Varanasi full tour in telugu | Kashi yatra information in telugu | Kashi Vishwanath | Uttar Pradesh

  Рет қаралды 1,317,389

Nanda's Journey

Nanda's Journey

Жыл бұрын

Kashi yatra complete information in Telugu. Here we provide a complete tour of Varanasi in Telugu, which means how to reach Varanasi, Varanasi Accommodation and Food, Varanasi places to visit, Budget for Varanasi trip, etc.
► Best of India in 365 days Episode 67 - Kashi yatra
#bestofindiain365days #nandasjourney #kashiyatra #varanasi #uttarpradesh #telugutraveller #telugutravelvlogs
Kashi Vishwanath Temple Website - www.shrikashivishwanath.org
Prayagraj Triveni Sangam - • Prayagraj Triveni Sang...
Gaya Kshetram - • Gaya vishnu pada templ...
Vindhyachalam - • Vindhyachal vindhyavas...
Kashi Yatra Budget: Rs.6000 - Rs.8000 (by train)
రామ తారక ఆంధ్ర ఆశ్రమం మరియు సైకిల్ స్వామి ఆశ్రమం లో రూమ్ తీసుకుని, ఆశ్రమం లో మధ్యాహ్నం మరియు రాత్రి ఉచిత భోజనం తీసుకుంటే, చాల తక్కువ ఖర్చుతో కాశి యాత్ర పూర్తి చెయొచ్చు.
Train ticket cost - Check in irctc.co.in
Flight ticket cost - Check in skyscanner.co.in
Food charges - Rs.400 per person per day
Accommodation - Around Rs.700 - Rs.1500 per day
Other expenses - Rs.2000 per person
Train Details:
12791 - Sc Dnr Sf Exp
9:25 AM - SC, (Secunderabad)
1:30 PM - BSB (Varanasi)
(Journey time - 28.30 hrs)
12295 - Sanghamitra Exp
9:50 PM - BZA, (Vijayawada)
4:05 AM - DDU, (DD UPADHYAYA JN) 14 kms from Kashi
(Journey time - 30.30 hrs)
12669 - Gangakaveri Exp
11:55 PM - BZA, (Vijayawada)
5:10 AM - BSB, (Varanasi)
(Journey time - 30 hrs)
Only on(Mon,Sat)
22669 - Ers Pnbe Exp
8:00 PM - BZA, (Vijayawada)
1:45 AM - BSB, (Varanasi)
(Journey time - 30 hrs)
Only on(Sun)
No direct trains from Visakapatnam - Varanasi
So, Take train from Bhuvaneshwar - Varanasi
12875 - Neelachal Expre
12:20 PM - BBS, (Bhubaneshwar)
7:20 AM - BSB, (Varanasi)
(Journey time - 19 hrs)
Only on(Sun,Tue,Fri)
Music Credit:
Jalandhar Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons.org/licenses/b...

Пікірлер: 877
@arjuniravikumar9594
@arjuniravikumar9594 Жыл бұрын
ఓం నమః శివాయ అన్న వీడియో చూస్తున్నంత సేపు నిజంగా కాశి లో తిరుగుతున్నట్లు ఉంది కాశి విడియో కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ధన్యవాదాలు అన్న మీరు కెదర్నాథ్ వీడియో కూడా చేయండి
@kunibillitanusri5647
@kunibillitanusri5647 6 ай бұрын
నంద గారు మీరు చక్కగా వీడియో చాలా సింపుల్ గా ఉంది కాశీ యొక్క పూర్తి సమాచారం మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు ఇటువంటి క్షేత్రాల సందర్శించిన మీకు జన్మ ధన్యమైంది అనుకుంటా
@venkatachalampodishetti3357
@venkatachalampodishetti3357 2 ай бұрын
కాశీ గురించి వివరముగా వివరించిన మీకు మా యొక్క ధన్యవాదములు
@phanikumarvempati3059
@phanikumarvempati3059 8 ай бұрын
చాలా బాగా మీరు చెప్పే తీరు బాగుంది నిదానంగా చెప్పారు మేము మీతో కాశీ ప్రయాణం చేసినట్లు వుంది 🎉🎉
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 Жыл бұрын
ఓం నమః శివాయ నిజంగా కాశీ యాత్ర చేసినట్లుగా ఉంది అన్నగారు.మీకు చాలా చాలా రుణపడి ఉంటాను.
@krishnamaraju
@krishnamaraju 2 ай бұрын
మా మధుర, బృందావనం, గోవర్ధన్, అయోధ్య, కాశీ, ప్రయాగ యాత్రలో మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది మా ప్రణాళిక, ప్రయాణ వసతి మరియు ఆటో/క్యాబ్ అమలుకు ఉపయోగపడింది. వీడియోను రూపొందించడంలో మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు
@nitheeshchukka1764
@nitheeshchukka1764 Жыл бұрын
TQ bro memu nest month Kashi veldham anukunnam bt ala vellali Ane oka bayam vunde eppudu e video chusaka aa bayam poindhi Happy ga vundhi bro TQ so much
@raminenisisu
@raminenisisu Жыл бұрын
మన ఆధ్యాత్మక ప్రదేశాలను వివరముగా చూపిస్తూ వివరిస్తున్నారు .ఈ సమాచారం అందరికి ఉపయోగపడుతుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు .ధన్యవాదాలు .
@LakshmikumariSunkara
@LakshmikumariSunkara Жыл бұрын
😊
@bhaskarpurushotham1380
@bhaskarpurushotham1380 9 ай бұрын
memu total 8 members Varanasi vellam andi..i have seen this video multiple times to plan 4 days schedule. My trip was very smooth. thank you so much for detailed explanation.Good luck🤞
@tirupathidhfm5286
@tirupathidhfm5286 Жыл бұрын
Nee dedication ki naa big SALUTE🙏🙏🙏🙏
@SreedeviYerrisani
@SreedeviYerrisani 24 күн бұрын
ధన్యవాదాలు.... అండి చక్కగా చూపించారు.. 🙏
@AnilBairu
@AnilBairu Ай бұрын
శ్రీ మాత్రే నమః చాలా ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారండి మీరు, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయండి జై హింద్
@PavaniLakshmi-ob4hf
@PavaniLakshmi-ob4hf Ай бұрын
చాలా థాంక్స్ నదా గారు మీ వల్ల కాశి యాత్ర చేశాను
@RK-nu5nr
@RK-nu5nr Жыл бұрын
Super Brother...chala baga explain chesaru.Very helpful video.
@youngtiger8589
@youngtiger8589 Жыл бұрын
🕉 నమఃశివాయ 🙏 చూసినంత సేపు కాశిలో ఉన్నట్టు ఉంది అంత బాగా వివరించావ్ అన్న.
@sucharitha5galam877
@sucharitha5galam877 Жыл бұрын
Nice information Nanda garu
@rangaveginati2613
@rangaveginati2613 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 చాలా బావుంది వీడియో 🙏🏼
@vijjisvlogs637
@vijjisvlogs637 Жыл бұрын
Tq for the video bro really Kashi visit is really blessed by lord shiva. I was blessed in 2021 April. Still I get tears for every moment and experience in such a old city took me historical period. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@theajaybhargav
@theajaybhargav Ай бұрын
Thanks alot bro Me videos chala help ayyayi maa trip ki ❤❤ Varanasi mee plan A super 👌🏻 Nice explanation those directions Street etc
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
నందగారు చాల చాలా మంచి వీడియో స్ చేస్తున్నారు మీకు శతకోటి వందనాలు ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమః 🚩🌅🪔🥭🌺🇮🇳🏠👪🙏🙏🙏🙏🙏🙏
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
అన్నా నందా గారూ నమస్కారములు. వివరాలు చాలా బాగా ఉపయోగకరంగా చెప్పారు. ధన్యవాదాలు . ఓం నమ:శివాయ
@gonuguntlajanardhan6606
@gonuguntlajanardhan6606 5 ай бұрын
కాశి యాత్ర లో చూడవలసిన ప్రదేశాలు మీరు చెప్పే విధానం చాలబాగున్నది ధన్యవాదములు నంద గారు
@Shiva-39-India
@Shiva-39-India Жыл бұрын
Nandha garu .... Meeru chala adhrustavantulu guru ..... Om nama shivaya 🙏🕉️🙏 Jai kasi viswanath 🙏🕉️🙏 Lord Shiva bless everyone and world 🙏🕉️🙏 🙏♥️🕉️♥️🙏
@kishorekumark3418
@kishorekumark3418 Жыл бұрын
Anna miru chala clarity gaa explain chesaru super anna next evarinaa Kasi vellali anukunevallaki manchi gude mi vidios use avtay anna thank u anna🙏🙏🙏
@phanikumarvempati3059
@phanikumarvempati3059 Жыл бұрын
మీరు చేసిన వీడియో కాశీ యాత్ర పెద్ద బల్ల కి వెళ్ళాను లేని వల్ల కి చాలా బాగుంది ధన్యవాదములు
@swarnacharishma9585
@swarnacharishma9585 4 ай бұрын
Thank you for your valueble imformastion....హారహరమహాదేవ్ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
@kundaperareddy8900
@kundaperareddy8900 Жыл бұрын
Tammudu neku kruthagnathalu. Menu Kasi pushkaralu ki vellamu me videos choose plan chasukuni ma family vellamu. Tammudu meru cheppenatly chesamu. Anni temple's bhaga darsanalu chesukunnamu.meru manchigha vundali.
@madhavauk
@madhavauk Жыл бұрын
చాలా చక్కటి వివరణ ఇచ్చారండి నంద గారు ధన్యవాదాలు
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
నందా గారు ధన్యవాదాలు అండి సోమవారం కాశీ విశ్వేశ్వరుని దర్శన భాగ్యం కలగజేసినందుకు మీకు నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏
@ambikaraj4371
@ambikaraj4371 Жыл бұрын
Anna meru super anna me Rameswaram trip video chuse maa intlo senior citizens ni thisukoni veli vachanu ipudu e video vala Kasi trip plan chesthunanu
@pavankumar-uo2hv
@pavankumar-uo2hv Жыл бұрын
Good youtube channel. Nanduri Srinivas Garu Temples gurinchi chebuthunte. Miru Aa temples ki ela vellalo guide chesthunaru. Thanks Nanda Garu.
@laughoutloud9870
@laughoutloud9870 Жыл бұрын
Nijangaa neku dhannam saami ,,entha opika ga chupisthunnav bro places ..really super asalu ..no words to praise u bro
@sailohith7189
@sailohith7189 9 ай бұрын
This video helped me a lot in visiting Varanasi last weekend, thanks a lot bro... 🙌
@chandramoulibuddoju3640
@chandramoulibuddoju3640 2 ай бұрын
శుభాబినందనలు నందా గారు
@sashidhar1928
@sashidhar1928 Жыл бұрын
Mee video miss avvakunda family tho paatu chustam sir ❤chala chuda muchatu ga untay❤
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
చాలా బాగా కవర్ చేశారండి నంద గారు చాలా బాగా కాశీ క్షేత్రాన్ని చాలా బాగా చూపించారు అన్ని కవర్ చేశారు చాలా బాగుందండి 🙏🙏🙏
@unarresh1271
@unarresh1271 Жыл бұрын
నీవు చాలా అదృష్టవంతుడివి ఇన్ని temple chudagaligavu
@vijayabalina533
@vijayabalina533 2 ай бұрын
Nicevideo Kasi swayumga chusinattuga vundhi 🙏💐
@pallapothuramana9025
@pallapothuramana9025 Жыл бұрын
Ee maha shivarathri nadu nenu ee video chustunte naku siva sayudhyam labhinchinatte Om nama shivaya hara hara mahadev shambo shankar Jai varanasi nath mahadev ji 22:14 kashi Vishwanath darshan 35:52 ganga harathi
@pidugubhavya2
@pidugubhavya2 Жыл бұрын
Nandu babu ni daya valla prathi punyakshtralu darsistunamu chala chala tq so much babu
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Nanda gariki 🙏🙏🙏
@VADDIRAJKUMAR29
@VADDIRAJKUMAR29 5 ай бұрын
superTq
@myoffice8376
@myoffice8376 5 ай бұрын
Super andi clear ga chepparu.. thank you...
@rameshpratti8742
@rameshpratti8742 Жыл бұрын
Great video bhayya
@narasimharaonalla4095
@narasimharaonalla4095 Жыл бұрын
చాలాబాగుంది చాలా మంది చాలా ఆనందం వేసింది అందుకే నేను మకుధనయవాదములు
@edurugatlagovardhan8213
@edurugatlagovardhan8213 Жыл бұрын
Super guru👌👌👍🙏🙏🌺🍇
@sandhiyagonti5994
@sandhiyagonti5994 Жыл бұрын
Super information chala thank u anna😇🙏🙏🙏🙏🙏
@Bandarisaikumar-qq5ue
@Bandarisaikumar-qq5ue Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏సూపర్ వీడియో అన్న కానీ నాకు మాత్రం కాశీ పాత వీడియో చాలా నచ్చింది నాకు వీడియో కావాలి.
@shaikumar6298
@shaikumar6298 Жыл бұрын
Elanti videos miru inka inka enno cheyalani korukuntunnanu daivatvam ki adhyatmika trips cheyalante mi videos chalu nanda garu superb information
@harikrishnamaakam9654
@harikrishnamaakam9654 Жыл бұрын
సోమవారం నాడు శివయ్య దర్శనం చూపించిన మీకు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏🙏ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏13/02/2023🌹🌹🌹🌹
@sambanimakayala8446
@sambanimakayala8446 Жыл бұрын
@sampangisampu2873
@sampangisampu2873 8 ай бұрын
🙏🙏🙏🙏👍👍👍
@amchaitanya
@amchaitanya 8 ай бұрын
Thank you, Nanda garu 🙏.. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏..
@mahima2754
@mahima2754 Жыл бұрын
Thank you bayya , your video is very helpful for those who is first time visitors. ..
@shankarvinil8546
@shankarvinil8546 5 ай бұрын
మేము చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు ధన్యవాదాలు 🙏
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 Жыл бұрын
హలో నందా గారు కాశీ యాత్ర చాలా బాగుంది.యాత్రలు ఏమీ చెయ్యలేని నాకు ఎన్నో క్షేత్రాలు చూపించి పుణ్యం కట్టుకుంటున్నారు.కాశీ ఎంతో వివరంగా చూపించారు.వెళ్లి చూసినట్లే వుంది.చాలా ధన్యవాదములు మీకు ఇచ్చిన ప్రసాదం ఆ భగవంతుడి అనుగ్రహం.నా మనసు ఆనందంతో పొంగిపోయింది .thank u
@surareddysabbella2890
@surareddysabbella2890 Жыл бұрын
Kpr
@MRKRaju-nb7nj
@MRKRaju-nb7nj Жыл бұрын
Nandhagaru can U make abooklet with deta.ils all tours it helps a lot .Please . MRK Raju VSP.
@sitamahalakshmi.5609
@sitamahalakshmi.5609 Жыл бұрын
Q0😅🎉😂❤ 😊😊😮❤🎉😢❤zat😮😂❤😮😊
@kalavathik5873
@kalavathik5873 Жыл бұрын
A
@yagnaladharmarao8027
@yagnaladharmarao8027 Жыл бұрын
Thank u sir
@srivaasdasari3115
@srivaasdasari3115 Жыл бұрын
Nanda brother gaariki danyavaadalu
@pmcm6321
@pmcm6321 Жыл бұрын
Chala baga chiparu anna meku manchi jaragale om nama shivaya
@bhaskarreddyreddy1180
@bhaskarreddyreddy1180 4 күн бұрын
కాశీ గురించి వివరముగా వివరించిన మీకు మా యొక్క ధన్యవాదములు ఓం నమశ్శివాయ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 11 ай бұрын
Nanda.... I have enjoyed completely your Varanasi Detailed Video. Very good . Thank you.
@ReddyReddyvari
@ReddyReddyvari 6 ай бұрын
Super bro 🎉
@sitavaddadi4611
@sitavaddadi4611 Жыл бұрын
Chala bagachoopincharu thanks
@USF981
@USF981 11 ай бұрын
Chalabaga vivarincharu brother thanks u so much 🙏🙏🙏
@nitheeshchukka1764
@nitheeshchukka1764 Жыл бұрын
Kashi Loni all Temple s ala vellali anedhi kuda chala Baga chepparu bro
@arunreddy4778
@arunreddy4778 Жыл бұрын
Lord Shiva Drank Posision And Saved Whole Universe Eka Bilvam Shivarpanam Hara Hara Mahadeva Shambo Shankara Om Namo Parvathi Shiva namaha a
@damarlasrinivasaraodamarla9078
@damarlasrinivasaraodamarla9078 Жыл бұрын
Hi kasi yatra super ga chusamu meku very thanks
@thamadakamalakumari2974
@thamadakamalakumari2974 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾Namaskaramulu Nandagaru. Chala bagaa Kaasi Yathra chupincharu. Thank you very much. Memu Kaasi veldamani arrengements chesukuntunnamu. 💐💐💐💐💐
@vinodareddy3584
@vinodareddy3584 3 ай бұрын
Nice video chaala Baga chepparu tq soooooo much
@vinodakumari2263
@vinodakumari2263 8 ай бұрын
Mee video s chala baguntayi.entho useful..many many thanks..
@sunderj4774
@sunderj4774 Жыл бұрын
Respected while your tour videos are outstanding and useful i wish you to become a tour operator and serve the people because you know all the aspects involved in it.
@veegneshveegnesh4477
@veegneshveegnesh4477 5 ай бұрын
మిరు ఎ దేవస్థానం విడియో పంపిన చాలా చక్కగా వివరిస్తారు
@koteswararaoyarra2215
@koteswararaoyarra2215 Жыл бұрын
I will be going to March ending Kashi. I would like to follow this video. Thanks so much made wonderful video.
@ramalakshmimarisetti6620
@ramalakshmimarisetti6620 Жыл бұрын
Chala baga explain chesi,chupincharu thank you so much andi
@Hari_19.saru28
@Hari_19.saru28 Жыл бұрын
Brother thank you very much because I can't go to kasi u showed me everything which make me feel like iam going looking all that thank you so so so much
@naveenrockz1569
@naveenrockz1569 Жыл бұрын
Thank you so much for the tour video bhayya..me tour video chusi ee video ni follow ayyi memu varanasi and prayagraj triveni velli ochamu..keep doing it, may god bless you
@gujjaharikrishna9253
@gujjaharikrishna9253 Жыл бұрын
Chalabagacheppinaru.
@srinivasaraochinnam105
@srinivasaraochinnam105 Жыл бұрын
ధన్యవాదములు బ్రదర్ అన్ని చక్కగా వివరించారు
@k.harikrishnak7076
@k.harikrishnak7076 Жыл бұрын
Super bro,God bless you, very well explained. Was searching for proper itinerary, ur video helped me alot, Thanku🙏
@rameshnaidu3074
@rameshnaidu3074 10 ай бұрын
Thank you very much for the videos on Naimasaranya, Ayodhya, Prayag Raj and Kashi. It helped me a lot to plan properly
@suryakavipadmavathamma1153
@suryakavipadmavathamma1153 Жыл бұрын
Maku thrivenisangamam sithamarhi prayaga darsanam klaliginchinanduku chalathanks, tirupathi.
@gayathribhavish547
@gayathribhavish547 Жыл бұрын
చాలా బాగా చెప్పారు నిజంగా కాశీ ని అనుభూతి కలిగింది చాలా చాలా ధన్యవాదాలు ఆ కాశీ విశ్వేశ్వరుని
@ptnivedyt6346
@ptnivedyt6346 Жыл бұрын
I visited 4times and again going in August
@rohitch3804
@rohitch3804 Жыл бұрын
Chala bagundi.om namah sivayya
@vvbairagivvbairagi6896
@vvbairagivvbairagi6896 Жыл бұрын
Om namashivaya chala baga explin chesaru thanks anna kaadiviswanath swamine namaha
@santoshmarawar1815
@santoshmarawar1815 Жыл бұрын
Thank q nandhas garu chala best information ditels chepatu
@srilakshmidharury3018
@srilakshmidharury3018 Жыл бұрын
Great effort. Kasi vellali anukune vallaki this is wonderful guide line. Thanks for all the details.
@madhubabu3610
@madhubabu3610 Жыл бұрын
Really hats off to you bro for taking effort and giving us valuable information god bless you bro
@cr-fw6ub
@cr-fw6ub Жыл бұрын
Prasturam morning 4am to 5am & 4pm to 6 pm sparsh darshan. Right now I'm in kasi
@kanna3935
@kanna3935 Жыл бұрын
Is it crowded there now .. we are planning to visit Varanasi after 2 weeks
@cr-fw6ub
@cr-fw6ub Жыл бұрын
@@kanna3935 you can come happily. Here crowd is there, but for every thing will be taken care by Lord Shiva🙏🙏 i mean provision is there
@indiradigambernaik9031
@indiradigambernaik9031 Жыл бұрын
Many many thanks for the details information of Kasi. Thanks once again.
@lokeshlokesh3475
@lokeshlokesh3475 Жыл бұрын
You explain about kasi very nicely
@himabindu5715
@himabindu5715 Жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@drmsrmurty
@drmsrmurty 9 күн бұрын
మీ కాశీయాత్ర వీడియో చాలా బాగుంది!
@sukrutidhruti
@sukrutidhruti Жыл бұрын
Such a detailed video. Great effort n good luck brother. Proud of you
@santhoshtumula1424
@santhoshtumula1424 11 ай бұрын
Sir. Me videos nak chala use iynai. Recently I visited triyambak greeshneshwer ujjain omkareshwer. Really thnq soo much sir. I felt soo happy
@indtraveleat5988
@indtraveleat5988 Жыл бұрын
Very excellent video bro 😍
@shabadrudruveer5871
@shabadrudruveer5871 10 ай бұрын
Very good video.... followed your instructions and successfully did a Varanasi tour. Thanks alot
@satyanarayanachunduri560
@satyanarayanachunduri560 11 ай бұрын
Nanda garu, thank you very much for your detailed tour video. Very useful guide for us who wish to visit Kasi. Thanks again. 🙏
@vanajashetty2204
@vanajashetty2204 3 ай бұрын
జై కాశి శ్రీ కాశి శ్రీ కాశీ మోక్ష కాశి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@norisridharsastry
@norisridharsastry Жыл бұрын
నిన్న బృందావన్ ఈ రోజు కాశీ ఆ వెరీ గుడ్ నందా జి నమః పార్వతి పతే హర హర మహాదేవ
@sairamsatvik4046
@sairamsatvik4046 Жыл бұрын
Excellent video bro. thank you for showing kasi...yatra
@vgvishal5733
@vgvishal5733 Жыл бұрын
I have seen your all vedios on this place...very helpful to me...your vedios are really Valuable to us
@lakshminarshimharaopaluvay4372
@lakshminarshimharaopaluvay4372 Жыл бұрын
Good and sufficient information...thanks..
@BC-ql6rx
@BC-ql6rx Жыл бұрын
Me videos chala chala useful avutunai Bhayya 🙏 superrr 👌👌👌👌
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@hareeshtumapala214
@hareeshtumapala214 Жыл бұрын
TQ so much nanda bro🙏 For showing everything in detail.....!
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,3 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 182 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 12 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,3 МЛН