కాంగ్రెస్ లో పదవులన్నీ వాళ్లకేనా !? ఆ నలుగురు కొత్త మంత్రులు వీళ్ళే! | Telangana New Ministers list

  Рет қаралды 24,790

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 109
@mallikpatel833
@mallikpatel833 2 ай бұрын
వీళ్లకు సిగ్గు రాదు ఇక.. మన బీసీ వాళ్ళకు సిగ్గు లేదు ఇక... 😊
@BishmaVinodkumar
@BishmaVinodkumar 2 ай бұрын
Correct brother our BC leaders shame"less..54 percent BC s making fool..we BC.voters must.Awake and stand United..if we BC s united all Rao's --Reddys run.
@bahujana.
@bahujana. 2 ай бұрын
60 శాతం ఉన్న BC లకు 27శాతం రిజర్వేషన్. 1 శాతం ఉన్న OC EWS కి 10 శాతమా. రేవంత్ రెడ్డి అగ్ర కుల పిచ్చి దింపాలి...
@lathak2872
@lathak2872 2 ай бұрын
SC అంటే మాలలే కాదు మాదిగలు కూడా ఉన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలు మాలలే మంత్రులు మాలలే మా మాదిగలకు ఒక్క సీటు కూడా లేదు పేరుకు మాత్రం కాంగ్రెస్ దళితుల పార్టీ 🔥🔥🔥 ఇట్లనే ఇదే కంటిన్యూ అయితే రాబోయే ఎన్నికల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది పార్టీ 💯💯💯💯💯
@prudhvitejadoddi3601
@prudhvitejadoddi3601 2 ай бұрын
దామోదర రాజనర్సింహ మాదిగ కదా ...మంత్రి కదా
@uremarkondaiah1851
@uremarkondaiah1851 2 ай бұрын
దీనిబట్టి చూస్తే కేసీఆర్ నయం అక్కడ ఇక్కడ బీసీల కన్నా సీట్లు ఇచ్చిండు కొన్ని
@naresh03436
@naresh03436 2 ай бұрын
Nijame anna.. Kontha lo kontha nayam.
@kechi_kechi
@kechi_kechi 2 ай бұрын
Brs పార్టీ లో అందరూ బానిసలే
@vijayckumar
@vijayckumar 2 ай бұрын
Why not bjp ??They given 50% seats
@kechi_kechi
@kechi_kechi 2 ай бұрын
@@vijayckumar తెలంగాణ మేధావులకు బీజేపీ మీద దుమ్మెత్తిపోయడం మాత్రమే తెలుసు
@shivaji_444
@shivaji_444 2 ай бұрын
రేవంత్ రెడ్డి కచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గుచూపుతాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి కి అనుకూలంగా వుంటాడు కాబట్టి బీసీ,బడుగు బలహీన వర్గాల ల కోసం పని చేసే వ్యక్తి మధు యాష్కీ గౌడ్ మాత్రమే మధు యాష్కీ గౌడ్ కే పీసీసీ పదవి ఇవ్వాలి
@ashokbommera8838
@ashokbommera8838 2 ай бұрын
నిజం 😢
@erikondasambaraju
@erikondasambaraju 2 ай бұрын
ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ తెలంగాణ ఏలుతున్నారు మీరే కదా అప్పుడు గొంతు చింపుకొని ఇది కుటుంబ పాలనని ఇప్పుడు రెడ్డిల పాలన చేశారు జర్నలిజం
@kechi_kechi
@kechi_kechi 2 ай бұрын
ఈ రఘు కి కాంగ్రెస్ గురించి తెల్వక elections ముందు చాలా లేపిండు
@renukas2904
@renukas2904 2 ай бұрын
Khangres banisa
@nareshchoppari5580
@nareshchoppari5580 2 ай бұрын
తెలంగాణ జనాభాను అధిక శాతం యాదవ్స్ ఉన్నారు వాళ్లకి కనీసం ఒక మంత్రి పదవులు ఇవ్వాలి ఇది అప్పటి నుండి ఆనవాయితి గా వస్తుంది ఇవ్వడం
@eshwargopalchaapala3581
@eshwargopalchaapala3581 2 ай бұрын
Entha % untaru yadavs?
@mkrushna414
@mkrushna414 2 ай бұрын
ముదిరాజ్ లు ఉన్నారు అన్న అత్యధికంగా
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 2 ай бұрын
అరేయ్‌ రఘు ‌ నీవు చెప్పినట్టే ప్రభుత్వం నడవాలా !
@BS-dx2il
@BS-dx2il 2 ай бұрын
అప్పుడు రావు ల రజ్జం ఇప్పుడు రెడ్డి లా రాజ్జం
@sampathupasi4146
@sampathupasi4146 2 ай бұрын
Yas
@Surya-k4g
@Surya-k4g 2 ай бұрын
అధికారం కోసం ఎంతా నమ్మబలికారు ఈ కాంగ్రెస్ నేతలు.. అంతా స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయలలోకి వస్తున్నారు.. అధికారంలోకి వచ్చిన 8నెలల్లో మొత్తం నమ్మకం పోగొట్టుకున్నారు..
@krishnabusireddy2938
@krishnabusireddy2938 2 ай бұрын
Jai Revanth Reddy
@g.vigneahwarreddyg.v.r9856
@g.vigneahwarreddyg.v.r9856 2 ай бұрын
Bro adhi komatiReddy rajagopal Reddy power
@RetrospectMoveforward
@RetrospectMoveforward 2 ай бұрын
ఈల్ల యవ్వారం చూస్తుంటే మున్సిపల్ , సర్పంచ్ సీట్ల కోసం కూడా ఢిల్లీ కి పోయేలాగా ఉన్నారు 🤦🏻‍♂️🤦🏻‍♂️
@perasanisatyavathi5069
@perasanisatyavathi5069 2 ай бұрын
Jai KCR
@samisyed6032
@samisyed6032 2 ай бұрын
అన్నా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చర్ల గురించి మాట్లాడు కదా
@BabuRao-hi7uh
@BabuRao-hi7uh 2 ай бұрын
కుటుంబ పాలనా అని మొత్తుకున్న మేధావులారా యెడ ఉన్నారు యిప్పుడు...
@Raam6525
@Raam6525 2 ай бұрын
**BRS Party Antey KcRao, KtRao, HarishRao, KavithaRao, SanthoshRao, VinodRao, DayakarRao, PrashanthReddy, SabithaindraReddy, MallaReddy, JagadeeshwarReddy, IndrakanReddy, NiranjanReddy, MahenderReddy, RajeshwarReddy, SrinivasReddy, NarasimhaReddy, LaxmaReddy**
@dondapatijyothsna5099
@dondapatijyothsna5099 2 ай бұрын
గతంలో ఇందిరమ్మని కాంగ్రెస్ నుండి బయటకు పంంపించినరు, ఆమె కాంగ్రెస్ i పెట్టుకుంది,అప్పుడు కాంగ్రెస్ R, కాంగ్రెస్ i ఉండేవి, కాంగ్రెస్ R అంటే రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ i అంటే ఇందిరాకాంగ్రెస్
@RKumar-te3di
@RKumar-te3di 2 ай бұрын
Street lights, high mass lights,emerging lights running 24 hors in every streets
@BabuRao-hi7uh
@BabuRao-hi7uh 2 ай бұрын
రఘు అన్న ని జోపుడు బాగానే ఉంది...
@satishkumartirumala3635
@satishkumartirumala3635 2 ай бұрын
Please send to Rahul Gandhi, where is social justice?
@lmnsarpanch1492
@lmnsarpanch1492 2 ай бұрын
అధిక జనాభా ఉన్న s t Lambada లాకు మంత్రి.పదవి ఇవాలి
@vasudevalivereddy2496
@vasudevalivereddy2496 2 ай бұрын
Where is Netha.
@sainathreddylaxmareddy2329
@sainathreddylaxmareddy2329 2 ай бұрын
Haha nijam Raghu Anna..Johar YSR Jai Jagan Anna
@aprao9163
@aprao9163 2 ай бұрын
So what... Given to talented person.... For ministry given to talented not cast base
@kiranadavelli1885
@kiranadavelli1885 2 ай бұрын
Ap lo adi cheathe jagan odipoyadu chesina vote veyyaru cheyyakapoina vote veyyaru
@YadagiritholakoppulaYada-fg4kw
@YadagiritholakoppulaYada-fg4kw 2 ай бұрын
Kmm,mhbngr gurinchi cheppavu
@couragecub1473
@couragecub1473 2 ай бұрын
Only Reddy's matra me ministers ga undali ani chattanu tisukonirammanu mana cm revanthu reddy
@rprabhakar8671
@rprabhakar8671 2 ай бұрын
Power of Reddy s 🔥
@yadaiahb5205
@yadaiahb5205 2 ай бұрын
Only reddy s for khangress reddy rajyam
@perasanisatyavathi5069
@perasanisatyavathi5069 2 ай бұрын
Batti 8% commissions tisukoni billulu release chestunadu
@forthenation4272
@forthenation4272 2 ай бұрын
ఏం చేద్దాం గెలిచేది వారే గెలిపించేది వారే
@krishnabusireddy2938
@krishnabusireddy2938 2 ай бұрын
What about Amrapali Reddy??
@Raam6525
@Raam6525 2 ай бұрын
**Congress Antey REDDYS**.......**Brs Antey VELMAS & REDDYS**
@bharathReddy-eo5ph
@bharathReddy-eo5ph 2 ай бұрын
పైసల్ పెట్టాలి 👍 పార్టీ నీ అధికారం లేనప్పుడు కూడా వాళ్ళకే పదవులు రావాలి 👍 అంతేకాని కులం ఎక్కువ వుంది జనాభా అనే ప్రతిపదికన కాదు 👍
@మన్యంబోయ్చెర్రీ
@మన్యంబోయ్చెర్రీ 2 ай бұрын
రెడ్డి పాలన అన్న...సామాజిక న్యాయం ఎక్కడ ఉంది...కాంగ్రెస్ లో😂
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx 2 ай бұрын
Kcr better ra Babu endhuku ante kcr bad luck enti ante athani family lo 3 Person s Minister s with ( KCR+ KTR + Harish ) unde sariki Athaniki ibbandhi aindhi athanu BC laki 6 Posts icchindu lekapothea Inka 2 Post s vacchevi...
@Krishnakishore-jf9ku
@Krishnakishore-jf9ku 2 ай бұрын
Srihari gariki ivvali
@PrinczChinna
@PrinczChinna 2 ай бұрын
Raasi pettuko Raghu.. BC ki chance ae ivvaru.. Oka vela istey.. Naa peru marchukunta.. Save my comment
@krishnabusireddy2938
@krishnabusireddy2938 2 ай бұрын
What about Jitender Reddy???
@kodurushekarreddy9733
@kodurushekarreddy9733 2 ай бұрын
Reddy.s.antay.antha.kullu.panikiraadhu.raghu. Neevu.padha.thopu.laaga.feelkaaku.
@m.gfoundation9172
@m.gfoundation9172 2 ай бұрын
మీరు కూడా మంత్రి పదవి తీసుకోండి
@Nkpg8803
@Nkpg8803 2 ай бұрын
నీకు న్యాయం తెలిస్తే అన్ని రెడ్లకే ఇస్తే, 55% BC lu yetupovali, idemanna రాజరికమ,
@likkikrishnnarao5425
@likkikrishnnarao5425 2 ай бұрын
రఘు బాయిశాబ్ BC లకు సీట్లు ఇస్తే BC ఒడిస్తారు OC లకు ఇస్తే మనకు సమ్మగా ఉంటది ,మెదక్ పార్లమెంటు చూశారు గా
@karthikpittala6162
@karthikpittala6162 2 ай бұрын
Congress ki vote vesaru kada next kuda veyandi
@ganeshannepaka4443
@ganeshannepaka4443 2 ай бұрын
Nalgonda ante KOMATI Reddy 🔥. KOMATI Reddy ante Congress ❤
@rajenderprasadbirudharaju7092
@rajenderprasadbirudharaju7092 2 ай бұрын
Redla rajyam
@vasudevalivereddy2496
@vasudevalivereddy2496 2 ай бұрын
Meeru.First Meeku Mejariti Undi Gelavandi.🎉
@AnilAnil-qq1pi
@AnilAnil-qq1pi 2 ай бұрын
Ayya manaku ichina hamilu kondantha chepparu akarshithulum ayyam congress ki vote vesham vesina tharvatha arthamaina vishayam amiti ante reddyla palana nadustundi
@venuchotu304
@venuchotu304 2 ай бұрын
Rao's Rajyam poyi, Redla Rajyam Vachindhi 😅
@zenithkarthi5805
@zenithkarthi5805 2 ай бұрын
😂😂😂 5%ఉండే రెడ్డి లను పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏడిస్తే ఏం వస్తుంది. కాంగ్రెస్ దేశానికే ప్రమాదం.
@rajenderprasadbirudharaju7092
@rajenderprasadbirudharaju7092 2 ай бұрын
DSP jindabad
@karnatiprabhakar7671
@karnatiprabhakar7671 2 ай бұрын
అరె రాగా నువ్వు ఇప్పుడు కూడా కాంగ్రెస్ డబ్బు భజన కొట్టకురా
@Balu-Me
@Balu-Me 2 ай бұрын
Ippudu entha aristhe m labham bro, vallu clear gane vunnaru maname verripappulu
@shrujannkumar456
@shrujannkumar456 2 ай бұрын
మీరు తగిలించుకొని పో మీకు ఇస్తారు
@naresh03436
@naresh03436 2 ай бұрын
Anna cheppalante.. Raghu ki, teenmar mallanna andari kante arhulu.. Mee patra chala vundi congress govt form cheyataniki.. Mee iddariki ivvali 😅
@gopalnaik98
@gopalnaik98 2 ай бұрын
Mere cm ga undandi oka paniaypothundhi ..... Apu sodhi.. Govt ki opposite matladi famous audham Ani chusthunao
@rknaidu1383
@rknaidu1383 2 ай бұрын
ఎవని పాలు అయినది తెలంగాణ రెడ్ల పాలు అయినది తెలంగాణ
@ramaraoainala4662
@ramaraoainala4662 2 ай бұрын
Only reddys ministers
@prudhvireddy4172
@prudhvireddy4172 2 ай бұрын
raghu nijayathiki nippu next week nundi ponguleyti....inka congress nayakula farm house la mida continues videos cheysthadu....chudandi....nippu akkada 😂😂😂😂
@prathapreddy1615
@prathapreddy1615 2 ай бұрын
Raghu reddy Ani pettuko
@asaidul
@asaidul 2 ай бұрын
Congress Ante ne Reddy la palana malli BC laku telise.. votes vesaru..
@shivaprasad8856
@shivaprasad8856 2 ай бұрын
Prem sagar rao oka kabjakoru dani gurinchi mataladava raghu
@sampathupasi4146
@sampathupasi4146 2 ай бұрын
Asalu rajyume reddyladi
@naveenprabhasraj228
@naveenprabhasraj228 2 ай бұрын
Congress lo redla paalana nadusthundi.. migatha saamajika vargaalaku chance ledhu
@par6192
@par6192 2 ай бұрын
Jai velma jai brs
@mittapellisudhakar8124
@mittapellisudhakar8124 2 ай бұрын
ఇప్పుడు అర్థమైందా నీకు ?
@vijayreddy7889
@vijayreddy7889 2 ай бұрын
Nuvu apply cheyakapoinav raghu ..
@srivenkateswaracreations01
@srivenkateswaracreations01 2 ай бұрын
Reddys govt idi.next time ayina chudi vote veyyandi
@vinayg2710
@vinayg2710 2 ай бұрын
నీ బాధ ఏందిరా రఘు మల్లి గానికి మంత్రి పదవి ఇయ్యాలి అంతేగా 🤣🤣
@Nkpg8803
@Nkpg8803 2 ай бұрын
Nuvvu manishivena
@bakkagiribabu2067
@bakkagiribabu2067 2 ай бұрын
OBc
@shekharakkala65
@shekharakkala65 2 ай бұрын
Why did you support congress party during the election's openly, your also one of the colpret
@jogusrinivasjogusrinivas7120
@jogusrinivasjogusrinivas7120 2 ай бұрын
Bclaku shigu radu
@NarenMuppalla
@NarenMuppalla 2 ай бұрын
Reddyy and Raoo telangana..waste
@DathuAthram-u5f
@DathuAthram-u5f 2 ай бұрын
ఇది రెడ్డీల రాజ్యం.... అన్న... అపుడు వెళుమల.... రాజ్యం...
@narsimharam2672
@narsimharam2672 2 ай бұрын
BC prajalara melkondi, mana melkoka pothe, rajarika vyavastha malli vasthundi, pedda ethuna vudya minchanchadiniki siddam kandi, lekapothe manalni manam mosam chesukune roju daggarlone vundi, inka alochinchadaniki time ledu,
@srikanthyadav4408
@srikanthyadav4408 2 ай бұрын
Jai bc Yadav
@GajulaNarayana-kb9qp
@GajulaNarayana-kb9qp 2 ай бұрын
Are Raghu nuvu reddy la ottalu jokuthunav
@ChirumamillaVeraprasadar-iv8dh
@ChirumamillaVeraprasadar-iv8dh 2 ай бұрын
Nuveokapartypettatadha
@ChirumamillaVeraprasadar-iv8dh
@ChirumamillaVeraprasadar-iv8dh 2 ай бұрын
Orineebadhaandhira
@GajulaNarayana-kb9qp
@GajulaNarayana-kb9qp 2 ай бұрын
Ne vesalu bhandhu cheyeraa
@AbdulSattar-rm9vi
@AbdulSattar-rm9vi 2 ай бұрын
రఘుకు ఈ నెల ప్యాకేజ్ రాలేదు అనుకుంటా అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మీరందరూ దగ్గరుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు కదరా
@yadaiahb5205
@yadaiahb5205 2 ай бұрын
Bc lara ekanina melkondi
@saikiran2697
@saikiran2697 2 ай бұрын
కాంగ్రెస్ ది నోట్లో పెట్టుకో 😂😂
@VickyRajputh
@VickyRajputh 2 ай бұрын
Ma banjara laki mantri పదవి evvakapothe revanth Reddy sangathi chustham
@RajYadav-op8qr
@RajYadav-op8qr 2 ай бұрын
Jai REDDYS .. Jai CONGRESS
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 21 МЛН
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 54 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39