లక్ష్మీపార్వతిని ఆరోజు కిడ్నాప్ చేసి అక్కడ దాచాడు II TEENMAR MALLANNA II Q NEWS II QGROUP MEDIA

  Рет қаралды 233,186

Q News

Q News

Күн бұрын

Пікірлер: 215
@bhaskarmanthrinetha5658
@bhaskarmanthrinetha5658 5 жыл бұрын
మల్లన్న గారికి నమస్కారం.... మీరు తెలంగాణ చరిత్రను నేటి.. సమాజానికి తెలియజేస్తున్న తీరు అమోఘం.. అలాగే నాదొక చిన్న సలహా కేసీఆర్ చేతిలో మోసపోయిన ఆలేరు నియోజకవర్గ టీఆరెస్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ గారిని కూడా ఇంటర్వ్యూ చేసి ఆ చరిత్రను కూడా నేటి సమాజానికి తెలియజేయగలరని నా మనవి.....
@vallamdasanil9877
@vallamdasanil9877 4 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ.. చాలా విషయాలు తెలుసుకున్నాం... Tnks Mallanna ,And Thankyou Dileep Sir.
@satish8899
@satish8899 3 жыл бұрын
గుడ్ ఇంటర్వ్యూ మల్లన్న గారు సాధారణ ప్రజలలో వున్నా ఎన్నో అనుమానాలను మీరు ఈ రోజు నివృత్తి చేసారు 🙏🙏
@1055-abc
@1055-abc 3 жыл бұрын
it is very good and polite interview. keep it up Mallanna.
@NareshKumar-bi1rm
@NareshKumar-bi1rm 3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సార్ ఇంటర్వూస్ చెయ్యాలంటేనే నీ తరువాతే ఎవరైనా మల్లన్న
@yousrujan
@yousrujan 4 жыл бұрын
Unlike most politicians, Dilips voice looks more prompt and Integrity.
@gopigottiparthi4837
@gopigottiparthi4837 2 жыл бұрын
Tq sir.... manchi information andincharu
@mbntelugu7749
@mbntelugu7749 2 жыл бұрын
దిలీప్ అన్న గింతమంది నీతో ప్రయాణం ...అన్న దన్న వాదాలు
@vinodkumarreddyb9966
@vinodkumarreddyb9966 3 жыл бұрын
Best interview mallana sir k dilip kumar sir thanks to you sir
@hemanthvarmaraju
@hemanthvarmaraju 4 жыл бұрын
35:45. Lakshmi parvati. Topic
@rapolurajamouli8428
@rapolurajamouli8428 4 жыл бұрын
చాల బాగుంది
@shivaram9167
@shivaram9167 4 жыл бұрын
Good interview, frankness of Dilip sir
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 4 жыл бұрын
సార్ , మీరు మీ నేపథ్యం చాలా గొప్పది. లెఫ్ట్ భావాలు కలిగిన మీరు ఒక మంచి డిప్లమేట్ గా చాలా చక్కగా పని చేశారు. ఒక తెలుగు కవి చెప్పినట్లు “ పుస్తకాలతో కుస్తీ పట్టే వారు సర్కారు ఖర్చు లై పోతారు” .ప్రొఫెసర్ కోదండరామ్ గారు చాల తెలివిగలవారు కల్వకుంట చంద్ర శేఖర్ రావు గారి లాగా జిత్తులు లేవు కనుకనే ఆయన ఒక సలహాదారు గానే మిగిలిపోయాడు, మీ ఇంటర్వ్యూ చివరి వరకు చూశాను చాలా చాలా బాగుంది.
@nalgonda-dineshgoud2095
@nalgonda-dineshgoud2095 3 жыл бұрын
నాకిష్టం గా పిలుచుకునే పేరు మళ్లీ కాక( తీన్మార్ మల్లన్న ) మీరు అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు చాలా విషయాలు తెలుసుకున్నా గౌరవం ఓ పెద్దమనిషి శ్రీ మాధవ్ రెడ్డిగారు వారి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని మీరడిగిన కొశ్చన్స్ చాలా బాగున్నాయి కానీ ఏది ఏమైనా మన నల్లగొండ జిల్లాకే సేవ చేసిన ఏకైక వ్యక్తి కేవలం మాధవరెడ్డిగారి మాత్రమే అన్నా నేను బీజేపీ కార్యకర్త కానీ మాధవరెడ్డికి అభిమానిని
@kodupugantisaidulu1681
@kodupugantisaidulu1681 3 жыл бұрын
Best interview
@jangasubramanyasharma6752
@jangasubramanyasharma6752 5 жыл бұрын
Super, intervew. Very good theenmar garu
@venugopalvanga450
@venugopalvanga450 4 жыл бұрын
Dilip gaaru great❤️
@kalyanidivakar
@kalyanidivakar 4 жыл бұрын
He speaks mostly honestly as much as possible, though he worked in political circles, he has understanding on political and social issues
@narsareddygnr1457
@narsareddygnr1457 5 жыл бұрын
మల్లన్న. ఇల్లందు నిమోజకవర్గం. గుమ్మడి నర్సయ్య. ఐదు సార్లు ఎమ్మెల్యే. నీ. ఒక్క సారి ఇంటర్వ్యూ చేయండి మల్లన్న గారు ఎందుకంటే.గుమ్మడి నర్సయ్య సమాజన్నాకీ ఎంతో ఉపయోగం
@rafip3152
@rafip3152 4 жыл бұрын
Plz sir cheyandi
@msrmsr4917
@msrmsr4917 4 жыл бұрын
నిజమే... కానీ ఆయన అభివృద్ధి పనులు ఏమి చేయలేకపోయాడు... సొంత పార్టీ నుండి ఒత్తిడి వల్లనో లేక ఇతర కారణాల వల్లనో... తెలియదు. ఎల్లందు ను అభివృద్ధి చేయలేకపోయాడు
@wishal7097
@wishal7097 5 жыл бұрын
#This the best interview till date
@dasaganivenkygoud759
@dasaganivenkygoud759 5 жыл бұрын
చాలా బాగున్నాయి అన్న నీ ఇంటర్వ్యూ లు
@Raj-fp7ck
@Raj-fp7ck 3 жыл бұрын
Genuine personality
@yashwanth8686
@yashwanth8686 3 жыл бұрын
Really Dilip sir very Gentle man behavior..
@naveenchandra672
@naveenchandra672 5 жыл бұрын
మంత్రి కి ఏది కావలిస్తే అది చేసే అధికారం లేదు. చట్టం ప్రకారం చేయాలి.చట్టాన్ని మించినవాడు లేడు. ఈ మహానుభావుడు నిజం చెప్పడం లేదు. ఈ విషయంలో ప్రధాన మంత్రి పిలిచి మంత్రిని సంజాయిషీ అడగాలి. కాని శ్రీ మన్మొహన్ సింగు గారు గట్టి మనిషి కాకపోవడం మన దేశానికి చాలా హాని జరిగింది. తనే క్షమార్పణ అడగాల్సి వచ్చింది. ఈ మంత్రి కింద పడే రోజులు దగ్గర పడుతున్నాయి.
@rameshbv5489
@rameshbv5489 5 жыл бұрын
It is best interview
@gangarajubobili505
@gangarajubobili505 5 жыл бұрын
Good interviews taken by mallanna
@radhakrishnarao1171
@radhakrishnarao1171 4 жыл бұрын
దిలీప్ గారు పూర్తి గా వాస్తవాలు తెలిపినారు అనిపిస్తుంది మీ ఇంటర్వ్యూ చెప్పేది పూర్తిగా విని తర్వాత ప్రశ్న అడిగిన పద్దతి చాలా బాగుంది.
@Arju6272
@Arju6272 3 жыл бұрын
This interview is classic example for a perfect , fruitful interview.....
@kissstar123
@kissstar123 Жыл бұрын
abbo
@thesilvercoin
@thesilvercoin 4 жыл бұрын
ఈ గంటన్నర సినిమా లో మల్లన్న కు నచ్చినట్లు దిలీప్ గారు మాట్లాడలేదు. కెసిఆర్ ని బాండ బూతులు తిట్టుకుంటూ మాట్లాడితే మల్లన్న కు ఒక ఫుల్ బాటిల్ తాగిన సంతోషం ఉంటుండే
@rameshchandra4773
@rameshchandra4773 4 жыл бұрын
A loyal servant - Society needs such a ethical person. Appears to be intellectual.
@macherlabikshapathi5007
@macherlabikshapathi5007 5 жыл бұрын
Excellent mallanna mee expressions
@ramanav7831
@ramanav7831 3 жыл бұрын
Good interview 🙏
@narsimhakarre1852
@narsimhakarre1852 4 жыл бұрын
Good interview 👍
@shankar727
@shankar727 5 жыл бұрын
Thank you Dilip Kumar garu..
@pavankumarannepu8048
@pavankumarannepu8048 5 жыл бұрын
Super sir good information 👌
@rvnaidunaidu9829
@rvnaidunaidu9829 4 жыл бұрын
Dileep gaaru super mee way of speaking...
@rajumudatanapalli8986
@rajumudatanapalli8986 5 жыл бұрын
Mallanna mee interviews chusthuntey gundey baruvekkuthundiii
@srinivasnagabathula9633
@srinivasnagabathula9633 3 жыл бұрын
Nice interview 👌 ,very interesting and curiosity about the present political situation 👍.
@mmtvtelangana
@mmtvtelangana 5 жыл бұрын
నా తెలంగాణ ఈనాడు పథకాల మత్తులో బానిస ఐయింది నా తెలంగాణ ఈనాడు నిజం రాజ్యంపై పరుగులెడుతుంది
@sharathbabu8424
@sharathbabu8424 5 жыл бұрын
Anna super interview
@vasudevaconstructions9816
@vasudevaconstructions9816 4 жыл бұрын
Dilipkumar gari entrwe Chalabagavundi
@kranthikumar6085
@kranthikumar6085 5 жыл бұрын
Very very interesting ...thank you mallaanna for your interview.. Inka chala mandhi intellectual's ni interview cheyyandi bayya
@goganene3284
@goganene3284 4 жыл бұрын
Kranthi Morthala chanipoye varaku mee ideology ni pogotta kunda unte abhinandhinchevaanni.
@srinuthadavena7108
@srinuthadavena7108 5 жыл бұрын
అన్న రఘునందన్ రావు ఒకసారి ఇంటర్వ్యూ చెయ్ తను బాగా చెప్పగలరు కెసిఆర్ మోసాల గురించి
@kissstar123
@kissstar123 Жыл бұрын
vaadu cheppadam thappa emi cheyaledu..
@DurgaPrasad-hr6bh
@DurgaPrasad-hr6bh 3 жыл бұрын
Jai Dileep Jai BJP
@goganene3284
@goganene3284 4 жыл бұрын
Great Dilip garu. I really like your frankness. I came to know many things from this interview.my analysis about KCR same as mine. His analysis is good about North Brahmins. Yes judiciary has Brahmins domination and now Reddy is lobbying. PVN rao could win due to bribe.
@venkataiahbarla2398
@venkataiahbarla2398 3 жыл бұрын
Mallanna Q. You are very great. You have presented very good program with Dileep Kapil vai related to pre formation of Telanngana and KCR.🙏🙏
@bheeshmaambedkar333
@bheeshmaambedkar333 5 жыл бұрын
Superb Mallanna Anna Manam kalisi panicheddam
@ssubhash9997
@ssubhash9997 4 жыл бұрын
Hi hello
@ssubhash9997
@ssubhash9997 4 жыл бұрын
Nuvvu ekkadiki nundi brother
@dasaganivenkygoud759
@dasaganivenkygoud759 5 жыл бұрын
Jai hooo
@ramuyadav7522
@ramuyadav7522 4 жыл бұрын
About laxmiparvathi incident 35:30
@virinchipvs
@virinchipvs 4 жыл бұрын
Thanx thammi
@prathapreddy4088
@prathapreddy4088 5 жыл бұрын
Jai Mallanna 1
@atisvai9709
@atisvai9709 3 жыл бұрын
Hello mallanna
@dasaganivenkygoud759
@dasaganivenkygoud759 5 жыл бұрын
దిలీప్ కుమార్ గారి సేవ మరవనిది...
@Sxr-go1yi
@Sxr-go1yi 3 жыл бұрын
Malanna you have to unite Brahmin Reddy BC SC and ST to fight against TRS. Don’t separate them.
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 5 жыл бұрын
Dileep sir hats up for your knowledge.Iam became fan after watching this show.thanks for malanna pls interview rahman garu.
@chintanapallisudharshan7299
@chintanapallisudharshan7299 Жыл бұрын
George reddy ❤❤❤
@balajibollu7197
@balajibollu7197 5 жыл бұрын
Super mallanna
@luckygummula4906
@luckygummula4906 5 жыл бұрын
Good Anna.. TS movement leaders interviews inka cheyandi Anna .. Reality Anedi peoples ki teliyali..
@dasaganivenkygoud759
@dasaganivenkygoud759 5 жыл бұрын
Jai mallanna
@Amar-786
@Amar-786 5 жыл бұрын
Super 👍👍✊✊✊
@nukalasayana1184
@nukalasayana1184 4 жыл бұрын
👌👌👌👌
@shivakumar3775
@shivakumar3775 4 жыл бұрын
Dillip sir super
@vinaykumar-fv9ot
@vinaykumar-fv9ot 5 жыл бұрын
Continue These Type Of Interviews... Very Interesting...
@pavankumarannepu8048
@pavankumarannepu8048 5 жыл бұрын
Salute sir
@rameshchandraparnandhi6337
@rameshchandraparnandhi6337 5 жыл бұрын
Jai bheem Anna
@RISHITV_OFFICIAL2016
@RISHITV_OFFICIAL2016 4 жыл бұрын
Ravi Kumar Anna. We will fight against liquor. It's very dangerous for society. Please concentrate.
@chinthanippulamohanpatelve4887
@chinthanippulamohanpatelve4887 4 жыл бұрын
ఒకసారి గురిజాల రవిందర్‌ సర్ ను ఇంటర్వ్యూ చేయండి మల్లన్న
@goganene3284
@goganene3284 4 жыл бұрын
Time favored him in the form of Dilip.he is good diplomat also.
@DR-ut2nt
@DR-ut2nt 5 жыл бұрын
Anna kcr labour minister రాజీనామా episode ...cut chesi పెట్టండి
@kumark3605
@kumark3605 5 жыл бұрын
daram raju indura mingudu padatleda?
@NARAYANA61
@NARAYANA61 3 жыл бұрын
🙏👍
@devisirikanth7323
@devisirikanth7323 4 жыл бұрын
Dellip sir milo nijayiti kanipistundi🙏
@santoshvattipally1222
@santoshvattipally1222 5 жыл бұрын
జై మాధవన్న...
@abhinaykumarchintakindi498
@abhinaykumarchintakindi498 5 жыл бұрын
Anna konda vishwesharayya tho interview cheyandi...
@nageswarrao3431
@nageswarrao3431 4 жыл бұрын
mallanna pl interview all maji trs leaders,it is use ful our next g elections.
@venkataraodevraju367
@venkataraodevraju367 4 жыл бұрын
సార్, మీరు చెప్పిన అన్ని విషయాలతో నేను నిరబ్యతరంగా ఏకీభవిస్తాను, కానీ బ్రాహ్మలలో ఐకమత్యం గా వున్నారు అంటే ఒప్పుకొను సార్
@thesilvercoin
@thesilvercoin 4 жыл бұрын
మల్లన్న ఎప్పుడూ కెసిఆర్ కి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడుతాడో, కెసిఆర్ ని ఎవడు బాగా తిడతాడో అని లెంకుకుంటూ తిరుగుతాడు. ఈ దిలీప్ గారి దగ్గర కూడా మల్లన్న నచ్చిన విషయాలు దొరుకుతాయేమోనని బాగానే ట్రై చేసిండు. కానీ ఏమి దొరకలేదు. దిలీప్ గారు కొంచం డిఫరెంట్
@shivakumar3775
@shivakumar3775 4 жыл бұрын
1:11;11 super talented
@sridharburra653
@sridharburra653 4 жыл бұрын
2009 election la Devendhar Goud TDP leru Meru chepedhe abaddham.
@MaheshKumar-dw9vz
@MaheshKumar-dw9vz 5 жыл бұрын
Real heros of Telangana ," కాపీలవాయి దిలీప్ !! Thanks మల్లన్న for ur true journalism,
@killerking9419
@killerking9419 5 жыл бұрын
Chala bagundhi anna .. anna kodandaram sir interview thesukoo anna
@venkataraodevraju367
@venkataraodevraju367 4 жыл бұрын
వామ్మో, కేసీఆర్ ఇంత బద్దకం ఉందా సార్. మీరు చెప్పిన, దిలీప్ నువ్వే సంతకం పెట్టు అనే మాట విని నేను నవ్వుఆపుకోలేక సచ్చా సార్.
@madhugoudpuli1036
@madhugoudpuli1036 5 жыл бұрын
K c R good naveen bhai
@nageswarrao3431
@nageswarrao3431 4 жыл бұрын
deelip garu pl come poltics,support congress next g elections.
@jrpreddy2003
@jrpreddy2003 4 жыл бұрын
మల్లన double standards about chandra babu clearly exposed. He is trying to blame మాధవరెడ్డి only.
@hree_talk1011
@hree_talk1011 4 жыл бұрын
My humble request to take interview of Congress leaders
@1055-abc
@1055-abc 3 жыл бұрын
NTR was not in power at that time.
@krishsiri541
@krishsiri541 5 жыл бұрын
Mallanna right
@krishnayarra3829
@krishnayarra3829 4 жыл бұрын
Good everything nice interview 🙏🙏🙏🙏🙏🙏🙏
@teluguindex285
@teluguindex285 4 жыл бұрын
Kcr is great leader
@kalyanidivakar
@kalyanidivakar 4 жыл бұрын
With out political back up from state, central Congress and also from central BJP, in political game somebody utilitised properly and cleverly becomes great leader, basics need to clear now to maintain same😴 🤔😴🤔
@srinivasbandi1240
@srinivasbandi1240 4 жыл бұрын
దిలీప్ కుమార్ చాలా మేధావి ఇలాంటి వారు చాలా అరుదు
@nareeenaresh5982
@nareeenaresh5982 4 жыл бұрын
Andharitho oka kotha party petti mundhukeldham anna
@thirumalrao8994
@thirumalrao8994 5 жыл бұрын
Andaru anni panulaku sute karu sir meku rajakiyalu suit kavu administrator ga suit avutharu.
@chittiumashankar1105
@chittiumashankar1105 5 жыл бұрын
Mallanna I appreciate your passion on BC's but don't blame blindly un-necessaryly on forward caste leaders
@balakrishnayadav545
@balakrishnayadav545 5 жыл бұрын
Ex minister Krishna Yadav Interview Anna
@goganene3284
@goganene3284 4 жыл бұрын
KCR told same think to senior SC leader , I forgot his name.
@commonman-bharath4512
@commonman-bharath4512 5 жыл бұрын
మల్లన్నా...శానా సప్పగుంది. నువ్వడిగేదేమీ లేదు...ఇంక రెండు గంటలైనా..ఆయనే చెప్పుకుంట పోతడు. Climax బాగుంది.
@sandelamahesh6676
@sandelamahesh6676 5 жыл бұрын
That is Madavareddy✊
@zebra2218
@zebra2218 2 жыл бұрын
so sahara subrato rai bribed ex labour minister kcr. mera bharat MAHAAN??
@edlamallareddy1289
@edlamallareddy1289 4 жыл бұрын
బెల్లి లలిత , నయీం , మారోజు వీరన్న, సాంబ శివుడు వీరందరూ క్రిమినల్స్ గా మారిన నక్సలైట్లు. వీరందరూ కోట్లు వసూలుచేసిన దాఖలాలున్నాయి. పోలీసులు డబ్బులకొరకు వీల్లతో స్నేహం చేశింది నిజం. వసుళ్ళ లెక్కలు తీశింది నిజం. లేక్కలు తేలకుంటె లేపేశింది నిజం . మాధవ రెడ్డి హోం మినిస్టర్ గా ఇదే చేసిండు. ఇవన్నీ చిల్లర కంపనీలు. వీల్లను మించిన కంపనీ మావోయిస్టు కంపని. వీల్లు ఒకరినొకరు చంపుకుంటె ఎమున్నది ఆశ్చర్యం ? మల్లన్న దీంట్ల దళిత రెడ్డి కోణం వెతికి కష్టపడతాండు. ఈడ దళితుడు క్రిమినలే రెడ్డి క్రిమినలే. వకీలు దిలీప్ కుమారు.
@vikasreddy2948
@vikasreddy2948 3 жыл бұрын
Madhav Reddy chesina akramalu tapoipuchutunavu
@bhnb6904
@bhnb6904 3 жыл бұрын
Question's adaganivva kunda cheputunnaru....
@balaraju8675
@balaraju8675 4 жыл бұрын
Madhav reddy gurunchi nijalu cheppali
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 5 МЛН