ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం|omkareswar full tour telugu|omkareswar to Ujjain|Telugu Family Journey's

  Рет қаралды 11,702

Telugu Family Journey's

Telugu Family Journey's

Күн бұрын

Пікірлер
@nareshkumarkarati484
@nareshkumarkarati484 6 ай бұрын
Om Namashivaya
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys 6 ай бұрын
ఓం నమఃశ్శివాయ..
@PNagaiah-c9d
@PNagaiah-c9d 19 күн бұрын
ఒంగణపతి
@gangarajualamuru6014
@gangarajualamuru6014 Жыл бұрын
Om Namasivaya 🙏🙏🙏
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
Om namah shivaya 🙏🙏
@BemireddyThirupathya
@BemireddyThirupathya Жыл бұрын
Om namah shivay 🕉️🕉️
@BSubbamma-p8g
@BSubbamma-p8g Жыл бұрын
Very nice and good information 😊
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
Thanks a lot..
@Vishalvishal-kz6yd
@Vishalvishal-kz6yd Жыл бұрын
Super trip ,Anni jyotirlingas chustara great plan
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
Thanks for your supporting. మేము వెళ్లిన ఈ ద్వారకా ట్రిప్ లో మొత్తం ఏడు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాము. ఇది వరకే రెండు జ్యోతిర్లింగాలు(శ్రీశైలం, రామేశ్వరం) చూసాము.. మొత్తంగా అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ చూడాలని అలాగే మన భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రదేశాలు ,ముఖ్యమైన పట్టణాలు చూడాలని అవి మన Telugu family Journey's ద్వారా Explore చేయాలనేది మా కోరిక.
@mekalasrikanth8879
@mekalasrikanth8879 Жыл бұрын
Video super
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
Thanks Srikanth Garu..
@saiswaroop901
@saiswaroop901 Жыл бұрын
Super
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
Thanks sai swaroop 🙂🙂
@ravikumarmyakala600
@ravikumarmyakala600 8 ай бұрын
రోడ్ లో వెళ్ళాలి అంటే ఎలా? రూట్ మ్యాప్ ఏమైనా ఉంటే తెలుపగలరు 🙏
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys 8 ай бұрын
ధన్యవాదములు.. ఎక్కడినుండి మీరు ఓంకారేశ్వర్ వెళ్లాలనుకుంటున్నారో తెలపండి..
@ravikumarmyakala600
@ravikumarmyakala600 8 ай бұрын
కోరుట్ల
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 6 ай бұрын
@@ravikumarmyakala600korutla ante ekkada. nearest city vheppandi
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys 6 ай бұрын
Shared route From Korutla to Omkareshwar via NH161. 13 hr 8 min (630 km) For the best route in current traffic visit maps.app.goo.gl/b87pChTzaedJFNwo7?g_st=ac
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys 6 ай бұрын
Thanks Andi.. కోరుట్ల తెలంగాణలో జగిత్యాల సమీపంలో ఉందనుకుంటానండి. అక్కడి నుండి ఓంకారేశ్వర్ కి ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ అడిగారు . అందుకే రూట్ మ్యాప్ పంపించాను.
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 7 ай бұрын
Narmade Har Narmade Har Narmade Har Narmade Har Narmade Har Narmade Har Narmade Har Narmade Har
@SriRamkhandavilli
@SriRamkhandavilli Жыл бұрын
మీ ప్రయాణ వీడియోలు ఎల్లప్పుడూ చాలా సమాచారం మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి! నేను ఓంకారేశ్వర్ పర్యటనకు ప్లాన్ చేస్తున్నాను మరియు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి: 1. మనం నర్మదా నదిలో స్నానం చేయవచ్చా? స్నాన ఘాట్ల దగ్గర డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాట్లు ఉన్నాయా? 2. అలాగే, బ్యాగ్‌లను ఉంచడానికి ఏవైనా క్లోక్‌రూమ్‌లు లేదా స్థలాలు ఉన్నాయా? 3. నర్మదా నది చుట్టూ ఉన్న మంచి తెలుగు/ఆంధ్రా రెస్టారెంట్ల కోసం ఏవైనా సిఫార్సులు ఉన్నాయా? 4. నర్మదా పరిక్రమ సాధారణంగా పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్కొక్కరికి ఛార్జీలు ఏమిటి? 5. చివరగా, నేను 'శ్రీజీ విశ్రమాలయ' మరియు 'శ్రీ గజానన్ మహారాజ్ సంస్థాన్' వసతి గురించి విన్నాను. ఎలా బుక్ చేసుకోవాలి? ఈ సమాచారం మీ వీక్షకులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
మొదటగా మీ విలువైన మాటలకు.. క్రమం తప్పకుండా మన వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదములు. మీరు మా ప్రయాణాన్ని గమనించే ఉంటారు రాత్రి సమయాన్ని మినహాయిస్తే మేము ఓంకారేశ్వర్ లో ఉన్నది కేవలం కొన్ని గంటలు మాత్రమే కావున మేము అక్కడ గమనించిన దాంట్లో.. అలాగే మేము చేపట్టిన యాత్రకు పూర్వం సేకరించిన సమాచారం లో నాకు తెలిసినంతలో మీకు ఈ క్రింది విధంగా జవాబులు తెలియజేయడమైనది. 1. ఇక్కడ నర్మదా నది తీరంలో అనేక ఘాట్లు ఉండగా వాటిలో మనం నదీ పుణ్య స్నానం ఆచరించడానికి అనువైనవి నగర్ ఘాట్ మరియు అభయ్ ఘాట్ వీటి దగ్గరికి కపిల తీర్థం ఘాట్ లేదా కోటి తీర్థం ఘాట్ నుండి పడవలో సులువుగా చేరుకోవచ్చు. ఇక్కడ మేము గమనించిన దాంట్లో ప్రత్యేకించి డ్రెస్సింగ్ రూమ్స్ అందుబాటులో ఉండవనుకుంటున్నాను. 2. నదికి సమీపంలో ఘాట్ల దగ్గర క్లాక్ రూములు గమనించలేదు. ఆలయ సమీపంలో అయితే ఉన్నాయి. 3. ఆంధ్ర/తెలుగు రెస్టారెంట్లు ఇక్కడ లేవు. ఉన్నంతలో మంచి రెస్టారెంట్ అంటే శ్రీ గజానన్ మహారాజ్ సంస్థాన్ ఎదురుగా గురుకృప రెస్టారెంట్, బస్టాండ్ సమీపంలో రుద్రాక్ష కేఫ్ & రెస్టారెంట్ ,ఇక కాస్త దూరమైన మంచి రెస్టారెంట్ కావాలనుకుంటే ఓంకారేశ్వర్ కి 14 కిలోమీటర్ల దూరంలో Mortakka circle సమీపంలో గల Hotel Gopal Midway ఉంటుంది. 4. నర్మదా నది ఒడ్డున మాంధాత పర్వతం చుట్టూ పరిక్రమణ మార్గం 8 కిలోమీటర్లు ఉంటుంది అక్కడక్కడ మెట్లు, వంతెనలతో కూడి నడక మార్గం ఉంటుంది. ఈ పరిక్రమునకు మూడు నుండి నాలుగు గంటల సమయం తీసుకుంటుంది. ఈ పరిక్రమణ చేయాలంటే ప్రవేశం ఉచితమే. 5. 'శ్రీ జీ విశ్రమాలయ' లో కామన్ హాల్స్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గరిష్టంగా 80 మంది మాత్రమే బస చేయవచ్చు. అలాగే ఒక్కొక్క బుకింగ్ మీద 5 మందికి మాత్రమే గరిష్టంగా టికెట్స్ తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ప్రత్యేకించి వేరువేరుగా పురుషులకి మరియు మహిళలకు కామన్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే గజానన్ మహారాజ్ సంస్థాన్ వారి వసతి సముదాయంలో గది బుకింగ్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్లి ఆఫ్ లైన్లో తీసుకోవాలి. మనం ఆన్ లైన్లో తీసుకోవడానికి కుదరదు. మీకు ఈ రెండు వసతి సముదాయాల కోసం పూర్తి సమాచారానికి సంబంధించి అధికారిక వెబ్ సైట్ లింకులు ఈ క్రింద ఉన్నాయి ఒకసారి గమనించండి.
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
మీరు ఓంకారేశ్వర్ లోని గజానన్ మహారాజ్ ఆశ్రమం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే www.gajananmaharaj.org 'శ్రీ జీ' రెస్ట్ హౌస్ లో వసతి సమాచారం కోసం shriomkareshwar.org/ శ్రీ గజానన్ మహారాజ్ ఆశ్రమం మరియు MPT భక్త నివాస్ ఆన్ లైన్ లో బుకింగ్ కోసం ఒకసారి ప్రయత్నించి చూడండి. yatradham.org/yatradham-destinations/madhya-pradesh/omkareshwar-dharamshala.html
@balabadradevender9960
@balabadradevender9960 Ай бұрын
Hi sir memu shiridi lo unnamu konni doubts unnayi me number ivvagalara sir plz
@NANDU-mv9xu
@NANDU-mv9xu Жыл бұрын
hello sir.. omkareswar nundi ujjain ki public transport undha.. miki telisinte cheppagalaru .
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
Hai andi.. ఓంకారేశ్వర్ నుండి ఇండోర్ కు అటు నుంచి ఉజ్జయినికి పబ్లిక్ transport అంటే ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.. కానీ ఇక్కడ బస్సులు సమయా వేళలు పాటించారని, బస్ ఫుల్ అయిన తర్వాతనే బయలుదేరుతాయని ఇక్కడికి వచ్చిన భక్తుల విన్నాను. అలాగే సమయానికి గమ్యస్థానానికి చేరుకోవని కూడా విన్నాను. మీరు 4 మెంబర్స్ ఆపైన ట్రిప్ ప్లాన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ హైక్ చేసుకోవడం చాలా బెస్ట్.
@chiru2646
@chiru2646 Жыл бұрын
Great job Mahesh gaaru! I have watched all your videos. I too want to visit all 12 jyotirlingas and Indian Char Dhams when I visit India the next time. Currently, I live in Germany. Mee profession enti Anantapur lo?
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
Sir...Thank you for supporting our channel.Thank you very much For watching and following videos on our channel regularly..... I do business.
@sravanm7011
@sravanm7011 Жыл бұрын
ఎంత సేపు పడుతుంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం కోసం, రెండు టెంపుల్స్ దర్శించు కావాలా ఓంకారేశ్వర లో.
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో సాధారణ రోజులలో దర్శనానికి ముప్పావు గంట నుండి ఒకటిన్నర గంట సమయం తీసుకుంటుంది. అలాగే మమలేశ్వర ఆలయంలో 15 నిమిషాల నుండి అర్ధగంట సమయం తీసుకుంటుంది. మీరు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పూర్తిగా చేసుకోవాలంటే రెండు ఆలయాలు దర్శించుకోవాలి.
@NANDU-mv9xu
@NANDU-mv9xu Жыл бұрын
good information andi.miru annattu hotels ekkuva leva omkareswar lo. akkada local bus transport elaga undi .plese cheppagalaru.
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
Thanks nandu garu. Thanks for supporting our channel. ఓంకారేశ్వర్ లో మంచి హోటల్స్ అంటే ఎనిమిది నుండి పది హోటల్స్ అయితే ఉంటాయి. వాటిలో మీకు వీడియోలో చెప్పినట్టు మూడు అయితే ఉన్నాయి మిగతావి మీరు online lo ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను గమనించిన దాంట్లో ఇక్కడ లోకల్ transport ఓంకారేశ్వర్, ఉజ్జయిని మధ్య ఆర్టీసీ బస్సులు చాలావరకు లేవని చెప్పాలి. ప్రైవేట్ బస్సులైతే ఉంటాయి కానీ వీళ్లు టైమింగ్స్ ఫాలో చేయరని విన్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నేను రిప్లై ఇస్తాను.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
# Jayanti Mata yatra, Barwaha , Madhya pradesh
3:48
We love 2 travel India ❤️
Рет қаралды 2 М.
#omkareshwar #mandir #blogs
6:58
Chitranjan 4.0
Рет қаралды 203
Omkareshwar Jothirlingam in Tamil ♦️Tamil Travel Vlog♦️#tamilvlogs
30:27