గోపీ గారు మీరు M tech చేసి, job ని వదిలి వ్యవసాయం చేస్తున్నావ్. అందుకు మీ మీద చాలా గౌరవం పెరిగింది. వెంటనే నేను మీ అభిమానిని అయ్యాను. సబ్స్క్రయిబ్ కూడా చేసుకొన్నాను. 👍👌
@Durga-x9i10 күн бұрын
❤❤ భార్గవి ఈజీ గా చేసింది కోడి గుడ్డు పచ్చడి అత్తకు దగ్గ కొడలు సూపర్ వీడియో గోపి ❤❤🎉🎉
@bunnykaligithi202110 күн бұрын
మీ వీడియోస్ ప్రతి ఒక్కరు చూడొచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైన సరే నేను బయట దేశంలో వుంటాను మీ వీడియోస్ చూసినప్పుడు చాల ఆనందగ వుంటది పొలాల మద్యలో చాల బ్యూటిఫుల్ చాల మిస్ అవుతున్న అ వాతావరణం ని
@artistics-589 күн бұрын
Ayo papam
@bunnykaligithi20219 күн бұрын
@artistics-58 🤔
@valisk628710 күн бұрын
మీరు వ్యవసాయం చేసే విధానం బావుంటుంది గోపి గారు
@enumulamutheswarao365410 күн бұрын
సూపర్ గోపి గుడ్ బ్లెస్స్ యూ
@anilmaje74859 күн бұрын
సూపర్ గోపి దేవుడు దీవించు 🙌
@NaveenreddyChandrapur9 күн бұрын
గోపి తమ్ముడు నీ మాటలు వింటుంటే హాయిగా ఉంటుంది నిన్ను నీవు గౌరవించుకునే విధానం బాగుంది త్వరలో ఒక లక్ష సబ్స్కైబర్స్ ను సాధిస్తవ్ తమ్ముడు
@MSR1955 күн бұрын
excellent Gopi
@a1vidoes1957 күн бұрын
Quickly prepared item
@muraliy-w7i10 күн бұрын
New recipe good video
@luckynanna39059 күн бұрын
Ma Vadina vanta super.
@MacFlakes5 күн бұрын
Very nice
@chandhragirianitha117210 күн бұрын
Bagundhi curry
@thummathomasreddy36699 күн бұрын
మీ ఫ్యామిలీ అన్యోన్యత ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది గోపీ. God bless you ✝️✝️✝️🙏🙏👍👍
@nalathotichinnababu264210 күн бұрын
Good
@abhiazalinas5 күн бұрын
Bro see ur mom like I'm seeing my mom so cute ❤❤ God bless u with lots of lot's of love and happiness 😊