Рет қаралды 65,757
ఎమ్మెస్సీ బీఈడీ చదివి, 10 సంవత్సరాలు సొంత ఊర్లో ప్రైవేట్ స్కూల్ నడిపించి.. ప్రస్తుతం అదే గ్రామానికి ఎంపీటీసీగా పదవిలో ఉండి కూడా.. కూరగాయలు సాగు చేస్తూ ఇంటింటికీ తిరిగి వాటిని అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్న ఆదర్శ రైతు బడుగుల రవీందర్ యాదవ్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని బీమారం గ్రామానికి చెందిన ఆ రైతు రవీందర్ యాదవ్ గారి ప్రస్థానం వీడియో మొత్తం చూసి పూర్తిగా తెలుసుకోవచ్చు.
గమనిక : వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే సరైన ఫలితాలు రాకపోవచ్చు.
#తెలుగురైతుబడి #TeluguRythubadi #కూరగాయలరైతు