సౌదీ ఎడారిలో ఇంత ఘోరమా..!! | Saudi Veerendra Emotional Interview | SumanTV Annamayya Dist

  Рет қаралды 122,340

SumanTV Annamayya District

SumanTV Annamayya District

Күн бұрын

Пікірлер: 164
@mobicare7288
@mobicare7288 5 ай бұрын
🙏స్తే సుమన్ TV మీరు ఇలా ఇంటర్వూ చేయడం వలన ఇలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు జాగ్రత పడతారు TQ సార్
@rajendravalluri
@rajendravalluri 5 ай бұрын
నీకు ఇలా జరిగినందుకు సుమన్ TV వాళ్ళకి చాలా సంతోషం వన్ వీక్ ఫుల్ వ్యూస్ 😄😄😄
@bhaveshreddy3206
@bhaveshreddy3206 5 ай бұрын
లోకేష్ బాబు కు చాలా చాలా ధన్యవాదములు, వీరేంద్ర కుమార్ గారికి వచ్చిన కష్టం చూసి చాలా బాధపడ్డాము,లోకేష్ బాబు కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని,కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో అక్కడ ఎడారి దేశంలో కష్టాలు పడుతున్న మన వారిని వెనక్కు తీసుకు రావాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహాయం చేయాలి,సుమన్ టీవీ వారికి చాలా చాలా ధన్యవాదములు,ఒక జీవితాన్ని నిలబెట్టారు మీరంతా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💰💰💰🥰🥰
@suryanarayana8014
@suryanarayana8014 5 ай бұрын
ముందు ఆ ఏజెంట్ మిద కేసు పెట్టీ 5 ఏళ్ళు జైల్ శిక్ష వేయాలి
@Bachelorkachef
@Bachelorkachef 5 ай бұрын
@@suryanarayana8014 lifetime veyali
@శుభోదయం
@శుభోదయం 5 ай бұрын
Adi kani pani mosam chesi varini pattuko leru sikshi veyaru
@dayanandbitla6662
@dayanandbitla6662 5 ай бұрын
నాది సేమ్ పొజిషన్....ఎలాగో బయట పడ్డాను...ఇప్పటికీ అక్కడ వున్నట్లు కలలు వస్తాయి.సడెన్ గా మెలుకువ వస్తది...ఆరోజంతా ఏదో బయం వెంట్టడుతది...
@Srirag233
@Srirag233 5 ай бұрын
Me atuvanti vallu ithani ki support cheyali bro
@pannemkomalapriya9656
@pannemkomalapriya9656 5 ай бұрын
Enni years unnaru?
@dayanandbitla6662
@dayanandbitla6662 5 ай бұрын
@@pannemkomalapriya9656 6months వున్న...భయంకరమైన ఇసుక తుఫాన్ లో
@sateeshkonduru5291
@sateeshkonduru5291 5 ай бұрын
😮😮😮
@GANGADHARORUGANTI
@GANGADHARORUGANTI 5 ай бұрын
అన్నా వీళ్లను కాదు ఎవడైతే ఏజెంట్ గాడు తోలేసిండు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలన్న 🙏🙏🙏🙏🙏🙏
@chelurusivanand8681
@chelurusivanand8681 5 ай бұрын
లోకేష్ వెరీ గుడ్
@Ramraj-vw7kj
@Ramraj-vw7kj 5 ай бұрын
నాకు తెలిసినంతవరకు అక్కడి వాళ్ళు క్లియర్ గానే చెప్తారు నాకు ఈ వర్కర్ కావాలని.. కానీ మన ఇండియాలో ఉన్న ఏజెంట్లు కంపెనీలో వర్క్ అని నమ్మించి డబ్బులు లాగే అలాంటి పనులకు పంపిస్తారు.. తప్పు ఇక్కడే ఎక్కువగా ఉంది...
@ramanigyara-nb9bs
@ramanigyara-nb9bs 5 ай бұрын
Suman tv reporter ki danyavadamulu
@TULASIBATTALA-ts5mf
@TULASIBATTALA-ts5mf 5 ай бұрын
Heartly congratulations..Suman TV..lo... work...cheyseyvallaandariki...for your success journey...
@dhruwin_24
@dhruwin_24 5 ай бұрын
Great job Suman tv and nara lokesh nainu garu
@TULASIBATTALA-ts5mf
@TULASIBATTALA-ts5mf 5 ай бұрын
Lokesh anna...meeru... super...anna... thanks...anna.... thank you sooo much... for your wonderful helping nature....anna..... God bless you forever and ever anna.... once again thank you so much. ..Anna...
@SrikanthYouTubechannel-kl7tu
@SrikanthYouTubechannel-kl7tu 5 ай бұрын
నేను కూడా కత్తర్ లో ఉన్నాను చాలా బాగుంటది అరబి వాళ్ళు మంచిగా చూసుకుంటారు
@veeraveera9677
@veeraveera9677 5 ай бұрын
Avna😂😅
@saiswaraj1777
@saiswaraj1777 5 ай бұрын
Thanks for suman tv
@zakeermd1379
@zakeermd1379 5 ай бұрын
Suman,tv,ki,tanks,
@eswar6683
@eswar6683 5 ай бұрын
ఇది కదా గోవేర్నమేంట్ పని చేసే తీరు గత 5 సంత్సరాలో ఎలాటి న్యూస్ ఒకటి ఐన వచ్చిందా .... ?
@Gsvlogsz
@Gsvlogsz 5 ай бұрын
Rey ycp kukka government form ayyininka 6 months kuda avvaledra
@priyamadala4950
@priyamadala4950 5 ай бұрын
Lokesh responds very good
@veeramanimudugu880
@veeramanimudugu880 5 ай бұрын
ఇతను వెళ్లి 15 రోజులు అయింది అసలు నేను 15 సంవత్సరాలు చేశా కువైట్లో మా బాబా కి అక్కడ ఎడారిలో ఒంట్లో గొర్రెలు ఉంటాయి పిల్లలతో నన్ను తీసుకెళ్లేవారు అక్కడ కూడా పని చేసే వాళ్ళు ఉండేవారు మా మామ చెప్పింది ఇళ్ళకి పాస్బుక్ అక్క మా అన్ని ఏళ్ల దగ్గరే ఉంచుతాడు బాబా నెలకొకసారి మధ్యలో పోలీసులు రౌండ్ వేస్తారు ఎడారి ఎంత పాస్ బుక్ బతక చూపించమంటారా అంటే అవి లేకుండా దొంగతనంగా చేస్తున్నారు ఏమో అని ఏలు ఏదైనా ప్రాబ్లం ఉందని పోలీసులకి చెప్తే వాళ్లే తీసుకొచ్చి mbg కి గాని లేకపోతే కఫీల్ కి అంటే బాబా కి ఫోన్ చేసి రప్పిస్తారు ఏంటి ప్రాబ్లం గా ఉందంట ఇష్టం లేకుండా చేస్తున్నాడు పంపించేయండి అని అంటారంట పోలీసులు 15 రోజులకే ఏంటి నాకైతే అర్థం కావట్లే మీలో ఎవరికన్నా ఎలా అనుకుంటున్నారేమో నాకు ఓకే చేయండి సినిమాల్లో చూపించారు మరీ అంత బొగ్గుల మీద కాల్చి ఇవ్వరు రొట్టెలు ఎందుకంటే నేను పిల్లలతో కారులో కూర్చుంటే బాబా అన్ని కొనుక్కొచ్చి కార్లో పెట్టేవాళ్ళు మా అమ్మ చెప్పేది అక్కడ ఉన్న అతనికి కొనికి వెళ్తున్నామని నేను అబద్ధం చెప్పట్లేదు మధ్యలో బాబా బియ్యము నూనె డబ్బా గ్యాస్ సిలిండర్ అన్ని కాయగూరలు మాసం అన్ని ఇస్తారు పోనీ ఇతని ఏమన్నా ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నాడా 15 రోజులు
@Cricketkickz
@Cricketkickz 5 ай бұрын
Mundu telugu currect ga nerchuko
@ramakanthragula2682
@ramakanthragula2682 5 ай бұрын
అందరు బాబా లు ఒకేలాగా ఉండరు లే bro నీకు బుర్ర లేనట్టుంది
@kalavathi-bv4rz
@kalavathi-bv4rz 5 ай бұрын
Evaro anubavalu vallavi meeku estamaite meeru happy ga undandi evvariki apadalu cheppali Ani undadu. Kadandi
@maheshmahi-gn7op
@maheshmahi-gn7op 5 ай бұрын
Yes man, Andaru oke la undaru.. Ayina ade vadi problem15days ayte ente..pain is pain
@HappyUsetu
@HappyUsetu 5 ай бұрын
Niku cheyala ala appudaithe artham Ithadhi
@nareshbabu2702
@nareshbabu2702 5 ай бұрын
అక్కడ వాళ్ళ అంతే... మనకు బుద్ధి లేక వెళ్తున్నాము.
@vijayashankarreddy4050
@vijayashankarreddy4050 5 ай бұрын
గవర్నమెంట్ మంచి పాలసీ తీసుకువచ్చి గల్ఫ్ కి పంపించడం మంచిదిమన ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాలి
@crazyboysss7572
@crazyboysss7572 5 ай бұрын
మేము 12 సంవత్సరంల నుంచి కువైట్ లో చేస్తున్నాను. మేము ఉన్నాము గొర్రెలు దగ్గర మేము పడ్డం కష్టం లు వీడు కు లాగా భయపడలేదు. ఇప్పుడు కూడా చేస్తున్న నేను వీడు 15 రోజులు కే బయపడి పోయాడు. అంటే ఇంకా లైఫ్ లో కూడ పని చేయలేడు
@pannemkomalapriya9656
@pannemkomalapriya9656 5 ай бұрын
Ippudu unde 90 % youth aa Pani cheyyaleru alagani vallu jeevitham lo em cheyyaleru ani kadhu yevariki valla balalu balaheenathalu untayi
@BonguprasadBongu
@BonguprasadBongu 5 ай бұрын
బ్రదర్ నీవు చేస్త చై , బానిస బతుకులు ఎందుకు
@jonnalagaddapavan03
@jonnalagaddapavan03 5 ай бұрын
Nv naa bongu chesthavu Anni ABUDHALE
@Bachelorkachef
@Bachelorkachef 5 ай бұрын
India lo panulu leka verevallaki banisa bathukulu chesthunnaru cheee meeru manusulena
@kulakarnirajendraprasad9880
@kulakarnirajendraprasad9880 5 ай бұрын
Saav
@prabhakarrao-cj2nz
@prabhakarrao-cj2nz 5 ай бұрын
ఓ అమాయకుడికి తిరిగి ప్రాణాలు పోసింది సుమన్ టీవీ.. సుమన్ యాజమాన్యానికి .. ఈ మొత్తం వ్వవహారాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పేరు తెలియదు కాని ఈ సుమన్ రిపోర్టర్‌కు ధన్యవాదాలు .. ఇంకా గల్ఫ్‌ కంట్రీస్‌లో మన తెలుగు బిడ్డలు ఇలా చిక్కుకుని పోయి ఉన్నట్లుగా తెలుస్తోంది .. శాటిలైట్ చానల్స్‌ ఇలాంటివి పట్టించుకునే పరిస్థితే లేదు కాబట్టి .. సుమన్ టీవీ వారి వివరాలు తెలుసుకుని .. ప్రభుత్వం దృష్ఠికి తీసుకుని వస్తే బాగుంటుంది .. ఏదేమయినా ఓ సంసారాన్ని నిలిపిన సుమన్ టీవికి శతకోటి వందనాలు ..
@rahoufmohmmad9992
@rahoufmohmmad9992 5 ай бұрын
ఏది చెప్పిన నిజాలు చెప్పు అని అబద్దాలు బాగా చెప్తున్నావ్ నువ్వు వేరే వ్యక్తులు భయపడతారు అన్న
@narsareddynk7621
@narsareddynk7621 5 ай бұрын
నరం లేని నాలుక ఎన్ని అయినా మాట్లాడుతదీ అక్కడ అతని ప్రాబ్లెమ్ ఏంటో 50 డిగ్రీలు ఉంటదీ అనితెలియద మాత్ చెప్పచు పోయితే తెలుత్తాతదీ
@SrikanthYouTubechannel-kl7tu
@SrikanthYouTubechannel-kl7tu 5 ай бұрын
అంతా బాగానే ఉంటది
@kothurukoushik2530
@kothurukoushik2530 5 ай бұрын
great
@vmadhu5501
@vmadhu5501 5 ай бұрын
Brother one more request, enable comment section of Dr Khironn Nehuru Numerologist videos, it will help everyone.
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 5 ай бұрын
Shiva kanna ethanu kodhiga better anipisthundhi..vilanthavaraku nijale cheppadu..🤝🤝
@sismail700
@sismail700 5 ай бұрын
Good
@rahoufmohmmad9992
@rahoufmohmmad9992 5 ай бұрын
కామెంట్ పెట్టే ప్రతి ఒకటి అన్నకు చెప్తున్నా లింగన్న అనే వ్యక్తి 60 సంవత్సరాల పైన ఉంటాయి సౌదీ అరేబియాలో ఇలాగనే గొర్రెలు కాస్తుండగా ఎడారులలో టిక్ టాక్ వీడియో చేసుకుంటా ఎంజాయ్ గా పని చేస్తాడు అన్న ఇతని వెళ్లి 8 రోజులకు వచ్చేసిందడ్ లింగన్న 10 సంవత్సరాల సంధి చేస్తుండు ఎంజాయ్ చేసుకుంటా చేస్తాడు పని సరే ఇతనికి అలవాటు లేదు ఇండియాకు వచ్చేసి డ్ ఏదో ఒక పని చేసుకో అన్నా ఇక నువ్వు
@venkateshdanagalla5613
@venkateshdanagalla5613 5 ай бұрын
Jai lakeshore anna💛
@mohammadbilal4692
@mohammadbilal4692 5 ай бұрын
Suman tv ...meeru ante Chaala respect undi ..naaku 13yrs experience undi saudi and kuwait lo..Antaa baaga untadi ..Alaa evvaru cheyaru..very rare..1000000 lo 1 kkadu ala untaadu ..migilina vaaru chaala manchi vaallu..veelu ite mee phone number evvandi me ku full details esta
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 5 ай бұрын
ఎందుకు ఇంత దారుణంగా చూస్తారు ? Independence ledha? పని చేసే వాళ్ళని కొట్టడం ఏంటి
@chantichikkudu3946
@chantichikkudu3946 5 ай бұрын
👍👍👍
@Spider-do8krkkl
@Spider-do8krkkl 5 ай бұрын
వీడు మూవీ చూసి భయపడి వచ్చాడు వీడు వెళ్లి 15 రోజులే వుండలేక పోయి సోమరి లా వచ్చిన వాడి నీ గురించి చెప్తున్నారు..goat life najeeb sir tho polchakandi dayachesi aayana 4 years kastapadi panichesdu aayananu alagey kastapettaru kafeer lu appudu phone lu kooda leni time 30 years back dhi.. వీడి కి అన్ని సౌకర్యాలు వున్న సమయంలో నే 15 రోజులు కూడా వుండలేక పోయాడు వీడి ఫేస్ చూస్తే కష్టాలు పడ్డ వాడిలా వున్నడా.?
@srisrinu2314
@srisrinu2314 5 ай бұрын
Correct
@vij5951
@vij5951 5 ай бұрын
Ninnu pampinchalisindhi.thatha nanna sampadisthe somarila thintu kurchubnav
@Cricketkickz
@Cricketkickz 5 ай бұрын
Veedoka poramboku
@rajvenkateswarlu7468
@rajvenkateswarlu7468 5 ай бұрын
అరె బాబు కొన్ని లక్షల మంది ఎడారి లొ వాళ్ళ కుటుంబం కోసం సంతొషం తో వారి జీవితం కొనసాగిస్తున్నారు
@germanypillodu4720
@germanypillodu4720 5 ай бұрын
Evaru bro nvu ila antunnav....Mundey desert ani cheppi ila untundi ani cheppi thesukelthey adi veru...Job veredi cheppi thesukellaru....Nuvvu vellu bro thelusthadi.... cheppadam chala easy....
@VijayKumar-gs8uv
@VijayKumar-gs8uv 5 ай бұрын
Ela ikkada okkati cheppi akkada okati chepinchina agent vallanu jail lo veyyali appude elanti badhithulu undaru
@TULASIBATTALA-ts5mf
@TULASIBATTALA-ts5mf 5 ай бұрын
Maa...nanna..garu...kuda ..soudi areybiya lo water taagi.. problems...face..cheysi...health problems...vachi...chanipoyaaru...😅😅😅😅...I... Miss u.... nanna 😅😅😅😢😢
@lavanyaruttala963
@lavanyaruttala963 5 ай бұрын
Anna okasari chalapathi ni interview chepandi same life but he is happy with his work chalapathi interview gulf babaye youtube channel lo chusa recent gha elanti rumors vasthunaye ani thanu video chesaru ok vuntadhi kastham ,kastham lekunta evaru brathakaru brother
@SweetySwathi-pd5si
@SweetySwathi-pd5si 5 ай бұрын
Urikey kirchobetti jeethalu evvaru kadha bro
@chelurusivanand8681
@chelurusivanand8681 5 ай бұрын
హలో విజయ్
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 5 ай бұрын
Asalu akkada Indipendence ledha??
@srisrinu2314
@srisrinu2314 5 ай бұрын
Adhi appatlo antha daarunanga undedemo ipudala ledhu kabatti ikkadiki vellu vacharu
@SaimylaMyla
@SaimylaMyla 5 ай бұрын
Kuwait motham search cheyali Mobile kuda lakunevaru vuntaru vallu mana gavrnament ku chepaleru kadha
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 5 ай бұрын
Gulf countries లో ఎందుకు ఇలా బానిస లా చూస్తారు ?? ఇండియా కి independence vachindi అయిన ఎందుకు ఇలా treat chestunnaru?
@Karunabeera-pz5he
@Karunabeera-pz5he 5 ай бұрын
🙏🙏🙏
@ramchandernistala6701
@ramchandernistala6701 5 ай бұрын
🎉🎉good suman tv😅😢
@velpulashoan7778
@velpulashoan7778 5 ай бұрын
He is adding so much masala , and lies ....acting
@bujjichinta9405
@bujjichinta9405 5 ай бұрын
సుమన్ tv వాళ్ళు మీ trp రేటింగ్ కోసం వెరీ దేశాల గురించే బ్యాడ్ గా మాట్లాడవదు .గల్ఫ్ దేశంలో లో చాలా చాలా మందే బతుకుతున్నారు
@VsnKonada
@VsnKonada 5 ай бұрын
ఆ బస్తా 35 కేజీలు ఉంటుంది
@NihalchinnaNihal
@NihalchinnaNihal 5 ай бұрын
Anuduku ra babu chakkaga una uru lo happy ga unadandi ra babu 😢
@ShekarBollaram
@ShekarBollaram 4 ай бұрын
అన్నా ప్లీజ్ అన్నా మీ కాళ్ళు మొక్కుతానునేను సౌదీలో ఇరుక్కుపోయానుఏజెంట్ మోసం చేశాడు అన్న ఇక్కడ ఎండలో పని చేయాలంటే అయితలేదుచచ్చిపోతాను బతుకుతాను నాకు అర్థం అయితలేదు అన్ననాకు కాళ్లు చేతులు మొత్తం ముద్దు పారిపోతున్నాయి అన్న మొన్న పొట్టి దాన కొడితేనాకు నడుము పనిచేస్తే లేదన్న నడుము కూర్చొని కవిత లేదు అన్న మీ కాళ్ళు మొక్కుతాను దండం పెడతామీకు దండం పెడతాను అన్న నీకు దండం పెడతానుఎట్లా అన్న ఇండియా టు చేయండి అన్నా నాకు ప్లీజ్నాకు వీడియో పెట్టడానికి రాదు సార్నేను నా మొబైల్ నెంబర్ ఇస్తాను సారీ ఇక్కడ జగనన్న కాంటాక్ట్ చేయండి సార్ మీ కాళ్ళు మొక్కుతాను లొకేషన్ ఇస్తారులోకేష్ సార్ మీ కాలు మొక్కుతాను సార0571314715ప్లీజ్ సార్ కాల్ మొత్తం
@sriramarao4740
@sriramarao4740 5 ай бұрын
అక్కడ 50 డిగ్రీల ఎండ కామన్ అని వెళ్ళే ముందు ఇతనికి తెలీదా?
@suryanarayana8014
@suryanarayana8014 5 ай бұрын
Teliyadhu antaa bro miru nuvvu kuwait velli yenni degreelu undho telusukoni cheppu
@chanikyanani2123
@chanikyanani2123 5 ай бұрын
@sriramarao waste nayala panimalina yadhava muskoni undu evadi kastam vadike thelustahdi
@ghousebasha1386
@ghousebasha1386 5 ай бұрын
Yes correct bro​@@suryanarayana8014
@Karthik18yt
@Karthik18yt 5 ай бұрын
erri pappa ga athani vere work anukonu velladu kani athani soudi arebia ki pampesaru
@muraliheethwik4509
@muraliheethwik4509 5 ай бұрын
​@@suryanarayana8014 ఏరోజైనా మే 30 మిట్టమధ్యాహ్నం 45 డిగ్రీల ఎండలో కనీసం 1 గంట సేపైనా ఎండలో వున్నావా.... కువైట్ లో అ ఎండ కంటే డబల్ అంటే 55 నుండి 60 డిగ్రీ ల ఎండ వుంటది
@lavanyaruttala963
@lavanyaruttala963 5 ай бұрын
56 degrees vundadu brother 50 max vunthadhi memu kuda saudi lo vuntham brother
@PrabhaTumma-v3w
@PrabhaTumma-v3w 4 ай бұрын
Lokesh enti Anna lokesh sir anali anu anu sir anali
@chakreemikey4838
@chakreemikey4838 5 ай бұрын
వాడు కాదు బాబు అతను అను గౌరవం ఇవ్వాలి
@HarivaramaN-mu6nw
@HarivaramaN-mu6nw 5 ай бұрын
Yes bro super
@leelaparimala7269
@leelaparimala7269 5 ай бұрын
పనికి, temperature,climate ki తగినట్లు owners accomodation కూడా kalpisthey like ac, good food etc., ఎవరైనా చేస్తారు. ఉండటానికి, తినడానికి ఇబ్బందికరంగా ఉంటే ఎవరు ఉంటారు?
@rayudugeda8285
@rayudugeda8285 5 ай бұрын
THIS TELUGU GUY HAVE TO WORK NOONE SHOULD HELP
@amadhukumari514
@amadhukumari514 5 ай бұрын
Anna ninnu chustunte chala happyga undi
@BNaveen-vi7ov
@BNaveen-vi7ov 5 ай бұрын
అన్న అసలు ఒంటెలు ఎందుకు పెట్టుకుంటారు వాటిని ఏం చేస్తారు
@Creditcard-guidlines
@Creditcard-guidlines 5 ай бұрын
Akkadi valladi thappu kadu, Ekkada mana agent di thappu, Mi media ki guddldhammu unte agent ni pattkukoni interview cheyandi,
@kishorereddygurukani
@kishorereddygurukani 5 ай бұрын
Veeededo amayakudilaaaa act chestunnadu… gulf anteney heat ani teliyanattu… manodi expectation next level lo vundi … separate AC room … time to time food nelaakaraku salary …. Paandraaarrey okkodu modalupettaru meedebbaki ika india nundi evarinaaaa povaali gulf ki aney kastajeevulanu kooda ika nammaru visa lu ivvaru…
@Satishkuda1282
@Satishkuda1282 5 ай бұрын
20% చెడ్డ యజమానులు ఉంటారు. కాబట్టి అందరూ చెప్పినట్టు అక్కడ తెలిసిన వారి ద్వారా వెళ్ళండి. లేదంటే ఇక్కడే పని చేసుకోండి. ఇక్కడ పని చేయడానికీ చేతులు రావు.
@ramakrishna85096
@ramakrishna85096 5 ай бұрын
కువైట్ లో కి ఊడిగం చెయ్యి నాకి వెళ్తున్నారు ఇండియన్స్
@munnamunna1373
@munnamunna1373 5 ай бұрын
Lokesh kadu lokesh sir anu
@johnpolishmasterc.h412
@johnpolishmasterc.h412 5 ай бұрын
Suman....TV.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
@Kavita-g8h
@Kavita-g8h 5 ай бұрын
Evariki aena life set avvali ane dream umtumdhi,danikosam pani cheyali ani elatamu but madyalo ela agent lu janalani ela cheat sestumte emi sestaru bro
@GudivadaRayudu
@GudivadaRayudu 5 ай бұрын
Aaakkada 10/. Mandiki adi drivars ki.. Good. Megata aajobs west.
@RajeshNaidu-t2c
@RajeshNaidu-t2c 5 ай бұрын
వీడు సోమరిపోతు పని చేయలేడు నాకు 20 వయసులో దుబాయ్ వేళ్లను నేను చేసిన పని అయితే నువ్వు చస్తావు
@Kirangoud09
@Kirangoud09 5 ай бұрын
Ithanu Chepedi Bagane Vundi,Bt Andariki Ala jaragadu..Nenu 12 yrs nundi vuntuna saudi lo .Opika vuntene Gulf ravali
@dcpchowdappa521
@dcpchowdappa521 5 ай бұрын
Agents tholu teesela cases files cheyali
@BhanupatelSuthari
@BhanupatelSuthari 5 ай бұрын
West of interview vadiki Pani cheyya dhammu leka paripoyadu indiaki
@Nandhafromvillage.
@Nandhafromvillage. 5 ай бұрын
Mundhu a egent ni pattukondra
@SyedfairozSyed
@SyedfairozSyed 5 ай бұрын
60% ❌
@Bachelorkachef
@Bachelorkachef 5 ай бұрын
Ilanti agent lani champina papam ledhu, edhi teliyaka papam agent ganni nammi vasthey vadu mosalu chesthadu, worrest agent's, nasanam avutharu alanti vallu.
@Praveen_kadari
@Praveen_kadari 5 ай бұрын
Tammi washroom kadagadani ready ainodivi ikada pani ledani velava mari ..
@amruthaamrutha8054
@amruthaamrutha8054 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌
@Iop-lm4qw
@Iop-lm4qw 5 ай бұрын
50/fake
@ShaikBabji-b5c
@ShaikBabji-b5c 5 ай бұрын
Kasta padaleni vadivi enduku povali anna enduku bad chestunnav
@bavuddinkhan
@bavuddinkhan 5 ай бұрын
విడు వెళ్ళింది వుంది15రోజులు అంతే. 10 ఎల్లన్నుచి. 20.ఎల్లనుచు వున్నోళ్ళు Happy చేసుకుంటున్నారు వొక్క కువైట్ లోనే లక్షల్లో తెలుగువాళ్ళు వున్నారు డ్రైవర్ గా ఎడారిలో ప్రతిచోటా .కువైట్ వల్లే మకదరికి బ్రతుకు తీరు. ఎంతో మందిని ఇక్కడ అరబులు వల్ల పిల్లల చూస్తారు కులం మచూడారు. . రొట్టే నీళ్లలో ముంచుకొని తినలా.. మూవీ లో సిన్ చెప్పద్దు రా... నిజం చెప్పు. నేను ఎడారి లో వున్న వాళ్ళని దగ్గరిగా చూసా .అబద్ధం ఎక్కువ చెపుతున్నాడు .వాడికి చేతకలేదు అని చెప్పారు విడు అయినా మొన్న వొచ్చిన శివ కుమార్ అయినా. ఇది చెప్పరూ.? నేను కువైట్లో వుంట ok ఇక్కడ లక్షల మంది ఉన్నారు ఇండియాన్ హిందువులు ముస్లిమ్ లు. Ok పొట్ట కూటి కోసం వోచ్చాం గల్ఫ్ వల్లే మేం బాగుపడ్డం.హ్యాపీ గా వున్నాం .తప్పుగా చెప్పకండి
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 5 ай бұрын
మీరు కువైట్ లో ఊరి లో Ac లో ఉన్నారు అతను ఎడారి లో ఉన్నాడు అక్కడ ఎండ లు ఎక్కువ చచ్చిపోతారు
@srikanthgolla-c1j
@srikanthgolla-c1j 5 ай бұрын
Babu Ku adari lo undatam veru city lo pani cheyadam veru adari lo kuda manchi Valu owners unte adho la untaru sadist ku unte Narakam enka
@RahiEtthamsetty
@RahiEtthamsetty 5 ай бұрын
Meeku antha manchiga avvindhi ani ansariki alane ani ledu kada andi , problem meeku raledu kada andi
@arnakondaserina4600
@arnakondaserina4600 5 ай бұрын
Anaru kafeel same vundaru kadaa.okkokkaru okkolaa vuntaaru
@myadventure2015
@myadventure2015 5 ай бұрын
అందరకు వకాల ఉండదు కదా అన్న
@pylamurthy864
@pylamurthy864 4 ай бұрын
Me suman tv sollu
@Blogs-y9u
@Blogs-y9u 5 ай бұрын
Only 47 last degree...vedu anni fake matalu..
@ShamaFathima-q3q
@ShamaFathima-q3q 5 ай бұрын
Orey Suman tv ga enduku ra me publicity kosam janalanu kuwit ki vellakunda baya pedutunnaru
@pathannawazali8105
@pathannawazali8105 5 ай бұрын
Hindu ka rasayanik fake videos
@chitammaharani8551
@chitammaharani8551 5 ай бұрын
Mari goat lifa fack antava turakoda
@mahimahesh4814
@mahimahesh4814 5 ай бұрын
Vadu kadura hero ni hero anu ra
@ShamaFathima-q3q
@ShamaFathima-q3q 5 ай бұрын
Suman tv bokkagaaaa
@chennurisampath5891
@chennurisampath5891 5 ай бұрын
Viddu langa veddiki pani chaythakaka elacgaypurhunadu
@morlakirankumar860
@morlakirankumar860 5 ай бұрын
Aapandraaaa...soodhiiiiiiii
@Eswar9010
@Eswar9010 5 ай бұрын
వీడియో పెద్ద సెలబ్రేట్ లాగా కానీ చెప్తున్నాడు కువైట్ గురించి
@narsimulugulla101
@narsimulugulla101 5 ай бұрын
సినమా సుపర్
@Sahd-hp9rr
@Sahd-hp9rr 5 ай бұрын
I think this man is not working come back India because I don't know is educated people everybody all countries know Saudi Arabia is too much temperature 485047 degree everybody every country is no Saudi Arabia is too much temperature this voice is not a educate people educated people he is thinking luxury life not a luxury life you come to India outside working is coming money not working not coming money not working not eating Indian mentality Indian foodies difference Arabic food difference for you cooking your hand I think this man is not confirmed I think this man is big mistake noagent mistake
@nareshbabu3630
@nareshbabu3630 5 ай бұрын
What are you trying to say
@bairybrothers
@bairybrothers 5 ай бұрын
Nice English... I think you're an over educated person... Keep it up !!! ... Kindly leave him as he is an illiterate person...
@padminiofficialtelugu
@padminiofficialtelugu 5 ай бұрын
​@@nareshbabu3630kada .english super
@padminiofficialtelugu
@padminiofficialtelugu 5 ай бұрын
​@@nareshbabu3630😂
@padminiofficialtelugu
@padminiofficialtelugu 5 ай бұрын
What a English 😂
@surajreddy1652
@surajreddy1652 5 ай бұрын
Anchor ki emtlwad ani ardhamindhi
@KHabeeb-g8b
@KHabeeb-g8b 5 ай бұрын
Pani cheyyadanike kada poyyavra.mari cheyyali. Veedi matalu nammakandi. Ee tv vallu overaction chesthunnaru
@tjlovenature
@tjlovenature 5 ай бұрын
Villani petti vunnu roz chesthunnav kada ra cinema
@bavuddinkhan
@bavuddinkhan 5 ай бұрын
విడు వెళ్ళింది వుంది15రోజులు అంతే. 10 ఎల్లన్నుచి. 20.ఎల్లనుచు వున్నోళ్ళు Happy చేసుకుంటున్నారు వొక్క కువైట్ లోనే లక్షల్లో తెలుగువాళ్ళు వున్నారు డ్రైవర్ గా ఎడారిలో ప్రతిచోటా .కువైట్ వల్లే మకదరికి బ్రతుకు తీరు. ఎంతో మందిని ఇక్కడ అరబులు వల్ల పిల్లల చూస్తారు కులం మచూడారు. . రొట్టే నీళ్లలో ముంచుకొని తినలా.. మూవీ లో సిన్ చెప్పద్దు రా... నిజం చెప్పు. నేను ఎడారి లో వున్న వాళ్ళని దగ్గరిగా చూసా .అబద్ధం ఎక్కువ చెపుతున్నాడు .వాడికి చేతకలేదు అని చెప్పారు విడు అయినా మొన్న వొచ్చిన శివ కుమార్ అయినా. ఇది చెప్పరూ.? నేను కువైట్లో వుంట ok ఇక్కడ లక్షల మంది ఉన్నారు ఇండియాన్ హిందువులు ముస్లిమ్ లు. Ok పొట్ట కూటి కోసం వోచ్చాం గల్ఫ్ వల్లే మేం బాగుపడ్డం.హ్యాపీ గా వున్నాం .తప్పుగా చెప్పకండి
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI |  SumanTV
34:25
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 574 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН