గుండెపురి పల్లె పాట Full Song | Apoori yakanna

  Рет қаралды 830,030

Apoori Yakanna Songs

Apoori Yakanna Songs

Күн бұрын

Пікірлер: 337
@upenderyadavalli1782
@upenderyadavalli1782 Жыл бұрын
అన్న వెలిశాల పాటే అనుకుంటే.... దానికన్నా అద్భుతంగా వుంది... ఆ ఊరిలో పుట్టిన మీరు అదృష్టవంతులు అన్న...
@bheemgalam1369
@bheemgalam1369 Жыл бұрын
#Bheemgalam....... గుండెపూరి గ్రామంలో పురుడు పోసుకునే ప్రతి ఒక్క బిడ్డకు ఈ పాట చరిత్ర పుస్తకం సూపర్ సాంగ్ ఏపూరి యాకన్న గారు ✍️🎤🙏🙏✊.....
@damodargaddam2134
@damodargaddam2134 Жыл бұрын
గుండె పూరికి ప్రాణం పోశారు అన్న ఈ పాటతో ప్రజల గుండెల్లో చోటు చేసుకుంటుంది గుండెపూరి సూపర్ గా పాడారు అన్న జై భీమ్ Gaddam Damodar (TMSS state media incharge ) Gummadavelly
@mahinaga1038
@mahinaga1038 Жыл бұрын
ఈ పాట చాలా సూపర్ గా ఉందిమళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సాంగ్ అన్న సూపర్ పాట రాసినందుకు పాడినందుకు ధన్యవాదాలు
@RajeshwarRam-rd2ii
@RajeshwarRam-rd2ii 23 күн бұрын
తమ్ముడు ...అద్భుతంగా రాసి పాడినవు చిన్ననాటి జ్నాపకాలు గుర్తుకొచి కళ్లలో నీళ్లు తిరిగినయి❤❤❤❤❤🎉🎉🎉
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 23 күн бұрын
@@RajeshwarRam-rd2ii 🙏🙏🙏
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 23 күн бұрын
@@RajeshwarRam-rd2ii 🙏🙏🙏
@rameshdharavath3137
@rameshdharavath3137 Жыл бұрын
అద్భుతంగా పాట రాశారు, పాట పాడిన వాయిస్ ఇంకా బాగుంది కష్ట జీవులను కన్నదో పల్లెతల్లి
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 9 ай бұрын
Tnq 👍👍👍
@harshavardhandontharaboina540
@harshavardhandontharaboina540 Жыл бұрын
అచ్చమైన పల్లె పాట ఇంటి పాట విని చాలా ఈ పాటను ఎన్నిసార్లు మళ్లీ వినాలనిపిస్తుంది ఇలాంటి పాట చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇలాంటి పాట రాసినందుకు పాడినందుకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ జవాన్ సంతోష్ కుమార్ మహబూబాబాద్
@satheesheduru
@satheesheduru Жыл бұрын
Really Goosebumps mama....🎧 పల్లె గురించి ఇంత మంచి పాటను రాసి పాడిన ఏపూరి యాకన్న గారికి అభినందనలు💐🙏🙏
@సామ్రాట్
@సామ్రాట్ Жыл бұрын
ఏపూరి కేకన్నా గారు మీరు చాలా చక్కని పాటలు పడుతున్నారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జై భీమ్ లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వాళ్లని అసెంబ్లీ పార్లమెంటుకు తీసుకు పోవడం కోసం వచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద కూడా ఒక మంచి పాట రాయండి బ్రదర్ నా రిక్వెస్ట్ ఇది మీకు🙏👍🐘
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
👍👍👍
@apoorisrinivasapoorisriniv8520
@apoorisrinivasapoorisriniv8520 Жыл бұрын
Waiting for video Song along with that great persons. గుండెకు హత్తుకుంది నీ మధురమైన స్వరం భవిష్యత్తు లో మట్టి గొంతులే పాలకులకు దిమ్మ తిరిగిస్తాయి.
@pakamalleshpakamallesh5577
@pakamalleshpakamallesh5577 Жыл бұрын
చాలా బాగా పాడారు తమ్ముడు చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అలాగే సమాజ సేవ చేసే వాళ్ళని గుర్తు పెట్టుకుని మరీ చాలా అద్భుతంగా పాడారు
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
Tnq anna garu
@rentalamananews7026
@rentalamananews7026 Жыл бұрын
జైభీమ్ ఏపూరి. యాకన్న గారు 👌👌🌹🌹
@smscreations1
@smscreations1 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట అన్న.. పల్లే జీవితాన్ని మొత్తం చెప్పినారు ఈ పాటతో.. ప్రతి ఒక్కరికి బాల్యం గుర్తొచ్చేలా చేశారు అన్న ఈ పాటతో..అల్ the బెస్ట్ అల్ టీమ్ మెంబర్స్.. 💐💐
@Anil_Karna
@Anil_Karna Жыл бұрын
పల్లె కళ్ళముందే కదలాడుతున్నట్టు ఊరంతా కలతిరిగి నట్టు ఊరి యొక్క గొప్పతనాన్ని పేరుపేరున వారి యొక్క ప్రత్యేకతను తెలియపరుస్తూ సాదిపెంచిన పల్లెకు పాటతో ఋణం తీర్చుకున్న నా ఆత్మీయ మిత్రుడు యాకన్న కు అభినందనలు ఇలాగే మరెన్నో ఇంత సహజ సిద్ధమైన పాటలు ప్రజలకు అందించాలని కోరుకుంటూ ..... 💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@shivasammeta
@shivasammeta Жыл бұрын
😊0p00 pp 0l😢😢
@MVeerappa-hv8bg
@MVeerappa-hv8bg Жыл бұрын
😊😊😊
@MVeerappa-hv8bg
@MVeerappa-hv8bg Жыл бұрын
😊😊😊
@MVeerappa-hv8bg
@MVeerappa-hv8bg Жыл бұрын
😊
@MVeerappa-hv8bg
@MVeerappa-hv8bg Жыл бұрын
😊😊
@issmartgopi6111
@issmartgopi6111 Жыл бұрын
Apoori yakanna full song 🎙️🎙️🎶✍️✍️ congratulations babbai apoori gopichandh👏👏👏👌👌🎇🎆✍️🎶
@devaraj5057
@devaraj5057 3 ай бұрын
🙏ఇది నిజమైన పల్లె ప్రజల జీవితాఘూత 👍మీ స్వరం, గాణం అద్భుతం 👌
@srinuirugu9038
@srinuirugu9038 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 💐💐
@rajinikanthunion8799
@rajinikanthunion8799 Жыл бұрын
చాలా బాగుంది ఈ పల్లె పాట చిన్న నటి కొని గ్యాపకాలు గుర్తు తెలిపిన పాట 👍👍👌👌👏
@byakanna9359
@byakanna9359 Жыл бұрын
సూపర్ తమ్ముడు చిన్న నాటి ఙ్నాపకాలు గుర్తుకు వచినయీ తమ్ముడు.గొంతు సూపర్ తమ్ముడు.థాంక్స్ 🎉🎉👌🏻👌🏻🙏🙏🤝🤝
@ApooriswarnalathaApooriswarnal
@ApooriswarnalathaApooriswarnal Жыл бұрын
👌👌 kaka gundepoori gramaniki patha jnapakala gurthinpuvu ayyavu 🙏🙏🤝🤝
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
Ha ha ha ha tnq 🙏🙏🙏
@byakanna9359
@byakanna9359 10 ай бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరటము లేదు రా తమ్ముడు 30 సంవత్సరములు వెనకకు తీసుకెళ్లి బాల్యం ను గుర్తు చేసినది రా తమ్ముడు.నీ యొక్క పాట. నీకు నీ పాటకు సలాం తమ్ముడు 🎉🎉🎉🙏🙏🙏🤝🤝🤝
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
🙏🙏🙏 మీ దీవెనలు ఎప్పటికి ఉండాలి అన్న
@bollampallystalinpaul1087
@bollampallystalinpaul1087 Жыл бұрын
చాల బాగుండి అన్న పాట 🤝🙏🙏🙏
@vemulashravan4429
@vemulashravan4429 Жыл бұрын
ఈ పాట వింటుంటే చిన్నతనంలో రోజులు గుర్తుకొచ్చాయి చాలా మంచి పాట గుండె పురికీ అందించినందుకు యకన్నకు ధన్యవాదాలు
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
💞💞💞
@arunkumargade4841
@arunkumargade4841 Жыл бұрын
అన్న మీ పాట వింటే నాకు చిన్ననాటి గుర్తులు వస్తునవి మీకు వందనం
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
🙏🙏🙏
@laxmanjangiti7377
@laxmanjangiti7377 Жыл бұрын
ప్రతీ రోజూ vinna తనివితీరని voice Anna thanks Anna e pata padinaduku exlent lyrics అన్న🤝🤝🙏🙏🙏
@issmartgopi6111
@issmartgopi6111 Жыл бұрын
Apoori yakanna full song lyrics writer 🎙️🎙️ na babbai congratulations exent song 👌👌👌👌👏👏
@shekarperla6476
@shekarperla6476 10 ай бұрын
ఈ సాంగ్ చాలా చాలా అద్భుతంగా అమోఘంగా వినసొంపుగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాగే మనసు బాగాలేనప్పుడు ఈ పాట వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పనవసరం లేదు. అంత మరచి ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. అంత అద్భుతంగా ఉంది. ❤ ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.💐🙏🙏🙏
@gourarapusrinivas9010
@gourarapusrinivas9010 Жыл бұрын
పల్లె చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వర్ణించిన నీ కలానికి గళానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏపూరి యాకన్న గారు మీ తమ్ముడు యాకన్న యమునా వాళ్ళ బావను నా పేరు చౌటపల్లి శ్రీను మరియు నీ తోటి కళాకారుడిని
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
❤❤❤
@swapnasrivlogs7609
@swapnasrivlogs7609 Жыл бұрын
Super song & lyrics also , I'm proud to tell he is my hubby friend singer 🎉🎊🤩
@ramugundeboina8520
@ramugundeboina8520 Жыл бұрын
సూపర్ సాంగ్ యాకన్న..... చాలా బాగా పాడారు... సైడ్ కోరస్ కూడ చాలా బాగుంది... ముందు ముందు ఇంకా చాలా మంచి పాటలు మీ నోటి వెంట రావాలని కోరుకుంటూ...,All the best......
@pradeepapoori124
@pradeepapoori124 Жыл бұрын
Superb song babai ❤🎤neevu ilane mundhu mundhu marenno patalanu rasthu edagalani na manaspurthiga korukuntunna babai❤❤❤❤❤
@RamuMylapaka
@RamuMylapaka Жыл бұрын
exallent song ma palle gnapakalu na chinna naati gurthulu anni okkasariga kallamunduku ochinay nijanga super song..
@kavvampellysammaiahsammaia9122
@kavvampellysammaiahsammaia9122 11 ай бұрын
సూపర్ అన్న పల్లె జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు
@darlingyona143
@darlingyona143 Жыл бұрын
అన్నా పాట అంటే చెప్పా లేనంత ఎంత అనుకుంటే అంత మంచిగా వుంది Good
@its_me_funny110
@its_me_funny110 Жыл бұрын
Maa ammamma vuruloni vallantha okkasariga gurthukochinayi chala bagundhi paata.. ❤❤❤❤
@nagarajujitta8340
@nagarajujitta8340 Жыл бұрын
మధురమైన గానం అన్న చాలా బాగా ఉంది కోరస్ కూడా చాలా బాగుంది గుడ్ రా చందు ఇలాంటి పాటలు మరెన్నో అలపించలని కోరుకుంటున్నాం 🙏🙏
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
❤💓❤💓
@thummalalavanya7715
@thummalalavanya7715 5 ай бұрын
అన్న చాలా రోజుల తర్వాత తల చక్కని పల్లె జీవన విధానాన్ని వివరిస్తూ మన పల్లె స్థితిగతులను చాలా చక్కగా పాట రూపంలో వివరించినందుకు హృదయపూర్వక కళాభివందనాలు మీరు ఇలాంటి పాటలు ఎన్నో ప్రజల ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను....
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 5 ай бұрын
@@thummalalavanya7715 🙏🙏🙏🙏
@goudraju5825
@goudraju5825 Жыл бұрын
మన తెలంగాణ మరో ఆణిముత్యాలు 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹💐💐🌷🌷🌷
@varikuppalaeshwar4802
@varikuppalaeshwar4802 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా √👍👍👍👌👌👌👌
@harshavardhandontharaboina540
@harshavardhandontharaboina540 Жыл бұрын
నాకు మా విలేజ్ గుర్తుకు వచ్చినపుడల్లా మీ పాట వింటున్నాను అన్న ఒంటరిగా ఉన్నపుడు మీ పాట వింటే ఒంటరిగా ఉన్నదే మరిచి పోతున్నాను సూపర్ సూపర్ ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను
@YadaiahKuna
@YadaiahKuna Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది ఆన్న పాట. 👌👌👍👍🙏🙏🙏💐💐💐♥️♥️♥️
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
Tnq brother
@kailashthotapalli6376
@kailashthotapalli6376 Жыл бұрын
Thammdu.yakanna.super.song🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SureshM-vn8xd
@SureshM-vn8xd Жыл бұрын
Super song annaya sudhagani upali valla kodal ni 🌼🌼🌺🌺
@jhansig1460
@jhansig1460 Жыл бұрын
Super Naku kuda evi Anni gnaapakalu unnai gundepuri thoti e paata tho na baalyam gurthochindi 🎉🎉🎉🎉
@saidulubarapati246
@saidulubarapati246 Жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే మనసు ఎంతో సంతోషంగా వుంది,, ఒక్కా సారిగా నా ఊరు వెలిశాల గుర్తుకు వచ్చింది. సూపర్ సాంగ్ ❤❤❤
@chbhaskar537
@chbhaskar537 Жыл бұрын
Good song smal age gurthuku vastundi 🎉
@bmlingam281
@bmlingam281 Жыл бұрын
సూపర్ అన్న పాట ఇలాంటి పాటలే నాకు నచ్చుతుంది రాసింది ఎవరో రచయిత సూపర్
@RaviGuguloth-mb1qo
@RaviGuguloth-mb1qo Жыл бұрын
Excellent song bro thanks to writer and singer for gifted this song. All most every lines wonderfully have
@yakaiaha4064
@yakaiaha4064 5 ай бұрын
Super anna na Peru Yakanna eveni anuvabincina gret
@govindumadhavi4842
@govindumadhavi4842 Ай бұрын
వెనకటి జ్ఞాపకాలు పాట పాడిన మీకు కృతజ్ఞతలు అన్న
@v.lingarajulingaraju4479
@v.lingarajulingaraju4479 Жыл бұрын
Supar brother 👌👌👌
@AshiwiniDivakar
@AshiwiniDivakar 2 ай бұрын
సూపర్ అన్నగారు 👏🎤
@gsathwikcreation7681
@gsathwikcreation7681 Жыл бұрын
super song brother congratulations 🎉🎉God bless you
@p.devendardeva2988
@p.devendardeva2988 4 ай бұрын
Super ga padaru annagaru pallegoppathanam gurunchi
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 4 ай бұрын
@@p.devendardeva2988 tnq very much
@Mahajanagalam
@Mahajanagalam Жыл бұрын
Super super super epuri yakanna pataku mahajana vondanalu👍👍👍🙏🙏🙏
@parusharamparasharam8174
@parusharamparasharam8174 Жыл бұрын
❤🎉🎉🎉🎉🎉🎉
@parusharamparasharam8174
@parusharamparasharam8174 Жыл бұрын
Super
@srinivassuperpulluri1124
@srinivassuperpulluri1124 8 ай бұрын
Sangeetam Ghoda Kuda chala bagundi
@Sharadha-ol8ry
@Sharadha-ol8ry Жыл бұрын
సూపర్ యాకన్న 👌👌👌
@Maheshjangili897
@Maheshjangili897 8 ай бұрын
Chala baga vundhi bro song
@maheshpalakurthi5696
@maheshpalakurthi5696 Жыл бұрын
Super yakanna❤🎉👌👌
@dsrnayak7954
@dsrnayak7954 Жыл бұрын
# నీ కలము కన్నీళ్ళతో తడిసిన ఆ కాగితము కౌగలించుకొని ముద్దాడింది, నా పల్లె తల్లిని. చూసే చూపుకందునా.‌.? కొలిచే కొలతకందునా..? ఒడవని చరిత్ర నా పల్లెతల్లిది. పాట చాలా బాగుంది అన్న...! ఇంకా మంచి మంచి పాటలు రాయాలని పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, నా హృదయ పూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. 💐🤝♥️
@jagadeeswarpakadi8922
@jagadeeswarpakadi8922 Ай бұрын
ఒళ్లు పులకరిస్తుంది అన్న చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తు చేసినవ్. 🎉🎉❤❤
@erigisrikanthdappumusic530
@erigisrikanthdappumusic530 Жыл бұрын
మధురమైన సాంగ్ అన్నయ్య ❤🎉🎉
@swarshiththelegend5300
@swarshiththelegend5300 Жыл бұрын
సూపర్ 🎉🎉🎉గాడ్ బ్లేస్ యూ యాకన్న ❤❤❤
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
💝💝
@honesty496
@honesty496 Жыл бұрын
అన్నయ్య మీ గుండెపురి...నీ గుండెల్లో పెట్టుకొని ప్రాణం పోసిన మీ పాట కు,మాటకు వందనం...అభివందనం
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
❤❤❤🙏🙏🙏
@SingerPraveenkolatam
@SingerPraveenkolatam Жыл бұрын
యాడ్సప్ అన్న సూపర్ బాగుంది
@chandrasheker8241
@chandrasheker8241 8 ай бұрын
Annaiah nee voice bhagundhi nice song annaiah
@sunkaridmahesh6186
@sunkaridmahesh6186 6 ай бұрын
Anna me phone number pettandi please Anna
@ragulasrinivas8753
@ragulasrinivas8753 5 ай бұрын
అన్నగారు చాలా మంచిగా ఈ పాట పాడారు నీ గొంతు ఒక అద్భుతం నేనయితే మరొక గర్జన లాగా గొంతు ఎత్తి గాయకుడు అని అనుకుంటున్నాను
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 5 ай бұрын
@@ragulasrinivas8753 🙏🙏🙏
@kishoreambethkar5827
@kishoreambethkar5827 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏mamuliga ledu maataley paata ga marinavi 👌👌👌👌👌👌👌👌👌👌👌
@ramanchasuman9996
@ramanchasuman9996 Жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి పల్లె పాట అందించినవ్ యాకన్నా బాగుంది పాట 👌
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
🙏🙏🙏🙏
@sayannakummari-ru9ef
@sayannakummari-ru9ef 11 ай бұрын
Super anna song thanks
@rameshaddu4387
@rameshaddu4387 Жыл бұрын
Anna village life histry gurinchi chala baga padav anna voice kuda chala bagundi congratulations anna🤝🤝🤝🤝🤝💪💪
@rajshekar482
@rajshekar482 Жыл бұрын
Super anna heart touching song❤❤❤❤❤
@palakurthimaheshgoud7704
@palakurthimaheshgoud7704 Жыл бұрын
We are so happy Ma uri gurinchi tq
@arunabaki2921
@arunabaki2921 Ай бұрын
Anna really great song chinnappatu rojulu gurtukochai meeku dhanyavadhalu
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 Ай бұрын
@@arunabaki2921 ❤
@KusumaBhaskar-h8e
@KusumaBhaskar-h8e Жыл бұрын
Ee pata vinnappudalla naa chinna naati gnapakalu gurthuku vasthuntayi.super song.
@skrfolkmusic5352
@skrfolkmusic5352 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది అన్న
@kadamanchimahesh6621
@kadamanchimahesh6621 Жыл бұрын
Supar anna song 🙏🙏🙏🙏
@krupadigitalsstudios3917
@krupadigitalsstudios3917 Жыл бұрын
అన్నగారు చాలా అద్భుతంగా పాడారు 🙏🙏
@saisanthan7898
@saisanthan7898 2 ай бұрын
Super Anna very good voice
@KumarYadav-h6b
@KumarYadav-h6b 3 ай бұрын
❤❤❤❤ super anna❤❤❤❤
@DarshanamAnjaneyulu-r9b
@DarshanamAnjaneyulu-r9b Жыл бұрын
సూపర్ అన్నయ్య సాంగ్✊️✊️✊️🎤🎤🎤
@nagarajumangalapally7209
@nagarajumangalapally7209 Жыл бұрын
అన్న సూపర్ సాంగ్ 👍
@KumarYadav-h6b
@KumarYadav-h6b 3 ай бұрын
సూపర్ సాంగ్
@MastanVali-ni1jo
@MastanVali-ni1jo Жыл бұрын
Thammullu meepata prathiroju vintanu hatsoff thammullu
@vijoashok3283
@vijoashok3283 Жыл бұрын
Very good SUPER SONG Anna
@Sampath-l4o
@Sampath-l4o 10 ай бұрын
Super anna song chalabagudhi
@sampathpodala6651
@sampathpodala6651 Жыл бұрын
చాలా బాగుంది అన్న
@azmeeranareshazmeera999
@azmeeranareshazmeera999 Жыл бұрын
Super song anna ❤🎉 my villege gundepudi❤❤❤
@saikumar-lg9dx
@saikumar-lg9dx Жыл бұрын
Mariped gundepudi na anna
@chintharamesh6435
@chintharamesh6435 Жыл бұрын
సూపర్ బ్రో చాలా బాగా పాడారు🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🫡🫡🫡🫡🫡🫡
@nallateegalayakanna6354
@nallateegalayakanna6354 Жыл бұрын
Super song Anna 👌👌👌
@ravisudanaboina3004
@ravisudanaboina3004 Жыл бұрын
ని వాయిస్ సూపర్ అన్న పల్లె గురుంచి చాలా అద్భుతంగా పాట పడినావ్ అన్న నేను ని సాంగ్ రోజుకి ఒక్క పది సార్లు నా బండి లో పెడతా అన్న ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా వింటారు అన్న నువ్వు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో పాడాలని నేను కోరుకుంటూన్నాను అన్న
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
🙏🙏🙏
@bonamoninagendram4953
@bonamoninagendram4953 Жыл бұрын
Anna ChalaBagundi E Sangs.👍👍
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
🙏🙏🙏
@SakiMahesh-tt1zo
@SakiMahesh-tt1zo Жыл бұрын
Supar mama
@SwamyNaragoni
@SwamyNaragoni Жыл бұрын
Super nice song bagundi
@balaobaiah2300
@balaobaiah2300 Жыл бұрын
అన్న సూపర్ అన్నయ్య సాంగ్
@సామ్రాట్
@సామ్రాట్ Жыл бұрын
Nice song 👍🐘
@crkmusic2023
@crkmusic2023 Жыл бұрын
మంచి సాహిత్యం 🌷🌷🌷👍👍👍
@padigelaakash7367
@padigelaakash7367 7 ай бұрын
Singing&music vere level
@ashadapusaraiah6653
@ashadapusaraiah6653 11 ай бұрын
Super super 💯💯💯💯💯💯
@nareshkommu7566
@nareshkommu7566 Жыл бұрын
Gundepuri pedala bathukulanu maa vooru charitranu maa vooru goppadananni Telangana prapanchaniki parichayam chesinanduku nenu andulo bagamainanduku chala garvanga feel ayithunna...
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
👏👏👏
@PulluriShankaraiah-dp6vh
@PulluriShankaraiah-dp6vh Жыл бұрын
Heart touching song. God bless you
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Enukati Na Palle Kala Enduvaye | New Telangana Songs | Janapada Songs Telugu | Telugu Folk Song
12:41
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 7 МЛН
Mayami Pothunnadamma Song  Performance By Andesri  | Padutha Theeyaga | ETV
10:10
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58