కాలభైరవ స్వామి గుడి రాజమండ్రి || Kalabhairava Swamy Temple Rajahmundry || Kamala's Kutumbam
Пікірлер: 109
@jaiindia10872 жыл бұрын
ఈ గుడి ఎంతో శక్తివంతనైనది.. మా జీవితాలను సంతోషంగా మార్చిన గురువు గారికి శతకోటి నమస్కారములు.. జై కాలభైరవ స్వామి.. జై కాలభైరవ స్వామి
@kariminjisridevi77912 жыл бұрын
Every Sunday untunda andi..
@pandirisrinivas9977 Жыл бұрын
Yes
@KamalasKutumbam Жыл бұрын
Thankyou అండి
@nithyasriboggula2317 Жыл бұрын
Prati Sunday untada
@KamalasKutumbam Жыл бұрын
@@nithyasriboggula2317 untundi andi
@dbharathi89122 жыл бұрын
స్వర్ణ ఆకర్షణ Bhirava.,.,... దర్శనం భాగ్యం కల్పించి, ఆదు కొన వయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yernisatya20392 жыл бұрын
ఓం నమో భగవతే కాలభైరవ స్వామి నమస్తే నమః. ఓం నమో శ్రీ శివ స్వామి గురువు గారు నమస్తే నమస్తే నమః
@rudramaha3782 Жыл бұрын
ఈ గుడికి వెళ్ళి నేను 5 వారాల్లో ఉద్యోగం పొందాను... నా జీవితాన్ని నిలబెట్టిన గుడి.. ఈ కాలభైరవ గుడి.. ఇక్కడ హారతి మనతో ఇప్పిస్తారు... ఇది వండర్ ఒక్కరూపాయి తీసుకోరు.. తిరిగి మనకే నాణాలు ఇస్తారు... గురువు గారు చాలా గొప్ప వారు.... ఆయన నా లాంటి మధ్యతరగతి వారికి దేవుడు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...
@KamalasKutumbam Жыл бұрын
👍🙏🙏
@praveenbobby3183 Жыл бұрын
Sunday temple untadha Timings chepara
@KamalasKutumbam Жыл бұрын
Ee temple girunchi inkonni videos chesanu okkasari check cheyagalaru
@rudramaha3782 Жыл бұрын
@@KamalasKutumbam లింక్ పెట్టండి
@KamalasKutumbam Жыл бұрын
Ok
@kalabhairavatemple72692 жыл бұрын
ఈ గుడి దర్శనం ప్రతీ ఆదివారం అష్టమి అమావాశ్య పౌర్ణమి రోజుల్లో ఉదయం 7.30 నుండీ ఉదయం 11.45 ని. వరకు మాత్రమే ఉంటుంది..
@KamalasKutumbam2 жыл бұрын
Thankyou very much for your information sir 🙏
@praveenbobby3183 Жыл бұрын
Every Sunday unadha
@kiranktm346511 күн бұрын
Om kalabhairavaya namaha
@pavanteja67082 жыл бұрын
Dhanyavaadhalu Gurudheva
@gangadharsatta85002 жыл бұрын
🙏🙏🙏🌹🌹ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమః ఓం శ్రీ శివ శ్రీ స్వామియే నమః గురుదేవా పాదాభివందనములు గురుదేవ అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః 🌹🌹🌹🌹🌹
@KamalasKutumbam2 жыл бұрын
Thankyou
@sanjeevaraopydisetti24833 жыл бұрын
కాల భైరవ స్వామి గుడి చాలా బాగుంది, చాలా ఫెమాస్ ఐయింది
@KamalasKutumbam3 жыл бұрын
Thankyou very much అండి
@srivalli822 Жыл бұрын
Memau rawali anukuntunnam akka but maku rajamndry lo. Avaru leru
@KamalasKutumbam Жыл бұрын
Ok
@yernisatya2039 Жыл бұрын
ఓమ్ నమో భగవతే కాలభైరవ స్వామి నమస్తే నమః ఓం నమో శ్రీ శివ స్వామి గురువు గారు నమస్తే నమః.
@KamalasKutumbam Жыл бұрын
🙏🙏
@SaiKovvasu2 ай бұрын
@@KamalasKutumbamsir black magic kudha remove chesthara ee temple lo
@pavanteja67082 жыл бұрын
Guruvu gaariki Namaskaaram
@pavanteja67082 жыл бұрын
Om sree gurubyo namaha
@shashikalamuradi54582 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@megamachineryworks47272 жыл бұрын
ఈ కాల భైరవ స్వామి టెంపుల్ చాలా మహిమ గలది నేనూ వెళ్ళాను, నా యూట్యూబ్ ఛానెల్ frist వీడియో ఈ టెంపుల్ మీదే వీడియో చేశాను. ఓం నమో భగవతే స్వర్ణకర్షణ భైరవాయ ధన దాన్య వృద్ధి కరాయ శీగ్రామ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా. 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@KamalasKutumbam2 жыл бұрын
Thankyou
@avirnenimadhubabu1697 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@KamalasKutumbam Жыл бұрын
🙏
@anapubhaskar7145 Жыл бұрын
Om namo bhagvate swarnakarshna bairvaya dhana dhanya vridhikaraya sigram dhanam dhanyam swarnam dhehi dhehi vasya vasya kuru kuru swaha 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@KamalasKutumbam Жыл бұрын
🙏🙏🙏
@tejeswarimuddada28 күн бұрын
Omkalabhairavaswaminamaha
@ndmohan83792 жыл бұрын
Om Sri Kala Bhairava Swamiye namaha
@KamalasKutumbam2 жыл бұрын
Om sri kala bhairavaya namaha
@vadathyaprameela1502 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః గురూ గారు మీ పాదాలకు వందనాలు 🙏🌺🙏స్వామీ వారి దర్శం కోసం ఎదురు చూస్తూన్నాను.ఆ స్వామీ వారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూన్నా ను. ఓం స్వర్ణ కర్షణ భైరవాయ నమః 🙏🙏🌺🌺🙏🙏
Om sri gurubhyo namaha guruvu gariki padabhi vandanamalu Om sree kalabhairavaya swamy ye namaha pahimam rakshamam Om sree varahi matha namaha pahimam rakshamam 🙏🙏 Kumar Vijayawada
@vijayalakshmikapparati3743 жыл бұрын
This timple is very famous in Rjy🙏
@KamalasKutumbam3 жыл бұрын
🙏
@gangadharsatta85002 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి వస్య వస్య కురుకురుస్వాహా 🌹🌹🌹🌹🌹🙏. భక్తి శ్రద్ధలతో ఆచరించండి అద్భుత ఫలితాలను పొందండి.
@KamalasKutumbam2 жыл бұрын
Thankyou
@bhadrammenda1229 Жыл бұрын
ఓం నమో భగవతే కాలభైరవాయ
@KamalasKutumbam Жыл бұрын
🙏
@vsrinu20052 жыл бұрын
om sri kalabhiravaswamy namaha
@KamalasKutumbam2 жыл бұрын
🙏🙏
@venkeyolugu87512 жыл бұрын
Ohmm Lord shivakalabhairavapothuraja
@KamalasKutumbam2 жыл бұрын
Sri kalabhairavaya namaha
@vvvlakshmi9669 Жыл бұрын
జై గురుదేవ్ 🙏
@KamalasKutumbam Жыл бұрын
🙏
@sarojini_Laxmi2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@TenaliFoodHome12363 жыл бұрын
👌💐🙏💐👍
@KamalasKutumbam3 жыл бұрын
Thankyou very much
@shanthiammu23002 жыл бұрын
Tq
@donisivaprasad91872 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mokshithsmyth83762 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@saichitturi6893 Жыл бұрын
టైమింగ్స్ కూడా చెప్పు అమ్మ మేము అమలాపురం నుంచి వస్తున్నాము ఏ టైం కి గుడి క్లోజ్ chestaru
@KamalasKutumbam Жыл бұрын
పన్నెండు గంటల లోపు గుడి గుడి close chestharu sai garu
@anushamaddula8915 Жыл бұрын
Prati roju untunda andi only konni days aa cheppandi
@KamalasKutumbam Жыл бұрын
Ee temple gurunchi nenu mari konni videos chesanu ma channel lo. avi okasari check cheyagalaru.
@kariminjisridevi77912 жыл бұрын
Every sunday open untundha temple please rply me
@KamalasKutumbam2 жыл бұрын
Three videos Varaku Swami vari temple gurunchi pettanu andhulo miku clear ga thelusthundhi okasari videos chudagalaru. Naku exact ga gurthu ravadam ledhu. Miku correct information kosam na videos annee chudagalaru.
@sdvrmahesh96352 жыл бұрын
గుడి లోపల ఎలా ఉంటుందో video pettandi
@KamalasKutumbam2 жыл бұрын
Next time vellinappudu permission తీసుకొని ఒప్పుకుంటే తప్పకుండా video chesthanu 🙏
@kothanarayanamurthy47802 жыл бұрын
Aderes pattandi
@sanjeevaraopydisetti24832 жыл бұрын
Aryapuram, near chinthalamma ghat, kotilingala gudi road rajahmundry