జైశ్రీరామ్ సమాజం వారికి చాలా బాగా చేస్తున్నారు వారికి గురువుగారికి మా ధన్యవాదములు
@avhr74524 ай бұрын
🙏 thank you
@appalareddyjalli82913 ай бұрын
కోలాటం ఛాలా బాగుంది మీలాంటి వారు సంప్రదాయమైన దుస్తులతో కోలాటం చూస్తుంటే ఇది కదా మన హిందు సంప్రదాయం మీకు ధన్యవాదాలు మిమ్మల్ని భగవంతుడు చల్లగాచూడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@avhr74523 ай бұрын
🙏 thank you so much sir
@GRGKRAO3 ай бұрын
ఇటువంటి కోలాటాలు అన్నీ గ్రామాల్లోనూ అభివృద్ధి చేయాలి, మన సంప్రదాయాల్ని భావి తరాలకు నేర్పాలి.
@avhr74523 ай бұрын
Yes your correct 🙏thanks for watching
@kurapatinarayana57434 ай бұрын
చాలా అద్భుతం గా ఉంది గురువు గారి కి మీ శిష్యబృందానికి హృదయ పూర్వక అభినందనలు.
@avhr74524 ай бұрын
@@kurapatinarayana5743 🙏 thank you soo much sir
@LingamR-q5r15 күн бұрын
సూపర్ బృందం చాలా బాగుంది కోలాటం గురువు గారికి 🙏🙏🙏q
@avhr745215 күн бұрын
🙏 thank you sir
@venkataramananandigam763816 күн бұрын
చాలా బాగుంది
@avhr745216 күн бұрын
@@venkataramananandigam7638thank you sir
@NaaraganiGouthami9 ай бұрын
Hare srinivasa. Chala bagunide. Baga chesaru saree seclusion super .👏👏🌹🙏.
@avhr74529 ай бұрын
🙏 thank you
@vidyaj76152 ай бұрын
మరిచి పోతున్న కోలాటం చూపించినందుకు చాలా సంతోషం
@avhr74522 ай бұрын
@@vidyaj7615 🙏 thanks for watching
@BDhanu-yk5tr3 ай бұрын
మీరు వూరు సూపర్ అన్నా
@avhr74523 ай бұрын
🙏 thank you బ్రదర్
@vutukurisreenu76075 ай бұрын
బాగా రిథమిక్ గా వేస్తున్నారు. ఆల్ ది బెస్ట్
@avhr74525 ай бұрын
Thank you
@sikhakolluvenkatasubbarao9733Ай бұрын
Ayya Meeku maa Hrudhayapurvakamuga Vandhanamulu.
@avhr7452Ай бұрын
🙏 thank you sir
@Sudharani-f1r25 күн бұрын
Bagaa chestunnaru guruvugariki dhanyavadamulu 🎉🎉🎉
@avhr745225 күн бұрын
🙏 thank you
@ChandanasWorldАй бұрын
😮wow
@avhr7452Ай бұрын
Thanks a lot
@srinivasulusrinivasulu86065 ай бұрын
mana peddalu mana culture mana health ❤ super all performance
@avhr74525 ай бұрын
🙏 thank you sir chakkaga chepparu nijamga manam mana culture ni kapadukovaali. Aadunika pokadalaku dooramgaa vundaali
@ManiBondhu4 күн бұрын
Super👌👌👌
@avhr74524 күн бұрын
🙏 Thank you
@rameshbabu96803 ай бұрын
Very very nice excellent sweet lovely music with suitabe expressions of the group. I am really appriciatimg to the group coordination and their acheivement.
గురువుగారు ఒరిజినల్ కోలాటం ఎదురెదురు చిడతలు అందించటం నెంబర్ వన్ కిలా నీటి వారికి నా పాదాభివందనాలు ఒరిజినల్ కోలాటం ఇదే ఫుల్ ఎక్సర్సైజ్
@avhr74523 ай бұрын
@@PbvRaju-r2m 🙏 thank you sir
@GSRoyalGSRoyal-nk1wm27 күн бұрын
Super
@avhr745227 күн бұрын
Thanks🙏
@SrinuCh-h5c2 ай бұрын
Supr
@avhr74522 ай бұрын
Thank you
@ambareddynagireddy80844 ай бұрын
Chaala baaga chesaru excellent
@avhr74524 ай бұрын
🙏 thank you
@bhaskarraju84305 ай бұрын
Super cute🎉jai sreeram
@avhr74525 ай бұрын
🙏 thank you
@AdapalaharishAdapalaharishАй бұрын
Very nice 👍👍👍
@avhr7452Ай бұрын
🙏 Thanks a lot
@kartheekpagadala47613 ай бұрын
Super kolatam top
@avhr74523 ай бұрын
🙏 thank you
@RaghavareddyRaghu-j3b3 ай бұрын
సూపర్ అన్న
@avhr74523 ай бұрын
🙏 thank you
@srikantamvenkatasubbarao37374 ай бұрын
Excellent
@avhr74524 ай бұрын
🙏Thanks a lot
@gurugaddam60083 ай бұрын
This is tru💯🙏
@avhr74523 ай бұрын
Yes 🙏 thanks for watching
@prakashraodharmana55203 ай бұрын
చాలా బాగుంది
@avhr74523 ай бұрын
🙏 thank you
@satyanarayanagaddam36063 ай бұрын
అద్భుతం. ..
@avhr74523 ай бұрын
🙏 thank you
@GnanaSaiCreations2 ай бұрын
1995 lo memu ee kolaatame nerchukunam, malli paata rojulu gurtukochaye
@avhr74522 ай бұрын
@@GnanaSaiCreations ఔనా సార్ 🙏 thank you
@Kanuparthibasireddy2 ай бұрын
Veryniceperformance
@avhr74522 ай бұрын
Thanks a lot 🙏
@Subramanyam-r3r27 күн бұрын
సూపర్ స్టార్స్.
@avhr745227 күн бұрын
🙏 thanks
@kmvr53595 ай бұрын
Excellent super coach fast also good keep it up
@avhr74525 ай бұрын
Thanks a lot🙏
@PbvRaju-r2m3 ай бұрын
అదే రౌండ్ సారు ఒకటి అందించకుండా రౌండ్ షాప్ చాలా బాగుంది సార్
@avhr74523 ай бұрын
🙏 thank you sir thank you so much
@VeeraiahKummari4 ай бұрын
Great super ❤❤❤👌👌👌👌👌
@avhr74524 ай бұрын
🙏 Thank you so much
@MadineniR2 ай бұрын
Super bro...
@avhr74522 ай бұрын
So nice
@laxmankotha792624 күн бұрын
Jai sri ram meeru chala bagundi
@avhr745224 күн бұрын
🙏 thank you
@narayanasettydarisi2 ай бұрын
Super Anna
@avhr74522 ай бұрын
🙏 thank you
@Nagacharan4863 ай бұрын
Verygood
@avhr74523 ай бұрын
🙏 thank you sir
@anjaneyuluk17554 ай бұрын
Very nice
@avhr74524 ай бұрын
Thanks
@Vanamreyaansh-sp3ph4 ай бұрын
Super video
@avhr74524 ай бұрын
Thank you 🙏
@lingareddypasham31203 ай бұрын
Veri good sang kolatam
@avhr74523 ай бұрын
🙏 thanks to you
@prakashnaidu85626 күн бұрын
అన్న, మా బ్యాచ్ కు నేర్పిస్తారా కోలాటం...
@avhr74526 күн бұрын
గురువుగారి నెంబర్ వుంది ఫోన్ చేయండి. 🙏 thank you.
@prakashnaidu85626 күн бұрын
@@avhr7452 నెంబర్ లేదుగా
@avhr74526 күн бұрын
Thumbnail లో చూడు.
@venkatasatyanarayanaloka27123 ай бұрын
Very nice performance.
@avhr74523 ай бұрын
Many thanks🙏
@harihemanth24244 ай бұрын
దయచేసి గురువుగారు ఇలాంటివి ఇంకా ఎన్నో చేయించాలని కోరుకుంటున్నా. కోలాటం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. ఇంకా ముందు ముందు ఈ లాంటి కార్యక్రమాలు చేయాలని 🙏🙏
@avhr74524 ай бұрын
🙏 thank you
@Chinnipangi-sd3eu3 ай бұрын
😅😅😅😊
@avhr74523 ай бұрын
🙏 thanks for watching
@yadammapathanaboina54544 ай бұрын
Very.very.super
@avhr74524 ай бұрын
Thank you very much🙏
@Mohanrao-xf1de4 ай бұрын
సూపర్ చాలా అద్భుతం గా ఉంది 🙏🙏🙏🙏🙏
@avhr74524 ай бұрын
🙏 thank you sir
@VenkyOnteru4 ай бұрын
Sure 👌👌👌
@avhr74524 ай бұрын
@@VenkyOnteru 🙏 thank you
@EswarReddy-yq9xc3 ай бұрын
Super 💯
@avhr74523 ай бұрын
Thanks 🔥
@raghua85224 ай бұрын
Verygood verygood
@avhr74524 ай бұрын
Thank you very much🙏
@NageswararaoMeka-e4b2 ай бұрын
Topper gane 😊
@NageswararaoMeka-e4b2 ай бұрын
Htdsdg
@avhr74522 ай бұрын
Thanks for watching
@avhr74522 ай бұрын
Ntcvd
@SubbarayuduSubbarsyudu5 ай бұрын
Super super super
@avhr74525 ай бұрын
@@SubbarayuduSubbarsyudu thank you 🙏
@prasannag97469 ай бұрын
Super go ahead
@avhr74529 ай бұрын
🙏thank you sir
@laxmipenimitcha53636 ай бұрын
Super👌👌👌👌👌
@avhr74526 ай бұрын
🙏 thank you
@PbvRaju-r2m3 ай бұрын
అదే మధ్యలో దేవుడు ఫోటో పెట్టి జ్యోతి వెలిగిస్తే చాలా బాగుంటుంది సార్
@avhr74523 ай бұрын
సార్ ఇది కోలాటం చేసే ముందు జాతర జరిగే ఆలయం దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో ఒకటి రెండు సాంగ్స్ చేసి ఊరిలో బద్దె దగ్గరికి వెళతారు అక్కడ రౌండ్ ఉంటుంది మధ్యలో దేవుని ప్రతిమ ఉంటుంది 🙏 Thanks for watching
@PokalanagababupokalaNaga-nv7qq9 ай бұрын
Super
@avhr74529 ай бұрын
🙏 thank you
@shakunthalashakunthala41243 ай бұрын
Wow chala baggudi
@avhr74523 ай бұрын
🙏 thank you
@satyanarayanapilli97665 ай бұрын
చూడ ముచ్చటగా వుంది.
@avhr74525 ай бұрын
@@satyanarayanapilli9766 thank you
@InnocentkingRAM01437 күн бұрын
చాలా బావుంది గురువు గారు కోపు పేరు
@avhr74527 күн бұрын
🙏 thanks for watching.
@InnocentkingRAM01437 күн бұрын
@avhr7452 kopu పేరు చెప్పండి
@avhr74527 күн бұрын
@@InnocentkingRAM0143 kopu means team
@InnocentkingRAM01436 күн бұрын
@@avhr7452 I mean meeru song ki kolatam vesaru kadha aa vesina song step oka name vuntadhi kadha adhi
@avhr74526 күн бұрын
@@InnocentkingRAM0143 sir నేను వీడియోస్ తీస్తాను. అంత deep గా నాకు తెలియదు. i am a youtuber only.గురువుగారి నెంబర్ పెట్టాను చూడండి.
@SyedrahamthuSyedrahamthu2 ай бұрын
👍👍👍👍👍👍👌👌👌👌👌
@avhr74522 ай бұрын
🙏 thank you
@BasavanagaLakshmi2 ай бұрын
Jai sri Ram Jai sri ram
@avhr74522 ай бұрын
🙏 jai sriram thank you
@venkatamalleswariguggill-pe6pw2 ай бұрын
మీ పొన్ నంబర్ పెట్టాలన్న ఎలాంటి కళాపోషణ ఆంద్ర అంతా తెలియాలి
@avhr74522 ай бұрын
See on thumbnail bro
@GOWRINAIDU-h9v3 ай бұрын
❤❤❤
@avhr74523 ай бұрын
Thank you
@ChalapathiStalin-b6o5 ай бұрын
Super hit all my sisters ❤🙏💐
@avhr74525 ай бұрын
Thank you
@GangulyGangulasrinivasyadav9 ай бұрын
చాలా బాగుంది
@avhr74529 ай бұрын
🙏 thank's
@vvvenkataraman-wn2of6 ай бұрын
9óo9 oo 99999😊o999999999999p999 km 9 th 8o9000⁰99😊p@@avhr7452
@bvenkateshwarlu49294 ай бұрын
సూపర్ TQ
@avhr74524 ай бұрын
Thanks
@NASEEMABEGUM-wy9tq5 ай бұрын
Super
@avhr74525 ай бұрын
Thank you
@KODAndaKodanda-tk2sj5 ай бұрын
🙏🙏👍👍👌👏
@avhr74525 ай бұрын
🙏🙏 thank you
@subbareddychsubbareddych96923 ай бұрын
అందరికి 🙏🙏🙏🙏🙏
@avhr74523 ай бұрын
🙏 thank you
@VijayakumariRayudu3 ай бұрын
Ok
@gangoluyedukondalu86235 ай бұрын
Excellent performance
@avhr74525 ай бұрын
🙏 thank you
@LakkiSivasankar3 ай бұрын
❤❤❤❤❤❤❤
@avhr74523 ай бұрын
🙏 thank you so much
@rameshnursey8975 ай бұрын
Good
@avhr74525 ай бұрын
Thanks
@kommigirija98069 ай бұрын
super
@avhr74529 ай бұрын
🙏 thank you
@ksppatnaik74833 ай бұрын
How much the programme
@ksppatnaik74833 ай бұрын
సూపర్ కోలాటం పిల్లలు బాగా ఆడారు 🎉🎉
@avhr74523 ай бұрын
Thambnail లో మాస్టర్ నెంబర్ వుంది call చేసి కనుక్కోండి బ్రదర్. 🙏 thank you
@avhr74523 ай бұрын
🙏 thank you
@tellamekalanageswararao60165 ай бұрын
Supar
@avhr74525 ай бұрын
🙏 thank you
@AlavalapatiRavi4 ай бұрын
❤
@avhr74524 ай бұрын
🙏thanks
@prasadadmin26629 ай бұрын
Good performance all
@avhr74529 ай бұрын
Thank you
@tavaramakrishnareddy52219 ай бұрын
Supar.❤❤❤❤❤❤❤❤❤❤
@avhr74529 ай бұрын
🙏 thank you
@KumariSambaiah-l3n9 ай бұрын
Good
@avhr74529 ай бұрын
Thanks
@ganapativenkatesh97902 ай бұрын
భజన అడుగుల తో కూడుకున్నది ఆడొల్లు ఒక్కక్కరు ఒక్కో విధంగా ఇష్టానుసారం వేస్తున్నారు
@avhr74522 ай бұрын
Thanks for visit
@paparaorali74135 ай бұрын
చాలా చక్కగా చేశారు 👌🙏
@avhr74525 ай бұрын
@@paparaorali7413 🙏thank you
@avhr74525 ай бұрын
🙏 thank you
@GopiKommu-e5r2 ай бұрын
Guruyugaridhi athota gramam
@avhr74522 ай бұрын
@@GopiKommu-e5r yes నంది వెలుగు to హనుమాన్ పాలెం రూటులో వస్తుంది ఈ అత్తోట గ్రామం. 🙏 thanks for watching
@GopiKommu-e5r20 күн бұрын
Madhi Emani ❤❤❤❤
@rajarajesh25339 ай бұрын
Goood
@avhr74529 ай бұрын
🙏 thank's
@anandareddy65435 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@avhr74525 ай бұрын
🙏 thank you
@radhammagurijala19952 ай бұрын
Supar
@avhr74522 ай бұрын
Thank you
@KOTAGIRIVEARABOJACHARI9 ай бұрын
Supar
@avhr74529 ай бұрын
Thank you
@VenkatRamu639 ай бұрын
❤❤❤❤
@avhr74529 ай бұрын
🙏 thank you
@VijayakumariRayudu3 ай бұрын
Oktq
@avhr74523 ай бұрын
🙏 🙏🙏🙏
@prakasamayal277717 күн бұрын
కోలాటం బాగుంది. అయితే పార్వతి నందన పాట పూర్తిగా పాడి కోలాటం ఆడి ఉండాలి.. ఏదో సినీమా సంగీతానికి కోలాటమాడారు.భజన పాటలకు కోలాటం వేసి మన సంస్కృతిని చాటండి. పాల్గొన్న అందరికి అభివందనాలు.
@avhr745217 күн бұрын
ఇది నేను unexpected గా shoot చేసినది అందుకే పూర్తి పాట మిస్ అయిన్ది.వారం క్రితం upload చేసిన వీడియో లో ఇదే మాస్టర్ పార్వతి నందన గణనాదా సాంగ్ పూర్తిగా వుంది చూడండి.ఈ మాస్టారు కోలాటాలు త్వరలో పూర్తిగా upload చేస్తాను . 🙏 thanks for watching
@PbvRaju-r2m3 ай бұрын
అవే రౌండ్ ఆఫ్ చేస్తే చాలా మానేస్తారు
@avhr74523 ай бұрын
Yes
@pattabhisanagaram97075 ай бұрын
Mee addres ekkada bayata places ku vastara mee details pampandi phone no.
@avhr74525 ай бұрын
Description loo phonenumber pettanu chudandi
@challagundlasyamala45612 ай бұрын
Kopu. Peru.
@avhr74522 ай бұрын
Kopu means master? Prasad-nandivelugu -tenali 🙏 thanks for wathing
@PENTANOLLA.RAMESH3 ай бұрын
అన్న కోలాటం ఏసేవలు చాలా బాగా ఏషరు కానీ నీవు ఏ ఇంచిన కోలాటం బాగాలేదు అన్న బోరుఆనిపిస్తుంది
@avhr74523 ай бұрын
ఏ కోలాటం బ్రదర్ నేను కోలాటం వేయించను చిత్రీకరిస్తాను అంతే 🙏 thank you
@PbvRaju-r2m3 ай бұрын
మధ్యలో మధ్యలో జై శ్రీరామ్ వారి ఫోటో పెట్టి పెద్ద పంది లో నైట్ టైం అయితే జ్యోతిని వెలిగించి మధ్యలో డోలక్ అయితే చాలా బాగుంది సార్
@avhr74523 ай бұрын
దేవుడి ముందు దేవుడి సన్నిధిలో చేసిన కోలాటం దేవుడు సర్వాంతరయామి కద సార్ 🙏 thanks for watching