కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఘోరం.. మారని తీరు..| Latest News Updates |

  Рет қаралды 291,314

SumanTV Kakinada

SumanTV Kakinada

Күн бұрын

Пікірлер: 410
@arjunyadav9099
@arjunyadav9099 3 ай бұрын
కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు డాక్టర్స్ హెల్పర్స్ తీరు అస్సలు బాగోలేదు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి
@KARAMBABY-hd3wl
@KARAMBABY-hd3wl 2 ай бұрын
Realy
@vaniprasathvani7655
@vaniprasathvani7655 2 ай бұрын
Avunuuu
@AshajhothiN
@AshajhothiN 2 ай бұрын
Avunu
@tulasisekhar7582
@tulasisekhar7582 2 ай бұрын
Chala worst kakinada hospital.... nenu kuda suffer ayyam ..... naa operation proper cheyyaledhu... Maa chilli ni kuda 2 months vunchukoni operation cheinchatledhu..... cheththa hospital.....
@umadevi3138
@umadevi3138 2 ай бұрын
Yes
@NagaMahesh-yi6pb
@NagaMahesh-yi6pb 3 ай бұрын
సీనియర్ డాక్టర్స్ ఒక్కరు అందుబాటులో ఉండరు జూనియర్ డాక్టర్స్ ఉన్న west
@konasemabangaram
@konasemabangaram Ай бұрын
Ma chellini champesaru 😢e dikkumalina hospital lo vallaki vache rani vaidyam chesi champesaru
@ramaraogalla
@ramaraogalla 3 ай бұрын
బాగా బలుపుతో ఉన్నారు... 😢 Govt employees
@bv.sobhanababu8461
@bv.sobhanababu8461 3 ай бұрын
అందరు కాదు కొందరు అంటే ఇలాంటి ఎంప్లాయీస్ వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుంది
@umadevig9825
@umadevig9825 2 ай бұрын
Yes it's ture
@SuryanRayavarapu
@SuryanRayavarapu 2 ай бұрын
ఆ కీర్రోడికి కూడా బాగా బలుపు ఉంది
@ramaraogalla
@ramaraogalla 2 ай бұрын
@@SuryanRayavarapu అదేం లేదు బ్రో... ఆ అబ్బాయి నాకు బాగా తెలిసిన person , చాలా poor hospital డాక్టర్ ను తిట్టే అంత range ఉన్న కుర్రాడు కాదు
@kalikrishna7127
@kalikrishna7127 Ай бұрын
Yes
@VenkatAdapa-tm5xb
@VenkatAdapa-tm5xb 3 ай бұрын
నిజమేనండి చాలా దారుణంగా వున్నది 😢
@radhakrishna2596
@radhakrishna2596 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ద్రుష్టి పెట్టాలి. లంచాల mayam. బీదలను దూచేస్తున్నారు. ఎవిడెన్స్ లు వున్నాయి.
@srinivasuriti5711
@srinivasuriti5711 3 ай бұрын
ఈ మేడమ్ కి సస్పెండ్ చేయండి
@satisht1830
@satisht1830 2 ай бұрын
Gayanic HoD mam Superdent mam
@devuniwakku8437
@devuniwakku8437 Ай бұрын
తమ్ముడు చెప్పింది 100%కరెక్ట్
@laxmikaparapu7652
@laxmikaparapu7652 3 ай бұрын
ఇలా మాకు కూడా అయింది అండి మా పాపకు బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్లినప్పుడు అవార్డులో డాక్టరు వాళ్ల కూడా మేము ఇబ్బంది పడ్డాం పాపకు బ్లడ్ పోతుంటే వేళీ పిలిచినందుకు డిస్టర్బ్ చేసేస్తాం అని చెప్పారుపిలిస్తఅనేకోపపడ్డారు మా ఆయన మీద మా ఆయన చాలా కోపం పడితే మీ పాపం తీసుకుని వెళ్లిపోండి అని చెప్పారు అక్కడ బయట హాల్లో కూర్చుంటే ఆయన అక్కడ మేడం వెళ్ళిపోతారా లేదంటే మీ అమ్మాయిని డిస్టర్బ్ చేసాను అని నాతో గొడవ పెట్టుకున్నారు అప్పుడు చాలా ఇబ్బంది పడడం మేము హాస్పిటల్ లో అందరికీ చాలా బలుపు గవర్నమెంట్ హాస్పిటల్ లో
@prakashdevi6216
@prakashdevi6216 3 ай бұрын
గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా తీసేయాలి
@Devieswar-143
@Devieswar-143 3 ай бұрын
వీళ్ళ అబ్బ సొత్తు మాకు పెట్టినట్టు అందరూ ఇంతే ఏ వూరిలో చూసినా సరే ,జీతాలు దొబ్బుతూ కూడా ఇలా చేస్తారు ,చేసే వృత్తి కి విలువ ఇస్తూ చెయ్యండి అందరూ ఇలాగే తిరగబడి అడగాలి పైగా ఏమి తెలియని వాళ్ళు వెళ్తే తెగ చిరాకు పడిపోతూ ఓ విసుకుంటారు దేనికో మరి ఛీ సిగ్గుండాలి,ఇదే వాళ్ళకి తెలిసిన వాళ్ళని అయితే బోడి రికమోండేషన్ లు,వాళ్ళని పువ్వులో petti చూసుకుంటారు ,మారండి కడుపుకి అన్నం ఏ గా తింటున్నారు మీ వల్ల మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు😐
@umadevig9825
@umadevig9825 2 ай бұрын
Yes it's true
@GoruJanakidevi-sf3qg
@GoruJanakidevi-sf3qg 2 ай бұрын
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాప్ మొత్తం చాలా దారుణంగా ఉన్నారు
@rompillichaitu1877
@rompillichaitu1877 2 ай бұрын
ఇదే కాకినాడ హాస్పిటల్ లో మాకు కూడా ఇలాగే జరిగింది ఆపరేషన కు అన్ని టెస్ట్లు చేశారు M R I స్కాన్ 3 సార్లు చేశారు బ్లడ్ కూడా తీసుకున్నారు రేపు ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు ముందు రోజు మీకు ఏమి ఆపరేషన్ అవసరం లేదు అని డిచార్డ్ ఇచ్చి పంపించేశారు నా దగ్గర అన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి
@nageshroyals2786
@nageshroyals2786 3 ай бұрын
పై అధికారి సస్పెండ్ చేయాలి వెంటనే
@MounikaMortha
@MounikaMortha 2 ай бұрын
అవును సార్ అసలు వాళ్లు తీరు భాగోలేదు వెంటనే గవర్మెంట్ యాక్షన్ తీసుకోలి plz
@tejavivek3060
@tejavivek3060 3 ай бұрын
అలాంటి దాన్ని ఉద్యోగం నుంచి పీకేయాలి
@darlasuresh9177
@darlasuresh9177 3 ай бұрын
ప్రభుత్వాలు ఎందుకు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగులను సస్పెండ్ చేసి చూడండి
@Ravikrishna1987
@Ravikrishna1987 2 ай бұрын
అవును ఇది నిజం. సరిగ్గా 2మంత్స్ క్రితం మాకు ఇలాగే జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా వరస్ట్గా బెహేవ్ చేస్తున్నారు. డాక్టర్స్ కి ఉండాల్సిన సహనం కొంత కూడా లేదు. అధికారులు చొరవ చూపించి వాళ్లకి తగిన బుద్ది చెప్పాలి.
@venkatasai4879
@venkatasai4879 3 ай бұрын
ఒక ఆడదానివి కాబట్టి రెస్పెక్ట్ గా కామెంట్ చేస్తున్నా సిగ్గుండాలి కొంచెం అయినా నీకు అదే నీ కుటుంబంలో వాళ్ళకి ఎలా జరిగితే అప్పుడు తెలుస్తుంది నీకు గవర్నమెంట్ ఇప్పుడున్న మేలుకొని ఇలాంటి పొగరుబోతు మొహాల్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి లేదా మళ్లీ మళ్లీ ఇలానే రిపీట్ అవుతాయి
@GoruJanakidevi-sf3qg
@GoruJanakidevi-sf3qg 2 ай бұрын
పై అధికారిని సస్పెండ్ చేయాలి.. హాస్పిటల్ కరస్పాండెంట్ కూడా సస్పెండ్ చేయాలి
@mahesh-mc2lt
@mahesh-mc2lt 3 ай бұрын
హెల్త్ మినిస్టర్ గారూ మీరే స్వయంగా ఇలాంటి వాళ్లపైన యాక్షన్ తీసుకోవాలని మా కోరిక.... ఒక సామాన్య మనిషికీ ఏం వున్నా లేకపోయినా బ్రతకగలడు ఏమో గానీ, ఆరోగ్యం బాగోకపోతే ఒక మనిషి మరియు అతని కుటుంబమే నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది సార్... అందుకే అన్నిటికంటే ముఖ్యమైన ఈ ఆరోగ్య శాఖ ముందుగా ప్రక్షాళన చేయండి సార్... ఒక పేషెంట్ కి డాక్టర్ దేవుడు అనుకునే మనం, అదే డాక్టర్ కి పేషెంట్ దెయ్యం అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుందో మీరే ఆలోచించండి సార్...
@venkataramaraju957
@venkataramaraju957 3 ай бұрын
ఆమెను లైఫ్ లాంగ్ మెడికల్ ఫీల్డ్ లోకి రాకుండా బ్యాన్ చెయ్యాలి
@AshajhothiN
@AshajhothiN 2 ай бұрын
Alane matladataru em narsu lo ento veellaki job vaste kallu nettikekkutunnae
@shanthjmd6763
@shanthjmd6763 2 ай бұрын
అన్న ప్రభుత్వం లో అలా లేదు 6 నెలలు సస్పెండ్ చేయవచ్చు అందులో 3 నెలలు జీతం ఉంటుంది , అందరూ ప్రభుత్వం జాబ్ కోరుకునేది ఇందుకు టైమ్ కు జీతం ఫుల్ రెస్ట్ అన్ని సౌకర్యాలు.. ముందుగా ప్రజలు మారాలి
@naturelover579
@naturelover579 2 ай бұрын
Mental Munda chetha munda
@jyothiaithabatulla5834
@jyothiaithabatulla5834 2 ай бұрын
Yes
@ganeshsetti9683
@ganeshsetti9683 2 ай бұрын
Not only in medical field.. bcoz of that behaviour she should not b there in any gov field..
@kadambalasrinivasarao9723
@kadambalasrinivasarao9723 3 ай бұрын
డాక్టర్ మెడం money కోసం కక్కుర్తి పడుతున్నట్టు ఉనంది
@indiravajrala5498
@indiravajrala5498 3 ай бұрын
ఈమహతల్లీ డాక్టరా తక్షణమే ఉద్యగమనేలేకుండాచేయండీదీనీకే ఇంతకంటే పెద్ధ అనారోగ్యం రావాలీ ఇదే స్థితీ దానీకీరావాలి అసలెందుకు డీ ఈఅడ్డగాడీదలకూ ఉద్యోగాలు తీసవతలేయండీదరిద్రం పోతందీ
@sivalankaswamy3170
@sivalankaswamy3170 2 ай бұрын
ఇలా కోపం వచేపనులు చేస్తున్నారు కబ్బేటి డాక్టర్ మిధా మడర్ లు జరుగుతునై .ప్రాణం విలువ తెలుసురా వాలీ,,,,,,కోధి మందీ డాక్టర్ లకీ,, యావడో ఒకడు భార తీయుడు సినిమా మొదలు పెడితేగానీ ఈ డాక్టర్లకి సిగ్గు రాదు సుమా ,,,,,,,సుమన్ టివి సూపర్ ఛానెల్.
@ashokd3068
@ashokd3068 3 ай бұрын
సస్పెండ్ seyali
@shanthjmd6763
@shanthjmd6763 2 ай бұрын
సీఎం గారు సీరియస్ గా చూడాలి .. ఇదే కొనసాగితే ఎం8 ప్రభుత్వం మీద ప్రజలలో చేడు అభిప్రాయం వ్యక్తమవుతది
@PremSagar-qp6iy
@PremSagar-qp6iy 2 ай бұрын
కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో స్టేట్టచర్ కావాలంటే దానికి ఒక రేటు ఇవ్వాలి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బుతో నడుస్తుంది
@sonyjames1218
@sonyjames1218 3 ай бұрын
బాగా బలుపు తో ఉన్నారు Govt employees
@emanisastry7198
@emanisastry7198 3 ай бұрын
ఒక దెబ్బ తగలాలి ఇలాంటి వారికి
@balavenkat8700
@balavenkat8700 3 ай бұрын
కాకినాడ హాస్పిటల్ లో నర్సులు చేలా దారుణముగా ఉన్నారు మేము చేలా ఇబంది padamu
@YakasiGorle
@YakasiGorle 3 ай бұрын
ప్రతి హాస్పటల్ మాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నర్సింగ్, డాక్టర్, జీతం నెలకు వస్తున్నది. అందుకు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలని.
@TLovaraju-pr9qk
@TLovaraju-pr9qk 2 ай бұрын
ట్రీట్మెంట్ చేయనందుకు ముందు అ డాక్టర్ నీ డీఛార్జ్ చేయండి
@MyGodofShiva1996
@MyGodofShiva1996 2 ай бұрын
ప్రభుత్వాస్పటల్లే అట్లా ఉంటది. దాంట్లో నిజాయితీగా ఉన్నగానే ఉంచరు నిజాయితీగా ఉన్నోళ్లు చూద్దామన్న షోల్డర్ చూసిన ఉండనివ్వరు డాక్టర్లు దేవుళ్ళు అనుకుంటా మేము దేవుణ్ణి ఎట్లా మొక్కుతమో డాక్టర్లు కూడా అలాగే మొక్కుతాం అలాగే రెస్పెక్ట్ కూడా ఇస్తాం ప్లీజ్ మీరు డబ్బులు కోసం ఇలా చేయకండి ప్రజల్ని
@srinudurga4763
@srinudurga4763 2 ай бұрын
Not only gov hospitals don't blame govt hospital private hospital too
@rajukalavala6251
@rajukalavala6251 2 ай бұрын
ఆమెను సస్పెండ్ చేయాలి.
@Sravanmanasavlogs
@Sravanmanasavlogs 2 ай бұрын
ఇటువంటి వారిని సస్పెండ్ చేయాలి చూసి చూడనట్టుగా వదిలేయకండి
@akulachandravathi2289
@akulachandravathi2289 3 ай бұрын
ఇలాంటి పనికిమాలినదాని dismiss ceyyali
@satyabujji7670
@satyabujji7670 3 ай бұрын
Goverment hospital doctors 😞vallu chala dharunagaa unaru
@Supper_power-i2e
@Supper_power-i2e 2 ай бұрын
ఆడదానికి ఆడదే శెతృవు ఇలాంటి వాళ్లను డ్యూటీలో ఉంచకూడదు
@TLovaraju-pr9qk
@TLovaraju-pr9qk 2 ай бұрын
ఇలాంటి చెత్త డాక్టర్స్ వల్లే ప్రైవేట్ హాస్పిటల్స్ పెరగడానికి కారణం.
@Timetotravel-r2u
@Timetotravel-r2u 2 ай бұрын
గవర్నమెంట్ హాస్పిటల్ లో చేసేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టకూడదు అని రూల్స్ పెట్టాలి
@lovarajun
@lovarajun 2 ай бұрын
ప్రతీ ఒక్కరికీ డబ్బులు ఇవాలి లేదా వారికీ కచ్చితమైన వైద్యం చేయారు వారి ఇష్ట శరం జరుగుతుంది ex... ఒక ప్రగ్నెట్ లేడీ కీ డెలివరీ సేయాలి అంటే వారికి 3500రూపాయలు ఇవలి లేదా వారి సంబంధిత బందువుల మీద అరుస్తూనే వుండరు.......
@UmasankarraoVaddadi
@UmasankarraoVaddadi 2 ай бұрын
ఇలాంటి స్టాఫ్ నీ దూరముగా ఏమి డర్కని నల్లమల ఫారెస్ట్ దగ్గర హాస్పిటల్ కి ట్రాన్సర్ చెయ్యండి
@sweety955
@sweety955 2 ай бұрын
ప్రజల సమస్యలను ప్రజలే సరి చేసుకోవాలి, గవర్నమెంటు ఏదో చేసిది అని అనుకునే రోజులు పోయాయి. వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు. ప్రజలలోనే తిరుగుబాటు రావాలి. అందరూ ఐకమత్యం గా ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు ఇలాంటి వాళ్లకి బుద్ధి చెప్పే విధానం చూసి, మిగతా వాళ్ళు కూడా భయపడాలి.
@ananthaanu4382
@ananthaanu4382 2 ай бұрын
ఇక్కడ మాత్రమే కాదు అండి వైజాగ్ Kgh లో మరి ఘోరాలు ఉన్నాయండీ ఎలా పడితే అలా ఆపరేషన్ లు చేసి వార్డ్ లో పడేస్తున్నారు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు గైనిక్ వార్డ్ లో
@srinuneelala3927
@srinuneelala3927 2 ай бұрын
గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫిసులు ఇంతే బయ్యా ఎక్కడ మార్పు వచ్చిన మన ఇండియా లో మాత్రం no మార్పు యంత మంది నాయకులు వచ్చిన మార్పు ఇంతే 🙏🙏🙏
@sekharchandra9234
@sekharchandra9234 2 ай бұрын
హాస్పిటల్ తీరు పైన సూపర్డెంట్ కేరింగ్ యాక్షన్ తీసుకో వాలి డాక్టర్ పైన కూడ నర్సు పైన కూడ యాక్షన్ తీసుకో వాలి 2 మంత్స్ సూపెండెడ్ చేయాలి
@TLovaraju-pr9qk
@TLovaraju-pr9qk 2 ай бұрын
గవర్నమెంట్ యాక్షన్ కష్టం కాని ముందు ఆ డాక్టర్ ఫోటో వైరల్ చేయండి
@polisettiveerababu5292
@polisettiveerababu5292 3 ай бұрын
Kakinada ggh loo doctor & staff varest gaa unnaru
@medisettisrinu3669
@medisettisrinu3669 3 ай бұрын
Government hospital chala మంది నర్సిlu ఇలాగే గీర చూపిస్తారు డిస్మిస్ seyyali ఇలాంటి వాళ్ళని
@DavidPodili
@DavidPodili 2 ай бұрын
Jai TDP
@besuvijayalakshmi8146
@besuvijayalakshmi8146 2 ай бұрын
Super bro.
@kolankanaguchanal8625
@kolankanaguchanal8625 3 ай бұрын
సరయున యాక్షన్ తీసుకోకపోతే ప్రతీ గవర్నమెంట్ ఉద్యోగులు ఇలానే వుంటారు మనం ఇలా సుస్తూనే ఉంటాం సారామామూలే
@s.prabhasapireddy8290
@s.prabhasapireddy8290 2 ай бұрын
Memu edaram adapillam Ma daddy ki na 9th class lo brain stoke vachindi Na kallla munde A Hospital lo patinchukoka chachipohadu ma daddy Epataki adustunna nenu Vithiram ami tante nenu ade Hospital lo training GNM staff nurse chesa Aduke naku prati patient lo ma daddy kanipistaduu Kani ma daddy champesaru But epdu na family roduna padipoendi Aha Hospital vallla Nenu nursing chaduvkuni job chesestuna
@rameshpenke6787
@rameshpenke6787 2 ай бұрын
కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కి చావడానికి వెళ్లాలి బతకడానికి అయితే కాదు ఎందుకంటే మా అమ్మను కూడా అలాగే నిర్లక్ష్యం చేసి చంపేశారు హాస్పిటల్ లో ఉన్న నర్సులు డాక్టర్స్ అదే హాస్పిటల్ లో కుక్క లేని కుక్క సావు చావాలి నా తల్లిని కోల్పోయిన రేపొద్దున్న ఏదన్న వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ కి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే వెళ్ళను వీలైతే ఇంట్లోనే చచ్చిపోతాం కానీ😢😢😢😢😢😢😢😢
@konasemabangaram
@konasemabangaram Ай бұрын
Ma chellini kuda champesaru e hospital lo😢
@jyotsnanathi5399
@jyotsnanathi5399 Ай бұрын
Ma nanna ni kuda champesaru vellu
@suribabua8279
@suribabua8279 2 ай бұрын
ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే గవర్నమెంట్ అధికార పార్టీ సస్పెన్స్ పెట్టి వెంటనే చర్య తీసుకోవాలి ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి కానీ బయటికి రావటం లేదు ఏం చెప్తావులే ఎవరు చెప్తే అలా అని మూసుకొని వెళ్ళిపో చాలా మంది ఉన్నారు కానీ అక్కడ ఆడిందట పడిందా పాట అలాగే తను గవర్నమెంట్ హాస్పిటల్ స్టాండ్ సైకిల్ స్టాండ్ పాస్పోర్ట్ కి వచ్చి ఉచితంగా అంటే సైకిస్టా అంటారు
@santhisanthi5452
@santhisanthi5452 Ай бұрын
Avunu Kakinada government hospital lo prathi okkariki chala ante chala geeraaa okkokarikinu. Nadhi kakinade ne chusina prathi okkaru alane Geeta ga cheptaru samadhanam edho salary lu tisukonattuga
@Devilasya_vlogs
@Devilasya_vlogs 3 ай бұрын
E government hospital lo elanti goralu chala chestharu nurse lu assalu samadam chepparu
@km.present
@km.present 2 ай бұрын
కాకినాడ govt హాస్పిటల్ లో20 బెడ్స్ కి ఓకే ఒక టాయిలెట్ ,బాత్రూమ్ టాయిలెట్ బేసిన్ ఫుల్ ఐపోయి క్లీన్ లేక సగం రోగాలు ఆ హాస్పిటల్ బాత్ రూంలతో వస్తున్నాయి , చాలా ఘోరం 20 బెడ్స్ కి ఒక టాయిలెట్ బాత్రోమ్,
@VAmmu-p1d
@VAmmu-p1d 3 ай бұрын
వాళ్ళు ఉద్యోగాలు పోవాలి
@lakshman3874
@lakshman3874 3 ай бұрын
ముందు ఆమెను తొగించండి.
@S.lakshmi-f2g
@S.lakshmi-f2g 2 ай бұрын
Prayer for hospital steps all🙏
@missionformbbc
@missionformbbc 2 ай бұрын
AP లో నర్సులు కు సేవా గుణం పెరగాలి. కొన్ని హాస్పిటల్స్ లో రాక్షసుల ప్రవర్తిస్తారు. కేరళ నర్సులు మంచి సేవ భావముతో సేవ చేస్తారు
@chittikota6591
@chittikota6591 2 ай бұрын
Good
@Prasaddurgga
@Prasaddurgga 2 ай бұрын
good brother
@prasannakumar.gangoli1030
@prasannakumar.gangoli1030 3 ай бұрын
Avunu government hospitals lo chaala kastam
@mastansharifshaik6904
@mastansharifshaik6904 3 ай бұрын
బాగా బలుపు కళ్ళు నెత్తి మీదకు వచ్చి ఏడుస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరు
@balavenkat8700
@balavenkat8700 3 ай бұрын
సస్పెండ్ చేయండి
@ShivaKumarVengana
@ShivaKumarVengana 3 ай бұрын
Super super Akka
@tenaliravi
@tenaliravi 3 ай бұрын
DOCTORS KI SAHANAM. KAVAALI
@SUBBARAO001
@SUBBARAO001 3 ай бұрын
అత్త మీద కోపం ధుత్త మీద అన్నట్టు
@SithaDudala
@SithaDudala 2 ай бұрын
Super
@revathibolla9600
@revathibolla9600 3 ай бұрын
Very cruelty government hospital
@nagarajumagapu8741
@nagarajumagapu8741 2 ай бұрын
సిస్టర్ మొన్న నేను కూడా ఇటువంటి బాధ పడ్డాను
@BorkutSabeeha
@BorkutSabeeha 2 ай бұрын
Avunu
@santhoshpandav
@santhoshpandav 3 ай бұрын
Same Kakinada GGH My father is throat cancer patient They hold him 3 weeks there for feeding gastrostomy surgery, Operation done by juniour doctors after 2 weeks operation has been failed. My sister was went hospital to save him everytime they were treated normally and sent him home Now there is no chance for feeding to him. Because his intetines total digestive system collapsed. Everyday we're giving saline bottles at home, I don't how many days will he survive...
@vasavivaasu7574
@vasavivaasu7574 3 ай бұрын
ma dady kuda same cancer patient. operation antunaru .enthavaraku nayam chestharo gani mundhe bayamesthundhi
@sanmukcharvin7396
@sanmukcharvin7396 2 ай бұрын
👌👌👌👍👍🙏🙏
@kirshnaprasad1808
@kirshnaprasad1808 2 ай бұрын
Should change the attitude of the Govt Doctors and nurses
@bapparao4898
@bapparao4898 2 ай бұрын
Not only కాకినాడ అండి,విశాఖ కేజీ లో కూడా ఎమర్జెన్సీ కేస్ ఐనా సరే కొందరు డాక్టర్ ,అంటే అక్కడ ఉండే ట్రైనీ డాక్టర్స్ చాలా కేర్లెస్ గా ఉంటారు,నర్సు,ఆయా లు ఐతే ఇక చెప్పక్కర లేదు,మా మదర్ నీ షుగర్ ఎక్కువ ఐపొడం వలన,కాలు తీసేసే పరిస్థితి లో ఎమర్జెన్సీ గా కేజీ లో జాయిన్ చేసాము,3డేస్ ఉంచారు but no treat ment,treatment kaadu kadaa కనీసం రెస్పాండ్ అవ్వలేదు,షుగర్ పేషన్ కి మార్నింగ్ 6 clock ki jr doctor vatchi injection cheyyalsi unte,10:30ki vatchindi injection చెయ్యడానికి,ఈ లోగా పెద్ద డాక్టర్ రౌండ్స్ కి వాట్చి ఇంజెక్షన్ చేసి,బ్లడ్ శాంపిల్ తీశారా అని అడిగారు..లేదు అని చెబితే పిలిపించారు...ఇంకా అంటే ఆయన వెళ్ళిపోయాక ఇంకా ఆ రోజుల్లో ఎల చెప్పమని యే jr doctor maa amma bed దగ్గరకు రాలేదు,ఇంకా ఆ నైట్ 11:30టైం లో యూరిన్ బంద్ ఐపోయింది,పొట్టలో వాటర్ స్టాక్ ఐపోతుంది,అది పక్కన ఉన్న మాకు తెలుస్తుంది,పొట్ట ఉబ్బుతుంటే బాడీ లో తేడా తెలుస్తుంది చూడటానికి,అయిన ఎవ్వరూ పట్టించుకోలే..ఎప్పుడు వెంటనే కేజీ ఆపోజిట్ లో oppsit లో ayushman something pvt hospital ki immidiate gaa shift చేసేసాము,with in one hour lo kaalu dressing chesaaru,blood ఎక్కించారు ఆ నైట్ లో,పొట్ట లో stick అవుతున్న వాటర్ ని కూడా బయటకు తీశారు,యూరిన్ బాగా petti,clear chesaaru,body ki medicine ఎక్కించారు.....ఇదే పని govt hospital lo ఎందుకు చెయ్యరు,మనిషి ప్రాణం మీదకు vatchinaa పట్టించుకోరు,చేస్తే చస్తారు అని వదిలేస్తారు...
@konasemabangaram
@konasemabangaram Ай бұрын
Same ma chelliki kuda suger urine stuck iyyindhi e government hospital lo asalu pattinchukoru ma chelli chanipoyindhi😢
@mokshavinisha
@mokshavinisha 3 ай бұрын
Chala hospital lo elane undi
@chintu8111
@chintu8111 Ай бұрын
కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో నర్సులు చాలా చాలా మోసం నర్సులు ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు పట్టించుకోవడం లేదు సెల్ తో కూర్చున్నారు పేషెంట్ అస్సలు పట్టించుకోవట్లేదు కనీసం పేషెంట్స్ కి సెలైన్ కూడా పెట్టట్లేదు అందులో నేను ఒక బాధితురాలుని వాళ్లు చాలా నిర్లక్ష్యం గా ఉంటున్నారు మాకు జరిగిన అన్యాయం ఎవరికీ కూడా జరగకూడదు
@Mkvijayk
@Mkvijayk 3 ай бұрын
This type of people should not come in medical field, Doctors And nurses should havebeen Dedication towords patients 🙏
@narinasureshnaidu4751
@narinasureshnaidu4751 Ай бұрын
కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతే ఆ డాక్టర్ని సస్పెండ్ చేయాలి
@RaviRavi-mo3jx
@RaviRavi-mo3jx 3 ай бұрын
ఈ జాతి పేరేంటో
@sridevileela9103
@sridevileela9103 2 ай бұрын
Complete cheyandi Hospital lo prati peasant ni chorali 😢
@AnanthaLakshmi-z3p
@AnanthaLakshmi-z3p 2 ай бұрын
సరిగ్గా ట్రీట్మెంట్ కూడా చేయరు అందులోనే తెలుసా పట్టే పట్టించుకోరు మనిషిని
@chinnamrajuofficial5860
@chinnamrajuofficial5860 2 ай бұрын
నేను రెండు సార్లు మా బాబు ని కాకినాడ హాస్పిటల్ కి తీసుకెళ్లను కిడ్నీ వాపు వుంది ఆపరేషన్ చేయాలి కాకినాడ తీసుకెళండి అని తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు అందుకని వెళ్తే హాస్పిటల్ లో 8 వ నెంబర్ రూమ్ కి వేళ్ళు 30 వ నెంబర్ కి వెళ్ళు అని రోజంతా తిప్పారు కానీ ఒక్కరూ కూడా సరిగా సమాధానం చెప్పలేదు అది కాకినాడ హాస్పిటల్ పని తీరు
@ThulasiNirmala
@ThulasiNirmala 3 ай бұрын
అస్సలామ్ ఇలాంటి వాళ్ళని ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు దయచేసి హాస్పిటల్ మీద మీరు ఫోకస్ పెట్టండి
@seemakhan3134
@seemakhan3134 2 ай бұрын
Avidaki thiseyandi
@snehasmily6299
@snehasmily6299 3 ай бұрын
Gynic ward లో ఉండే కొంతమంది doctors, nurse లు చాలా దారుణంగా మాట్లాడారు , మాట తీరు అస్సలు బాగుండదు, అటువంటి మాటలు బయట ఎక్కడ విని ఉండము. చిన్న కారణం చూపించి వైద్యం చెయ్యడం ఆపేస్తారు. ఇంక వారు చదివిన చదువుకు అర్థం ఏముంది. ఇటువంటి వారు పై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇటు వంటి డాక్టర్ వల్ల సామాన్య మానవులు govt hospital అంటేనే భయపడేలా అవుతుంది.
@SatthiK-e8t
@SatthiK-e8t Ай бұрын
మధర్‌థెరిసాలాప్రేమగుణంఉండాలి
@muskan6406
@muskan6406 2 ай бұрын
This is too much. Suspend the lady Doctor
@KodamanachailDurgaprasad
@KodamanachailDurgaprasad 3 ай бұрын
గవర్నమెంట్ డాక్టర్స్ కి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువైపోయి, వాళ్ళ డ్యూటీ టైం లో అరకురా పని చేసి వెళ్ళిపోతున్నారు, టైంపాస్ కి చేసే గవర్నమెంట్ ఆఫ్టర్స్ అందరి పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ డాక్టర్స్ కి, ప్రైవేట్ హాస్పిటల్స్ లైసెన్స్ రద్దు చేయాలి,
@jbrcjeevakakinada6990
@jbrcjeevakakinada6990 Ай бұрын
100% లో 70% ఇలాగే ఉండాలని గవర్నమెంట్ హాస్పిటల్ దీనికి యాక్షన్ తీసుకోవాలి..
@chintu8111
@chintu8111 Ай бұрын
దయచేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎవరు వెళ్ళకండి డాక్టర్స్ పేషెంట్ పట్టించుకోవట్లేదు నర్సులు పట్టించుకోవట్లేదు ప్రాణాలతో రావట్లేదు తిరిగి దయచేసి ఎవరూ వెళ్లకండి డాక్టర్లు కూడా చూడట్లేదు సొంత హాస్పిటల్ కి వెళ్ళిపోతున్నారు
@SANA78674
@SANA78674 Ай бұрын
Cm garu chudandi jai tdp
@kurmapujyothi7053
@kurmapujyothi7053 2 ай бұрын
Wst news channel
@rajamohan74
@rajamohan74 2 ай бұрын
Vellaku operation cheyadamrademo .?
@morriscolumbus7429
@morriscolumbus7429 2 ай бұрын
Female ward(gynae) lo oka male podukovadam ante alane chestaru Malli emanna akkada ladies ki jarigithe doctors ne ga anedhi😅😅😅 Think logically
@Crazymomlazyson
@Crazymomlazyson 3 ай бұрын
I lost my father in this hospital 😢
@uma7399
@uma7399 3 ай бұрын
సూపరింటెండెంట్ అడగండి
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 48 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 25 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 48 МЛН