కోవీషీల్డ్ అసలు వాస్తవాలు || Thulasi Chandu

  Рет қаралды 98,459

Thulasi Chandu

Thulasi Chandu

2 ай бұрын

కొవీషీల్డ్ వాక్సిన్ తీసుకున్న వాళ్లు బ్రిటన్ కోర్టులో ఆస్ట్రాజనికా స్టేట్మెంట్ చూసి చాలా భయపడుతున్నారు. ఆ
భయాలను పోగొట్టి వాక్సిన్ పై డాక్టర్స్ ఏం చెప్పారో తెలియజేసే వీడియో ఇది.
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
కోవీషీల్డ్ అసలు వాస్తవాలు || Thulasi Chandu #covid19 #thulasichandu #patamjalifakeads
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 814
@ThulasiChandu
@ThulasiChandu 2 ай бұрын
మీరు కొవీషీల్డ్ తీసుకున్నారా, వీలైతే మీకు ఎదురైన సైడ్ ఎఫెక్ట్స్ కామెంట్ చెయ్యండి. అలాగే ఈ వీడియో చూసే డాక్టర్లు తప్పకుండా తమ అభిప్రాయాలను పోస్ట్ చెయ్యాల్సిందిగా కోరుతున్నాను. KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 2 ай бұрын
gokadam daddurloo vachhai
@jambuvishwa7905
@jambuvishwa7905 2 ай бұрын
Maa family మొత్తం tisukunnam yevariki yemi kaledu 2 days tarvata body pains matrame vachayi
@nakkapallisubhash3537
@nakkapallisubhash3537 2 ай бұрын
Yes Nana vidhala problem s vasthunnai.
@nikstudio5011
@nikstudio5011 2 ай бұрын
మా అన్నయ్య కూడా covishield తీసుకొన్నారు. అతను 40 years కె బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.
@dilshu8622
@dilshu8622 2 ай бұрын
కర్ణాటక Sex scandal నీ డైవర్ట్ చెయ్యడానికి అర్జంట్ గా ఈ న్యూస్ తెరపైకి వచ్చింది థిస్ ఇస్ పాలిటిక్స్ madam
@aravindkumar21922
@aravindkumar21922 2 ай бұрын
కరోనా కంటే బీజేపీ ఐటీ సెల్ పైడ్ కార్మికులు చాలా డేంజర్
@TheTinku90
@TheTinku90 2 ай бұрын
😂😂😂 very much true 😂😂😂😂
@FunnyBeachChairs-jw5rk
@FunnyBeachChairs-jw5rk 2 ай бұрын
కరెక్ట్ చెప్పారన్న వాళ్లకు రాజరికం కావాలి ధనం ధాన్యం కావాలి
@govindabhaskar9568
@govindabhaskar9568 2 ай бұрын
Yes
@Basha__15
@Basha__15 2 ай бұрын
True
@rajan-ll6bi
@rajan-ll6bi 2 ай бұрын
BJP కి మనుషుల కంటే మతం మే ముఖ్యం . దేశ ఆర్థిక వ్యవస్థను అంతా తీసుకెళ్ళి గుజరాత్ వ్యాపారస్తుల చేతుల్లో పెడుతుంది . After 20 years గుజరాత్ వ్యాపారస్తుల కాళ్ళ కింద దేశం మొత్తం అడుకుతినలి .
@TGN14
@TGN14 2 ай бұрын
బిజెపి చేసే అరాచకాలను, అవినీతిని సూటిగా ప్రశ్నించే దమ్ము, ధైర్యం, సమయం నీకు లేకుంటే చాటుగానైనా 'ఓటు'తో శిక్షించు
@onlyfood210
@onlyfood210 2 ай бұрын
చాటుగా వచ్చి modd gudu
@arvind9114
@arvind9114 2 ай бұрын
@@onlyfood210enduku bro meeru already BJP ki adhe chesthunaru ga banisalu ga😂
@onlyfood210
@onlyfood210 2 ай бұрын
నువ్వు కాంగ్రెస్ ది చేస్తున్నావా
@user-kc9ef1ru6n
@user-kc9ef1ru6n 2 ай бұрын
​@@arvind9114 😂😂వాళ్లకి మతమే లేదు బీజేపీ మతం rss మతం అదే హిందూ అంటే బీజేపీ అంతే
@arvind9114
@arvind9114 2 ай бұрын
@@onlyfood210 ni laga oka party banisa kadhu bro I’m an Indian I’m a Telanganite nilanti banisalu cheekutharu guddiga but men question chesthaamu theliviga 😌
@shammipeer1155
@shammipeer1155 2 ай бұрын
ఇప్పుడు కోవిడ్ వేసుకోవాలని బలవంతం చేయలేదని చెప్తుంది కానీ ట్రైన్లలో జర్నీ చేయాలంటే కోవిడ్ వ్యాక్సిన్ కంపల్సరీ అని అప్పట్లో షరతులు విధించింది మేడం
@user-ys1qe1xx4f
@user-ys1qe1xx4f 2 ай бұрын
Correct
@Cent-130
@Cent-130 2 ай бұрын
విదేశాల ప్రయాణం కోసం కూడా
@2019kumar
@2019kumar 2 ай бұрын
బుర్ర వాడాలి.. "వాక్సిన్ కంపల్సరీ నే..." కొవిశీల్డ్ మాత్రమే వేసుకోవాలి అనేది కంపల్సరీ కాదు.. మేడమ్ మాటలు వింటే బుర్ర పని చేయదు..జాగర్త
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 2 ай бұрын
చని పోయిన కుటుంబాలను గవర్నమెంట్ ఆదుకోవాలి
@kondavenkatramireddy328
@kondavenkatramireddy328 2 ай бұрын
నేను ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ను .నేను రెండు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాను.నాకు బైపాస్ సర్జరీ జరిగింది నా LDL 65 HDL 45 .కేవలం రక్తం గడ్డకట్టడం వల్లనే బైపాస్ ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది
@alishaik8500
@alishaik8500 2 ай бұрын
Vaccine వేసుకున్న వీక్లో ప్లేట్లెట్స్ పడిపోయాయి నాకు, వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న డెంగ్యూ అనుకున్న కానీ ఇప్పుడు అర్థమైంది....😢😢
@naveen1508
@naveen1508 2 ай бұрын
Yes bro
@madhumadasu3303
@madhumadasu3303 2 ай бұрын
Niku immunity sariga ledhu bro..
@priya.99
@priya.99 2 ай бұрын
Tamil actor *VIVEK* garu *COVISHIELD* veskunna next day HEART ATTACK vachi chanipoyaaru. Clear ga kalla mundhu anni cases kanipisthunnaa... *బలవంతంగా డబ్బు కోసం ప్రజలను బలి చేశాడు మోదీ*
@mahammadyunis9989
@mahammadyunis9989 2 ай бұрын
చాలా మందికి పక్షవాతం రుతుక్రమం లో మార్పులు అస్సలే శక్తి లేకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఇవ్వన్నీ నాకు తెలిసిన వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జరిగినవి మేడం
@adipurush559
@adipurush559 2 ай бұрын
Corona virus ( post viral effects) caused these problems not vaccine...midi midi gyanam tho matladakandi
@pavanijanagani9687
@pavanijanagani9687 2 ай бұрын
Yes nenu alane anukuntunna covid attack tharvatha kolukunnavarilo ilanti symptoms vunnayani
@the-loverofbeardo2142
@the-loverofbeardo2142 2 ай бұрын
Correct ma village lo kuda ela jaruguthunny
@mahammadyunis9989
@mahammadyunis9989 2 ай бұрын
యెర్రి పప్పు నీకు కాదు మా అనుమానం లేదా నిజాలు మేము అనుభవించినవి మేడం కి కామెట్ లో చెప్పమన్నారు మమ్మల్ని మాత్రమే కాదు docters నీ కూడా కామెట్ చేయమన్నారు ఇవన్నీ నిజమా కాదా అనేది తులసి మేడం next video లో అందించే ప్రయత్నం చేస్తారు​@@adipurush559
@Cent-130
@Cent-130 2 ай бұрын
వాక్సిన్ వేసుకున్న చాలా దంపతులకు పిల్లలు కలగటం ledu
@TGN14
@TGN14 2 ай бұрын
*బిజెపి నుండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని కాపాడుకోవాలి*
@nagendaredits
@nagendaredits 2 ай бұрын
rajyangam prajaswamyam anni peruke, realityloki randi. nijamga mana desam rajynga baddanga nadusthunda, inka prajaswamyam gurinchi cheppalsina pani ledu
@2019kumar
@2019kumar 2 ай бұрын
400 పై చిలుకు వస్తె రాజ్యాంగాన్ని మీరు ఎలా కాపాడతారు... బీజేపీ ఐతే రాజ్యాంగం బైబిలు కాకుండా కాపాడుతుంది..
@sagarsrcreatives
@sagarsrcreatives 2 ай бұрын
Yes 💯
@samplepojects178
@samplepojects178 2 ай бұрын
Bjp nundi kadu, gorre biddala nundi 😅
@ismartkranthi4426
@ismartkranthi4426 2 ай бұрын
Miru entha negative spread chesina gelichedhi BJP ne
@TGN14
@TGN14 2 ай бұрын
*బీజేపీకి 'ఓటు'తో బుద్ధి చెప్పాలి*
@sunilkumar-iq2oq
@sunilkumar-iq2oq 2 ай бұрын
deeniki BJP ki sambandham entra waste ga. Every vaccine has its side effects and it caused clots in very rare cases. If vaccines were not made public it would have been more worse. Vaccine saved a lot of people.
@govindravi4870
@govindravi4870 2 ай бұрын
Avunu cheppali ni lanti vaalaki😂
@vidhruharan5752
@vidhruharan5752 2 ай бұрын
Ok JAI BJP
@raghavam117
@raghavam117 2 ай бұрын
బీజేపీ కి ఓటు వేసి బుద్ధి చెప్తా నేను
@KGF-ov8uc
@KGF-ov8uc 2 ай бұрын
Ok Jai bjp
@sitynewsorugallu4528
@sitynewsorugallu4528 2 ай бұрын
బాగా చెప్పారు మేడం.. రష్యాలో మొదటి వ్యాక్సిన్ ప్రధానమంత్రి కూతురు వేసుకున్నది. మన దగ్గర మున్సిపాలిటీ మహిళకు వేశారు.. కమిషన్ల కోసం బీజేపీ ప్రభుత్వం కక్కుర్తి పడి ట్రైల్స్ పూర్తికాకుండానే జనాల మీద కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగం చేశారు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా.. వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాలి.. చివరకు వ్యాక్సిన్ కూడా రాజకీయం చేశారు కదరా...
@mohammedhabeebVVR
@mohammedhabeebVVR 2 ай бұрын
ఇలాంటి దారుణం నాడు సినిమాలోనే చూసాము కానీ ఇప్పుడు నిజంగా మన లైఫ్ తో ఆడుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వం న్నే చూస్తున్నాం... 52 కోట్లు వ్యాక్సిన్ కంపెనీ దగ్గర చందా తీసుకొని మన జీవితాలను టీకా యముడికి అప్పచెప్పింది....🥹🥲
@taruntejakurmala8289
@taruntejakurmala8289 Ай бұрын
icmr bro modi has no right in this.
@priya.99
@priya.99 2 ай бұрын
తెలిసి బైటికి వచ్చే cases enni? తెలియని వారు అవి RELATE చేసుకోలేరు. ఆ లెక్కన almost every family lo edhoka case ఉంటుంది.
@liyaqatbaig1063
@liyaqatbaig1063 2 ай бұрын
నా వయస్సు 72 నేను నిబంధనలకు భయపడి కొవైడ్ షీల్డ్ రెండు దోసులు వేయించుకొన్నాను అప్పటినుండి కళ్ళు తిరగడం,పడిపోవడం,వొళ్ళు నొప్పులు,జాయింట్లలో నొప్పులు,వంటి మీద దురద,అలసి పోవడం,తర్రుచుగా విరేచనాలు,కొల్లెస్టరాల్ బాగాపేరగడం వంటి సమస్యలు,మా అమ్మాయి 42 కి కూడా అనేక సమస్యలతో బాధ పడుతుంది,ఇంతకు ముందు లేని చాలా సమస్యలు మొదలయ్యాయి. కంపెనీ నుండి బాండ్ చందాలు తీసికొని వేల కోట్లు ఇచ్చిందేశాన్ని ముంచారు. 3 వ.డోసు టీసీకోకపోయిన టీసీకొన్నట్లు మెసేజ్లు కూడా వచ్చాయి.ఎంత కుంభ కోణం జరిగిందో దేవుడికి తెలియాలి.
@satyanarayananarahari2946
@satyanarayananarahari2946 2 ай бұрын
నయం అంతే లేకుండా ఉంటే చచ్చెవార ఇప్పటికే
@uppalapati97
@uppalapati97 2 ай бұрын
కరోనా కంటే ప్రమాదకరం విశ్వగురువు గా నటిస్తున్న నమో.... గో కరోనా అనమన్నాడు.. అప్పుడు... ఇప్పుడు గో బిజెపి అనాలి అందరూ...
@SpyScorpion7
@SpyScorpion7 2 ай бұрын
❤❤❤❤❤👍👌💐
@govindravi4870
@govindravi4870 2 ай бұрын
Adhavadhamma 😂
@braos5130
@braos5130 2 ай бұрын
Desam nasanam avvali antey Neelanti valle @uppalapati97
@EXChristianRamRam
@EXChristianRamRam Ай бұрын
నీకంటే ప్రమాదకరమైన పాస్టర్లు ఈ ప్రపంచంలోనే ఉండరు , ఏ చర్చికి పాస్టర్ వి రా నీవు 😂😂😂😂?
@paramjyothimathe7713
@paramjyothimathe7713 2 ай бұрын
అమ్మా తులసి కరోన వ్యాక్సిన్ గురించిన చక్కని మీ వివరణకు ధన్యవాదాలు, కరోన టైంలో వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలన్న ప్రభుత్వం, నిర్బంధ పెట్టలేదని ఇప్పుడు అంటున్నదంటే బాధ్యత నుండి తప్పించుకోవటానికి
@prashanth4038
@prashanth4038 2 ай бұрын
మమ్ముల ఎత్తుకొని పోయి మరీ వేశారు టీకా
@venugopalrajusarikonda1127
@venugopalrajusarikonda1127 2 ай бұрын
దీనికి మొత్తం మోడీ వీడు వాక్సిన్ తీసుకోలేదు తీసుకొనని చెప్పిండు వానికి 10కోవిషిల్డ్ వాక్సిన్ ఇస్తే సరిపోతుంది
@satyanarayananarahari2946
@satyanarayananarahari2946 2 ай бұрын
మోడీ వీడా సంస్కారం ఉందారా
@shamlal586
@shamlal586 2 ай бұрын
@@satyanarayananarahari2946 పాకిస్తానీ కుక్కల సంకనాకి బతికే వాడికి మర్యాద ఏమి అవసరం లేదులే.😁😁😁😁😁😁⬛
@sreek7628
@sreek7628 2 ай бұрын
Modi vaccine thisukunnadu
@shamlal586
@shamlal586 2 ай бұрын
@@sreek7628 amayaka chakravartee vaadu prajalni fools chesaadu😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁🛑🛑🙏
@jaihind11
@jaihind11 2 ай бұрын
I took Covishield and yet was affected by Covid-19 virus,after the first dose. Took 2nd dose after about 3 months. I felt breathlessness and get exhaustion easily,for about a year plus. My Doctor suggested not to go for booster / 3rd dose.
@munawwarpasha6599
@munawwarpasha6599 2 ай бұрын
I took covishield when I was 25 years, after 6 months I got varicose veins, even doctors were shocked.
@amigoharsha69o69
@amigoharsha69o69 2 ай бұрын
Plates మీద spoons తో కొట్టమంటే ఎవ్వరూ, ఎందుకూ అని అడగలేదు.....vaccines side effects కోసం ఆందోళన పడుతున్నారు.....
@snehalatha2122
@snehalatha2122 2 ай бұрын
Effects manushulaku kada plates spoons kadu kada. Meeru teeskoleda. Teeskunna vallaku thelsu noppi
@amigoharsha69o69
@amigoharsha69o69 2 ай бұрын
@@snehalatha2122 అన్నిటినీ ప్రశ్నించాలి, కొన్నిటిని కాదు..అది నా ఉదేశం... కొన్నిటిని ప్రశ్నించి, కొన్నిటిని గుడ్డిగా నమ్మడం దేనికి...?
@snehalatha2122
@snehalatha2122 2 ай бұрын
@@amigoharsha69o69 yes prashninchatam correct. Plates spoons kosam kadu kada bro . Question chesthe avathalavallaku vanuku puttali.
@vijaybhaskar9359
@vijaybhaskar9359 2 ай бұрын
మన PM ఒక జడ్డి యదవ మనము అంతకంటే పెద్ద జడ్డీ యదవలము అందుకే ప్లేట్ పై కొట్టండి ,దీపాలు వెలిగించి వీధుల్లో తిరగండి అని PM అంటే అందరం అలానే చేశాము..కానీ ఇలా ప్రశ్నించడం తప్పు కాదు...ఆ రొజు అందరం ఇలానే ప్రశ్నించుంటే బాగుండేది ...ఇప్పటికీ అయినా మనం కల్లుతెరవాలి
@snehalatha2122
@snehalatha2122 2 ай бұрын
@@vijaybhaskar9359 anduke nenu cheyaledu avanni .
@priya.99
@priya.99 2 ай бұрын
Even I lost my maternal uncle after taking COVISHIELD. Blood clot ayyi, fits vachi multiple organs fail ayyi 6 days lo chanipoyaaru.
@smartlearning6405
@smartlearning6405 2 ай бұрын
Naa age 32 naaku eppudu 120/80 undedi B.P. Vaccine veskunna 1 year tarvata naaku 150/90 ki B.P vellindi Nenu roju jogging ki velta oil foods thakkuva spices anni chala thakkuva teeskuntaa Kaani naaku hyper tension vachindi
@shaikgaffar6400
@shaikgaffar6400 2 ай бұрын
Your type of explanation is very good madam.excellent. Please i am requesting you to release the video about ' AP TITALING ACT'.with in a short period.
@chsyambabu9603
@chsyambabu9603 2 ай бұрын
Naa friend heart stroke tho chanipoyadu at the age 23
@Andes-Vlogs
@Andes-Vlogs 2 ай бұрын
Thank you very much tulasigaru video chesinanduku. Na comment chusarane anukuntunanu😊. Nenu enka video chudaledu chusaka malli comment peduthanu. Thank you😊
@ramkishore4393
@ramkishore4393 2 ай бұрын
నేను కూడా కోవీషీల్డ్ 3 డోసులు తీసుకున్నాను. ఇప్పటి వరకు నాకు ఏమి సైడ్ ఎఫెక్ట్ అయితే కనిపించ లేదు. ప్రజలు ఎవరు భయపడకండి.
@KumarKumar-wy5yd
@KumarKumar-wy5yd 2 ай бұрын
ఈ చెత్త మందులను నేను అస్సలు నమ్మను అందుకే ఎంతమంది force చేసిన ఒక్క vaccine కూడా వేసుకోలేదు.... ఎన్నో vaccine లు వేసుకుని కూడా మళ్ళీ health problems వచ్చాయి కొంత మంది చనిపోయారు కూడా ..... Covid time లో పోలీస్ ల గోల జనాల గోల తట్టుకోలేక చాలా తక్కువ use చేసేవాణ్ణి mask.....నాకు ఎప్పుడు ఈ చిన్న తలనొప్పి, దగ్గు లు రాలేదు.....ఈ vaccine లు వేసుకోకపోవడం అదృష్టం గా భావిస్తున్నా.....ఇంకో విషయం ఏంటంటే.... నేను vaccine లు వేసుకున్నట్టు నాకే messages వచ్చాయి 😂😂😂tqs for 2,3rd dose successfully completed అని 😂😂
@naveen1508
@naveen1508 2 ай бұрын
Nuvvu great
@karimullashaik3080
@karimullashaik3080 2 ай бұрын
సేమ్ నేను గూడా వేసుకోలేదు
@mahammadyunis9989
@mahammadyunis9989 2 ай бұрын
అలా మెసేజ్ లు పంపించి 100% vaccination completed అని డబ్బాలు కొట్టుకున్నారు
@pinkjava85
@pinkjava85 2 ай бұрын
madam earlier after dose we use to get link which dose we have taken, can you guide us about that link from where to get which vaccine we have taken so that we can check and we come to know one clarification. please help us about link where to check how to check.
@radhakrishna-ie2rp
@radhakrishna-ie2rp 2 ай бұрын
You are giving correct and complete analysis on every particular subject which are not yet disclosed Thank you. You. Be a good analist for ever
@pvkhealthtips2945
@pvkhealthtips2945 2 ай бұрын
Recently, my co-faculty member, who works at an engineering college in Hyderabad, was hospitalized two weeks ago. Doctors diagnosed him with a brain blood clot, despite him having no history of high blood pressure, diabetes, or accidents. It's perplexing that he experienced a brain clot without any apparent cause. He's only 42 years old and has always been very healthy. Now, we're trying to understand the reason behind this sudden health issue.
@kingstribe387
@kingstribe387 2 ай бұрын
My question is What about P.M. which vaccine he took?
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 2 ай бұрын
సూపర్ మేసెజ్ మేడమ్ 🎉🎉
@purnachanderrao9634
@purnachanderrao9634 2 ай бұрын
Madam, effected families ki compalsary campa sation eavvali. Namaste.
@manjunathgurajada1368
@manjunathgurajada1368 2 ай бұрын
మంచి విషయం చెప్పావు. ధన్యవాదాలమ్మా చందూ. ఇలాగే మంచి విషయాలు చెబుతూ ఉండు. నాలాంటి వాళ్లం నీకు తోడుగా ఉంటాం.
@EDMVibes24
@EDMVibes24 2 ай бұрын
Ipudu Covishield, Covaxin teesukunavalu kangaru padutunara, Coronil teesukunavala, Anandaya medicine teesukunavala?
@venkateswarlukota7787
@venkateswarlukota7787 2 ай бұрын
I myself am a sufferer. After taking the second dose in 2021 I developed numbness in feet and palms. The doctors said surgery was the only way.I had undergone neck/spine surgery in Oct 2022. subsequently I had to undergo Physio therapy. I am ,still continuing those exercise. There is no relief. Till today because the modern medicine does not have a cure for numbness. Can someone suggest a solution?
@mohammadmohammad-cu5zr
@mohammadmohammad-cu5zr 2 ай бұрын
Madam mana deam lio thayaraina covaxin manaku enduku ivvaledu? Py nunchi enduku antha kharchu petti other vaccine icharu? Bhavishyathulo ila jaragakunda undalante em cheyali
@bhavanikumar9513
@bhavanikumar9513 2 ай бұрын
చాలా హెల్త్ సెంటర్లలో నకిలీ వ్యాక్సిన్- డిస్టిల్డ్ వాటర్ వ్యాక్సిన్ వేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pampapathibanda
@pampapathibanda 2 ай бұрын
తుళసిచందు గారు కొరోనా వ్యాధి అనేదేలేదు వైద్యరంగం ఆందోళనచెందుతుందని చాలామంది బయటపెట్టడం లేదు
@naveen1508
@naveen1508 2 ай бұрын
Avuna mari enti asalu idi
@raheemask5083
@raheemask5083 2 ай бұрын
Edi correct
@raheemask5083
@raheemask5083 2 ай бұрын
Janalanu bhayapetti govt secret rocket cheyataniki Carona ane oka word upayoginchindi anthe
@manjulabolla7334
@manjulabolla7334 2 ай бұрын
Yes
@sunkarimallesh9591
@sunkarimallesh9591 2 ай бұрын
Mari chanipoina vaari sangathenti
@vickyrayala
@vickyrayala 2 ай бұрын
20.10.2022 maa brother expired ... what to do...asalu trial stage lo unna vaccines veskovaddu ana vinakunda covishield eskunadu...valla software office lo covid vaccination certificate lekuntey ravaddu anaru... we lost him😓
@raghavachellu6951
@raghavachellu6951 2 ай бұрын
Found one more rational thinker and rational channel - Awesome Job Tulasi Chandu ra. Keep it up
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 2 ай бұрын
మిత్రులారా ప్రజలారా మాధవ్ లారా పండితులారా ఒక్కసారి ఆలోచించండి ఈసారి BJP కి , ఓటు వేస్తే మన నాశనం నాశనానికి మనమే ముహూర్తం పెట్టుకున్నట్టు అవుతుంది , ప్లీజ్ దయవుంచి నీకు ఇక ముందు జరిగే దశలు వారి ఎలక్షన్ లో BJP కి ఓటు వెయ్యొద్దు వెయ్యొద్దు 🙏🙏
@helloeveryone2848
@helloeveryone2848 2 ай бұрын
మీరు ఏ విదంగా నాశనం అయ్యారో కొంచెం చెప్తారా?
@Hanu-kt5bs
@Hanu-kt5bs 2 ай бұрын
నిజం చెప్పినారు
@2019kumar
@2019kumar 2 ай бұрын
రాజ్యాంగాన్ని బైబిలు గా చెయ్యాలనే మీ ఆలోచన ఎప్పటికీ నెరవేరదు...
@suseelakoripalli6015
@suseelakoripalli6015 2 ай бұрын
BJP ని సపోర్ట్ చేస్తున్న aa పార్టీ ల కు సపోర్ట్ చేయకూడదు
@johnyRockz143
@johnyRockz143 2 ай бұрын
​@@2019kumar పోని రామాయణం, భగవత్ గీత చేస్తే ok na Bro mee అంధ బత్తాయి లకి 😂... అతను బైబిల్ అని ఎక్కడ mention చేశాడు బత్తాయి 🍊 bro 🤡
@satyanarayananarahari2946
@satyanarayananarahari2946 2 ай бұрын
భయపెట్టకండి, కొన్ని లక్షల మంది కి ఏం కాలేదు, ప్రాణాలు కాపాడబడ్డాయి
@deepalasasisekhar8346
@deepalasasisekhar8346 2 ай бұрын
ప్రతి విషయములోనూ మోడీని తప్పు పట్టడమే ధ్యేయంగా వార్తలను విషముపోసి వండి వడ్డీంచడమే ఈమె పని.
@ovenkatesh93
@ovenkatesh93 2 ай бұрын
Government free ga ఇచ్చింది అక్క వ్యాక్సిన్.అదే ఆ టైం ఇవ్వకపోతే ఏమనెవరు.సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఒక్కటి ఐనా ఉంటే pls reply ఇవ్వండి
@anilkondapally3853
@anilkondapally3853 2 ай бұрын
చిన్న చిన్న సైడ్ ఎఫెక్టులు ఐతే పర్లేదు కానీ...ప్రాణాలే పోతున్నాయిగా...చిన్న విషయం కాదు...కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి😢
@OnlineRummy-kz7jr
@OnlineRummy-kz7jr 2 ай бұрын
Mana deshamlo thayaru chesina vaccine ni vere deshalki export cheyincharu mana vaccine manake use chesthe saripoyedhiga
@RaviKumar-io2nx
@RaviKumar-io2nx 2 ай бұрын
Corona time lo chala Mandi bjp goverment ki konni coktlu founds echaaru avi evaru use chesukunnaru mari
@menaravindar285
@menaravindar285 2 ай бұрын
Elergy kilanopulu pakshapatham hearthetake vastunai
@psirisha2346
@psirisha2346 2 ай бұрын
Tq for information
@nareshbasamalla
@nareshbasamalla 2 ай бұрын
10:42 అప్పుడు certificate mandatory ఎందుకు చేసారు,
@jaikrishna1985
@jaikrishna1985 2 ай бұрын
WHO approved Kada anduke certificate mandatory chesaru in order to spreading infection
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 2 ай бұрын
నేను వాక్సిన్ వేసుకున్న రోజు తీవ్ర జ్వరం వచ్చింది.
@BharathKumar-ng1fm
@BharathKumar-ng1fm 2 ай бұрын
Fever vasthyny adhi work ayinatu
@munikumar6427
@munikumar6427 2 ай бұрын
Adi common ye
@Poratam80
@Poratam80 2 ай бұрын
Vaccine working formula theliyadha babu...
@snehalatha2122
@snehalatha2122 2 ай бұрын
Delivery time lo kuda vaccine veskuna report compulsory ani chepparu. Journey chesina adigaru, mari thappani sari veskunnam.
@RajDave12
@RajDave12 2 ай бұрын
ఈ వాక్సిన్ వేసుకున్నకే నాకు బాగా గుండె దడ పెరిగింది. Blood test చెస్తే రక్తం చిక్కబడిండి అని asprin and bp tablets 3 years nundi వాడుతున్న రక్తం చిక్కబడటం వల్ల asprin వాడని వారు సడెన్గా heart attacks తో young people చనిపోయారు. నా suggestions మీరు blood test చేయించుకుని రక్తం చిక్కపడితే asprin tablet వాడండి don't neglect
@gantavinay7455
@gantavinay7455 2 ай бұрын
మేడమ్ మీరు నిజం నిర్భయం గా చెప్పరు.. హ్యాట్సాఫ్ 😊
@user-dl7pm9xk2s
@user-dl7pm9xk2s 2 ай бұрын
మేడమ్ రోహిత్ వేముల గురించి వీడియో ఒకటి చెయ్యండి
@jaikrishna1985
@jaikrishna1985 2 ай бұрын
Fake certificate chesukoni musugulo unna SC ki full support RaGa…. Wow what a hypocrisy
@user-bala686
@user-bala686 2 ай бұрын
Pure Genuine Information thanks for teaching in a good way ❤
@dv9239
@dv9239 2 ай бұрын
theeskoni 4 years ayyaka ippudu chepthunnaru enti ee lekkaki vaccine theeskoni vade happy
@allabakshushaik9576
@allabakshushaik9576 2 ай бұрын
నేను కోవీ షీల్డ్ తీసుకున్నాను తీసుకున్న సమయంలో చాలా మందికి జ్వరం వచ్చిన ది కాని నాకు జ్వరం రాలేదు. ప్రస్తుతం అయితే మెూకాళ్ళ నుండి పాదాల గిరసలు వరకు కంటిన్యూ గ నొప్పులు ఉన్నాయి
@samuelkandle8947
@samuelkandle8947 2 ай бұрын
Naaku same problem
@priya.99
@priya.99 2 ай бұрын
No....vaccine veskommani balavanthapettaaru. Workplaces lo certificate submit cheyamani adigaaru...ika thappaka Study chesi COVAXINE dec 2021 lo ONLY ONE DOSE theeskunnaanu
@shaikkhaleelbasha9130
@shaikkhaleelbasha9130 2 ай бұрын
Super journalist Tulasi Chandu
@naraharisettinaresh
@naraharisettinaresh 2 ай бұрын
మా కంపెనీ లో అందరికి Covisheld ఇచ్చారు. అది తీసికొన్న తరువాత 100 లో 20 మందికి Pletlets పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నాకు కూడా సేమ్ ప్రాబ్లం 2 years నుండి Pletlets 1.5 లక్షలు దాటడం లేదు. చాలా హెల్త్ issues వస్తున్నాయి
@thirupathinayakvestige62
@thirupathinayakvestige62 2 ай бұрын
Sapliment vadandi sir
@arsshow7909
@arsshow7909 2 ай бұрын
Great analysis n truth... Hats off Thulasi Akka... You tube channels anni.. Cinima interviews.. White heir, black ga change kavadam... Full black persons kuda... Snow la kavadam... Veetithone people tho mind game aduthunnaru.. Mee nundi marinni truths Ravali Akka..
@pooladasujagan3188
@pooladasujagan3188 2 ай бұрын
Super information akka
@RaviKumar-zw4lh
@RaviKumar-zw4lh 2 ай бұрын
Excellent analysis sister 🎉
@shivaramakrishnaannamala1194
@shivaramakrishnaannamala1194 2 ай бұрын
Hi akka na peru shivarama Krishna na age 30 nenu kuda covishild 2vaccince vesukunna Naku ehh year January lo brain lo bleed ayyi paralyzed aypoyanu 4months nundi elantu income ledu chala appulu ayyayi akka court ki velte emaina nashta pariharam avvtunda. akka
@Rayalaseemaabbai
@Rayalaseemaabbai 2 ай бұрын
My platelets count has gone down to 10k.. After being very careful for the next 2 months I recovered
@prashanthpathepuram
@prashanthpathepuram 2 ай бұрын
Maa urlo vaccine veskuntene biyyam estam ani balavanthanga veyincharu
@thodupunurirajgopal7650
@thodupunurirajgopal7650 2 ай бұрын
Scientists Kani specialist doctors nu e vishayamu lo interview cheste asalu vishayamu telustundi
@bujjulubujju8845
@bujjulubujju8845 2 ай бұрын
COVID Shield Valle ekkuva heart attacks Heart problems Vastunnayi Idi Nijam Ide Nijam adi 1..r 2 ..weeks lo side effects telidam kadu .... Appati Effects ipudu bayataki vastunnayi ....Desham lo Mejor ga heart Problems vastunnayi chusukondi Andariki ekkuva heart lo blood clots heart veins close ayipovadam Eve vuntunnayi Daniki pariskaram Kavali
@bandarumohan232
@bandarumohan232 2 ай бұрын
Meeru chepindhi 100% correct sister.. Covi shield vaccine thikunna one month lo naku two times brain 🧠 stroke vachindi.. Nakuna chinna pvt job , wife,china pillalatho(Babu 1 year and paapa 3years)unna Naku sudden ga ala vachesariki nenu kangaru padipoya.. Nakemavthado ani kaadhu na pillalu,wife future kosam.. Aa time lo nenu vaccine tarvata ela ayndhi ani chepthe yevaru vinevare kaadhu.. Pneurology senior doctor ni consult chesi cheppina vaccine ki deeniki sambandham ledhu annaru.. Mee job tensions valana vachuntadhi ani cheppevalle thappa,evaru vinevaru kaadhu.. Vaccine tarvata naaku chala nelalu nidra pattedhi kaadhu.. Rojuki 3-4 hrs matrame nidra pattedhi.. Eppatiki 3years avochindhi medicine Vadthunaanu.. Na relatives lo kontamandi brain stroke vachi chanipoyaru,kontha mandhi treatment lo unnaru.. Friends ithe 2times heart strokes vachina vallu kuda unnaru.
@jaikrishna1985
@jaikrishna1985 2 ай бұрын
What about WHO Approval
@commenter1317
@commenter1317 2 ай бұрын
😢vinadanike bayam ga vundhi anna.....
@jaikrishna1985
@jaikrishna1985 2 ай бұрын
@@commenter1317 vaccine mottam tappu WHO de... Yendukante vadu approval govt vaccine drive nadipedekadu
@vivekanand1146
@vivekanand1146 2 ай бұрын
Naku brain tumor vachindi 3rd dose vesukunna 1 month lopalane vachindi Dani kante6month mendu MRI Brain chepichanu appudu yemi ledu 3rd dose vesukunna ke Naku tumor. Vachindi eppatiki kuda chala problem s vastunnavi Naku yedaina special treatment untte cheppandi
@PS76996
@PS76996 2 ай бұрын
వాక్సిన్ వల్ల హార్మోనల్ ఇంబాలన్స్ ఎదుర్కున్నాను.. అలాగే పెరికార్డిటిస్, మయోకార్డిటిస్, ఆటోఇమ్మ్యూన్ డిసీజెస్, హార్మోనల్ ఇంబాలన్స్ అనేవి పెరిగాయని పరిశోధనలలో తేలింది..
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 2 ай бұрын
Sister i am 31 years old female after taking covi shield vaccination frequently getting fatigue and joint pains. When i sit on the floor i am unable to get up quickly. Completely my health spoiled after the vaccine.
@srinivasaamarnath
@srinivasaamarnath 2 ай бұрын
Amezing true video amma God bless you
@anthonyreddy5154
@anthonyreddy5154 2 ай бұрын
Great awareness . Use your vote power wisely
@malleshm3744
@malleshm3744 2 ай бұрын
Facing problem of blood clotting
@venkateshnatukula9849
@venkateshnatukula9849 2 ай бұрын
Nenu ma wife covishield tisukunna 2 months lo iddariki thyroid vachindi. Ma age 32 and 29.
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 2 ай бұрын
good Thank You Medum.16.05.24.Ashok babu Bosu Basavaiah Anu Aradhana Yani.Kota
@lakhmichaitanya7587
@lakhmichaitanya7587 2 ай бұрын
Vaccine tesukunna nundi naku neerasam baga perigipoyndi.left hand gunjuthundi baga.enka harmonal problems kuda experience chesthuna
@moviezadda9100
@moviezadda9100 2 ай бұрын
Ma family…. Maa relatives kuda vaccine 💉 chepinchukoledu…. Memandaram baane unnam. ALHAMDULILLAH.
@Kohli18nov05
@Kohli18nov05 2 ай бұрын
After covishield tesukuna tarwata chest pain and clots vastunaye blocks max people's ki stents vesukuntunaru 30 to 35 age between lone
@sunilbangaru3306
@sunilbangaru3306 2 ай бұрын
Sister నిజం నిప్పు లాంటిది అని నీరుపిచ్చేరు 🙏hattsup
@shyammsc1
@shyammsc1 2 ай бұрын
నాలుగు సంవత్సరాల క్రితం Dr.BHANU PRASAD GADDE అన్న చెప్పారు
@thotlanaresh1215
@thotlanaresh1215 2 ай бұрын
super madam... 😊🙏
@U.G.P2748
@U.G.P2748 2 ай бұрын
Super akak
@srinivasulukotla8248
@srinivasulukotla8248 2 ай бұрын
Super thulasi garu
@Crushna2017
@Crushna2017 2 ай бұрын
Your videos are more informative. But small suggestion. Please make your videos not more than 10mins...
@snehalatha2122
@snehalatha2122 2 ай бұрын
Body pains, neerasanga undatam, chinna pani chesina alasata ravatam. Narallo pattu lekapovatam
@chandramouligeology6447
@chandramouligeology6447 2 ай бұрын
Nice akka
@gouthamaharshi1783
@gouthamaharshi1783 2 ай бұрын
Good evaluation to public
@saikumarsatyavarapu2049
@saikumarsatyavarapu2049 2 ай бұрын
Cowin site unable to login OPT not generating may govt stoped to login
@manatelanganaa
@manatelanganaa 2 ай бұрын
Tulasi gaaru cheppey vattilo Sagam Nijaalu sagam Pachhi Abaddhaalu untaayi. Be careful everyone.
@mohanrao5632
@mohanrao5632 2 ай бұрын
Kani andaru suprem court varaku vella leru kada madam vallaki justice yela jarugutundi vaccine tayaruchesenavaadu maatram kotlu sampadinchukuni foreign lo settle ayyadu vanni govt yemi peekaledu mari victims ki justification jaragalante yella nirishana tappada ee nirishana lo justice kosam propertys ammukovaalaa
@priyarao3324
@priyarao3324 2 ай бұрын
No, balVantham chesaru, vaccine veskoni office lo certificate upload cheyakapothe job continue ledu, Mari edi balavantham kadantara madam
@arikaalexander4635
@arikaalexander4635 2 ай бұрын
ఆంధ్ర లో కొత్తగా చర్చలు జరుగుతున్న న్యూ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పండి మేడం❤
@simmavijay
@simmavijay 2 ай бұрын
Mana lands documents govt handover lo untai. Idhey land titling act ante bro.
@naveen1508
@naveen1508 2 ай бұрын
​@@simmavijaybest mi state china la devlop avutadi
@simmavijay
@simmavijay 2 ай бұрын
@@naveen1508 already ee 5 years dictatorship loney vunnam bro. Unofficial communist party mammalni rule chesindhi.
@Gouthamm24
@Gouthamm24 2 ай бұрын
Real estate valu kabja cheya leru...
@van-xv3xi
@van-xv3xi 2 ай бұрын
,ఎప్పుడు anti bjp లేదా anti modi వీడియోలు మాత్రమే ..., బోర్ కొడుతుంది లోకల్ పాలిటిక్స్ కూడా చూడండి...
@pullannaprembunga3145
@pullannaprembunga3145 2 ай бұрын
కేంద్రప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది
@m.ravikumar5341
@m.ravikumar5341 2 ай бұрын
Yes mam chala mandiki negative jarigindi,kani am cheyyagalam, nenu kuda chala mandini chusani nenukuda problem face chesthunnanu.
@RAMADEVI-jf9tp
@RAMADEVI-jf9tp 2 ай бұрын
Maa athammaku 84 years 82 unnapudu vaccine 3 doslu thiskundi ipudu kuda bagane undi intlo vanta kuda chesthundi.
@JesusChrist_TrueGod
@JesusChrist_TrueGod 2 ай бұрын
Iam suffering from heart blocks
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 2 ай бұрын
నష్ట పరిహారం అడగడం, ఇవ్వడం ప్రక్కన పెడితే సన్మాణాలు అర్బాటలు చెల్లింపులు ఆలోచించాలి. Meccukolu ఎప్పుడో కలుషితమయ్యాయి అని చాలామంది వదిలేశారు.
@syamkanakala9062
@syamkanakala9062 2 ай бұрын
Super super video
@andhvishwaskiladai1792
@andhvishwaskiladai1792 2 ай бұрын
Namaste madam 🙏 Madam mana oka human with science KZbin channel sampadak sanipoyaru Brain lo rakhtam gadagtindi ani tilisindi .hindi lo undi aa channel chusi lakshala janalu Andh vishwasam vadleshru🙏
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 6 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 76 МЛН
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 650 М.
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН