కాశీలో యముడు ప్రతిష్టించిన లింగం | ధర్మేశ్వర్ | ధర్మ కూపం|ధర్మ పీఠం | Dharmeswar

  Рет қаралды 29,066

KASHI VIHARI Telugu - కాశీ విహరి

KASHI VIHARI Telugu - కాశీ విహరి

Күн бұрын

కాశీ ఖండం 78, 79, 81 అధ్యాయాలలో దర్మేశ్వరుని ఉత్పత్తి, ప్రదుర్భావము, విశిష్టతను వివరించారు. ఈయన కాశీలో విశాలాక్షి అమ్మవారికి చాలా దగ్గరగా ఉన్నారు. ఈయన దర్శన మాత్రం చేత విశేషమైన ఫలితం లభిస్తుంది. ఒక్కసారి దర్శనం చేస్తే పదివేల సార్లు గాయత్రి జపం చేసిన ఫలితం లభిస్తుంది. వారికి నరక భాధలు ఉండవు. యముడు వారిని చాలా మర్యాదగా తీసుకుని వెళ్తారు. అతి శక్తివంతమైన లింగం. మీరు వెళ్తే తప్పక దర్శనం చేసుకోండి.
ఈ గుడి యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్:
Dharmeshwar Mahadev
maps.app.goo.g...
యముడు శివుని దర్శనం అయ్యిన తరువాత చేసిన స్తోత్రాలు చాలా శక్తి వంతమైనవి. మహా మహా ప్రవచన కర్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, మద్దిపర్తి ప్రభాకర్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు వారి వారి ప్రవచననాలలో ఈ శ్లోకాల ప్రాముఖ్యతను వివరించారు. వీటిని పుణ్యాత్ములు చెన్నై వాస్తవ్యులు కొండా హరినాథ్ గుప్త దంపతులు ఫలకం మీద చెక్కించి గుడిలో ఉంచారు. ఈ శ్లోకాన్ని గురుముఖతః ఎలా నేర్చుకోవాలో కింద లింక్ ఇచ్చాను.
చాగంటి వారు:
• 110 names said by lord...
మద్దిపర్తి ప్రభాకర్ గారు
• harihara stotram by ya...
Music credits goes to ‪@naadaramaneeyam4244‬
Major information resource ‪@kashiastrospiritual1411‬
.

Пікірлер: 46
@eswararao6492
@eswararao6492 21 күн бұрын
మీకు కృతజ్ఞతలు,ఓం శ్రీ ధర్మేశ్వర మహారాజ్ 🙏🌹నమోనమః 🙏🌹
@harikrishnamaakam9654
@harikrishnamaakam9654 26 күн бұрын
ఓం నమః శివాయ నమః హర హర మహాదేవ శంభో శివ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️ ధర్మేశ్వర గుడి చాలా అద్భుతంగా ఉంది గురువు గారు చూపించిన మీకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🕉️,17/08/2024☘️☘️☘️🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼
@chetanhari9
@chetanhari9 10 ай бұрын
Here chanting of 108 names of the Shiva kesava ashtharashathanamavli written by lord yamadharma raju gives immense grace of lord Shiva This 108names are written inside the temple described in the kasikandam by vaddipatti padmakar guruji
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Ай бұрын
పరమ శివా! ఎంత దయ తండ్రీ మీది శివా, కాశీ విశ్వనాథ 🙏🙏🙏
@sambasivaraobattinapati3691
@sambasivaraobattinapati3691 2 жыл бұрын
నమస్కారం శ్రీ కాశీ విహారి స్వామి, మీరు చేస్తున్న వీడియోలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. బత్తినపాటి సాంబశివరావు.
@manikarnika2433
@manikarnika2433 2 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏 memu shivaratri ki kasi vellamu . Apudu ee dharmeshwara lingam temple darshanam chesukunnamu..maa janma dhanyam
@avakayawood123
@avakayawood123 Жыл бұрын
చక్కని వీడియో పెట్టారు సార్ ధన్యవాదాలు
@SivaKumar-tc8ux
@SivaKumar-tc8ux 2 жыл бұрын
Very nice video sir, thank you for nice information
@addagadaraju9817
@addagadaraju9817 2 жыл бұрын
Om Namah Shivay Namah
@asamhemanthkumar
@asamhemanthkumar 2 жыл бұрын
🙏🙏🙏Om Namaih Shivaya, Om Namo Parvathi Amma.
@PraveenKumar-fc5rh
@PraveenKumar-fc5rh 2 жыл бұрын
namah parvati pathaye hara hara mahadeva
@lukkasiva4919
@lukkasiva4919 11 күн бұрын
Om namah shivaya
@balachandrap8450
@balachandrap8450 2 жыл бұрын
Om Namah Shivaya 🥰😊👏👏👏🙏🙏🙏🙏🙏
@vasunaidukonidela6857
@vasunaidukonidela6857 2 жыл бұрын
Ome namashivaya hara hara mahadeva
@Geetha622
@Geetha622 2 жыл бұрын
*జై కాశి* 🙏🙏🙏
@seelamsatishkumar4145
@seelamsatishkumar4145 2 жыл бұрын
KasiGanga 🙏 KasiGanga 🙏 KasiGanga 🙏
@Masdff
@Masdff 2 жыл бұрын
Omnamahsivaya
@kalyanamkvjs
@kalyanamkvjs Жыл бұрын
చాలా బావుంది గురువుగారు! మీ వ్యాఖ్యయానం చాలా బావుంది...నమస్కారములు
@kashivihari
@kashivihari Жыл бұрын
ధన్యవాదాలు అండి
@kirankumarvalireddi4673
@kirankumarvalireddi4673 2 жыл бұрын
ఓం నమః శివాయ🙏🙏🙏
@anjanamunaga169
@anjanamunaga169 Ай бұрын
Thankyou so much
@yagnamgovardhan1278
@yagnamgovardhan1278 11 ай бұрын
Thank you
@sriramaraokomaragiri8247
@sriramaraokomaragiri8247 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు వీడి యో లు చాలా బాగా చెప్పారు
@vinodkumar-fk5kd
@vinodkumar-fk5kd 2 жыл бұрын
Sivasambo mahadeva🔱🔱🔱🙏
@peddikarteek7115
@peddikarteek7115 2 жыл бұрын
🙏🙏🙏🙏
@govindaraju456
@govindaraju456 2 жыл бұрын
సూపర్ గా చెప్పావ్
@satishsiddu
@satishsiddu Жыл бұрын
చాలా చాల్ ధన్యవాములు ఇంత బాగా ఎవరు చెప్పలేదు
@kashivihari
@kashivihari Жыл бұрын
ధన్యవాదాలు
@lingamurthysiripuram4378
@lingamurthysiripuram4378 Жыл бұрын
🙏🙏🙏OmNamahShivayaNamahahShivaya
@SureshSuresh-7799
@SureshSuresh-7799 Жыл бұрын
ఓం నమఃశివాయ
@shodasa5461
@shodasa5461 2 жыл бұрын
Om namah sivaaya
@gurrappagandlapalli5443
@gurrappagandlapalli5443 Жыл бұрын
Super 👌🙏🙏🙏
@tejaswithap1214
@tejaswithap1214 2 жыл бұрын
Siva siva
@gundacreations8336
@gundacreations8336 2 жыл бұрын
Hi bro I am coming kashi 29 how can we meet
@hanumanmaduri1182
@hanumanmaduri1182 11 ай бұрын
Iam see this temple in Varanasi
@sandapramodkumar3901
@sandapramodkumar3901 6 күн бұрын
అన్న ఈ నామాలు వద్దిపర్తి పద్మాకర్ గురువు పెట్టించాడు
@sirishak1251
@sirishak1251 Жыл бұрын
Dharama kupam lo snanani ki avakasam ipudu vunda andi
@kashivihari
@kashivihari Жыл бұрын
ప్రస్తుతం అవకాశం లేదు అండి
@sirishak1251
@sirishak1251 Жыл бұрын
@@kashivihari thank you so much andi
@kssvprasadarao4674
@kssvprasadarao4674 Ай бұрын
లేదు.
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Жыл бұрын
Very good video. Tq for a valuable video.
@sriravikiranr4788
@sriravikiranr4788 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@poushyasantoshmutyala9821
@poushyasantoshmutyala9821 Жыл бұрын
Om namah shivaya
@vanig6426
@vanig6426 Жыл бұрын
🙏
@Masdff
@Masdff 2 жыл бұрын
🙏🙏🙏
@durgabs7122
@durgabs7122 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 47 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 26 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 18 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 47 МЛН