రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అన్నా నాదొక విన్నపం రైతు బడి ఛానల్ అన్న నా ప్రతి ఒక రైతుని ప్రశ్నలు అడిగే ఎటువంటి సందేహాలు లేకుండా వివరించే ప్రయత్నం చేస్తాడు కానీ మీరు రైతు నే మొత్తం మాట్లాడం ఇస్తే అతను కొన్ని కొన్ని చెప్పడం కూడా మరిచిపోతాడు మీరు ప్రశ్నల రూపంలో అడిగితే ప్రజలకు రైతులకు సులభతరమవుతుంది కావున రైతును ప్రశ్నావళి గాడికి సందేశాలను తీర్చగలరు🙏🙏🙏🙏🙏
తైవాన్ జామ కాయలు సరైన సమయంలో కోసి మార్కెట్ కు పంపితేనే, లాభం. లేకపోతే ప్రతి జామ పండులో పురుగులు వచ్చేస్తాయి. తైవాన్ జామ వేయాలంటే, మన దగ్గర పెర్ననెంట్ గా పనిచేసే పని వారు తప్పక ఉండాలి. Rs 40 అనేది, కస్టమర్ ఇచ్చే రేటు. తోట దగ్గర Rs.10-15 per Kg అమ్ముడుపోతే రైతు అదృష్టవంతుడే.
@Asimplehappylife93 жыл бұрын
Direct sales kaakundaa market price entha vuntadi sir.
@balavardhanreddy5533 жыл бұрын
అందుకే కదా అన్న నేను వీడియో లో చెప్పిన ముందు మనం మార్కెట్ చూసుకోవాలి అని
@Asimplehappylife93 жыл бұрын
@@balavardhanreddy553 నమస్తే అండి ఒకవేళ మైన్ రోడ్డు పక్కన కాకుండా , village lo పొలం లో ఈ జామ పండ్లను పెంచితే , ఫ్రూట్ మార్కెట్ లో కిలో ఎంత కు కోంటారో telupagalaraaaa. దయచేసి
@pavankumar-ku4xj3 жыл бұрын
అవును ఈ జామ పండులో పురుగులు వుంటాయి 🤮
@ukchavan29093 жыл бұрын
@@Asimplehappylife9 కూరగాయలు, పళ్ళ రేటు ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉండండి? ఈ కారోనా వచ్చాక, బాగా నష్టపోయింది, రైతు ఒకరు. ఈ సంవత్సరం మామిడిపళ్ళు చెట్లపాలయ్యాయి. తోట దగ్గర కిలో 10-15 రూపాయలు అమ్ముడుపోతాయి.
@coolncrazy81993 жыл бұрын
Great work brother..Hope you will succeed more in life through farming 👍👍
@balavardhanreddy5533 жыл бұрын
Thanks anna
@ayyangarssr60702 жыл бұрын
At present at Hyderabad this variety is watery , no sweet and worms observed . Don't eat directly cut open observe any creatures . Old variety is long standing and sweety .
@sivakrishna41883 жыл бұрын
13.11 correct cheppav bro nenu chinnappati nundi chustunna anni increase intunnay danyam rate same undhi .........
@balavardhanreddy5533 жыл бұрын
Nizame kada bro manam marali manaku yevaru help cheyyaru
@alivelammasreerangam29053 жыл бұрын
All the best and earn huge profits 🤗👍
@divyakuna71723 жыл бұрын
All the best annayya
@balavardhanreddy5533 жыл бұрын
Thanks
@raayudu36763 жыл бұрын
ఇప్పుడు పండించిన పంట ని Delhi కి అమ్మడానికి మనకు ట్రైన్స్ వస్తున్నాయి కదా అలా దానిలో పంపి అమ్ముకుంటే ఒకేసారి మంచి డబ్బులు కూడా చూడొచ్చు.
@rameshyadav32693 жыл бұрын
Bagundhi but meru gaddi endhuku tiytledhu, 1purson day lo entha frute thepagaladau, charge antha tisukuntunnaru anni chepthe baguntadhi inka.
@tekulanaresh1423 жыл бұрын
జామ ను మార్కెట్ చేయటం చాలా కష్టం
@balavardhanreddy5533 жыл бұрын
Nenu chesthuna kada anna
@dayakarkaripe97543 жыл бұрын
Good idea brother great job.
@balavardhanreddy5533 жыл бұрын
Tq anna
@akhileshbhai20743 жыл бұрын
Super bhai good work
@lakshmibhogi19303 жыл бұрын
Superr bhiahh
@rameshyadav32693 жыл бұрын
Miru bayata market lo entha rate undho telusunntara Laka darect oke rate sale chesthara
@ramprasad-km6hv3 жыл бұрын
Em nutrients brother?
@adinarayanamallannagari83733 жыл бұрын
Excellent forming
@sheelamveeraiah2 жыл бұрын
Good information Sir
@prashanthkumar96403 жыл бұрын
Exllent super bro
@pspkstar96883 жыл бұрын
Supar bro kasta jivi nuvvu supar jai kisane
@balavardhanreddy5533 жыл бұрын
Tq bro
@konalapadmamojes19973 жыл бұрын
God bless you brother 😍🙏
@balavardhanreddy5533 жыл бұрын
Tq anna
@bhaskerreddy243 жыл бұрын
గుడ్ అన్న
@balavardhanreddy5533 жыл бұрын
Tq ra
@ravikiranpasala56003 жыл бұрын
Black soil lo plantation cheyavocha..???
@balavardhanreddy5533 жыл бұрын
చెయ్య వచ్చు సర్ కానీ వుటు పట్టే భూమి అయితే ఇబ్బందే
120 kg selling to 100 or 80 kg selling Secunderabad safilguda selling
@suneethamakkapaty34533 жыл бұрын
nice, Babu nuvu AP Lo market cheyi,👍
@subbareddy2713 жыл бұрын
Taiwan variety ki market ledu, Indian varieties ni customers like chestunnaru ...
@bandelasubhash32303 жыл бұрын
Supar
@shaikmdyasin85223 жыл бұрын
Tivan pink jamalo kalupu nivarana 🙏 please
@nithish_1233 жыл бұрын
Gylcel vadu bro
@omeshekarreddy41963 жыл бұрын
Nice
@harinik68373 жыл бұрын
Work baagaa cheyandi Di broo
@balavardhanreddy5533 жыл бұрын
Ha tq bro
@sbayyappa3 жыл бұрын
Nice bro 🙏
@Dheerseng3 жыл бұрын
Plants price??
@shankargandi51343 жыл бұрын
One ekaraki how many tress
@balavardhanreddy5533 жыл бұрын
అది మీరు పెట్టె డిస్టెన్స్ బట్టి ఉంటుంది అన్న
@shankargandi51343 жыл бұрын
@@balavardhanreddy553 OK tq Sir
@chsarojininaidu68973 жыл бұрын
E plant akada dorumutaye
@rajgada74733 жыл бұрын
Ome sri swamy ayyappa nursery gardens kadiyam near kadiyapulanka...8897344418
@kalavathipotluru87773 жыл бұрын
Bro it your house
@mohanreddy77553 жыл бұрын
Bro adhaina nammela undali chepthe
@balavardhanreddy5533 жыл бұрын
నమ్మడం నమ్మక పోవడం అది మీ ఇష్టం అన్న .నమ్మితే కాల్ చెయ్యండి నాకు 9676831533
@peppyfamily3 жыл бұрын
Good work!!
@nareshrajukshatriya34633 жыл бұрын
Acre 20. Ekaralu jamaa thota vesanu total 15 lakhs loss. 👩💼.Marriage Chesukoni wife tho happy life enjoy Cheyale anukona. 💏 Marriage set kaavadam ledu. Eppuduu Banana 🍌🍌 Vesanu 10 Acre Rate. 1 kilo 5 rupees undi. Agriculture.. Total 80 lakhs loss me 🤷🏻♂️
@thirumalprasad69623 жыл бұрын
E సీడ్ చెట్లు ఎక్కడ దొరుకుతుంది
@HARSHAAGRITECH3 жыл бұрын
90000 42344
@shashideekonda3 жыл бұрын
1st comment..
@chandushekar40693 жыл бұрын
Super bro
@jaipalreddyrajamuri94713 жыл бұрын
తోట దగ్గర హోల్ సెల్ గా kg 25 ఇస్తున్నారు కదా అన్నా..
@balavardhanreddy5533 жыл бұрын
Ledu.40 isthunam..I lockdown nundi 30 iathunam
@lakshmanpothula49762 жыл бұрын
Pindhilu ralipothunavi.yemina salaha ivandi
@samrajyamnasing33073 жыл бұрын
Meru chettulu ekada konnaru
@acr78883 жыл бұрын
అంతా లాభంపొందియుంటే నీ స్టైల్
@nagtherocks3 жыл бұрын
Inko 4 avulu pechu bro
@balavardhanreddy5533 жыл бұрын
Kk bro
@premsaliganti33073 жыл бұрын
Anna naku mi number kavali nakuda jamathota veyalani undhi naku chetlukavali miru ekadiundi thecharu plzz anna cheppundri nenu epatinundo vedham anukuntunna ma frds kuda vedham annaru plz chepundri anna
@balavardhanreddy5533 жыл бұрын
9676831533
@Thrilokchannel72523 жыл бұрын
Anna KZbin thumbnails chusi Taiwan jama pettakandi mosapokandi kg 40 kadu 20 ki kuda dikkU ledu thotalu bagai nai
@balavardhanreddy5533 жыл бұрын
అందుకే కదా బాగా ఆలోచించి వెయ్యాలి .
@snehavlogs74163 жыл бұрын
Mari which plants is best bro....
@balavardhanreddy5533 жыл бұрын
@@snehavlogs7416మీ లోకల్ లో ఏ వెరైటీ వేస్తే మార్కెట్ అవుతుందో .ఆ వెరైటీ వేసుకోండి అన్న
@abdulraheemmohammad20732 жыл бұрын
Anna naku thaivanu jama mokalu kavali
@l.ganeshlada.ganesh8063 жыл бұрын
👍👌
@mirzaimthiyasbaig82933 жыл бұрын
Annni raituluka munchadaniki
@balavardhanreddy5533 жыл бұрын
Yem munchadaniki bro nenu kuda rithune.
@dhagadsai2543 жыл бұрын
12laks petti unnava mama
@Nandhini-um2bt3 жыл бұрын
👌👌👌👌👌👌
@vithal18333 жыл бұрын
Practically possible aithe enduku KZbinr ayyav
@satishraj48263 жыл бұрын
actually he is not the youtuber he is just giving the interview as he was succeeded, the raithu nestham has approached him for an interview about his crop yielding method.
@haribabukurapati76513 жыл бұрын
Kg 40 false 80 selling Secunderabad
@sscreations14903 жыл бұрын
Anna naku e bred kavali
@rajgada74733 жыл бұрын
Ome sri swamy ayyappa Nursery gardens contact me 8897344418
@pavanipresents54843 жыл бұрын
Taiwan guava velli Taiwan lo ammuko ekkada Yevaru konaru. Adi taste undadu Padu undadu
@balavardhanreddy5533 жыл бұрын
నువ్ రోజు ఏ పాలు తగుతున్నావ్ అన్న .. అది ఏ బ్రిడ్ అది కన్నుకో. అలాగే నువ్ తినే బియ్యం కూడా మన దేశీ విత్తనాలు కావు. .నువ్ తినట్లే .మా తోట లోని కాయలు తినలేదు కదా అన్న గారు . కామెంట్స్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టాలి
@pavansai99863 жыл бұрын
Rai Taiwan guava baganey untundi thika market lo demand undi Baga undi
@pavanipresents54843 жыл бұрын
@@pavansai9986 respect echi matladu nenu boy kadu girl
@pavanipresents54843 жыл бұрын
@@balavardhanreddy553 nenu paalu thagadu I'm a vegan thamudu. And also Nenu rice thinanu millets thinta thamudu. Mana Deshum lo ani jaama pandu vithanalu undaga niku Taiwan seed enduku amma. Mana guava seeds taste GA ne untai Kadha. Manchiga perugutai kadha mana lands lo enduku Taiwan kavali
@balavardhanreddy5533 жыл бұрын
@@pavanipresents5484 .అవును అక్క మీరు చెప్పింది కరెక్ట్ .అనుకుందాం మన లోకల్ జమ పెట్టి ఏ రైతు తొందరగా డబ్బు సంపాదిస్తున్నారు. 3 సంవత్సరాలు పడుతుంది. రిటర్న్స్ రావడానికి.. తప్పదు అక్క .థైవన్ జమ థైవన్ లో అమ్ముకుంటే మన దేశం కి ఎవరు తెచ్చారో ఈ సీడ్ . మా వరకు అయితే ఏ కెమికల్స్ వాడకుండా ఈ జమ సాగు చేస్తునం. మా లోకల్ లో జనాలు టెస్ట్ నచ్చి తింటున్నారు. అంతే కాని ఎమ్ కామెంట్స్ అక్క గారు . ఈ జమ సాగు చెయ్యడం తప్ప ఏంటి మీ దృష్టి లో...
@sudhikshaselfie58823 жыл бұрын
Oka danike 50rs thisukontaru
@kotiyaswanthchowdary57453 жыл бұрын
Tumbnail chusa kg ki 20 ivvandi chalu
@kvrkvr9323 жыл бұрын
Waste andi e panta, meru chupinchela ledu bayata market, totally opposite undi
@balavardhanreddy5533 жыл бұрын
అందుకే నేను చెపుతున్న కదా ఒన్ మార్కెటింగ్ చేసుకుంటే బెటర్ అని .మా తోట దగ్గరే కాయలు అమ్ముతునమ్ కదా..అందరికి ఇలాగే ఉండదు . మార్కెటింగ్ చూసుకొని వెయ్యాలి తోట
@sandhyaroshini55443 жыл бұрын
Ekkada Hyderabad lo Rs 70 /- kilo estunnaru.
@anithavootukuri98633 жыл бұрын
Sir kg 100 Rs
@Thrilokchannel72523 жыл бұрын
Ap kadu Telangana lo kuda market ledu
@balavardhanreddy5533 жыл бұрын
మేము తెలంగాణలో అమ్ముతునమ్ కదా అన్న.
@sivakrishna19673 жыл бұрын
Red జమకాయ తినకూడదు అంటున్నారు
@kondagubbala91773 жыл бұрын
Poraa pooka
@balavardhanreddy5533 жыл бұрын
Mari ye jamakaya thinali anta anna
@praveengowda91203 жыл бұрын
🌹👌🌹
@nagagopal23093 жыл бұрын
Arey baabu mislead cheyodhu. Kg 4rs ki kudaa konatleduu ipudu. Last 1 year lo 17rs highest rate.
@balavardhanreddy5533 жыл бұрын
మేము అమ్ముతునమ్ కదా అన్న ..అంత ఒకేలా ఉండదు కదా మార్కెట్ .17 కాదు అన్న కొంత మంది రైతులు 10 కి kg కూడా అమ్ముతున్నారు తోటలో
@KamalNagalla3 жыл бұрын
I purchased regularly in open market price is between per 60-80 per kg,but farmer getting very less
@laksh42313 жыл бұрын
40rs kg petti
@nareshtippana73133 жыл бұрын
Fraud marketing...... 40 rs ki bayata konte.... Market lo 15 istunnaru....
@balavardhanreddy5533 жыл бұрын
15 కి kg ఎక్కడ వున్నాయో కొంచెము చెప్పండి నేను konta