No video

కాలుజారితే కలివేలమ్మకు బలే

  Рет қаралды 26,081

Ontari Yatrikudu

Ontari Yatrikudu

Күн бұрын

ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మనకు దగ్గరలోనే వున్నాయి, వీటిని వదలి మనం ఎక్కడికో వెళుతున్నాం. మా గ్రూప్లో చాలామంది maharastra వెళ్ళి harihara fourt ఎక్కారు కానీ వాళ్ళు మన venkatagiri durgam ఎక్కటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎలాగోలా దుర్గం పైకి చేరుకొని చూస్తే అద్భుతం. మేఘాలు మన క్రింద నుండి వెళుతున్నాయి. harihara fourt ఎక్కటానికి 3 hours పట్టింది కానీ venkatagiri durgam ఎక్కటానికి nearly 8 to 9 hours పట్టింది. కాబట్టి ఈ trek చాలా కస్టమ్ అని మావాళ్లు చెపుతున్నారు. ఇక్కడకు 100%ఫిట్ గా వుంటేనే రండి లేకపోతే కలివేలమ్మకు బలే ఎందుకంటే అంతకష్టమైన trke. నిట్టనీవున వుననకొండను సుమారు 16 km నడవాలి. అలాగే ఇక్కడ గాలే మరణ శాసనం అని చెప్పటానికి సమాదనం పార్ట్ 2 వీడియొ చెపుతాను ఎందుకంటే ఆ పరిస్థితిలో వున్నప్పుడే అర్ధం అవుతుంది అని.
www.youtube.co...
www.facebook.c...
/ srinivas_ontariyatrikudu
venkatagiri durgam, venkatagiridurgam ,harihara fourt,andhra hariharafourt , #kalivelamma talli, #venkatagirihill ,nallamala fourest,seshachelam fourest,ontari yatrikudu,kasinayana jyothi,maragujjuparvatam,gajjelakonda,puttupapalu,kasinaayana jyothi,jyothi to ahobilam,jyothi temple,kasinayana garudadri,nallamala,nalamalaforest,ahobilam temple,jyothi kasinayana temple,jyothi kshetram,kasinayana,pamuleti,nallamla hobbits,hobbit,venkatagiri durga history

Пікірлер: 40
@chakravarthi.naidukancharl1102
@chakravarthi.naidukancharl1102 6 ай бұрын
శ్రీనివాస్ గారు ఎంత పెద్ద వీడియోలో ఏ మాత్రం బోర్ లేకుండా తీశారు మీరు వివరించే తీరు చాలా బాగుంది ఎంతైనా మీరు గ్రేట్ సార్
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
thanq sir
@kksarees4215
@kksarees4215 2 ай бұрын
ఇది మా వెంకటగిరి దుర్గం.
@sirigireddy2961
@sirigireddy2961 6 ай бұрын
మంచి adventure వీడియో బ్రదర్, మీ టీం అందరికి అల్ ది బెస్ట్ బ్రదర్
@amanipantam6449
@amanipantam6449 6 ай бұрын
Excellent breath taking views 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Sha.Goud9
@Sha.Goud9 6 ай бұрын
సాహస యాత్ర అద్భుతంగా ఉంది.... ❤from భాగ్యనగర్.
@SpiderPosting-is3cw
@SpiderPosting-is3cw 5 ай бұрын
భుజ భుక బాపయ్య పెద మహారాజులు... ఈ చెలము (వాగు )ను పెంచెను అంటే గుర్తించెను అని అనుకుంట.. బాపయ్య అనే రాజు ఉన్నాడు అక్కడ... ఓహో సూపర్ 👌
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
oh great brother
@user-up4li9ty6q
@user-up4li9ty6q 6 ай бұрын
So much love ❤️ for that dog 🥰
@user-ew8hw7tz2o
@user-ew8hw7tz2o 6 ай бұрын
Ananthapur d. Tadipatri taluka juturu superb vedio sir thank s
@hareenbodduluri8099
@hareenbodduluri8099 6 ай бұрын
Very terrific trekking...best of luck ❤❤❤❤❤
@dindulahari9490
@dindulahari9490 6 ай бұрын
Wow super adventure nature lovers🙏🙏🙏🙏🙏
@SahasaYatrikudu
@SahasaYatrikudu 6 ай бұрын
Nice
@user-ew8hw7tz2o
@user-ew8hw7tz2o 6 ай бұрын
Nice video anna nuvvu vellethappudu chintha ginjalu Sita palam ginjalu konda bhadam mamidi mottelu anna prakruthi ki sahayam chesinattundhi please anna
@ksrguptakota7880
@ksrguptakota7880 6 ай бұрын
మంచి సలహా, బ్రదర్. మీరు అడవుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల విత్తన గింజలను అక్కడక్కడ వేదజల్లితే కొన్నాళ్లకు కొత్త వృక్షాలు పెరుగుతాయి, అడవుల అభి వృద్ధిలో మనం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం కదా.
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
sure brother
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 6 ай бұрын
Wonderful forest
@madhavilata919
@madhavilata919 6 ай бұрын
Thank you for the video... Very interesting
@madhoolatha5428
@madhoolatha5428 5 ай бұрын
Srinivas garu mee videos anni chala baguntayi. Nenu anni chusanu. Kaani ee video lo meerandaru elanti kodalu ekki vaati pramadakaramaina anchula meeda nadavadam avasaramaa. Meelo evarikaina health emergency vaste...appudu enti paristiti. Naa advice ippativaraku vunna videos laage. Cheyamani. God bless you.
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
I understand ur advice. thanq madam
@ksrguptakota7880
@ksrguptakota7880 6 ай бұрын
Hai nature lover! చాలా కఠినమైన ట్రెక్కింగ్ వీడియో మాకు చూపించారు. ఈ వీడియో కొద్ది ఎడిటింగ్ చేసి వుంటే బాగుండు, అందరూ ఇంత ఓపిగ్గా చూడలేరు. అంత ఎత్తు కొండల్లో నడవడమే కష్టం. అలాంటిది ఒక చక్కని కోటను ఇటుకలతో మంచి ప్రావీణ్యం తో నిర్మించుకున్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలీదు కానీ మాలాంటి వారికి వెంకటగిరి దుర్గం చూపించారు, ధన్యవాదములు.
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
thanq sir
@nagaanjiedara6780
@nagaanjiedara6780 6 ай бұрын
శ్రీనివాస్ అన్న🙏
@reddyprasad5269
@reddyprasad5269 6 ай бұрын
Super lam Venkata girl ❤😊
@s.hanumantareddyhanumantar9163
@s.hanumantareddyhanumantar9163 6 ай бұрын
వీడియో.సూఫర్.బ్రో..తాడిపత్రి
@ASP2249
@ASP2249 6 ай бұрын
Thankyou for the video
@kanurada1598
@kanurada1598 6 ай бұрын
Thank you for the full video without editing.Hope u all succeed like this thro'out "India" and beyond... 👍👌🇳🇪
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
Thank you 🙌
@saimogili2725
@saimogili2725 6 ай бұрын
10 million views prapthirastu..😊
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
thanq brother
@MOLPKQ
@MOLPKQ 6 ай бұрын
Video starts from 11.47
@naiduu.u.2309
@naiduu.u.2309 6 ай бұрын
👍
@askprabhas
@askprabhas 6 ай бұрын
Hi anna how r u
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
hi brother
@sreeleo369
@sreeleo369 5 ай бұрын
Anni guides ki entha pay chesaru anna
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
per day 3k
@jaiprabashjaiprabash8324
@jaiprabashjaiprabash8324 5 ай бұрын
ఎక్కడ అన్నయ
@ontariyatrikudu
@ontariyatrikudu 5 ай бұрын
venkatagiri durgam
@kranthikumar4671
@kranthikumar4671 3 күн бұрын
Bro thumbnail marchu...memu night 2:30 ki Durgam meedaki cherukunnam. ...maadi akkada daggarlo unna uru...mee venaka unna kondekki daanini Digi malli durgam ekkam daari miss ayyi...nothing Will happen...but aa timelo ekkadam andariki kudaraduley
@ontariyatrikudu
@ontariyatrikudu 3 күн бұрын
ok brother
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 22 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10