Рет қаралды 25,427
ఈ కూర తింటే..వదలరు || అరుదైన అడవి కూర #A rare wild leaf vegetable @MyluRams
#arakutribal #forest #tribal #food #hillarea #tribalvillage. In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. Now in our video I will show the largest tribal market in India.Many tribal groups from 5 states come to this Sant every Thursday. They bring some goods from their villages and sell them here. If you like the story of various tribal tribes, please subscribe to our channel immediately.
---------------------------------------------------------------------- మన ఛానల్ లో అల్లూరి జిల్లా గిరిజన ప్రాంత ఆచారాలు అలవాట్లు ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను. రమణీయ ప్రకృతి అందాలను, కొండ ప్రాంత ప్రజల జీవనవిధానం ను ఇష్టపడేవారు వెంటనే మన ఛానల్ SUBSCRIBE చెయ్యండి. ఈ వీడియోలో మా కొండ ప్రాంతంలో కేవలం తొలకరిలో మొలిచే అరుదైన ఆకుకూర మీకు చూపిస్తాను.ఆరోగ్యానికి మేలు,రుచిలో మేటి ఈ అడవి పాలకూర..చూసి ఆనందించండి.
#telugu #forest #arakutribal #tribal #village #tribalculture #araku #kondareddy #chhattisgarh tribe #tribal market #India tribal market ##Andhra tribal market