అరుణోదయ నాగన్న గారికి నమస్కారం మీ చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు మీ పాటల్లో మీ గొంతులో ఆ గంభీరం ఎందరినో అమరులను తలుచుకొని చక్కటి పాటలను అందిస్తున్న అమరుల అయినటువంటి వారిని మీ పాటతో కళ్ళముందే చూపిస్తున్నారు మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు నమస్కారం 👍🙏🙏🙏