కోమటి రెడ్డి vs కడియం శ్రీహరి.. ఎక్కడ తగ్గలేదు.. ఇద్దరు ఇద్దరే | Komati Reddy Vs Kadiyam | hmtv

  Рет қаралды 225,989

hmtv News Live

hmtv News Live

Күн бұрын

Пікірлер: 191
@Sindhu-d6f
@Sindhu-d6f 10 ай бұрын
కెసిఆర్ ను పక్కనబెట్టి ప్రజల కోసం ఆలోచించండి కాంగ్రెస్ నాయకుల్లారా
@Karthik-ez6sb
@Karthik-ez6sb 10 ай бұрын
Prajala kosame aalochisthunnaaru kadha niyamaakaalu chepattaaru kadha notificationlu vesthaamantunnaaru vopika vundaali
@swamyyatam
@swamyyatam 10 ай бұрын
కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని మనవి
@ShankarShankar-wc3qi
@ShankarShankar-wc3qi 10 ай бұрын
ఎలక్షన్ కోడ్ వల్ల ఉద్యోగాలు వెయ్యలేదు అని మట్లడుతున్న కడియం గారు ఎలక్షన్ కోడ్ వల్ల వైన్స్ టెండర్లు ఎందుకు వేసారు ఇదేనా బంగారు తెలంగాణ అంటే కడియం శ్రీహరి గారు
@KishanGugulothu-n1y
@KishanGugulothu-n1y 10 ай бұрын
శ్రీహరి గారు చాల విలక్షమైన వ్యక్తిత్వం,విషయ జ్ఞానం ఉన్నా,అనుభవం
@erukalayadaiah4601
@erukalayadaiah4601 9 ай бұрын
మీరు10ఏండ్లు ఏమి చేసినారు కేసీఆర్ దళితస్పీకర్ ని తీసివేసినపుడు మీ దళితులు జ్ఞాపకాలను మరిచియినారా శ్రీహరి గారు ఏమి మెంటెలిగా ఐనారా పదవిపోయేసరికి జాగ్రత్తగా ఉండాండి
@tuttilavenkatapaiahtelur5765
@tuttilavenkatapaiahtelur5765 10 ай бұрын
కడియం శ్రీహరి గారు ఎన్నిసార్లు మంత్రిగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏ దళితులకు మీరు దళితులు అయి ఉండి కూడా పాలకవర్గాలకు అడుగులకు మడుగులు వచ్చినారు మీకు రాజకీయ ఉన్నదని అపోలో పోతున్నారు మీ రాజకీయ జీవితంలో జరిగిపోయిన కాలాన్నంతా మర్చిపోతున్నారు
@jujjuriprabhakarachary5072
@jujjuriprabhakarachary5072 10 ай бұрын
కోమటిరెడ్డన్న వల్ల చరిత్ర మనకెందుకే మనమేమి చేయాలో అది చెప్పు మీరు మాట్లాడేది ప్రతిపక్షము వల్లలాగా ఉన్నాది
@borugaddathomas9374
@borugaddathomas9374 10 ай бұрын
మేము పీకలేక పోయినం అసమర్ధత మాది మీరుమాత్రం రెండు మూడు నెలలు కాకముందే అన్ని చేయాలి అని అంటాం ముర్కత్వం
@bhaskergargulla6885
@bhaskergargulla6885 10 ай бұрын
కడియం శ్రీహరి గారు మీరు తెలంగాణ రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకులు కానీ మీరు ఉద్యోగాలు వేయలేరు 10 సంవత్సరాలు ఏం చేయలేరు గవర్నమెంట్ వచ్చి కేవలం 60 రోజులు మాత్రమే అయింది ఇంతలోనే ఏదో జరిగిపోయిందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది దయచేసి కెసిఆర్ భ్రమలో పడి మీ విలువను తగ్గించుకోండి సర్
@chandarashekar2411
@chandarashekar2411 9 ай бұрын
Jài BRS ✊✊💕 sri Hari Sir 🙏🙏🙏
@jujjuriprabhakarachary5072
@jujjuriprabhakarachary5072 10 ай бұрын
అన్నలారా అసెంబ్లీలో కడియము సర్ లాగా స్పీచ్ ఉండాలి
@bonagirisathish5389
@bonagirisathish5389 10 ай бұрын
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 90 మంది దాక వచ్చినావా
@vanilkumar798
@vanilkumar798 10 ай бұрын
వెంకట్ రెడ్డీ గడు వెస్ట్ గడు వీనికి ఏది చేతకాదు మా సిద్దిపేట వోచి డెవలప్ చూసి మా హరీష్ అన్న కాలు గోటికి సరిపోవు
@sharmaputcha1671
@sharmaputcha1671 10 ай бұрын
నోటిఫికేషన్ ఇవ్వటం గొప్ప కాదు. ఎక్సమినేషన్ కండక్ట్ చెయ్యటం కష్టం కాదు. కానీ పాపం పేరు కే ఉద్యోగం వస్తుం దని నమ్మించి సంవత్సరంగా యెదురు చూస్తన్నా వారికీ దిక్కులేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే వాళ్ళ య కౌంట్ లో వేసుకున్నారని ఏడుస్తున్నారు. కొత్తగా ఉద్యోగం వచ్చిన 25000మందిలో కొందరైనా కాంగ్రెస్ కు కృతజ్ఞతలు చెప్పండి
@sharmaputcha1671
@sharmaputcha1671 10 ай бұрын
😂ఇంత మందికి జీతాల కోసం ఫండ్స్ ఏ బడ్జెట్ అల్లోకెటే చేసారని ఉద్యోగాలిచ్చారు. నిరుద్యోగుల వెల్ఫేర్ పై కాంగ్రెస్ కమిట్మెంట్. గ్రేట్ సీఎం గారు.
@venkatnarayana3526
@venkatnarayana3526 10 ай бұрын
శ్రీహరి garu marchipoyinattunnaru😮tspsc papers లీక్ గురించీ చెప్పండి ammukunna job's gurinchi కూడా చెప్పండి 😮dalithaCM,3bhk,3acres,dalitbandu,bcbandu,land,sand,liquar,projects,contracts,commissions,farm houses గురించీ kuda cheppandi
@srikanthpabbathi3237
@srikanthpabbathi3237 10 ай бұрын
అరె కోమటి రెడ్డి కొంచం మట్లదనికే నేర్చుకో
@ssr3459
@ssr3459 10 ай бұрын
🙏తెలంగాణ సీఎం రేవంతన్న కు విజ్ఞప్తి GO 317 బాధితుల పరిస్థితి కుడా మేడిగడ్డ పరిస్థితి లా ఉంది, ఇప్పటికే కొందరు గుండెలు పగిలి చనిపోయారు, దయచేసి GO317 బాధితుల జీవితాలు పూర్తిగా కుప్పకులక ముందే కాపాడగలరు అనిమనవి,చదువుకున్నసర్టిఫికెట్లబోనాఫైడ్ ప్రకారం ఎవరి స్థానిక జిల్లాకుపంపగలరు
@badriajmeera2627
@badriajmeera2627 10 ай бұрын
శ్రీహరి గారు మంచి సబ్జెక్ట్ వున్న దళిత బిడ్డ గ్రేట్ qussoing
@bukkaveerabhadraprasad2874
@bukkaveerabhadraprasad2874 10 ай бұрын
10 years nundi enduku చేయలేదు
@myshoppieyoutube
@myshoppieyoutube 10 ай бұрын
10years nundi vallu emi cheyaleda bro okappati telangana ku eppati telangana entha change chesaru okko village lo rythulu chala develop ayyaru a credit antha kcr de
@Naveen-fi2st
@Naveen-fi2st 10 ай бұрын
Avunu brother ​@@myshoppieyoutube
@VeeramallaBhageerath-ql9dg
@VeeramallaBhageerath-ql9dg 10 ай бұрын
​@@myshoppieyoutubeabout jobs
@kalyan0009
@kalyan0009 10 ай бұрын
Development ante emiti car lu building lu konnara rythulu​@@myshoppieyoutube
@MaheshKumar-lx2bf
@MaheshKumar-lx2bf 10 ай бұрын
200000 jobs iccharu KCR
@trdsnews-gurramyesubabu9258
@trdsnews-gurramyesubabu9258 10 ай бұрын
ఎమ్మెల్యే శ్రీహరి గారు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి అని సంబోధిస్తుంనరు..???
@bukkaveerabhadraprasad2874
@bukkaveerabhadraprasad2874 10 ай бұрын
శ్రీహరి గారు 50 రోజుల్లో ఏం సాధ్యం అవ్వుద్ధి
@Chthiru-e9n
@Chthiru-e9n 10 ай бұрын
Kadim srihari garu vere level 🔥
@venkateshyadav3595
@venkateshyadav3595 10 ай бұрын
అన్న నువు నెలకొకసారి త్వరలో DSC అని చెప్పి చెప్పి చాలా మంది బతుకులు ఆగం చేసినవ్ చాలా మంది ప్రైవేట్ టీచర్ జాబులు చేసుకుంటోల్లు నీ మాట విని జాబులు బంజేసి అప్పులు చేసి ప్రిపేర్ అయినారు ఆ త్వరలో 5 సంవత్సరాలు అయిన రాలే అయిన నువు నోటిఫికేన్ ఇయ్యలే యడికున్నద శ్రీహరి అన్న
@srinivasamidalasrinivas
@srinivasamidalasrinivas 10 ай бұрын
Kadiyam has no moral right to ask question regarding jobs
@buddyk3514
@buddyk3514 10 ай бұрын
eppudu vestaru adi clear ga cheppakunda twaralo antaru MP elections ayyaka Raithu Runa mafee ventane chesta annadu first sign deni meeda chesadu paniki raani. Free bus service meeda
@venkannagugulothu1516
@venkannagugulothu1516 10 ай бұрын
దుకాణం ముపిస్తవో కగ్రేష్ వాళ్ళది దుకాణం ముసుకుంట్టరో చూసుకోండి చీ
@venkatnarayana3526
@venkatnarayana3526 10 ай бұрын
10yrs progress చెప్పండి 😮
@srisama9297
@srisama9297 9 ай бұрын
పది సంవత్సరల్లు ఏమి పీకినారు
@kistappabuchi2558
@kistappabuchi2558 10 ай бұрын
కడియం వెస్ట్ కుళ్ళు అవకాశవాద మనిషి రాజయ్య పాపం తగుల్ది
@vankadevarajuibpr815
@vankadevarajuibpr815 10 ай бұрын
పొన్నం గారు చాలా తొందర పడుతున్నారు...
@sattysatty6675
@sattysatty6675 10 ай бұрын
kadiyam srihari gaaru knowledgeble person
@Sindhu-d6f
@Sindhu-d6f 10 ай бұрын
కడియం గారు ఏం మాట్లాడిండు వీడియో మాట్లాడుతుండు అతను అడిగాడు సమాధానం చెప్పురా
@lakshmareddy-dl1ov
@lakshmareddy-dl1ov 10 ай бұрын
😊
@rajeshodela2434
@rajeshodela2434 10 ай бұрын
మరి కెసిఆర్ సీఎం గ వున్నప్పుడు కెసిఆర్ ను అడగలేదు అట్లా ఎందుకో😅😅😅నువ్వు కెసిఆర్ బానిస వి కాబట్టి😅😅😅😂
@eerapoguhanumanthu6027
@eerapoguhanumanthu6027 10 ай бұрын
వాళ్ల మ్మెల్యేల్ cm ను కాలు పట్టి గుంజుతారు వెయిట్
@JampannaThaidala
@JampannaThaidala 10 ай бұрын
Srihari vere level
@JampannaThaidala
@JampannaThaidala 10 ай бұрын
Samskaram nerchuko venkat Reddy garu Congress paruvu thiyaku Jai revanth anna
@sudhakaremmadi7520
@sudhakaremmadi7520 9 ай бұрын
Kadiyam Sreehari Garu Chala hundaga Polite ga Matladaru
@Rakesh_Merugu20
@Rakesh_Merugu20 10 ай бұрын
రంజిత్ అన్నా ❤
@k.s.u4139
@k.s.u4139 10 ай бұрын
సిగ్గు ఉండాలి.10.సంత్సరాలు.మీరు ఏం పికినరు..b.r.s. వాలు... కాంగ్రెస్ పార్టీ అది కారం లోకీ వచ్చి .2. నెలలు కాలేదు అప్పటికే సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నారు.. మీ మాటలు. నమ్మరు. ప్రజలు. తెలంగాణా లో.b.r.s.. పార్టీ కీ.. తద్దినం పెట్టారు... జై కాంగ్రెస్.. జై.. రేవంత్ రెడ్డి.. జై.. కోమటి రెడ్డి..
@VIJAYKUMAR-lh2vh
@VIJAYKUMAR-lh2vh 10 ай бұрын
Niku.sigguunnada.aule..gatha.10yers.bak.am.chesinaruwestga.mariyadaga.mataladu.
@sudhakaremmadi7520
@sudhakaremmadi7520 9 ай бұрын
Venkanna Meeru Ala Matladatam Correct Kadhu
@gajeraju8736
@gajeraju8736 10 ай бұрын
Super speech 🎉🎉
@padmamadugula4950
@padmamadugula4950 10 ай бұрын
Jai kcr
@ASHOKKUMARBADRI-l9w
@ASHOKKUMARBADRI-l9w 9 ай бұрын
SUPERB COMMENTS
@mnagaraj6087
@mnagaraj6087 10 ай бұрын
అసలు అడిగే హక్కు మీ కెక్కడిది
@venureddy616
@venureddy616 10 ай бұрын
Srihari garu super speech
@sathishsrpt8159
@sathishsrpt8159 10 ай бұрын
కాంగ్రెస్ అంటేనే రౌడీ లా పార్టీ కడియం శ్రీహరి సూపర్ speech 👍
@pagerajabapu202
@pagerajabapu202 10 ай бұрын
Super speech
@Acting_star_nalla_kishore
@Acting_star_nalla_kishore 10 ай бұрын
Sommu okadidi soku okadidi
@mrattitude182
@mrattitude182 10 ай бұрын
Congress MLAs lo joker evadu raa ante Komati Reddy ni chupinchocchu 😂
@KomatiShravan
@KomatiShravan 10 ай бұрын
Supar kadiyamsir❤
@santhoshdeekonda8714
@santhoshdeekonda8714 10 ай бұрын
మీరు 10 సంవసరలు ఏమి చేశారు
@edeepika7773
@edeepika7773 10 ай бұрын
Srihari,falthugadu.😂public,all,under,stand.😮muthram,posinaru.😮SigguLedhu.😮Brokers.😅
@rangaiahdasari7700
@rangaiahdasari7700 10 ай бұрын
Jai congress jai Revanth Anna
@ksslocaltv9781
@ksslocaltv9781 10 ай бұрын
9 ml కోమటి రెడ్డి
@GowthamSeetha
@GowthamSeetha 10 ай бұрын
Jai KCR🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@gumudavellikrishnamurthy6660
@gumudavellikrishnamurthy6660 10 ай бұрын
Superb sreehari garu 🙏🙏🙏
@bachelorvlogs6848
@bachelorvlogs6848 10 ай бұрын
Mass ragging 😂
@megotinarsimha8901
@megotinarsimha8901 10 ай бұрын
Mantrulaku matlade vidanam pai shikshana shibiram erpatu cheyyali.
@patiramesh5981
@patiramesh5981 10 ай бұрын
Power ful Speaker
@shivashiva-sd6mn
@shivashiva-sd6mn 10 ай бұрын
Srihari garu super ga chepar
@gadamnmallesh9556
@gadamnmallesh9556 10 ай бұрын
sebash srihari gaaru. good telugu landuage and good presentation
@balaboinaharikrishna6343
@balaboinaharikrishna6343 10 ай бұрын
Kadiyam srihari garu great leader in house
@chabhishek2014
@chabhishek2014 10 ай бұрын
❤❤❤
@venkatnarayana3526
@venkatnarayana3526 10 ай бұрын
Sriharigaru మీరే koolchesthamantiri మొన్న 😮
@jangamlaxman4430
@jangamlaxman4430 10 ай бұрын
great leader sir srihari garu
@Congressarmy140
@Congressarmy140 10 ай бұрын
Tiger kvr❤❤
@gorkatiravi9887
@gorkatiravi9887 10 ай бұрын
Jai congres revanthredi jai komati really
@bairithirupathi6598
@bairithirupathi6598 10 ай бұрын
కోమటిరెడ్డి గారు మీరు ఏమి మాట్లాడుతున్నారో జనాలు చూస్తున్నారు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించి తెలంగాణకు మీరు ఏం చేసినారు చెప్పండి ప్రజలకు మీరు అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారు ఇప్పుడేం అయిపోలే ముందు ఉన్నది
@VIJAYKUMAR-lh2vh
@VIJAYKUMAR-lh2vh 10 ай бұрын
Super xlentbro.
@rajeshgotte687
@rajeshgotte687 10 ай бұрын
KADIYAM NU CHUSTHENE BHAYAM VESTHUNDI
@BadraiahBandari
@BadraiahBandari 10 ай бұрын
Jai congres s
@baluboda13
@baluboda13 10 ай бұрын
Kaduyam good leader in Telangana
@mandalakiran1760
@mandalakiran1760 10 ай бұрын
నువ్వు ఉండి ఎం పికావ్
@jangamlaxman4430
@jangamlaxman4430 10 ай бұрын
power ful speakar
@Venkatk-q7h
@Venkatk-q7h 10 ай бұрын
Kadiyam is best komati worrest 😂
@Hanook12
@Hanook12 10 ай бұрын
Hi congratulations to all my congress 🥰
@TM-wn9zh
@TM-wn9zh 10 ай бұрын
మీరున్టే ఏదో రకంగా కోర్టు కేసు ల ద్వారా జాబ్స్ రాకుండా ఆపే వారు
@naveenmaxy8990
@naveenmaxy8990 10 ай бұрын
Kvr ne charitra andariki telusu
@mahimahesh8951
@mahimahesh8951 10 ай бұрын
Komatireddy gadiki matladatam kuda raadu
@ccs6908
@ccs6908 10 ай бұрын
Srihari Anna garu nijalu matladandi
@venkatnarayana3526
@venkatnarayana3526 10 ай бұрын
Wrong sriharigaru😢
@laxmanglaxman4654
@laxmanglaxman4654 10 ай бұрын
Thagiva
@KomatiShravan
@KomatiShravan 10 ай бұрын
Ponnam prabakar matalu Aanni vest matalu .neeku B p Akkuva .jai kcr
@sunset7134
@sunset7134 10 ай бұрын
Meeru 10yrs ami chesaaru Congress vachi 2 months avutundi
@A1mallesh
@A1mallesh 10 ай бұрын
BRS vallu subject tho matladuthunnaru.. congress vallu fish market'lo unnattu arusthunnaru.
@RajaRaju-ts5ww
@RajaRaju-ts5ww 10 ай бұрын
Srihari garu super
@yadagiriboini2828
@yadagiriboini2828 10 ай бұрын
Prajala kosam maatladanddi ra
@prakashsatla1535
@prakashsatla1535 9 ай бұрын
Sri Hari Gariki emanna thelivi undho ledho naku theliyatam ledhu valla government valla em nyayam jaringundho. Mi kcr sir Basha chudaledha. Miru endhuku penchale
@rjsekharjogulamba3308
@rjsekharjogulamba3308 10 ай бұрын
10 Years BRS party Double bed room Istham Ani chepina ivaledhu 😂
@vibatechglobal1239
@vibatechglobal1239 10 ай бұрын
ఆరే కురు వృద్దా ,నీ వయస్సు కు తగ్గ మాటలు మాటలాడు, మీ టిఆర్ఎస్, పదేండ్లు యేమీ peekakunna, airport మేమో, outer ring road మేమో, మెట్రో మెమో, tank bund, చార్మినార్, nagarguna sagar,శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఈ రాష్ట్రం la వున్న డెవలప్ మెంట్ అంతా మెమో chesinam అని చెప్పుకుంటున్న, ktr గానీ కి, ప్రజలు మంచి బుద్ధి చెప్పినా, ఇంకా బుద్ధి రాలేదు, ఈ కాల్వ కుంట family కి, మొన్న నల్గొండ లో ముసలి జంబుకం మాట్లాడిన తీరు ప్రజలు gamamnistunnaru
@HajipuramkrishnaGoud
@HajipuramkrishnaGoud 10 ай бұрын
West matri
@edeepika7773
@edeepika7773 10 ай бұрын
B.R.S.mla,smental.😂Dhukanbandh.😮kelkatham.😅
@sammaiahJilla
@sammaiahJilla 10 ай бұрын
5:21
@ravigajavilli5729
@ravigajavilli5729 10 ай бұрын
Sri Hari garu innallu meeru jobs ivvakunda kotta prabhutvanni enduku kangaru pedutunnaru ?
@baluboda13
@baluboda13 10 ай бұрын
Raithu bhandhu kavali immediately
@Karthik-ez6sb
@Karthik-ez6sb 10 ай бұрын
Vuchithaalaku edhuru choose kante pantaku manchi dhara evvaali
@revjdavidraj4321
@revjdavidraj4321 10 ай бұрын
Dhongga chethiki thalam iste ittlane unttadhi
@ManikindaMaldkal
@ManikindaMaldkal 10 ай бұрын
😊pp
@sravansrinivas7758
@sravansrinivas7758 10 ай бұрын
KVR Super
@krishnamurthymorapakala5682
@krishnamurthymorapakala5682 10 ай бұрын
KADIYÀM SIR YEMANNADU SIR. SUBJECT NI DEVIATE YENDUKU CHESTUNNARU.
@HajipuramkrishnaGoud
@HajipuramkrishnaGoud 10 ай бұрын
West
@Mahesh-xg9vc
@Mahesh-xg9vc 10 ай бұрын
Venkarreddy Anna Good speech
@sravansrinivas7758
@sravansrinivas7758 10 ай бұрын
Super Ponam Ana
@gadamnmallesh9556
@gadamnmallesh9556 10 ай бұрын
why is asked what venkat reddy speaking. why he says nalgonda people rejected brs
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
7AM  | ETV Telugu News | 23rd December" 2024
23:35
ETV Andhra Pradesh
Рет қаралды 214 М.
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН