గురువుగారు ప్రస్తుతం మీరు అమావాస్య చీకట్లో మిణుగురు పురుగుల ఉన్నారు భవిష్యత్తులో మీరు సూర్యుడిలా ప్రకాశించి హిందూ ధర్మానికి పౌరుషం అద్దాలని కోరుకుంటున్నాను
@thotachudavenkatapaedmavat79032 ай бұрын
మీరు హిందూయిజం కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దాస్ గారు.హిందువుల్ని మేల్కొలుపుతున్నారు.మీ ప్రయత్నం లో మీరు 100 శాతం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.🎉🎉🎉
@rrrayala13282 ай бұрын
ఈ స్వామిజీ దయవల్ల అందరూ ఇప్పుడప్పుడే తెలుసు కుంటున్న్నారు లేక పోతే ఈ పాటికి చాలా మంది అన్యా యంగా వేరే మతములలోనికి మారిపోయేవారు.మన అదృష్టం.ఈలాంటి స్వామీజీలు చాలా అవసరం మన జాతికి.లేని చో చాలా ప్రమాదకరమైన జాతులు మన కర్మ కాలి ఈ దేశం ఉప్పు తింటూ ఈదేశానికే ఎసరు పెడతున్నారు.మనమంతా భారతీయులం.ఒక్కటి కావాలి,గురువుగారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి పాదాభి వందనములు. జై హింద్ భరతమాత కి జై.జై శ్రీరామ్
@pravallikas86902 ай бұрын
@@rrrayala1328 ఈ స్వామీజీయే దొంగ స్వామీజి. బుర్ర పెంట, నోరు చెత్త. ఇతను ఎవరికి దారి చూపించగలడు ?ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాని చెయ్యి పట్టుకుని నడిచినట్టు. నటన , మోసం ఉన్నాయి. సన్యాసి కాదు నోరు పారేసుకునే సన్నాసి.
@kanakarajuvanapala16982 ай бұрын
Chetta naa koduku
@aptg3022 ай бұрын
Super comedy bro
@pravallikas86902 ай бұрын
@@aptg302 yes comedy.whatever Radha Manohar says is nonsensical comedy.
ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి హరేకృష్ణ
@sadhanand36452 ай бұрын
అన్ని కేద్రమే చేస్తాది మన ఇందువులు చంపాట్లు కొట్టుకోవాలి అంతే కదా
@VASAMETTISRINIVASARAO2 ай бұрын
రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారం మీలాంటి వాక్చాతుర్యం గల వక్తలు వందమందిని తయారు చేస్తే మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది కానీ మన గురువులు పక్క ఎత్తులను ఎదగని ఇది నటించాలి
@vemasubrahmanyamguptha10252 ай бұрын
సూపర్ గా ఉంది
@harikumar49102 ай бұрын
పూజ గురూజీకి నమస్కారాలు. హరే కృష్ణ హరే రామ జైశ్రీరామ్
@shravanirangoliideas13402 ай бұрын
గొర్రెలు త్వరలోనే అంతరించి పోవాలని కోరుకుంటున్నాను, ఇప్పటికే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఘర్వాపసి అయ్యారు జై శ్రీ రామ్
@TRB5782 ай бұрын
నువు నశించిపోతావో చూసుకో గొర్రెలు పెరుగుతానే ఉంటాయి ..
@soujanya90312 ай бұрын
Israel devuni Krupa ki nirvachanam.memu a papam erugani gorre biddalame.Jesus is true Daiva dushana maha papam.
@shravanirangoliideas13402 ай бұрын
@@TRB578 అబ్బా ఇప్పటకైనా గొర్రెవు అని ఒప్పుకున్నావ్ 😂😂
@shravanirangoliideas13402 ай бұрын
దైవ దూషణ మహా పాపం మరి మీరెందుకు చేస్తున్నారు చెప్పడమే మీకు తెలుసు పాటియడం తెలియదా
@TRB5782 ай бұрын
@@shravanirangoliideas1340 అయినా అంతరించి పోవాలని అంటున్నావ్ దానికి ఫలితం నీకేం వస్తుంది ఆలోచించుకో....క్రిస్టియానిటి లేకపోతే మొబైల్లో నువ్వు ఇలా చాటింగ్ చేసే వాడివ చూసుకో ఆలోచించుకొని మాట్లాడు..
@encop2784Ай бұрын
ఈయన రాష్ట్రానికి ,దేశానకి చాలా ప్రమాదం... అబద్ధాన్ని వినసొంపుగా, అందంగా, అనుమానం రాకుండ చెప్పగల సమర్ధుడు.... ఈయన చెప్పిన ప్రతి అంశమూ , విషయం ఆయన మార్గానికి, ఆయనకు అనుకూలంగా వక్రీకరించి చెప్పగల సమర్థుడు.. ఆలోచించి దానిపైన అవగాహన కల్పించుకోవాలి
@razoleabbaymani14802 ай бұрын
మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి సోదరులారా మన ఐకమత్యమే మనకు శ్రీరామరక్ష జై శ్రీరామ్ 🙏
@paparaotangella2 ай бұрын
ఈ గెడ్డం గాళ్ళు ఈ రెండు చెక్క ముక్కలుగాళ్ళు మన మందార లకు పట్టిన తెల్లనల్లి లాంటి చీడ పురుగులు సర్పుకిరోసిన్ కలిపి కొడితే ఈ దరిద్ర పోతుంది హింద్ ప్రతి మనిరితి ఈవిషయాన్ని ద్రుస్టి లో పెట్టుకోవాలి జైశ్రీరామ్
@subbarao16682 ай бұрын
మీరు సూపర్ దాస్ గారు, మీ లాటివారి వల్ల హిందూ వు లు మనగలు తున్నారు
@GOVINDUTULASI-j4t2 ай бұрын
నిడు సభలో జయలలిత గారి వస్త్రాపహరణం (చీరలు లాగి వివస్త్రను చేసిన) చేయించిన నీతి బాహ్యమైన కరుణానిధి సంతానంకదా వారి మాటలు, చేతలు అలానీచ స్తాయిలో కాక ఉన్నతంగా ఉంటాయని ఎలా ఆశించగలం
@RaviKumar-yy4tz2 ай бұрын
దుర్యోధనుడు హిందువు కదా?
@FloydDon2 ай бұрын
karunanidhi provoked Jayalalitha and she became legend, AMMA, very educated gutsy politician AMMA, karunanidhi was lifted by police in middle of night like a joker 😂😂😂😂 only AMMA can do , the way she passed away was very sad 😢😢😢
@axthd2 ай бұрын
@@RaviKumar-yy4tz Thappuchesina vadu hindu ayina sikshinche jathi madhi.
@axthd2 ай бұрын
@@RaviKumar-yy4tz Nenu entha edhava ayina ma chekka mukkala ki vellade zombie ni nammukunte svargam potham Ane jathi miru
@SriLaya1892 ай бұрын
మన hindu ధర్మము ఎప్పుడు ప్రపంచానికి స్ఫూర్తి......❤
@Balakrishnagpg19742 ай бұрын
ఓన్లీ ఇండియా. కే పరిమితం
@nijabodananda90172 ай бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారు,ఉపమానం కూడా చాలా బాగుంది. 🙏🌷🪷🌸🌻🌹🌺🙏
@vsvj.91192 ай бұрын
విషం కక్కుతున్న బాబా. ప్రజల హృదయాల్లో మత విషం పోస్తున్నాడు
@neelakanteswarareddy55222 ай бұрын
Correct swamy
@peerareddypalakolanu54602 ай бұрын
Good మంచి దేశభక్తులు దమ్మున్న వీరుడు స్వామికి నమస్కారం
@subhash75882 ай бұрын
గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు చాలా రహస్య విషయం చెప్పారు . వావివరుసలు లేని జాతి పరకాష్ రాజు , స్టోలిన్ ( అంటే దొంగ ప్రజల సొమ్మును దోచుకున్న నటుడు) . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@veerufanvenky59182 ай бұрын
Great explanation sir❤
@SubhumBasantia2 ай бұрын
If Brahma created human from Mouth both men and women,how population.. had increases without biological contact?. Then what relation have that man and women?
@Ramram-562 ай бұрын
Firstly, if you are really inquisitive, go through the scriptures with a neutral mind and try to understand without bias. Here, scriptures indicative of all religiions + Science books & apply a bit of your brain to comprehend the ideas. Just asking questions wouldn't help you if you are really inclined to know. 🙏🏼🙏🏼🙏🏼
@SubhumBasantia2 ай бұрын
@@Ramram-56 The brahman scripture says human can be voenmfeom dog,from.animal,turmeric powder, nose,ear,
@SubhumBasantia2 ай бұрын
@@Ramram-56 The brahman scripture says human can be voenmfeom dog,from.animal,turmeric powder, nose,ear,
@U.srikanth2 ай бұрын
రాధా మనోహర్ దాస్ గారికి ధన్యవాదములు 🙏🚩
@balakistaiahkatta48702 ай бұрын
ఆ పురుగులను మన తెలంగాణలో వుసిర్లు అని అంటాము 🙏🇮🇳🙏జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏జై శ్రీ భారత్ మాత కీ జై🙏 🇮🇳🙏
@JAYADASS-e9j2 ай бұрын
నా కామెంట్స్ చూసి నిజం తెలుసుకో sodhra.
@harsha24412 ай бұрын
ఇవి మన దేశానికి పట్టిన "మరకలు".
@chandra11602 ай бұрын
నిజమే రాముడు శక్తి, గొప్పతనం తెలియాలి అంటే రాక్షసులతో యుద్ధం చెయ్యాలి అలాగే మన సనాతన గొప్పతనం తెలియాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి రాక్షసులు ఎదురు ప్రశ్నలు వెయ్యాలి అప్పుడే మన ఐకమత్యం, మన ధర్మం విలువలు అన్ని గుర్తుకు వస్తాయి... జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩
@SoubhagyaLakshmiChivakula2 ай бұрын
Bhagavantudu Manisha Janmashtami etthi,manishanevadu ela vundali ani dharmanni aacharinchi choopinchaxu.ade Ramavathram.
@venumadhavaraov4902 ай бұрын
హరేకృష్ణ హరేరామ.. ధన్యవాదములు గురువుగారు..😊
@SreenivasaRajuAketi2 ай бұрын
U r super sir, amazing, wonderful., గురువుగారు.
@DhaVarPDP2 ай бұрын
అవమానకరమైన భవిష్యత్తు సమస్యలను నివారించడానికి హిందువులందరూ మేలుకోవాలి
@vijethachandra4822 ай бұрын
Please spread hinduism to save this world
@poojasekhar.t.r.sekhar49452 ай бұрын
Guruvu gariki పాదాభివందనం. Meeru చెప్పే విషయాలు మాకు satyalu. 🙏🙏🙏🙏🙏
@vvenkateswararaovenkateswa4522 ай бұрын
హిందువులు కి సనాతన ధర్మం గురుంచి చాలా మందికి తెలియదు ఎక్కువుగా ప్రచారంచేయండి గురువు గారు 🙏
మగవాళ్ళు అందరు కృష్ణుని ఆదర్శంగా చేసుకొని పదహారువేల మంది నీ పెళ్లి చేసుకోవాలి... ద్రౌపదిని ఆదర్శంగా తీసుకొని ఐదుగురు భర్తలు లను పొందాలి ఇదే మన సనాతన ధర్మం ఆచరిస్తున్నారు.😀😀😀
@VVV1001-g6k2 ай бұрын
First Manu shastram chaduvu tarwata support cheyu sanatanam
@naseeruddinmohammed39392 ай бұрын
@Vamsi99410 Brother Vamshi. Manishi ki e jivitam sashwatam kadu. Maranam taruwata day of judgment nundi modalavutundi sashwata jivitam Swargam/Narakam akkada malli chavu radu manishi ki. Manishi ki devudu sanmargam chuputaku 124000 mandi adarsha purushulu puttinchenu. Vari lo 1. Ibrahim alahisalam (Abraham) 2. Moosa alahisalam. (Moshe) 3. ZULKIFL. (Goutam Buddha) 4. Easa alahisalam (Jesus) 5. Mohammed sallallahu alaihi wasallam. Sarwa manavaaliki antima daiwa pravakta. Pandith VED PRAKASH gari KALKI AVATAR chaduvu artham chesuko nijam yento telustundi.
@esvaratollywood72072 ай бұрын
@@Vamsi99410 శ్రీకృష్ణుడు ఎందుకు చేసుకున్నాడో తెలియదు,చేసుకున్నాడో లేదో తెలియదు. తెలియకుండా మాట్లాడటం తప్పు.తెలుసుకో 1st
@sarvanatirumala11572 ай бұрын
జైశ్రీరామ్
@chandut26102 ай бұрын
స్వామి మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 మీ వలే మిగతా స్వాములు బయటకు వచ్చి ధర్మ ప్రచారం చేస్తే హిందుత్వం నాలుగు పాదాల మీద నిలబడుతుంది 🙏
@raghuperi60652 ай бұрын
చాలా బాగా వివరించారు
@SrinivasRao-t2u2 ай бұрын
బాగా చెప్పారు స్వామి🎉
@kadaribiksham65712 ай бұрын
ఎంత బాగా చెప్పారు గురువు గారు jai SriRam
@JAYADASS-e9j2 ай бұрын
He is fake Baba.
@madhavpulaparthi64002 ай бұрын
అవును అందరు పాస్టర్లలగనా @@JAYADASS-e9j
@shekarbabu-k7f2 ай бұрын
@@JAYADASS-e9jఫంతర్ నామములో వందనాలు sir
@JMoffecialmarket87042 ай бұрын
Me guru suli chiku
@shekarbabu-k7f2 ай бұрын
@@JMoffecialmarket8704 next నువ్వు చీకుతవా😂😂😂
@viswanatnsomisetty94512 ай бұрын
నమస్కారం గురువుగారు చాలా గొప్పవారు 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💪💪💪💪💪💪💪💪💪💪💪💪🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@harikrishnab69422 ай бұрын
హిందూ తల్లీ తండ్రులు కనీసం 3 లేదా 4 పిల్లలను కని 1 ని ధర్మానికి, దేశానికీ సేవ చేయడానికి తయారు చేయాలి
@DD-jz1jf2 ай бұрын
@@harikrishnab6942 Nee dumpa tega😀
@ramakrishnareddygowkanapal56562 ай бұрын
Ippati ke adhika jana ba valla swarthamu perigi poyindhi
@SrinivasRao-pf1bq2 ай бұрын
మన హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడు కోవాలి,హిందూ లు అందరం ఏకం కావాలి,
@pagoluprasad18872 ай бұрын
తప్పు పెదవారిది కాదు దేవల్యం రానియక పొతే ఆహారం కోసం డబ్బు కోసం మతం మారారు జై శ్రీరాం
@pathireddyrajkumarreddy27432 ай бұрын
సూపర్ గురుగారు.
@bandaruajay84942 ай бұрын
Meeru great swamyji
@sreerammurthy60022 ай бұрын
Guruvu gaaru correct chepparu
@rambaharinadh29122 ай бұрын
గురువుగారు ఈరోజు నుండి పీకే రాజు నటించిన సినిమా చూడను ప్రతిజ్ఞ చేస్తున్నాను
@User-sitara8682 ай бұрын
ఒక పని చెయ్ బ్రో..నీ పక్కన ఉన్న వాడు ఏ కులం వాడో.. ఏ మతం వాడో తెలుసుకుని గాలి పీల్చు బ్రో...ఎందుకంటే నీ పక్కన ఉన్న వాడు హిందూ కాక పోతే వాడు వదిలిన గాలిని నువ్వు పీలిస్తే నీ ఊపిరి తిత్తులు పడైపోతాయి...ఎందుకు బ్రో ఈ మతం నీ ఇల్లు దాటితే పనికి రాదు...మనం ఎవరిని కలుస్తమో..ఎవరి వల్ల లాభం పొందుతమో తెలీదు...ఇలాంటి వాళ్ళ మాటలు విని మి మనసు పాడు చేసుకోవద్దు...
@nagarajuk68042 ай бұрын
@@User-sitara868 Nuvvu yesu gadini pastor gadini mokkuthav
@User-sitara8682 ай бұрын
నేను ఒకరిని మొక్కను..ఒకరిని తొక్కను..సాటి మనిషిని ప్రేమిస్తాను అంతే..
@@User-sitara868 aaa situation ravale Apudy Hindhu vu lu andharu unity vosthundhe... Hindhu vu lu Hindhu shop ke velale
@madhucherlopalli76332 ай бұрын
రాధ మనోహర్ గురూజీ గారు అపర శంకరులుగా మరలా ఈ పరిస్థితులలో మనకి జ్ఞానాన్ని అందించే గురువులు గా వచ్చారు
@rammohannalubolu98412 ай бұрын
మన సనాతన థర్మం అంటేనే అందరినీ ప్రేమించమంటుంది. ప్రకృతినంతటినీ
@suryasiram33992 ай бұрын
Excellent ga chepparu. This is the real truth and principle of DMK.
@chalapathidurgam56822 ай бұрын
Super sir 🙏 🙏🙏
@loukikaregeti46152 ай бұрын
దేవుడు మిమ్మల్ని రక్షించాలి దాస్ స్వామి గారు
@venkateshwarlubommagani80002 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@swamysindavalam2 ай бұрын
గురువుగారు మీరు ఇలానే అందరికీ దిక్సూచిగా ఉండాలి
@BharghaviReddy-rw9oc2 ай бұрын
Jai sri ram 🙏
@ManasViSaaagar2 ай бұрын
Super..Baga cheperu .Jai sriram
@PALLAPOLUAK472 ай бұрын
#Jaisriram
@yadagiriy99192 ай бұрын
Great master pranam pranam
@NallaParashuRam2 ай бұрын
సనాతన ధర్మ నియమాలు ఏ విధంగా ఉంటాయి. ఏ నియమాలను పాటిస్తే సనాతన ధర్మం లో ఉన్నట్టు? ఎవరైనా చెప్పండి. సనాతన ధర్మం లో ఉండి మద్యం, మాంసం, అబద్ధాలు, దొంగతనం, ప్రేమ పెళ్ళీలు,వ్యభిచారం, దేవుని కి జంతు బలి ,ఇలాంటివి చేయకూడనివి ,చేయవలసినవి .చెప్పండి
@RaviGopal-n5g2 ай бұрын
Well said sir 💐🙏
@jahnavistudies1232 ай бұрын
superrrrr
@User-sitara8682 ай бұрын
కరుణానిధి ఎంత కాదనుకున్న సనాతనం వచ్చిన వాడు కాబట్టి సనాతనం ప్రకారం మనందరి తల రాతలు రాసే బ్రహ్మ దేవుణ్ణి ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నాడు..తన కన్న కూతురిని వివాహం చేసుకున్న బ్రహ్మ దేవుడికి ,సరస్వతి దేవికి పుట్టిన కుమారుడే కదా సనాతనం కి అడిపురుషుడు ఐన మనువు..
@MvkReddy-dk7lh2 ай бұрын
Jai shree Ram
@tummalapalliramakrishna32792 ай бұрын
Guru ji ki, PAADABHIVANDANAM👏👏👏
@nareshtelugu57642 ай бұрын
Jai శ్రీరామ్ ఎప్పటికైనా హిందువుల మేల్కొంది ఎక్కడ ఐన సరే ఎవరైనా సరే మన వాళ్లు ప్రమాదంలో వుంటే కచూసి వెళ్ళకండి.వలను కాపాడండి.అది ప్రతి హిందువు బాధ్యత మనకు ఎందుకు అని అంటే రేపు నీకు ఏమైనా ఐతే ఇంకొకడు నీలాగే అనుకుంటే నీ పరిస్తిస్తి ఎంటి నేను చాలా మంది హిందువులను చూశాను మన వల్ల దగ్గర కొనకుం 8:36 డా వేరే మతం వాల దగ్గర కొంటారు ఏమి కొనకంద.
@shahanazbegum96952 ай бұрын
Super ga chepparu guruvu garu🙏🙏🙏🙏🙏
@PuttaSubramanyam-i7v2 ай бұрын
Jai shree Ram.
@ganeshgorapalli16952 ай бұрын
గురువుగారు మీరు భలే ప్రశ్న వేశారు. సనాతన ధర్మాలను నిర్మూలించాలి అనే తమిళనాడు డీసీఎం కి ఆలయాల నుంచి వచ్చే సొమ్మును తీసుకునే అర్హత ఉందా?? అలాగే తన పేరులో ఉన్న "ఉదయం నిధి" అనే హిందూ పేరుని స్టాలిన్ తొలగించాలి తన పేరులోనే హిందూ పేరును తొలగించుకోలేని వాడు సనాతన ధర్మాన్ని నాశనం చేయగలడా??
జై సాయిరాం జై శ్రీరాం జై భారత్ జై రష్యా జై ఇజ్రాయెల్ జై హింద్ జై
@lokeshuttaradi54262 ай бұрын
ఏమండీ మీరు అంతా బాగుంది మధ్య లో పక్కిర్ ను శ్రీ రాముడు ముందు పెట్టడం బాగాలేదు
@bheemarasettyadinarayana12272 ай бұрын
Late iyindi kani good news chepparu
@Paideswararaotalari2 ай бұрын
,🕉️🕉️🕉️🕉️🕉️omnarayanaya
@Mallesh-3012 ай бұрын
జై శ్రీ రామ్ 🕉️🙏🏻🚩
@subrahmanayamboosala7532 ай бұрын
Jai Sriram
@anandpammi99262 ай бұрын
As Mr. Stalin born on May 1st pls know the history and talk guruji garu. Because most of the people following you🙏
@PushpaB.pushpa-id3js2 ай бұрын
నమస్కారాలు గురువు గారు
@sunithamltdmltlabtechnicia9992 ай бұрын
Namestey guruji 😊
@krishnaprasad-lg7zv2 ай бұрын
Radha manohar swamy gaariki vandhanalu
@Manohari142 ай бұрын
Jai hind 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kalyadapusrikanth15142 ай бұрын
Good Video 🎉
@lakshmitotha6292 ай бұрын
Jaishreeram
@nvshnvsh2782 ай бұрын
Jai shree Ram jai shree krishna
@devakashinadham68172 ай бұрын
🙏🙏🙏🙏🚩GURU
@pvnramesh89232 ай бұрын
Good speech gurugee Jai sri ram jai bharat jai hind
@radhakrishna51702 ай бұрын
You are very great sir 👍
@bvssprasad72672 ай бұрын
Namaskaram swamijee. Jaisreeram
@sreenithyam6052 ай бұрын
Jai shree krishna jai shree Ram 😊
@srinivasaraolaveti85592 ай бұрын
jai.sriram
@madhavaiahsarvepall12362 ай бұрын
Guruvu Gariki Naa Padhabhi Vandanalu Jai SreeRam Jai Sanatana Dharma Jai Hare. Krishna Hare Krishna Bharath Matha ki Jai Nenu Yee Bharatha Bhoomilo Puttina Nenu Naku Naa Family janma dhanyam Ayyindi