దువ్వాడ మరో కమల్ హాసన్ 😅😅, నీ భార్య వాణీ గారు ఒక మగాడిని తీసుకువచ్చి...... నీ ఇంట్లో పెట్టుకుంటే నీకూ తెల్సి వచ్చేది 😅
@nagnagendra47813 ай бұрын
Duvvada cheppedhi kudaa adhe nee life needhi naa life naadhi cheputunnadu 😂😂😂 vaadu tappu emundhi prathi okkariki personal space untadhi
@MyPrathilipi3 ай бұрын
@@nagnagendra4781అంటే మీ అయ్య నచ్చిన దానితో ,మీ అమ్మ నచ్చినోడితో బానే వున్నారు అనుకో నీకు ok నా😂,వాడి పిల్లల స్థానం నుండి చూడు.
@maheshkumar58353 ай бұрын
@@nagnagendra4781 అయ్యుండొచ్చు పెళ్ళిళ్ళు కాని కూతుర్లు ఉన్నారు.... పెళ్లయ్యాక అమ్మా,, మీ నాన్న గారు ఎక్కడున్నారు అంటే సమాధానం ఎలా చెప్తారు
@rajanikomara3 ай бұрын
Miku namaskaaram tappa emi pettalenu sir Every action there is equal and opposite reaction
@luckylucky-st7dj3 ай бұрын
😂😂😂
@shyamkosgi223 ай бұрын
అతి త్వరలోనే ఈమె నిన్ను వదిలేస్తుంది అప్పుడు తెలుస్తుంది నీ భార్య గురించి నీ భార్య విలువ
@saharadevigudluru74673 ай бұрын
Ide jaragaboyedi
@tanucloset19343 ай бұрын
Money kottestundhi veedu road lo padali😂
@JhansiA-v8m3 ай бұрын
Ee వయసులో తండ్రి ఇలా చేస్తే ఎవరూ nanna ani పిలవరు
@kavyasreedigitalsolutions3 ай бұрын
aa age lo korikalu undava? undakudada?
@PRASAD-oq2wi3 ай бұрын
నీకు నమస్కారం@@kavyasreedigitalsolutions
@bb8573 ай бұрын
@@kavyasreedigitalsolutionswife undhi ga
@chanakya88853 ай бұрын
@@kavyasreedigitalsolutionsmee nanna kuda ila chesthe neeku telisedi😂
@ST4R-R1A4 күн бұрын
correct ga cheparu bro yes yes 😢😢
@dwaramdiwakar46233 ай бұрын
పిల్లలు తల్లి లేదా తండ్రి స్థానములో వేరేవారిని ఊహించుకోలేరు..
@amulyam77533 ай бұрын
Correct, tappo oppo oka sari marriage ayina tarwata pillala gurinchi alochinchali
@amulyam77533 ай бұрын
Atleast second daughter marriage avvala leda., ila matlade mundu alochinchali Madhuri gurinchi alochinchina vallu second daughter gurinchi ela alochinchali,
వీడితో పాటు వాడి కూతుళ్ళిద్దరినీ ఇదే స్టూడియో లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ వైపు నుంచి కూడా వినాలి ప్రజలకి తెలియాలి వీడెంత దరిద్రుడో ఎంత కామాందుడో పిల్లల ముందే వేరే బజారుముండతో కులుకుతూ ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెస్తుంది
@GPavani-r1r3 ай бұрын
Yes
@JhansiA-v8m3 ай бұрын
పక్కనున్న ఆవిడ nee పిల్లగురించి విమర్శిస్తే తండ్రి gaa ఊరుకున్నావు. తల్లి అలా cheyyaledu
@narayanaraokillari20413 ай бұрын
ఒళ్లు పొత్రం తో ఇలాంటి వెదవ పని చేస్తున్నావ్
@narayanaraokillari20413 ай бұрын
ఈ వయస్సులో నీకు లపాకి కావాలా శ్రీను
@BharathiDuvvuru-bv4hj3 ай бұрын
😮😮😮😮
@eeshasai19473 ай бұрын
పెళ్ళాం చచ్చిపోతాను అంటే నీ మనసు కరగలేదు ప్రియురాలు చచ్చిపోతాను అంటే మాత్రం దీన్ని చేసుకుంటానని మాటిచ్చారు
@yarramrajesh20033 ай бұрын
సార్ మీరు చేసినటే మీ భార్య కూడా చేస్తే బాగుండేది నీ పెళ్లాం నీ బిడ్డల భాధ అలాంటిది
@chigurumaheshwar79663 ай бұрын
56ఏళ్ల వయస్సు లో నీ పెళ్ళాం కూడా వేరే వాడి తో తిరిగితే నీకూ తెలిసేది రా బాధ 😂😂
@sivareddychevuri68533 ай бұрын
Orey nayna. Vadi wife vadni pattichukkoledu. Anduke ee situation
@vasamsettivvprasadu78103 ай бұрын
Exlutu
@vasamsettivvprasadu78103 ай бұрын
Gudasatoidiki eoko chanalu safotu
@srisaisareesandreadymades63803 ай бұрын
Correct
@jusp-gx4ke3 ай бұрын
Avuna.. 56 yella vayasaulo mogunni bayatki tose 2 years intiki raniyya kunda lanja kodaka .. dabbu ledu properties levu .. Maa asti to batikavu ani tittandam bagunda ?? 56 yella vayasulu pillala cheta kuda tittincho bhyaa ?? Ippudu kuda vani illu dabbu lokkavdabiki try chestondi.. watch all the videos before judging.. Nee pellam neeku ila cheste ela untadi uhinchuko okasari
@satynarayana9993 ай бұрын
ఆపుర లోఫర్ ..... రంకు పనులు ఆపు
@pagillamounika34853 ай бұрын
సార్ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు.. గొడవల్లో వాళ్ల మీదకి చెయ్యెత్త పోయారు... వాళ్లని ఇంట్లో కూడా రానివ్వలేదు.. వాళ్లంతా బాధపడి ఉంటారు 🥹
@ST4R-R1A4 күн бұрын
correct bro 😢😢
@chirraboyinaLakshmi3 ай бұрын
అంతగా ప్రేమ ఉంటే ఇంకో ఆవిడతో ఎందుకు ఉంటున్నారు పిల్లలు మీ డాడీ ఇలా అలా కామెంట్ చేస్తారు వాళ్ళకి ఎలా ఉంటుంది నువ్వు నటించడం ఎందుకు సొంత కుటుంబం కంటే పరాయి స్త్రీ ఎక్కువ మీకు
@khandesrinivasrao68893 ай бұрын
Avunu
@jyothiprakash13363 ай бұрын
Drama
@ST4R-R1A4 күн бұрын
correct ga cheparu andi yes yes
@VenkatKarravula3 ай бұрын
కాలు మిద కాలు వేసిందిరో 😂
@vasudevareddy94413 ай бұрын
వాళ్ళ అమ్మకి అన్యాయం చేస్తే ఏ పిల్లలు అయినా అలాగే స్పందిస్తారు.
@venkatanagendraprabhakarar99322 ай бұрын
అబ్బా అబ్బా అబ్బా ఏమి నటిస్తున్నావ్ 👌👌👌
@SathyanarayanaK-oy3sg3 ай бұрын
నువ్వు చేసిన పెద్ద తప్పు నీ పక్కన కూర్చో పెట్టుకోవటం నీ పిల్లలు పెళ్లికి వచ్చారు అలా చేయడం ఎలా తప్పు ఎందుకు ఏడుస్తున్నారు
@hebron.jesudasbabu48563 ай бұрын
KALAPOSHANA dialogue kotteduga BRO🙏ade
@Tejaroy462 ай бұрын
బాబు దువ్వాడ శ్రీనివాసు ఆస్తులు అన్ని మీ ఆవిడకి రాసిస్తారని మాధురి చాలా బాధపడిపోతుంది పాపం
Emaindhi andhulo tappu emundhi valla wife husband nundi valla ku peace ledhu Vella ku oka stand undhi so mingle ga untunnaru😂😂
@sreenivasulut8853 ай бұрын
కచ్చితంగా శ్రీనివాస్ అన్న ఆమె మోజులో పడిపోయాడు ఏదో ఒక రోజు ఆమె శ్రీనివాస్ అన్నకు రోడ్ పైన కు లాగేస్తుంది నాకు తెలిసి ఈమె వేరే నాయకుడు పరిచయం అయితే వాడితో వెళ్ళిపోతుంది అన్న వీలైతే మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి ఎప్పటికైనా మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ నేమ్ మధ్యలో వచ్చినది మధ్యలోనే వెళ్లి పోతుంది అన్న జాగ్రత్త ఏదో ఒక రోజు మిమ్మల్ని రోడ్డుపై లాగుతుంది లేదా మీ ఎమ్మెల్యే సీటు ఆమె లాక్కొని వస్తుంది నాకు తెలిసి ఆమె ఆమె భర్త నాటక లాడి మీకు బుట్టలో లాగాలని అనిపిస్తుంది జాగ్రత్త అన్న
@giridhar56193 ай бұрын
Veedi ఆస్తి దొబ్బితే గానీ వీడికి అర్థం కాదు ఇది ఏమిటో
@fisherman5903 ай бұрын
బెస్ట్ యాక్టర్ పెర్ఫార్మన్స్ వీలు చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఇలా ఇంటర్వ్యూ చేసే యాక్టింగ్ చేస్తున్నారు మీరు చెప్పే మాటల్లో ఒకటి కూడా నిజం లేదు... అది చూసే ప్రజలందరికీ తెలుస్తుంది వాళ్లు మాటల్లో కూడా తెలుస్తుంది అది యాక్టింగ్ అని ఓకే ఆక్సిడెంట్ చేసే వాళ్లు చేసిన డ్రామాలు చూసారు ప్రజలు..
@Saritha59173 ай бұрын
దువ్వాడ శీను మాదిరి తప్పు చేయటానికి కారణాలు వెతుక్కుంటున్నారు శీను గారు మీరు చేసే తప్పు గొప్ప లాగా చెప్పుకుంటున్నారు సిగ్గుందా
@ST4R-R1A4 күн бұрын
correct ga cheparu andi yes yes
@VijayaLakshmi-re4hu3 ай бұрын
ఈ వయస్సులో భార్యను వదిలేసి పరాయి దానితోవుంటూ ఏం మాట్లాడు తున్నావు
@ST4R-R1A4 күн бұрын
correct andi 😢😢
@azuresekharm2 ай бұрын
Duvvada OSCAR level performance !!
@RameshD-i8z3 ай бұрын
యందుకు సమానం గా చూస్తారు అన్ని పెట్టి నారు కానీ వాళ్ళు మనసుని చంపాశారు సమాజం లొ వాళ్ళు యంత పడుతున్నారు మీకు తెలియదు మీ సోర్ధం కొసం పిల్లలు నీ మోసం చేశారు మీరూ బాధ పడే రోజులు రానీయకుండాచూసుకోండి
@gaddalaprasad23132 ай бұрын
శ్రీనిఅన్న 23ఇయర్స్ బాయ్ మళ్ళీ అన్న కొత్త ఇన్నింగ్స్ ఆడుతున్నాడు
@Anwar786vlogs3 ай бұрын
ఇదే ని భార్యా వేరే వేక్తిని తీసుకొని వచ్చి ఇలా చేస్తే నీవు ఎలా చేస్తావో చొప్పు ముందు 🤝🤝🤝🤝🤝🤝🤝
@GemmelaKantha-gp5qxАй бұрын
భార్య భర్తలు అంటే గొడవలు వచ్చాయ్ అనీ ఉన్న భార్య ని దూరం చేసుకొని మరో ఆడదాని వైపు మల్లడం మంచిది కాదూ ఒక ఆడదాని ఉసురు తగిలితే బాగుపడరు sir మీ మధ్య ఎన్ని గొడవలు అయిన ఉండొచ్చు కానీ రెండో దాని వైపు వెళ్ళకూడదు
@ST4R-R1A4 күн бұрын
correct ga cheparu bro yes yes
@manikanta7513 ай бұрын
ప్రపంచంలో ఆస్కార్ అవార్డు తర్వాత భాస్కర్ అవార్డు తర్వాత ఇవ్వాల్సింది మీ ఇద్దరికే రా
@Mercyvlogs723 ай бұрын
😂😂😂
@ST4R-R1A4 күн бұрын
correct 😂😂
@SrinivasReddy-iq2im3 ай бұрын
మేడం సపోర్ట్ వుంది కదా, భోజనం ఎక్కడ ఐనా దొరుకుతుంది, బెడ్ సుఖం కోసం ని కుటుంబం ని బజారు పడేసావు
@venusreepodugu74413 ай бұрын
నీవు ఇలా చేయడం వల్లనే నీ బిడ్డలు అలా అంటారు...
@subbu37173 ай бұрын
మరి మాధురి భర్త కి ఎవరు సపోర్ట్ ఇవాలి
@saharadevigudluru74673 ай бұрын
Correct
@saradapedapenki62413 ай бұрын
నీ ప్రక్కన అమ్మను తప్పించి ,వేరే మహిళను పిల్లలు ఊహించుకోలేరు.
@badavathlimbadri57363 ай бұрын
Tv9 studios గారు plz మీరు కూడా ఇలాంటి ఇంటర్వ్యూ అవ్సరమా మీకు. ఎందుకు మేడం అదే ఒక పేద బతుకు ఎలా ఉంది అని గ్రౌండ్ లెవల్ లొ వెళ్లి చూపించండి మేడం ఇదొక news చా
@srichandaka47843 ай бұрын
Tv 9 నే పెద్ద b ఛానెల్. మరి ఇలాంటివి కాకపోతే ప్రజలకు మేలు చేసేవి చూపించాలా ఏంటి. 🤣🤣🤣
@godgamer49472 ай бұрын
నివ్వు చేశిన తప్పు చాలా పెద్ద తప్పు గ్లాస్ పాలు లో ok చుక్క విషం కలిస్తే మొత్తం కొలప్స్ కదా ఏమీ లేదు నివ్వు విషం ఇచ్చినావు వాళ్లకు వాళ్లను చనిపోయారు నీ దృష్టిలో వాళ్ళ దృష్టి లో గంతే ఇంక నీకు తేనే దొరుకుతదనుకోవడం బ్రహ్మ ఆ శంకిని నీ వదిలిపెట్టి నీ భార్య పిల్లలతోటి ఉంటే మల్ల నీకు మంచి రోజులు ఉంటాయి
పిల్లలు కోసమైనా, వారి తో, కలసి ఉండండి, సర్, ఎవరు మిమ్ములను, ప్రేమించిన, ప్రేమించాకపోయినా,దేవుడు మిమ్ములను ప్రేమిస్తాడు. ఒక వే ల వారిది, తప్పు అయితే, ఇంత వరకు సర్దు కున్నావు సర్, ఇపుడు కూడా సర్దు కోసర్. దేవుడు ఉన్నాడు సర్. 🙏
@neelukolakataavinash78053 ай бұрын
అమర్ రహే అవుతుందేమో
@chinna353503 ай бұрын
విడేవాడు చైల్డ్ ఆర్టిస్ట్ ఆ😂
@vanisripulluru84993 ай бұрын
మనని చూసి ఏదయినా మంచి పది మంది నేర్చుకోవాలి అలాకాకుండా పదిమంది చెడిపోకుడదు
@ST4R-R1A4 күн бұрын
correct andi yes
@swethadoddi51613 ай бұрын
శ్రీనుగారు మీ అవసరాలకోసం పాపం మాధురిగారి భర్తకు పిల్లలకు మీరు అన్యాయం చేశారు, పాపం వాళ్ళ అవసరాలు ఎవరు చూస్తారు వాళ్లకు మీరు చేసిన అన్యాయం మీకు వాణిగారు మీ పిల్లలు చేసినదానికంటే వంద రెట్లు ఎక్కువ కర్మను ఎవ్వరు ఆపలేరు వినాశకాలే విపరీత బుద్ది
@VinodbabuTagaram3 ай бұрын
ఏది ఏమైనా లేడీ దగ్గర ఉన్న కిక్ కమలహాసన్ రూపంలో బయట పడింది
@akkalasrinivasgoud71233 ай бұрын
ఏం మనిషివి రాలేదు దువ్వాడ శ్రీనివాస్ బంగారం లాంటి భార్య బంగారం లాంటి పిల్లలను సంసారం వదిలేసి వదులుకున్న ఏమిరా. వద్దురా శ్రీనివాస్ ప్లీజ్ నీకో దండం పెడతాను రా నీ భార్య పిల్లలను కలుసుకో రా ప్లీజ్ ప్లీజ్ దువ్వాడ శ్రీనివాస్ గారు ప్లీజ్ దువ్వాడ శ్రీనివాస్ గారు
@KrishnaraoJanni3 ай бұрын
మీకు పని పాట్లు లెవా అందరు ఇంటర్వూ చేసేస్తున్నారు
@khandesrinivasrao68893 ай бұрын
Yes
@శుభోదయం3 ай бұрын
పని పాట లేదు ఏమో సిర్ వారికి ఎవరు ఆయియ ఇల దొరుకుతాడు లేదా అని ఎదురు చూస్తున్నారు ఏమో😊
@DeepikaDevisetty3 ай бұрын
Publicity and rating that's it
@trathnakumari82753 ай бұрын
Mee బ్రతుకులకు మళ్ళీ మీడియా కి ఎఎక్కి interviews ఎందుకూ... ఛీ.. ఛీ
@deenaraj96833 ай бұрын
కుటుంబాన్ని పట్టించుకుని ఉంటే ఈరోజు ela ఉండేది కాదు, కుటుంబాన్ని గాలికి వదిలి, గాలి thiruగుళ్ళు తిరిగితే ఇలాగే వుంటది to లేట్ బయ్యా
@bodathirupathi87283 ай бұрын
E vayasullo meru Ella chesaru kabhatte me pillalu alla annaru... Evaraina allage antaru...😱😷🫣
@ST4R-R1A4 күн бұрын
correct bro
@MyPrathilipi3 ай бұрын
అప్పుడు జగన్ మావయ్య మీటింగ్ లో ఇలానే ఏడ్చాడు 😂
@IntrovertRahulRK3 ай бұрын
వీడెందుకు అంత పెద్ద బొట్టు పెడతాడు.. గూండాలు పొలిటీషియన్ లంతా ఇలాగే బొట్ట్లు పెడతారు.. బొట్టు పెట్టిన వాళ్ళు చాలామంది మంచోళ్ళు కారు
@ST4R-R1A4 күн бұрын
correct
@SuvarnaLatha-c3x3 ай бұрын
మీరు ప్రేమ పెళ్లి చేసుకుంన్నాముఅంటుంన్నారుప్రేమలోగాలిదూరేగ్యాపువుండదుఅలాంటిదిమనిసెదూరిందిప్రేమ అంటె త్యాగం ఎవరో పక్కననిలబడితెచెంపపగలకోటాలి అమేకునటీంచటంరాదుకాబట్టివంటరిఅయిందిసంసారంలోనటనవుండదుబాద్యతవుంటుంది మేకప్ వుండవు మీరు ఎప్పటీలాగేకలసివుండాలనిఆబగవంతున్నికోరుకుంటుంన
@mtarmy48923 ай бұрын
కుటుంబ విషయాలు పబ్లిక్ చెయ్యడం తప్ప
@venkatramana81043 ай бұрын
వీడికి ఈ ఓయసులో పోయి కాలం వచ్చింది
@anjaneyulukummari52103 ай бұрын
రివ్యూ రేటయింగ్ కోసం సమాజానికి ఏం వినిపిస్తున్నారు.. మీ మర్యాద ఇదేనా..... Mlc ఉండీ. ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు.. ప్రజలు నిన్ను నమ్మరు
@ST4R-R1A4 күн бұрын
correct bro yes yes
@raminaidusamireddy50973 ай бұрын
మీరు మీడియా ముందుకు రక పోవడం మంచిది
@LakshmiSravaniPuttu-z3d3 ай бұрын
Duvvada children's are very currect he is not suitable candidate for father
@duddunarayana24683 ай бұрын
అయినా నీకు మాధురి నే కావాలి. వాళ్ళ మాటల్లో అర్థం ఉంది. వాళ్ళను మెప్పించలేక పోయావు.
@appalarajuchandaka97933 ай бұрын
వీడినీ లేపేస్తాది రాజకీయo కోసం
@harshithhaasmitha3 ай бұрын
నీ కూతురు నీ వయసు ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటే నీకు ఏలా ఉంటుంది చెప్పు. పైగా నువ్వు ఒక ప్రజా నాయకుడు. నీ లాగే నీ కూతురు చేస్తే...
@RamKumar-qr3qq3 ай бұрын
Thank u tv9. Social issues gurinchi kakunda , affairs ni baaga janaalki teskelthunru.
@lukamaneru95893 ай бұрын
నా దయతో కూడిన సమాచారం మీరిద్దరూ తప్పు చేస్తున్నారు ఇద్దరు కుటుంబ పిల్లలు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు
@kothamikdderamanjaneyulu44993 ай бұрын
దరిద్రమైన ఇంటర్వ్యూ లు కేవలం tv9 కే సొంతం 😂
@anithabusi79043 ай бұрын
Oscar award natudu🙏
@suryasrinivas2263 ай бұрын
టీవీ9 వాళ్లకి ఒక ప్రశ్నిస్తాను కొందరి వ్యక్తిగత జీవితాలను ఇంటర్వ్యూ చేసి మీరు ఏం సాధించగలడు మెరుగైన సమాజం అనే క్యాప్చర్ పెట్టుకుని మీరుఎటువంటి మెరుగైన సమాజాన్ని మీరుసాధిస్తారు
@haihai-my7bu3 ай бұрын
నువ్వు ఎక్కవ టెన్సన్ పడకు దువ్వెని దువ్వవలేవు 😂
@lukamaneru95893 ай бұрын
ఎమ్మెల్యే సార్ మీ దారి తప్పింది ప్లీజ్ దయతో చివరిగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి మీరు ట్రాప్‌లో ఉన్నారు ఆమె నుండి మీకు మంచి గుణపాఠం అవుతుంది
@narsimulugulla1013 ай бұрын
ఆయన చేసేది తప్పే కానీ వల్ల అమ్మ వాళ్ళతమ్ముడు అంటే అర్థం
@srinukandula-k1y3 ай бұрын
అసలు ఇలాంటివి అవసరమా ప్రజలు సమస్యలు పై చర్చ పెట్టవచ్చు కదా
@danyrealestatevijayawada45353 ай бұрын
ఇల్లీగల్ విషయాలు ఇలాంటి మనుషులు గురించి చర్చ్ పెట్టడమే తప్పు. భార్యా పిల్లలు నుండి ఈడు వేషాలు ఏంటి ఏడు నుంచి జనాలు ఏమి నేర్చుకుంటారు?
@GuduriAdhwik3 ай бұрын
Kamalasan 😂😂😂
@KumarKumar-g8m3 ай бұрын
ఇంకోడి భార్యని వుంచుకున్నావ్ ఆవిడ అమ్మాయీ ఏంటి🤔
@sunithamadamanchi61843 ай бұрын
Kamal hasan gaari acting saripodhu ni action mundu
@laxmikv40493 ай бұрын
అయితే కష్టాల్లో ఉన్న ఆడపిల్లల అందర్నీ పెళ్లి చేసుకుంటారా ఇదేనా మీ జీవిత ధ్యేయం
@leelad25833 ай бұрын
Nandi Oskar and good actor of Andhra doing actuons
నీకు కూడా రాఘవరావు గారి అల్లుడు అని మాత్రమే టెక్కలి లో రాజకీయ జీవితం ఇచ్చారు టెక్కలి ప్రజలు. అతని అల్లుడు కాకపోతే నువ్వు ఎవడో టెక్కలి ప్రజలకి
@ST4R-R1A4 күн бұрын
correct ga cheparu bro yes yes
@tvramana3063 ай бұрын
ఆ దారిద్ర్యాన్ని పక్కన పెట్టండి
@bharathinarayana99383 ай бұрын
రేయ్ నీ భార్య కి ఇంకో పెళ్లి చేయి నీకు ప్రాబ్లెమ్ solve అంతే.
@sri4113 ай бұрын
Just a suggestion to tv9 management, I know you look into commercial and financial aspects to run a news channel but please don't encourage this type of interviews for the sake of trending, please do have some values and respect culture for Telugu and indian society
@nagadurgainampudi92223 ай бұрын
పెద్ద నటుడు 😂😂😂😂😂😂
@Fgyytddgiiiuy343 ай бұрын
Oscar award goes to.........??????
@vijayalakshmi-df5nh3 ай бұрын
Duvvada n duvvena😊😂
@madykeepgoing3 ай бұрын
Pawan Kalyan gari saapam veediki thagilindhi....
@SURESH999263 ай бұрын
పవన్ కళ్యాణ్ శాపం వల్ల దువ్వాడకి ఇంకా 3 పెళ్ళిళ్ళు అవుతాయేమో...😂 ఇంకా నయం 4 తో ఆపాడు..