చాలా బాగా ఇంట్రెస్ట్ వుంది వెయిటింగ్ సూపర్ వీడియో అద్బుతం లోకేషల్ బాగుంది విక్రమ్
@nirmalababy38857 ай бұрын
Nice video good information vikramgaru Tq andi
@GaneshsakaGanesh7 ай бұрын
కాండ్రకోట వచ్చా అన్న పక్కన ఉన్న వారే మా ఊరు దెయ్యం గురించి మేము చాలా విన్నాం హలో వీడియో చేసి పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి కూడా భయపడుతున్నారు థాంక్యూ అన్నయ్య
@divyajj13397 ай бұрын
Kalahasthri temple tour cheyandi 🙏
@krishnadammu94727 ай бұрын
Super bro malli ma Kakinada district ki second time vacharu
@SrivenkateshGanapathi7 ай бұрын
ఊరంతా బానే చేపిస్తున్నారు అనే భాను చూపిస్తున్నారు మేము ప్రతి సంవత్సరం కాండ్రకోట తీర్థం వెళ్తాం నూకలం తల్లికి గుడికి అందరికన్నా బాగా చూపించారు మీరు
@NSM_films7 ай бұрын
Supera Anna ❤❤
@upendraaarush43918 ай бұрын
Thks bro kotha video tho vachavu
@RamuRolla-d6o7 ай бұрын
హాయ్, విక్రమ్ అన్న, మాది, తూర్పు గోదావరి జిల్లానే,మా, వాళ్ళు, మాటలు భలే ఉంటాయి, నీను ఒకసారి, వెళ్ళాను అక్కడికి తీర్థాన్ని కి, వెళ్ళాను వీడియో అయితే బాగుంది, మీకు అక్కడ ఒక్క అబ్బాయి ఉంటాడు శ్రీకాంత్, సురేష్, అతని పేరు, మరిచిపోయాను అతను అయితే, మీకు, వివరంగా చూపిస్తాడు, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@kiraakbeats86348 ай бұрын
Anna nuvvu chala kastapadutunav kani ni kastam thaginantha falitham ravatledhu anna 😢 niku one million subscribers ravalani aa devudini korukuntunanu ❤️🤞 almost 2 years nunchi nenu ni video's chusthunnanu anna
@vikramviharichannel8 ай бұрын
Tq so much
@venkata96917 ай бұрын
ఎవడో రాత్రి వేళ పిచ్చిచేష్టలు చూసి భయపడి మరికొన్ని పుకార్లు చేసారంతే. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మాయం అవడం ఏమీ లేదు, కాస్త అమాయక ప్రజలు భయము తో మరిన్ని కలిపేస్తారు అంతే
@pulakantilakshmi-gq2bn8 ай бұрын
😃❤. విక్రమ్ జి. గుడ్ ఈవినింగ్. కాండ్ర కోట. వీడియో బాగుంది. అక్కడ. జరిగే వి. అర్ధం. ఐ. ఎలా. వివరించారు. ధన్యవాదాలు 😃❤👍
@kumardigumarthiampkumardig91428 ай бұрын
😀😀😀😀😀 మా యాస అన్నకి కొత్తగా వుండి ఉంటది
@vikramviharichannel8 ай бұрын
Tq
@pulakantilakshmi-gq2bn8 ай бұрын
@@kumardigumarthiampkumardig9142 😃. 20. రోజు లు గ. R. TV ఆtv. ఈ tv. అని. పాపం. విలేకరులు. గోస్ట్ హంటింగ్ చేశే. వాళ్ళు. ఎంత. కష్ట పడ్డారు. రాత్రి వేళల్లో. విక్రమ్ జి. పగలు. అందరి ని. ఇంటర్వూ. చేసి. ఇక్కడ. అంతా. ముగ్గు. లోనే. ఉంది. ఇంకేమి. లేదు. అని. 1. మాట లో. చెప్పేశారు. అది. అలా. ఉండాలి 👍😃
@pulakantilakshmi-gq2bn7 ай бұрын
😀. కాండ్ర కోట. చాలా మంది. R. Tv. ఆ tv. ఈ.tv. అని. గోస్ట్ హంటింగ్. చేశే వాళ్ళు. చాలా. కష్ట పడ్డారు. అలాంటిది. విక్రమ్ జి. పగలు. వీడియో ద్వారా. అందరి ని. ఇంటర్వూ చేసి. అంతా. ముగ్గు. లోనే. ఉంది అని. చెప్పా రు. 👍😃@@kumardigumarthiampkumardig9142
@alluarjun94257 ай бұрын
ఇలాంటి వాళ్లని famous cheyaddu
@SALEEMSTAR14338 ай бұрын
చాలా రోజు లు అయిపోయింది అన్నా ని వీడియో చూసి 🥰🥰🥰🥰🥰🥰