కూల్చివేతకు ముందు నాగార్జునకు ఫోన్... | CM Revanth Reddy Vs Hero Nagarjuna | N Convention Demolish

  Рет қаралды 211,620

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

Күн бұрын

Пікірлер: 538
@durvasulaprabhakarraju8451
@durvasulaprabhakarraju8451 5 ай бұрын
రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేసినారు
@mkrishna7298
@mkrishna7298 5 ай бұрын
full kamistadu bro gumpu mestri
@Rajashekar9776
@Rajashekar9776 5 ай бұрын
​@@mkrishna7298bro adi cheruvulo vundi
@laxtangi67
@laxtangi67 5 ай бұрын
realtors mottam paisalu ivvataniki, revanth reddy kotta danda ee HYDRA.
@umabitr8157
@umabitr8157 5 ай бұрын
Revanth Reddy did correct
@rameshvarma8466
@rameshvarma8466 5 ай бұрын
పర్మిషన్ ఇచ్చిన అధికారులు మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది....
@anilkumaryadav04
@anilkumaryadav04 5 ай бұрын
Adi 2010 lo open ayendi appudu unna vadu eppudu retairment tesukunaru anukunta
@Rumbabu90ml
@Rumbabu90ml 5 ай бұрын
Ayete action tesukovali. Nv vakadini murder chesi 30 years tarwata neku nv prove ayete tappu Voppu ayepodhu ga
@koushik-l1d
@koushik-l1d 5 ай бұрын
Asalu reason permission ivvadame
@rameshvarma8466
@rameshvarma8466 5 ай бұрын
@@anilkumaryadav04 రిటైర్మెంట్ అయ్యి ఉంటే ఉద్యోగానికే కదా.. జీవితానికి కాదు కదా
@sunilbabup8314
@sunilbabup8314 5 ай бұрын
Pernission ivvakapote job risk ....emchestadu official....
@mylifemyrules987
@mylifemyrules987 5 ай бұрын
Good Decision Revanth Garu 🎉
@venkataramanayadavalli1390
@venkataramanayadavalli1390 5 ай бұрын
నేను ఆంధ్రప్రదేశ్ కానీ రెవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేసారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AAAbbb-gg8zm
@AAAbbb-gg8zm 5 ай бұрын
ఇంతవరకు లాలూచి పాలిటిక్స్ తో పూర్తిగా వదిలేయడం వలన హైదరాబాద్ చిన్న వర్షం పడిన మునిగిపోతుంది ఇన్నాళ్ళకి రేవంత్ మంచి పని చేస్తున్నాడు hatsoff రేవంత్
@Hknewyorker
@Hknewyorker 5 ай бұрын
present might look very good but in long run demolition with out notice and with holding right to approach court will lead to use this provision as wepon by opposition parties when they come to power
@ShekharEtikala
@ShekharEtikala 5 ай бұрын
CBN unnappudu hyd bagha undedhi 20yers back devudu next vachhina varu hyd ni pattichu koledu CBN sar lekuntey hyd ledhu ap lo unna vallu eppudu kotiswarlanu chestharu
@srinivasdumpala637
@srinivasdumpala637 5 ай бұрын
​@@ShekharEtikala abbo enni abaddalu
@mohdmukthar1969
@mohdmukthar1969 5 ай бұрын
సూత్ర దారులు పాత్ర దారులు అందరిని లోపల వేయాలి తర్వాత ఇలాంటి వాళ్ళు భయపడతారు
@skanusha7085
@skanusha7085 5 ай бұрын
Yes
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 5 ай бұрын
నాగార్జున అంత స్వార్థపరుడు ఇంకొకరు వుండరు... తన ఆస్తులు కాపాడుకోడానికి అన్నీ రాజకీయ పార్టీల తో స్నేహం చేస్తాడు
@Sam-246
@Sam-246 5 ай бұрын
Enti nikochina baadha
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 5 ай бұрын
@@Sam-246 ఇంతకీ నీకు వచ్చిన బాధ ఏంది రా
@Sam-246
@Sam-246 5 ай бұрын
@@shaikmoinuddeen6892 adhey kada ra nenu adigindhi pedha apparao la unnau Adigindhi malli nannu aduguthunnaau
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 5 ай бұрын
@@Sam-246 నా కామెంట్ నా ఇష్టం.. హూ ఆర్ యు టు అస్క్
@VERGILDEVILL
@VERGILDEVILL 5 ай бұрын
@@Sam-246nee talakai ra nee talakai
@Nanda22999
@Nanda22999 5 ай бұрын
రేవంత్ రెడ్డి ఐ సపోర్ట్ good work sir
@Prabhakar-j3p
@Prabhakar-j3p 5 ай бұрын
పర్యావరణ హితం కోరే వారు అందరు దీనిని సమర్తిస్తారు, అధికారులపైన కఠిన చెర్యలు తీసుకోవాలి
@gurramchandrababunaidu4381
@gurramchandrababunaidu4381 5 ай бұрын
రేవంత్ ప్రభుత్వం చేసింది వంద శాతం కరెక్ట్. అలాగే... కుంట ను ఆక్రమించి కట్టిన జగన్ అన్న లోటస్ పాండ్ ను కూడా కూల్చెయ్యాలి.
@arshakmohammad8978
@arshakmohammad8978 5 ай бұрын
సర్ ఒక మంచి పని జరుగుతుంది సపోర్ట్ చేయన్నడి ప్లీజ్ 🙏
@Deepu-n6r1e
@Deepu-n6r1e 5 ай бұрын
కూల్చడం చాలా మంచి డిసిషన్. రేపటి తరానికి అయినా కొద్దిగా భయం ఉంటది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@brahmatejad1921
@brahmatejad1921 5 ай бұрын
నాగార్జున గారికి ఇలా జరగడం బాధాకరం.కానీ తప్పదు.. Keep going రేవంత్ రెడ్డి గారు
@Evenpenguin2
@Evenpenguin2 5 ай бұрын
Nagarjuna gadi gurinchi bhadha padavalasina avasaram ledu
@Chamundisri
@Chamundisri 5 ай бұрын
Bhaadha yendhuku? Gatham lo hyd vatadhallo....kottukubpoyina vaari, illu koolipoyi road na padina vaarini oka saari thaluchuko. Vaari place lo vundi...maree...nagaarjunani gurthu thecchuko. Appudu....nee blood boil avuthundhi. Vaadini champaali ani anipisthundhi.
@sridharchejerla8475
@sridharchejerla8475 5 ай бұрын
పర్మిషన్ ఇచ్చిన అధికారులు మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది
@gummakonvdap
@gummakonvdap 5 ай бұрын
Good decision revanthanna
@shaikafsar4638
@shaikafsar4638 5 ай бұрын
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
@SATYAM_P9
@SATYAM_P9 5 ай бұрын
జీహెచ్ఎంసీ కాదు హైడ్రా సబ్జెక్టు కరెక్షన్
@bknaresh1106
@bknaresh1106 5 ай бұрын
మంచి ఆలోచన ఇలాగే చెరువుల పునరుద్ధరణ జరగాలి🎉🎉 మళ్ళీ అన్ని చెరువులు పూర్వవైభవం తేవాలి చేరువులని ఇలాగే రాష్టం మొత్తం చెయ్యాలి🎉
@kalyan.obilesu
@kalyan.obilesu 5 ай бұрын
Good job done by Revanth Reddy
@SaddhamKanala
@SaddhamKanala 5 ай бұрын
Good decision 🎉
@SoujanyaReddy0108
@SoujanyaReddy0108 5 ай бұрын
నాగార్జున నిర్మాణాలుగనక చట్టవిరుధ్ధమైతే, ముందుగా ఆ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైనకూడా కఠినచర్యలు తీసుకుంటే ప్రభుత్వచర్యలను శంకించాల్సిన అవసరమేలేదు!,అలాకాకుంటే మాత్రం విజ్ఞతగల సమాజం అర్థంఅంచేసుకోగలరు!
@pchittemma2822
@pchittemma2822 5 ай бұрын
చెరువు +buffer zone కలిపి నాలుగున్నర ఎకరాల లో నిర్మించిన convention hall నిర్మాణం జరిగింది ఇది ఏ మాత్రం అవగాహన ఉన్న వాళ్లకు అర్థం అవుతుంది ,ఈ రోజున కోర్ట్ stay ఇచ్చింది నాగార్జున చెప్పినట్టు దానిపై ఇంత కు ముందు ఏ stay లేదు తెలంగాణ ప్రభుత్వానికి,ధన్యవాదాలు
@Hknewyorker
@Hknewyorker 5 ай бұрын
by not giving notice 50cr worth movable properties like central ac furniture interior panels sheds were destroyed , this at present might look very good but in long run demolition with out notice and with holding right to approach court will lead to use this provision as wepon by opposition parties when they come to power
@pchittemma2822
@pchittemma2822 5 ай бұрын
@@Hknewyorker పేద వారు అయితే ఆలోచించాలి, ఇప్పటికే నాగార్జున దానిపై వేల కోట్లు సంపాదించినపుడు compensation ,అవసరం లేదు
@bhanuk4235
@bhanuk4235 5 ай бұрын
నాగార్జున అయితే ఏంటి? వాడేమన్నా దేవుడా!! వంద బుడోజర్లు తీసుకెళ్ళి కూల్చేయండి... నాగేస్ జీ ఆ కూల్చివేత ఎలా ఉండాలి అంటే... ఈ సిటీ లో ఎవడైనా చెరువులో ఇల్లు కడతా అంటే భయం రావాలి.
@kavarakuntladhananjeyulu9287
@kavarakuntladhananjeyulu9287 5 ай бұрын
Re babu nagarjuna gari mundu nv entha bal bacha
@Hknewyorker
@Hknewyorker 5 ай бұрын
by not giving notice 50cr worth movable properties like central ac furniture interior panels sheds were destroyed , this at present might look very good but in long run demolition with out notice and with holding right to approach court will lead to use this provision as wepon by opposition parties when they come to power
@Thehindifactoryfacts
@Thehindifactoryfacts 5 ай бұрын
Correct 💯 cheppinaav bro
@SrenuNeo
@SrenuNeo 5 ай бұрын
​@@Hknewyorkerif there is clear proof then why notice?? just to delay in courts..
@snaresh5506
@snaresh5506 5 ай бұрын
Jai king
@pchittemma2822
@pchittemma2822 5 ай бұрын
చెరువుల ను రక్షించండి ,అవి మనల్ని కాపాడుతాయి
@krishnateja6664
@krishnateja6664 5 ай бұрын
ఉక్కుపాదంతో అణిచివేయడం అంటే ఇదే!
@dynamic.gaming...
@dynamic.gaming... 5 ай бұрын
Jai shree ram 🚩
@Knl86-10
@Knl86-10 5 ай бұрын
నాగార్జునకొచ్చిన నష్టం ఇసుమంత కూడా లేదు. చాలా తెలివిగా చెరువుని కప్పెట్టి, బఫర్ జోన్ని ఆక్రమించి దానిలో మాత్రమే తాత్కాలిక నిర్మాణాలు (అలంకరించిన షెడ్లు) చేసుకున్నాడు. అతనికి మొదట్నుంచీ తెలుసు...ఏ ప్రభుత్వం పీకినా కూడా షెడ్లు మాత్రమే పీకగలరు అని. 400 కోట్లు ఏసుకున్నాడు. సరిపోయింది. ఇప్పుడు తన 7 ఎకరాల భూమిలో ఏదో ఒకటి పీక్కుంటాడు. తెలివైనోడు. ఇంతకాలం రకరకాల ఎరలు వేసి నిలబడ్డాడు. ఇప్పుడు కుదరలేదు. అంతే.
@pratapk3904
@pratapk3904 5 ай бұрын
Great Revanth sir❤
@MAAREVIEWS
@MAAREVIEWS 5 ай бұрын
పేద వాళ్ళవి ఎందుకు వదిలేయాలి .. తప్పక అవీ కూల్చాలి .. అయితే వారికి మరో చోట ఉచితంగా కట్టి ఇవ్వాలి
@reddyjai5009
@reddyjai5009 4 ай бұрын
Crt a but ekkada big persons joliki vellakunda pedala mida affect chupiste crt kadu Mundhu mim party head and other persons propertys toch chese dammu unda revantha gariki andariki samanamina nyam akkada ??
@NithinRaodaine
@NithinRaodaine 5 ай бұрын
1000percent Jafar Bhai your are correct 💯👌💯 👌💯👌💯👌💯👌
@allanagireddy1011
@allanagireddy1011 5 ай бұрын
All the best Jaffar garu you are doing some of the best interviews
@rathlavathshankar4258
@rathlavathshankar4258 5 ай бұрын
N conversation లో మనా లాంటి వాళ్లకు నో ఎంట్రీ
@maheswar6768
@maheswar6768 5 ай бұрын
చెరువు లో N convension హల్ ఉంది అని ప్రతీ ఒక్కరికీ చాలా బాగ తెలుస్తుంది నాగర్జున కరెక్ట్ అనే ప్రతి వెడవకు హైదరాబాద్ లో వర్షం పడినప్పుడు ఎలా ఉంటాదో తెలుసుకోవాలి
@prathap2781
@prathap2781 5 ай бұрын
అయ్య నేను మియాపూర్ నుండి నాగరాజును అయ్య.. మాకు దగ్గరలో హాపీజ్పేట పెద్ద చెరువు ఉంది.. దాన్ని కొందరు కబ్జా చేసి చెరువు మొత్తం పూడ్చేసి కల్వరి చర్చి కట్టారయ్యా..మీరు వచ్చి కొంచం మా చెరువు చూడండయ్య.. మీరు కొంచం పెద్దమనసు చేసుకొని దాన్ని కూల్చేయండయ్య👈🙏🙏
@thavitimurthy4698
@thavitimurthy4698 5 ай бұрын
ఓకే తొందర్లో కూల్చేస్తాం
@NandaKumar-h7f
@NandaKumar-h7f 5 ай бұрын
ఆంధ్రలో గుట్టలో చెరువులో వంకలు చాలాచోట్ల ఆక్రమించేశాయి దాన్ని కూడా కాపాడాలి
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 5 ай бұрын
రేవంత్ రెడ్డి గారు అందర్నీ కలుపు కుని పోయే టైం లో నాగార్జున గార్కి inform చేసి ఉంటే బాగుండును
@venkatm4203
@venkatm4203 5 ай бұрын
Appudu Nagarjuna stay techukonevaadu
@rajendragurram4738
@rajendragurram4738 5 ай бұрын
Correct decision
@nikkygamesr4758
@nikkygamesr4758 5 ай бұрын
Hydra మంచి పని చేస్తుంది
@Golden_apparels
@Golden_apparels 5 ай бұрын
Sir oka silly question anukokunda veelythe respond avvandi. Andhulo unde furniture theesara or theeyakundaane kulchaara? Ante ippudu velthe yemyna chairs dhorukuthaaya ani 🙈😅
@bogeanreddy
@bogeanreddy 5 ай бұрын
రేవంత్ రెడ్డిగారు హ్యాట్సాఫ్ సార్ మీకు ఇలాగే మీరు ఎవరిని లెక్కయకుండా తప్పుచేసిన వాళ్లు ఎవరైనా సరే ఇలాగే చేయాలి ప్రకృతిని కాపాడాలి
@NithinRaodaine
@NithinRaodaine 5 ай бұрын
❤ jai CM.Revanth Reddy sir ❤ Jai GHMC JAI HYDERABAD. JAI CONGRESS PARTY 🎉🎉🎉🎉🎉 GOVERNMENT OFFICER WORK IS GOOD 👍👍👍
@BoppidiNaresh-hm7oo
@BoppidiNaresh-hm7oo 5 ай бұрын
👎👎👎👎
@ioclmadhu2958
@ioclmadhu2958 5 ай бұрын
Super Revanth Reddy gaaru IAM FROM AP 🎉🎉
@charugundlavenkatalaxmi8898
@charugundlavenkatalaxmi8898 5 ай бұрын
Excellent Jafar garu
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 5 ай бұрын
రోశయ్య గారి మనవరాలు పెళ్ళెప్పుడు వెళ్లినా నేను అక్కడ ఎన్ కన్వెన్షన్ కి ఎట్లా కట్టారు రాజకీయ పలుకుబడి వలన కట్టారు 1982 84లో ఒక పెద్ద అందమైన చెరువు ఎన్ని చెరువులు కబ్జా చేసిన నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం ప్రక్షాళన చేయాలి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కొన్ని చెరువులు కబ్జా కి గురైన పేద ప్రజలు బాధపడుతున్నారు బి ఆర్ ఎస్ గవర్నమెంట్ లో ఇంకా ఎక్కువ కబ్జా చేసి నర్ రేవంత్ రెడ్డి గ్రేట్
@deunicke8104
@deunicke8104 5 ай бұрын
రోశయ్య గారు మనవరాలు పెళ్ళి అందులో ఎలా చేశారు
@Ganesh.775
@Ganesh.775 5 ай бұрын
Revanth reddy correct
@maqdumahmed2329
@maqdumahmed2329 5 ай бұрын
Jaffar Garu 1st comment and 1st like andi naa daniki like kodtandhi
@kalyanraavi1983
@kalyanraavi1983 5 ай бұрын
you have gave good information jaffer JII to public through your channel
@santoshpalli1989
@santoshpalli1989 5 ай бұрын
Nice Jafer Garu. Good video
@vinodnaik6743
@vinodnaik6743 5 ай бұрын
Waiting sir ❤❤
@sudheerkumar-qe9nh
@sudheerkumar-qe9nh 5 ай бұрын
Yes you are right sir...
@lakshmikumari4345
@lakshmikumari4345 5 ай бұрын
Exlent 🎉
@bbenduvvkk
@bbenduvvkk 5 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు ....
@sravanbala3785
@sravanbala3785 5 ай бұрын
Most sensible video from you..thank you!
@madhuprasad2217
@madhuprasad2217 5 ай бұрын
రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు. ఇది నిజంగా అభినందనీయం. Action తీసుకోవాల్సిందే. పూర్తి స్థాయి చెరువు పునరుద్ధరణ చేయాలి
@phanich8217
@phanich8217 5 ай бұрын
I watched another heartfelt interview with Commissioner Ranganath, and his words struck a deep chord. He passionately assured that every government official who is accountable for this will face justice. Its a good move..
@krishnajaga8417
@krishnajaga8417 5 ай бұрын
Good decision
@muralidhargowdpalusa565
@muralidhargowdpalusa565 5 ай бұрын
కూల్చింది GHMC కాదు, HYDRA. ఇది కూడా తెలియని నువ్వేం జర్నలిస్టువి.
@ursij_trulyatoz7789
@ursij_trulyatoz7789 5 ай бұрын
Arey palusa ga, hydra coordinates with GHMC raa... Inka nayam TG govt n hydra individual analedu...
@ursij_trulyatoz7789
@ursij_trulyatoz7789 5 ай бұрын
Arey palusa ga, hydra coordinates with GHMC raa... Inka nayam TG govt n hydra individual analedu...
@parameswarreddyparameswarr8723
@parameswarreddyparameswarr8723 5 ай бұрын
Hydra is part of GHMc
@prasadgranites8141
@prasadgranites8141 5 ай бұрын
​@parameswarreddyparame🎉swarr8723 S Ure 200% Correct👉👉
@sainathsangepu8464
@sainathsangepu8464 5 ай бұрын
Jai revanth.. good governance
@fiazsyed5621
@fiazsyed5621 5 ай бұрын
Excellent 👌
@RockStones12
@RockStones12 5 ай бұрын
Best video from your gallery Sir
@MManjunath777
@MManjunath777 5 ай бұрын
Jaffer, hydra has done great job. We people of Telugu states really really appreciate it .
@baratamvenkataramana7091
@baratamvenkataramana7091 5 ай бұрын
Real Hero Revanth Reddy
@MaheshLam
@MaheshLam 5 ай бұрын
Hydra good work
@nri-r1
@nri-r1 5 ай бұрын
బాలా బాగా మాట్లాడుతున్నారు
@pratapk3904
@pratapk3904 5 ай бұрын
Revanth doing great 👍
@khajasirajuddi8825
@khajasirajuddi8825 5 ай бұрын
Very good job 👍
@PalletooruInsights
@PalletooruInsights 5 ай бұрын
Good jobs sir
@vamsikrishna2841
@vamsikrishna2841 5 ай бұрын
#Excellent #jaffer garu
@JnbJ-w1t
@JnbJ-w1t 5 ай бұрын
Supar sir
@PandurangaraoRaravi
@PandurangaraoRaravi 5 ай бұрын
ONLY NTR FAMILY IS NON CORRUPT
@udaybindu2011
@udaybindu2011 5 ай бұрын
Bokka emi kadhu
@shiva-s1r
@shiva-s1r 5 ай бұрын
ఇంతకంటే పెద్ద జోకు నేనెప్పుడూ vinaledu
@Mahesh_1695
@Mahesh_1695 5 ай бұрын
Em peekaru last lo thandrini sarigga pattinchukoledu
@91873delete
@91873delete 5 ай бұрын
​@@udaybindu2011valla meedha Okka case ayina choopinchu
@bsr8255
@bsr8255 5 ай бұрын
This shows how badly our political system is working . Very bad and sad. Needs a drastic change in the system irrespective of power or no power
@sateeshphanichandra1011
@sateeshphanichandra1011 5 ай бұрын
absolutely correct
@ashokgarikapudi1794
@ashokgarikapudi1794 5 ай бұрын
👌👌👍
@nagaiahbanoth5238
@nagaiahbanoth5238 5 ай бұрын
100% currect chepparu Jafar garu
@raobb1416
@raobb1416 5 ай бұрын
100% కబ్జా లను కూల్చాలి.అపుడే నాగార్జున మీద action కు justification ఉంటుంది. లేకపోతే నాగార్జున ఒక్క డికే శిక్ష వేస్తారా.
@Achive-Sucess
@Achive-Sucess 5 ай бұрын
రామోజీ ఫిల్మ్ సిటీ లో ఏం కబ్జా లేదా
@Janasainik-rama
@Janasainik-rama 5 ай бұрын
భాగుంది మీరు చెప్పింది హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు ఉంది
@gsai857
@gsai857 5 ай бұрын
Good job revanth sarkar 🎉🎉🎉❤❤❤
@polinaiduyetrinthala9422
@polinaiduyetrinthala9422 5 ай бұрын
Correct ✅
@chandrasekhar-wn7pc
@chandrasekhar-wn7pc 5 ай бұрын
Good revanth Reddy sab
@rrgurugubelli2415
@rrgurugubelli2415 5 ай бұрын
పాతబ్తీలోని నాళాలు, చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి. వాటిపై కూడా చెప్తే నగరానికి మంచిది.
@upendrathammineni6642
@upendrathammineni6642 5 ай бұрын
Thank you CM sir.
@ranjithkumarkata1481
@ranjithkumarkata1481 5 ай бұрын
Ranganadh IPS garu GHMC commissioner kadhu jafer garu Hydra commissioner
@lisening
@lisening 5 ай бұрын
Meeru cheppindi 100% correct first action tesukovalsindi adhikarula meeda
@musicbhi1391
@musicbhi1391 5 ай бұрын
Good decision to revanth Reddy geart job power full leader good cm
@konda9323
@konda9323 5 ай бұрын
సర్ కేవలం అధికారులు మాత్రమే కాదు సర్ ఏదైనా ఒక బిల్డింగ్ అనుమతులు లేకుండా లేదా విరుద్ధంగా కడుతుంటే ముందుగా తెలుసుకుని ఓనర్ ను కలిసి మాములు తీసుకునేది స్థానిక విలేకరులు సర్
@varaprasadreddy15
@varaprasadreddy15 5 ай бұрын
హేట్సాఫ్ కాంగ్రెస్ రేవంత్ సర్కారు! మంచినిర్ణయం! మీరుగాబరాపడకండి, యింకొకసారికూడా రేవంతుకి అధికారంయిస్తే చెరువులుమళ్ళీకనిపిస్తాయి! రేవంత్ మొండోడు!
@Riyaz-2667
@Riyaz-2667 5 ай бұрын
Permission ఇచ్చిన అధికారుల మీద యాక్షన్ తీసుకోకుంటే రేవంత్ రెడ్డి చేసేది కూడా తప్పు....
@vamsisasanka8202
@vamsisasanka8202 5 ай бұрын
Hi Anna meeru baagha explain chesaaru.Telangana Govt chesindhi correct annadhi naa personal opinion because Hyderabad inko Bangalore avvakudadhu.
@AnilMolakam
@AnilMolakam 5 ай бұрын
Jai revanth Anna thaggedeleer
@RRR_Farms
@RRR_Farms 5 ай бұрын
Hatsoff revanthreddy garu
@nageswararaomasanam3828
@nageswararaomasanam3828 5 ай бұрын
రేవంత్ రెడ్డి గుడ్ డెసిషన్
@nageshchinni4517
@nageshchinni4517 5 ай бұрын
Great decision sir please support the government
@rameshchary5446
@rameshchary5446 5 ай бұрын
Hii jaffar sir ,plz malli oka saari Roja madam ni interview chesthe chudalani vundhi,
@sivasankargunisetti4809
@sivasankargunisetti4809 5 ай бұрын
Revanth sir great
@velapmg
@velapmg 5 ай бұрын
Anna Kolkata incident gurinchi vedio chey
@vkiran78
@vkiran78 5 ай бұрын
you are correct Jaffer anna, koolchiveyatam correct. Kani ilantivi inka unte avi kooda kolcheyyali
@SekharNalla-od3ye
@SekharNalla-od3ye 5 ай бұрын
Jafar garu me audio baga ledu correct chesukondi
@nageswararaosrikakulam9043
@nageswararaosrikakulam9043 5 ай бұрын
Super CM plz continue 🙏🙏🙏
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
7 AM  | ETV Telugu News | 31st January "2025
20:22
ETV Andhra Pradesh
Рет қаралды 95 М.