కేటీఆర్ తో ABN రాధాకృష్ణ బిగ్ డిబేట్ | Big Debate With KTR | ABN Telugu

  Рет қаралды 1,090,961

ABN Telugu

ABN Telugu

Күн бұрын

కేటీఆర్ తో ABN రాధాకృష్ణ బిగ్ డిబేట్ | Big Debate With KTR | ABN Telugu
#ministerktr #bigdebate #tselections2023 #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 2 000
@azadtv9453
@azadtv9453 10 ай бұрын
కేటీఆర్ గారు మీరంటే మాకు అభిమానం కాదనను కానీ ఈసారి మాత్రం తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇది సత్యం.
@rajkiranreddy8654
@rajkiranreddy8654 9 ай бұрын
😮
@Yogi-dc4nw
@Yogi-dc4nw 9 ай бұрын
మీరు correct✅✅
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 9 ай бұрын
Correct ga chepparu
@HariHarigoud
@HariHarigoud 8 ай бұрын
Korukunaru🎉
@chitti660
@chitti660 10 ай бұрын
కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించు కోవట్టం అంటే ఇదే😅😅😅🎉🎉🎉❤❤❤
@SubbaraoDuggirala-p3r
@SubbaraoDuggirala-p3r 10 ай бұрын
200%Correct
@ganeshmandalapu
@ganeshmandalapu 10 ай бұрын
@@SubbaraoDuggirala-p3r a
@subramanyamkodamarty428
@subramanyamkodamarty428 10 ай бұрын
Well said brother
@venuvelpula5481
@venuvelpula5481 10 ай бұрын
😂
@satyanarayanamarri6416
@satyanarayanamarri6416 10 ай бұрын
Kittu gado chetha vedava.meeru vaani studio ku velladam anavasara
@sridharg2861
@sridharg2861 10 ай бұрын
నీ అయ్య ఫేమస్ డైలాగ్ "తూ మీ బతుకులు చెడ " ఎంత తీయగా అబద్ధాలు వల్ల వేస్తున్నావ్ నోరు విప్పితే అబద్ధాలు
@venkatbanala677
@venkatbanala677 10 ай бұрын
Lofaranakodaka sighudali niku palthugha
@balaramyalla3521
@balaramyalla3521 8 ай бұрын
మీరు చేసిన అతి పెద్ద తప్పు జగన్ మోహన్ రెడ్డి కి సహాయం చేయటం తెలంగాణ రాష్ట్రం లో మళ్ళీ కూడా 20 years మళ్ళీ brs రాదు 100% 💐 bye bye bye kcr&Ktr
@Rockadda4894
@Rockadda4894 10 ай бұрын
రాధా కృష్ణ గారు ఒకరితో సున్నితంగా ఇంకొకరితో పొగరుగా కాకుండా అన్ని పార్టీల నేతలతో ఇదే విధంగా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది .
@rameshyamjala4620
@rameshyamjala4620 10 ай бұрын
అవును..కొందరితో బలుపుగా మరి కొందరితో అంటే బలమైన నాయకులతో సున్నితంగా మాట్లాడతాడు రాధాకృష్ణ
@rajeevkumar443
@rajeevkumar443 10 ай бұрын
వాడొక black mailer మరియు బ్రోకర్ bro..
@TejCharantej
@TejCharantej 10 ай бұрын
కులంని బట్టి ఉంటుంది
@raghuyadav443
@raghuyadav443 10 ай бұрын
​@@rameshyamjala4620😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@honeybhargavi5891
@honeybhargavi5891 10 ай бұрын
P
@ashokpuli205
@ashokpuli205 10 ай бұрын
కాలేజెస్, హాస్పిటల్, స్కూల్స్ free education ఇవి ఏం వద్దు ఈ రాధ క్రిష్ణ కి...
@user1994gms
@user1994gms 10 ай бұрын
ivi anni 50yrs nundi unay
@maheshguptha9796
@maheshguptha9796 10 ай бұрын
​@@user1994gmsmore gurkul schools in Telangana after 2014
@user1994gms
@user1994gms 10 ай бұрын
so 10yrs lo gurukul schools kattam antaru.. 1.3lakh crs scam chesi@@maheshguptha9796
@user_x7cb_038_rdytbi
@user_x7cb_038_rdytbi 10 ай бұрын
Avanni mootha padestunnadu mahanubhavudu.4 schools munchesi okkati gurukulam petti mem gurukulalu kattincham antadu.Gorrelistadu,chinna pillalu gorrelukasukovadanika?.Schools mootha padutunnay.District ko medical college without faculty,without laboratories and infrastructure.Operations kuda online lo cheyandi inka unna medical colleges kuda online cheseyandi.Kanisam daniki ivvalsina funding ina use chesi appu terchandi (telangana meeda chesina appu)meru sachenthavarakina teruthademo.
@logn-yt7037
@logn-yt7037 6 ай бұрын
Ekkada ra nayana unnayey musesturru ,parti politician cheppey yedava sollu intha gorrelaga nammutunnarendi ra burra thakkuva yedavalara ,eay kalam la unnaru ra okasrai kallu thereichi ts motham oka round esi ra ra boku na kodaka.
@phaninadella2704
@phaninadella2704 10 ай бұрын
Who is here post results ? 😂
@AnilKumar-ou3de
@AnilKumar-ou3de 10 ай бұрын
1:39:36 correct ga chepparu sir cm plus stable government lekapothe investments ravu anduke maa Andhra Ila sanka naaki poyindhi
@sixer720
@sixer720 10 ай бұрын
Stable ani jagan ki chance iddam antava enti 😂❤
@srikanthreddy7645
@srikanthreddy7645 10 ай бұрын
Buddi unnavadu ivvadu
@AnilKumar-ou3de
@AnilKumar-ou3de 8 ай бұрын
@@sixer720 vadiki isthe inka poyam mosam
@mallikutube
@mallikutube 9 ай бұрын
Tala pogaru; over confidence; loose tongue; sollu puranaam; verisi otami Palu ayyaru
@sudhakarkurra199
@sudhakarkurra199 10 ай бұрын
BRS loose 2023 pakka ga, Congress pakka winner 🏆
@svs7235
@svs7235 10 ай бұрын
అసలు అడిగే క్వశ్చన్స్ అవి కాదు ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా ,అందరికి డబుల్ బెడ్రూం వచ్చిందా kg to pg ఫ్రీగా ఇచ్చారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా ఆరోగ్య శ్రీ లో రోగాలు ఎందుకు తీసేసారు ఇవి కదా మా సామాన్యుల గురించి అడగాల్సింది
@peddellisrikanth5636
@peddellisrikanth5636 10 ай бұрын
.మన దేశ జనాబా కోట్లు ఎన్ని govt జాబ్స్ తెలుసా 5 -7 % ఉంటాయి అలాగే రాష్ట్రము లో కూడా ఉంటాయిప్రపంచం లో ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు అందరికి అది ఇంకో విషయం అందుకే ప్రైవేట్ ఎంప్లాయిమెంట్ ఇస్తారు ఈ రోజునేను గర్వం గ చెప్తున్నా మన రాష్ట్రము లో మొత్తం దేశవ్యాప్తం గ వస్తున్నారు. మనం ఇండియా లో సాఫ్ట్వేర్ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్-ఎస్టేట్ లో టాప్ కావలి అంటే గణాంకాలు చూడు
@rdreddy
@rdreddy 10 ай бұрын
but for him, AP, jagan, CBN important topics 😆
@srikanthmudhiraj7173
@srikanthmudhiraj7173 10 ай бұрын
10 years nunchi police notification thappa evunnai
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 10 ай бұрын
​​@@peddellisrikanth5636చదువుకున్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది సాధ్యం కాదు అని మాకూ తెలుసు. అలా ఇవ్వమని ఎవ్వరూ అడగట్లేదు. But ప్రభుత్వంలో ఉన్న ప్రతీ ఖాళీని భర్తీ చేయమని అడుగుతున్నాం. అది ప్రభుత్వ బాధ్యత కూడా. 👍
@svs7235
@svs7235 10 ай бұрын
@@peddellisrikanth5636 మీ లాంటి చంచలు ఉన్నన్ని రోజులు మా సామాన్యులకు దేశంలో లాభం జరుగదు బుర్ర బుద్ది ఉందా నీకు నేను అడిగింది వాళ్ళు చెప్పిన వాగ్ధానాలే నువు వాడి చుట్టం అయితే వాడి సంక నాకు మా బాధలు నీకు ఎం తెలుసు ఈ దొంగలు మా భూములు గుంజుకున్నామ తెలుసా అడిగి ఇప్పిస్తావ తెలంగాణ ఇందుకేనా.రెండు దఫాలుగా జైలుకు కూడా వెళ్ళాను తెలంగాణ ఉద్యమం లో కానీ ఇలా చేస్తారని తెలిస్తే ఇంత అరాచకం ఉంటుంది అనుకుంటే ఆంద్రప్రదేశ్ గా ఉండటమే కరెక్ట్
@MudigakondalKondal
@MudigakondalKondal 10 ай бұрын
ఈ వీడియో లో నేను గమనించింది ఒక్కటే రాధా కృష్ణ ఎవరిని ఇంటర్వ్యు చేసిన ఈయన డామినేషన్ ఎక్కువ వుండేది ఇక్కడ మాత్రం కేటీఆర్ డామినేషన్ ఎక్కువ అయింది. అంతేకాకుండా ఈయన కొత్తగా అడిగినట్టు ఆయన కొత్తగా చెప్పినట్టు బిల్డప్.... ఇద్దరిదీ
@rahulroyal2390
@rahulroyal2390 2 ай бұрын
😅
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 10 ай бұрын
నీ అయ్యా నువ్వు, తెలంగాణకు పట్టిన, పెద్ద శని, మీరు రాజకీయంగా చచ్చి, భౌతికంగా 100 years జైల్ జీవితం గడపాలని, తెలంగాణ సమాజం కోరుకుంటుంది mr. రామారావు, s/o kcr, అంతే నీ గుర్తింపు
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 9 ай бұрын
317 g.o. badhithula vusuru thagilindi kcr govt ki....you have to accept ktr sir
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 10 ай бұрын
Jai Radhakrishna Garu...Mee Interview....Excellent Sir
@musicaddasouthindian
@musicaddasouthindian 10 ай бұрын
19:38 కెసిఆర్ నీ ప్రజా స్వామ్యం గా ఉంటాడు అంటే నవ్వొస్తుంది - రాధ కృష్ణ గారు 😅
@DK-js8cz
@DK-js8cz 10 ай бұрын
😂😂😂
@anilkumar-ch
@anilkumar-ch 10 ай бұрын
Suit case Este thappu oppe
@rdreddy
@rdreddy 10 ай бұрын
lekunte pagilipothundi anna ki 😂, KCR is not jagan.
@skbandari
@skbandari 10 ай бұрын
😂 ప్రజా సమ్యం లేకుంటే ఈ రేవత్ కి పుంగి పగిలేది
@shreenut3447
@shreenut3447 10 ай бұрын
హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ అంత చంద్రబాబు అరెస్ట్ అయితే బాధపడట్లేదు ఆర్కే అసల్ అక్కడ ఏం జరిగినా మాకెందుకు అని బ్రతికే వారే ఎక్కువ ప్రొటెస్ట్ చేసే వాళ్ళంత కమ్మోళ్లే ఇక్కడ సెటిల్ అయిన ప్రతి ఒక్కరు కమ్మోళ్లేనా?? జగన్ అభిమానులు లేరా ?? పవన్ అభిమానులు లేరా???
@pkumar2809
@pkumar2809 10 ай бұрын
కమ్మ gallaku guddalo పెట్టాడు కట్ట CBN gaadu
@rammohanraorevalli3228
@rammohanraorevalli3228 10 ай бұрын
ప్రశ్నలు ముక్కు సూటిగా ఉన్నాయి. జవాబులు మాత్రం దాటవేత ధోరణి.... ఉద్యోగుల జీతాల ఆలస్యం గురించి అడగాల్సింది
@srinureddy7389
@srinureddy7389 10 ай бұрын
Fake interview.. కాళేశ్వరం.....? నిరుద్యోగం.....? వాళ్ళకే దలితబందు....? వాళ్ళకే ఇల్లు....? నిరుద్యోగ భృతి....? దళిత ముఖ్యమంత్రి...? 3 ఎకరాలు....? పంట నష్టం....? ఇంకా ఇంకా చాలా చాలా ప్రశ్నలు ఎందుకు అడగలేదు.... ఇది కూడ రాజకీయ ప్రచారమే...😂
@Kkuwuwj82929
@Kkuwuwj82929 6 ай бұрын
మొత్తానికి నిన్ను నీ అయ్యాయని, పండ పెట్టేరు కదా రాము... నీ సెల్లి జైల్లో సచింది 😅
@seehechveevee
@seehechveevee 10 ай бұрын
రాధాకృష్ణ గారూ! మీరు చెప్పేవీ అడిగేవీ అన్నీ కరెక్టే గానీ .. ఎప్పుడూ మనం ప్రాంతీయపార్టీల్లాగే ఉంటే .. దక్షిణాది వారు జాతీయనాయకులు ఎప్పుడవుతారు? నేలవిడిచిసాము చేయడం తప్పయినా, ఇలాగే మనం భయపడితే ఎప్పుడూ రాజకీయంలో అమిత్ షా లాంటివారే, వ్యాపారంలో అంబానీ లాంటివారే, కళారంగంలో రామ్ గోపాల్ వర్మ (దక్షిణాది నుంచి వెళ్లినప్పటికీ) లాంటి వారే ఎదుగుతారు. అసలైన భారతీయత ఉండదు. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పాలకులు రావడానికి ప్రోత్సహించండి.
@makineniprasad2920
@makineniprasad2920 10 ай бұрын
Waiting for return gift ✌️✌️
@rtrn3243
@rtrn3243 10 ай бұрын
TDP ke ga istaru
@makineniprasad2920
@makineniprasad2920 10 ай бұрын
@@rtrn3243 leadu fake account tho postlu petayy vallandariki isstaruu.
@rajeshmuthyala8676
@rajeshmuthyala8676 10 ай бұрын
​@@makineniprasad2920brs pani aipoindhi ts lo
@rahulroyal2390
@rahulroyal2390 2 ай бұрын
😅papam kcr ki jagga okesari iccharu kadha
@laxmankumarrouthu
@laxmankumarrouthu 10 ай бұрын
సర్ జరా ఉద్యోగాల గురించి, పేపర్ లీక్స్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టం గురించి అడగండి. పేపర్ లీక్ అయినంక, గెలిస్తే ప్రక్షాళన చేస్తా లేకపోతే లేదు అనడం కేటీర్ సర్ లెవెల్ కి సరిపోదు, బాసర విద్యార్థులు సమస్యలు, గురించి అయినా కి తెలిసిన సమాచారం కాకుండా జనాలకు తెలిసిన వాస్తవం చెప్పమను.
@rameshyamjala4620
@rameshyamjala4620 10 ай бұрын
Adi అడగడు..ఎవ్వడైనా నిరుద్యోగులు గురించి ఆలోచించే యువత లేదు, ప్రెస్ వాడు లేడు
@sv8211
@sv8211 10 ай бұрын
పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం లో పంచాయతి వార్డ్ మెంబర్ కూడా లేని బోడి ముండ పార్టీ నాయకుడు ఈ ట్విట్టర్ టిల్లు.. దేశం అంతా ఉన్న బీజేపీ ని ప్రాంతీయ పార్టీ అంటున్నాడంటే మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాల్సిన టైం వచ్చింది
@vijaych
@vijaych 10 ай бұрын
1:37 ముఖ్యమంత్రి లేకున్నా హైదరాబాద్ develop automatic గా అవుతది అంట.. 😂😂.. రాధాకృష్ణ నీకు తెలివి మోకాల్లో ఉంది.. మళ్లీ నేను అలా అనలేదు అంటాడు.. హైదరాబాద్ develop అవ్వడం నచ్చలేదనుకుంట.
@saiganesh3800
@saiganesh3800 10 ай бұрын
LAnje vadu
@sandyr4450
@sandyr4450 10 ай бұрын
KCR gadu 10 years nunchee thagee nidra pothunnadu oka state nadavatam ledha. KCR and KTR kante pedda l*****ja kodukulu evaru vundaru. Infact politics lo vachina kothalo KCR gadu pakkalu vesey vadu
@sathishsrpt8159
@sathishsrpt8159 10 ай бұрын
70 సీట్లతో మల్లి గులాబీ జెండా ఎగురేస్తున్నం రాసిపెట్టుకోండి జై కేసీఆర్ జై తెలంగాణ BRS 70 కాంగ్రెస్ 35 mim 7 BJP 7 ✍️
@youngistaanvictory8371
@youngistaanvictory8371 10 ай бұрын
శత్రువు తో interview ki KTR opukovatam great
@saikirananeyala2974
@saikirananeyala2974 10 ай бұрын
KCR gelichadu kabatti Neku ఏదుగుదల undi… esari odipote ఏద్దు గుదలా untadi 😂
@telugucomrade412
@telugucomrade412 10 ай бұрын
తండ్రి కొడుకులు మంచి కోతల రాయుళ్లు లాగా ఉన్నారు... బూర్జవ పార్టీ.. తెలంగాణ యువత కూడా వీళ్ళ మాయలో పడి ఉన్నారు. ఒకప్పటి తెలంగాణ యువత అంటే పోరాటాల కి మారు పేరు.. అలాంటి యువత ని కూడా ప్రాంతీయ నినాదం ఎత్తుకొని బుట్టలో వేశారు...యువత మేలుకో...ఇకనైనా
@RajasekharVJA
@RajasekharVJA 10 ай бұрын
KTR ఈ ఇంటర్వ్యూ ఇవ్వటానికి కారణం టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నుదుకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్ ఇవ్వటానికి😂
@ssautomationtechnologies9796
@ssautomationtechnologies9796 10 ай бұрын
1:33:14 Radhakrishna garu excellent point raise Chesaru. KTR garu Ichina Samaadaanam correct kaadu. Very daring and correct question by Radhakrishna Garu. Please focus on that issue sir please 🙏
@kotlaalreddy
@kotlaalreddy 10 ай бұрын
Look at KTR when he asked the question, such a immature altitude, he doesnot have a leader qualities, he doesnot know basic ecomomics knowledge
@TipparamGeetha
@TipparamGeetha 10 ай бұрын
Iam requesting common people DO YOU REALLY THINK BRS HAVE DONE SOMETHING TO OUR COUNTRY , DO YOU REALLY BELIEVE GIVE A CHANCE TO WIN BRS TO LEAD, GIVE HONEST OPINION
@chandrashekarvaradhi5425
@chandrashekarvaradhi5425 10 ай бұрын
కేజీ to పీజీ ఉచిత విద్య ఎందుకు అమలు చెయ్యలేదు ktr.
@subhaabburi5300
@subhaabburi5300 9 ай бұрын
Entha pogaru ra ktr neeku ni Chelli ki karma anubavistharu
@sreenim8228
@sreenim8228 10 ай бұрын
కేటీఆర్ గారి పగటి కలలని రాధాకృష్ణ గారు కళ్ళు తెరిపించి, మేల్కొలుపుదామనుకున్నారు. Great Efforts of రాధాకృష్ణ గారు...
@karthikreddy6258
@karthikreddy6258 10 ай бұрын
ఎలక్షన్స్ లో గెలవనియ్యరాదు అప్పుడు తెలుస్తది సారూ గర్వం అహంకారం ఎందో 🤦‍♂️🙄😏
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 10 ай бұрын
BRS ఓడిపోయిన తర్వాత KTR గాడి face చూడాలని ఉంది. నిరుద్యోగుల ఉసురు తగిలి వీడు, వీడి కుటుంబం మొత్తం జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. 🙏
@shanthik3397
@shanthik3397 10 ай бұрын
32:31 32:31
@spoofmy284
@spoofmy284 10 ай бұрын
Refreshing to see a leader accepting flaws and clear about his vision. Doesn't look like politician. Adi plus ah minus ah anedi time cheptadi🙂
@saivinay6873
@saivinay6873 10 ай бұрын
vallanthe election time lo alane vuntaru, okasri elctions ayipothe adhento malli mamulu ayipotharu. adhe magic uhh 🤣🤣
@kanindejyothipal9357
@kanindejyothipal9357 10 ай бұрын
​@@saivinay6873ade magicu 😂😂😂
@karthikreddy6258
@karthikreddy6258 10 ай бұрын
ఎలక్షన్స్ లో గెలవనియ్యరాదు అప్పుడు తెలుస్తది సారూ గర్వం అహంకారం ఎందో 🤦‍♂️🙄😏
@ringmasterKcpd
@ringmasterKcpd 10 ай бұрын
Dengutadu ninnu malli gelusthe 😂😂😂 Hyd chuttupakana land unte mundhe ammuko
@sandyy1021
@sandyy1021 10 ай бұрын
Real leaders are formed when in opposition.. he is yet to be tested
@raviannaji2198
@raviannaji2198 10 ай бұрын
మీరే మాటకారి అని మీరు ఫీల్ అవుతూ వుంటారు ఎపుడు,, మీకు వున్నా ఫీలింగ్ నీ అవును నిజమే అని ఇన్ని రోజులు నువ్వు ఇంటర్వ్యూ చేసిన ప్రతి మనిషి నిజం చేసారు,,అదే నిజం అని నువ్వు కూడా అనుకున్నావ్,,కానీ ఈరోజు మ రామన్న తో అందరితో చేసినట్టు చేస్తే నడుస్తది అనుకున్నావా,, నీకు మించిన తెలివి నీకు మించిన తెలంగాణ పైన అవగాహనా నీకు మించిన క్రమశిక్షణ,, గట్టిగ చెప్పాలంటే నీకు మించిన తెలివి,, ఇవ్వన్నీ వున్నా మా రామన్న,,, that is KTR
@jhansireddypallejhansiredd9966
@jhansireddypallejhansiredd9966 10 ай бұрын
Elections kabbati intha soft ... normal time ithe vere unde vallu ... ni chanel poyedhi etla interview ithe ...kanipinchevi vinnavi ani nijalu kadhu edhi chusi namakandi ... soft Thokka Thotakura antha fake..
@MrPoosala
@MrPoosala 10 ай бұрын
తెలంగాణా లో ABN ఛానల్ ను బ్యాన్ చేసింది KTR యే..!
@bshreeman2968
@bshreeman2968 10 ай бұрын
Highly matured and excellent speaker KTR who can spontaneously tackle any question - really dignified Politician - the way he handled the comment emi Dora - he smilingly said I am not used to the term Dora was really fantastic - Shreeman
@suman2110
@suman2110 10 ай бұрын
Political stunts at the time of elections ..power always needs to switch between people not only strict one party or one family.. need government change in Telangana for a better growth. Stop making lazy people by free schemes and fake promises. Need revenue growth and employment.
@revoltb4u
@revoltb4u 10 ай бұрын
Why is he talking like this is becoz next govt will dig out kaleswaram corruption so now he is defensive andite juttu lekapote kallu
@sudharsanreddymorupuri
@sudharsanreddymorupuri 10 ай бұрын
Andhra Pradesh needs an IT minister who speaks like another IT minister🙏🏻
@KumaraSwamy-lv4lq
@KumaraSwamy-lv4lq 10 ай бұрын
😊😊😊
@KumaraSwamy-lv4lq
@KumaraSwamy-lv4lq 10 ай бұрын
😊
@siddharth6505
@siddharth6505 10 ай бұрын
We have a kodi petta.
@prasa4057
@prasa4057 10 ай бұрын
Ayethe , TG Ki poyi ,ktr di ,,,,
@rdreddy
@rdreddy 10 ай бұрын
AP IT guy is a joker , no comparison to KTR 😆.
@musicaddasouthindian
@musicaddasouthindian 10 ай бұрын
15:11 ఒక ముఖ్యమంత్రిని సామాన్యుడిని కాసేపు పక్కన పెట్టు, కనీసం మంత్రులకు ఎమ్మెల్యే లకు అవకాశం ఉందా కేటీఆర్
@gandamallamadhumajnu3688
@gandamallamadhumajnu3688 10 ай бұрын
Niku development kavala lekapotey meeting lu kavala
@ringmasterKcpd
@ringmasterKcpd 10 ай бұрын
@@gandamallamadhumajnu3688evadni kalavakunda vadiki Vade develop aindu nuvu happy kada 😂😂😂
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 10 ай бұрын
​​​​​@@gandamallamadhumajnu3688 వాడు ధర్మసత్రం నడిపియ్యట్లేదు. ఎవ్వర్నీ కలవకుండా ఉండడానికి ఇదేమి రాచరిక పాలన కాదు. నెలకు 4,50,000 రూపాయల ప్రజల సొమ్మును జీతం రూపంలో తీసుకుంటూ ప్రజల్ని, ప్రజలు ఎన్నుకున్న MLA లను కలవకుండా ఉండడం సరైందేనా? నీకు సమస్య వచ్చినప్పుడు ఒక తహసీల్దార్ ఆఫీస్ కు పోతే అక్కడున్న తహసీల్దార్ మిమ్మల్ని కలవకుండా, మీ సమస్యను చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఉంటే మీరు సమర్థిస్తారా?
@gandamallamadhumajnu3688
@gandamallamadhumajnu3688 10 ай бұрын
@@Dharmahimsaa_thadaivacha arey babu Anni systems bagaa work chestunnappudu inka meetings tho Pani enti ra Ani nenu antunna
@gandamallamadhumajnu3688
@gandamallamadhumajnu3688 10 ай бұрын
@@ringmasterKcpd Thammudu inthamundu kantey development jariginda jarugaleda nenu em antunna antey manaki kavalsindi meetings kaadu Anni systems proper ga work cheyyali and development kuda avutundi nenu ayitey chustunna ni kantlo em pettukunnavo nikey teliyali ega 🤣
@srikanthraj2736
@srikanthraj2736 10 ай бұрын
Inni interviews ki veltundu ante power potundi ani realisation ayindi
@bbfi-d5x
@bbfi-d5x 10 ай бұрын
Marketing is important even for a successful product
@srikanthraj2736
@srikanthraj2736 10 ай бұрын
Everyone knows about naptol product
@bbfi-d5x
@bbfi-d5x 10 ай бұрын
@@srikanthraj2736 mata marchaku brother
@srikanthraj2736
@srikanthraj2736 10 ай бұрын
@@bbfi-d5x matter weak vunnapude promotion peak lo vuntadi bayya
@bbfi-d5x
@bbfi-d5x 10 ай бұрын
@@srikanthraj2736 mee ishtam brother
@chandrashekarvaradhi5425
@chandrashekarvaradhi5425 10 ай бұрын
వద్దురా బాబు తెలంగాణ సమాజాన్ని నిండా ముంచింది చాలు . దేశ ప్రజల్ని ముంచుతారు మీరు .
@ammishettisrinivasarao
@ammishettisrinivasarao 10 ай бұрын
Kulam matham base chesukoni gurukula schools enduku pettaru ktr sir? Unna govt schools develop cheste entha bagundedi.
@thegamingbro.........5531
@thegamingbro.........5531 10 ай бұрын
Correct question adiginav. Dongana kodukulu kulam perutho rashtra prajalani vidadeesthunnaru. Kshamincharaani neram.
@prabhaar7244
@prabhaar7244 10 ай бұрын
కాంగ్రెస్ కి పట్టుమని 30 సీట్లు కూడా రావు.. నా ప్రశ్నలకు సంధానం చెప్పు.. 1. ఇప్పటి వరకు జరిగిన ఏ బై-ఎలెక్షన్లలో కూడా కాంగ్రెస్ గెలవలేదు..మరి అధికారంలోకి ఎలా వస్తుంది.. తెలంగాణాలో అతి పెద్ద నియోజక వర్గాలైన సికింద్రాబాద్, హైదరాబాద్ లో 22 సీట్లలో కనీసం 2 సీట్లలో కూడా కాంగ్రెస్ బలంగా లేదు.. GHMC ఎన్నికలలో 190 కార్పెట్లలో కాంగ్రెస్ కి వచ్చింది కేవలం 2 మాత్రమే.. అక్కడ పోటీ BJP vs BRS . ఇక్కడ BJP చాల బలంగా ఉంది.. బీజేపీ కి ఇంచు మించు 12-14 సీట్లు వస్తాయి ! మరి కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వస్తుంది.. 2. దుబ్బాకలో, మునుగోడులో, హుజురాబాద్లో...ఇలా అన్ని బై-పోల్ లో కాంగ్రెస్ కు కనీసం డిపాసిట్లు కూడా రాలేదు.. 3. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన నాయకులలో బలమైన అభ్యర్థి చెప్పు.. పొంగులేటి శ్రీనివాస్ రావు చేరాడని సంకలు గుద్దుకుంటున్నారు.. పొంగులేటి అంత బలమైన లీడరే అయితే KCR ఎందుకు సీట్ ఇవ్వడు చెప్పు.. గతంలో పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోయాడు పొంగులేటి.. ఖమ్మంలో 10 సీట్లు గెలిపించడం కాదు.. ముందు తాను పోటీ చేసే నియోజకవర్గంలో గెలవమని చెప్పు .. కాంగ్రెస్ కి అంత సీన్ లేదు.. దాదాపు 60 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు లేరు.. సునీల్ కొనుగోలు అనే వ్యక్తి తెలుగు మీడియా చానెళ్లకు డబ్బులిచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.. వాపుని బలుపు అని ప్రచారం చేసుకుంటున్నారు మీ కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ కు 30 సీట్లు మించవు.. ఒకవేళ హంగ్ వస్తే ఒక పది మంది BRS లోకి జంప్ అయ్యి మల్లి కెసిఆర్ నే CM చేస్తారు.. అదే బీజేపీ కి ఓటు వేస్తె హంగ్ వచ్చినా BJP నాయకుడే CM అవుతాడు.. కాబట్టి నా విజ్ఞప్తి ఈసారి బీజేపీ కి వోట్ వెయ్యండి .. Jai BJP - Jai Telangana
@haneefhoney8454
@haneefhoney8454 10 ай бұрын
Joke baoundhi brother Let's wait and see December 3 varaku Appudu Thylusthundhi
@KhajaMd-q9k
@KhajaMd-q9k 10 ай бұрын
Joke bagundi😂😂
@rukminihindupur1556
@rukminihindupur1556 10 ай бұрын
A friend of mine, a Reddy, who worked as a professor in Agriculrural university, Rajendranagar, has posh apartment in Gachibowli owns twenty acres of land in a village near Siddipet. He just maintains a eucalyptus plantation in a part of his land. It hardly needs any maintenance. But he gets a royal allowance of four lakh rupees every year through Rythubandhu.
@VijayKumar-dp5rs
@VijayKumar-dp5rs 10 ай бұрын
Nee lantolla yedupu kosam kuda ee video lo discussed. LOL
@bnrbommineni9267
@bnrbommineni9267 10 ай бұрын
Ok .... 20 acres ki 2 lakhs vasthadhi , nv 4 lakhs ani cheppinav enkha 2 lakhs evadu echhindu brother. Farming 1000 ekaraku chesina raithu bandhu evvalsindhe , nenu 10 acres chestha every year kanisam oka 1 to 2 lakhs medha padathai , ma babai raithubandhu start kaka mundhu 15 thousand ki kouluku(lease) echhevadu eppudu kowluki thisukune vallu 7500 or 8000 ki thisukuntunnaru final ga farmer benefit ayyindu kadha . Brother one thing you understand first your first not in front of you said his debts& expenses that's why you feel he his get something. And do your work in well manner one fine day you have also may come . My uncle he used to get from farming 20 lakhs every year if I say like he get from farming lavish money and that too he get 1 lakh raithu bandhu . Raithu bandhu sceem is not my uncle and ,not only your friend this means farmers sustainable devolopment. Raithu bandhu lepothe nene aapestha naa 15 ekaraala vyavasayam. Raithu bandhu lepothe who depends full time only farming he don't have any another income generating bussines or anything else only hanging is solution 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@srikanthgattu2995
@srikanthgattu2995 10 ай бұрын
Why there is no minimum eligibilty criteria for raithu bandu. Even for a white ration card there is eligibilty criteria. If white ration card is good then it should also be given to all citizens of Telangana.
@dv9239
@dv9239 10 ай бұрын
Why did his caste matter? 😂
@Vij-zf3lf
@Vij-zf3lf 10 ай бұрын
@@bnrbommineni9267 adenti , kaleswaram project fail ayinda rytu bandhu hit avvadaniki
@shankarraodandamudi4515
@shankarraodandamudi4515 10 ай бұрын
ఈసారి రాధ కృష్ణ గారు కేటీఆర్ ను డీ కొన లేక పోయారు. సార్ స్కీమ్ ల డొల్ల తనం, నియంత పాలన, అవినీతి రూపాయి లేని కెసిఆర్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు సార్ అని అడుగుతారని ఆశించా పిచ్చ్ గా వుంది మీ డిబేట్. మీ మధ్య వున్న విభేదాలు మీద పరిష్కారం చేసుకునే దిశగా ఈ డిబేట్ సాగింది సారో!
@anithachowdarynimmagadda9476
@anithachowdarynimmagadda9476 10 ай бұрын
Nijam ktr garu cheppindhi congress vasthe water power undadhu nenu hyd vasine ma husband ki transfer mida banglore vellam nijam anni fake manifesto lu congress 200 units Power free ivvatla unit 10rs vasul chesthunnaru
@Karshakajivanam
@Karshakajivanam 10 ай бұрын
Ktr గారు ... మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు... మా రైతులు మెజారిటీ మంది మీ పార్టీ కి ఓట్లు వేయరు.. నాకు రైతు బంధు రూ.23200 వచ్చినయ్.. నేను వడ్లు పండిస్తే మీ ప్రభుతం అసమర్థత వల్ల రైసుమిల్లు వాడు 24000 దొబ్బినడు. మేము మీకు ఓటు ఎలా వేయాలి? ఓ సారి సర్వే చేసుకో... మీరు గెలిచేవి 20 సీట్ల లోపే..
@musicaddasouthindian
@musicaddasouthindian 10 ай бұрын
23:34 కెసిఆర్ పట్ల వ్యతిరేకత లేదు 😅😅😅😅 దేనితో నవ్వాలో నువ్వే చెప్పు 😅
@peddellisrikanth5636
@peddellisrikanth5636 10 ай бұрын
అందరు కలిసి ఢిల్లీ దొరలకు రాహుల్ గాంధీ కాళ్ళ కింద పెట్టండి తెలంగాని కేంద్రం వాడు సగం స్టేట్ నాయకులూ సగం తిన్నాక చివరికి చిప్ప మిగులుతాది
@racturl
@racturl 10 ай бұрын
Dec 3 rd roju navuduv broo
@Kishore_1987
@Kishore_1987 10 ай бұрын
K.T. Rama Rao is undoubtedly one of the best orators in India.
@yesbhadra6696
@yesbhadra6696 3 ай бұрын
that is why he could easily fool you haha
@prakashkalwa8660
@prakashkalwa8660 10 ай бұрын
💥 అసలు తేడా ఇదే ~> ‘‘ కాంగ్రెస్ ‘‘ జమానా లో ‘‘ అవినీతి ‘‘ కి పట్టం । ‘‘ బిఆర్ యస్ ‘‘ జమానా లో ‘‘ సంక్షేమ పథకాల‘‘ కు కేటాయింపు !
@kjagadeeshwarakumarr6218
@kjagadeeshwarakumarr6218 9 ай бұрын
అంటే కేటీఆర్ లెక్క ప్రకారం 66 నుండి 88 . 88 నుండి 39. 39 నుండి 3 అంతేనా డ్రామారావు
@ushassu4566
@ushassu4566 10 ай бұрын
అవినీతి సొమ్ము తో ఒక పట్రికాధినేత అయ్యావు....నీతులు చెప్పకు
@chandrashekarvaradhi5425
@chandrashekarvaradhi5425 10 ай бұрын
కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు ktr .
@sudrad8393
@sudrad8393 10 ай бұрын
There are very few leaders who identify mistakes and take action , like KTR, CBN etc..Please support these leaders and put your states in safe hands.
@pradeepkumar-rp4le
@pradeepkumar-rp4le 10 ай бұрын
Safe hands bro dont do commedy bro...
@chaitanya9186
@chaitanya9186 10 ай бұрын
😂
@Sripal1905
@Sripal1905 10 ай бұрын
who is CBN what he is done
@DK-js8cz
@DK-js8cz 10 ай бұрын
42:43 to 43:00 😂😂 🔥
@GsrRaju-gf1tc
@GsrRaju-gf1tc 10 ай бұрын
Confalm vodipovadamu gurenty
@karmawillpunisheveryone
@karmawillpunisheveryone 10 ай бұрын
రాధ కృష్ణ గారి మరియు తెలుగు దేశం కార్యకర్తల ఇన్నర్ ఫీలింగ్. ఒక కే టి ఆర్ కవిత హరీష్ జగన్ రేవంత్. ఇల మన లోకేష్ ఉంటే దున్నిపడేద్దుము . చంద్రబాబు గారు ఇన్ని సంవత్సరాల్లో ఒక్క పొరపాటు కూడా చెయ్యలేదు అలాటిది ఇప్పుడు ఎందుకు పొరపాటు చేస్తారు. లోకేష్ అతి ఉత్సాహం తో తప్పులు చేసి తండ్రిని దోషిగా నిలబెట్టడు. ఇది ఈ రాధాకృష్ణకు తెలిసిన తెలుగు దేశం కార్యకర్తలకు నిజాలు చెప్పరు. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@ganeshpendela22
@ganeshpendela22 10 ай бұрын
చిల్లర ముచ్చట్లు.. Drama rao is A kamal hasan
@Ravikanth5
@Ravikanth5 10 ай бұрын
Matalaki chethalaki chala theda vundi anna ...abaddalu gali peelchinantha easy ga chepthunnav anna😂😂😂
@gvsappalarraju
@gvsappalarraju 10 ай бұрын
Definitely, KCR government is pro active government. Unlike AP government.
@VijayKumar-dp5rs
@VijayKumar-dp5rs 10 ай бұрын
Never compare, these 2 are friendly govt
@dvskr1
@dvskr1 10 ай бұрын
Good that KTR is facing tough and critical,twisted and uncomfortable questions....Long live democracy..KCR(ktr) and CBN (Lokesh) face media with any questions....Hope this continues forever...Yes Revanth also face all the media questions...Good that TS is producing many good leaders from all parties...Hope this continues forever..TS leadership have Subject and knowledge be it kcr/ktr, Revanth,Bandi(etala) ....in Andhra except CBN( Lokesh) no one ever dare to face media...worst situation for democracy...You answer to media and let people decide whom they choose to vote
@nsr1309
@nsr1309 10 ай бұрын
Media ni face cheyyatam important kaadhu raa... prajalaki panulu chesthunnaara ledhaa ani important. Kcr 9 years. Jagan 4 year's Compare chey... brain lonchi Penta teesi chuudu..! Jagan chesina welfare, direct bank transfer, government schools lo digital classes, English medium. Corona ni arogya sri lo include cheyyatam. Corona reason cheppakundaa cheppina 99% welfare chesaaru
@dv9239
@dv9239 10 ай бұрын
​@@nsr1309 Jagan em chesadu
@ANDARIVADUAMSR
@ANDARIVADUAMSR 9 ай бұрын
రాధాకృష్ణ గారి దగ్గర నీ పప్పులు ఉడకవు రామన్న కొంచెం కంట్రోల్ లో ఉండు
@prkeditingstudio624
@prkeditingstudio624 10 ай бұрын
MLA khabjalu, 500 acres unna mla ki rythubandhu anduku?
@krishnavootkuri9472
@krishnavootkuri9472 10 ай бұрын
Drama rao 😂 as usual cover ups
@kasimnaren
@kasimnaren 10 ай бұрын
Sir, You can't catch KTR, he is a new generation leader with a high intellectual caliber. He is not a typical "PrajaSeva" chesey national party leader. Even people do understand this across all section of society, thanks to smart phones and social media.
@JaiTelangana-y2w
@JaiTelangana-y2w 10 ай бұрын
సమస్యల గురించి అడుగుతుంటే, పక్క రాష్ట్రం వాళ్ళు వల్ల రాష్ట్రం కి ఏమి చేస్తా లేదు అని అంటావ్ ఏంటి, BRS కి మైండ్ దొబ్బింది
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 10 ай бұрын
సైకో sir కేసిఆర్, వాడికి మించిన సైకో కేటీఆర్, ఇది నిజం
@ErigiLaxman
@ErigiLaxman 10 ай бұрын
అందుకే రియల్ ఎస్టేట్ కాపాడున్నావు అరాచక పాలన
@sreekanthpillodi9950
@sreekanthpillodi9950 10 ай бұрын
Brs govt failures job notification,New Ration cards evvaka 3years above avthundi and new old age pinchens 100 members lo 10 members ki echaru,rythu runamafi kuda 90k varake chesaru...above 90k vallaki eppatiki cheyaleru and dalitha bandu village lo 20 members dalithlu unte 1 or 2 members brs karyakarthalaki echaru dini valla janallu baga kopamtho unnaru same as bc bandh, evi trs ki gatti debba kotti think 40 varaki mla seats vastai anthaki minchi ravu....
@VijayKumar-dp5rs
@VijayKumar-dp5rs 10 ай бұрын
Ayithay congress ki vote vei, unnadhi potadhi, unchukunnadi potadi. LOL
@musicaddasouthindian
@musicaddasouthindian 10 ай бұрын
21:31 వాళ్లకు తెలుసు మేము పోయే అవకాశం ఉంది అందుకే మామ అల్లుళ్ళు ప్రతి ఊరు తిరుగుతున్నారు
@mvrlnrao9177
@mvrlnrao9177 10 ай бұрын
You are an asset to Telangana. Telangana blessed with you . Butiful language, controlled speach, no where u have lost patience... Great KTR... Really we are looking for such a candidate for Andhra
@VinodKumar-kr9ue
@VinodKumar-kr9ue 10 ай бұрын
ప్రజాస్వామ్యం ప్రజలచేత ఎన్నికొనబడ్డం అని ఎంత బుద్దిగా చెప్తునవ్ టిల్లు ప్రజస్వమ్యంల ప్రజలకు మాట్లాడే హక్కు లేదా మరీ ప్రశ్నిస్తే కేసులు ఎందుకు పెడుతున్నారు టిల్లు కెమెరా ముందుకు రాగానే ప్రజాస్వామ్యం అని డైలాగ్స్ మళ్ల, సినిమాలో యాక్టింగ్ చేయండి మీ ఫ్యామిలీ అంతా కల్వకుంట్ల వారి నాట్య మండలి టైటిల్ పెట్టండి అది సెట్ అయితది మీకు కెమెరాల ముందు మస్తు యాక్టింగ్ చేయొచ్చు మీకు అలవాటే కదా చెప్పింది అక్కడే మర్చిపోవడం అడిగితే మేం అన్నమా చూపిస్తారా అధ్యక్ష అనీ పెర్ఫార్మెన్స్ ఈయ్యడం అన్ని అలవాటే కాబట్టి యాక్టింగ్ కరెక్ట్ సరిపోతది మీకు
@NagendraKumar-hf8gd
@NagendraKumar-hf8gd 10 ай бұрын
Evvm lu tampering cheste vchaye anta majority
@bakkiyadagiri229
@bakkiyadagiri229 10 ай бұрын
ABN ఛానల్ రాదకృష్ణ గారికి ప్రత్యేకమైన నమసుమంజలి సార్ మీరు డా. విశారధన్ మహరాజ్ గారిని ఇంటర్యూ చేయగలరు అని మనవి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tulasialluri8468
@tulasialluri8468 10 ай бұрын
Nice interview,KTR garu soo balanced ,state need leaders like him.Trs now Brs will rule state again.
@logn-yt7037
@logn-yt7037 6 ай бұрын
He behaves very maturely than any other politician that is the biggest reason people like you easily brainwashed by his sweet words. And it is a shield to cover up his party scams.
@gschannels6313
@gschannels6313 10 ай бұрын
Congress wins in telangana
@bbfi-d5x
@bbfi-d5x 10 ай бұрын
Corrupt congress
@gschannels6313
@gschannels6313 10 ай бұрын
​@@bbfi-d5xleakage BRS
@rajeshram8319
@rajeshram8319 10 ай бұрын
Ktr gari హుందాతనం ఎవరికి రాదు లీడర్ ఇలానే ఉంటాడు Great ktr sir
@prkeditingstudio624
@prkeditingstudio624 10 ай бұрын
Dharani lisugulu caselu unna bhumulu ammesthunnaru pedda scam
@roymadathinakam6733
@roymadathinakam6733 10 ай бұрын
😂😂KULAMGURINCHI MATLADANI RADHAKRISHNA 🤣🤣🤣🤣KHAMMA PICHIGADU.......
@NaveenKumar-dx3jc
@NaveenKumar-dx3jc 10 ай бұрын
love you KTR .. radhakrshna garu, please allow him to speak ; He is visionary leader. Our government didnt change main city from Hyderabad to other cities in Telangana by saying this is built by Opposition leaders :)
@java2earn143
@java2earn143 10 ай бұрын
Brs 65-75
@crazyuk6792
@crazyuk6792 10 ай бұрын
No bro 100 pakka
@madhavik4616
@madhavik4616 10 ай бұрын
Ktr next cm
@srinivasulu9054
@srinivasulu9054 10 ай бұрын
కెసిఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అన్న పదానికి అక్కడి తెలంగాణ ప్రజలు మనం ఇతరుల పట్ల ద్వేషంగా ఉండాలా సెటిలర్స్ ఇలా రాజకీయంగా తీసుకుంటూ పోతే రాష్ట్రాల అభివృద్ధి ఎలా నాశనం అవుతుందో ఆంధ్రప్రదేశ్ని చూసాముగా మరి కేసీఆర్ ని ఎందుకు నమ్మాలి,, జస్ట్ లాజిక్ సైన్స్ క్యూస్షన్ ఎవరికైనా
@gangadharnagulla
@gangadharnagulla 10 ай бұрын
KTR election moment ani chala control ga unnadu..lekapothe e boothu kittu gadiki dula thirchevadu
@radhikaveeramachaneni4231
@radhikaveeramachaneni4231 10 ай бұрын
10 years meeku avakaasam ichhaaru. Chesina appulu chaalu. Meeru dhochukunnadhi chaalu.
@praveench5172
@praveench5172 10 ай бұрын
తెల్ల కార్డు లు ఇవ్వలేదు అని ప్రజలు ఆడుకునే వాళ్ళ ల కనుపడుతున్నారు...
@jakkusiddhartha7268
@jakkusiddhartha7268 10 ай бұрын
Oka apudu pink card anni untunday.. now kaniouathundhaa.
@muralinarendra2826
@muralinarendra2826 10 ай бұрын
KTR once again proved he is a shrewd politician and has in-depth political insight.
@manjulap717
@manjulap717 10 ай бұрын
Love it❤🎉
@manjulap717
@manjulap717 10 ай бұрын
Bold interview 😄
@Ammulu_dancer
@Ammulu_dancer 10 ай бұрын
. ఓ రామోజీరావు గారికి క్యాన్సర్ ఉందా ఈ విషయం KTR గారు చెప్పేంత వరకు తెలియదు
@kavin8229
@kavin8229 10 ай бұрын
Felt sad after hearing about Ramoji Rao garu. He is a self made man
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 9 ай бұрын
Ktr ki emaina buddhi vunda assalu.....TSPSC paper leakege ki reason ayina chairman ni alage vunchi malli exams pedithe maaku ela nammakam vuntadhi sirr
@hairajkiran
@hairajkiran 10 ай бұрын
KTR the SUPER POWER OF TELANGANA!!!
@Indian-lx5si
@Indian-lx5si 10 ай бұрын
Kcr ktr telangana ni bane develop chesaru but gudhabalupu valla kolpotuunaru vote
@tvssanmurthy9986
@tvssanmurthy9986 10 ай бұрын
Hyderabad gives the major income to Govt. But in the last 10 years this Govt not utilised Hyderabad income for the development of its colonies. Whole development is only in Financial district,Gachibowli,Madhapur,Jubilee Hills Hightech City . But no development in colonies of other areas. Middle class and Lower middle class is very annoyed.
@dv9239
@dv9239 10 ай бұрын
Hyderabad has 1/4th of Telangana population
@vallis9415
@vallis9415 9 ай бұрын
Anduke antaru rajakeeyallo pogarubotu tanam paniki radu n selfish ga unte prajalu selfish ga alochiste meeru patalanike ani ee roju prove ayyindi
@SatyanarayanaG112
@SatyanarayanaG112 5 ай бұрын
Worst Administration ..top CMs in India was Yogi ,Hemant Biswasharma,NaveenPatnaik,then Mamata ..KCR was in 10 th position
@rameshgolkonda9334
@rameshgolkonda9334 10 ай бұрын
Good interview KTR garu. Well delivered. It’s not easy to survive RK’s interview unless we have facts to back our claims. Obviously you came with lot of facts and you are well prepared. Wish you all the best. Ultimately it’s people that decide.
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 4,7 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
1:42:53
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 904 М.
ABN MD Radhakrishna Big Debate With TPCC Revanth Reddy || ABN Telugu
1:52:39