గాదె ఇన్నయ్య గారి ఇంటర్వ్యూ తో మాకు చాలా విషయాలు తెలిసినవి మల్లన్న అంటే కెసిఆర్ స్వార్థపరుడు
@prashanthireddy51625 жыл бұрын
చాల మంది ప్రాణత్యాగాల వల్లనే వచ్చింది తెలంగాణ .ఇలాంటి గోప్ప గోప్ప వాళ్ళు ఎందరో కష్టపడ్డారు వాళ్ళకు గుర్తింపు లేకుండా పోఇంది వాళ్ళకు గుర్తింపు రావాలని కోరుకుందాము . ఇంక ఎంతో మంది వున్నరు అందరు బయటికి రావాలి 🙏
@AnilKumar-ry9qc4 жыл бұрын
Prashanthi Reddy Super anna💥💥👌👌✌✌✌ Jai Telangana💥💥✌✌✌✌✌💯%✔
@goganene32844 жыл бұрын
Prashanthi Reddy asalu udhyamamu mulki malli pettalani non local and local status period nu 16 years cheyaalani, akramanga pondhina jobs theesukoni vaallanu exel cheyaalani anukunnaamu kaani emi cheyaledhu
@nimushakavivenkatesh72764 жыл бұрын
AP NI JAGAN SANKA NAKISTUNNADU BHALEGA
@goganene32844 жыл бұрын
nimushakavi venkatesh how is it related to AP?
@VasireddyNareshK4 жыл бұрын
docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.
@dasaganivenkygoud7595 жыл бұрын
తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వాళ్ళని పరిచయం చేస్తూ వాళ్ళ జివితలా పైన లబ్ది పొందిన వారి బాగోతం బయట పెడుతున్న నీ ఇంటర్వ్యూ లు సాడువుకున్న భజన రాయుడిలని నిద్ర leputayi అని సంతోషిస్తున్నాను అన్న
@bandiravi92574 жыл бұрын
గాదె ఇన్నయ్య గారితో ఇంటర్వ్యూ తో చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి,మల్లన్నకు నమస్కారం.
@baburaochapidi95064 жыл бұрын
Goodmalana
@sundarramreddykasireddy30894 жыл бұрын
కర్త కర్మ క్రియ గాదె ఇన్నయ్య గారు ఇది నిజం 🙏🙏
@hindusiringi16564 жыл бұрын
.
@pkg88014 жыл бұрын
మంచి వీడియో చేశారు... ఇన్నయ్య గారు చివర్లో చెప్పినట్టుగా, ఎవరూ శాశ్వతంగా అబద్ధాలు గానీ, అన్యాయాలు గానీ, అరాచకాలు దోపిడీలు దొంగతనాలు మోసాలు చేయలేరు. కానీ వాళ్ళ పాపం పండి జనాల ముందు వాళ్ళ నిజస్వరూపం బైటపడేసరికి అప్పటికే కొన్ని వేల లక్షల కుటుంబాలు ఆరోగ్యపరంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి వెనుకబడిన వారుగా మారే ఒక ఘోరమైన కాలాన్ని శిక్షగా అనుభవించా ల్సిన పరిస్థితి వస్తుంది.
@srinivasteki21884 жыл бұрын
గాదె ఇన్నయ్య గారికి నా మనసు మా అంజలి అదేవిధంగా మా అన్నయ్య మల్లన్న వారికి నమస్కారం
@khasimsahebsk334 жыл бұрын
గాదె ఇన్నయ్య గారి ఆకాంక్ష నెరవేరాలని అని మేము కోరుకుంటున్నాం
@Vengala7864 жыл бұрын
దాగిన నగ్న నిజాలను బయటపెడుతున్న మల్లన్న నీకు వందనాలు.నీ కష్టం వృద కాదు.గాదె ఇన్నయ్య గూర్చి నాకు కొంచెమే తెల్సు.ఈ వీడియో ద్వారా చాలా తెలుసుకున్నా. ఇన్నాన్న నీకు దండాలు.మనోళ్ళతోనే మళ్లీ దగా పడ్డ తెలంగన ను కాపాడేదెవరు.
@kk-gd6ru2 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన interview .. మీ మేధస్సు కి జోహార్లు ఇన్నయ్య సార్🙏
@m.sathishvenkatasaihairsal23693 жыл бұрын
బడుగు బలహీన ఆశాజ్యోతి గాదె ఇన్నయ్య తెలంగాణ తొలి ఉద్యమ కారుల. అనాధలకుఆశ్రమం. వందనాలు
@bhojireddygopireddy85253 жыл бұрын
Thanks, innaiah garu, for disclosuring looting Activities.
@srinathmula44443 жыл бұрын
Hats off sir..🙏🙏
@srinivasvasamsetty76333 жыл бұрын
చాలా ముఖ్యమైన విషయాలు నిజాలను తెలియజేసినారు మీకు పాదాభివందనం.
@kasturibaimastebhakti87394 жыл бұрын
Nija nijalu bhalega cheppincharu....Mallanna...so great ...most valuable truths...we get through you....really hearty thanks.
@సుప్రిమ్సూరిశెట్టి5 жыл бұрын
ఇన్నయ్యగారికి ధన్యవాదాలు.
@VasireddyNareshK4 жыл бұрын
docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.
@doddasrinivasarao76454 жыл бұрын
@@VasireddyNareshK pm
@irukullasuryanarayana57304 жыл бұрын
VERY NICE GOOD PROGRAM
@sirimyhome84413 жыл бұрын
మీ త్యాగాలు మరువలేనివి.. మీ కు జోహార్లు.. జై తెలంగాణ
@myanasantoshkumar61344 жыл бұрын
వారు మాట లాడుతుంటే దగా పడ్డ తెలంగాణ నిలువెతు రూపం కనబడుతున్నది. గడిచిన చరిత చూపించ నా నవీన్ గారికి ద్యానవదలు
@SureshSuresh-fi3th5 жыл бұрын
మీరు పాదాభివందనం ఇన్నయ్య గారు
@bangarikoneti82215 жыл бұрын
Mallanna anna nuvvu great journalist 👏👏👏👏🙏
@VasireddyNareshK4 жыл бұрын
docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.
@dasaganivenkygoud7595 жыл бұрын
గొప్ప జర్నలిస్టు ...తీన్మార్ మల్లన్న
@bandlagiri11065 жыл бұрын
ఇన్నయ్య గారికి తెలంగాణ ప్రఙల ం వందనాలూ
@padmaraodss69364 жыл бұрын
మల్లన్న అన్న ఒక గొప్ప ఇంటర్వ్యూ చేశార ఒక గొప్ప వ్యక్తిని 🙏🙏👍👍
@pottakatamaihgoud73005 жыл бұрын
Wow Super sir 👏👏👏👏👌✊✊
@pallesateeshreddy4375 Жыл бұрын
ధన్యవాదాలు తాత...
@madhuerumalla58815 жыл бұрын
అరుణోదయ విమలక్క ను ఇంటర్వ్యూ చెయ్యండి అన్న
@prashantharya79715 жыл бұрын
Great interview brother. please interview all the Telangana fighters
@agrasenmd60584 жыл бұрын
నా అన్నా గాదె ఇన్నయ్య అన్నా గారు నాకు చాలదగ్గరి మిత్రుడు చాలా మంచి గొప్పమనిషి ఇతనికి జై తెలంగాణ జై జై జంభుదేశ్ అన్నగారు నేను వ్ బస్వయ్య ను అన్నా దయచేసి ఒక్కసారి కాలుస్తాను అన్నా
@rs-studyhub47933 жыл бұрын
రామోజీ ఫిల్మ్ సిటీ ని లక్ష నాగళ్లతో దున్నే సత్తా మల్లన్నకు ఉంది, 2024 లో ఈ లక్ష్యం చేరుకుంటాము.
@chandrakanth50044 жыл бұрын
Sir, we respect your fight for telangana
@gramakrishnarao30034 жыл бұрын
I came to know a lot about life, not only Telangana. Thanks.
@rs-studyhub47933 жыл бұрын
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసే విషయం పై, అమరవీరుల స్తూపం, ఉద్యోగాలు, అన్ని ప్రాంతాలకు సమాన గౌరవం...etc ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది
@upputhimmappa11844 жыл бұрын
గాదె ఇన్నయ్య గారి తో తీర్మన్ మల్లన్న చేసిన ఇంటర్వూ చాలా బాగుంది తీర్మాన్ మల్లన్న గారు ఇలాంటి మేధావులతో ఇంకా ప్రజలకు తెలుపగలరు ఈనాడు తెలంగాణ పై జరుగుతున్న ఎలా ఉంటుందో చూడండి ఎందరో మహానుభావులు తెలంగాణ కు ప్రాణాలు కోల్పోయిన వారి సేవలను గుర్తించి వాటిని మల్లన్న లాంటి వారు సేవలు ఈనాడు ప్రజలకు తెలుపగలరు నామనవి
@sreenivasmuppalla83993 жыл бұрын
Thank you మల్లన్న గారు, మంచి విలువలు ఉన్న గొప్ప తెలంగాణ వాదిని మరియు చాలా ముఖ్యమైన విషయాలను తెలియజేసారు....thank you ఇన్నయ్య గారు.... మీ లాంటి వారు అన్ని ప్రాంతాలలో ఉండాలి....అప్పుడే ప్రజలు ఆత్మగౌరవంతో బాటుకుతారు.
@repallyayyanna78495 жыл бұрын
Being rich farmers family you joined in radicals really it's very rare thanks sir for supporting poorest of the poor
నేను కూడా ముందు గాదె ఇన్నయ్య రాసిన కరపత్రం వల్లనే తెలంగాణ వివక్షతను తెలుసుకున్న సార్ కు లాల్ సలాం
@VasireddyNareshK4 жыл бұрын
docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.
@rameshkorlakunta11905 жыл бұрын
1,నేను మొత్తం ఇంటర్వ్యూ చూసా మల్లాన్న గారు,నాకేమనిపించింది అంటే ఏ భూస్వాముల దగ్గర ఉన్న అధిక భూముల్ని పేదవారికి పంచి మంచి జీవితాన్నే పేదవారికి అర్పితం చేసిన ఇన్నన్న 2,చివరికి ఆయనకు తెలీకుండానే కెసిఆర్ కి ప్రాణం పోసి మళ్లీ అదే దొరల పాలన తెచ్చినందుకు మళ్లీ ఇప్పుడు అదే భూములు దొరల పాలైన విధానం చూసి కచ్చితంగా ఇన్నన్న కు అవమానం అంపించటం లో తప్పులేదు 3,కెసిఆర్ మోసగాడనే గా చంద్రబాబు పక్కన పెట్టింది 4,ఇన్నన నే కాదు మొత్తం తెలంగాణా సమాజాన్ని మోసం చేసిండు 5,ఇప్పుడు మనం ఎవర్ని నమ్మాలి,ఎవరి మీద పోరాటం చేయాలి 6,ప్రజలు కూడా డబ్బులకు లొంగిపోతున్నారు 7,చాలాబాడనిస్తుంది 8నిజాల్ని నిర్భయం గా చెపుతున్న మీకు నా నమస్కారం మల్లన్న గారు
@mahendermogili86985 жыл бұрын
Neeku lalsalam
@morthavo86314 жыл бұрын
Sir really u r very great sir. I interested 2 serve u
@morthavo86314 жыл бұрын
Maulana keep going on
@morthavo86314 жыл бұрын
Ask about kcr farm house
@kethavathkavitha48014 жыл бұрын
Mallana anna ji ki jai jai 🙏🙏🙏🙏🙏🙏
@freefireaddatelugu65824 жыл бұрын
You are great sir
@hemanthdharamkar53274 жыл бұрын
Innanna He Telling Heart Touching Ward's Spical Thank's For Mallanna
@changalaramu4754 жыл бұрын
Annaya Q news chala bhagundi
@asaireddy88543 жыл бұрын
Super supersuper
@braju-nf2oy4 жыл бұрын
Meeku salute #Sir
@donaldtrump76655 жыл бұрын
*దగా పడ్డ తెలంగాణ* ✊✊✊
@vangarianjaneyulu80205 жыл бұрын
Anna neevu oka samidavu
@venkatreddy-kg5ct4 жыл бұрын
Dagaa padale vimuktham jarigindi telangana...
@venkatreddy-kg5ct4 жыл бұрын
Last ki baaga chepparu.. Aathma gouravatho bathuku thunnam
@vsr23855 жыл бұрын
ఆ Books చదవరు .videos రూపంలో పెటండి .Mallanna మీరు చాలా Dare చేస్తున్నారు. మీరు ఇలాగే Continue చేయండి. ఇలా వచ్చే Elaction వరకు try చేయండి. మీరు ఇంకా చాలా చేయాలి.
@pandugoura26694 жыл бұрын
Ui
@kanugantibalamani41424 жыл бұрын
@@pandugoura2669 ..............
@scbosefoundation4 жыл бұрын
Jai subash chandra bose
@thuch933 жыл бұрын
Wow super share this video we need such leader like inniah garu
@merugumalleshyadav31015 жыл бұрын
Okka second kuda skip cheyakunda chusina.... Tnx mallanna.. innaiH gaaru.... E interview valla chaala. Vishayalu thelsinai.......tnq
@prashanthireddy51625 жыл бұрын
పోరు తెలంగాణ పోరాటల తెలంగాణ ప్రాణత్యాగాల తెలంగాణ ఎందరో మహనుభావులు అందరు కనుమరుగఇపోకముందే కలిసి కట్టుగా బఇటికి వచ్చి మాట్లడ గలరు దయచేసి అందరికి సమాన గౌరవం దక్కలి .
@VasireddyNareshK4 жыл бұрын
docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.
Namsta Malana sir aaina Reddy Garu 🙏 I'm Telangana young leaders team members next generation powerful leaders in next elections thousands salute to great social leader
@thripurakotamraju74153 жыл бұрын
I salute🙏
@govindachary20274 жыл бұрын
Am from andhra .impressed the knowledge of innah sir
@venkateshtelluri44695 жыл бұрын
Great introduction mallan
@bathulasambaraju18863 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@VidyanandaChary4 жыл бұрын
Great Interview
@ramreddy..62445 жыл бұрын
ఇప్పటికీ తెలంగాణ దగా పడుతూనే ఉంది
@kgsyadavshankerprasaad33453 жыл бұрын
Teenmaar Mallanna ko Telangana ko Ratnam
@kumarnagendra69135 жыл бұрын
Good sir I am AP but Iam TG Barth and old city sir your 100/🙏💚💚🙏🙏💪👍👍
@akshayak47503 жыл бұрын
Thanks a lot mallana for bringing out such a great person during the telangana Hasitstion where he sacrificed his life🙏
@srikanthyadav-hh6dz4 жыл бұрын
Very interesting history about telangana
@kamidrisrikanth8345 жыл бұрын
మీ మాటలే తూటాలు సర్..నికార్సయిన తెలంగాణ బిడ్డ
@VasireddyNareshK4 жыл бұрын
docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.
@kkrishna12953 жыл бұрын
Mallana Garu dagapadda Telangana me thone sadyamu me venuka memunamu
@subhash47884 жыл бұрын
Keka mallanna...super interview
@kumarlonka16775 жыл бұрын
అన్న, మీరు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయదిరు తిరుమల రావు గారిని కూడా ఇంటర్వ్యూ చెయ్యండి.
@gajjelajanardhanreddy27554 жыл бұрын
Yes,KCR garu given speech in assembly against zonal system, when other Telanganites worrying about the violation of zonal system in AP
@msreekanth8614 жыл бұрын
Chala baga chepparu ana Jai Telangana ✊
@parvathalumanthati44953 жыл бұрын
ఎంత విన్న తర గని దోపిడీ మరియు డగా
@bandirajashekhar44974 жыл бұрын
Maa ellu orphan home run chesi entho mandi children's ki help chesina manchi manishi tq sir
@mamathasreemishran Жыл бұрын
Infinity times miku padhabhi vandhanalu thathaiah... mi runam ekkadiki podhu ..naku kannillu agatledhu thathaiah ippudunna andharu kottuku potharu...thathaiah miru a rojunu chusthaaru thathaiah ... once again salute thathaih😥
@sumamerugu44785 жыл бұрын
Shabash mallanna
@Shivoha_m5 жыл бұрын
GOOD MSG ANNA
@g.satyanarayana26254 жыл бұрын
Good Mallanna, interview with Innaiah is good..
@shreebalajibalaji40044 жыл бұрын
Super mallanna garu.
@vippakayala4 жыл бұрын
Very good information
@Telangana_Maanchaala4 жыл бұрын
Innanna inthamanchi intarvu vinna memu entho adrustavanthulam thanks brothers💐💐💐💐
@abcd-vp6ob3 жыл бұрын
మీరు ఇద్దరు great
@trivikramaraochikkala8144 жыл бұрын
mallanna garu , you telecasted greatest person innayya sir interview. very fare. thanks a lot.
@Ashok-Goud4 жыл бұрын
53:00 excellent 👌
@pallegopal59324 жыл бұрын
GOOD
@అదన్నమాట5 жыл бұрын
Mallana if possible do interviews with EX CM KIRAN KUMAR REDDY will know TS people what they lost and what they got,,,,
@thanikapraveenkumar20564 жыл бұрын
Mallanna...salute...
@venkykatla70245 жыл бұрын
mallanna, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veereshnaidu5429 Жыл бұрын
Innaiah garu hat's off 🎉🎉🎉
@prakashreddytoom38074 жыл бұрын
Theen mar mallanna tho GadeInnaiah .garu
@bheeshmaambedkar3335 жыл бұрын
Superb anna
@movie_motiv3 жыл бұрын
Gade innaiah gariki telangana udyamabivandanalu
@iamsurya19085 жыл бұрын
Laal Salam anna💪💪💪
@AshokKumar-we6sp4 жыл бұрын
తెలంగాణ వీపీల్లారా ఇప్పటికైనా తెలుసుకొండ్రా ఎవరు నిజమైన తెలంగాణా నాయకులో గొర్రెల్లారా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌
@praveenkumar-bk2rf4 жыл бұрын
Great sir. Hatsoff for your fight in bringing telangana. Jai telangana. Jai Hind!??
@dasaganivenkygoud7595 жыл бұрын
జై గాదె ఇన్నయ్య...మల్లన్న
@kingsworld89625 жыл бұрын
Jai mallanna
@kmanikumarreddy4 жыл бұрын
ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా? Where can i find these books?
@KumarMargam3 жыл бұрын
Sir, can you please provide those books pdfs...
@MrNpranay5 жыл бұрын
Good interview with true facts of the past, but what is the solution for a better Telangana are not given or discussed, should have discussed with most experienced leaders like Innaiah.
@rajugoudkompelli41495 жыл бұрын
Heart touching sir, Mee manashuloo badha .....😕😕
@bakkyparandhamulu54874 жыл бұрын
Super
@ranishivanooriramu57784 жыл бұрын
🙏🙏🙏👌👌👌👌 Sir
@narsareddygnr14575 жыл бұрын
సుపర్ ఇంటర్వ్యూ
@srinug62733 жыл бұрын
Namastaanna
@gajjelajanardhanreddy27554 жыл бұрын
Sir,I participated in భువనగిరి meeting
@VasireddyNareshK4 жыл бұрын
docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.