Рет қаралды 107
బ్లాక్ వాటర్.. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిపోయింది. చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫొటోలు, వాటర్ బాటిల్ క్యారీ చేస్తు ఉన్న ఫొటోలూ తెగ వైరల్ అవుతున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటీనటులు మలైకా అరోరా, కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు.. ఎప్పటి నుంచో ఈ బ్లాక్ వాటర్ తాగుతున్నారు. వీటిలోని పోషక విలువలతో పాటు ఫిట్‌నెస్‌ను అందించే గుణాలూ ఇందులో పుష్కలంగా ఉండడం వల్లే తాము ఈ బ్లాక్ వాటర్‌ను తాగుతున్నామని వాళ్లు అంటున్నారు.
#ytshortsvideo #water #viratkohli #blackwater #health
~-~~-~~~-~~-~
Please watch: "12 లక్షలవరకుఆదాయం ఉన్నవారుఎలాంటి చెల్లించాల్సిన అవసరం లేదు #unionbudget2025 #budget2025 #unionbudget"
• 12 లక్షల వరకు ఎలాంటి T...
~-~~-~~~-~~-~