ఆ కార్డు ఉంటే కరెంట్ బిల్లు కట్టొద్దు.. | Bhatti Vikramarka on Gruha Jyothi Scheme Conditions | RTV

  Рет қаралды 373,657

RTV Karimnagar

RTV Karimnagar

Күн бұрын

Пікірлер: 331
@venkateshamvenkat2910
@venkateshamvenkat2910 7 ай бұрын
కరప్షన్ ఆప్షన్ ఇవ్వలేదు చాలా ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతున్నడి
@balaswamybashamoni3494
@balaswamybashamoni3494 5 ай бұрын
మేము అన్ని కరెక్టే ఇచ్చినాము సార్ మాకు రావడం లేదు
@srujanareddy6515
@srujanareddy6515 4 ай бұрын
😊😊😊😊😊😊😊
@rameshmudaliar8513
@rameshmudaliar8513 3 ай бұрын
😂😂
@pallivasavi1768
@pallivasavi1768 2 ай бұрын
😅😅
@krishnakumari7931
@krishnakumari7931 7 ай бұрын
కావాలని...చేస్తూ ఉన్నారు ..కొంత...మందికి...ఇచ్చారు .. ఫ్రీ bill... లేకపోతే TRS valu...అడుగుతారు...అని...... భయం....అందుకే ... కొంత మందికి...ఇచ్చారు
@naveentadem7830
@naveentadem7830 7 ай бұрын
సార్ రేషన్ కార్డు ఉన్న మీరు గృహ జ్యోతి పథకం అప్లై చేయలేదు అందుకే మా సిస్టంలో ఎంట్రీ కాలేదు అని చెపుతున్నారు సార్ మేము చేసినాము అని మాకు ఇచ్చినటువంటి పేపరు చూపెట్టిన కూడా రాలేదు మీకు గృహ జ్యోతి పథకం అందదు అని చెబుతున్నారు సార్ మునిసిపాలిటీలో గాని ఎంపీడీవో ఆఫీస్ లో గాని ఎలా చేయమంటారు సార్
@nagarkurnoolnews9458
@nagarkurnoolnews9458 7 ай бұрын
సర్వీస్ నెంబర్ ఎవరు ఎంట్రీ చేయాలి మంత్రి గారూ..? ప్రభుత్వ అధికారులా..? పబ్లిక్ చేసుకోవాల్నా..?
@durgakadari9354
@durgakadari9354 7 ай бұрын
మాకు రేషన్ కార్డు ఉంది అయినా కానీ కరెంట్ బిల్లు వచ్చింది😢
@subashkarem7074
@subashkarem7074 7 ай бұрын
ఎప్పుడు ఇస్తారు సార్ రేషన్ కార్డు డేట్ చెప్పండి సార్
@jogireddy1973
@jogireddy1973 7 ай бұрын
ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఎవరు ఎంటర్ చేయాలి
@sayendharsirupuram7186
@sayendharsirupuram7186 7 ай бұрын
ఒక రేషన్ కార్డు మీద. 2 3 ఫ్యామిలీస్ ఉన్నాయ్ మరీ వాటి మాట ఎంటి మంత్రి గారు. రేషన్ కార్డ్ పాతది. ఇప్పుడు ఆ కుటుంబం వేరే అయింది
@rajithaponnala2121
@rajithaponnala2121 7 ай бұрын
Yes అవును కదా నాకు కూడ సేమ్ డౌట్
@nanivlogs3371
@nanivlogs3371 4 ай бұрын
​@@rajithaponnala2121oo66666666667
@veerabhadhraraogaviniveera3725
@veerabhadhraraogaviniveera3725 7 ай бұрын
సారు 100 యూనిట్ల కన్నతక్కువ వాడే వారికి రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ఫ్రీకరెంటు ఇవ్వండి కథ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు వారికి అనుకూలంగా ఉన్న వారికేఅంటే ఆఖరికి ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ళు కూడా ఉన్నాయి
@snarsimulu4077
@snarsimulu4077 6 ай бұрын
నాకు 120యూనిట్ బిల్లు కట్టించుకున్నరు.వీలు చెప్పడం అంత అబదం.కాంగేస్ పార్టీ ఇంతే అంతా బూటకం.
@rameshmudaliar8513
@rameshmudaliar8513 3 ай бұрын
Donga lu
@Shafi-z5j
@Shafi-z5j 6 ай бұрын
Mp election కోడ్ అంటున్నారు ఎం చేయాలి sir
@24craftsagency
@24craftsagency 6 ай бұрын
మాకు మీటర్ ఈయలేదు ఏం చేయాలి .జీరో బిల్ రాలేదు.ఏమీ చేయాలి.సార్.
@JyothiAdula
@JyothiAdula 7 ай бұрын
కొంతమంది సీరియల్ నెంబర్ రాయలేదు తర్వాత కరెంట్ ఆఫీస్ కి వెళ్లి మేము అడుగుతే కరెంట్ ఆఫీస్ దగ్గర అంటున్నారు సీరియల్ నెంబర్ కంపల్సరీ ఉండాలమ్మా అని అంటున్నారు ఆ రోజే మాడా ఒడిలో వన్ వీక్ మాత్రమే పెట్టారు కొంతమంది సీరియల్ నెంబర్ రాయలేదు అలాంటి వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్ అన్నప్పుడు అందరికీ రావాలి కదా రెండే మాత్రం ఫ్రీ కరెంట్ బిల్లు రావట్లేదు ఓనర్స్ కి మాత్రం ఫ్రీ కరెంట్ బిల్లు వస్తుంది లేనప్పుడు ఇప్పుడు లేనోళ్లు అక్కడ సొంత ఇల్లు లేక ఇక్కడ కిరాయి లో ఇల్లు కట్టుకొని ఉన్నవాళ్లు కూడా మీరు కరెంట్ బిల్లు ఫ్రీ అని చెప్పారు కదా మరి రెంట్ కు ఉన్నవాళ్లకు బిల్లులు కట్టడం అవసరమా ఇప్పుడు మీరందరూ ఫ్రీ అన్నారు ఇప్పుడు రెంటుకు ఉన్న వాళ్ళు మీకు ఓటు వేయలేదా
@BotlaCharan-po8us
@BotlaCharan-po8us 7 ай бұрын
మాకు జీరో బిల్లు రాలేదు అన్న 230 వచ్చింది కటాల వద్ద
@pinnellivenkatesh565
@pinnellivenkatesh565 7 ай бұрын
కిరాయి ఇల్లు మారితే గృహ జ్యోతి పథకం ఎలా వర్తిస్తుంది
@nani1234-e8i
@nani1234-e8i 7 ай бұрын
మాకు అన్నీ ఉన్న మాపి కాలేదు 71 యూనిట్స్ అయ్యిన రేషన్ కార్డు ఉన్న bill 300 vachindhi
@సనాతనసింహం
@సనాతనసింహం 7 ай бұрын
ప్రజలను మోసం చేస్తున్నారు అంతే
@mallelahanu6846
@mallelahanu6846 7 ай бұрын
నాకు white రేషన్ కార్డు వుంద నేను గృహ జ్యోతి పథకం కీ అప్లై చేశాను కానీ నాకు 86 యూనిట్స్ బిల్లు వచ్చింది నేను MPDo office కీ వెళ్ళాను అన్ని zerox & ఒరిజినల్స్ తీసుకోని not applied వస్తుంది మేము ఏమి చేయలేము ఫోన్ నెంబర్ zerox పై రాసి ఇవ్వండి కాల్ చేస్తాము అని చెపుతున్నారు బిల్లు కట్టాలి అంటున్నారు అప్లికేషన్ online చేసే టప్పుడు misteke జరిగింది అంటున్నారు Edit ఆప్షన్ లేడు అంటున్నారు ఎలా
@chlingarajuyadav633
@chlingarajuyadav633 7 ай бұрын
డేటా ఎంట్రీ లో పొరపాటు చేశారు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ లేదు అంటున్నారు, ఎంపీడీవో గారిని అడిగాము దరఖాస్తు ని మండల్ ఆఫీస్ లో ఆన్లైన్ తప్పు చేశారు పరిస్థితి ఏంటి
@mallelahanu6846
@mallelahanu6846 7 ай бұрын
@@chlingarajuyadav633 గవర్నమెంట్ ఏమి స్పందన లేదు ఏమి చేయాలి బిల్లు కట్టాలి అంటున్నారు
@harishberi8772
@harishberi8772 7 ай бұрын
Same problem
@durgakadari9354
@durgakadari9354 7 ай бұрын
Same problem madi kudaa
@panjamahesh1393
@panjamahesh1393 7 ай бұрын
😮7624
@chlingarajuyadav633
@chlingarajuyadav633 7 ай бұрын
డేటా ఎంట్రీ లో పొరపాటు చేశారు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ లేదు అంటున్నారు, ఎంపీడీవో గారిని అడిగాము దరఖాస్తు ని మండల్ ఆఫీస్ లో ఆన్లైన్ తప్పు చేశారు పరిస్థితి ఏంటి
@Shanthabai-vd8bt
@Shanthabai-vd8bt 23 күн бұрын
Jaicongress,🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@naveentadem7830
@naveentadem7830 7 ай бұрын
సార్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్లు మీకు జీరో బిల్లు రాలేదు కదా బిల్లు కట్టాలి అని చెప్తున్నారు సార్ ఎవరికి కంప్లైంట్ చేయాలి చెప్పండి సార్ కొంచెం
@sfdmusic7666
@sfdmusic7666 4 ай бұрын
ప్రజాపాలనపెట్టినపుడుమేంఊళ్ళోలేము mpdo ఆఫీస్ లో తరువాత ప్రజాపాలన రశీదుతెచ్చుకున్నాం ఆరశీదుతోఅప్లైచేసుకోవచ్చాతలపగలరు ప్లీజ్
@rafishaik5556
@rafishaik5556 4 ай бұрын
Great vikramarka gaaru👏🙌
@Bethesda_MaryDavid
@Bethesda_MaryDavid 5 ай бұрын
Yes Sir... Software lo wrong entry chesharu. Edit option pettandi. MPDO office vallu edit option ledhu antunnaru Right information re entry chesukuntaru.
@chetanarjun219
@chetanarjun219 7 ай бұрын
ప్రజలని ఇంత ఇబ్బంది ఎందుకు పెడతారు సార్..... కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్లకే చెప్పండి.. 200 యూనిట్ల కన్నా తక్కువ వాడినవారికి జీరో బిల్లు కొట్టండి అని..................................
@shyamalmotam6617
@shyamalmotam6617 7 ай бұрын
Super ga chepinru 💯💯💯👌
@MAAZEEZ-zq3ji
@MAAZEEZ-zq3ji 5 ай бұрын
Adar ewwanbye✌️
@anumulakishan6920
@anumulakishan6920 4 ай бұрын
Yes
@basavarajbasava3292
@basavarajbasava3292 6 ай бұрын
Super qwesen sir online curet. రేసన్ Card అనీ ఒక్
@subashkarem7074
@subashkarem7074 7 ай бұрын
రుణమాఫీ చేయండి సార్ డిసెంబర్ 9 అన్నారు ఇప్పుడేమో ఆటాపిక్ మర్చి పోయారు ఏందీ సార్ ఇది
@chetanarjun219
@chetanarjun219 7 ай бұрын
200 యూనిట్ల కన్నా తక్కువ వాడిన వారికి జీరో బిల్లు కొట్టమని చెప్పండి .........చెప్పండి..... అక్కడ అప్లికేషన్ పెట్టడం.... ఇక్కడ తిరగడం అక్కడికి తిరగడం ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు సార్.....................................................................................................................................................
@shyamalmotam6617
@shyamalmotam6617 7 ай бұрын
💯👌
@soma-p4u
@soma-p4u 7 ай бұрын
💯 correct
@pallaviricabi6605
@pallaviricabi6605 7 ай бұрын
Correct ga chaparu
@BalaswamyKanumuri
@BalaswamyKanumuri 7 ай бұрын
మీటరున్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల లోపు వస్తే ఎవరికైనా '౦' బిల్ కొట్టమనండి సార్. ఈ చిన్న విషయానికి మండలాల చుట్టూ తిప్పడం ,మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్. 🎉
@pesariprashanth9799
@pesariprashanth9799 6 ай бұрын
140 యూనిట్లు వచ్చింది జీరో బిల్లు రాలేదు 560 రూపాయలు వచ్చింది ప్రజా పాలన దరఖాస్తు మళ్లీ ఎంపీడీవో ఆఫీస్ లో ఇ అయినా కాలేదు అక్కడ ఉన్న వాళ్లకి ఆన్లైన్ చేసేది ఓటిపి వచ్చింది ఓటిపి రాని వాళ్లకు జీరో బిల్లు రాలేదు ఏం చేయమంటారు sir
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 2 ай бұрын
Ys correct అందరికీ కరెంట్ రావటం లేదు from jksm ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ
@BHAVANIDikshu
@BHAVANIDikshu 7 ай бұрын
మాకు రేషన్ కార్డు లేదు సార్ మాకు కరెంట్ వచ్చింది
@savitritalasani6561
@savitritalasani6561 4 ай бұрын
మే ము అన్ని కరెక్టుగానెఇచ్చినాము ఏపొరపాటు చేయలేదు మిమ్మల్నినమ్మడమే పొరపాటు
@danamynaswamy6269
@danamynaswamy6269 Ай бұрын
Deputy cm garu సిగు padutunarru
@itsmyprograms3078
@itsmyprograms3078 4 ай бұрын
206 యూనిట్లు అయితే 1189 రూపాయలు బిల్లు వచ్చింది ఇదేనా ఫ్రీ కరెంట్ సార్
@doctorganesh3618
@doctorganesh3618 4 ай бұрын
Mari inkem
@khadarpasha6354
@khadarpasha6354 4 ай бұрын
Sir all ration submit no o bill metter line man bill why
@gychary9315
@gychary9315 3 ай бұрын
Not applied అని ఎంపిడిఓ అంటున్నారు...మళ్ళీ కొత్తగా ఎప్పుడు నమోదు చేస్తారు.???.
@somrajsridevi6782
@somrajsridevi6782 7 ай бұрын
V have got 650 bill current disconnect cheste em cheyali sir
@gnaneshwarvaddewar1964
@gnaneshwarvaddewar1964 4 ай бұрын
ఎంపీడీవో ఆఫీస్ లోకి ఉదయం కలుస్తాం అవుతలేదు సార్
@సనాతనసింహం
@సనాతనసింహం 7 ай бұрын
ప్రజలను మోసం చేస్తున్నారు
@shaik8200
@shaik8200 4 ай бұрын
Hi Good News Sir Thank you Sir 🙏
@gurajalathirapathireddy6048
@gurajalathirapathireddy6048 5 ай бұрын
Good concept
@naveenadha2694
@naveenadha2694 2 ай бұрын
Correct Anna garu 🎉
@mekalaravimudiraj1356
@mekalaravimudiraj1356 4 ай бұрын
బట్టన్న ఎవరికి అమలు కాలేదు అన్న తెలంగాణను కరెంట్ బిల్లు జీరో బిల్లు
@vvenkatesh9934
@vvenkatesh9934 7 ай бұрын
మరి గ్యాస్ సిలిండర్ సంగతి ఏంటి
@veeraswamygoudthulla963
@veeraswamygoudthulla963 7 ай бұрын
Thank you sir 🙏🏻🙏🏻
@vemulagouri105
@vemulagouri105 7 ай бұрын
Oka Resoin kard meda kodalu attha names unte pri Gas radu ante athamma Peru thisivesaru eppudu atthammaku kard ledu aply chesina raledu oke kard meda unnappudu andariki varthincha nappudu enduku oke kard meda names enduku rasthunnaru oka kard meda okarne uncha vachu kada sir
@munnabhaiautotravels9913
@munnabhaiautotravels9913 7 ай бұрын
సార్ నేను బిల్ కట్టిన లేదంటే కలెక్షన్ తీస్తా అని
@madhusimham7130
@madhusimham7130 3 ай бұрын
Ration card leni baru ala ? Cheppali kadha
@ongolehenrypaul4146
@ongolehenrypaul4146 6 ай бұрын
సార్ మాకు బిల్లు వస్తుంది
@Filmymojiboy6305
@Filmymojiboy6305 7 ай бұрын
కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు దయచేసి క్రింది స్థాయి వారికి న్యాయం చేయాలని మనవి
@vedulavinodam2.060
@vedulavinodam2.060 7 ай бұрын
రేవంత్ రెడ్డి తెలంగాణ పులి. బాగానే పని చేస్తున్నారు. బట్టి గారు wow. ప్రతిపక్ష వారికి ఏమి చెప్పే అవసరం లేదు ప్రజలు మీవెంట వున్నారు.
@pbamaranand
@pbamaranand 5 ай бұрын
మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము. నా భార్య తన ఆధార కార్డు, రాషన్ కార్డు మరియు కరెంటు బిల్లు తో పాటు ఉచిత కరెంట్ కొరకు దరఖాస్తు సమర్పించడం జరిగింది. కానీ మేము అద్దె ఇంట్లో ఉండడం చేత మాకు వర్తించదు అంటూ మాకు బిల్లు వేస్తున్నారు.
@klbraokomarraju2260
@klbraokomarraju2260 7 ай бұрын
మాకు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. మొన్న దరకాస్తూ చేసాము. ఇంతవ రకు కార్డు లేదు ప్రజా పాలనలో లేదు అని పెట్టాము
@shyamalmotam6617
@shyamalmotam6617 7 ай бұрын
Same mapristhi
@aashokkumar8527-u5q
@aashokkumar8527-u5q 3 ай бұрын
🎉 super correct
@syediqbal7976
@syediqbal7976 5 ай бұрын
చాలా రోజులు మీ పరిపాలన ఉండదు
@MohammedBaba-c3w
@MohammedBaba-c3w 7 ай бұрын
కోత రేషన్ కార్డు ఎప్పుడు రా బాబు
@RajuGundelli-b2u
@RajuGundelli-b2u 6 ай бұрын
అందరికీ రావడం లేదు
@somrajsridevi6782
@somrajsridevi6782 7 ай бұрын
V have contacted municipal ofc secbad it is showing as not applied .v have white ration card and applied for prajapalana
@SanthoshKumar-sx5xi
@SanthoshKumar-sx5xi 6 ай бұрын
Bongula pathakalu endhuku sir
@ailavenabhoomaiah8049
@ailavenabhoomaiah8049 2 ай бұрын
మాది గోదావరిఖని పీర్లపల్లి మాకు జీరో బిల్లు రావడం లేదు మున్సిపల్ ఆఫీసు వెళ్లి అడిగితే ఎంటర్ చేయడానికి సైట్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు మీరు సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో డేట్ చెప్పండి లేదా సైట్ అన్న ఓపెన్ చేయండి ఎందుకంటే మేము నెల రోజుల నుంచి ఆఫీస్ చెట్టు తిరుగుతున్నాము
@UmaraniGandhapudi-hd5cg
@UmaraniGandhapudi-hd5cg 7 ай бұрын
Correct 💯
@kvenketeshgoud4287
@kvenketeshgoud4287 3 ай бұрын
గజ్వేల్ లో కరెంట్ బిల్లు ఆఫీస్ పోతే ఫామ్ ఫిలప్ చేసిన కూడా పట్టించుకునే నాధుడు లేడు సార్
@krishnag7152
@krishnag7152 7 ай бұрын
ఎలక్షన్ కోడ్ ఉంది అని ఎంపీడీఓ ఆఫిస్ లో జూన్ వరకు ఉంది అన్నారు ఏమీ చేయాలి బిల్లు కట్టాల వద్దా చెప్పండి
@chilldarlings4755
@chilldarlings4755 2 ай бұрын
ఇప్పటుకు జీరి బిల్ రాణి వాళ్ళు లక్షల్లో, వేళల్లో వున్నారు, మీకు ఓటు వేసిన వారికీ ఇప్పరీకు ఈ స్కీం రానివ్వటం లేదు. Brs party మీరు ప్రజలతో ముందు గేమ్ ఆడుతున్నట్టుగా వుంది.. ఓటు కి ముందు ఒక్క మాట ఓటు తర్వాత ఒక్క మాట.. ప్రజా పాలన అప్లికేషన్ పెట్టిన వారికీ యిప్పటికి ఆఫీస్ ల చుట్టూ తిప్పుకుంటున్నారు..మళ్ళీ ప్రజా పాలన స్కీం వచ్చినప్పుడు ఆపిల్ట్ చేయాండని నైస్ గా వెళ్ళాగోడుతున్నారు..మున్సిపల్ ఆఫీస్ వారు నెగ్లెక్ట్ బాగా వుంది..
@sulochanasulochana790
@sulochanasulochana790 2 ай бұрын
గృహజ్యోతి టిక్ చేయక పొతే బిల్ వస్తుంది సరి చేసుకోగలరు
@కాటమోనికృష్ణయ్యగౌడ్
@కాటమోనికృష్ణయ్యగౌడ్ 2 ай бұрын
సార్ చాలా మంది అబ్లీకేషన్ ఎంట్రీ చేయలేదు MPDO ఆఫీస్ వెళ్ళితే మీ అబ్లీకేషన్ లేదు అంటున్నారు
@ralla.ashokchary4459
@ralla.ashokchary4459 3 ай бұрын
డిప్యూటీ సీఎం మాట్లాడింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే ఎవడు పట్టించుకుంటాడు
@bangarubabuguduguntla7840
@bangarubabuguduguntla7840 4 ай бұрын
మీరు కట్టొదు అంట్టున్నారు కరెంట్ కలెక్షన్ కట్ చేస్తారు
@Bethesda_MaryDavid
@Bethesda_MaryDavid 5 ай бұрын
ఎంపీడీవో ఆఫీస్ లో అడిగితే సాఫ్ట్వేర్ లో హిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. సాఫ్ట్వేర్ లో ఎడిట్ ఆప్షన్ పెట్టినట్లయితే తిరిగి సరైన వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకొని సాఫ్ట్వేర్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని మనవి.
@Bethesda_MaryDavid
@Bethesda_MaryDavid 5 ай бұрын
ఎడిట్ ఆప్షన్ పెట్టినట్లయితే తిరిగి సరైన వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది
@Bethesda_MaryDavid
@Bethesda_MaryDavid 5 ай бұрын
సాఫ్ట్వేర్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని మనవి
@kadaboinaelender3857
@kadaboinaelender3857 4 ай бұрын
సార్ మా కరెంట్ బిల్లు రావట్లేదు గృహ జ్యోతి వర్తించదు
@gajugajender3687
@gajugajender3687 2 ай бұрын
సైట్ ఓపెన్ కావట్లేదు
@Rajesh.Patel-lr3po
@Rajesh.Patel-lr3po 3 ай бұрын
200 యూనిట్ లోపు వచ్చిన వారికి కూడా బిల్లు వస్తుంది మంత్రి గారు నెంబరు రాసినప్పటికీ ను అధికారులు ఎంట్రీ చేయకుంటే మేము చెప్పులు అరిగేలా వారి చుట్టూ తిరగాలా అప్పటివరకు మళ్లీ అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది
@gajugajender3687
@gajugajender3687 2 ай бұрын
ఎంపీడీవో ప్రజా పాలన దరఖాస్తులో నాట్ అప్లైడ్ అని చూపిస్తుంది
@ThoranalaRajukumar
@ThoranalaRajukumar 4 ай бұрын
నను సర్వే చేయు నాదగ్గర రేషన్ కార్డు లేదు ఇళ్లు లేదు మీరు అడిగినవి నాదగ్గర ఏమీలేవు
@rupendergoud9769
@rupendergoud9769 7 ай бұрын
మాకు 185 రూపాయలు వచ్చింది సార్
@afsarafsar1538
@afsarafsar1538 7 ай бұрын
సన్నాసి మాటలూ వద్దు..0. బిల్ రావటంలేదు.. అన్నీ సరిగాని ఉన్నాయి
@krishnakumari7931
@krishnakumari7931 7 ай бұрын
అవును....ఉన్న... కావాలని ఇవ్వట్లేదు
@venkateshwarreddyeedula8874
@venkateshwarreddyeedula8874 6 ай бұрын
ప్రజాపాలన అప్లికేషన్ లో సరిగ్గానే వ్రాసాము గత నెలలో బిల్లు వచ్చినందున ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కు వెళ్ళిన వారు మీ వివరాలు సరిగ్గానే ఎంటర్ అయినాయన్నారు. ఈ నెల మళ్ళీ 139 యూనిట్లకు 539 రూపాయల బిల్లు వచ్చింది మరి.
@ponnamgopigoud
@ponnamgopigoud 4 ай бұрын
సర్వీస్ నెంబర్ తప్పు కొట్టారు మళ్లీ గొట్టం అనే ఆఫీస్ కు పోతే ఊర్లకు ఆఫీసర్లు అత్తరు అప్పులు పెట్టుకొని అంటారు
@krishnakumari7931
@krishnakumari7931 7 ай бұрын
Maa...ghmc.... రావొద్దు .. two three months వరకు......ఇవ్వరు..free bill ... ministers.... relatives ki...ఇస్తారు.....పబ్లిక్ కి..ఇవ్వరు.....
@mercyreddy6698
@mercyreddy6698 7 ай бұрын
Anni vunnai ina bill vochhundi
@bhaskarbhaskar670
@bhaskarbhaskar670 2 ай бұрын
🙏 don't have the free current Jawahar Nagar we don't have the free
@rajanarasatyanarayana5919
@rajanarasatyanarayana5919 4 ай бұрын
Sir, Pl issue order to Electricity department for this issue
@bad.boy-free_fire140
@bad.boy-free_fire140 5 ай бұрын
West sir Congress
@shankerdass5940
@shankerdass5940 7 ай бұрын
Thanks Sir 🙏
@jemima5975
@jemima5975 6 ай бұрын
thank you Sir we r getting 0 Bill.
@GangaReddyKushangi
@GangaReddyKushangi 6 ай бұрын
100 38 యూనిట్లకు 670 బిల్లు వచ్చింది సార్
@GangaReddyKushangi
@GangaReddyKushangi 6 ай бұрын
138unitski.670.rs.bilvaccindisir
@shivashankar1906
@shivashankar1906 4 ай бұрын
వాళ్ళ దగ్గర పెట్టిన కూడా అవడం లేదు
@maheshmudiraj8185
@maheshmudiraj8185 7 ай бұрын
Not coming zero current bill so many people
@లక్పతికలలు
@లక్పతికలలు 6 ай бұрын
ఎడిట్ ఆప్షన్ లేదు దరఖాస్తులలొ కరెంటు మీటర్ నెంబర్ ఎంటర్ చేయలే ఇలాంటి సమస్య చాలామందికి ఉన్నది దయచేసి ఎడిట్ ఆప్షన్ ఇవ్వగలరు. ఇట్లు లక్పతి కలలు.
@ateeqrahman7205
@ateeqrahman7205 7 ай бұрын
I got 60 units but till now I didn't get zero bill
@Bollepelli.Shrihaan
@Bollepelli.Shrihaan 7 ай бұрын
Maku kuda biyyam card undi 150units vadinam zero bill rale
@pulliparsharamulu963
@pulliparsharamulu963 4 ай бұрын
216 యూనిట్లు కరెంట్ బిల్లు 1333
@khadarpasha6354
@khadarpasha6354 4 ай бұрын
Mako zero bill ralado sir mahabub nagar chala Mandi ko zero bill ravadam ladu sir
@srinivaskadari4548
@srinivaskadari4548 4 ай бұрын
రేషన్ కార్డులు అవడం లేదు. ఇప్పుడు పెట్టుకుంటే రేషన్ కార్డు త్వరగా అవుతాయ
@mallesherrolla4496
@mallesherrolla4496 6 ай бұрын
ఎస్ మాకు రావట్లేదు సార్ బస్వపూర్ కామారెడ్డి డిస్ట్రిక్ట్
@bashajarupla7263
@bashajarupla7263 7 ай бұрын
New Ration card Realeece chayandi sir
@dhartypoltics3720
@dhartypoltics3720 2 ай бұрын
ఖాన్ గ్రేస్ బామర్దుల రేషన్ కార్డులు ఎప్పుడూ ఇస్తారు మాటలు బాగానే చెప్పారు
@dharmavardhanrao
@dharmavardhanrao 5 ай бұрын
మీరు ఒక కాలనీ లేదా ఒక ఊరికి రండి తెలుస్తుంది. నిజం ప్రేస్ మీటిలో కూర్చుండి మాట్లాడితే ఏమి తెలుస్తుంది సార్
@siddiramulusirige
@siddiramulusirige 7 ай бұрын
Runamafi cheyandi sir memu batakadam kastam
@irukulla4918
@irukulla4918 5 ай бұрын
మాది రెంటెడ్ ఇల్లు, మారి నెలరోజులైంది. జీరో బిల్ ట్రాన్స్ఫార్ చేయమంటున్నారు. ఇదెక్కడి న్యాయం సార్.
@SONU-ce2gr
@SONU-ce2gr 5 ай бұрын
Change ayinda
@srigirivishnuvardhanreddy7042
@srigirivishnuvardhanreddy7042 4 ай бұрын
ఇప్పటివరకు నాకు 50 యూనిట్లు కాల్తుంది నాకు బిల్లు వస్తా ఉన్నది
@srigirivishnuvardhanreddy7042
@srigirivishnuvardhanreddy7042 4 ай бұрын
ఎవరికి ఇస్తారు అండి నాది 45 ఏళ్లకే ఎక్కువగా కలదు
@ashoknedunoori6829
@ashoknedunoori6829 4 ай бұрын
Is it applicable Only for White Ration card holders or other than white ration cards are also eligible or not?
@khadarpasha6354
@khadarpasha6354 4 ай бұрын
A office lo Koda patich ko nado ladu
@akhilateluguvlogs5228
@akhilateluguvlogs5228 7 ай бұрын
Assal mundhu ration cards esthey andariki bagundedi 10years nundi ration cards levu chala mandiki kanisam eppudina 1st ration card lu esthey andahaiki bagundedi anni hamilu varthinchevi
9 PM | ETV Telugu News | 26th  October "2024
22:20
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 123 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 89 МЛН
Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
14:45
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
10:20
AP EPDCL Electricity bill complete details | How to know about AP Electricity bill
20:57
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН