AT PRESENT SRÌ GARIKIPATII IS REALLYVERY ĢŔEAT TÈUGU SPEAKER PÒET ÀÑD AVADANI WELL KNOWN TO MANY PERSONS IN BOTH TELUGU STATES ININDIA
@srinivasrasa5148 ай бұрын
*రామ ప్రార్థన* *ఆపదామపహర్తరం దాతారం సర్వసంపదాం* *లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్||* ఆపదలు పోగొడుతూ, సర్వసంపదలను కలిగించు లోకాభిరాముడైన శ్రీ రామచంద్రుని మరల నమస్కరించుచున్నాను. *శ్రీ రామ జయరామ జయ జయ రామ!* *మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు*🙏🏻
@keshavgowda47858 ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు జై శ్రీరామ్ హరే రామ హరే కృష్ణ