సమయోచిత కథ బాగుంది. మనం ఏదైనా ఒక వీడియో సోషల్ మీడియా నెట్ వర్క్ లో పెట్టినప్పుడు మనకు దూషణ భూషణ లు రెండు వస్తాయి. దూషణలను వెబ్ భాషలో ట్రోలింగ్ అంటారు. మనం వాటిని నిర్లక్ష్యం చేయాలి. కాకపోతే మన స్నేహితుల పోస్ట్ లకు వచ్చిన విమర్శలను వారి తరఫున వాదించరాదు. అది నొచ్చిన స్నేహితులే చేసికుంటే బాగుంటుంది. మీ వీడియోలను వరుసగా చూస్తుంటే నాకు అనిపించింది ఇది. బాధ కలిగించి ఉంటే క్షంతవ్యుణ్ణి
@HinduDharmaChakram2 сағат бұрын
మీ సందేశానికి సూచనకి హృదయ పూర్వక ధన్యవాదాలు. కాకపోతే మీరు పొరపడ్డారు నా విషయంలో
@chendrashekar390910 минут бұрын
Naku okappudu channel vundedi.Nenu just chustara Leda Ani pettanu.Chustunnaru Ani eka vadilesanu.ippudu kevalam messages pedutunnanu.Meru ee vedio nannu gurinchi chesaru Ane anukuntunnanu.Sare nenu balisina kakine. Eami anukovaddu.Kani hindu dharmanni rakshinchandi.Nenu vere variki comment pedutunnappudu hindu dharmam meda chala bad comments chusanu.Anduke meeku, chirravuri gariki Ela pettanu.Meru nannu enni Anna hindu dharmaanni kapadandi.