మాది కొల్లేరు...మీరు చెప్పింది 100%కరెక్ట్.... భూమి ఆక్రమణ వలన మాత్రమే ఇలాంటివి జరుగుతున్నవి అని తెలిసినా కూడా.....ఇలాగే చేస్తున్నారు. ఇప్పటికీ నాకు ఊహ తెలిసి ఇది 5 వ సారి వరద రావడం అయినా కూడా ఎవరూ మారలేదు... పంచభూతాలలో భయంకరమైనది నీరు. మహా నగరాలనే తన క్రింద దాచి ఉంచింది. మనుషులు ఒకటి మర్చిపోతున్నారు ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటం. మనమే సమస్యకు కారణం, మరలా మనమే సమస్యకు పరిష్కారం కోసం ప్రకులాడతం. తరాలు అంతరించి పోవడం అంటే ఏమిటో చెప్తుంటే అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. మనిషి కట్టే బిల్డింగ్స్, తవ్వుతున్న గోతులు, నరుకుతున్న అడవులు, అలాగే అతి భయంకరమైన ప్లాస్టిక్ చెత్త. యేమిస్తున్నారు తరువాతి తరాలకు తరగని చెత్త తప్ప. ఆక్సిజన్ కూడా కొనుక్కునే రోజులను తెప్పిస్తరుగా. తెప్పించండి. అలా కొనుక్కుని బ్రతుకవలసిన వారిలో మీ పిల్లలు కూడా ఉంటారు మర్చిపోవద్దు.
@JyothiJyothi-q3x3 ай бұрын
Kolleru ekkada brother medhi? Please reply me
@jayasreen95853 ай бұрын
మీ ఆవేదన అర్ధం అయింది. ఇది నిజం
@gangadharvemulapally31743 ай бұрын
వాళ్ళ పిల్లలు వేల లక్షల ధనంతో ఇతర దేశాలకు పారిపోతారు అంతే
@AkSH-k5x3 ай бұрын
ఎక్కడికి పారిపోయిన ఇదే గతి😂 బడా బడా బాబుల అందరూ లేని వారికి సహాయం చేసి కలిసిమెలిసి ఉండండి ఇప్పటికైనా బడా బడా బాబులు అందరూ బుద్ధి తెచ్చుకోవాలి🎉😂 వచ్చేటప్పుడు ఏమి తీసుకు రావు పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము 🧔🥃🥃😎🤭🤗🥱🤔🤫👿😈💀☠️💀🤢🥵🎻🎇🎇🎇💘😎🥃🥃🧔😱
@AkSH-k5x3 ай бұрын
బ్రహ్మంగారు చెప్పినట్లు ఏడు ఊర్లకు ఒక ఊరు ఇది కాయం🎉😂😂🤣
@panduteluguchenalpandu70203 ай бұрын
కోలేరు మొతం పూర్తిగా ఆక్రమణ కు గురి ఐనది, కోలేరు చుట్టు పక్కల నివాసించే వారిందరికి, ఆ చూటుపక్కన ఆక్రమం గా తోవినా 80% ప్రతి చెరువులో వాళ్ళు వాటాలు వేసుకొని ఇంట్లో, ఎంత మంది మగ పిల్లలు ఉంటే అంత మందికి వాటాలు,,, కోలేరులో ఏ ఇంటికి వాటాలు లేవో చెప్పమనాడి , కోలేరులో కోట్ల రూపాయల ఆదాయం పొందు తున్నారు, కోలేరు ఆవరణలో నివసించే వాళ్లు.,,,, ఆ ఆక్రమణలు అన్ని తొలగిస్తే గాని ఆ ముంపు తప్పతూ, ఇది ముందుగానే గమనిస్తే మంచిది అందరు,,,, లేథఅంటే కోపాలు కోలేటి పాలు కావలసిందే,,,, విజయవాడ మాదిరిగా జరగడం కాయం. 🙏🙏🙏
@HKsReelsReview3 ай бұрын
మనిషి కెపాసిటీ (fully selfishness) ను తక్కువగా అంచనా వేయవద్దు 😂😂 మొత్తం కొల్లేరును పూడ్చేసి మాయం చేయగలడు
@purnimasatti10893 ай бұрын
avnandi madhi Atapaka
@kirankumarbotsha59433 ай бұрын
@@HKsReelsReviewప్రకృతి కి కోపం వస్తే దేవిసీమ ఉప్పెన లా మనల్ని మాయం చేస్తాది
@AsatomaSatgamayaOmNamahsivaya3 ай бұрын
కొల్లేరులో ఉన్న ముంపు భూములు ఒకళ్ళవి కానీ దానిలో వాటాలు వేసుకుని ఆక్రమించింది వేరే వాళ్ళు 🤣🤣🤣
@SrinuKoppisetti-s1w3 ай бұрын
దయచేసి కొల్లేరు కాపాడండి
@puritipativenkatareddy62483 ай бұрын
జైశ్రీరామ్ ఓట్ల కోసం రాజకీయ నాయకులు వ్యభిచారులు కంటే హీనంగా తయారయ్యారు రాజకీయ నాయకులు తగ్గట్టుగానే ప్రజలు కూడా ఓట్లకు మాకు ఏమి ఇస్తారు అని తయారయ్యారు ఇదంతా వెరసి భవిష్యత్తు కి కావలసిన కార్యాచరణ రూపొందించడం ఎక్కడికక్కడే కాలం వెళ్లబుచ్చుతు ఉన్నారు ముఖ్యంగా ఆక్రమణలు ఏ ఆక్రమణ వదలకూడదు ప్రతి స్టేట్ గవర్నమెంట్ భారతదేశంలో కూడా ప్రతి ప్రభుత్వానికి సంబంధించింది భూములు కావచ్చు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న చెరువులు కావచ్చు సరస్సులు కావచ్చు వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకోవాలి ప్రతి ఆక్రమణ నుంచి భూమిని రక్షిస్తే ఎంత ముంపు వరదలు ఉండవు జైశ్రీరామ్ జయహో భారత్
@urajkumar27273 ай бұрын
మానవత్వం లేని మనిషి, స్వార్థం తో నిండిన రాజకీయనాయకులు ఉన్నంతకాలం, ఇ ప్రకృతి ఎపటికప్పుడు విలయం సృష్టిస్తుంది,, ఒక 10మంది స్వార్థం కోసం మిగతా 90మంది సామాన్యులు బలైపోతున్నారు,
@chchinna3333 ай бұрын
అవును నిజం చెప్పారు భూ కబ్జాల్ చెయ్యటం వాళ్ళే ఈ ప్రళయం ...ఇలా చేస్తే నీరు ఎలా వెళ్తాయి ...అందుకే కబ్జా చేసిన తన దారిలోనే ప్రవహిస్తుంది...మాది విజయవాడ కాబేలా సెంటర్ ...😢
@challachinnarao41403 ай бұрын
బాబు అక్రమ ఇల్లు చూపించాల టివి 9
@mudragadaprasad35823 ай бұрын
ఒక రోజు తేడా లో రెండు ఒకేసారి మునిగాయి... కానీ విజయవాడ గురించి చెప్పినంత గా కొల్లేరు సరస్సు గురించి చెప్పలేదు...
@paulbusiindia42953 ай бұрын
@@mudragadaprasad3582 CBN influence ....publicity
@mahiffgaming39123 ай бұрын
బొల్లిబాబుకి అధికారమిస్తే ఉంటే అతీ వృష్టి లేకుంటే అనా వృష్టి 😭ప్రజలు కష్టాలు పడుతూ ఉంటే ఈ పచ్చమందా ఎవరన్నా మీడియా ముందు మాట్లాడడితే పేయిడ్ ఆర్టిస్ట్ అంటూ చులకన భవంతో మరింత దిగజారి మాట్లాడుతున్నారు 😭
@prasaddigitals18933 ай бұрын
విజయవాడ లో బుడమేరు ముంపుకి కారణం దురాక్రమణ లు, బుడమేరు వెళ్ళే దారికి అడ్డం వస్తే ఊరుకుంటదా ముంచేసింది.
@ammaodimathaananthananda75103 ай бұрын
ప్రజల వెతల్ని చక్కగా ప్రెజెంట్ చేసారు.
@mdyusuffkhan17453 ай бұрын
కామినేని శ్రీనివాస్ గారు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కొల్లేరు ప్రాంతంలో అక్రమ తవ్వకాలు విపరీతంగా పెరిగిపోయాయి వందల ఎకరాలు అందుకే రోడ్లమీదకు వరద వచ్చేస్తుంది ఊళ్ళల్లో వరద వచ్చేస్తుంది గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కొల్లేరులో అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు అని చెప్పి కొల్లేరు అక్రమ తవ్వకాలను ధ్వంసం చేశారు అలా చేసి మంచి పని చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు నా అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయి అందుకే వరద ఊళ్ళల్లో కి వచ్చేస్తుంది ప్రభుత్వం ఇది గమనించాలి
@DurgaPrasadAmbati1233 ай бұрын
@@mdyusuffkhan1745 గత 5 సంవత్సరాలు అక్రమ తవ్వకాలు ఎక్కువ గా అయ్యాయి
@VaradhiTechnologies3 ай бұрын
DULAM NAGESWARA RAO ENTA TINNADU KOLLERU PERU MEEDA ADI KUDA CHEPPU
@DurgaPrasadAmbati1233 ай бұрын
@@mdyusuffkhan1745 ఏ నాయకులైన అవినీతి గానే ఉంటారు. కొంత మంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు. కానీ ఒకరి గురించి మాత్రమే ప్రస్తావించకూడదు.
@vasantharao89673 ай бұрын
చాలా హాట్ హాట్ గా వున్నావ్ 🌹🌹🌹
@ashokbaspalli65783 ай бұрын
Yes correct 💯
@AJ-wb4qd3 ай бұрын
భూ ఆక్రమణలు పెరిగిపోయాయి చెట్లు నటికివేస్తూన్నారు...జంతు సంరక్షణ లేదు...చుట్టూ భయంకరమైన చెత్త...ఆ చెత్త మధ్యలో బ్రతుకుతున్న జీవాలు మనం...ఇదంతా మనం చేసుకున్నదే...పర్యావరణం పరిరక్షణ అని చెప్పే మన రాజకీయ నాయకులే అడవులను అమ్మేసుకున్నారు...చెరువులు ఆక్రమించి వాటిని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేశారు...వారు చెరువుల మీద ఇల్లు కట్టేశారు...అమ్మేసుకున్నారు కొనుక్కున్న సామాన్యుడి బ్రతుకు అస్తవ్యస్తం..
@ammaodimathaananthananda75103 ай бұрын
తల్లీ యాంకరమ్మా,చక్కగా చీర కట్టుకుని అందం గా హుందా గా ఉన్నారు.సదా విజయోస్తు.😊
@ashokbaspalli65783 ай бұрын
Yes
@suryakanth703 ай бұрын
నాగార్జున hmmmmmm
@paulbusiindia42953 ай бұрын
సరే కానీ ఒకసారి ఆక్రమించింది రాజకీయ నాయకులు
@Appolitics24203 ай бұрын
దరిద్రపు కూటమి దరిద్రపు పాలన 😢
@mahammadrabbani59723 ай бұрын
దళిద్రపు జగన్ వల్ల ఇదంతా 5 years ఎం చేయలేదు వైసిపి mla లు స్థలాలు ఖబ్జా చేసారు కానీ కొల్లేరు ని ఎవరు పట్టించుకోలేదు వైసిపి ప్రభుత్వం చెత్త
@NM-jq3sv3 ай бұрын
kocham bhadyata gala pourulu ga aalochinchu. Valli ochina 2 months lo ini akramanalu chesara ? enduku partys ki kapu kayyadam ? mee mother ni champinatna papam chestunanv
@NM-jq3sv3 ай бұрын
manam ila unnatakalam rajakeya nayakulu bagupadutune untaru. andaru equally responsible
@pldeepika3 ай бұрын
Kutami ami chestadi Jagan 5 years kalavallo gurrapu chesta thiyya Ledu eppudu cm Anni oka Dani tarvata okati chesthunnaru eppudukaina marandra
@ramcga3 ай бұрын
5 yrs దరిద్రం కన్నా ఈ దరిద్రం పెద్దది కాదులే.
@srinivasusaka98453 ай бұрын
అధికారులు వచ్చి ఏం చేస్తారు రా మీరందరూ కలిసి చెరువులు కబ్జా చేసేయండి
@AkSH-k5x3 ай бұрын
@@srinivasusaka9845 🤣😂🤣🥱🤭🤗🤔🤫😱🙏🧔🥃🥃😎🙏💐🤣😂🤣💐🙏🧔
@Reddy1019Reddy3 ай бұрын
❤I❤u
@ganeshjajula12373 ай бұрын
బ్రతకాలనే ఆశ ఉన్నవాన్ని కూడా చంపేస్తారు.. మీ న్యూస్ రీడింగ్ తో
Sir, The Govt. and Revenue officers are not evicting the encroachments in Tanks and on roads and also in canals why is it not their duty ? Who will take responsibility about these actions. The Courts should issue orders and fix responsibility to evict illegal occupations atleast now and save people.
@srimanarayanamente12923 ай бұрын
కబ్జా కోరులకు వరంగా మారింది
@pvenkataramana59943 ай бұрын
టివి 9 వారికి నా విన్నపాలు మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం లోని రాజవోలు గ్రామంలో ఊర చెరువు అక్రమాలు చేసి చెరువు ను పూర్తిగా మూసి వేశారు మీ టివి ద్వారా వీటి గురించి ప్రభుత్వం అధికారులకు తెలియజేయండి
@CA_madhumitha_Raja12343 ай бұрын
Govt knows everything bro
@Ongolekurradu1653 ай бұрын
Vallaki telusu Ani neku telusu bro adi chalu@@CA_madhumitha_Raja1234
@gayatriengineering41093 ай бұрын
With govt officers.@@CA_madhumitha_Raja1234
@padamatasujatha52093 ай бұрын
ఉండవల్లికి చెప్పొచ్చుగా.
@gangadharvemulapally31743 ай бұрын
కరకట్టలమీదే ఆక్రమణలు ఇళ్లు నిర్మించి అమ్ముకుంటున్నారు కోల్లేరు ఆక్రమణలు ప్రమాదకరమైన దొంగలు కిరాతకులు ప్రాణాలు సునాయాసంగా తీసేయగలరు ఆక్రమణదారులకు ఎవరైనా ఎంతటివారైనా లొంగిపోవాల్సిందే లేదా కుటుంబంతో సహా తన ప్రాణాలను బలిదానం చేయల్సిందే ఎవ్వరూ కొల్లేటి జోలికి పోరు దానికి యొగిఆదిత్యనాత్ లాంటి వారు అవసరం ఇక్కడి నాయకుల కోతలే కానీ చేతలుండవు డబ్బుతో కుమ్మేయగల మూక లేదంటే అంతేసంగతులు మన నాయకులు కొల్లేరు సరస్సు జోలికి వెళ్ళి బతుకు జీవుడా అని పారిపోయారు అదీ కొల్లేటి కథ
@venkatanageswararaoalthi59453 ай бұрын
Koller lo hydra madhiri action jaragali.
@venkateswararaojosyula68713 ай бұрын
ప్రజలు. చాపల, రొయ్యల. చెరువులు కొల్లేరులో సంపాదించుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు అందరు కలసి సిండికేట్ గా ఏర్పడి. దాన్ని బాగుచేసుకోండి డబ్బులు సంపాదించి ఆస్తులు కొనుక్కోటంగాదు దాన్ని బాగుచేయటం మీవంతు
@Nasirbinsalah3 ай бұрын
Jay mahakal Maharaja Baba ki jai ho
@dilleswararaokondala86463 ай бұрын
ప్రస్తుత ప్రభుత్వం cbn గారు, పవన్ కళ్యాణ్ గారు చెరువులు, వాగులు ల లో వున్న అక్రమ కట్టడాలు, గుర్రపు డెక్క ఆకులు తొలగిస్తారని ఆశిస్తున్నాం.
@RameshKoppanathi-f4i3 ай бұрын
Chandra Babu hayamlo athivrushti anaavrushti thappadu mari
@shankarbathini97393 ай бұрын
పాపం అనుకొవడం తప్ పా ఏమి చేయలేము. ఈశ్వరా 🙏
@RajuBora-g2h3 ай бұрын
జై ఈవీఎం సీఎం.... జై ఈవీఎం డిప్యూటీ సీఎం
@DurgaPrasadAmbati1233 ай бұрын
ఐతే 2019 లో కూడా 151 సీట్స్ తో గెలిచింది evm cm నా
@RajuBora-g2h3 ай бұрын
@@DurgaPrasadAmbati123 మీలాగా సూపర్ 6 హామీలు ఇవ్వలేదు.... ఎగొట్టలేదు.....
మిమ్మల్ని ఏ దేవుడు కాపాడుతున్నారు హిందూ దేవుళ్ళ ఏసుక్రీస్తు అల్లా, వీరంతా ఎక్కడ ఉన్నారు ప్రజలారా, మనకు దేవుడు ఒక్కడే మనల్ని పరిపాలించే దేవుడు ముఖ్యమంత్రి, ఇవ్వని వాగ్దానాలకు నమ్మి మీరు ముఖ్యమంత్రిని మార్చారు మోసం చేశారు కనుక ఇప్పుడు మీ కు ఏ సహాయము చేయలేకపోతున్నారు వారంటీషియన్ అందర్నీ తీసివేశారు సహాయము లేక
@pldeepika3 ай бұрын
Ore babu party pichoda cm yevadu Vunna ami cheyyaleru eppudu Vunna cm super ga chesthunnaru inka a jagan Marchipo babu
@DurgaPrasadAmbati1233 ай бұрын
@@KesavaVlogsOfficial enta mandi cm lu vachina Nasanam chese varu chestu untaru.gata govt lopaalu bayataki vastunai ani manam telusukoleka potunnam
@gamidisparjanraju83593 ай бұрын
అక్రమనలు తొలాగించాలి
@GuvvalaSrinu-u3v3 ай бұрын
😭😭😭😭😭
@dhandaramu71823 ай бұрын
0:07
@mohan-tv3wu3 ай бұрын
Em nastam ledu mottam anta occupy chesasaru
@madhusudhanareddy26723 ай бұрын
👌👌👌👌☝️
@jhansilakshmi82063 ай бұрын
Madam, your dressing sense and your voice made us to watch the video fully.
C babuki g+20g+30 buildings kavali 24hours ap usa Japan ipovali
@Mahivinni1433 ай бұрын
Cheruvulu vaagulu undalsina place lo kabja chesi homes kadthey elagey untadi
@ayyangarssr60703 ай бұрын
By taking Satillite puctures back to 10 to 15 years area wise on all lakes ,water bodies the fact can be known . Other wise every year laksh of rupees to be spent. Only take Satillite pictures back 15 to 20 years with the help if ISRO is cottrct once for all .
@veerabhadraraoseelam90033 ай бұрын
Population control pai andharu dristi pettakapothe 6 thufanlu 12 upadravaalu annatlu untundhi ikanainaa ye vargam ainaa janaabha control cheyyaalsindhe jai sreeram
@ChitturiShobharani-xl3cq3 ай бұрын
in our house .four people We can't maintain.. and.. you are not.. able to come.. out of the house..in.. spite of that CBN sir..seventy five years old he is doing good services for the society and people sacrifice 🙏 his. health in derty water standing in the mud water who . can..do. more than.this . some ground level officer are not doing anything.or not.responding for the people
10 th biology lo lession kollaru akramana gurinchi lession vundhi. Kani actions govt ami teesukovadam ladhu. Prajalu nayakulu real estate aqua culture avi pradaan karanam.
@harikrishnakollipara5703 ай бұрын
Kolleru ...should stop aqua culture ...
@NM-jq3sv3 ай бұрын
janalu selfish ayipotunnaru
@VenkataRamanaBhamidipati-q2x3 ай бұрын
ప్రమాదంలో "ప్రాస" అవసరమా News makers?
@veerabhadraraoseelam90033 ай бұрын
Ainaa 7 uullaku oka uuru miguluthundhi ani kaala jnaanam lo unna manishi maaradu
@chakrir32173 ай бұрын
Media curption polititions curption mundu corporation agali
@venkatavaralakshmipidugy3 ай бұрын
Punyamu+mahapaapm= samudramu,paapamu+ mahapunyamu= nadulu sarssulu= munakalu.yedi punyamu yedippapamu= new rijalts.prejalu.
@Itsmohammadrumy3 ай бұрын
Papalu
@MrSniper2k73 ай бұрын
Hot Hot topic entra idhi
@vadiyaraju88533 ай бұрын
ముందు ఆకివీడు దగ్గర బాగా జరిగింది అక్కడ నుంచి అయితే బాగుంటుంది..
gomata nu champukuntu pothunte e prajalu mantrulu mukhy mantrulu avarina spndhichara andhuke e pralayalu gohatynu dayachesi apandi om na mo venkatesaya
@bsaritha54883 ай бұрын
Akram kathalu tolaginchandi ok
@Haveela-f5m3 ай бұрын
😭🙏🙏
@venkatsiebel3 ай бұрын
Only reason CBN leg
@JallurihemakoteswaraoJalluri3 ай бұрын
Maaji ekkadaku vachina chetlu kottaru appudu kanapadaleda mi chanalaku?
in our house .four people We can't maintain.. and.. you are not.. able to come.. out of the house..in.. spite of that CBN sir..seventy five years old he is doing good services for the society and people sacrifice 🙏 his. health in derty water standing in the mud water who . can..do. more than.this . some ground level officer are not doing anything.or not.responding for fttoy the people