No video

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఏం దక్కింది? || What did Andhra Pradesh get in Union Budget ? ||

  Рет қаралды 164,828

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఏం దక్కింది? || What did Andhra Pradesh get in Union Budget ? ||
Union Budget 2024: Special focus for development of Bihar, Andhra Pradesh The special attention to Andhra Pradesh and Bihar is significant as Telugu Desam Party and Janata Dal (United) had emerged as kingmaker allies in the NDA coalition post the Lok...
Read more at: www.deccanhera...

Пікірлер: 890
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn Ай бұрын
ఆంధ్రను ఈస్ట్రన్ భారత దేశం లోనే కాదు బంగాళా ఖాతం లో కలిపేసును 400 వచ్చుంటే
@pattabhimaruri5727
@pattabhimaruri5727 Ай бұрын
Appu Ane chepparu vivaramga.mana state nu ,capital nu Ela nirminchalo ardham kaavatledhu.CBN gariki oka saval ga Amaravathi nilusthondhi.
@pattabhimaruri5727
@pattabhimaruri5727 Ай бұрын
CBN garilo edho peddha inferiority vundhi.Adugadu,adagaleru.pk gaaru saresari.
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 Ай бұрын
​@@pattabhimaruri5727ఒక్క అమరావతే కాదు సీబీన్ కు సవాల్, ఇచ్చిన హామీలు, పతకాలు, అభివృద్ధి అన్ని సవాలె, కేంద్రం రూపాయి కూడా ఇవ్వదు ఎందుకంటే గతంలో ప్రత్యేక ప్యాకేజీ కావాలనిడబ్బుంతా కొట్టేసాడు బీజేపీకి సీబీన్ మీద నమ్మకం లేదు, సీబీన్కు బడ్జెట్ అవరం లేదులే సంపద సృష్టి కర్త కదా
@Dada-oj2ju
@Dada-oj2ju Ай бұрын
​@@pattabhimaruri5727pk ithe blowjob chestadu🙏 konchem strict ga undali
@user-ss7he6wc8y
@user-ss7he6wc8y Ай бұрын
​@@pattabhimaruri572725:52
@govindboddepalli9462
@govindboddepalli9462 Ай бұрын
I support your words sir, truly disappointed budget 😢
@Cent-130
@Cent-130 Ай бұрын
ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్కోవటం కోసం వివిధ బ్యాంకుల నుంచి సహాయ సహకారమ అందిస్తాం అదే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన బడ్జెట్
@QuestionerVOICE
@QuestionerVOICE Ай бұрын
CBN clearly agreed at the time of alliance and he wont ask anything with BJP
@subramanyaml3680
@subramanyaml3680 Ай бұрын
@@QuestionerVOICE మెడలు వంచుతా అని రోడ్ మీద రంకెలు వేసిన వాడు ఏమి పీకాడో చెప్పు.
@bheemak82
@bheemak82 Ай бұрын
kzbin.info/www/bejne/rX-Un56hhdumibcsi=6IYxwLaSuF6Cya_q
@sivasankarkaketi6568
@sivasankarkaketi6568 Ай бұрын
​@@QuestionerVOICEpztxeppeepnn zzz
@user-ot1gp8em6f
@user-ot1gp8em6f Ай бұрын
😂😂😂
@GopinadhAllada
@GopinadhAllada Ай бұрын
నాగేశ్వర్ గారు చెప్పింది నిజమే స్పష్టత లేదు అన్నీ బడ్జెట్ చెప్పరనుకుంటా బీహార్లో దగ్గర్లో ఎన్నికలు వున్నాయి అందుకే వాళ్ళు ఎగురుతున్నారు
@prasadaraopochiraju3045
@prasadaraopochiraju3045 Ай бұрын
మీకు కనీసమైనా బాధ్యత ఉంటే స్పష్టత తీసుకొని మాట్లాడాలి. ఎవరో తరుముకు వస్తున్నట్లు ఎదో అర్జెంటు గా మాట్లాడపోతే మీరు వెనుకబడిపోతారా. నాగు కు సంతోషఓ bjp govt పడిపోతేనే
@babug7352
@babug7352 Ай бұрын
కూటమి ప్రభుత్యం సంకలు కొట్టుకునే అంత ఏమి లేదు..ఈ బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి వివిధ ఏజెన్సీ లా ద్వారా సాయం చేస్తాం అన్నారు తప్ప తక్షణం ఇచ్చేది ఏమీలేదు.
@pavan7626
@pavan7626 Ай бұрын
Adhi ee year kosam ani cheparu bro
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Ай бұрын
AP నోట్లో బాగా పెట్టాడు మోడీ... దీనంతటికీ కారణం చంద్రబాబు..
@venkatasrinivasaraoithinen8929
@venkatasrinivasaraoithinen8929 Ай бұрын
ఇది గ్రాంట్ కాదు, అప్పు ఇది మా ఆంధ్రప్రదేశ్ చెల్లించుకోవాలి. అప్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు😢😢😢
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp Ай бұрын
appu ki intrest mana andaripaina padutundhi
@saisrinivasv.d136
@saisrinivasv.d136 Ай бұрын
​@@Pradeepkumar-ok8tp its long-term loan with low interest,
@Kishorer437
@Kishorer437 Ай бұрын
Visinary 😂 valla appu😅😅
@Apmangoman
@Apmangoman Ай бұрын
8+ lakh crores last 5 years loo em chesaroo Koda telidu
@Kishorer437
@Kishorer437 Ай бұрын
@@Apmangoman visinary sir 14lacks cr antaru....kondaru 8lacks cr antaru.... Nirmal Seetharamana 4.85lcaks cr antadi...ela bro ala anta difference
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Ай бұрын
మోది గుజరాత్ ను మాత్రమే చూస్తాడు. మనం మాత్రం మోది కి ఊడిగం చేవటానికి ఏపి పార్టీ లు సిద్ధంగా ఉన్నారు.
@MAHABOOBBASHASHAIK-y6w
@MAHABOOBBASHASHAIK-y6w Ай бұрын
Correct chepparu sir
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 Ай бұрын
ఏపీ పార్టీలు కాదు ఓన్లీ పీకే, సీబీన్
@supercar3330
@supercar3330 Ай бұрын
Poo ra... dividing india is all you know
@zeelanbashabaig
@zeelanbashabaig Ай бұрын
mana gujrat bansia battailaku eppudu artham auvutundo
@SkKasim-x3y
@SkKasim-x3y Ай бұрын
మనం. మోసపోతున్నామ సార్ మరి మన పెద్దలు ఏమీ. అడిగారా. మనకన్నా. బీహార్ చాలా ముందు కు పొతుంది. బీహార్ ప్రభుత్వం చాలా గొప్ప ఆలోచన. చాలా తెలివి గా ఉంది సార్
@harshaneelams8029
@harshaneelams8029 Ай бұрын
Your my AI . I’m seeing you since my college days sir, your guest faculty in our college .you Absolutely slapped Point to Point. This is exactly what I’m thinking in my mind after the budget session, what you said is 100% right and you’re always right
@sangamprasad4889
@sangamprasad4889 Ай бұрын
Shame on bjp
@rhghbh-qx6fx
@rhghbh-qx6fx Ай бұрын
Shame on ap people 😂
@mohammedsha6130
@mohammedsha6130 Ай бұрын
Very good analysis by the professor sir.
@chikkalasamuel3347
@chikkalasamuel3347 Ай бұрын
We are not begging, its our right, for 10 years they deceived us
@prasadpatnala414
@prasadpatnala414 Ай бұрын
Sir. Thanks for making us understand. Sad thing is still these TDP leaders are supporting this budget. I am not seriously why we voted to TDP, feeling so regret.
@ramkrishnareddy4671
@ramkrishnareddy4671 Ай бұрын
సార్ అప్పు చేసుకోను మోడీ దగ్గర లైసెన్సు తెచ్చుకొన్న మన బాబు ను అభినందించాలి సార్
@mukundhathaddi
@mukundhathaddi Ай бұрын
Namaste reddy..
@Surya-if1ox
@Surya-if1ox Ай бұрын
Kulagajji antha tvaraga ela pothundi
@pumeshchandra7343
@pumeshchandra7343 Ай бұрын
40 కాదు 45years.. ఇక్కడ.. సంపద సృష్టికర్త.. క్వాలిటీ లిక్కర్ ప్రవాహం తక్కువ ధరలకే.. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే క్వాలిటీ ఏపీ గా మార్చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాచిపోయిన లడ్డూలు తీసుకొని డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఆరు నెలలలోనే ప్రత్యేక హోదా సంపాదించగల సత్తా
@devikonari3950
@devikonari3950 Ай бұрын
Rs 15000 crores Ardhika saayam chesarani eenadu, abn channelslo chebutunnaru. Yedhi nammali
@veerapoosala9065
@veerapoosala9065 Ай бұрын
11 Mohan reddy
@SaiVihari89
@SaiVihari89 Ай бұрын
Bihar lo next year election vundi, AP lo ledu..Adhi difference
@kurubasreenivasulu7146
@kurubasreenivasulu7146 Ай бұрын
Don't worry " SAMPADA SRUSHTI " by CBN Sir !!! 😄😁😂🤣😭
@Vihari9
@Vihari9 Ай бұрын
Jaglaq created lakhs of crores in Andhra😂😂😂😂 Andhra ni bikari chesadu..tu
@SanthoshKumar-fg7bi
@SanthoshKumar-fg7bi Ай бұрын
Sir what u said is correct but please dont forget the last 10years we never get these things correct and act applicable 10 years only
@Sivanarayana7187
@Sivanarayana7187 Ай бұрын
అన్నీ వసతులు వున్న వైజాగ్ని వదిలి ఏమి లేని అమరావతి లో బినామీల కోసం లక్షల కోట్లు అప్పులు చేసి బిల్డింగ్ లు కట్టా 50 ఎల్లా లో అభివృద్ధి చేయాలి అదే అప్పులు ప్రజల నేతిన పెట్టాలి
@VeNu54
@VeNu54 Ай бұрын
Cry more dogs...😂
@wallacevenky964
@wallacevenky964 Ай бұрын
Superb analysis sir,contrast to media hype
@failuresachievers4912
@failuresachievers4912 Ай бұрын
నిజం బ్రదర్.... వైజాగ్ ని ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేసారు బట్ నో use
@lazamab9707
@lazamab9707 Ай бұрын
Sir చాల అవసరం అయిన విశ్లేషణ చాలా బాగ వివరించారు ❤
@rr3648
@rr3648 Ай бұрын
AP got cheated
@ravisankarbhimavarapu6847
@ravisankarbhimavarapu6847 Ай бұрын
😂😂😂 After 10 years 😂😂😂 for them there is no altranre, that is the power of OPPOSITION 😂😂😂
@jaganthecmjaganthecm4632
@jaganthecmjaganthecm4632 Ай бұрын
15000వేలు కోట్లు ఇస్తుంది అప్పు కింద సాయం కింద కాదు
@DK-sm7cb
@DK-sm7cb Ай бұрын
They said they will take the loan and givee
@user-bk2cl8cu5y
@user-bk2cl8cu5y Ай бұрын
Sakshi news chustaru kada meru....😂
@33542
@33542 Ай бұрын
Veedu paytm
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Ай бұрын
​@user-bk2cnvu abn t5 maha news chustavara lanjakodakal8cu5y
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Ай бұрын
​@@33542vedu pacha bach
@Rahul-jb4qx
@Rahul-jb4qx Ай бұрын
CBN cheated by BJP 😂
@yvklic
@yvklic Ай бұрын
బిజెపి ఆంధ్ర ప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మన రాష్ట్రాన్ని ముంచుతుంటే. బిజెపి గవర్నమెంట్ ని మన ఎంపీ స్థానాలతో కాపాడుతున్నాం. అది మన ఆంధ్ర వాళ్ళ యొక్క మంచితనం.
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b Ай бұрын
If special status given during Jagan time for 5 years it will be waste only. He won’t use it at all. Once capital develops we should get status then AP will develop fast that to leader like Naidu should be CM
@halonenprasanth134
@halonenprasanth134 Ай бұрын
చేతకాని తనం
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 Ай бұрын
ఆంధ్ర వాళ్ళ మంచితనం కాదు ఇచ్చే ఆవుని కాదని తన్నే గాడిదులను తెచ్చుకున్నారు, దమ్ము ధైర్యం ఉంటే సీబీన్ ను బీజేపీ కి మద్దతు ఉపసంవరిం చుకోవాలి
@gamer-ix6bc
@gamer-ix6bc Ай бұрын
@@user-tz2zq5qj6b capital manchiga develop avvalante special staus kavali ayina intha manchi chance eppudu raadu central govt meda mana leaders deggara undi
@VeNu54
@VeNu54 Ай бұрын
తెలంగాణ కి అదికూడా ఇవ్వలేదు...😂
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv Ай бұрын
15000 crores grant or loan. If loan no use. No body can understand that is nirmala garu.
@thulasinadhambomkapalli8941
@thulasinadhambomkapalli8941 Ай бұрын
Loan
@chintuk3783
@chintuk3783 Ай бұрын
Anil garu manaki grant ichina gani 15000cr anedi tongue cleaner laga kuda saripodu andi chinna example AP population 5cr Total grants or loans whatever 15000cr Correct person 3000 rupees ichinatlu Asal nyayam eh na Literally AP got cheated sir I still can't get why CBN garu did not ask for special category status 🤦
@MyselfRaiyan
@MyselfRaiyan Ай бұрын
Centre will take loan from agencies and they will pay
@Nonameta
@Nonameta Ай бұрын
​@@MyselfRaiyan ఎవరు చెప్పారు 😁?
@avinash801
@avinash801 Ай бұрын
లోనే భయ్యా కానీ లోన్ కట్టే బాధ్యత ఏపీ ఇది కాదు ఏపీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ది తిరిగా లోని పే చేసే బాధ్యత..... మీడియా ప్రెస్ మీట్ లో చాలా క్లియర్గా అడిగిన ప్రశ్నకి ఇది లూనా గ్రాండ్ అని అడిగిన ప్రశ్నకి ఇది మల్టీ లాటరీ ఏజెన్సీ ద్వారా మేము లోన్ ఇప్పిస్తాం కానీ దాన్ని కట్టే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ది అని చెప్పింది... చెప్పడం అయితే చెప్పింది కానీ బీజేపీ మీద ఎప్పుడు ప్లేట్ మారుతారో తెలియదు
@anilbuddha2046
@anilbuddha2046 Ай бұрын
Finally Andhra pradesh got its due.... thanks to all citizens of India for not giving BJP absolute majority... #Justice to AP.
@ramakrishnadali1812
@ramakrishnadali1812 Ай бұрын
సార్ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఇక్కడ యే పార్టీ గెలిచిన మద్దతు బిజేపి కేకదా చంద్రబాబు బిజేపి బానిస వారితో పొత్తు లేకపోతే ఇక్కడ యేమి చేయలేరు జగన్ మోహన్ రెడ్డి కూడా బిజేపి కే మద్దతు అనే ముద్ర వేసుకున్నారు యవరు మా ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తే వారికే మా మద్దతు అని ఇప్పుడు అనగలిగే అవకాశం ఉంది కానీ అనరు ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడానికి తప్ప దేనికీ పనికిరాకుండా పోయింది ఆంధ్రప్రదేశ్
@lovelysongs199
@lovelysongs199 Ай бұрын
15000 crores ఇచ్చారు ఇంకేం కావాలి రా మీకు జగన్ గాడి భజన ఆపి అంధ్ర డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తే మంచిది
@Vihari9
@Vihari9 Ай бұрын
Andhra ni 5 years lo jaglaq Andhra ni naasanam chesaru.. BJP support lekapothe Andhra naaki potundi..so unnecessary ga aavesa padi BJP tho fight chesthe em raadu..think
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 Ай бұрын
పచ్చి మోసం అందరూ సరిగా అర్థం చేసుకులేదు. అందుకే పొలిటికల్ ఎనాలిజర్స్ ఏమి చెబుతారంటే it is కుర్సీ బచావో బడ్జెట్ by వైశాఖీ. 10:25
@MyVillage365
@MyVillage365 Ай бұрын
కేంద్రం చాల చీట్ చేస్తుంది ఏపీ నీ. కర్మ ఎవ్వరినీ వదలదు.
@madhumadhu6246
@madhumadhu6246 Ай бұрын
Crystal clear understanding
@VinodKumar1994
@VinodKumar1994 Ай бұрын
The central minister is saying that ₹15,000 crore was not given, but assistance and support were provided to borrow from the World Bank. The alliance government is playing a drama.
@nnconstructionpark1585
@nnconstructionpark1585 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్
@digitha
@digitha Ай бұрын
As commented by CBN in the assembly, this is only Oxygen for the patient on ventilator. Now it is the turn of the AP Govt. to get all the clarifications and squeeze as much as possible!
@narasimhaadavala6562
@narasimhaadavala6562 Ай бұрын
మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు వారి వారి కేసులలో మునిగిపోయి ఉన్నారు వాళ్లు మన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి అడిగే దమ్ము ధైర్యం అనే పదాలు అనొచ్చా లేదో తెలియదు కానీ వారు అడగలేరు చివరికి పవన్ కళ్యాణ్ కూడా చాలా నిశ్శబ్దం అయిపోయారు
@d.rajasekharreddy9849
@d.rajasekharreddy9849 Ай бұрын
Adagsvalasindi cbn BJP depend apon cbn jagana apude cheppadu mejarty lekunte mana viluva thelisedi ani
@srinimba7656
@srinimba7656 Ай бұрын
Sir i am huge fan of yiu.
@shaik.inthiazinthiaz5168
@shaik.inthiazinthiaz5168 Ай бұрын
If BJP got 350 seats, BJP won't give single Rupee.
@NKS1982
@NKS1982 Ай бұрын
That's why God is there. Bid you think something god will decide something.
@Luxmivara
@Luxmivara Ай бұрын
Ipudu kuda ivvaledu 15000 crores appu ichindi😂
@benarjilakshmaiah4545
@benarjilakshmaiah4545 Ай бұрын
​@@Luxmivara adhi kuda istharo leka 😢
@Luxmivara
@Luxmivara Ай бұрын
@@benarjilakshmaiah4545 appe kada sir Istaru
@benarjilakshmaiah4545
@benarjilakshmaiah4545 Ай бұрын
@@Luxmivara first istharo ani doubt sir and if it is given too is burden for ap 15000crores loan on each people 3000 rupees
@ramakrishnajarubula9243
@ramakrishnajarubula9243 Ай бұрын
Good analysis sir
@aanandh8517
@aanandh8517 Ай бұрын
జగన్ 12000 కోట్లు రెవెన్యూ లోటు తెచ్చుకున్నాడు CBN కన్న చాలా బెటర్
@naveenkumar1755
@naveenkumar1755 Ай бұрын
Total 5 years lo 12000 crores na
@narendharputta2703
@narendharputta2703 Ай бұрын
Techukoni ekkada dhachukunadu
@avr6472
@avr6472 Ай бұрын
apandra babu please reality ki randi
@bujjirishi917
@bujjirishi917 Ай бұрын
Siggu undali inka vadini support చేయడానికి
@aanandh8517
@aanandh8517 Ай бұрын
@@naveenkumar1755 నో last year budget లో
@KIRANKUMAR489
@KIRANKUMAR489 Ай бұрын
Credit burden of Rs.15000 crores World Bank Loan...on Andhra Pradesh.....no use this...
@ummasravanakumar2061
@ummasravanakumar2061 Ай бұрын
నాగేశ్వరరావు గారు మీరు బడ్జెట్ అనాలసిస్ సూపర్ గా చేశారు
@commentatorsrikanth8715
@commentatorsrikanth8715 Ай бұрын
Ante 15000 crore loan through different agencies. Facilitate ante oka Agent laga central govt facilitate chesthundi.
@naveen1508
@naveen1508 Ай бұрын
Avuna 🤣🤣
@rameshg7904
@rameshg7904 Ай бұрын
2014 లో మోడీ తిరుపతి లో చెప్పింది ఏమి చెయ్యలేదు. వాళ్లకు full మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు ఏవో కొన్ని.. Full మెజారిటీ వచ్చి ఉంటే చిప్ప చేతులో పెట్టేవాడు ap కి
@VlearnTosca
@VlearnTosca Ай бұрын
ఆడవిడి ఎక్కువ ఇచ్చింది ఏమి లేదు కేవలం పబ్లిసిటీ కోసమే
@NS123-p8y
@NS123-p8y Ай бұрын
దక్కింది సున్న... 15వేల కోట్లు గ్రాంట్ పేరుతో బ్యాంకు ల నుండి అప్పులు ఇప్పించడమే మిగిలింది... 😄😄🙏
@sriramasastry6836
@sriramasastry6836 Ай бұрын
You are right sir
@santhoshbabukonnackel2363
@santhoshbabukonnackel2363 Ай бұрын
Very good speech sir
@jayamashok
@jayamashok Ай бұрын
Etv reporter asked very clearly in telugu.. go nd chk Mr. Prof
@raghavarocky2342
@raghavarocky2342 Ай бұрын
Andlo loan ane undi malli vinu
@RAGHUMANDALA_VAMSI
@RAGHUMANDALA_VAMSI Ай бұрын
​@@raghavarocky2342 From worldbank
@jayamashok
@jayamashok Ай бұрын
@@raghavarocky2342 ఎక్కడ సాక్షి ఛానల్ లో విన్నావా క్లియర్ గా వెళ్లి విను కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది అలాంగ్ విత్ వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్స్
@Suresh-454
@Suresh-454 Ай бұрын
Andulo appu Ane cheppundii
@benarjilakshmaiah4545
@benarjilakshmaiah4545 Ай бұрын
Adhi Appu anna not grant she cleared it
@vasugurugubelli5173
@vasugurugubelli5173 Ай бұрын
Correct sir.
@narapareddy7476
@narapareddy7476 Ай бұрын
Good analysis sir ❤
@chandrasekharkca4648
@chandrasekharkca4648 Ай бұрын
Meeru super nageswar sir unnadi unnattu cheptharu ye party aiyina sare yedi thappu yedhi right mana rastraniki upayoga padedhi cheptharu tq
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 Ай бұрын
మంచి విశ్లేషణ మహాశయ.
@seshasrinivasamurthyputrev1902
@seshasrinivasamurthyputrev1902 Ай бұрын
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నార్త్ సౌత్ divide వుంది. ऊपर से అప్పటి chakravartula రాజగోపాలాచారి నుండి state divide లో active గా పాలుపంచు కున్న చిదంబరం వరకు, ఇప్పటి నిర్మల సీతా *raman* వరకు మన మంటే చిన్న చూపే
@durgasivaprasadkonduru9645
@durgasivaprasadkonduru9645 Ай бұрын
Good analysis
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Ай бұрын
Good analysis by Professor Sir...🎉❤🎉
@kannaraosaladi
@kannaraosaladi Ай бұрын
Thank you sir..
@sivasanjay5130
@sivasanjay5130 Ай бұрын
Informative video
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv Ай бұрын
If loan it is waste. Only grant is required.
@bakuruchinnasimhachalam8186
@bakuruchinnasimhachalam8186 Ай бұрын
Correct answer sir👌👌
@vamsikasiraju8710
@vamsikasiraju8710 Ай бұрын
BJP seeing potential opportunities to get power in Bihar when compared to Andhra. Hence they prioritised bihar
@digitha
@digitha Ай бұрын
AP Govt. has to make necessary proposals for the development of coastal based tourist projects
@syfullas8704
@syfullas8704 Ай бұрын
Good sir...
@DhanushDesireddy
@DhanushDesireddy Ай бұрын
Adi one year ki matrame. 15000cr next 5yers inka vastai. Amarati outer ring road 30000cr grand
@sarangapaninethula4679
@sarangapaninethula4679 Ай бұрын
10 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వంనే ఉంది అప్పుడు అలర్ట్ చేయండి బడ్జెట్ ఇప్పుడు ఎందుకు అలర్ట్ చేశారంటే కూర్చుని కాపాడుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్కు అనేక నిధులు ఇచ్చారు ఇది న్యాయమా తెలంగాణ పాకిస్తాన్లో ఉందాతెలంగాణకి ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది ఎంపీలు మాట్లాడరా ఎనిమిది సీట్లు ఇస్తే కనీసం తీసుకురారా అభివృద్ధి నిధులుదయచేసి తెలంగాణ ప్రజలారా బిజెపికి బుద్ధి చెప్పండి
@Fambam-cu1wk
@Fambam-cu1wk Ай бұрын
She gave further clarification,not is a grant
@travelwithkishore2351
@travelwithkishore2351 Ай бұрын
Compare to last 5yrs this is the big achievement... wt ever it may be.. this is tge positive move for capital..
@benarjilakshmaiah4545
@benarjilakshmaiah4545 Ай бұрын
Now all the tax comes on AP people not government officers 5cr people so tax on each person is 3000
@balaapparao8340
@balaapparao8340 Ай бұрын
ఈమె చెప్పింది ఏంటి అంటే అప్పు తీసుకుంటే గ్యారెంటీ ఇస్తుంది అని గ్రాంట్ కాదు
@sundararaokoppula1302
@sundararaokoppula1302 Ай бұрын
దయాసేసి ఆంధ్ర ప్రదేశ్ ని బతకనీయండి సారూ
@MaheshLam
@MaheshLam Ай бұрын
బీహార్ 40 ఎంపీ సీట్లు, ఏపీ 25 ఎంపీ సీట్లు జనాభా బట్టి బడ్జెట్ ఇస్తారు నాగేశ్వరావు గారు ఈ రకంగా చూస్తే తెలంగాణ కి ఏమి ఇవ్వలేదు కేంద్రం
@abdulmuzeeb1713
@abdulmuzeeb1713 Ай бұрын
Babu garu alochinchali
@karthikreddy111
@karthikreddy111 Ай бұрын
ఏపీ ప్రజలకి చిప్ప ఇచ్చారు.ఆడుకోవడానికీ
@NeelamSundar86962
@NeelamSundar86962 Ай бұрын
డబల్ ఇంజిన్ సర్కార్ వలన దక్షిణ భారత దేశానికి వచ్చే లాభం ఇదే.😢
@onlyforpoliticsm9571
@onlyforpoliticsm9571 Ай бұрын
నా ఉద్దేశంలో విభజన అనేది తెలంగాణ నుంచి తీసుకొని ఆంధ్ర కి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ కి హైదరాబాద్ అప్పనంగా వచ్చింది. కానీ అలా చేస్తే మీ సొమ్ము పోతుంది. అలా చేస్తే ఇలాంటి వెగటు పుట్టించే జాలి ఆంధ్ర మీద కనపడేదే నాగేశ్వర్ గారు? ఆంధ్ర కన్నా బీహార్ చాలా వెనక బడ్డ రాష్ట్రం. రెండింటికి పోలిక అసంబద్ధం. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు... వాస్తవానికి తెలంగాణ కి disproportionate గా హైదరాబాద్ లాంటివి వచ్చాయి... కాబట్టి తెలంగాణ నుంచి తీసుకుని ఆంధ్ర కి ఇవ్వాలి. అలా అడిగే ధైర్యం ఉందా మీకు. అలా మీరు ఒప్పుకుంటే ఆంధ్ర కి చాలా మంచి జరుగుతుంది. జాతీయ మీడియా లో ఇప్పటికే ఆంధ్ర కు ఎక్కువ ఇచ్చారు అంటే ఇంకా ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. బుల్లెట్ ట్రైన్ కి లక్ష కోట్లు కూడా అప్పే. మీ ఎనాలిసిస్ మొత్తం అసంబద్ధంగా ఉంది.
@TheSrinu1985
@TheSrinu1985 Ай бұрын
ప్రొఫెసర్ గారు ఏ పార్టీ అనేది పక్కన పెడితే అయన చెప్పింది nijama కదా..... గ్రాంట్ అని చెప్పలేదు.. అయినా అన్నికోట్ల బడ్జెట్ లో 15 వేల కోట్లు ఇంకెక్కడి నుండో ఇప్పించటం ఏమిటి..... వాళ్ళే ఇవ్వచ్చు ga.... వేరే మార్గం లో ఇప్పించే పని అయ్యితే గత పదేళ్లలో ఎందుకు ఇవ్వలేదు... అంటే ap లో ఎలాగైనా గెలవాలని ఇన్నాళ్లు ఇవ్వకుండా ఇప్పుడు గెలిచాక ఇలా వేరే సంస్థ ల నుండి ఇప్పిస్తారంట..... సూపర్...... ఒక వేల ఇప్పుడు గెలవక పోయినటలయితే అది కూడా ఇచ్చే వాళ్ళు కాదు...... జనం తో పార్టీ లతో మైండ్ గేమ్ ఆడారు
@sriharikaregowdra
@sriharikaregowdra Ай бұрын
Thank You So Much Sir for educating the Telugu Community with the reality. You are truly Telugu People’s Dhruv Rathee. I guess you have capability, credibility, knowledge and integrity to be PAN INDIA (English) KZbinr too but don’t know what’s limiting you. Maybe you should just have a right team to achieve this.
@prasadareddyvaddula1962
@prasadareddyvaddula1962 Ай бұрын
Excellent analysis on A.P relating to budget 2024-25 by Prof. Nageswara Rao.😅😅😅
@srinivasm388
@srinivasm388 Ай бұрын
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పురోగమనానికి సంబంధించిన అవసరమై న అమరావతి రాజధాని జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేత తదితర మౌలిక అంశాలను కేంద్ర ప్రభుత్వం వదిలేసింది ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ప్రస్తుతం ప్రకటించిన అంశాలు కూడా పరస్పరం రాజకీయ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని చేసినవి ఇవి రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని కలిగించేవి
@lawyerramana7188
@lawyerramana7188 Ай бұрын
ఈన చెప్పే సోది వినాల్సిన అవసరం లేదు .... వింటే ఉన్న మతి పోతుంది .... మ్మ్ మ్మ్ బ్బె బ్బే బ్బె
@abracadabra42
@abracadabra42 Ай бұрын
Thanks for saying what I was thinking since Nirmala Seetharaman made those statements.. can't understand why news channels and even Pawan Kalyan are euphoric without analyzing the reality. Time for Chandrababu to tighten Modi's screws
@arunkumarreddy2190
@arunkumarreddy2190 Ай бұрын
Well explained sir
@chsatyanarayana90
@chsatyanarayana90 Ай бұрын
బడ్జెట్ లొ యేమి చూసి రామమోహన naidu parliament lo THUMSUP చూపించడం యెమిటీ దాహం వేసిందా
@prasannamanit
@prasannamanit Ай бұрын
Kaadu vuccha vachindi pilla bachha ku
@srinimba7656
@srinimba7656 Ай бұрын
Sir pls share your previous videos u spoken in last 5 years central budget where you have raised u r voice agsinst and support to AP.plz sir .
@veerendarnaik9696
@veerendarnaik9696 Ай бұрын
Sir ఇలా అడిగితే బీజేపీ, టీడీపీ బ్రోకర్లు కు నచ్చదు
@skshareef5490
@skshareef5490 Ай бұрын
as a tdp fan ga naaku nachhadu yrvariki kuda nachhadu
@kamalam_kathalu
@kamalam_kathalu Ай бұрын
State ki rajadhani undali... Adi kendram baadyata ani aavida spashtamga cheppindi...... Endukala Nageswaraogaru Prajalni divert chestaru panulani daya unchi savyamga saganivvandi..... Negative nu penchataniki 100 mandi ready ga untaru
@bhimalarameshbabu7606
@bhimalarameshbabu7606 Ай бұрын
Super explanation
@srinimba7656
@srinimba7656 Ай бұрын
Sir pls share u r videos about 2019 to 2024 central budget sesions where you have highlighted ap issues .pls sir .want to see sir.
@sureshpentakota6669
@sureshpentakota6669 Ай бұрын
వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు సూపర్ సిక్స్ హామీలు ఉష్ కాకి
@chprasad369Ch
@chprasad369Ch Ай бұрын
🙏🙏జగన్ అయినా, చంద్రబాబు అయినా మోడీ చేసిన మోసాలు ప్రతీ అంశం మీ లాంటి వాళ్ళు వల్లనే తెలుస్తున్నాయి @ అంత కలసి అనాధ ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారు 🙏🙏
@Macedonia2404
@Macedonia2404 Ай бұрын
ఇది వివిధ సంస్థల ద్వారా రుణ సహాయం చేయడానికి సహకరిస్తము అని అర్థం
@rameshbotsa8687
@rameshbotsa8687 Ай бұрын
Sir jagan opposition leader high court case gurichee explain chyndi sir❤..
@bachusambasivarao7106
@bachusambasivarao7106 Ай бұрын
మీరు చెప్పినవన్నీ కరెక్టే కానీ ఏ టికెట్ అవసరమైందో ఆయా సందర్భంలో నిధుల గురించి ప్రస్తావన వస్తది. ఇప్పుడు ఓన్లీ కేవలం బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే సమయం కేటాయించారు.
@srinivasaraokolakaluru6198
@srinivasaraokolakaluru6198 Ай бұрын
మన కూటమి నేతలు చాల సంతృప్తి చెందుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి మోదీ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చింది
@akhilmathe2922
@akhilmathe2922 Ай бұрын
Chadhuvu vachinavadiki ardham avudhi adhi grants kadhu appu ani devlopment agency la dwara estaru anta appu.... Bookem kadhu govt vachina 20days lo 20000 crores appu chesadu enka enti
@Krishna-8654
@Krishna-8654 Ай бұрын
సర్ ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశాల మీద ఇంత అద్భుతంగా మాట్లాడి తన విశ్లేషణలు ఇంత గొప్పగా చెప్పిన మీరు . రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మీద అయితే కేసీఆర్ ది ఉప్పుగా ఉంది రేవంత్ రెడ్డి ది తియ్యగా ఉంది అని మాట్లాడకపోతే నా పేరు మార్చుకుంటా.
@SubasPanda
@SubasPanda Ай бұрын
ఇతను కాంగ్రేస్ కు అమ్ముడు పోయారు అని వేరేగా చెప్పాలా ?
@Ramking7262
@Ramking7262 Ай бұрын
అతను చెప్పింది నిజామా...కదా...
@SS-vr
@SS-vr Ай бұрын
BJP కి కనుక 350 seats వచ్చి ఉంటే 1000 కోట్లు కూడా అప్పు ఇచ్చి ఉండేది కాదు. ఆంధ్రలో అన్ని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి BJP మీద ప్రత్యేక హోదా కోసం పోరాడాలి.
@VeNu54
@VeNu54 Ай бұрын
మాకు అవసరం లేదు...‌
@sriramakrishnachavali5935
@sriramakrishnachavali5935 Ай бұрын
నాగేశ్వరావు గారు ఈస్ట్రన్ నావెల్ కమాండర్ విశాఖపట్నం లోనే వుంది కాబట్టి నిర్మల గారు కరెక్ట్ గానే ఈస్ట్రన్ స్టేట్ అన్నారు.
@pallipamuamarkumar3616
@pallipamuamarkumar3616 Ай бұрын
Sir ma tdp frist bjp ki nitish kumar kanna mundu support raddu chesukuntam ante apecial status vache avakasalu gurinchi cheppara sir.
@sivasankarareddy6442
@sivasankarareddy6442 Ай бұрын
Good Analagiciess sir
@srinivasaraokolakaluru6198
@srinivasaraokolakaluru6198 Ай бұрын
వేలకోట్ల రూపాయలను గ్రాంట్ ద్వార గుజరాత్ రాష్ట్రానికి ఇచ్చినపుడు మరి మన రాష్ట్రానికి గ్రాంట్ ఎందుకు ఇయ్యాదు?
@darphd
@darphd Ай бұрын
Nice presentation
@DR-ty9yp
@DR-ty9yp Ай бұрын
AP నాయకులకు సిగ్గుండాలి గ్రాంట్ అని చెప్పుకోడానికి😂😂
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 16 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 55 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 16 МЛН