రేయ్ ఆగురా. నీలొల్లి పాడుగాను..Motkupalli Narasimhulu Angry Over Theenmar Mallanna at Public Meeting

  Рет қаралды 206,256

Dial News

Dial News

Күн бұрын

రేయ్ ఆగురా. నీలొల్లి పాడుగాను..Motkupalli Narasimhulu Angry Over Theenmar Mallanna at Public Meeting | Dial News
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер
@ramachandrasreeram3497
@ramachandrasreeram3497 6 күн бұрын
తీన్మార్ గాడు... ఒక లోఫర్,డా ఫార్,బెకార్,బ్రోకర్,బ్లాక్ మైలేర్, వాడొక లీడర్ వాడికి మీ సపోర్ట్..
@ANILKUMAR94949
@ANILKUMAR94949 6 күн бұрын
అతని ఏదైనా కావచ్చు మా బీసీ ల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు రెడ్డి లే మంత్రులు ముఖ్యమంత్రి లు నాకెంత కష్టపడి జాబులు కూడా రావడం లేదు మాకన్న తక్కువ మార్కులు వచ్చిన రెడ్డిలకు రావులకు (rich )ఉద్యోగాలు వస్తున్నాయి
@ravinderreddy750
@ravinderreddy750 6 күн бұрын
కులాల మధ్య చిచ్చుపెట్టే కొత్త ప్రయత్నం కలసి మెలసి ఉంటున్న ప్రశాంత వాతావరణంలో కారు తెచ్చి రగిలించే బీసీ వాదన
@ANILKUMAR94949
@ANILKUMAR94949 6 күн бұрын
అగ్రవర్ణాల్లో 10% నిరుపేదలు ఉన్నారా మరి EWS రిజర్వేషన్ పొందుతూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి కూడా ఇన్నోవా లో వస్తున్నారు మీ దొంగలు.. రెడ్డిలకు ఓట్లు వేయడం ఎందుకు వాళ్ళని అడుక్కోవడం ఎందుకు వాళ్ళను తీసి చెత్తకుప్పల పడేసి మేమే రోల్ చేసుకుంటాం
@vitalttal3455
@vitalttal3455 6 күн бұрын
ఇందులో నిబద్ధతతో పనిచేసేవారు ఎందరూ.ఇన్నాళ్ళు ఏం పీకినవ్ మోత్కుపల్లి.
@srikanthmuppaneni530
@srikanthmuppaneni530 6 күн бұрын
రోజుకొక పార్టీ
@raghuram7440
@raghuram7440 5 күн бұрын
Bc sc st laku adukaram vunta ne adanna pika vocchu
@RavinderReddyMinukuri-fn8jl
@RavinderReddyMinukuri-fn8jl 5 күн бұрын
Appudu yekkada poyindi ee thelivi
@prameela8190
@prameela8190 4 күн бұрын
Sare ippudina thelivi vachindhi kada santhosham​@@RavinderReddyMinukuri-fn8jl
@kalyanrao5973
@kalyanrao5973 6 күн бұрын
అందరూ అవకాశవాదులు . రాజకీయ పదవుల కోసం ఇదో రకం ప్రయత్నం
@SwaruparaniChanda
@SwaruparaniChanda 5 күн бұрын
Anna chala baga chepparu
@polojusatyanarayana2123
@polojusatyanarayana2123 6 күн бұрын
అంత దేశ ద్రోహలూ
@Thurum-cf3bw
@Thurum-cf3bw 4 күн бұрын
మేము ఉన్నది ఉల్లి అంత కానీ మాకే అధికారం కావాలి అనుకునేవాడు అసలైన దేశద్రోహి.. 👍
@gudurunarendarreddy391
@gudurunarendarreddy391 6 күн бұрын
మోత్తుకుపల్లి నరసింహ గారు ఆరుసార్ల ఎమ్మెల్యేగా గెలిచినాడు మంత్రిగా చేసినారు అంటున్నటువంటి వ్యక్తి ఉచ్చ పోస్తే రెడ్లు కొట్టుకుపోతారు అనడం కరెక్టేనా కుల రాజకీయాల కోసమే పదవుల కోసమే పార్టీలలో బతుకుతున్న ఇలాంటి వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడడానికి వాళ్లకు మనసు ఎలా వస్తుంది వాళ్ల స్వభావం కోసమే పార్టీల గురించి మాట్లాడుతున్నారు తప్పితే ప్రజలకు ఏమి ఒరిగేలేదు ఇలాంటి మాటలు మాట్లాడే వారికి
@buchibabu9548
@buchibabu9548 6 күн бұрын
Reddy free politics kavali. Bc RAJYAM anthe
@sudharshanrao5903
@sudharshanrao5903 6 күн бұрын
మల్లి, మోత్కు ఇద్దరు మీ కొట్లాదిరూపాయలు పేద sc, బీసీ లకు పంచండి... అప్పుడు నమ్ముతారు
@RamulukashaboinaRAmulu
@RamulukashaboinaRAmulu 6 күн бұрын
నీ ఛానల్ పైన స్క్రీన్ మీద ఏమని రాస్తున్నావ్ బై తీన్మార్ మల్లన్న అలిగి వెళ్లిపోయిన ఇలాంటి అబద్ధాలు రాతలు రాస్తే మీ ఛానల్ ఇంకెవడైన చూస్తాడా
@Riseres779
@Riseres779 6 күн бұрын
వీడు outdated లీడర్ టైం బొక్క స్పీచ్ కి... నువ్వు మంత్రి గా వున్నపుడు ఏం పీకినవ్
@maheshp5873
@maheshp5873 5 күн бұрын
ఈ BC లో బ్రోకర్ మల్లిగాడు తప్ప, వేరే leader లేడా !
@5553KSP
@5553KSP 6 күн бұрын
మల్లన్న సరే,నువ్వు సరే రోజుకు ఒక మాట, తూ నీ బతుకు గాల! మల్లన్న CM నువ్వు PM
@mallikarjunareddy1618
@mallikarjunareddy1618 6 күн бұрын
Motkupalli B. C ఎప్పుడైండు రా భయ్
@g.raghavendranaidu864
@g.raghavendranaidu864 5 күн бұрын
Malli gadu sc marriage chesukunnadu adndku vidu thapala koduthunnadu
@Riseres779
@Riseres779 6 күн бұрын
మల్లి నీ తెలివికి జోహార్లు... సీనియర్ సిటిజన్స్ అందరిని స్టేజ్ ఎక్కించి మైక్ ఇచ్చినవ్.. నీకు పోటీకి రాకుండ ఒక్క బీసీ యువ లీడర్ కి కూడా స్టేజ్ ఇవ్వలేదు...
@Rajeeva-w1u
@Rajeeva-w1u 5 күн бұрын
Tondaragane pasigattav vishayam
@mogillashivashiva4634
@mogillashivashiva4634 6 күн бұрын
రేవంత్ రెడ్డి గారు ఉన్నంతవరకు మల్లన్న లీడర్ కాలేడు గుర్తుపెట్టుకుని ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి
@ANILKUMAR94949
@ANILKUMAR94949 6 күн бұрын
అంత లేదు లోఫర్ రేవంత్ రెడ్డి కి ఒకే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు ఏమైనా వి ఇందిరమ్మ ఎత్తుక పోయిందా?
@RamanujareddyGaayam
@RamanujareddyGaayam 5 күн бұрын
మోత్కు పల్లి ఆరు సార్లుఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి పెద్ద దొరవైనవ్ ఎంతమందిని బాగుచేసినవ్
@Raghavendra-Einstein99
@Raghavendra-Einstein99 5 күн бұрын
Correct!!
@Riseres779
@Riseres779 6 күн бұрын
నర్సింహా నిన్ను ఆ మల్లి పిలిచింది నీ బొంగులో స్పీచ్ కోసం కాదు.. వాడు ఏంటో మీ అందరికి చూపిద్దాం అనీ...
@Riseres779
@Riseres779 6 күн бұрын
రెడ్లు బీసీ లు village లలో కలిసి మెలిసి వుంటారు.. మీరు ఎన్ని చెప్పిన కలిసే వుంటారు
@ANILKUMAR94949
@ANILKUMAR94949 6 күн бұрын
అధికారంలో మాత్రం మీరు ఉంటారా అయితే నా బీసీల రిజర్వేషన్లు పెంచడం కాదు మీకున్న రిజర్వేషన్లు కూడా పీకుతా
@Riseres779
@Riseres779 6 күн бұрын
@ANILKUMAR94949 బొచ్చు కూడా పీకలేరు bcz we have మోడీ జీ... జై బీజేపీ
@dvskr1
@dvskr1 5 күн бұрын
Caste matter kadu..dabbu vunnodide Rajyam...
@vivekreddy1695
@vivekreddy1695 5 күн бұрын
​@@ANILKUMAR94949 రా వచ్చి పీకు 😂
@madhavareddydyapa5320
@madhavareddydyapa5320 6 күн бұрын
నీ ఉపన్యాసాన్ని స్టేజిపైన అవహేళన చేసిన మల్లగాడు అది వాళ్ళ సంస్కారం
@kondalreddy7399
@kondalreddy7399 5 күн бұрын
మోత్కుపల్లి నీవు కూడా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ల మోచేతి నీళ్లు తాగి నీవు ఒక్కడివే ధనవంతుడు అయినావు మిగతావారు ఎందుకు కాలేదు నీవు ఏమి చేసినావు ఈ రిజర్వేషన్లు ఇంకా కొనసాగితే దేశం మొత్తం విదేశీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేయాలి
@krishnamedipalli7568
@krishnamedipalli7568 6 күн бұрын
అవకాశవాదుల గుంపు!
@sathwiksathwik7000
@sathwiksathwik7000 6 күн бұрын
మోతుకుపల్లి ఎప్పుడు బి సి అయిండ్రయ్యా(కిరస్తాని ఏమోలే బి సి -సి)..ఒకడు బి సి అనిచెప్పి ఆంధ్రాలో పార్టీలు మార్చి రాజ్యసభ ఇంకొకడు తెలంగాణా లో బి సి ల పేరుతో చట్టసభలల్లో పాగా వేసే ప్రయత్నం ...అంతేలే 🤭. మల్లి సోషల్ మీడియా అభిమానులను వేదిక మీదకు తరలించ్చాడేమో అందుకే జనాలు పైన 😢మంచి నటన.. అబ్బా ఏమీ జనాలు
@Ammmmm52
@Ammmmm52 6 күн бұрын
ఓ మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ రోజు మల్లన్న మీటింగ్ ఉండే ది కాదు
@sathishpower5795
@sathishpower5795 5 күн бұрын
😂😂😂
@HappyFountainPen-ks6jv
@HappyFountainPen-ks6jv 5 күн бұрын
Just like kcr
@pravalikurmr149
@pravalikurmr149 6 күн бұрын
నిజమైన, సంఘ నాయకులు ఎవ్వరు లేరు
@jangaiahboda6353
@jangaiahboda6353 6 күн бұрын
నీవేప్పుడో ఎల్లేలికల పడిపోయావుసార్
@sidharthamahadevm4718
@sidharthamahadevm4718 6 күн бұрын
B.C.లు తరతరాలుగా బానిసలుగా ఉండేటందుకు తహతహలాడుతారు. భగవద్గీత చదువుతారు, కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి** గులాంగిరి **గ్రంధాన్ని చదవరు.... మనువాద పల్లకి మేసే బోయులు... పోరాట పటిమ లేని జాతి.
@coolmind1625
@coolmind1625 6 күн бұрын
మన ప్రధాని మోడీ బీసీ నే ముందు ఆయనకు వోట్ వేసావ నువ్వు
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis 6 күн бұрын
మోతుకూపల్లి బీసీ గా ఎప్పుడు మారావే కాకా, ఓట్లు మావే సీట్లు మావే మీకు ఎందుకు ఏస్తామే కాకా, ని తెలివి తగలెయ్య అడా ఉన్నోళ్లు,ని sc వాళ్లు కాదు బీసీ వాళ్లు,నువు మాట్లాడితే వాళ్లు ఎందుకు చప్పట్లు కొడుతారు, నువ్వుకూడా sc రాజ్యం అని మీటింగ్ పెట్టు చప్పట్లే చప్పట్లు 😂
@saidulubhutham1021
@saidulubhutham1021 5 күн бұрын
మాదిగలను మోసం చేసే ప్లాన్ మల్లన్నది జాగ్రత్త
@lavakushar4369
@lavakushar4369 5 күн бұрын
BC ముఖ్యమంత్రి అన్న bjp ని గెలిపోయించక పోవడానికి సిగ్గు లేదా?
@mohandovuri8462
@mohandovuri8462 5 күн бұрын
Bjp bc ladi kadukada
@SairamanaBaddam
@SairamanaBaddam Күн бұрын
MLC పదవికి మల్లన్న రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి
@domalamadhugoud
@domalamadhugoud 6 күн бұрын
నరసింహ అన్నగారు నమస్కారం మీరు 100 చెప్పండి వెయ్యి చెప్పండి బీసీలు మారరు అన్న దండం
@naren1816
@naren1816 6 күн бұрын
Meru marandi anna ,
@prakashreddymanda7819
@prakashreddymanda7819 5 күн бұрын
పోయిన ఎన్నికలు బిసి ముఖ్య మంత్రి అనే నినాదం తో బీజేపీ వచ్చింది, అప్పుడు ఎమ్ పీకారు అందరు.
@kavithagaddam7077
@kavithagaddam7077 Күн бұрын
మీ ఆస్తులు పంచండి, మీ అమ్మాయిని or అబ్బాయిని లేని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయండి... తర్వాత మాట్లాడండి..
@eatwellgetwell3696
@eatwellgetwell3696 6 күн бұрын
నువ్వు ఎప్పుడు నీ సీట్ కోసం పోరాడినవ్... లేకుంటే పార్టీ మారినవ్...అప్పుడు B C ల గురించి ఎందుకు ఆలోచించలేదు 😢😢
@sammireddy3220
@sammireddy3220 3 күн бұрын
బీసీ సీఎం నినాదం దారి మల్లింపు. 4కులాల మధ్య పోటీ..
@mogillashivashiva4634
@mogillashivashiva4634 6 күн бұрын
అందరు కలిసి ఏకమయి మళ్లీ గాని మోత్కుపల్లి నర్సిం ని ముఖ్యమంత్రిని చేయాలి ఇది వాళ్ళ గోస ఇది వాళ్ళ సభ రెడ్లు ఏమన్నా ఏం చేసినారు కోమటిరెడ్డి కుటుంబం ఒకరికి అన్యాయం చేసినటువంటి కుటుంబం కాదు యనమల రేవంత్ రెడ్డి కుటుంబం ఎవరికి అన్యాయం చేసినటువంటి కుటుంబం కాదు 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు గుర్తుపెట్టుకుని మాట్లాడండి మోత్కుపల్లి
@RavinderReddyMinukuri-fn8jl
@RavinderReddyMinukuri-fn8jl 5 күн бұрын
Chandra babu నాయుడు గారు నిన్ను పక్కనపెట్టి నప్పుడు ఏం chesinav
@rajaambedkar9316
@rajaambedkar9316 5 күн бұрын
రేవంత్ రెడ్డి గారు చాలా తొందర పడ్డాడని, తెలిసి ఇప్పటికైనా కళ్లు తెరవాలి. వర్గీకరణ కంటే అన్నికులాలకూ ప్రాతినిధ్య ఆలోచన చేయడం వల్ల దేశంలో సామాజిక న్యాయన్ని చేపట్టిన మొదటి ముఖ్యమంత్రిగా పేరు గడిస్తారు. రాజ్యాంగం ప్రతి పౌరుని ఆత్మగౌరవాన్నీ రక్షిస్తుంది.59 (తెలుగు రాష్టరాలలో) {లేదా} 34 (తెలంగాణకు పరిమితంగ) కులాలకు రాజ్యాంగ పరంగా సమాన హక్కులు మాత్రమే కాకుండా, జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని దళిత కులాలకు ఒక్కొక్క శాతం చొప్పున ప్రాధాన్యతను రోష్టర్ దమాషా పద్దతిలో విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు ఇవ్వడంవల్ల, అన్ని దళిత కులాలకూ ప్రాధాన్యత కల్పించినట్లౌతుంది. (ఎవరైనా కేంద్రప్రభుత్వ ఉద్యోగిని తప్పకుండా అడిగి తెలుసుకొండి రోష్టర్ విధానమంటే ఏమిటో)జై మంద జై జై మంద. జై జై జై మందA B C D లు కాదు (1) నుండి (59) సమ భాగాలుగా గుర్తించాలి.ఉద్యోగులకు పదవి ఉన్నతులలో లెక్కించే రోష్టర్ పద్ధతిని పాటించినట్లు, 59 దళిత కులాలన్నిటికీ విద్యావకాశాలలో, ఉపాధి అవకాశాలలో, ఉద్యోగ నియమాకాలలో, రాజకీయ నియోజక వర్గాలలో పోటీ అభ్యర్ధుల కేటాయింపులోనూ రోష్టర్ పద్దతిని పాటించేటందులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.ఆ పద్దతిలో మాత్రమే సర్వ దళిత కులాలకు సమాజంలో వెలుగును పరిచయం చేయసాధ్యమోతుంది.జై భీమ్ 🙏✒️📚⚖️💪🇮🇳రిజర్వేషన్లు (కేటాయింపులు) కాదు, రిప్రజంటేషన్ (ప్రాతినిధ్యం) పద్దతీని పాటించేందుకు అన్నికూలాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు చట్టానికై ఆలోచించాలి.అలాగే గాంధీ అడ్డుకున్న ప్రత్యేక ఎన్నిక విధానానికై ప్రయత్నిస్తే దళిత ప్రతినిధులలో చెంచాలకు తావుండదు.అదే బాబాసాహేబ్ కలలు కన్న ఆత్మగౌరవం. ౼ రాజా ఎ బి🙏✒️📚⚖️💪🇮🇳
@jittaboinaashhoka6470
@jittaboinaashhoka6470 6 күн бұрын
పాత నల్గొండ జిల్లాలో o c లకు 9 ఎంఎల్ఏ సీట్లు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది కదా సోదరా
@narsireddyg4195
@narsireddyg4195 5 күн бұрын
మల్లిగాని లాగా ఆవేశం ఉండాలంటే అందరికీ వాడి లాగా అందరూ జిత్తులు మారి నక్క లాగా ఉండరు కదా అందరూ
@sapavatShailaja-u3w
@sapavatShailaja-u3w 5 күн бұрын
అం అంత పెద్ద నాయకుడు మంత్రి ఎమ్మెల్యేగా అన్ని చేసినవి మల్లన్న కాలు కిందకి పోయినావు
@sivasurabathuni9972
@sivasurabathuni9972 6 күн бұрын
Don't believe tenmar mallana he has very dangerous guy
@whataretheodds6355
@whataretheodds6355 6 күн бұрын
Donga Mallanna is a big liar.
@Krishnaji-r2l
@Krishnaji-r2l 4 күн бұрын
Preamble in question 😂
@MaheshBairy-n5b
@MaheshBairy-n5b 3 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. I seluiot thinmaar. Mallanna. I feel like. Proud of my B.C caste commitment of New Telangana state governament as a the New Leader & New Great c.m mallanna
@arr3375
@arr3375 5 күн бұрын
వక్తల సంస్కారం ఎంతనో వారి భాషణ నే చెప్తుంది.మీరు అధికారంలోకి వచ్చి పీకేదేం ఉండదు.ఇదంతా మల్లిగాని షో. రేవంత్ లెక్క షార్ట్ కట్ లో సీఎం కావాలని కలలు కంటుండు... 🤣🤣
@devimedical394
@devimedical394 5 күн бұрын
అయ్యా మోటికిపల్లి నరసింహ మీరు MLA గా మంత్రిగా పదవులు అధికారం ఉన్నప్పుడు జాతికోసం ఏమి మాట్లాడలేదు ఇప్పుడు మీకు అధికారం లేదు అందువలన ఇప్పుడు కులం కార్డు చూపిస్తున్న ఒకే నాయకుడు మోతీ పల్లి
@mandabhasker6898
@mandabhasker6898 11 сағат бұрын
దేనికైనా విలువ ఉండాలి.అది సీఎం అన్నప్పుడు ఆ అర్హతలు విలువలు ఇంకా......
@VZR28
@VZR28 5 күн бұрын
మాచెప్పినావు పో అయ్యా.. ఎంతకాలం ఉంటుంది మన ఊపు? ఎంతమంది అమ్ముడుపోతారు? ఎంతమంది పార్టీలను వదిలి వస్తారు 😂
@thogitivenkatachary1522
@thogitivenkatachary1522 3 күн бұрын
నాయకులారా స్పీచ్ ఇవ్వడం కాదు, ఆ మాటలను, ఆ చరణ లో పెట్టాలి , కానీ పార్టీల కుఆమ్ముడు పోకూడదు, మీ మాటలు నిలబెట్టుకోవాలంటే, ప్రస్తుత ము,మీరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీని వీడి రావాలి, మనమంతా కలిసి బహుజన పార్టీకి పనిచేయాలి, మన జండా పెట్టుకుని, గర్వంగా ముందుకు పోదాము,,, రాబోయే రోజుల్లో, వచ్చే ఎన్నికల్లో, ఎవరికి జెండా పట్టకూడదు, ఎవరైనా ఎదిరిస్తే, జెండా కింద దండ పట్టుకోవాలి,, అంతేగాని, ఉన్నత వర్గాలు, చేసే జిమ్మిక్కు లకు,, , వాళ్లు చేసే ఆర లకు, పడిపోకూడదు, ప్రతి పార్టీకి ముందుండి నడిచేది మనమే, అది ఇప్పుడు మానుకోవాలి, అప్పుడు తెలుస్తుంది మనం ఏమిటో, రాజ్యాధికారం ఎవరి అయ్య సత్తు కాదు, అధికారం ప్రతి ఒక్కరు, దక్కించుకోవాలి, ఇప్పుడు చూపెట్టండి, మన సత్తా ఏంటిదో, రాబోయే ఎన్నికలలో, అందరం కలిసి బహుజన పార్టీకి పని చేద్దాం అని అందరం కంకణం కట్టుకోవాలి, పదవులు ఎవరిని ఇవ్వమని అడగకూడదు, పదవి అనేది మనం పని చేసే దానిని బట్టి ఉంటాది, మనము నిస్వార్థ సేవతో,,, ప్రజల సమస్యల మీద, వాళ్ల సాధక బాధకాలను,,, గుర్తించి మనం పని చేయాలి, మనం ప్రజల్లో ఉండాలి, తప్పు చేయుచున్న ప్రభుత్వాలను నిలదీయాలి, అప్పుడే మనకు గుర్తింపు ఉంటాది, పదవి ఏ మనలను వెతుక్కుంటూ వస్తాది, ఇంతటి మంచి సమయాన్ని మనం వదులుకోకూడదు, మనం ఏంటో మనము ఉన్నత వర్గాలకు చేసి చూ పెడదాం, మనమంతా సైనికులుగా తయారు కావాలి,అని కాంక్షించి చున్నాను.
@upenderreddy2685
@upenderreddy2685 5 күн бұрын
ఎన్ని సార్లు మార్వానం పోయినవ్ నర్సిములు. నువ్వు మారని పార్టీ వుందా ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ తప్ప.
@rameshbandi8088
@rameshbandi8088 4 күн бұрын
మీరు సర్వే చేసి కరెక్ట్ గా చెప్పండి,
@InnocentBabyOctopus-it2pc
@InnocentBabyOctopus-it2pc 5 күн бұрын
అదికూడా నీకు తెలియదు నీకు స్టేజ్ పై స్పీకర్ గా అవకాశం
@venkatswamy4049
@venkatswamy4049 5 күн бұрын
మోత్కూపల్లి అన్న మీరు మరీ దిగ జారీ స్పీచ్ ఏమిటి అన్న మీరు సీనియర్స్ బాగా జోకుడు జెస్తున్నావు. తగదు దిగ జారీనట్లుగా మీ ఉపన్యాసము.
@ravinderreddyalimineti1634
@ravinderreddyalimineti1634 5 күн бұрын
ఈ మల్లి గాడు సీఎం లాగానే ఫీల్ ఐతునడు
@venkatramnarsimhareddy2272
@venkatramnarsimhareddy2272 5 күн бұрын
ఈ ప్రశ్నను మీ పార్టీ అడిష్టణం ను ప్రశ్నించడం చేత గాదు
@VangurChandu
@VangurChandu 5 күн бұрын
గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మోత్కుపల్లి నరసింహులు గారు మరి మీరు ఎంత మందికి రేషన్ కార్డులు ఇల్లు కట్టించారు అప్పుడు మీకుఓట్లు వేసినా బీసి సమాజంమే కదా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు
@kcsreddy99
@kcsreddy99 5 күн бұрын
నరసన్న కు మల్లన్నకు పదవులు వస్తే బీసీలు ఎస్సీలు బాగు పడ్డట్టు లెక్క కరెక్టేనా మల్లన్న నరసన్న
@SrinivasReddy-q1u
@SrinivasReddy-q1u 5 күн бұрын
Ikkadi. Adumkutintaniki. Vachavara?
@dhanudussa957
@dhanudussa957 5 күн бұрын
అందరం ఒకటేనంటావ్ మల్లనేమో ఏసీ వర్గీకరణ కావాలంట ఇది ఏందిరా రా.....మోత్కుపల్లిగా
@balakrishnakotla4927
@balakrishnakotla4927 3 күн бұрын
వట్టి మాటలే - రేషన్ కార్డుకు బర్రేకు గోర్కేకు ఓ పచ్చనోటుకు ఓ బాటిల్ మందు సీసా నోట్లో - ఓటు ఓ గడిల దోరకో బలిసిన పోటేల్ కో పోడుచుకోచ్చిన కోమ్ముల కే ఓటు గుద్దడం వద్దురా - మీ. ఐక్యత MLC / local లో బహూజనుల ఓట్లు గుద్దితే గవ్వ గుయి మానాలి
@ramuluthunkimetla5057
@ramuluthunkimetla5057 Күн бұрын
అరె మోత్కూర్ గా ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయ వచ్చు.
@SwarnaRamesh-d7e
@SwarnaRamesh-d7e 5 күн бұрын
మీ మీటింగ్ ఏంటి రా బొంగులో మీటింగ్
@firebrand3515
@firebrand3515 2 күн бұрын
అవకాశవాద రాజకీయాలు. పదవులకోసం ప్రాకులాడే ఇలాంటి వ్యక్తులు.
@jagadishjaggu4136
@jagadishjaggu4136 18 сағат бұрын
తెలంగాణను ఎవ్వడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వరు ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆంధ్ర తెలంగాణ అని లొల్లి పెట్టిండ్రు అప్పటిదాకా ఎటు పోయిన కాంగ్రెసు బిజెపి టిఆర్ఎస్ పుణ్యాన తెలంగాణ రాష్ట్రం వచ్చినంక పార్టీలో చిచ్చు పెట్టారు మళ్లీ ఇప్పుడు కులాల చిచ్చు పెడుతున్నారు ఎవడో రాజకీయ లబ్ధి కోసం జనాలని ఎందుకు పిచ్చోళ్లను చేస్తారు దయచేసి జనాలు గమనించి మనమందరం ఒకటే అని గ్రహించి అభివృద్ధి చేసే వాడికి పట్టం కట్టాలి మనకు ఉచిత పథకాలు వద్దు డబ్బులు వద్దు కావాల్సింది చదువు ఆరోగ్యం ఉద్యోగం ఇవి అండి చాలు
@nammakampranamlekka6216
@nammakampranamlekka6216 5 күн бұрын
మీ తొక్కల రాజకీయం పాడుగాను తు
@JakkulaRakeshyadav
@JakkulaRakeshyadav 5 күн бұрын
మన బతుకులు మరాలే మనరోజులు రావాలే
@Rahulpublicvoice
@Rahulpublicvoice 5 күн бұрын
ఓటు గురించి మాట్లాడుతున్నావ్ కదా మరి ఓటు హక్కు కల్పించిన ఆ మహాత్ముడు Dr Br Ambedkar గారి ఫోటో మీ వెనకాల వున్న డిస్ప్లే పైన ఎక్కడుంది మరి ముందు అదీ నేర్చుకోండి
@venkateshwarlugollapally4391
@venkateshwarlugollapally4391 6 күн бұрын
No intellectual in this batch poor in signification
@SairamanaBaddam
@SairamanaBaddam Күн бұрын
స్టేజి మీ నల్గురు కలసి ఉండలేరు మీరు ఎవరిని ఉందారిస్తారు మీ అబ్బా జాగీర్ కూడా కాదు కదా
@VENKATESHBYAGARI-x6d
@VENKATESHBYAGARI-x6d 6 күн бұрын
మోత్కూపల్లి నర్సింలు అన్న నివ్వు బి. సి ల కోసం మాట్లాడు కానీ నీ ఆలోచన కరెక్ట్ కాదు
@krishnareddychimarla2010
@krishnareddychimarla2010 21 сағат бұрын
రిజర్వేషన్ తో సోమరి లో కూరుకు పోతున్నది ఎందుకు.కుల రిజర్వేషన్ తొలగించి అందరికీ ఉచితంగా విద్యా- వైద్యం -న్యాయం - అందరి హక్కు అది చేసినప్పుడు అద్భుతంగా ఉన్నత చదువు కున్న వారు ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి ఏ ప్రభుత్వం ఉద్యోగం కోసం పాకులాట చేయడు.రిజర్వేషన్ పేరుతో కేవలం ప్రభుత్వం ఉద్యోగులకు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ వారే లాభం పొందుతున్నారు.రిజర్వేన్ తొలిగించి తేనే బి.సి రాజ్యం వస్తుంది.ఇది పక్క.కుల రిజర్వేషన్ ఉన్నంతవరకు బి.సి రాజ్యం రాదు
@Rahulpublicvoice
@Rahulpublicvoice 5 күн бұрын
జై భీమ్ జై భారత్
@srikanthreddy8986
@srikanthreddy8986 5 күн бұрын
ప్రజా ఉద్యమం అంటే ,ఉత్తమ నాయకులు లక్ష్యం ఈ రోజుల్లో ఏదో ఒక వర్గాన్ని లేదా కులం ఆసరా చేసుకొని ఇతరులను అవమానించడం లేదా ద్వేషం ప్రజల్లో పెంచడం . రెడ్డి కులం మంచిది కాకపోతే మల్లన్న గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ mlc కి రాజీనమచేసి మళ్ళీ ఎన్నుకునబడండి అంటే కానీ రెడ్డలను తిడితే బీసీ లకు న్యాయం జరగదు.సమాజం లో ద్వేషం పెంచడం తప్ప బీసీ లకు e సభ ద్వారా ఒరిగేదే ఏం లేదు . సభ పెట్టి బీసీ లకు ఎటువంటి పథకాలు అమలు చేయాలి అని సలహాలు ఇవ్వాలి లేదా బీసీ ల కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని తీర్మానం చెయ్యాలి లేదా కొత్త రంగాల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో నిపుణులైన వారి చే బీసీ యువతకు మార్గదర్శనం చేస్తే మంచి ఫలితం ఉంటుందని నా అభిప్రాయం
@thogitivenkatachary1522
@thogitivenkatachary1522 3 күн бұрын
బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్ జిందాబాద్ బహుజనుల పార్టీ జిందాబాద్
@mcakingyt6266
@mcakingyt6266 4 күн бұрын
KCR cm గా ఉన్నపుడు అక్కడ పొయిర్రూర మీరంతా
@NEEAHAMSRIDEVIPETHAMCHANNEL
@NEEAHAMSRIDEVIPETHAMCHANNEL 4 күн бұрын
మన దేశానికి pm బీసీ
@Patriot2565
@Patriot2565 5 күн бұрын
గౌరవ ప్రదంగా మాట్లాడితే నాయకుడుకి ప్రజల లో గౌరవం ఉంటుంది.. అది తెలుసుకోండి.. వెంకయ్య నాయుడు, చంద్రబాబు ను చూసి నేర్చుకోండి
@ramaravumeegada5485
@ramaravumeegada5485 5 күн бұрын
అరె బై గింత ఓర్చుకోలేని తనం ఎందుకురా బాయ్ అరె అసలు కులాలు తీసుకొచ్చింది ఎవరు కుల సంఘాలు పెట్టింది ఎవరు ఇవన్నీ చరిత్ర కాదా ఇవాళ బహుజనులు ఒకటే సరికి బాధ కలిగి కులాల గురించి మాట్లాడుతున్నారు ఇదెక్కడి అన్యాయం ఇప్పటివరకు ఒక లెక్క ఇంకా రాబోయే రోజుల్లో గట్టిగా ఉంటది జై బహుజన
@chiruchanel4526
@chiruchanel4526 2 күн бұрын
టైటిల్ కు వీడియో కు ఏమైనా సంబంధం వుందా
@sureshsathanapally1827
@sureshsathanapally1827 4 күн бұрын
గుడ్ లీడర్
@bspth6345
@bspth6345 2 сағат бұрын
metkupalli correct
@jagadeeshchowdharykasturi2242
@jagadeeshchowdharykasturi2242 6 күн бұрын
Kulam tho kumpatlu development gurinchi matladu
@sandasrinivasulu7543
@sandasrinivasulu7543 3 күн бұрын
జై బీసీ సేన
@Krishnarjun.N
@Krishnarjun.N 5 күн бұрын
2024-25 తెలంగాణ లో కులగణ ప్రకారం.. బిసిలు=56.85% ఎస్సీ=17.43% ఎస్టీ=10.46% ఓసి=15.33%
@venumadhavvundi4934
@venumadhavvundi4934 5 күн бұрын
Veedoka do ga dalithudu
@strenuousnoonesreenu476
@strenuousnoonesreenu476 6 күн бұрын
ఇప్పుడు యంపి,యమ్ ఎల్ ఎ ఎన్నికలు వున్నాయా,ఎందుకు ఈ మీటింగ్,అర్ధం అవడం లేదు మల్లి.
@NJoji-rj9yf
@NJoji-rj9yf 6 күн бұрын
Thitta dani ke saba petti natlu nnadi 🤪
@commonman262
@commonman262 6 күн бұрын
Mothkupalli 70 years lo intha healthy ga strong ga undadam is great...
@KeshaRamachandraiah
@KeshaRamachandraiah 3 күн бұрын
ఈ సభలో కొంతమంది ఓసీలు ఉన్నట్టు ఉంది చేతులు ఎత్తడం లేదు
@barugugnaneshwer6559
@barugugnaneshwer6559 4 күн бұрын
సూపర్ మొతుకుపల్లి అనాల్సిస్
@rockboyrajan6308
@rockboyrajan6308 5 күн бұрын
25% peoples are vacharu gaaa 😂😂
@KeshaRamachandraiah
@KeshaRamachandraiah 3 күн бұрын
ఈ సభలో కొంతమంది ఓసీలు ఉన్నట్టు ఉంది అందుకే చేతులు ఎత్తడం లేదు
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 6 күн бұрын
రేపు జరిగే mlc ఎన్నికల్లో బి సి అభ్యర్థులును గెలిపించుకోవాలి 👍
@manishvallabha
@manishvallabha 5 күн бұрын
వేదిక మీద వున్న వాళ్లంతా నిబద్ధత వునా వాళ్లే😂😂
@kcsreddy99
@kcsreddy99 5 күн бұрын
నరసింహులు అన్న నువ్వు గిట్లనే మాట్లాడు మల్లన్న నిన్ను పక్కన పెట్టేసి మల్ల వేరే వాళ్ళని చూసు ఆడుకుంటాడు
@feelingsgallery2866
@feelingsgallery2866 6 күн бұрын
ఓ మల్లన ముఖ్య మంత్రి కావాలి అనుకుంటున్నాడు , సర్ మీరు ఏ పార్టీ లో ఉన్న oc లు మీకు ఓటు వేస్తున్నర్
@firebrand3515
@firebrand3515 2 күн бұрын
వాపును చూసి బలుపు అనుకుంటున్న మల్లన్న.😂
@rajivannepk149
@rajivannepk149 5 күн бұрын
వాడి స్వార్ధం కోసమే ఆవేశం అందర్నీ మోసం చేయడం పక్క
@VijayKumar-ch7py
@VijayKumar-ch7py 6 күн бұрын
🙏👍👏 Sir Mothukupalli Narshimmulu 💯 Correct Anna...
@BengalTigerGPR
@BengalTigerGPR 2 күн бұрын
కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఏం పీకిండ్లు....
Reality of Delhi Election Results || Thulasi Chandu
21:38
Thulasi Chandu
Рет қаралды 51 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
MLC Mallanna Reaction On Seethakka Comments I Shanarthi Telangana
17:42
Shanarthi Telangana
Рет қаралды 34 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН