృద్ధి జరిగింది.....జై దయాకర్ అన్న
@rameshnani6994
@rameshnani6994 2 жыл бұрын
దయకరన్న మాట్లాడిన ప్రతి విషయం 100కి 100% నిజం
@shaikapsarabegum6035
@shaikapsarabegum6035 2 жыл бұрын
Yas
@user-iy9yo3wq8r
@user-iy9yo3wq8r 2 жыл бұрын
అద్దంకి దయాకర్ అన్న గారు మంచి సబ్జెక్ట్ ఉన్న లీడర్
@bshantosh7148
@bshantosh7148 2 жыл бұрын
కింది వర్గాల నాయకులను పైకి తీసుకొచ్చి నాయకున్ని చేసే. వారే నిజమైన నాయకుడు. జై అద్దంకి దయాకర్ అన్న. తుంగతుర్తి అంటేనే దయాకర్ అన్న. నెక్స్ట్ నీదే అన్న.
@kanakaiahbongu7530
@kanakaiahbongu7530 2 жыл бұрын
0
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
దయాకర్ అన్న అంటేనే కాంగ్రెస్ 💪💪💪
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
అద్దంకి దయాకర్ అన్న అసెంబ్లీ లో అడుగు పెడితే తెలుస్తుంది మిత్రులారా దళితుల బలం ఏమిటో 💪💪💪
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
జై భీమ్ ✊️✊️✊️జై జై అద్దంకి దయాకర్ అన్న 💪💪💪
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
మీ కోపానికి అర్థం ఉంది దయాకర్ అన్న 💪💪💪
@sravanrajsravan7145
@sravanrajsravan7145 2 жыл бұрын
Ela brother oka saari tty ki niyojakavargam ki vachi kaaryakartala baadhalu choosada nija nijaalu thelusukondi 🙏🙏🙏
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt 2 жыл бұрын
@@sravanrajsravan7145 comment's pettey vallu andaru bayata valley నియోజవర్గం వాళ్ళు కాదు అన్న
@pgcpmministries350
@pgcpmministries350 2 жыл бұрын
ఈ సారి తుంగతుర్తి ఎమ్మెల్యే పక్క
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
💯 శాతం నిజం మాట్లాడుతున్నారు అద్దంకి దయాకర్ అన్న 👍👍👍జై భీమ్ 💪💪💪
@rishiyadav3646
@rishiyadav3646 2 жыл бұрын
మీలాంటి వారు పార్టీకి అవసరం కాబట్టి పరుగెత్తే వారిని వదిలేయనడి, but పనికి మాలిన వారిని ప్రోత్సహించ కండి, దయకారాన్న గొప్ప leadership ఆయనను గెలిపించండి
@harishreddykkammeta7997
@harishreddykkammeta7997 2 жыл бұрын
Correct Bro
@rajendarjangidirajendar8119
@rajendarjangidirajendar8119 2 жыл бұрын
దయాకర్ సార్ నెక్స్ట్ ఎమ్మెల్యే ✊️👍
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
దయాకర్ అన్న గెలుపును ఈ సారి ఎవ్వరు కూడా ఆపేటోళ్ళు లేరు మిత్రులారా ✊️✊️✊️
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
దయాకర్ అన్నకు ఎవ్వరు కూడా మోసం చేయకండి దయచేసి 🙏🙏🙏
@rishiyadav3646
@rishiyadav3646 2 жыл бұрын
అన్న మీరు తప్పకుండా గెలుస్తారు ప్రజలు మీకు అవకాశము విస్తరూ
@ADA-xd1wi
@ADA-xd1wi 2 жыл бұрын
జై అద్దంకి అద్దంకి అంటే ఉప్పెన
@luckyffgamer1390
@luckyffgamer1390 2 жыл бұрын
Always support with Dayakar anna
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
మంచి విలువలు కలిగిన నాయకుడు మా అద్దంకి దయాకర్ అన్నగారు ఈసారి వారి గెలుపును ఎవడు ఆపలేడు ✍️✊✊✊✊
@beemandhar1236
@beemandhar1236 2 жыл бұрын
Anduk pakistanu premestadu
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
@@beemandhar1236 అరె నాయనా మీకు మతం పిచ్చి తప్ప వేరే విషయాలు మాట్లాడరా మారండయ్యా 🤔🤔
@beemandhar1236
@beemandhar1236 2 жыл бұрын
Desanni pemincha nodu ala lidar avutadu
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
@@beemandhar1236 పాకిస్తాన్ వాళ్ళను ముస్లింలను తిడితే నే, కొడితే నే దేశాన్ని ప్రేమించినట్టా ?? అరె నాయనా శత్రువును కూడా ప్రేమించే మంచి మనసు ఉన్నోడు మారండి✍️ ఆలోచించండి 🤔🤔
@pleasure-nc3xu
@pleasure-nc3xu 2 жыл бұрын
@@puramramesh6489 వాళ్లకి హిందూ ముస్లిం పాకిస్తాన్ అనకుంటే నిద్ర పట్టాడు ఓట్లు పడవు బీజేపీ అంతే
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
రేవంత్ రెడ్డి గారికి కొంచం ముందే చెవులో వేయండి దయాకర్ అన్నగారు 🙏🙏🙏
@shishupalreddykunta
@shishupalreddykunta 2 жыл бұрын
దయాకర్ మీరు గొప్ప వ్యక్తి అని అనటం లో ఎలాంటి సందేహమూ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న ఆధిపత్యం కోసం చేస్తున్న ఈ చిత్రం ఇది మీ లాంటి వారు చట్టసభల్లో ఉండాలని కోరుకునే వారిలో నేనూ కూడా ఉంటాను మంచి లీడర్ ఎక్కడ ఉన్నా సపోర్ట్ చేస్తా చేయాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం
@pvrswamy4912
@pvrswamy4912 2 жыл бұрын
Yes. Self respect is important.
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 2 жыл бұрын
ఒక్కసారి అసెంబ్లీకి పంపితే ఆయన సత్తా ఏమిటో తెలుస్తుంది జై దయాకర్ గారు
@jilugujaswanth2436
@jilugujaswanth2436 2 жыл бұрын
Dayakar anna king always king
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
దయాకర్ అన్నగారు ఏదైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి 🙏🙏🙏
@j.v.aravind9999
@j.v.aravind9999 2 жыл бұрын
Yes good leader
@maddimadugufrancis6998
@maddimadugufrancis6998 2 жыл бұрын
దయకరన్న తగ్గేది లేదంటున్నా 👍👍👍
@rakshithchanal4521
@rakshithchanal4521 2 жыл бұрын
Jai congress jai dayakar anna
@balashankar8048
@balashankar8048 2 жыл бұрын
జై దయకరన్న
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
బహుజనులు ఏకమై ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి మిత్రులారా 🙏🙏🙏
@sallaramu3851
@sallaramu3851 2 жыл бұрын
Superb speech
@SudheerKumar-cl2ht
@SudheerKumar-cl2ht 2 жыл бұрын
Dayakaranna is good leader, he has leadership qualities.
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
God bless you ✝️✝️✝️దయాకర్ అన్న ✊️✊️✊️జై భీమ్ 💪💪💪
@laxma4155
@laxma4155 2 жыл бұрын
perfect Dayakar..
@gudepuyashwanthpawar5006
@gudepuyashwanthpawar5006 2 жыл бұрын
Nxt pakka win avuthav anna
@tej9763
@tej9763 2 жыл бұрын
ఈసారి గెలుపు ఖాయం దయకరన్న
@caniask1
@caniask1 2 жыл бұрын
You are right brother, reddy రాజకీయాలు మానెయ్యాలి
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS Жыл бұрын
*🇮🇳☝️అన్నగారు ✅️😀👌మంచి పరిపాలన చేతగాక పని చేసేవాళ్లను ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేసే వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి దేశంలో ఉంది. ప్రజాస్వామ్యం కూని అవుతోంది. జైభీమ్ జైఆప్ జైభారత్ 🇮🇳🙏*
@tilluyapala9924
@tilluyapala9924 2 жыл бұрын
Dayakar Good Leader
@ashokbadda7843
@ashokbadda7843 2 жыл бұрын
Dayakar garu chaala decent person. Thappakunda manchi future vuntundi.
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
రాహుల్ గాంధీ జీ మా దళిత బిడ్డకు అన్యాయం చేయకండి ప్లీజ్... తుంగతుర్తి నియోజకవర్గం నుండి అద్దంకిని మాత్రమే నిలబెట్టండి 🙏🙏🙏
@luckyrajesh3912
@luckyrajesh3912 2 жыл бұрын
Baagundhi interview...
@srinivasnyatha2769
@srinivasnyatha2769 2 жыл бұрын
జై దయాకర్ అన్న
@user-rv6pc6pm7f
@user-rv6pc6pm7f 2 жыл бұрын
తుంగతుర్తి లో అద్దంకి దయాకర్ అన్న ని గెలిపించండి ప్రజలారా
@gurramprabhakar2293
@gurramprabhakar2293 2 жыл бұрын
Addanki is a good and dynamic leader congress needs this type of leaders only
@Ganeshyadav-9065
@Ganeshyadav-9065 2 жыл бұрын
Jai dayakarannna ❤️
@saleemshaik2770
@saleemshaik2770 2 жыл бұрын
అన్నా ని స్పీచ్ బాగుంటుంది. నీ లాంటి నాయకుడు అసెంబ్లీలో ఉండాలి.
@mandavaprasad823
@mandavaprasad823 2 жыл бұрын
Dayakar Anna. Good person
@jakkaliyadhagiri6910
@jakkaliyadhagiri6910 2 жыл бұрын
యంగ్ డైనమిక్ లీడర్ గ్రేట్ పర్సన్ వెంక రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అద్దంకి దయాకర్కి సపోర్ట్ చేయండి
@kusumavenkatesh8227
@kusumavenkatesh8227 2 жыл бұрын
He was best leader
@sreesuresh4769
@sreesuresh4769 2 жыл бұрын
తెలంగాణ టైగర్ కోమటిరెడ్డి వెంకన్న 👑✊ జై కాంగ్రెస్ ఐ పార్టీ జై జై కోమటిరెడ్డి 👑✊❤️
@danduanand4855
@danduanand4855 2 жыл бұрын
దయాకర్ అన్న మాట్లాడిన మాటలు100% కరెక్ట్ ఎందుకంటే పాకిస్తాన్ ప్రేమికుడు ఆయన పాకిస్తాన్ ప్రేమిస్తారు కాబట్టి
@ChanderB-br8el
@ChanderB-br8el 8 ай бұрын
Other Congress Sr. Leaders should support to Addanki Dayakar Anna. ✊✊✊✊✊👍👍👍🙏🙏🙏
@prasadgoud4978
@prasadgoud4978 2 жыл бұрын
He is a true good leader...
@chanji125
@chanji125 2 жыл бұрын
అద్దంకి దయాకర్ అన్న గెలవాలి ఆయన అభిమానులు అన్ని జిల్లాలో ఉన్నారు🙏
@gajjadanagesh8937
@gajjadanagesh8937 2 жыл бұрын
అన్న మీరు ఎదిగే కెరటం మీకు ఎవరు ఎం చేయలేరు సొల్లు మాటలు నమ్మకండి జై దయాకర్ అన్న
@vidyadharkotta1346
@vidyadharkotta1346 2 жыл бұрын
This is common in congress party. You are sincere but you will have to be scheming too
@bshanker8019
@bshanker8019 2 жыл бұрын
Dayakar brother is genuine ,mass and really daring leader of congress party and he is really useful for congress party... Other Reddy leaders of Nalgonda are selfies and useless for party...
@gurajalabikshapathi5110
@gurajalabikshapathi5110 2 жыл бұрын
Super interview Anna
@marapakakishan3938
@marapakakishan3938 2 жыл бұрын
అన్న💯 next time MLA
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 2 жыл бұрын
నిజాయతీ గల నాయకుడు దయాకర్ గారు
@k.mahipalgoud7007
@k.mahipalgoud7007 2 жыл бұрын
Jai congress jai revanth anna
@nikhilreddy8803
@nikhilreddy8803 2 жыл бұрын
Good. Speech. Dayakar. Anna 💯👌 Jai ravanth Anna 👍
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 2 жыл бұрын
జై దయాకర్ గారు
@anilgoud323
@anilgoud323 2 жыл бұрын
మీరు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త....
@tej9763
@tej9763 2 жыл бұрын
Good leader
@swamidasn5258
@swamidasn5258 2 жыл бұрын
Addanki dayakar is not a constituency leader he is a young dynamic telagana State leader 👌
@chinchelamrajuraju7303
@chinchelamrajuraju7303 2 жыл бұрын
DAyakar Anna meeru super leader
@harishreddykkammeta7997
@harishreddykkammeta7997 2 жыл бұрын
Jai Congress 💯 💯
@sangibhanuchander9202
@sangibhanuchander9202 2 жыл бұрын
Dayakarrana is good person...
@girimilaraju9412
@girimilaraju9412 2 жыл бұрын
మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యి అన్న గారు
@banothsunilkumar8787
@banothsunilkumar8787 Жыл бұрын
దయాకర్ అన్న సూపర్ వ్యక్తిత్వంగల మనసి ఎందుకంటే ఓసారి Begumpet area lo ఒకసారి 80 సంవత్సరాల ముసలావిడ అన్నం తినడానికి ఇబ్బంది పడుతోంట్ తనే స్వయంగా అన్నం తినిపించాడు. ఆ రోజు నా దగ్గర మొబైల్ లేదు వీడియో తిసిపాపిచెవడినే
@venkatramanareddy9361
@venkatramanareddy9361 2 жыл бұрын
Dayakar గారూ మీరు maydavulu మీ సేవ పార్టీకి సమాజానికి chala avasaram
@ChanderB-br8el
@ChanderB-br8el 8 ай бұрын
Party ఒకరిది kadu, అద్దంకి dayakar గారు chesindi bagundi. Congress గెలవలి, అందులో Dayakar అన్న ఉండాలి. He is a Democratic Leader and he is very nice. 👌👌👌✊✊✊✊✊🙏🙏🙏🙏🙏
@mahipalbarigey2412
@mahipalbarigey2412 2 жыл бұрын
Good language
@ajayreddy1187
@ajayreddy1187 2 жыл бұрын
Dayakar Anna great leader
@madhualuvala9574
@madhualuvala9574 2 жыл бұрын
Next MLA Meru Dayakar Anna Jai Congress
@lingampallyumashankar2557
@lingampallyumashankar2557 2 жыл бұрын
BSP లోకి రండి అన్న
@rishiyadav3646
@rishiyadav3646 2 жыл бұрын
మీలాంటి వారిని వద్దనుకుంటే అది congress యొక్క దరిద్రం, కాని ఒక్కటి మాత్రం నిజం మీలాంటి వారు తప్పకుండా గెలవాలి
@rakshithchanal4521
@rakshithchanal4521 2 жыл бұрын
Jai Dayakar anna
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ మేలు గోరి ఓపికగా ఉంటున్నాము రఘు గారు... వర్గీకరణకు మద్దతు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మేము ఇప్పటి వరకు కూడా పాయింట్ అవుట్ చేయలేదు.
@ChanderB-br8el
@ChanderB-br8el 8 ай бұрын
Sir, you are a right person✊✊✊👍👍👍🙏🙏🙏🙏🙏
@akbarminhaj7516
@akbarminhaj7516 2 жыл бұрын
100% tungaturti next mla dayakar anna
@chavaveerasekhar6902
@chavaveerasekhar6902 7 ай бұрын
అద్దంకి దయాకర్ తమ్ముడు మంచి సబ్జెక్ట్ ఉన్న లీడరు 119 మంది ఎమ్మెల్యేలు గెలిచిన అద్దంకి గారు నిలబడిపోయిన ఆయన ముందు ఎవరు నిలవలేరు ఎస్సీ కుటుంబంలో పుట్టిన నోటి నుండి బూతు మాట ఎంతమందికి వినలేదు ఇట్లు మీ అభిమాని వీర శేఖర్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అమలాపురం
@pabbathiramesh1991
@pabbathiramesh1991 2 жыл бұрын
Adhankanna e సారి మీరు niojakavargamlo thiragakapothe chala కష్టం
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 Жыл бұрын
Dear Dayakar meeru straight forward. Please proceed with high pace.
@songa444rao7
@songa444rao7 2 жыл бұрын
Dayakar senior spoke person and national stong dalit leader.
@pmmediatsp2360
@pmmediatsp2360 2 жыл бұрын
మోత్కుర్, తిరుమలగిరి లలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన అప్పుడు ఎక్కడ వున్నావ్ అన్నగారు ఓడిపోయినప్పుడు నుండి కనబడుతలేవు తుంగతుర్తి లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే బిజీగా ఉన్నావా అన్నా
@gandamallanagarajuna3896
@gandamallanagarajuna3896 2 жыл бұрын
మున్సిపల్ ఎన్నికలు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో పార్టీ భీంపాలు నియోజకవర్గాలో పోటీ చేసిన వారికి ఇచ్చారు మరి.. హుజూర్నగర్ కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జునసాగర్ జానారెడ్డి మునుగోడు రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తిలో దయాకరన్న ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు.
@asikashivaram3041
@asikashivaram3041 2 жыл бұрын
Thanukumaalinadarmmam,,, what he said 100% right 👍🏻👍🏻👍🏻
@nikhilreddy8803
@nikhilreddy8803 2 жыл бұрын
Naa vote. Dayakar. Anna. K 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jjsravikumarjanagam7045
@jjsravikumarjanagam7045 2 жыл бұрын
Dayakar Anna lanti vallu Assembly lo undali...
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 2 жыл бұрын
Iam not congress but i like dayakar anna
@anoopkumarpingili2759
@anoopkumarpingili2759 2 жыл бұрын
దయాకర్ కి స్పీడ్ ఎక్కువ ఉంది ఎంత స్పీడ్ తోని పోవాల్నో అంత స్పీడ్ తోని పోవాలి.
@jp-yr3hu
@jp-yr3hu 2 жыл бұрын
తగ్గేదెలా అన్న నువ్వు ఉండల్సినోడివే
@ChanderB-br8el
@ChanderB-br8el 8 ай бұрын
Jai అద్దంకి దయకర్ అన్నా ✊✊✊✊✊👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@RamRam-jw1jm
@RamRam-jw1jm 2 жыл бұрын
BSP లోకి రండి అన్న .అందరు కలిసి పార్టినీ గేలిపించండి మీకు మంచి మంచి పదవులు కాళ్ల దగ్గరికి వస్తాయ్. ఇప్పటికైనా మనం మనం ఒక్కటి కాకపోతే ఎన్ని సంవత్సరాలు అయిన భాహుజన భతుకులు మారవు.ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు చేప్పిండ్రు అయిన మనలో మార్పు రాలేదు. ఇప్పటి వరకు చరిత్ర అదే చేప్తుంది.
@Ravicommonman
@Ravicommonman 2 жыл бұрын
Maadiga vaallu thappa yevvadoo undadu andulo 🤣🤣🤣 Adi bjp supporter
@iamanindian9208
@iamanindian9208 2 жыл бұрын
@@Ravicommonman Brother BSP Party lo vachi chudu..appudu thelusthadhi
@iamanindian9208
@iamanindian9208 2 жыл бұрын
@@Ravicommonman 2028 BSP will Rule TRS party starting lo alane undadhi
@Ravicommonman
@Ravicommonman 2 жыл бұрын
@@iamanindian9208 నాకు నమ్మకం లేదు దొర
@RamRam-jw1jm
@RamRam-jw1jm 2 жыл бұрын
@@Ravicommonman చరిత్ర చదువు మనం ఎందుకు ఇంకా పేదరికంలోనే ఉన్నమో అర్థం అవుతుంది. BJP మాకు మలంతో సమానం . సార్ అల్రాడి చేప్పారు కదా ఎవరి జనాభా ఎంత ఉంటే అన్ని సిట్లు అంత వాట. అయిన అర్థం కాకపోతే మీ ఇష్టం . భానిసలుగా ఉంటామంటే దానికి కాలమే సమాధానం చేప్తుంది.
@banothsunilkumar8787
@banothsunilkumar8787 Жыл бұрын
దయాకర్ అన్న సూపర్ పర్సన్ God దయాకర్ అన్న has to win
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 28 МЛН