కేటీఆర్‌పై బీజేపీ రఘునందన్ రావు ఫైర్ | BJP Raghunandan Rao Vs KTR | 10TV

  Рет қаралды 214,434

10TV News Telugu

10TV News Telugu

2 жыл бұрын

కేటీఆర్‌పై బీజేపీ రఘునందన్ రావు ఫైర్ | BJP Raghunandan Rao Vs KTR | 10TV
#ktr #bjpraghunandanrao #10tv
►Watch LIVE: bit.ly/37wRilG
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
►Follow us on Telegram :- t.me/tentvnews
► Follow us on Koo App:www.kooapp.com/profile/tentv
► Do Visit Our Link Tree Account :linktr.ee/10tvtelugu
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Пікірлер: 523
@adira4283
@adira4283 2 жыл бұрын
కేటీఆర్ కు పదవి అనేది అప్పనంగా వచ్చింది రఘునందన్ తెలంగాణ ప్రారంభం నుంచి ఉద్యమంలో ఉన్న నాయకులు కష్టపడితే ఆ పదవి వచ్చింది
@rajashekhar1243
@rajashekhar1243 2 жыл бұрын
సిగ్గు లేని పాలన సిగ్గు లేని సంస్కారం ధద్దమలారా చదువుకున్నోడి కంటే చాకాలయ్య నయం .... ఇదేనా నువ్వు నేర్చుకున్నది అమెరికాలో
@chennup9616
@chennup9616 2 жыл бұрын
It's true brother....chadhuvukunnodi kanna chadhuvu rani vadu chala better...endhukante chadhukunna vadu kulam matham prantham perutho vidveshalu rechagoduthunnaru ....chadhuvu koni vadu biddala future gurinchi aalochistundu...... hat's off to educated idiots
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 2 жыл бұрын
KTR thu
@crazyboysofbb3773
@crazyboysofbb3773 Жыл бұрын
Super
@citizenofindia692
@citizenofindia692 2 жыл бұрын
What a power full speaking Raghunandhan sir ❣️🙏
@arao2038
@arao2038 2 жыл бұрын
KCR వి అవకాశం వాద రాజకీయాలు.. 1. తన కుటుంబ సభ్యులకు పదవుల కోసం జగన్ని కూడా జైలులో పెట్టించగలడు.. 2. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించగలడు.. 3. ప్రశ్నించిన మల్లన్న, రఘు లాంటి జర్నలిస్టులను జైల్లో పెట్టించగలడు.. 4. వందలు కోట్లు ఖర్చు చేసి ఈనాడు, ట్-న్యూస్ వంటి మీడియా చానెళ్లను కొనేయగలడు.. 5. కొట్లాడి తెచ్చిన తెలంగాణ వీరులను కూడా కాలితో తన్నగలడు.. 6. కొడుకును సీఎంను చేయడం కోసం TRS కోసం ప్రాణంలా పనిచేసిన మిత్రుడు(ఈటెల) మీద అక్రమ కేసులు పెట్టించగలడు.. 7. గవర్నర్ చేత కన్నీళ్లు పెట్టించగలడు.. 8. ప్రతిపక్షాలను కొనేసి నియంతలాగా మారగలడు.. 9. బీజేపీ వాళ్ళు గట్టొళ్లు కాబట్టి వాళ్ళ దగ్గర మాత్రం వీని ఆటలు సాగవు.. దొంగ పథకాల పేర్లు చెప్పి తెలంగాణ ప్రజలను అష్టకష్టాలు పలు చేసిన ఈ కెసిఆర్, KTR కొడుకులకు బండి సంజయ్, అరవింద్, రఘునందన్ లాంటి బీజేపీ నాయకులే కరెక్ట్ .. ఇంకొక్క సారి KTR, కెసిఆర్ ని నమ్మి తెరాస కి ఓటు వేసారో ఈసారి ఆ దేవుడు కూడా మనల్ని రక్షించడు!..
@gurunathchintalacreatechan3568
@gurunathchintalacreatechan3568 2 жыл бұрын
@@arao2038 కరెక్ట్.
@crazyboysofbb3773
@crazyboysofbb3773 Жыл бұрын
Super
@NaniVlogs-Dharma
@NaniVlogs-Dharma 2 жыл бұрын
వర్షం పడ్డాక.. అప్పుడు మీ అభివృది కనిపిస్తది..
@sathishkumar-qu3uy
@sathishkumar-qu3uy 2 жыл бұрын
Perfect reply by Raghunandan Sir👌
@nagarajmudhiraj5338
@nagarajmudhiraj5338 2 жыл бұрын
జై రఘఅన్న 💪💪జై బీజేపీ
@adira4283
@adira4283 2 жыл бұрын
కేటీఆర్ గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క బాధ తెలియని నాయకుడు రఘునందన్ గ్రౌండ్ లెవెల్ లో ప్రజల గురించి తెలిసిన నాయకుడు
@parthasarathir2990
@parthasarathir2990 2 жыл бұрын
Father and son given his Forefathers property stupid talk
@chandrakalayesuri8984
@chandrakalayesuri8984 2 жыл бұрын
Excellent speech no one can beat him, what a talking power
@gugulothnareshhsd9842
@gugulothnareshhsd9842 2 жыл бұрын
ఏం మాటలు మాట్లాడుతున్నారు ktr నిమొకం ఆదమ్లో చూసుకో 😭😭😭🤣🤣🤣
@Venkat-Yadav
@Venkat-Yadav 2 жыл бұрын
Jai రఘునందన్ అన్న Jai BJP
@nufkistruff9961
@nufkistruff9961 2 жыл бұрын
Raghunathan గారికి జోహారులు. 🙏
@sureshdata189
@sureshdata189 2 жыл бұрын
Bro bratiki unna valla ki johar anakudadu
@chintunayak6434
@chintunayak6434 2 жыл бұрын
Nalla lo nelly rately kadha
@raghavaraghava8061
@raghavaraghava8061 2 жыл бұрын
Orey gorre joharulu yendi ra babu
@prashanthakkam7423
@prashanthakkam7423 2 жыл бұрын
Jai modi
@parthasarathir2990
@parthasarathir2990 2 жыл бұрын
Jai BJP
@VenkySVR1262
@VenkySVR1262 2 жыл бұрын
Jai BJP Jai Hindh..super Punch 👊 ..Raghu anna
@chinna163
@chinna163 2 жыл бұрын
జై బీజేపీ 🚩🚩🚩🚩🚩
@atherajkumar8990
@atherajkumar8990 2 жыл бұрын
మా కొమరం భీం జిల్లా నీ ఎంత అభివృద్ధి చేశారు ktr sir ఎన్ని సంవత్సరాలు పనులు కొనసాగుతూనే ఉంటాయి ఇక్కడ ఎన్ని గ్రామాలకు నల్ల నీళ్లు వస్తున్నాయి తోలుకొని చూడండి ktr sir తరువాత నరేంద్ర మోడి గారి గురించి మాట్లాడు కొండి 🙏
@saikiran-ps2jd
@saikiran-ps2jd 2 жыл бұрын
Ma kagaznagar lo roadlu sarriga lev
@rajashekhar1243
@rajashekhar1243 2 жыл бұрын
జై బీజేపి జై నమో
@maheshvanaganti5722
@maheshvanaganti5722 2 жыл бұрын
Jai modiji
@maheshvanaganti5722
@maheshvanaganti5722 2 жыл бұрын
Jai bjp
@naveenkumardammagoni8520
@naveenkumardammagoni8520 2 жыл бұрын
Very cool and calm leader Raghunandhan sir. We want like you whose vision is largely enhanced not like bloody family party. Salute to your perception... Sarvejana sukhinobhavantu... Bhaarat Mathaki Jai 🙏🙇‍♂️🇮🇳
@parthasarathir2990
@parthasarathir2990 2 жыл бұрын
Raghunandhan sir 🙏
@maheshvanaganti5722
@maheshvanaganti5722 2 жыл бұрын
Jai Sri ram
@arao2038
@arao2038 2 жыл бұрын
KCR వి అవకాశం వాద రాజకీయాలు.. 1. తన కుటుంబ సభ్యులకు పదవుల కోసం జగన్ని కూడా జైలులో పెట్టించగలడు.. 2. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించగలడు.. 3. ప్రశ్నించిన మల్లన్న, రఘు లాంటి జర్నలిస్టులను జైల్లో పెట్టించగలడు.. 4. వందలు కోట్లు ఖర్చు చేసి ఈనాడు, ట్-న్యూస్ వంటి మీడియా చానెళ్లను కొనేయగలడు.. 5. కొట్లాడి తెచ్చిన తెలంగాణ వీరులను కూడా కాలితో తన్నగలడు.. 6. కొడుకును సీఎంను చేయడం కోసం TRS కోసం ప్రాణంలా పనిచేసిన మిత్రుడు(ఈటెల) మీద అక్రమ కేసులు పెట్టించగలడు.. 7. గవర్నర్ చేత కన్నీళ్లు పెట్టించగలడు.. 8. ప్రతిపక్షాలను కొనేసి నియంతలాగా మారగలడు.. 9. బీజేపీ వాళ్ళు గట్టొళ్లు కాబట్టి వాళ్ళ దగ్గర మాత్రం వీని ఆటలు సాగవు.. దొంగ పథకాల పేర్లు చెప్పి తెలంగాణ ప్రజలను అష్టకష్టాలు పలు చేసిన ఈ కెసిఆర్, KTR కొడుకులకు బండి సంజయ్, అరవింద్, రఘునందన్ లాంటి బీజేపీ నాయకులే కరెక్ట్ .. ఇంకొక్క సారి KTR, కెసిఆర్ ని నమ్మి తెరాస కి ఓటు వేసారో ఈసారి ఆ దేవుడు కూడా మనల్ని రక్షించడు!..
@nageshgoudpadala4648
@nageshgoudpadala4648 Жыл бұрын
Chala clarity ga chepparu brother
@crazyboysofbb3773
@crazyboysofbb3773 Жыл бұрын
Super... Plz subscribe
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 Жыл бұрын
మీరు చెప్పిన విషయం 100 శాతం నిజం
@raghavenderguptha9550
@raghavenderguptha9550 2 жыл бұрын
KTR ANTHE,KCR ANTHE JAI MODI
@arjun__Yadav4046
@arjun__Yadav4046 2 жыл бұрын
Jai bjp🚩🚩🚩
@wildbro-ht9xy
@wildbro-ht9xy 2 жыл бұрын
Jai BJP
@bonaganidhamodar6711
@bonaganidhamodar6711 2 жыл бұрын
అరె ఓ డ్రామా రావ్ మోడీ గారు టూరిస్ట్ కాదురా మీ అయ్యా దేశ దిమ్మరి నువ్వేమో దుబాయ్ అమెరికా అంగవడా పోతున్నవార రకుల్ రావ్
@sandeepsatkuri6762
@sandeepsatkuri6762 2 жыл бұрын
What a 👊 punch. super raghu sir
@user-de4lf7ob3h
@user-de4lf7ob3h 2 жыл бұрын
మాటల,తూటాల ధీరుడు రఘునందన్ అన్న.
@kanzaman2267
@kanzaman2267 2 жыл бұрын
Correct ae Siddipet and siricilla develop inattu other districts avvatledu. That means these are only district leaders 😂😂😂
@chitti660
@chitti660 2 жыл бұрын
That is Raghunandan sir 🙏
@assss1
@assss1 2 жыл бұрын
Jai bjp 🚩
@vannambalraj8260
@vannambalraj8260 2 жыл бұрын
next telangana bjp Jai modi
@SaiKumar-qx9bx
@SaiKumar-qx9bx 2 жыл бұрын
సూపర్ రాఘన్న
@yadavelliganesh123yadavell9
@yadavelliganesh123yadavell9 2 жыл бұрын
Your words are true raghunandan sir
@user-pb1zh6jb9v
@user-pb1zh6jb9v 2 жыл бұрын
Excellent answer Raghunandan sir
@espandanagoud2088
@espandanagoud2088 2 жыл бұрын
సెంట్రల్ నుండి నిధులు రాకుంటే తెలంగాణ ఇంత డెవలప్మెంట్ అయ్యేదా ktr చూసి మాట్లాడు covid టైమ్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే తెలంగాణ పరిస్థితి ఏంటని మీకు తెలియదా
@saileshk07
@saileshk07 2 жыл бұрын
Lol KTR sir underpass , flyover u forgot central funds
@mulavaasi1234
@mulavaasi1234 2 жыл бұрын
రఘునందన్ గారు అవి జవాబులు కాదు బుల్లెట్ లు..
@jangamveereshkumar126
@jangamveereshkumar126 2 жыл бұрын
నాకు టీఆర్ఎస్ లో గౌరవం ఉన్న నాయకులు కేటీఆర్, హరీష్ రావు..... కానీ ఈ సంఘటనతో కేటీఆర్ అంటే ఉన్న గౌరవం పోయింది, అయినా 10 జిల్లాలను పాలించటం, కొన్ని వందల జిల్లాలను పాలించటం ఒకటేనా,ఆ మాత్రం తెలీదా కేటీఆర్ గారు
@naveen1508
@naveen1508 2 жыл бұрын
10 jilalu state lu up lona
@bhumeshwargoli5987
@bhumeshwargoli5987 2 жыл бұрын
Rip kcr 💐 ktr also 😢
@vadlanarendhar5409
@vadlanarendhar5409 2 жыл бұрын
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 very good Speech Raghunandan Sir ji 🙏🙏🙏 Jai Modhi Sir ji 🇮🇳🇮🇳🇮🇳 Jai Bhaarath 🇮🇳🇮🇳🇮🇳 Jai Hindh 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@bandirajashekhar4497
@bandirajashekhar4497 2 жыл бұрын
Raghunandan sir superb speach
@jawaharparepally8247
@jawaharparepally8247 2 жыл бұрын
Ktr garu raghunandan samadhanamu bhagunddha 😀😀😀. Kallu thirigi bhairlu kammaya 😀😀😀.
@pathipakaanand5908
@pathipakaanand5908 2 жыл бұрын
Dosukunnaru telangana state ni kcr family members
@jawaharparepally8247
@jawaharparepally8247 2 жыл бұрын
Ktr garu meeku enddhuku ayya bjp tho godava, ippudu samadhanam cheppu 😀😀😀.
@suresh7595
@suresh7595 2 жыл бұрын
Jai modhiji 🙏 Jai bjp ✊💪🚩
@kishoregoud6159
@kishoregoud6159 2 жыл бұрын
Raghunanandan sir.....meeru super sir
@shobhasuresh8871
@shobhasuresh8871 2 жыл бұрын
Rip kcr ktr
@sasidharastoleti810
@sasidharastoleti810 2 жыл бұрын
KCR and KTR have to see the begger road.Time has come. Wait......
@narenderak6097
@narenderak6097 2 жыл бұрын
జై రఘనంధన్ అన్నా.
@sarcasticsoul9326
@sarcasticsoul9326 2 жыл бұрын
Congress = OC CM TRS = OC CM BJP = BC CM
@daggulaashoktharun
@daggulaashoktharun Жыл бұрын
BJP's
@kirankumarmallam1572
@kirankumarmallam1572 2 жыл бұрын
KTR ga Nuvvu Matladuthunte ne Moham chudali ante Kamparam Puduthundi , Andari Rechagoduthunnav abbadhalu chepi ,ne Matalu vine Namme vallu avaru leru Inka,Mosam chustu abbadhalu matladuthe Vine Rojulu Poinai
@SSVPADBAND7953
@SSVPADBAND7953 2 жыл бұрын
Jai Sri Ram 🚩🚩🚩🚩💪💪💪💪
@maipaljadhav6285
@maipaljadhav6285 2 жыл бұрын
Oka nallalo kuda nillu ravadam ledu
@sasanka7474
@sasanka7474 2 жыл бұрын
Maa inti nalla lo drainage water came past 1 week
@naveenmudhirajsmnmanne8274
@naveenmudhirajsmnmanne8274 2 жыл бұрын
Katham kcr katham ktr katham trs
@vjmcreations3552
@vjmcreations3552 2 жыл бұрын
Central tho enduku ktr 1600 mandi chanipoyaru ts kosam okkarikina a family lo mla ticket echhara janalu gorrelu kabbati nivvu happy ga vunnav modi neku polika enduku guru
@VenkySVR1262
@VenkySVR1262 2 жыл бұрын
Ayya nuvvu kattaledhu ra Nayana IT development..adhi company vallu kattunnaru ..dhaniki niku emi sambhadham ra Babu... Nuvvu kanna pillodu nenu Nana ani cheppuko..evadiko puttina pillodiki nenu Nana ani cheppukunattu undhi ni comments....
@vibhavkmpr6438
@vibhavkmpr6438 2 жыл бұрын
Ktr development perumedha poor lands gunjukuntundru.ktr govt ni family party ni house ki pampandi.
@venkateshwarlugande3176
@venkateshwarlugande3176 2 жыл бұрын
Hatsaf Raghunandan sir
@kancheanji
@kancheanji 2 жыл бұрын
Jai bjp jai raghunandan anna Jai bolo Bharath mathaki ki jai
@SV-Edits9010
@SV-Edits9010 2 жыл бұрын
What a counter raganna ✊✊
@vadlasantosh7154
@vadlasantosh7154 2 жыл бұрын
Excellent answer raghunandan sir
@sabbanishekar3888
@sabbanishekar3888 2 жыл бұрын
Jai ho modiji 💐🙏💐🙏💐🚩🙏🚩💐🚩🙏🙏
@bharathk2864
@bharathk2864 2 жыл бұрын
Super counter Raghu Nandan anna
@veenagpati
@veenagpati 2 жыл бұрын
The more money KTR family looted in Telangana, ahamkaram antaga perugutundi. Samskaram taggipotundi. Hyderabad is part of India . Adem KCR aaathi kaadu, and BJP /Modi will come when they want.
@allamdinesh9753
@allamdinesh9753 2 жыл бұрын
Water echi water ki money 'aduguthunaru KTR Sir
@shobhasuresh8871
@shobhasuresh8871 2 жыл бұрын
Jai Raghu Anna Army jai Sri ram jai bjp
@allamdinesh9753
@allamdinesh9753 2 жыл бұрын
Super Raghunandan Sir
@Iamvishu
@Iamvishu 2 жыл бұрын
first drainage and nalla petu taruwatha cheptha andarki
@snaveen8606
@snaveen8606 2 жыл бұрын
KTR ki nijam ga dhammunte sontha party petti gelavamsni cheppandi KCR , Telangana Peru ni vaadukoni ktr minister ainadu. Development ante, oka sarikotha trend ni create cheyali.. Ncbn - IT development laaga YSR - firmer ki help cheselaa Meeru chesina noothana avishkarana enti asalu.. future generation ki use ayyela
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 2 жыл бұрын
Hyderabad City ne develop chesindhi Sri CBN pinnayya Garu, 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
@vijay96959
@vijay96959 Жыл бұрын
Nice joke
@kramesh7046
@kramesh7046 2 жыл бұрын
Raghunandan sir super 👍👍👍👌👌👌👌
@sidduvorsu8823
@sidduvorsu8823 2 жыл бұрын
సూపర్ vakeel sab sir.. ur simply city adhurs..
@varikuppalamahesh1255
@varikuppalamahesh1255 2 жыл бұрын
Jai raghana
@race5669
@race5669 2 жыл бұрын
Raghunandan is a REAL..🙏 Ktr is a REEL...🖕
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Jai Hind Jai Modi ji 🙏
@bhumeshwargoli5987
@bhumeshwargoli5987 2 жыл бұрын
Jai bjp ✊️
@saikumar7389
@saikumar7389 2 жыл бұрын
Raghunandan anna super counter
@shobhasuresh8871
@shobhasuresh8871 2 жыл бұрын
Ktr jara noru adupulo pettukoni matladanti meru avari gurinchi matludtunnro gurtu pettukoni matladandi
@vannambalraj8260
@vannambalraj8260 2 жыл бұрын
mim chemcha ktr
@yerramveerareddy4624
@yerramveerareddy4624 2 жыл бұрын
ప్రశ్నించే....గొంతు ఏ పార్టీ లో...వున్నా గౌరవించాలి....
@rajukurapati4286
@rajukurapati4286 2 жыл бұрын
Salute Raghunandan garu
@ANJIPro
@ANJIPro 2 жыл бұрын
Excellent raghunanda gaaru vaadiki correct mogudu meeeu
@sidduvorsu8823
@sidduvorsu8823 2 жыл бұрын
Great lagic talking Ragundhan rao sir garu..
@rajashekharb7635
@rajashekharb7635 2 жыл бұрын
TRS vallaki ollu balisindhi
@shekarsmart8959
@shekarsmart8959 2 жыл бұрын
jai bjp
@captainshriharimilitary9277
@captainshriharimilitary9277 2 жыл бұрын
హ్యే. దుబాయ్ కి పోయ్ ఎమ్ చేస్తున్నారు... 🤣😄🤣
@yakaiahpuli5121
@yakaiahpuli5121 2 жыл бұрын
Jai ragu anna
@madhuprabha7005
@madhuprabha7005 2 жыл бұрын
Ktr ki aham baga undhi next CM anukuntundu Jai BJP🚩
@ganadhargoaru72
@ganadhargoaru72 2 жыл бұрын
Ragundhan sir great speech
@sdasharath4119
@sdasharath4119 2 жыл бұрын
Super Raghunandanrao anaagaru jai bjp 👌👌👌🙏🙏🙏😎
@benjaminjobpetergorrapati2809
@benjaminjobpetergorrapati2809 Жыл бұрын
BJP లో ఉండాల్సిన నాయకుడు కాదు రఘునందన్ రావు గారు. BJP ని వెనకేసుకు రావడానికి చాలా కష్టపడుతున్నారు. మోడీ గారు AP, తెలంగాణ లను పక్కన పెట్టి , చివరికి దేశం మొత్తాన్ని వెనక్కు నెట్టి గుజరాత్ ని మాత్రమే develop చేసుకుంటూ ఉంటే అంతర్గత సమావేశాల్లో అడగలేకపోతే పోయేరు... ఇలా బహిరంగంగా సమర్ధించి మీ గొప్పతనాన్ని తగ్గించుకోకండి sir.
@kmk4387
@kmk4387 2 жыл бұрын
Raghunandan Garu 🫡
@premsinghjadhav5935
@premsinghjadhav5935 2 жыл бұрын
Jai BJP..... ❤️❤️❤️
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Jai Raghanna 🙏
@nagaraj-op4vx
@nagaraj-op4vx 2 жыл бұрын
Jai shree Ram
@gorakantimallesh1517
@gorakantimallesh1517 2 жыл бұрын
Jai Raghunandan Anna Jai BJP Jai Narendra Modi Jai Barathmathaki Jai jai Sriram Jai BJP
@kkeshavulu1620
@kkeshavulu1620 2 жыл бұрын
Zero profits of middle class people's
@VIJAYROYVIDEOS
@VIJAYROYVIDEOS 2 жыл бұрын
Ragu is The relative of K._C._R. Ragu must work in Telangana state & not for his Relatives. A2525
@jvenkataramana3846
@jvenkataramana3846 2 жыл бұрын
Dear KTR r u living in India or in Navaab(pittadorala)ki Jaagidaar? Defence exp nee yabba choostada R U a literate...
@kanzaman2267
@kanzaman2267 2 жыл бұрын
Frustration 😂😂😂
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 85 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 74 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,1 МЛН
BJP MLA Etela Rajender Fires On CM KCR | BJP Nirudyoga Deeksha | V6 News
12:12