చాలా బాగా చెప్పారు..!! 🙏🙏🙏🙏🙏 అందరూ.. పూర్వ జన్మ.. అంటే గత జన్మ అనుకుంటారు..!! పూర్వజన్మ అంటే.. తల్లి గర్భం నుంచి బయటకి రావడానికి ముందు ఉన్న దశ/జన్మ.. అనుకోవచ్చు..!! దానికి కూడా మన మన తల్లిదండ్రులు.. నిమిత్త మాత్రులే.. ఎందుకంటే.. వారు వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన లక్షణాలతో పుట్టారు..!! కాకపోతే, మన తల్లిదండ్రులు.. మనం పుట్టక మునుపు.. చేసిన.. అతి తీవ్రమైన (మంచి కానీ, చెడు కానీ) పనులు/అలవాట్లు.. వారివారి gene mutation ద్వారా మనకు రావచ్చు.. రావచ్చు..(రావాలని నియమం ఏమీలేదు).. కానీ, మన మన తీవ్ర ప్రయత్నం ద్వారా.. మనం కూడా.. మన మన వారసత్వ లక్షణాల్ని.. చాలా వరకు.. మార్చుకోవచ్చు..!!
@g.venkatamallikarjuna9518Күн бұрын
💐💐💐💐💐🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏 జై గురుదేవా
@ballekariraaghavenddar2393Күн бұрын
Jai gurudev
@sreedevidornipati2942Күн бұрын
🙏🙏🙏
@salavadi1Күн бұрын
Namaste 🙏✨
@varanasimeenakshi4383Күн бұрын
Full video discription loo link pedete memu chustaamandi link dorakatledu😢 adbhutamyna vishayaali 🙏🙏🙏🙏🙏 science param gaa excellent gaa cheptunnaru