Steps ekalwni walaki car r jeep facility drop unda andy
@TeluguFamilyJourneys2 ай бұрын
మెట్లు ఎక్కలేని వారికోసం పార్కింగ్ దగ్గర నుండి ఆలయం వరకు ఒక చిన్న మార్గం ఉంది.. దీని ద్వారా కొంతమంది లోకల్స్ టూ వీలర్ లో ఆలయం నుండి పార్కింగ్ వరకు అలాగే పార్కింగ్ నుండి ఆలయం వరకు ఒక్కొక్కరికి 100 నుండి 150 రూపాయలు తీసుకుని డ్రాప్ చేస్తారు. అలాగే పూర్తిగా నడవలేని వారికి పార్కింగ్ సమీపంలో దుకాణం వాళ్ళని అడిగితే చిన్న డోలీ లాంటి ఏర్పాటు చేస్తారు. దీనికి డిమాండ్ ను బట్టి కాస్త ఎక్కువ మొత్తమే తీసుకుంటారు .. ధన్యవాదములు అండి.
@AbdulRazak-qk2dm3 ай бұрын
Today I joined in your team.... very good video s ❤
@TeluguFamilyJourneys3 ай бұрын
Welcome our channel.. Thank you so much sir..
@nareshkumarkarati4843 ай бұрын
ఓం నమశ్శివాయ
@TeluguFamilyJourneys3 ай бұрын
ఓం నమఃశ్శివాయ..
@nareshkumarkarati4843 ай бұрын
Hi Sir next videos upload cheyandi me videos very informative ga untayi
Govinda Swamy stotram SS tickets stone Nara please akka tirumala timing
@laxmiprasanna10133 ай бұрын
Oct 31 7 ki dhigutamu train Vishnu nivasam lo ssd tokens available ga untaya at mrng 7am?
@viratkohlii72954 ай бұрын
Bro vishnu nivasam anna vishnu complex anna okatey naa
@TeluguFamilyJourneys4 ай бұрын
Bro.. తిరుపతిలో రైల్వే స్టేషన్ అలాగే బస్టాండ్ సమీపంలో విష్ణు నివాసం ఉంటుంది విష్ణు నివాసం ను కొంతమంది విష్ణు కాంప్లెక్స్ అని కూడా అంటారు. కానీ అఫీషియల్ గా లేదా గూగుల్ లో .. మరి ఎక్కడైనా విష్ణు నివాసం అని ఉంటుంది.. దీనికి సంబంధించిన గూగుల్ లోకేషన్ క్రింద ఇస్తాను మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.. maps.app.goo.gl/37kFyxuJGXynGj7CA
@viratkohlii72954 ай бұрын
@@TeluguFamilyJourneys thanks so much bro 👍👍👍 inkoka doubt indulonee ssd tokens istaru kada morning 1 am ki please reply
@TeluguFamilyJourneys4 ай бұрын
Bro.. తిరుపతిలో విష్ణు నివాసం తో కలుపుకొని శ్రీనివాస కాంప్లెక్స్ ,గోవిందరాజు సత్రాలు ఈ మూడు చోట్ల ssd టోకన్స్ తీసుకోవచ్చు. ఈ క్రింద శ్రీనివాస కాంప్లెక్స్ గోవిందరాజు సూత్రాలు లోకేషన్ డీటెయిల్స్ ఇస్తాను చెక్ చేయండి. అలాగే మీరన్నట్టు ఈ మూడు చోట్ల అర్ధరాత్రి పైన ఒంటిగంటకు వెళ్తేనే టోకన్స్ పొందగలము.
@TeluguFamilyJourneys4 ай бұрын
శ్రీ నివాసం కాంప్లెక్స్ లొకేషన్ డీటెయిల్స్ maps.app.goo.gl/GE5vqNW9hMd7Qb4u5
Atp to shirdi which route better anna. Atp to hyd to shirdi or atp to uravakonda route. Pls reply fast anna
@TeluguFamilyJourneys4 ай бұрын
Bro...అనంతపురం నుండి బళ్లారి మీదుగా హోస్పేట్ చేరుకొని అక్కడి నుండి నేషనల్ హైవే 52 మీదుగా బీజాపూర్, సోలాపూర్ ,తుల్జాపూర్ , ఉస్మానాబాద్, బీడ్, ఔరంగాబాద్ ఇటువైపే ఔటర్లో మహారాష్ట్ర సమృద్ధి మహా మార్గ్ ఎక్స్ప్రెస్ హైవే చేరుకొని అప్పటినుండి షిరిడి వెళ్లే రోడ్ చాలా బాగుంది.. కాకపోతే మన ఆంధ్ర బార్డర్ నుండి హోస్పేట్ ఎన్ హెచ్ హైవే 52 చేరేంత వరకు రోడ్డు కొద్దిగా సరిగా లేదు. అంత తప్పించి మిగతా మార్గం చాలా బాగుంది. హైదరాబాదు నుండి షిరిడి వెళ్లాలనుకుంటే హైదరాబాద్ వైపు నుండి వచ్చేటప్పుడు సోలాపూర్ దగ్గర రోడ్డు సరిగా లేదు.. అందునా కాస్త దూరం పెరుగుతుంది.
@venkateshmudiraj12064 ай бұрын
Super bro number send me
@srikanthroyalbaru80024 ай бұрын
Vehicle leni vaallu ela vellali vaalle transport arrange chesthara
@TeluguFamilyJourneys4 ай бұрын
వెహికల్స్ లేని వాళ్ళు ఫెర్రీ టెర్మినల్స్ (గోగా టెర్మినల్ లేదా హజీరా టెర్మినల్ ) దగ్గరికి చేరుకుంటే అక్కడనుండి వాళ్ళ వెహికల్స్ లో ప్రయాణికులను ఫెర్రి దగ్గరికి చేరుస్తారు. ఎక్కడి నుండైనా టెర్మినల్స్ వరకు మనమే చేరుకోవాలి. వాళ్ళు ఎటువంటి వెహికల్స్ అరేంజ్ చేయరు. కేవలం టెర్మినల్స్ నుండి ఫెర్రీ వరకు మాత్రమే వాళ్ల వాహనాల లో ప్రయాణికులను చేరవేస్తారు.
@SHanumanthu-mn7lm5 ай бұрын
😀👋🏻👋🏻👋🏻
@srinivasulujagabathina5 ай бұрын
Ananya. Calasakkagacheppinaru
@apparaokoka1595 ай бұрын
very informative and interesting one
@rsnnews25905 ай бұрын
Shiridi to Bhimashankar ku buses unnayaa ? Unte timings em aina cheppandi
@TeluguFamilyJourneys5 ай бұрын
షిరిడి నుండి భీమశంకర్ కి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో లేదు .పూణే నుండి అయితే ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. కాకపోతే షిరిడీలోని బాబా ఆలయం సమీపంలోని మెయిన్ రోడ్ నందు చాలామంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ఉంటారు.. వాళ్ళని సంప్రదించి మీ గ్రూపును బట్టి వెహికల్ ను మాట్లాడుకోండి. మీరు ఒక్కరు లేదా ఇద్దరు అలా ఉంటే ఆ ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ఒక్కరోజులో షిరిడి నుండి భీమశంకర్ కు వెళ్లొచ్చేలాగా షేర్డ్ వెహికల్స్ నడిపిస్తుంటారు. వాళ్ళని ఒకరోజు ముందే సంప్రదించి వెహికల్ చూసి సీట్ కన్ఫర్మ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం బయలుదేరి సాయంత్రానికి షిరిడి చేరుకోండి .
@dollysantosh72515 ай бұрын
It can touch
@TeluguFamilyJourneys5 ай бұрын
One can touch Shivalinga at certain times every day.
నవీ ముంబయి కాదు సార్... నయీ ముంబయి... తప్పు అనిపిస్తే క్షమించండి
@SurendarKaraajula6 ай бұрын
Navi Mumbai is correct one
@TeluguFamilyJourneys6 ай бұрын
నవీ ముంబాయి అని మరాఠీలో.. నయీ ముంబాయి అని హిందీలో.. న్యూ ముంబాయి అని ఇంగ్లీషులో అంటారు.. తప్పేమీ లేదు లేండి .
@TeluguFamilyJourneys6 ай бұрын
Thanks Andi..
@realindian13133 ай бұрын
@@TeluguFamilyJourneys asalu actual palike padam Navi Mumbai sir❤
@TeluguFamilyJourneys3 ай бұрын
అవును Sir.. అఫీషియల్ Name నవీ ముంబై. Thanks..
@thenstraveller44497 ай бұрын
Sir plz reply me
@thenstraveller44497 ай бұрын
Sir one person ki and bike ki antha amount
@TeluguFamilyJourneys7 ай бұрын
One person 700/- (Approach seven hundred rupees per person) & bike 200/- ( Approach two hundred per bike) .Thanks..
@sukanyagopavaramsukanya69787 ай бұрын
Real adhar kard కావాల అన్న జీరాక్స్ కావాల
@TeluguFamilyJourneys7 ай бұрын
వీలైతే ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయండి లేదంటే జిరాక్స్ అయినా సరిపోతుంది.
@sruthaaishwaryak7 ай бұрын
ద్వారక మరియు బెట్ ద్వారకా లో మీకు దర్శనం అవడానికి ఎంత టైం పట్టింది ? చెపండి ప్లీజ్
@TeluguFamilyJourneys7 ай бұрын
ద్వారకలో ఆలయ దర్శనం మా వరకు అయితే గంట సమయం తీసుకుంది. బేట్ ద్వారకకు మేము వెళ్ళినప్పుడు కేవలం నీటి మార్గం ద్వారానే వెళ్లాల్సి వచ్చింది. అందుకు బోట్ జర్నీతో కలిపి దాదాపు రెండు గంటల సమయం తీసుకుంది. ఇప్పుడైతే సుధామసేతు వంతెన ద్వారా రోడ్డు మార్గం లో కూడా మీరు భేట్ ద్వారకాకు చేరుకోవచ్చు. నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయ దర్శనం దాదాపు గంట సమయం తీసుకుంది. దీంతోపాటు ద్వారకనుండి.. బేట్ ద్వారకా కు మరియు నాగేశ్వర కు వెళ్లి రావడానికి దాదాపు రెండు గంటల సమయం ప్రయాణ తీసుకుంది .
@NovahScott7 ай бұрын
😂😂😂😂
@sruthaaishwaryak7 ай бұрын
ద్వారక ,బెట్ ద్వారక ,నాగేశ్వర్ అన్నీ ఒక రోజు లో చూడొచ్చా??
@TeluguFamilyJourneys7 ай бұрын
క్రౌడ్ తక్కువగా ఉంటే చూడొచ్చు.. చాలావరకు కుదురుతుంది.
వెహికల్స్ లేనివాళ్లు ఫెర్రీ టెర్మినల్ దగ్గర చేరుకుంటే అక్కడనుండి వాళ్ళ బస్సులో టెర్మినల్ దగ్గర నుండి ఫెర్రీ దగ్గరికి తీసుకెళ్తారు. వెహికల్స్ లేని వాళ్ళు కూడా ఈ ఫెర్రీలో ప్రయాణం చేయవచ్చు.
@sappatimallikharjuna73187 ай бұрын
👍tq. For good information
@umeshgoudbandari25987 ай бұрын
Narmade Har Narmade Har Narmade Har Narmade Har Narmade Har Narmade Har Narmade Har Narmade Har
@svenkatalakhminarayana6968 ай бұрын
Good. Information thank you. Bro
@TeluguFamilyJourneys8 ай бұрын
You Welcome bro..
@reshma_12568_k8 ай бұрын
Shopping e area best andi ?
@189kumar8 ай бұрын
Emundanna nee vediolo
@ravikumarmyakala6008 ай бұрын
చాలా బాగుంది అన్న 🙏
@TeluguFamilyJourneys8 ай бұрын
ధన్యవాదములు సోదర..
@ravikumarmyakala6008 ай бұрын
👌👌👌
@TeluguFamilyJourneys8 ай бұрын
Thanks..
@ravikumarmyakala6008 ай бұрын
రోడ్ లో వెళ్ళాలి అంటే ఎలా? రూట్ మ్యాప్ ఏమైనా ఉంటే తెలుపగలరు 🙏
@TeluguFamilyJourneys8 ай бұрын
ధన్యవాదములు.. ఎక్కడినుండి మీరు ఓంకారేశ్వర్ వెళ్లాలనుకుంటున్నారో తెలపండి..
@ravikumarmyakala6008 ай бұрын
కోరుట్ల
@kanakadurgamahalakshmilaks83796 ай бұрын
@@ravikumarmyakala600korutla ante ekkada. nearest city vheppandi
@TeluguFamilyJourneys6 ай бұрын
Shared route From Korutla to Omkareshwar via NH161. 13 hr 8 min (630 km) For the best route in current traffic visit maps.app.goo.gl/b87pChTzaedJFNwo7?g_st=ac
@TeluguFamilyJourneys6 ай бұрын
Thanks Andi.. కోరుట్ల తెలంగాణలో జగిత్యాల సమీపంలో ఉందనుకుంటానండి. అక్కడి నుండి ఓంకారేశ్వర్ కి ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ అడిగారు . అందుకే రూట్ మ్యాప్ పంపించాను.