గురువు గారు, భగవంతుని అంశ కలిగిన వారు అని వారి వాచస్సు,వర్ఛస్సులో అర్థం అవుతుంది.
@osnmurty63176 ай бұрын
ధనం తీసుకుని ప్రవచనాలు చెప్పిన వారికీ వేదవ్యాస దర్శనం అసాధ్యం.
@Vamsikrishna756966 ай бұрын
Edchav... Dharmam ga dhanam thisukunteee... Vedha Vyasulu varu matrame kadhu... Parameswarudu kuda kanapadathadu🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙💙💙💙💙❤❤❤❤❤❤❤❤
@nageshmachiraju61926 ай бұрын
సిగ్గు లేకుండా ఎంత gas కొడుతూ బ్రతుకుతున్నారు.....నీకు ఋషి దర్శనం ఇంకో వంద జన్మలు కావాలి బాబూ
@nageshmachiraju61926 ай бұрын
ఫుల్ గా గ్యాస్
@SDIS7776 ай бұрын
😀😀😀😀😀
@Pulihara5 ай бұрын
ఈ రోజుల్లో నిజమైన నిఖార్సయిన ఋషులా??
@chakravartyvellanki2070Ай бұрын
మనకు తెలియకపోతే లేనట్లు కాదుగా
@osnmurty63176 ай бұрын
నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది, ఏడ్చావు అనే పదాలు అనవసరం. ఆయన ఏంత ఎక్కువ సొమ్ములు తీసుకుంటారో తెలిసి ఆ విమర్శ చేసేను. నా అభిప్రాయం నాది. అగౌరవంగా మెసేజ్ పెట్టవద్దు
@Pulihara5 ай бұрын
ఆయన బాషా సంస్కారం అటువంటిదిలెండి. ఋషుల దగ్గిర నేర్చుకున్నారు మరి.
@osnmurty63176 ай бұрын
దయ చేసి అబద్ధాలు చెప్పకండి, మీకు వెయ్యి దండాలు పెడతాము
@nageshmachiraju61926 ай бұрын
ఎన్ని టన్నుల గ్యాస్ రా బాబు😅
@nageshmachiraju61926 ай бұрын
అన్నీ శుధ్ధ అబద్ధాలు.. ఈయన కి అశ్వత్థామ దర్శనము???? కల లో నా???😂
@nageshmachiraju61926 ай бұрын
ఇంకో పది వేల జన్మలైన నీకు ఋషి దర్శనం కాదు... కలలు కనాలి....