కామేశ్వరి చాలా స్వార్థపరురాలు ఆమె గరికిపాటి గారి కంటే రెండేళ్ళ పెద్దది. ఆవిడ ఇష్టం లేకుం డా గరికిపాటిగారు ఆవిడని పెళ్ళి చేసుకుంటారా? ఆవిడ తన సరదాలు తీర్చలేదని పిల్లలను ఆయనను వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది. తన సుఖం తప్ప ఆవిడకు పిల్లలు బాధ్యత ఏమీ లేదు ఇప్పుడు సంస్కార హీనంగా మాట్లాడుతోంది ఇంకోమాట ఏమిటంటే ఆ రోజులలో గరికపాటి గారు ఎంత అఖండిత దీక్ష కృషి ఏకాగ్రత తో కావ్యపఠనం చేసి అత్యుత్తమ స్థాయికి చేరారో అర్ధంచేసుకోవాలి ఆవిడ సరదాలు తీర్చే సమయం అప్పుడు ఆయనకి వుండేదా? కామేశ్వరి కి పిల్లల మీద ప్రేమ లేదు బాధ్యత లేదు తన సుఖమే ముఖ్యం అది అందరికే అర్ధమైనది. ఆవిడకి రెండు ఎమ్మేలు చేసేందుకు ఆర్థిక సాయం ఎవరు చేసారు
@hemalathapasumamula9424 күн бұрын
Chala chakkaga chepparu
@bhaveshreddy320624 күн бұрын
కొంత పైత్యం చేసిన వాళ్ళు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకోడమే, గరికిపాటి గారిని వారి కుటుంబ నకూ ఆ పర్తీశ్వరులు అనుక్షణం రక్షగా ఉంటారు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰🥰
@JayaMunipalle24 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalimathasannidhanam643924 күн бұрын
Baga chepparu.
@vanamavenkateswarlu135724 күн бұрын
చాలా హుందాగా విశ్లేషణ చేశారు.
@marnivenkatarao684624 күн бұрын
సార్ మీ విశ్లేషణ బాగుంది తేన్క్యూ ఇది అర్దం కావాలంటే భారతం తెలిసిన వారిని అడ గండి
@RACHANA-fw5xp24 күн бұрын
Chala ardamayye vidanga chepparu sir thank you
@jayasreetannidi767824 күн бұрын
బాగుంది మీ విశ్లేషణ
@sudhasistla495624 күн бұрын
Well said sir
@DurgaPrasadrao-v9q24 күн бұрын
వదిన గారితో అక్రమ సంబంధం పెట్టుకున్న వాడి కంటే,మురికి కాలవ పక్కన పానీ పూరీ అమ్ముకునే వాడు బెటర్. 5:03
@happydz1224 күн бұрын
I don’t think you understood the content. He only married her (Kameshwari) after his brother passed away and that on the insistence of his mother. Yes, one would not think of marrying your own sister in law. There have been many instances where this happens to give life the widow and the children.
@pradeepkumar.m732223 күн бұрын
@@happydz12Yes 👍 If it so, can be considered one. This custom still in existence in most of tribal families. Can’t find fault him(Garikipati garu). Moreover, he has given life to her.
@anuradhapuvvada69224 күн бұрын
Durga analysis bagundi
@naths122922 күн бұрын
Well said Mr. Durgakumar.
@mm5678624 күн бұрын
అన్నయ్య భార్య ను తీసుకొని పారి పోవటం పెద్ద తప్పు మనం చెప్పేది ఆచరించి చూపాలి. ఆమె ఛాలెంజ్ చేస్తుంది డిబేట్ రెడీయే కి
@keesararambabu437924 күн бұрын
పరులు పాలు చేయడం కన్నా , అన్న సంసారానికి పనికిరాడట అందుకని తానె పెళ్ళి చెసుకొని పిల్లలను కన్నాడు. భేదాభిప్రాయాలు ఉన్నాయి. విడాకులు ఇచ్చి వేరే పెళ్ళిళ్ళు ఇద్దరూ చేసుకొన్నారు. వీరి ఆస్తి పై కన్నేసి, కుదరక ఈ గోడవలు పెట్టింది.. స్త్రీలు సామాన్యులు కారు దేనికైనా..
@pavanipavani433024 күн бұрын
Avida enduku vellindi rendu chetulu kalisthe ne chappatlu
@saradac494024 күн бұрын
What you said that was correct. Thank you
@Aliveni6821 күн бұрын
Chaala chakkaga vivarincharu sir ...Garikapati garu chaala chaala great chaala Uthhamulu ma andari dhrustilo
@MalliK-b3t23 күн бұрын
UR CORRECT SIR
@padmajachalasani24 күн бұрын
ఈ ప్రపంచంలో ఇంత లోతుగా చర్చ జరగవలసినవి కోకొల్లలు మన సమయం వృధా! పనిలేని అష్టావధానం శతశతావధానాలు చేస్తూ ఉంటే గరికపాటి వారు ప్రవచనాలు చేసుకొంటున్నారు మనము ఎంత వెర్రివాళము
@psubbalakskmi476423 күн бұрын
పిచ్చి వాడా. అష్టావధానం శతావధానం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మనకి నోరు ఉంది అని ఏదో ఒకటి మాట్లాడకూడదు.
@vanajabommakanti45124 күн бұрын
ఆంకర్ గారి వస్త్రధారణ చాలా బాగుంది. అందరం ఇలా ధరిద్దాం. సనాతన దర్మం వర్థిల్లాలి.
@Ab.85024 күн бұрын
Edo teda ga vundi mee comment...sanaathana dharmam aacharinche vaari ee vasthra dhaarana cheyyala?? Oh..o.k ayithe aame chest exposing tappa emundi aa dress lo😢
@vanajabommakanti45124 күн бұрын
Direct గా చెప్పేకంటే indirect గా చెప్తే, effective గా ఉంటుందని తెలుసుకున్నాను.
@pskkumar200724 күн бұрын
aunu mari jawaharlal ane muslim sanatana dharmanne schools lo chadhivinchadu kadhaa
ఇప్పుడు మాట్లాడుతున్న ముసలోడు వాళ్ళ వదిన పెళ్లి చేసుకుంటాడు అడగండి
@sailaja888924 күн бұрын
గురువు గారి బంగారం లాంటి జీవితాన్ని నేలపాలు చేసారు సార్. చాలా బాధగా ఉంది 😟😟
@JayaMunipalle24 күн бұрын
Badha padakandi. Anthakantha anubhavistharu🙏
@madhurivinukonda397723 күн бұрын
Entha anna anna bharya ni chesukowadam entandee
@srinivasaraonowpada417924 күн бұрын
2002 గురించి ఇప్పుడు ఎవరు ఆలోచిస్తారు, 22 సంవత్సరాలు వేరే ఆయన తో కాపురం చేసుకుంటూ ఇప్పుడు ఆమె ఎందుకు బజారు పెట్టింది, గౌరవం గరికపాటి కి వజ్రం లా ఉంటుంది, ఆమె లాంటి బురద అంటుకోమంటే అంటుకోదు, ఇప్పుడు నువ్వు వేరే వారి భార్యవు, వేరే వ్యక్తి గరికపాటి, నీ ఇంటి పేరు కూడా మారిపోయింది అనుకుంటాను, ఇప్పుడు నువ్వు ఎవరు? హిందూ సమాజం ఒప్పుకోదు, సనాతనమ్ అసలు ఒప్పుకోదు, వేరే వ్యక్తి గురించి పెళ్లి అయిన స్త్రీ తన భర్త అని చెబితే దాని అర్థం ఏమిటి?
@avssiva23 күн бұрын
వంశ వారసత్వం కోసం అన్న భార్యను చేసుకోవాలా .. అదేం ధర్మ సూక్ష్మం స్వామీ..
@manivadlamani447624 күн бұрын
Garikapati vaaru, kalama talli Lalitha ammavari muddu biddadu, nobody has any right to point out,he is very wise and extraordinary talented,no body has right to criticize him, Saraswati putrudu hat's off to him🎉🎉🎉👏👏👏
@ashokkumarchallapalli854724 күн бұрын
చదువు కున్న దానివి అంత అసూయ ఉం డ కూడదు
@anjaneyaprasadnimmagadda74624 күн бұрын
మీరు ఎవరండీ? ఇద్దరు వ్యక్తుల మధ్యలో వివాదానికి మీరు ఎందుకు trial నిర్వహిస్తున్నారు?
@satyanarayana.d347624 күн бұрын
అయ్యా విజ్ఞత కలవాడు వదినతో సంబంధం పెట్టుకోడు కదా? ఏమిటా మాటలు ఏమి సమర్థింపు ఆయనను మాట్లాడవద్దని మీరు మాట్లాడడం ఎందుకు ఎలాంటి పిచ్చి ప్రవచనాలు వినే మేమంతా పిచ్చివాళ్లు అనుకుంటున్నారా?
@Rajraj-rh1kf24 күн бұрын
ఏమి సమర్థన. ఏమి సమర్థన.వూరికే ఉంటే నిజం దాగుతుందా.నువ్వు అలా దాచావా. ఒక వేళ ఆమె చెప్పది నిజం అయితే తప్పు ఒప్పుకోవాలి. లేదంటే ఆమె ను ఖండించాలి. ఒక వ్యక్తి మనకు నీతులు చెప్తుంటే అతను మోరల్ గా మనకంటే గొప్పవాడు అనుకోని వింటాము. లేదంటే అతన్ని అంగీకరించలేము. అయితే అతను మాత్రుడు కనుక తప్పు జరిగినప్పుడు హుందాగా క్షమాపణలు కోరాలి. అహంభవం వీడాలి. అప్పుడు ప్రజలు కూడా అతని గొప్పతనాన్ని గుర్తిస్తారు.
@sominaidu873024 күн бұрын
అసలు అప్పటిబ్తప్పు గురించి ఇప్పుడుడిస్కస్ వేయ్యడమే అనవసరం
@pradeepkumar.m732224 күн бұрын
Garikipati vaaru is an extraordinary talented person nd a great scholar. He is inspiring d society by his pravachanams. Without her intention that whichever she is alleging could not have been happened. Even, it’s not d time to open such, which in turn reflects her character also. Hence, I humbly appeal Kameswari madam pl put a stop at once these🙏.
@katya2k824 күн бұрын
వీడియో చివరి కి వచ్చేవరకు ఈయన ఏమి సూటిగా చెప్పరు అని తేలింది.
@saavitri249824 күн бұрын
@@katya2k8 మీకు అంత గొప్ప నాలెడ్జ్ వుందని మాకూ అర్థమైంది.
@HarshaAnirod24 күн бұрын
వివేకం తప్పితే ఆదేవుడూ ఏమీ చేయలేడు గతంగోష్టి నకర్తవ్యం
@UdhaykiranAchari24 күн бұрын
వయోలిన్ తో లేచిపోయిన వయ్యారి కామేశ్వరి
@grc266224 күн бұрын
బ్రామ్మణ కుటుంబాల్లో పుట్టి వీళ్లు చేసిన చెండాలం, తప్పు ఎప్పుడు చేసినా తప్పే, ఎవ్వరు చేసిన తప్పే, అదే దైవం చెప్పేది.ఆమె జీవితం ఆమె జీవిస్తుంటే కొడుకుతో కేసు పెట్టించిన అతని శాడిస్ట్ మెంటాలిటీ అర్థం అవుతుంది, చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవ, కర్మ ఫలితం.
@pavanipavani433024 күн бұрын
Mee basha goramga vundhi vuntadi enti vuntundi anaali
@veludurthiuma924 күн бұрын
Well said sir. What she think about herself. What happened to her third husband ,why he is not coming out
@dr.m.muralikrishna453724 күн бұрын
గరికపాటి మాటలు నాలిక మెలికలు అందరికీ తెలుసు వ్యక్తి పూజ ఇక ఆపితే బాగుంటుంది ... మహిళ నీ చులకన గా మాట్లాడకూడదు ఎంతగా ఇన్నాళ్ళు క్షోభ పడిందో ఇప్పుడు బైయట పడింది చులకన చేయకూడదు ..ఆమె కూడా బాగా చదువుకున్న ఆయన తో సమానమైన పాండిత్యం వున్న మనిషి గౌరవం ఇస్తూ అందరూ సంస్కారం నిరూపించూకో0డి .
@pulipakasubbarao59724 күн бұрын
Both have committed misbehavior and don't support Garikapati. He has no moral right to prasang morals to people
@arunakumari979224 күн бұрын
అక్కడ రాజ్యాన్ని ఏల డానికి రాజు కావాలి కాబట్టి ఆలా చేచారు ఇక్కడ ఏరాజ్యం వుంది అన్యాయం సమర్ధించడానికి ఈయన ఏమి చెప్తున్నాడో ఆయనకే తెలియడంలేదు
@Evenpenguin224 күн бұрын
Anchor పైన స్కార్ఫ్ వేసుకోవచ్చు కదా
@rabbybandila893724 күн бұрын
గరికపాటిది తప్పు లేదు అంటావు,,ఆమెకు జిలపుట్టి వాడిదగ్గరకు పోయింది అంటావు,,ఏమి న్యాయంరా బాబు.
@srilathasatish200724 күн бұрын
9:24 topic thumbnail
@jahnavistudies12324 күн бұрын
kameswari garu meku burrapanichesthundha ?
@hemasundararaopydipati514324 күн бұрын
Very good decision let other cheap fellows should know about charector s beauty
@balakrishnajasti46224 күн бұрын
పీఎం మోడీ భార్య గురించి అంతే, ఎన్టీఆర్ గాంధీ జీ కూడా ఎదో ఒకటి ఉంటుంది
@satyanarayana.d347624 күн бұрын
అయ్యా తమరు చెప్పే ప్రకారం గరికపాటి వారు వ్యాసునిలా వదిన గారికి పిల్లలను పుట్టించారట ఈయన ఏం చెప్తున్నాడో అర్థమయిందా?
@kameswarimvl124124 күн бұрын
పాండురోగం కాదు , పాండు వర్ణం. ఈ దిగజారుడు వ్యవహారాన్ని మహాభారతం తో పోల్చడం విచారించ దగ్గ విషయం
@NicePeople198424 күн бұрын
ఈ ఇష్యూ మీద main స్ట్రీమ్ మీడియా లో ఎందుకు ఏమి రావటం లేదు. అసలు ఇది అంత నిజమేనా? నిజమే అయితే కొన్ని మెయిన్ స్ట్రీమ్ చానెల్స్ 24X7 ప్రసారం చేస్తాయి కదా
@mvsrinivas596624 күн бұрын
సరి కాదు. ఒక మహిళ వీడియో పెట్టి తన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చెప్పినప్పుడు, నిజానిజాలు తెలియాలి. తప్పు ఆవిడదని ఎలా చులకన చేసి మాట్లాడం కేవలం పక్షపాతం. ??
@saavitri249824 күн бұрын
@@mvsrinivas5966 మహిళ అయినంత మాత్రాన ఆవిడ చెప్పేవన్నీ నిజమవాలని ఏముంది? ఎంతోమంది భార్యాబాధితులు వున్నారు. వాళ్ళెవరూ ఇంట్లో విషయాలు బైటికొచ్చి చెప్పుకోరు. వాళ్ళ మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఇలాంటి ఆడవాళ్ళు రోడ్డెక్కుతూ వుంటారు. రీసెంట్ గా ఒకతను భార్య పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా పైకి చెప్పుకోలేక కుమిలిపోతున్న వారు ఎందరో వున్నారు. మీరేమన్నా మహిళలందరికీ వకాల్తా పుచ్చుకున్నారా? మహిళ ఐతే సరిపోతుందా? వాళ్ళు ఎన్ని వంకర పనులు చెయ్యట్లేదు? నైతికత వుండాలి కానీ, మహిళ చెప్పుంది కాబట్టి... అనడం సరికాదు.
@arjunarao544824 күн бұрын
Kaamandhuralu kameswari ki avaru support cheyyavaddu
Ippudu enduku inkka ayana mida padindi aipoindi lada atlane undali
@Tupuk_boi24 күн бұрын
Mee home secrets mee daggara pettukondi due to garikapati chala mudha nammakala nunchi kapadu thunnaru
@krchoudharychoudhary70624 күн бұрын
Siri chunnikani pavattagani nuvvu dharisthe baguntundhi
@MadalaVenu24 күн бұрын
Durga prasad chappalanukunnadi! Suti ga cheypitey ardhama ayyedi
@sreenivasaprasad769123 күн бұрын
మొత్తం ఇంటర్వ్యూ లో ఈ పెద్దాయన బ్లూ కలర్ దిండు ని తన ప్యాంటు పైన పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటున్నాడు. బహుశా ఆ యాంకర్ కాయలు చూసి టెంప్ట్ అయినట్టున్నాడు తాతయ్య ..