కార్యసిద్ధికి పనికొచ్చే సిద్ధ మంగళ స్తోత్రం | IdamBraahmam ఇదంబ్రాహ్మం

  Рет қаралды 28,183

IdamBraahmamఇదంబ్రాహ్మం

IdamBraahmamఇదంబ్రాహ్మం

3 жыл бұрын

కార్యసిద్ధికి పారాయణ చేయదగిన సిద్ధమంగళ స్తోత్రం | #ఇదంబ్రాహ్మం | #IdamBraahmam
సిద్ధ మంగళ స్తోత్రం
శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మి నరసింహ రాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ
శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీ రాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ
సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీ చరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ
సవితృ కాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సుమతీనందన నరహరినందన దత్త దేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ
పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

Пікірлер
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 79 МЛН
Jyothirlingam Jaageswar ll జ్యోతిర్లింగం జాగేశ్వర్ ll @idambraahmam3222
48:02
Siddha Mangala Stotram | Jayasindoor Entertainments | Dattatreya Bhakti | Devotional Songs
58:34
ఇదం బ్రాహ్మం - భవిష్యత్ కార్యాచరణ
11:27
IdamBraahmamఇదంబ్రాహ్మం
Рет қаралды 271
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36