మీరు చేసిన రురుభౌరవ స్వామి తప్ప అంతా కరెక్ట్ రురుభైరవ స్వామి గంగాతీరంలో ఉన్నారు మేము దర్శనం చేసుకున్నాం మీ కాంటాక్ట్ నంబర్ ఒర్ కాంటాక్ట్ డిటైల్స్ పెడితే తెలియచేయగలను మీగత భైరవ స్వామి గురించి అంతా కరెక్ట్ థాంక్యూ
@srj1839 ай бұрын
Adi kuda chepparu bro. hafishchandra ghat lo inko ruru bhairav vunnaru ani.
@m.suryarao77232 жыл бұрын
ఓం నమశ్శివాయ అన్న చాలా బాగా సర్వే చేసి తీస్తున్న వీడియోలు చాలా బాగున్నాయి మా కోసం చాలా కష్టపడుతున్నావ్ నీకు ఎల్లప్పుడూ ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kashivihari2 жыл бұрын
ధన్యవాదాలు అండి.
@dattatreyamahawadi2222 Жыл бұрын
ఎంతో కష్టపడి చేస్తున్న మీ వీడియో లు చాలా బాగున్నాయి స్వామీ...ధన్యవాదములు...విశ్వనాథుడు మిమ్మల్ని సదా రక్షించు గాక
@kashivihari Жыл бұрын
ధన్యవాదాలు అండి
@siriginathrimurtulu662615 күн бұрын
బాబు ఆయుష్మాన్ భవ. నా ఊహలకు అనుగుణంగా వివరించావు.🎉🎉🎉🎉 విశ్వనాధయనమః
@c.balatripurasundari50352 жыл бұрын
ఓం నమశ్శివాయ మీరు ఇచ్చిన సమాచారం ఎంతో ఎంతో గొప్పది ఆ పరమేశ్వరుడు అందరికీ ఆశీస్సులు అందించు గాక
Chala machi information, jai kalabhirava, jai jai kalabhirava
@veenakumari2104 Жыл бұрын
You are giving very useful information in each and every video. Thank you so much
@dattatreyamahawadi2222 Жыл бұрын
Excellent information mahaadeva 🙏🙏🙏
@nagajyothiganapa6719 Жыл бұрын
మీరు చాల కష్టపడి వీడియోలు చేస్తున్నారు కాశీ విశ్వరుడు మీకు సదా రక్షించు గాక. మేము కాశీ వస్తే మాకు అన్నీ దర్శనాలు కి సహాయం చేయండి. మీకు ఎలా contact చెయ్యాలి.
@karingumahesh9001 Жыл бұрын
అక్కడికి వెళ్లడం చాలా great మీరూ, ఎంత కష్టపడ్డారో 😢 Next వచ్చే వాళ్ళకి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ❤❤
@chsreenivasulureddy Жыл бұрын
చాలా బాగున్నాయి ధన్యవాదాలు
@karingumahesh9001 Жыл бұрын
Every temple location పెట్టినందుకు నేను subscribe చేశాను. Very good effort helping alot
Superrr andi chala chakkaga vivarincharu.. Nenu Kashi lo 2 years unnappudu kuda Entha explore cheyaledu !! Lucky 🍀 boy!! 😊👌
@krishnayadavrevanth385 Жыл бұрын
Thank you sir
@blackpinkistherevolution233211 ай бұрын
Kasi lo mukhyamaina gana pathi temples cheppagalaru
@dasarisrinivasu95772 жыл бұрын
కాశీ విశ్వేశ్వరాయ నమః 🙏🙏 Subscribe చేసేం నాన్నా 👍👍 నువ్వు అంత కష్టపడి కాశీ విశేషాలు మాకు దర్సింపచేస్తూ ఉంటే, Subscribe చెయ్యడం , like చెయ్యడం అన్నది, మాకు కనీస ధర్మం & మాకు అవసరం కూడా నాన్నా 👍👍 Thank you naannaa
@kashivihari2 жыл бұрын
చాలా చాలా థాంక్స్ అండి 🙏.. ఆ విశ్వనాథుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కలుగు గాక 🙏
@mamathapalthi7216 Жыл бұрын
Om kal bhairavaya namaha
@machanivani55372 жыл бұрын
Hi Surendra . I'm bhavani ur Amie classmate .
@sugunakompella5542 жыл бұрын
చాలా బాగుంది. కాశీ వివరాలు అన్నీ పెట్టండి.సంతోషం కొంపెల్ల సుగుణ ముక్కామల
@kashivihari2 жыл бұрын
తప్పకుండా... ఛానల్ కి subscribe chesi bell symbol నొక్కండి. కొత్త వీడియో పెట్టిన ప్రతీ సారి మీకు తెలుస్తుంది.
@krishnamohanchavali69372 жыл бұрын
💐🙏👏👏👏👏👏👌👌👌ధన్యవాదములు సార్ 👍👍👍👍
@lsri6590 Жыл бұрын
E astha bhraiva temples single auto lo cover cheyachu a chinna pilaltho vastunam
@kashivihari Жыл бұрын
చేయొచ్చు అండి
@vittalpalthi713 Жыл бұрын
Bro Kashi khandam lo cheppinadandapani Vishwanath temple lo unnarani Mee videos lo oka comment ki Mee reply lo chusanu. Kani vishwanadh temple lo darshananiki vellanivatledu? Mamatha,kashi
@kashivihari Жыл бұрын
kzbin.infoLAEbUNZ3jEc?feature=share
@kashivihari Жыл бұрын
లోపల విశ్వనాథ మందిరంలో ఉన్నది దండపాణీశ్వరుడు అండి. విశ్వనాథ జ్యోతిర్లింగానికి ఎదురుగా ఉంటుంది. రాత్రి 10 గంటల వేళ హారతి ఇచ్చే సమయంలో వెళ్ళండి. అనుగ్రహం ఉంటే దర్శనం అవుతుంది.
@chytanachodankar20152 жыл бұрын
🙏🙏♥️🌼❤️ raksha karo
@vanig64262 жыл бұрын
🙏
@thewayiam30vamshi90 Жыл бұрын
❤
@user-ss5yd3bv7v2 жыл бұрын
Brother - how about Bhatuk Bhairav? You have not covered Bhatuk Bhairav I think,
@kashivihari2 жыл бұрын
In Kashi there are many more other Bhairava temples located. But these are the only 8 temples mentioned in Kashi Khand. The other temples also have their own significance.
@ramadevivemuri4232 жыл бұрын
punyaathmulu meeru, Viswanadhuni daya pindina mi janma dhanyamaindi
@kumar87422 жыл бұрын
om kashipura deshwara Kala Bhairava namaha
@kattikaphanindrakumar81972 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavansiriveru86062 жыл бұрын
Jai kaasi
@palakurlabharatkumar45652 жыл бұрын
👌👏🙏
@Indian45611 ай бұрын
🙏🙏🙏👍👍👍👌👌👌
@rameshk7357 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@padavalapurnavenkatakishor97542 жыл бұрын
Dhandapani gudi ekkada sir
@kashivihari2 жыл бұрын
ఈ వీడియోలో ఉంది చూడండి. kzbin.infoLAEbUNZ3jEc?feature=share