శివ కన్నీటి బాధను TikTok లోపెట్టడంతో అతని బాధను చూసిన ఒక తెలుగు డ్రైవర్ అన్నా అతని అడ్రస్ కనుక్కొని 70km వెళ్ళి అతన్ని తీసుకొని ఎంబసీ కీ అప్పజెప్పాడు, ఇంత సహాయం చేసిన డ్రైవర్ పేరు,కానీ వూరుపేరు చెప్పాలెకున్నాడు చాల దారుణం శివ అన్నా
@gopikrishnareddy37845 ай бұрын
చెప్పక పోవటం మంచిది... కువైట్ వాడు వాడిని వదలడు..., according to new technology video andariki అర్ధమవుతుంది..
@KishoreSadhu-lf8gu5 ай бұрын
Ninnu mbaisi pamppina saeic vandaanalu
@Ajay.p0075 ай бұрын
అక్కడున్న పరిస్థితుల రీత్యా అతని పేరు అడ్రస్ చెప్పకపోవడం మంచిది. Thank you helping person ,Nara Lokesh Sir.
@harideepkummari74195 ай бұрын
Same goat movie la undhi anna 😢
@chyogiandrachukka19395 ай бұрын
@@harideepkummari7419goat movie lo kanna veedi life 100 times better. Movie lo unnattu itey 3 days chastadu.
@muralimouloji57615 ай бұрын
ఆ ఎడారి లో నీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉండడం అక్కడ సిగ్నల్ రావడం నీ అదృష్టం శివ
@shaikkhadharbasha65675 ай бұрын
అక్కడ wi-fi ఉందని చెప్పాడు కదా బ్రో
@niharikareddy85615 ай бұрын
సిగ్నల్ ఉంటుంది బ్రో..
@muralimouloji57615 ай бұрын
@@niharikareddy8561ఏది ఏమైనా మనుషులు లేని ఎడారిలో జీవనం కొనసాగడం కష్టతరమైన టాస్క్ కద....!!
@muralimouloji57615 ай бұрын
@@niharikareddy8561 ఏది ఏమైనా మనుషులు లేని ఎడారి జీవితం కష్టతరమైన జీవితమే కదా
@muralimouloji57615 ай бұрын
The goat life( adujeevitham) movie chudandi Real story same story of shiva
@Kiranmai-le8ns5 ай бұрын
ఇప్పటి కైనా జనాలు తెలుసుకోండి. మన దేశంలాటి దేశం ప్రపంచ ంలోనే లేదు. మన దేశం కన్నతల్లి లాంటిది.
@ravan-k5 ай бұрын
True
@arundhathimekala19045 ай бұрын
@Chinnuflog5 ай бұрын
Yes mam currect ga chepparu
@Rameshchadalla5 ай бұрын
Manadeasham maana ooru unntha sukam ekkada leadhu
@lavanyasharma49495 ай бұрын
❤😊
@Muralisvlog-1235 ай бұрын
ఎడారిలో మరొకరు తోడు లేకుండా, మాట్లాడేవారు లేకుండా చుట్టూ ఎడారి మధ్యలో ఉండడం అంటే భయంకరమైన నరకమే. తలుచుకుంటేనే వొనుకు వస్తుంది 😭😭
@Zealand0075 ай бұрын
Nenu Vella nu
@Muralisvlog-1235 ай бұрын
@@Zealand007 వెళ్ళాను /వెళ్ళను ఏది correct బ్రో
@RenuShekar-rm8qz5 ай бұрын
Avnu
@sarasija63094 ай бұрын
Yes
@basadisaikumar16305 ай бұрын
ఆ వ్యక్తిని తొందరగా బయట పడేశారు ఆ నరకం నుండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయట పడేసిన అందుకు .మీ మీడియా కీ చాలా ధన్యవాదాలు.
@bhavanidevinaelluri35395 ай бұрын
NARA LOKESH BABU PUNYAM EDHANTHAA, YEDHI YE MAYINAA ATHADU KSHEMANGAA VACHAADU, GOD GRACE
@Kirankumar.k55 ай бұрын
ఆ కువైటీ లాంటి పశువులు ఈ రోజుల్లో కూడా భూమిమీద ఉన్నారంటే ఆచ్చర్యంగా ఉంది.ప్రభుత్వలు గల్ఫ్ కర్మికులమీద మరిత దృష్టి పెట్టాలి🇮🇳
@sarasija63094 ай бұрын
Yes
@rebelstarseenu34405 ай бұрын
ఈ వీడియో చుస్తుంటే మలయాళం సినిమా The got life జీవితం లాగే ఉంది 😢😢
@KORRASIMHADRI-t3h5 ай бұрын
Yes
@Naveenedits-xn7hz5 ай бұрын
Haa broo😢
@itssandy38765 ай бұрын
Yes bro
@swathimummy5 ай бұрын
Avunu same alane undhi nenu nyt aa chusa movie same realted
@anweshcreations66075 ай бұрын
తెలుగులో ఆడు జీవితం
@jesusgraceministriesevange92555 ай бұрын
నేను మీ విడియో facebook lo petti chala request చేసి.ఇది మంత్రులు అందరికీ చేర వేయాలని metter వ్రాసి పెట్టాను. దేవుని దయవలన బ్రదర్ మీరు మంచి గా వచ్చారు
@PrasadKothamusicchanel5 ай бұрын
ఈ మధ్య వచ్చిన థి గోట్ లైఫ్.మూవీలో చాలా రియల్ గా గల్ఫ్ లో పడే కష్టాలు చూపించారు.😢😢😢
@sheshikumarenugala25335 ай бұрын
లోకేష్ బాబు సూపర్ రియల్ హీరో...👍👍👍 ఒక ప్రాణాన్ని కాపాడారు....
@Swathykasireddy5 ай бұрын
Kapadakapotee zero na Em matladataru mikana illiterate people koncham brain tho alochistaru
@thammishettiraju11565 ай бұрын
సూపర్ సార్
@User.70805 ай бұрын
ఒక ప్రాణం కాదు సార్ మొత్తం కుటుంబాన్ని బతికించారు
@MaheshNagiripati5 ай бұрын
Orey lafot minayana bolligadu chebite tesukoni vacharu sare na
@abdulkayyum21355 ай бұрын
Lokesh Babu Shahar Mein Ek namaskar Mari Koti Koti namaskaralu Elante money songs Kannada Naam Manish chestu Namaskaram Jayaram
@gaduthurichinna86805 ай бұрын
ఇండియన్ దేశం నికి మినిచ్చిన దేశం లేదు. మన రాష్టానికి మించిన పేమ లేదు. నారా లోకేష్ సార్ థాంక్యూ సార్ ఇ కువైట్ నుచి శివను కాపాడినందుకు థాంక్యూ సార్..
@prabhakarprabhakar74945 ай бұрын
ఎవడు అన్నాడు లోకేష్ కాపాడాడు అని కువైట్ లో జీలకర్ర మురళి గారు చొరవతో కువైట్ వాళ్ళతో మాట్లాడి ఇండియన్ ఎంబసీ ద్వారా ఇండియా పంపించారు
@shatrughansinha5965 ай бұрын
ఒరేయ్ సామి, ఒక్కో దేశానికి ఒక్కో.ప్రత్యేకత ఉంటుంది...నువ్వు చేసే పనిని బట్టి నీకు గౌరవం ఉంటుంది కానీ ,దేశాన్ని బట్టి ఉండదు. ఇండియా లో ఇండియన్స్ కూడా కష్టపడే వారు చాల మంది ఉన్నారు. మూడు పూటలా అన్నం దొరకని వారు చాల మంది ఉన్నారు. మనిషి, అతని క్వాలిఫికేషన్, మీద అతనికి గౌరవం ,జీతం ఆధారపడి ఉంటుంది.
@jayaprakashchowdary48095 ай бұрын
Jilakara murali garitho lokesh anna matladinchadu kabbatte ra nayana @@prabhakarprabhakar7494
@filmnagarsrinivasofficial49105 ай бұрын
కరుడుగట్టిన నేరగాళ్ల ను అక్కడికి పంపియ్యాలి నేరం చేస్తే కువైట్ ఎడారిలో పనిచేయాలని చెప్పాలి ప్రభుత్వాలు అప్పుడు నేరాలు తగ్గిపోతాయి ఇండియాలో
@balugangada95455 ай бұрын
Appudu .. politicians andharu .. first rank lo vastaru..
@jsskumarinalli88935 ай бұрын
మన దేశంలో రాజస్తాన్ ఉంది. అయినా మన నేరస్తులను ఆదేశం వారు రానివ్వరు.
@nareshbabugandlog73305 ай бұрын
సూపర్ భయ్యా కొచ్చన్
@Sirisha-m2z5 ай бұрын
Edhedho bagundhi prabutwam ala pedithe ayina adapillalni konthavaraku kapadukovachu
@Lakshmidevi-sq7lz5 ай бұрын
Super
@vijaikumaarmokuroju2155 ай бұрын
పోయిన జన్మ పుణ్య ఫలం. ఇండియా కి రావడం. గోట్ లైఫ్ మూవీ.
@nagarajaARTIST5 ай бұрын
Night movie waching chesaa Mawa 😢😢😢😢😢
@ghari81985 ай бұрын
Just watch the goat life movie 😢😢
@jesusgraceministriesevange92555 ай бұрын
దేవునికి వందనాలు. బ్రదర్ మీ విడియో చాలా మందికి పంపించడం జరిగింది. ఇంత త్వరగా వచ్చారు చాలా సంతోషం.మీ బిడ్డలు లోనికి కలుసుకున్నారు.
@pemmadipradeep73155 ай бұрын
ఇలా ఎడారిలో చేసి వాళ్ళు వందల మంది ఉన్నారు వాళ్ల కుటుంబం కోసం కష్టపడుతున్నారు ఇతను సోషల్ మీడియాలో చెప్పుకున్నాడు చాలామంది చెప్పట్లేదు
Aithe meru velli okasari kastapadandi meku thelusthadhi Ela undho athanu anthala chepthunte em ardhamkavatledha akkade chavala vallu pette torture ki entandi aa matalu...@@sureshgurram9302
@maheshreddy83995 ай бұрын
కొంత మంది వోపిక ఉంటుంది ఇతనికి లేదు అంతే తేడా
@pradeepg_Vlogs5 ай бұрын
Yes just one month anta. Years nundi unna valu chala mandi unnaru@@maheshreddy8399
@sarasija63094 ай бұрын
ఎంత ఓపిక ఉన్న..ఇలాంటి స్థితిలో చెయ్యడం భయంకరం..అది అనుభవించిన వారికే తెలుస్తుంది
@RajeshJoshi-df2sd5 ай бұрын
శివ గారి కుటుంబం చివరికి సుఖాంతమైంది
@rakeshhosanna56105 ай бұрын
thana video ఎవరికి తెలియకపోతే ఏమాయెవడో థాను
@DeviHemalatha-do8kx5 ай бұрын
సార్ నేను ఇలాగే కతర్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాను నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్లని పెంచుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఇంత దూరం వచ్చాను ఇక్కడ నేను పనిచేసే ఇంట్లో మామ చాలా టార్చర్ పెడుతుంది నేను ఏజెంట్ కి చెబితే డబ్బులు కట్టమంటున్నాడు ప్లీజ్ సార్ నన్ను నా బిడ్డల దగ్గరకి చేర్చండి మన ఇండియా లో ఏ ఆడపిల్ల కూడా ఇలా పరాయి దేశం వచ్చి బాధపడకుండా ఉండేలా ప్రభుత్వం అక్కడే మా లాంటి ఆడవాళ్ళకి ఏదైనా పని చూపించేలా చేయండి అయ్యా ఎంతో బ్రతిమలాడుకుంటున్నాను
నువ్వు చెప్తుంటే...నా కళ్ళ ముందు ఊహించికుంటేనే బయంకరంగా!😵😵
@praveenreddyvlogs73175 ай бұрын
శివ గారు కువైట్ లో నువ్వు చేసే పనికి మెచ్చుకోవాలి. అక్కడ ఉంటే నీ ప్రాణం పోయేది. నువ్వు ఇండియా కి రావడానికి కృషి రప్పించిన నారా లోకేష్ గారికి మీడియా వారికి ధన్యవాదములు. 👍
@baindlanarsimulu33745 ай бұрын
గ్రేట్ నారా లోకేష్ గారు అతనకి సహాయం చేసిన రు ♥️🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@medammadhu23685 ай бұрын
Anchor questions adige paddati chala Baga undi.
@ravibaburao5 ай бұрын
All the best.sumam.tv.gariki
@ramanareddyvuturi14735 ай бұрын
Thank you for helping
@Omanlokonaseemapilla5 ай бұрын
E gulf desam lo chala kastam andi....kontha mandiki baguntundi konthamandiki narakamga untundi kothaga vachina 6 months varaku vallu ibbandi pedataru tarvata kastam alavatu ayipoddi family bagundali ante konni barinchali...nenu 6 year's nunchi e gulf lo work chestuna kastame kani baristuna..ikkadiki vachi sampandinchina vallu unnaru appulapalu iena vallu unnaru yedhi yemina manishi jivitham kastam thone pudutundi kastam thone chastundi e brother lanti vallu ikkada yedarilo chala kastapadutunaru 3 years nunchi 5 years nunchi 10 years nunchi kuda chese vallu unnaru kontha mandi asalu food ki lotu undadu antaru kontha mandi asalu water undavu antaru..e gulf chedu anukolem alage manchi anukolem konthamandiki life echindi kontha mandiki life nasanam ayyindi ... manishiki kastam viluva money viluva tallitandrulu manalni yentha kastapadi penchro e gulf lo adugupettaka prathi okkariki telustundi kondaru bayata padataru kondaru badhani digamingi baristaru... yevari kastam valladhi debba tagile vadike noppi telustadi. naku happyga undhi e brother intiki velladam kutumbamtho santhosamga undadam yeppudu e family ki yelanti kastam rakudadu ani devunni manaspurthiga korukuntunanu 😊
@ShriRam900005 ай бұрын
అందరూ అనుకున్నట్టు అతని కాపాడింది తెలుగుదేశం పార్టీ కాదు వేరే పార్టీ కాదు 24 సంవత్సరాల ఒక యువకుడు అతని పేరు జాఫర్ తర్వాత అతని అడ్రస్సు అన్ని విధాలుగా సహాయం చేసిన వ్యక్తి కువైట్ ఆంధ్ర న్యూస్ నడుపుతున్న వ్యక్తి కువైట్ నుంచి ఇండియాకు రావడానికి వాళ్ళిద్దరే కారణం ఫస్ట్ అతను ఎడారి నుంచి తీసుకురావడం జాఫర్ అనే ఒక ముస్లిం యువకుడు ధైర్యం చేసి ఇండియాలో ఉన్న ఏ పార్టీకి సంబంధం లేదు లేదు ఉంది అంటే అతని ఎడారి నుంచి తీసుకు రావడం ప్రతి ఒక్క వీడియో కువైట్ లో టిక్ టాక్ లో నడుస్తున్నాయి
@ashokg51015 ай бұрын
Neku Ela telusu raa Jaffa
@sampathusampathu1525 ай бұрын
🙏🤝👌👌👌👍👍👍👍
@KarthikRama-zy9cr5 ай бұрын
😮
@Surya-bm2ej5 ай бұрын
జాఫర్ మీరు ఎప్పుడూ దేవుడు మిమ్మలని సంతోషంగా చూస్తాడు
@bhargaviswarup97414 ай бұрын
కువైట్ వ్యక్తులకు ఎదురు నిలిచి మామూలు వ్యక్తులు అతన్ని తప్పించలేరు. ఎంబసీలో వదిలినా, మన అధికారుల అండ లేకపోతే అతనక్కడ నుండి బైటపడలేడు.
@FGFMINISTRIES5 ай бұрын
మీరు చెప్పేది 100% దేవుని కృప మీకు తోడైయుండి క్షేమంగా ఇండియాకి వచ్చారు. ఆమెన్🙏
@Presentpolitics81215 ай бұрын
Aa devudu lokesh anna
@FGFMINISTRIES5 ай бұрын
@@Presentpolitics8121 మనుష్యులను దేవుడు అనకూడదు. మనిషికి సహాయం చేసేవాడు సహకారి మాత్రమే. మరియు ప్రభుత్వము లో ఉన్న అధికారి తప్పక సహాయం చేయగలడు. దేవుడు ప్రాణముతో ఆ వ్యక్తిని కుటుంబానికి చేర్చారు. ఇతను పరిస్థితి ఎలాంటిదో నేను సౌదీ ఎడారి ప్రాంతం వెళ్లినప్పుడు 7 రోజులు ఆ ఎడారిలో నరకం అనుభవించాను. ఎడారి ప్రాంతం అంటే ఏమిటో నాకు తెలుసు. ఏదేమైనా మనుష్యుల సహకారం మనిషి కంటికి కనబడేది.దేవుడు సహాయం మనిషి కంటికి కనబడదు కాని ఆ మనుష్యుల ద్వారా ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి సహాయం అందేలా చేస్తాడు.కాని దేవుడు -మనిషి ప్రాణం తీసేయ్యాలంటే ఏ మనిషి సహాయం చేసిన బ్రతకడు.ఆకరికి వైద్యుడు కూడా చచ్చిన మనిషి బ్రతికించలేడు. ఎప్పటికి మనిషే దేవుడు అనుకూడదు. మన ప్పుట్టుక మన చేతిలో లేదు మన మరణం మన చేతిలో లేదు.
@RAJU-wz9vn5 ай бұрын
యేసుక్రీస్తు ప్రభువు కి మహిమ కలుగును గాక.
@FGFMINISTRIES5 ай бұрын
@@RAJU-wz9vn ఆమెన్🙏
@Villageabbayi20015 ай бұрын
పోరా గొర్రె బిడ్డ 😄
@KOTASUDHAKAR-pw5rt5 ай бұрын
All the best suman TV grate midia
@sureshtech30185 ай бұрын
ముందు ఏజెంట్ పట్టుకొని తాట తీస్తే భయం ఉంటుంది ఇంకా ఆడవాళ్ల పరిస్థితి చేపక్కర్లేదు
@prabhakarprabhakar74945 ай бұрын
ఏజెంట్ ఏం చేస్తాడు ఇండియా లో ఉన్నప్పుడు కాళ్ళ,వెళ్ళ పడతారు ఇక్కడకు వచ్చాక కష్టమో నష్టమో భరించాలి, నేను చేసే యజమాని మూర్ఖుడు ఆస్తమాను తిడతాడు కారణం లేకుండా ఒక్కోసారి చేయి చేసుకుంటాడు అయినా 6 ఎండ్లనుంది పనిచేస్తున్నాను.omaria కువైట్
@nkpboyslocal5 ай бұрын
Idi correct point👍👍👍
@Im_silent_soul5 ай бұрын
నిజంగా ఇలాంటి ఇబ్బందులు చాలా మంది పడుతున్నారు కానీ భయపడి ఎవరు బయటికి రావడం లేదు ఇక్కడ అందరి పరిస్థితి దడపుగా ఇలానే ఉంటుంది దయచేసి ఇండియా గవర్నమెంట్ గల్ఫ్ కంట్రీస్ కి నియమ నిబంధనలు పెట్టాలి అలాగే లైసెన్స్ లేని ఏజెంట్ వాళ్ళని కఠినగా శిక్షించాలి మా లాంటి గల్ఫ్ బాధితులని కాపాడాలి 😢
@YOGI-RS-USA-NRI5 ай бұрын
నువ్వు అత్యాశ తో వెళ్లకపోయి ఉండకపోతే కష్టపడి ఇండియాలో పని చేసుకోవచ్చు. డ్రైవర్ గానో, మెకానిక్ గానో, వాచ్ మాన్ గానో, పాడి చేస్కొనో .. నీలాంటి వారికి సరైన రాడ్ దించాడు ఆ కువైటీ. నీ కువైటీ కి కాలింది ఎక్కడంటే 100 దినర్లు ఖర్చు ఐన నీకు కనీసం తెలుగు లో నుండి అరబ్బీలోకి ఫోన్ లో మార్చే జ్ఞానం , చదువు లేకపోవటం. కనీస విద్య, జ్ఞానం ఉండాలి విదేశాల్లోకి వెళ్లాలంటే .. కనీసం నువ్వు ఇస్లాం ఐన కొంత లాభపడేవాడివి
@Rukmini-n6i5 ай бұрын
Suman tv thanks
@bodasuryaprakashpastor68465 ай бұрын
నారా లోకేష్ గారు మిమ్మల్ని మీ ప్రాణాన్ని రక్షించి మీ కుటుంబంతో కలిపాడు ఆ దేవుడి దీవెనలు నారా లోకేష్ గారికి ఎప్పుడు ఉంటాయి...
@spicybites28325 ай бұрын
Vere oka driver help chesadu Lokesh kaadu
@vedakumari85025 ай бұрын
GOD bless you Lokesh Babu..GOD gives you longlife naana😊🙏🙏🙌
@baindlanarsimulu33745 ай бұрын
సుమన్ టీవీ కీ ధన్యవాదములు
@sindhu52255 ай бұрын
Suman TV is great 👍🏻👍🏻👍🏻
@vamsikali5 ай бұрын
So happy to see him here. God bless all who helped him.
@narasimharaoparuchuri47665 ай бұрын
ది గోట్ లైఫ్ నిజ జీవిత కథ గల్ఫ్ దేశాలలో జరిగే యదార్థ సంఘటన
@GowriKru5 ай бұрын
ఈ అన్న పరిస్థితి ఎలా ఉందో అక్కడ ఉన్నమన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి ప్లీజ్ లోకేష్ గారు మన దేశంలో ఉన్న వారికి ఏ కష్టం వచ్చిన మీరు ఆదుకున్నారని రియల్ లైఫ్ లో జై తెలుగుదేశం
@JBM595 ай бұрын
అక్కడికి పంపిన ఏజెంటు, అక్కడికి వెళ్లడానికి ప్రోత్సహించిన కుటుంబం పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి
@Vasuelectrotech5 ай бұрын
నా పేరు వాసు నేను 2 నెలల క్రితం సౌది కి ఎలక్రిసియన్ పనికి వొచ్చాను ఇక్కడ ఏది తినటాను అది ఎంత తింటాను అంటే అంత నాకు పెడుతున్నారు. మన దేశం లో ఏ కంపెనీ చూడనత బాగా ఒక కోటీశ్వరుడి కి వుంటే ఫెసిలిటీ అంత ఇ స్టాన్నారు పని కూడా పెద్దగా లేదు థ్యాంక్యూ వెరీ మచ్ సౌది అరేబియా గవరర్నెంట్ ❤❤❤👏👏👏 దయ చేసి గల్ఫ్ వొచ్చేవారు ఒక మంచి టెక్నికల్ వర్క్ నేర్చుకొని రావాల్సిందిగా కోరుకుంటున్న🙏🙏🙏🙏
@Maheshbouthu5 ай бұрын
Congratulations
@MurthyChintapalli-op7yf5 ай бұрын
ఇతను బాగానే వచ్చేశారు ఎలాగో తర్వాత ఇంకొకరిని మళ్ళీ కువైట్ పంపిస్తాడు ఏజెంట్ ముందు ఏజెంట్ నీ బొక్కలో పెట్టండి
@ishabeynazeer5 ай бұрын
S 100 persent right now
@jsskumarinalli88935 ай бұрын
పరాయి దేశం వెళ్లాలనుకొనేవారిని నివారించేందుకు ప్రయత్నం చెయ్యాలి. ఏజెంట్ల ను కంట్రోల్ చెయ్యడం కష్ట మే.
Agent clear ga chepparu... nuv akadda velli gorelau kapala undali.. ipudu veedu natakalu mingithe elaa.. Chinna pilladi hostel lo undaleka ochesta annattu undi story
@pravallikarohit77345 ай бұрын
వామ్మో అస్సలు వాళ్ళు మనుషుల జoతువులా😢😢😢😢
@HarishraoBKMR5 ай бұрын
ఇటువంటి ఇంటర్వూ లకు సుమన్ టీవీ no 1
@SSdevotionalTempuls5 ай бұрын
జై లోకేష్ బాబు
@kanna67965 ай бұрын
హీరో పృథ్వి రాజ్ సుఖీమరన్ అన్న రీసెంట్ గా ఒక్క సినిమా చూసాను the goat life ఆ మూవీ లో జరిగే గోరాలు చూస్తే మూవీ చూడలేము అన్న కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించాడు అన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోయే సీన్ ఉంటది అన్న అస్సలు మూవీ చూడలేక
@Ashokgoud_panjugula5 ай бұрын
భారతీయ విధానం చాలా మంచిది ఎందుకనగా ఇక్కడ హిందూ మతం గొప్పది ,ఎంగిలి అన్నం పెట్టడం హిందుత్వం లో వుండదు
@aravetivenkateswara63145 ай бұрын
Great లోకేష్ గారు
@aravetivenkateswara63145 ай бұрын
I am really appreciated to u r effert each and everyone... finally successfully reached ✊✊
@Krishnabvr0074 ай бұрын
బయటకు తెలీకుండా ఎన్ని జీవితాలు ముగిసిపోయయో, భయంకర మైన బతుకులు. Goat life movie hats off to Dir & Artists.
@sheelamkrishna35555 ай бұрын
తెలుగు వారు ఎక్కడ ఉన్నా తెలుగుదేశం అండగా ఉంటుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు వరంగల్
@malleshdasandla60233 ай бұрын
THE GOAT LIFE సినిమా same నీ లైఫ్ స్టోరీ నిన్న నే ఆ సినిమా చూసా ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చూస్తున్న చాలా బాధేసింది 😢😢😢😢
@p.n.shashikumar60055 ай бұрын
Monna The goat life chusa ... Same story.. India is one of the best living place in the world ... Jai hind
@srigowri9924 ай бұрын
ఇలా ఇంకా ఎంత మంది నరక యాతన పడుతున్నారో తెలుగు రాష్ట్రలనుండి వెళ్లిన వాళ్ళను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వలు రక్షించాలి. జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷 జై వీర హనుమాన్ 🌷🙏🙏🙏🌷🌷🌷భారతమాత కి జై 🌷🙏🙏🙏🌷🌷🇮🇳🇮🇳🇮🇳🌷🙏🙏🙏🌷🌷🕉️🕉️🌷🙏🙏🙏🌷🌷🌷
@smchannel88405 ай бұрын
చేసిన అప్పు తీర్చాలి అనే ఒక వ్యక్తి శివ
@dudekulakullayappa70105 ай бұрын
Very gud anna Nuvvu Vijay malya Lalit modi laaga kakunda appu kattali ane uddesham unna nijayati parunivi nuvvu great
@kuwaitkurradu5 ай бұрын
జై భారత దేశం మన దేశం దాటి ఈ గల్ఫ్ దేశం కి పనికి వస్తే నరకం లోకి వచ్చినట్లే చాలా బాధలు భరించాలి డబ్బుకోసం వస్తే ప్రాణాలు మీద ఆశలు వదులుకోవాల్సింది
@dcpchowdappa5215 ай бұрын
Thank you Nara lokesh Garu , thank you Suman tv Madanapalli team
@hareeshkumardandu34885 ай бұрын
Anchor garu Baga matladutunaru
@ChandChand-lu9ms5 ай бұрын
Suman tv ki danyavadamlu
@srigowri9924 ай бұрын
ఆయుష్ ఉండి శివ తిరిగి వచ్చారు. భగవంతుడి దయవల్ల.. నారాయణ లోకేష్ గారికి ధన్యవాదములు 🌷🙏🙏🌷
@ramg10215 ай бұрын
జీవితం అంటే ఎన్నో కష్టాలు బ్రతకడం కోసం..
@sirigiridavidraju11015 ай бұрын
మేరేమైన వాలకు సహాయం చేయండి.సుమన్😊
@srisaimaddikatla18435 ай бұрын
ఎప్పతికైనా మన దేశం చాలా గొప్ప.అందుకే సచ్చిన,బ్రతికినా మన భారతదేశం ఉత్తమము.
@chintakayalaramesh52335 ай бұрын
నారా లోకేష్ సార్ గారికి థాంక్యూ
@sunny_sunny285 ай бұрын
Same pruthvi Raj goat life movie la undi 🥹 Thank God atleast okalu aina ee situation nunchi tapinchukunadu government involve avi elanti valaki help cheali
Exactly what he is telling is exactly represented in goatlife movie,greatful picturization by director and actor preudvi sir
@TeluguCreations-rc3vp5 ай бұрын
Namaste brother God bless u future 🎉🎉🎉
@harishkalyan93884 ай бұрын
Lokesh garu deserve appreciations
@MusthafaShaik-fl8oy5 ай бұрын
లోకేష్ అన్న యుద్ద ప్రాతిపదికంగా శివాని ఇండియాకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించాడు ❤
@MahaaMahaa-o2k5 ай бұрын
Tq sir athanni save chesaru
@మీRAYACHOTYఅబ్బాయి5 ай бұрын
ఇక్కడ కష్టాలు ఎలా వుంటాయో అర్థం కావాలంటే the goat life movie చూడండి సేమ్ టూ సేమ్ అలా ఉంటది ఇక్కడ లైఫ్
@honeypapaBHK1435 ай бұрын
ఎలానైన మీరు భార్య భర్తలు కష్టపడి పని చేసుకుని అప్పులు తీర్చుకోరి కానీ పిల్లలని ఇద్దర్నీ school కి పంపండి గవర్నమెంట్ కాలేజీ schools ఉన్నాయి దయచేసి పిల్లల్ని చదవండి
@TharunYMYadav4 ай бұрын
The goat life movie 😢
@prashantha60775 ай бұрын
ఇతన్ని గవర్నమెంట్ ఏదో ఒక సహాయం చేసి ఆదుకోవాలి దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించి ఇతనికి ఏదో విధంగా సహాయం చేయాలని కోరుకుంటున్నా సార్ కోవేట్ లో ఇతను పడ్డ కష్టం వర్ణ తీర్థం సార్
@ap24d705 ай бұрын
చిన్న పిల్లల్ని repelu చేసి చంపుతుంటేనే రెస్పాండ్ అవ్వట్లేదు
@rampenumala42845 ай бұрын
Very good channel
@fayazkhan34015 ай бұрын
Hatss off to lokesh anna and tdp party❤
@luckyteluguvlog5 ай бұрын
Social media chala chala helpful ga vundi pathi daniki assal thanq so much elanti arachakalanu arikattali Annam lekapoina parvaledu mana vooru manaki kshemam kada evvaru elanti thondarapatu nirnayam theskovaddu please na vinnapam idi avvaru velloddu bayati deshalaku chala ghoramga vuntundi
@nallamachegaribayareddy57235 ай бұрын
కుటుంబ భారం కారణం కువైట్ వలస. ఇతని ఆవేదన వర్ణనాతీతం ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలి
@muddulasuman23765 ай бұрын
Suman tv good work
@yojivedayojiveda46535 ай бұрын
❤thanks to universe ❤
@venkateswararao53955 ай бұрын
అందరికీ ఇది ఫ్యాషన్ అయిపోయింది కువైట్ కి రావటం కష్టంగా ఉందని ఇండియా కి వెళ్ళిపోవటం వెంటనే టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం డబ్బులు ఊరికినే రావన్న కష్టపడాలి
@chbaby23105 ай бұрын
అందరూ కష్టపడడానికి వస్తారు కానీ ఎడారిలో చాలా కష్టం వర్క్ చేయాలంటే
@RamyaG-c7f5 ай бұрын
అనడానికి ఎన్ని అయినా చెప్తావ్ ఒకసారి వెళ్లి చూడు
@sabahamed97815 ай бұрын
కువైట్ వచ్చి ఇలా కష్ట పడే వాళ్ళు వందల్లో ఉంటే, బాగు పడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు.
@bhargavitummala67264 ай бұрын
భగవంతుడు ఎవరిని ఏ ప్రాంతంలో పుట్టించాడో, ఆ ప్రాంతం అతను జీవించడానికి సరియైనది. ఇంకొక ప్రాంతం తగినది కాదు. అక్కడ మనకు ప్రకృతి ఇచ్చిన వాటితోనే మనం జీవించాలి. అలా కాదని మన అవసరాలు పెంచుకుని, ఏదో ఎదగాలని ప్రయత్నించడమే నరకం. పుట్టిన ఊరిలోనే నీకు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. దానిని గుర్తించండి.
@jagadeeshbeesabathina5 ай бұрын
భారత దేశం గొప్ప దేశం
@BalayyaBatchala5 ай бұрын
Super Lokesh gaaru your rial Hero
@Ajay.p0075 ай бұрын
ఇప్పటికైన మన భారతదేశం గొప్పతనం తెలుసుకోండి. iLove u Bharat, God bless you bharath. Thank you Lokesh Sir. 🇮🇳🙏.
@karthikyadav42995 ай бұрын
Super sir ...god bless you
@venkataramanamanapadu40125 ай бұрын
Deniki aina bharatadesam chala great
@hussainbashan57414 ай бұрын
Got life movie chusi e interview chusthunna vallu enta madi unnaru😟
@princesslaanvikavr60825 ай бұрын
ఆడు జీవితం అనే ఒక సినిమా వచ్చింది సేమ్ కథ 😢
@sekhar5605 ай бұрын
ఏలా బ్రతికిన భారత్ దేశం లో ఉన్న సంతోషం ఇంకా ఎక్కడ ఉండదు
@jsskumarinalli88935 ай бұрын
అతను వీడియో పెట్టి ఎంత కాలం అయింది? అక్కడ నుంచి రావడానికి ఎంత సమయం పట్టింది? రాజస్తాన్ నుంచి వచ్చినంత ఈజీగా వచ్చినట్లుంది.
@RamaniSridhar-lc8es5 ай бұрын
Asalu nee problem nti?nee doubt enti?
@revathid74665 ай бұрын
Ante akkade chachipovala vochinnandhuku santhoshinchali
@RadhikaSunilKumar5 ай бұрын
Edanta oka dramalaga vundi
@Cvv_foodvlogs5 ай бұрын
Arey gutlega yentra ni bada ni gud day kali treatment cheyyakapothe telustundi ra houle
@Geethagna5 ай бұрын
మంచి లో కూడా తప్పు వెతుక్కొని బతకడ మే పని ఏమో ఇతను కి ఎప్పుడు పంపిన ni వల్ల ఏమీ అవధు గా
@harishc87045 ай бұрын
నారా లోకేష్ బాబు అన్న మీరు real hero
@balachandarrazz95825 ай бұрын
Eppude chusa kuvite video antalone e interview great work lokesh sir