కోటి రూపాయలతో గొర్రెలు పెంచుతున్న | Sheep Farming | రైతు బడి

  Рет қаралды 785,648

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 208
@kanthkumara2858
@kanthkumara2858 11 ай бұрын
రైతులను మీ చేసే వీడియోలు చాలా వరకు అవగాహన తేవడంలో మీరు ఉపయోగ పడుతాయి.. ఇలాంటి మీకూ ప్రభుత్వం పద్నశ్రీ ఇవ్వాలని నా వంతుగా కోరుకుంటున్న అన్న.. జై కిసాన్ జై జవాన్
@dhavasrikanth8440
@dhavasrikanth8440 Жыл бұрын
చోట మొటా చిరు ఉద్యోగులు ఎంతో ఆటిట్యూడ్ బిల్డప్ ఇస్తున్న ఈ రోజుల్లో sp స్థాయి లో రిటైర్డ్ అయి కూడా సింపుల్ గా గొర్రెలు పెంపకం 🔥👍చేయడం చాలా గ్రేట్ సార్ 🐅🐅
@giriabhilash1
@giriabhilash1 5 ай бұрын
But how much got from black money
@asamardhudu8921
@asamardhudu8921 3 ай бұрын
Koti rupayalu
@murali73934
@murali73934 Ай бұрын
It's not simple as you think
@SUNDEEPELECTRICAL
@SUNDEEPELECTRICAL Жыл бұрын
చాలా మంచిగా explain చేసారు రాజేందర్ రెడ్డి గారు. అంజిరెడ్డి గారు మీరు ఇంకా డెవలప్ అయి మంచి లాభాలతో మీ ఫామ్ ను డెవలప్ చేస్తూ పది మంది రైతులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను.
@alupulavarunkumar1304
@alupulavarunkumar1304 Жыл бұрын
అదెందో అన్న నువ్వు చుపించేవనినవి చూస్తే మాకు చేయాలని ఆసక్తి వస్తుంది కానీ , ఏది చేదమన్న లాండ్ ఉండాలి కదా అన్నఎం చేయాలన్న , ఈ జీవితానికి చూసి బతికేయడం తప్ప.
@gollamadhubabu9025
@gollamadhubabu9025 Жыл бұрын
Anna land vundi water vundi .number send me
@bhavankumar4974
@bhavankumar4974 10 ай бұрын
Rathu badi valla na lanti City grown people ne inspiring
@sriharianne5229
@sriharianne5229 Жыл бұрын
Anji Reddy gaariki abhinandanalu. People like you are the hope for the future. You are with nature. Great sir. Rajender, you are doing great service to the farming community. Thank you very much.
@moddusathireddysatyam5736
@moddusathireddysatyam5736 Жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు ధన్యవాదాలండీ మీరు క్లుప్తంగా వివరణ ఇచ్చినందుకు,మీ వీడియోలు ఎంతోమందికి ఏదో ఒక వ్యాపారము చేయాలనే వస్తున్నారు మరియు హస్తఃవంతలవుతున్నరు ఇలాగే భవిష్యత్తులో మరిన్ని వీడియోలు చేస్తూ మరింతమందిని హాహుస్థహీకులని చేయగలరని మా మనవి🤝🤝🤝🤝
@mgroup1648
@mgroup1648 Жыл бұрын
Very well detailed explained. Best of luck to him
@upenderyadav5932
@upenderyadav5932 Жыл бұрын
Good interview Nlm గురించి animal husbandry dept officer తో interview cheyandi rajander anna Chala useful ga untundi
@haribabupola7244
@haribabupola7244 Жыл бұрын
అంజిరెడ్డి అన్న గారు చాలా మంచిగా వివరించారు సూపర్
@srikanthreddy3856
@srikanthreddy3856 Жыл бұрын
రాజేందర్ గారు ఈ NLM స్కీమ్ గురించి మరిన్ని వీడియో లు లబ్ధి దారుల నుండి చూపించండి, మేము కూడా NLM స్కీమ్ పొందాలని అనుకుంటున్నాం, కాబట్టి దానికి సంబదించిన మరిన్ని విశేషాలు క్లుప్తంగా తెలియజేయండి.
@RajenderReddy.Vundra
@RajenderReddy.Vundra 11 ай бұрын
Excellent information Rajender Reddy Garu.. Thank you.
@aksrameshreddymotovlogs1112
@aksrameshreddymotovlogs1112 Ай бұрын
థాంక్స్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Жыл бұрын
Super sir chala Baga chesaru agriculture Leni valaki salaha esthe bagudu
@srguduru
@srguduru Жыл бұрын
రాజేందర్ గారు, మీ వీడియో చాల వివరణాత్మకంగా ఉంది. ధన్యవాదములు. ఒక సందేహం వీటి పెంపకంలో గొర్రెల నుండి ఉన్నిని తీసుకొనే అవకాశం ఉందా?
@mahendraraghavendhra7811
@mahendraraghavendhra7811 Жыл бұрын
Yes
@GaneshKumar-uo2ik
@GaneshKumar-uo2ik Жыл бұрын
Meat purpose only
@palamurukrishnabathula2612
@palamurukrishnabathula2612 Жыл бұрын
Good information rajender garu
@srinivasa3934
@srinivasa3934 Жыл бұрын
Congratulations Telangana needs like these great personalities
@harishkavati7683
@harishkavati7683 Жыл бұрын
Scheme gurinchi inkaa clear ga explain cheste baagundu Bro
@bhadrasri8768
@bhadrasri8768 Жыл бұрын
Nlm schem ani you tube lo type cheyandi chaala videos unnai
@mahenderoraganti7349
@mahenderoraganti7349 3 ай бұрын
Interview bagundhi sir
@1121g
@1121g Жыл бұрын
Super Rajender anna. Keep it up
@Srithikavolgs2728
@Srithikavolgs2728 Жыл бұрын
Anna మంచిగా explain చేసినారు అన్న
@arunkumarbashetty9585
@arunkumarbashetty9585 10 ай бұрын
Asalaina Raithu bidda... rajender reddy anna❤🙏
@moddusathireddysatyam5736
@moddusathireddysatyam5736 Жыл бұрын
మీ వీడియోలు చూసి మేము ఒక అవగాహనకు వచ్చి నాటు కోళ్ల పెంపకం చేయుటకు నిర్ణయించుకున్నాము💐🤝
@RythuBadi
@RythuBadi Жыл бұрын
వీడియోలు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరికాదు. మీకు సమీపంగా ఉన్న నాటుకోళ్ల ఫామ్ లకు వెళ్లండి. అనుభవం తెలుసుకోండి. పని చేసి చూడండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. వీడియోలు అనేవి ప్రాథమిక అవగాహన కొరకు పనికొస్తాయి. నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. గమనించండి.
@ugendarjatti6094
@ugendarjatti6094 Жыл бұрын
Good genuine KZbinrs మాత్రమే ఇలా చెప్తారు
@nageswarrao5122
@nageswarrao5122 8 ай бұрын
రెడ్డి గారి నెంబర్ చెప్పండి
@santhoshvlogs3449
@santhoshvlogs3449 2 ай бұрын
Reddy gari no. Unte chepandi anna Maadhi kodad form oka sari visit cheyali anukuntunam Plz reply evvandi anna
@anilkumarpanjala1466
@anilkumarpanjala1466 Ай бұрын
I will support formers
@saralanarra1876
@saralanarra1876 Жыл бұрын
🎉🎉good job Mama garu
@thoutuanil2377
@thoutuanil2377 Жыл бұрын
Rajendhar garu chala great 👌👌💪💪♥️
@krishkrishna8023
@krishkrishna8023 9 ай бұрын
Anjireddy anna gariki chala nowlege vundhi jivala paina
@kumarpravinparbatta3480
@kumarpravinparbatta3480 Жыл бұрын
Very good work anji Reddy sir
@srikanthyadav2636
@srikanthyadav2636 8 ай бұрын
All the best anji Reddy garu
@RAAGA47
@RAAGA47 3 ай бұрын
Rajendra anna prati video lo live location kuda pin cheyachu kada
@alanatikathaluu
@alanatikathaluu Жыл бұрын
1CR project normal middile class people setup Cheyaleru, rich people ki 50% subsidy isthunaru aaa setup chesi loan saction iyyaka thisivesina he will be in 50% profit. So, according to Sivaji, the rich get richer while the poor get poorer. shameful government schemes
@kanakasiva3044
@kanakasiva3044 Жыл бұрын
Meru cheppindhi correct bro.. Nenu 30 lc loan ki try chestunna but chala kastanga undhii..
@anudeep2328
@anudeep2328 5 ай бұрын
Property Mortgage చేసుకున్నాకే లోన్ ఇస్తారు, ఎలాగైనా ఆ అప్పు తీర్చాల్సిందే, తీర్చకపోతే ప్రాపర్టీ వేలం వేసి అప్పు మనీ+ వడ్డి వసూలు చేస్కుని మిగతా అమౌంట్ లోన్ తీసుకున్నవల్లకు ఇస్తారు.
@prudhviraj9648
@prudhviraj9648 3 ай бұрын
This scheme is to increase the meat production in india.. if poor can afford to get loan they can get the subsidy as well..
@YallavulaSomaiah
@YallavulaSomaiah 2 ай бұрын
సూపర్ అన్న
@anandkumarnalamala779
@anandkumarnalamala779 6 ай бұрын
Hii anna if possible nlm scheem gurinchi bank vallani ala contact avali and documents dpr. Evi cheyandi videoes
@yedullaanjireddy1305
@yedullaanjireddy1305 Жыл бұрын
Simply Superb
@vgvrangaswamy3948
@vgvrangaswamy3948 Жыл бұрын
అన్న భగ వివరించాడు
@mahendhare3727
@mahendhare3727 Жыл бұрын
మంచి వివరణ రాజేందర్ బ్రదర్ కానీ ఈ స్కీం మా లాంటి చిన్న రైతులకు రావడం అనేది అంత ఈజీ కాదు. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు😢
@thirupathiyadav9135
@thirupathiyadav9135 Жыл бұрын
Yes bro
@VangalaNarsaiah
@VangalaNarsaiah 4 ай бұрын
Yes
@boyavenkataramudu3192
@boyavenkataramudu3192 10 ай бұрын
రాజేంద్ర రెడ్డి అన్న నా పేరు వేంకటరాముడు మాది కర్నూల్ జిల్లా,c. బెలగల్ మండలం, సంగల గ్రామం,నాది డిప్లొమా &డిగ్రీ పూర్తి చేశాను నాకు 3ఎకరాలు పొలం ఉంది నేను కొత్తగా షీప్ sheep ఫాం పెట్టిలని అనుకుంటూనాను దాని ప్రో ప్రాసెస్ ఎలా చేయాలి
@Swayamkrushi219
@Swayamkrushi219 Жыл бұрын
Good information
@srinivasareddy8152
@srinivasareddy8152 Жыл бұрын
Best experience 🎉Anji Reddy garu Rajinder Reddy keep going 👍
@harshavardhanyadavniduram7218
@harshavardhanyadavniduram7218 Жыл бұрын
Cast felling 😂
@srinivasareddy8152
@srinivasareddy8152 Жыл бұрын
@@harshavardhanyadavniduram7218 ni kharma
@pranksterking1909
@pranksterking1909 6 ай бұрын
Hydroponics mokka jonna gaddi tho Inka chala easy untundi
@gangaswamy142
@gangaswamy142 Жыл бұрын
Good information 👍
@srinusrinivas7880
@srinusrinivas7880 Жыл бұрын
Fiber Shed 1st floor good investment
@aravindlucky1705
@aravindlucky1705 Ай бұрын
Nlm sheep shed ee direction lo construct chesthunnaru plss reply
@Traveller_vlogs3559
@Traveller_vlogs3559 Ай бұрын
Bro aa sheds sheep sheds yeh directions lo construction cheystunaruuu
@adiboyinanagendra1604
@adiboyinanagendra1604 Жыл бұрын
NLM scheme gurinchi details ga cheppandi
@HemchandSonti
@HemchandSonti 6 ай бұрын
Anna interview chesetapudu pilla la nu entaku estunaru sudi gorrelu enthaku estunaru ani adagali meeru adi cheyaledu
@gkurumaiah8615
@gkurumaiah8615 Жыл бұрын
Super
@eddalachennaiah5833
@eddalachennaiah5833 29 күн бұрын
Anna chalabaga explain chesaru sir Mee mobail member pettandi sir
@ISMARTLADDU
@ISMARTLADDU Жыл бұрын
Super sir
@Clash_Royale963
@Clash_Royale963 Жыл бұрын
Bank loan ki interest anta vastundi......? Oka nelaku...
@gvsubbaraorao9152
@gvsubbaraorao9152 11 ай бұрын
Nice 👌👌👍
@shaikbabji5691
@shaikbabji5691 8 ай бұрын
గొర్రెల ఫామ్ కొంచిమ్ కష్టం బ్రదర్.
@p-wd1vm
@p-wd1vm 4 ай бұрын
revisit the farm after 2 yrs and ask about profit and loss...
@shekarchepyala5757
@shekarchepyala5757 Жыл бұрын
Good interview Sir
@rnraju6438
@rnraju6438 Жыл бұрын
Inspired sir nice interview
@ajaybondada4890
@ajaybondada4890 Жыл бұрын
@nagalingeswarudusheepchann7632
@nagalingeswarudusheepchann7632 10 ай бұрын
extent information anna
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 ай бұрын
Live weight rate depends on territory...500/-kg...
@vijaykumart-eh3qz
@vijaykumart-eh3qz Жыл бұрын
super neppier grass gurinchi chepandi sir
@JodiKeerthi
@JodiKeerthi 7 ай бұрын
Good video
@Venkateshcreations122
@Venkateshcreations122 11 ай бұрын
Anna mancherial, karimnagar, warangal side nlm loan vachina vallu untea cheppu anna
@shaikjakeer8684
@shaikjakeer8684 Ай бұрын
Tq
@tkannaiahkannaiah5847
@tkannaiahkannaiah5847 Жыл бұрын
Pedhavaaniki ,nirudhyogi, vupa uogam vuntumdha
@SharnyaSudigepu
@SharnyaSudigepu 5 ай бұрын
Iam so intrest
@karthikkumar9431
@karthikkumar9431 2 ай бұрын
How to feed to the sheeps
@ShakarreddyShakerreddy
@ShakarreddyShakerreddy 11 ай бұрын
Anji reddy no chepte bagundu
@MaheshSangepu
@MaheshSangepu 6 ай бұрын
అన్న మేము కురుమల వాళ్ళము మాకు ఏమన్నా పని ఉన్నదా🎉
@venugopalbiken5998
@venugopalbiken5998 Жыл бұрын
NLM scheem మా అన్న కి వచ్చింది కానీ, సబ్సిడి పొందడం అంతా easy కాదు.
@Seedschilli
@Seedschilli Жыл бұрын
Bro send your brother number
@rajannavenshetty4478
@rajannavenshetty4478 Жыл бұрын
దానికి కూడా ఏజెంట్ ఉంటారు,
@kannavlogs1087
@kannavlogs1087 Жыл бұрын
Anna adress akada
@Balakrishna-fr5qc
@Balakrishna-fr5qc Жыл бұрын
Bro can I contact you
@kanakasiva3044
@kanakasiva3044 Жыл бұрын
​@@rajannavenshetty4478అన్న మీ నెంబర్ పెట్టండి.. NLM Scheem process chestunna..details kavali
@ramavathsurender124
@ramavathsurender124 11 ай бұрын
లాభాల కంటే లాస్ లే ఎక్కువ ఉంటాయి
@mujirshaik952
@mujirshaik952 10 ай бұрын
Loss ayy vishayam lo vasthai konchem cheppandi
@kurvachandru5092
@kurvachandru5092 Жыл бұрын
అన్న గొర్రెలకు కావాల్సిన గడ్డి రకాల గురించి విడియో పెట్టండి
@raghuyadav8176
@raghuyadav8176 Жыл бұрын
Anan sheet rate cheppava
@ravipenta273
@ravipenta273 Жыл бұрын
అడ్రస్ ఎక్కడ అన్న పూర్తిగా పెట్టండి నల్గొండ లో
@bhaskerch590
@bhaskerch590 11 ай бұрын
I like your channel, don't encourage this type of people.
@yashwanthreddythadisina6452
@yashwanthreddythadisina6452 9 ай бұрын
Why??
@mantrivenkatesh2665
@mantrivenkatesh2665 Жыл бұрын
Super Anna
@nagillasurenderreddy7838
@nagillasurenderreddy7838 Жыл бұрын
Fine
@santhoshvlogs3449
@santhoshvlogs3449 2 ай бұрын
హాయ్ అన్న ఫామ్ కరెంట్ లోకేషన్ పెట్టండి అన్న లేదా onwer ఫోన్ నం ఇన ఇవ్వండి అన్న ఎందుకంటే కొత్తగా ఫామ్ పెట్టాలని అనుకునే వాళ్ళకి విజిట్ చేయడానికి మరియు ఒక అవగాహన వచ్చి ధైర్యం గా పెట్టడానికి మంచి అవకాశం ఉంటది. మరియు లోకేషన్ పెట్టడం వల్ల ఫాం పెట్టిన వాళ్ళకి కూడా యూజ్ ఉంటది. ఎలా అంటే పొట్టేలు కొనడానికి ఫాం దగ్గరే వచ్చి కొంటారు కరెక్ట్ అడ్రస్ ఉండటం వల్ల సో కరెంట్ location and ఫోన్ నం. కచ్చితంగా పెట్టండి అన్న plz
@ramakrishnareddy9989
@ramakrishnareddy9989 Жыл бұрын
Anna layer poultry farm video
@n.purushothamrao6395
@n.purushothamrao6395 11 ай бұрын
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి నర్సరావుపేట వెళ్లే మార్గంలో ఇటువంటి షేడ్ అద్దెకు కలదు
@Syed-m6p
@Syed-m6p 10 ай бұрын
send mobile number i want
@abdulquaderjeelani9804
@abdulquaderjeelani9804 5 ай бұрын
How much rent
@sannailanageshyadav41
@sannailanageshyadav41 Жыл бұрын
E gorrelaku marketlo rate baguntadi
@sabavatgopal5702
@sabavatgopal5702 Жыл бұрын
💐👍
@daggubatikeerthi3908
@daggubatikeerthi3908 2 ай бұрын
Anjireddy sir number share chesthara evari deggara ayina unte?
@madalachandrasekhar733
@madalachandrasekhar733 Жыл бұрын
At last you have to sell to a butcher...goree kasayevadene nammuthunde...vaalu anthaa oka sindicate avutharu..rate raanevvaru
@mental9453
@mental9453 11 ай бұрын
Ipudu direct customer kuda ammochu anna.. yellamma ku chese temples contact isthe better
@chinnaswamulu9354
@chinnaswamulu9354 4 ай бұрын
అన్నయ్య జీవాలు మే పనికి నేను వస్తున్నా నాకు జీతం ఎంత ఇస్తారు
@ImmadabathuniVenkatappaiah
@ImmadabathuniVenkatappaiah 3 ай бұрын
10,000 పది వేలు... రూమ్ ఇస్తాము
@sureshkumbham325
@sureshkumbham325 2 ай бұрын
maku kavali akkada untaru
@balakrishnareddy2752
@balakrishnareddy2752 Жыл бұрын
Same machine kavali anna yekada dhorkidhi
@narasimharao5864
@narasimharao5864 Жыл бұрын
IM METYOU ANNA GARU
@narasimharao5864
@narasimharao5864 Жыл бұрын
Anna please PON NO RAJANDAR REDDY GARUDI NO
@rameshkondur5015
@rameshkondur5015 Жыл бұрын
ఇది ఎక్కడ
@naveen1508
@naveen1508 10 ай бұрын
Enduku sir unemployees ki mi valla loan ravat ledu
@chinnalakumaraswamy4720
@chinnalakumaraswamy4720 8 ай бұрын
32k ante over rate
@kshankar2131
@kshankar2131 Жыл бұрын
5:25
@kshankar2131
@kshankar2131 Жыл бұрын
🤔🤔🤔👍👍👍
@pandutuluri6017
@pandutuluri6017 8 ай бұрын
🫡🫡🐑🐐🐏🐑🐐🐐
@vrkrishnappa6258
@vrkrishnappa6258 Ай бұрын
సొంత వ్యాపారం ఆల్ ది బెస్ట్ మరియు డబుల్ డిగ్రీ చదివిన వారికి నెలకు జీతం 20 వేల రూపాయలు మాత్రమే
@harshasaifansclub6970
@harshasaifansclub6970 Жыл бұрын
Pungunuru santha petu bro
@sangasrinu
@sangasrinu 9 ай бұрын
Oo
@srikanthchityala3945
@srikanthchityala3945 6 ай бұрын
Anna sheep farming location kavali number kuda
@thunder5649
@thunder5649 7 ай бұрын
Anni macharla breed ey
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk Жыл бұрын
50lakhs subsidy
@meesaladineshyadav
@meesaladineshyadav Жыл бұрын
Anna..Emi antha kattali..
@saifcooksandfood
@saifcooksandfood Жыл бұрын
పేద వారికి ఉపయోగపడని స్కీమ్స్ ఎందుకు
@mental9453
@mental9453 11 ай бұрын
Dabbulu save chesukoni cheyali akka
@saifcooksandfood
@saifcooksandfood 11 ай бұрын
@@mental9453 adegaa chesthundi
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 9 ай бұрын
Miru pen chali anukunte penchachu
@polamaheshreddy5023
@polamaheshreddy5023 2 ай бұрын
Anni manaku free kavali
@srinusrinivas7880
@srinusrinivas7880 Жыл бұрын
UN
@rajupoojari4379
@rajupoojari4379 2 ай бұрын
He has not giving time to visit Better mention in the vedios Only vedio is not enough rajender reddy gaaru Wasted time from hyderabad to anaparthy journey to visit site
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН