No video

కావాలనే నన్ను సినీ పరిశ్రమకు దూరం చేశారు : Singer V Ramakrishna | Sakshi TV FlashBack

  Рет қаралды 124,780

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Күн бұрын

కావాలనే నన్ను సినీ పరిశ్రమకు దూరం చేశారు : Singer V Ramakrishna | Sakshi TV FlashBack
#SingerRamakrishna #RamakrishnaSongs #VRamakrishna #SakshiTVFlashBack #sakshitv

Пікірлер: 149
@TMTANVESH
@TMTANVESH 2 жыл бұрын
ఈతరం గాయకుల్లో ఎవరు ఇష్టం...!?? మంచి ప్రశ్న అడిగారు స్వప్న గారు... థ్యాంక్స్
@chyadagiracharyulu6657
@chyadagiracharyulu6657 2 жыл бұрын
శ్యామసుందరా, ప్రేమమందిరా పాట మరీ మరీ వినాలనిపిస్తుంది, great రామక్రిష్ణగారు.
@soundaryam1456
@soundaryam1456 2 жыл бұрын
రామకృష్ణ గారు పాడిన ముత్యాల ముగ్గు సినిమా లో కొత్త పెళ్ళి కూతురు పాట ఎంత బాగుంటుంది.
@rajashekhar2212
@rajashekhar2212 2 жыл бұрын
రామకృష్ణ గారిని ప్రోత్సహించి ఉంటే మరెన్నో మంచి పాటలు మనం వినగలిగే వాళ్ళము. ఆయనను ఈ విధంగా అణగద్రొక్కడం విచారకరం దురదృష్టకరం.
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 2 жыл бұрын
ఆకాశం దించాల, ఎదో, ఏదో అన్నది మై ఆల్ టైం ఫేవరెట్స్
@ST-gr6tc
@ST-gr6tc 2 жыл бұрын
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర లో రామకృష్ణ పాటలతో ఆ పాటలు అంత హిట్ అయినాయి
@suryanve
@suryanve 2 жыл бұрын
In my very sincere opinion , Swapna is the only interviewer ( among both males & females ) who conducts the interview in a very sober , systematic, cogent , clean and perfect manner ! She is well - informed , professional , and authoritative on all the aspects of the topics of all the interviews ! She herself is an accomplished singer of the highest order ! All superlatives only ! Quite a chance encounter to have watched some episodes of this programme and thoroughly enjoyed every moment of them ! I wish Ms. Swapna the Best of the Best and she grows from strength to strength ! Love you Ms. Swapna! You are the sole reason of my Happiness ! Thank you, Sakshi channel ! Love
@b.thrimurthymurthy4212
@b.thrimurthymurthy4212 2 жыл бұрын
అద్భుతమైన గాయకుడు రామకృష్ణ గారు
@vasaumadevi5744
@vasaumadevi5744 2 жыл бұрын
Akasam dinchala pata Naku chala ishtam Rama Krishnagaru.
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
@@vasaumadevi5744 నాక్కూడా చాలా ఇష్టం
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
ఇక్కడే కలుసుకున్నాము..(జీవితం movie) రామకృష్ణ గారు పాడిన ఒక బ్రహ్మాండమైన పాట.
@sekhartadiparthi6505
@sekhartadiparthi6505 2 жыл бұрын
Adbhutha myna paata.
@musicofarun
@musicofarun 2 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ. రామకృష్ణా గారికి నా నమస్సులు 🙏🏾🙏🏾💐💐
@ramadevichukka4375
@ramadevichukka4375 2 жыл бұрын
దేవుడు పాటలు పాడుతూ ంటే మానస్సు ఎంతో హయగ ఉంటుంది 😍😍👌👌🎷🎷🎷🎷🎷🎤🎤🎤🎤
@srinivaskumar8422
@srinivaskumar8422 Жыл бұрын
Thanks for remembering Legend Singer, Sri Ramakrishna, the Great singer., Mr. Bloody Chakravarthi (Music director, who ruled the Music Industry) along with Mr. Balu, spoiled the career of Mr. Ramakrisna Garu. Unfortunately He could sing only very few sons, limited to around 5,000 songs. But all are Super Duper HIt songs. If there are no Dirty POlitics, he could have sung another 10,0000 songs. Ramakrishna sir, We Love you and We miss you.
@benjamintadepllirajkumar2546
@benjamintadepllirajkumar2546 2 жыл бұрын
దూరదర్శన్లొ పాపులర్ సాంగ్ "జిలి బిలి పలుకులలొ" అప్పట్లో నా టేప్రికార్డులొ రికార్డ్ చేసింది ఇప్పటికీ నా దగ్గర కేసెట్ భద్రంగా ఉంది
@virlankivijaykumar1666
@virlankivijaykumar1666 2 жыл бұрын
Correct....Balu garu is a versatile singer. Mimicry artist. He can mould any hero voice. He came up with his own talent. No need to suppress somebody. Rama Krishna is also a good singer...devotional like voice
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 2 жыл бұрын
What a voice exllent Ramakrishna sir is my favourite singer
@sareddyenglishgrammar79
@sareddyenglishgrammar79 2 жыл бұрын
My favourite excellent singer.I never forget his Melodious songs.
@nehamahanthi687
@nehamahanthi687 2 жыл бұрын
My most favt singer legend.. 🙏🌹🌹🌹 I admire his voice.. ❤️
@giriputrudu981
@giriputrudu981 2 жыл бұрын
కొన్ని కామెంట్స్ చెయ్యకూడదు కాంట్రవర్సీ అవుతాయి .... ఎవరు తొక్కేసారో అందరికీ తెలుసు పేరు చెప్పే ధైర్యం చెయ్యలేరు అంతే
@ashff8131
@ashff8131 3 күн бұрын
Ramajrishnagariki.avakasalu.. Evvaledhu alage.madhavapeddhi garu. Pitapuram garu .etc .thokkeyabadaru.aa. Okkagayakudi.valla..sai
@tulasisankar5698
@tulasisankar5698 2 жыл бұрын
Super sir
@girimannepalli5371
@girimannepalli5371 2 жыл бұрын
Super Singer Ghantasala Garu said Ramakrishna voice is excellent
@tulasisankar5698
@tulasisankar5698 2 жыл бұрын
Supar sir
@nagamuni7461
@nagamuni7461 2 жыл бұрын
ఇంత చక్కని గాయకుడిని అదేపనిగా కుట్రలు చేసిన కొందరు సినీ కుహనా వ్యక్తులు నిర్మాతలు దర్శకులు కథానాయకులను బ్లాక్ మెయిల్ చేసి వారు రామకృష్ణ గారిని తీసుకోకుండా చేసి ఇంకా ఎదగనీయకుండా తొక్కేశారు. ఈ కుట్రలు లేకుంటే వేలల్లో మంచి హిట్ పాటలు పాడుండేవారు.
@subhasinimortha4292
@subhasinimortha4292 2 жыл бұрын
ఇంకెవరు బాల సుబ్రమణ్యం తొక్కేసాడు పాటలు రసేవాడు మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు డైరెక్టర్ లు బ్రాహ్మన్నులు ఒక కోటరీ ఈయన క్రిస్టయిన్ అమ్మాయిని చేసుకున్నాడని సుశీల కూడా తొక్కేసారు
@parvatibheri3803
@parvatibheri3803 2 жыл бұрын
@@subhasinimortha4292 she is not a Christian .She is daughter of Vijayalakshmi Kanna Rao ,who sang in few pictures .
@r.venkateswararao3892
@r.venkateswararao3892 2 жыл бұрын
@@subhasinimortha4292 నీకున్న గజ్జి అందరికీ అంటించడం తగదు
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Great singer🎤 🙏🙏🙏
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
@@subhasinimortha4292 సుశీల గారి అక్కకొడుకే ఈయన.. సుశీల గారే పరిచయం చేసారు
@govindaraovarudu1613
@govindaraovarudu1613 2 жыл бұрын
Best singer
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
చక్కని ఇంటర్వ్యూ చక్కిని గాయకులు రామకృష్ణ గారు ధన్యవాదములు
@parthasarathy5369
@parthasarathy5369 2 жыл бұрын
Sree sree sree Rama Krishna gariki padabivandanamulu🙏 Madhuram madhuram me Paata Aadeva devuni aassisulu Meku me family members ki Menndu uunndali Om namo narayana narayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhupallycharles5762
@bhupallycharles5762 Жыл бұрын
No body keeps one person away from any industry.we have to prove urself.ANR commented during those days that Ramakrishna garu నిలుపుకోలేక పోయారు.
@muvvalaamarnadh8403
@muvvalaamarnadh8403 2 жыл бұрын
SPB versatile singer.U r unique voice like ghantasala ,jesudas
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
11/7/22. ఇప్పటికీ, ఈ రోజుకి , ఇక్కడే కలుసుకున్నాం. అనే పాట వింటూనే ఉన్నాం. ఎదగటానికి ఎందుకురా తొందర, ఆకాశం దించాలా, చెక్కిల మీద, అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకం,. మీరు పాడిన పాటలు అన్ని సూపర్ హిట్స్. జ్యోతి మేడం గారిని ఫస్ట్ టైం చూస్తున్నాం. స్వప్న గారు మీ స్వరం, గాత్రం, మాట, చాలా బావుంటాయి. కానీ మీరు స్టేజ్ పై కాని, సినిమాలలో కాని, టీవీలలో కాని , ఎక్కడా పాడకపోవటానికి కారణం చెప్పగలరు. లేకపోతే ఎంత మంచి కార్యక్రమం అయిన ఇక చూడం.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
ఒక్క సుశీల గారు తప్ప ఈయనికి సపోర్ట్ ఇచ్చినవాళ్లు ఎవరూ లేరు. యస్పీది చాలా గ్రాండ్ హోమ్ వర్క్. రకరకాల దశలలో ఆయనకు చేయూతనిచ్చినవారు ఎందరో.రామకృష్ణ గారికి అంత మంది సహకారం ఉన్నట్టు లేదు.ఎస్పీబి గారికి kodandapani, mgr, sivaji, msv, kvm, satyam ఇలా ఎందరో ఛాన్సులు ఇచ్చారు. కన్నడంలో జీకే వెంకటేష్, రాజన్ నాగేంద్రలు ప్రోత్సహించారు. ఒక హిట్ పాట ఒకే కాలంలో తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మారు మ్రోగడంతో బాలూ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. ఇదంతా బాలూ కోసమే ఏర్పడిన ఒక గొప్ప ఊహకు అందని అదృష్టం. ఇందులో కుట్ర ఏమీ లేదు. బాలు గోల్ ఓరియంటెడ్ నిరంతర శ్రమజీవి. బహుముఖ ప్రజ్ఞాశాలి. వక్త. ఇలాలేక పోవడం, జరగకపోవడం మిగతా వాళ్ళ దురదృష్టం కాదు. అలా జరగాల్సి ఉంది. జరిగి పోయింది.
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
సుశీల గారి అక్కకొడుకే ఈయన..ఈయన్ని ఇండస్ట్రీ కి సుశీల పరిచయం చేసినందుకు, బాలు గారు శైలజని తీసుకొచ్చారని ఇమ్మంది రామారావు గారు చెప్పారు
@prakashs410
@prakashs410 2 жыл бұрын
sir patalu chalabaguntay prastutham ekkadunnaru elavunnaru sir ramakrishnagaru
@rameshbanda4815
@rameshbanda4815 2 жыл бұрын
Chala santhosham ga undi ramakrishna garini e vidhanga choopinandhuku
@mulagalaxmanrao3421
@mulagalaxmanrao3421 2 жыл бұрын
Very good Singer
@ramanikandula2627
@ramanikandula2627 2 жыл бұрын
Me voice chala melody 🙏🙏🙏💖🙏🙏🙏👏👏👏
@sathyamohanraolanka471
@sathyamohanraolanka471 2 жыл бұрын
My most liked
@ramanaadr9656
@ramanaadr9656 2 жыл бұрын
Ramakrishna gaariki na hrudhayaka namaskaaraalu.🌹🙏🌹
@pssswaroop2010
@pssswaroop2010 2 жыл бұрын
చక్రవాకం లో వీణ లేని తీగను ,పాట చాలా బావుంటుంది!
@varaprasadgoudbejawada1260
@varaprasadgoudbejawada1260 2 жыл бұрын
The gret singer
@narmadhapemmasani4336
@narmadhapemmasani4336 2 жыл бұрын
Excellent singer
@aramakotishrao1073
@aramakotishrao1073 2 жыл бұрын
Very.super.
@RAJABABU-mc8rm
@RAJABABU-mc8rm Жыл бұрын
రామకృష్ణ గారిది మెటాలిక్ టోన్.
@sugsmadhu8064
@sugsmadhu8064 2 жыл бұрын
Super singing sir
@kondurikasi8695
@kondurikasi8695 2 жыл бұрын
Swapna garu dhanyavaadamulu
@maddikasukhaparamathma55
@maddikasukhaparamathma55 2 жыл бұрын
Meeru Vunte Bagundu Sir, Kanee Vunnaaru Maa Hrudhayam Lo
@mudaliyarnz3797
@mudaliyarnz3797 2 жыл бұрын
What Latamangeshkar done to Vani Jairam, SPB done to Ramakrishna.It was a power game.At the end of the day Almighty God is the biggest game player!Its evident now.
@parvatibheri3803
@parvatibheri3803 2 жыл бұрын
Even Suman Kalyanpur was not allowed to see the light of the day .She too was suppredded
@ushakiron8930
@ushakiron8930 Жыл бұрын
Swapna looks very genuine in everything she does
@ravikari1233
@ravikari1233 2 жыл бұрын
Very honest !
@nalinikanthpamaraju2984
@nalinikanthpamaraju2984 2 жыл бұрын
Producers and directors are responsible for maintaining diversity of various singing talents.There is the beauty.Unfortunately they did not bother.we.miss Ramakrishna garu
@kondurikasi8695
@kondurikasi8695 2 жыл бұрын
Swapna garu meeru kuda sangeetham nerchukunna excellent 🎤singer.
@1377sv
@1377sv 2 жыл бұрын
She is a very good singer....Classical nerchukunnaru anukuntaa
@-BaNaPa
@-BaNaPa 2 жыл бұрын
Ramakrishna garu was supressed and depressed by Chakravarthy and SPB.
@sambasivareddyvazrala517
@sambasivareddyvazrala517 Жыл бұрын
Beautiful Couple and Decent chat
@parvatibheri3803
@parvatibheri3803 2 жыл бұрын
Susarla Dakshinamurthy, recognized a voice similar to Gantasala in him .So too he gave him an opportunity to elevate himself by singing for Pothuluri VeeraBrahmam.
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
👏👏👏👏👏
@mohammedkhasimshaik4645
@mohammedkhasimshaik4645 2 жыл бұрын
SP,Balu main reason for singer Ramakrishna's Down fall.
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
🙏🏻👌👌
@Pulihara
@Pulihara 2 жыл бұрын
SPB is the secret of your failure
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 2 жыл бұрын
ఆకాశాన్ని దించలేదు... నెలవంకను తుంచలేదు... మిమ్మల్ని మాత్రం ముంచారు..... అంతే కదా!
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 2 жыл бұрын
చక్రవర్తి, బాలు ఇద్దరు మహానుభావులే ముంచారు...
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 Жыл бұрын
Sir మిమ్మల్ని దూరం చేయడం కాదు మా అదృష్టం కి vilan గా మారారు
@venkataraochenchalarugadab6487
@venkataraochenchalarugadab6487 2 жыл бұрын
Quality singer.
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 2 жыл бұрын
😭😭😭😭🙏🙏🙏🙏. 🌹🌹🌹🌹. అమరులకు నమస్సులు. గంటసాల గారి తరువాత నా అభిమానాగాయకులు.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
అయ్యో! గంటసాల కాదు ఘంటసాల.
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
ఇంకా అదే గాత్రం ఎక్కడా తగ్గలేదు
@catschanti293
@catschanti293 2 жыл бұрын
Adbhutam Andi Ramakrishna garu Ghantasalavari Bhagavadgeeta padi ma chevulakunna tuppu pogottaaru Marosari Dhanyavadalu 🙏🙏
@ashff8131
@ashff8131 3 күн бұрын
Gantasala.garu.gayakudiga. Sangeetha.dharsakudiga..andharu.gayakulaku.avakasa.lu.echevaru. sai
@mythilimegha
@mythilimegha 2 жыл бұрын
RAMAKRISHNA IS A GOOD SINGER. His wife Smt Jyothi Kanna is also a good singer. We heard in a conert along with Anand garu in Anakapalle arranged by Rotary club Anakapalle when I was Secretary . I wish them all the best.
@govardhanamjanardhanachary8537
@govardhanamjanardhanachary8537 2 жыл бұрын
We miss you sir good singer om shanti.
@dasaris6708
@dasaris6708 2 жыл бұрын
A great person and singer next to sri Ghantasala
@ramalingaswamypadala8275
@ramalingaswamypadala8275 2 жыл бұрын
Ghantasala garu vunnanta varaku RMikrishna gariki baga support vundedi. Shankarabharanam ravatam tho SPB Shine ayaru Ramakrishna gariki chances taggayi.
@kurumaddalijagadishkumar8432
@kurumaddalijagadishkumar8432 2 жыл бұрын
రామకృష్ణ గారు మంచి సింగర్. కానీ ఒక రకమైన మూసలో ఉంటుంది పాడే విధానం. బాలు గారి గొంతుక లో పాట జలపాతంల ఉంటుంది. Balu గారు రానివ్వలేదు అనటం చాలతప్పు. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు మంచి సింగర్ అని. లత జి పాటలు ఎవరితో కూడా పోల్చలేము.
@veerababu9496
@veerababu9496 2 жыл бұрын
Latha ji janakamma kante baaga paadaleru
@chinthanagabhushana4631
@chinthanagabhushana4631 2 жыл бұрын
@@veerababu9496 karektga chepparu bro janakamma gaari expreshan enthavaraku egaayani evvaledhu Ha maha thalliki vela pranaamaalu
@prasanthd365
@prasanthd365 Жыл бұрын
Correct bro
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 2 жыл бұрын
Devotional songs by sri Ramakrishna garu are very much melodious. Most unfortunate to miss many more songs from him.
@seshasaideevi5526
@seshasaideevi5526 2 жыл бұрын
రామకృష్ణ గారు మంచి గాయకులు. అందులో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే బాలు గారి లాగా గాత్రంలో వైవిధ్యం చూపించకపోవడం వలన వారికి అవకాశాలు తగ్గి ఉండవచ్చు.
@kalavathik6014
@kalavathik6014 2 жыл бұрын
Yes
@prasadart5898
@prasadart5898 2 жыл бұрын
Edho edho annadhi ee masaka veluthuru guti padava lo vinnadhi kotha pelli kuthuru Super songs
@sasibhushansivakoti6866
@sasibhushansivakoti6866 2 жыл бұрын
ఘంటసాల మాష్టారు గారు తరువాత అంతపేరు వచ్చిన గాయకులు రామకృష్ణ గారు
@Anonymous47
@Anonymous47 2 жыл бұрын
Swapna - Naaku nee interviews chala nachhutayi talli (naa kanna chinna daanivani telusu kanaka eka vachana proyogam, hope you are ok amma). You allow your guests to express without interrupting them, which is the best feature. Ramakrishna garu manchi gaayakulu, mee interview baaga jaripaaramma. Also fan of your voice. God bless you.
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 2 жыл бұрын
Really very sad for victimisation of sri Ramakrishna garu.
@grandipadma2208
@grandipadma2208 2 жыл бұрын
🙏🙏🙏💐💐
@laxminarayanar.laxminaraya8276
@laxminarayanar.laxminaraya8276 2 жыл бұрын
ChaLa Manchu fatalism. Were nice sir
@sambasivareddyvazrala517
@sambasivareddyvazrala517 Жыл бұрын
Rama Krishna Garu Great Singer, Because of SP Subramanian politics, Ramakrishna was eliminated for Cinema Songs. Otherwise he would have got great opportunities
@vsujavasu3949
@vsujavasu3949 2 жыл бұрын
🎵🎶 ⚘
@parvatibheri3803
@parvatibheri3803 2 жыл бұрын
Even Jesudas came back to South after ,a trial in Bollywood ,Chit Chor.His song was a highlight in the picture .
@bvsnssastry3955
@bvsnssastry3955 2 жыл бұрын
asalam dinchala, super song...
@gowtammuktevi3567
@gowtammuktevi3567 2 жыл бұрын
No heroes no villiams in this game of competition..survival of fittest..
@rajum5453
@rajum5453 2 жыл бұрын
Ghantasal tharuvatha Balu avochu but ghantasala varasudu mathram Ramakrishna garu ..
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 2 жыл бұрын
బాలు ప్రభంజనం ముందు పనికిరాకుండా పోయి ఎవరో తొక్కేశారు అనడం మూర్ఖత్వం.
@rajkumarpilli5022
@rajkumarpilli5022 2 жыл бұрын
Swapna meeru baaguntaaru
@Viswajeet148
@Viswajeet148 2 жыл бұрын
పాటలు హిట్ అయితే bad luck ఎలా అవుతుంది?
@venkatanarayanaraodesai377
@venkatanarayanaraodesai377 2 жыл бұрын
He has become a victim of the crockeds of the Tollywood
@prabhakard671
@prabhakard671 2 жыл бұрын
Old video
@krishnaasn8089
@krishnaasn8089 2 жыл бұрын
English intru anduku saru me fans lo chala mandi pamarulu unnam
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
S.P.Balasubrahmanyam (1966) taruvaata Ramakrishna (1972) Entered. Heroes, Producers, Music Composers and Directors ! Vaallu Decide Chestaaru. Antekaani SPB garu Yemee VRK ni Tokkeyyaledu . 'Sarada' (1973) Film lo Okka Song koodaa Balu gariki Ledu ! Yenduku ? Aa Picture Director K.Viswanadh, baalu Cousin ! Music Chakravarthy SPB ki Best Friend! Because, Hero Sobhan Babu Baalu Vaddannaru! "Megha sandesam" movie lo All Songs KJ. Yesudas Paadaaru.Balu ki okka Song Ledu ??. So Don't Blame Balu .40,000 paatalu Ramakrishna ni Tokkese Paadara? Singer Mano. 25,000. Songs padadu ! Bcz Balu Voice Film Industry ki Kaavaali. Aakharlo, Balu Voice Yenta baagunnaa, Ayana ki Songs Ivvaledu, Chiranjeevi, Balakrishna...etc.. ANR, Krishnam Raju, Shobhan Babu laku First SPB ne paadaaru. Ramakrishna SPB ni Tokkeysadu. Taruvaata Balu Tana Talent to Andaru Heroes ki, Comedians ki All Languages lo Paadaaru.
@girijakunapareddy6767
@girijakunapareddy6767 2 жыл бұрын
I like him as singer but don’t like him always trying to implicate SP for his misfortunes
@shivaji856
@shivaji856 Жыл бұрын
2:04 I did'nt understand what he is saying.. 'Naa bad luck emitante, naakichina 2 patalu hit ayyevi, migatavi hit ayyevi kaadu'.. How can it be bad luck?
@BVSKumar-fq6sc
@BVSKumar-fq6sc 2 жыл бұрын
Malli elanti gaya Kulu eeppudu vastharo.
@firebrand3515
@firebrand3515 2 жыл бұрын
Iddaru leru. Idhi paatha video. SPB gaari meedha padi edisthe meekenti laabham. Teluguraani vaadu kuda comment chesestunnadu. SPB ORIGINAL. RAMAKRISHNA GHANTASALAGARINI ANUKARINCHEVAARU.
@murali2787
@murali2787 2 жыл бұрын
SPB thokkesadu Ramakrishna ni
@girijakunapareddy6767
@girijakunapareddy6767 2 жыл бұрын
Appudu P. Suseela gari support poyindi pelli tharvatha anukunnaru.
@bobpaalep7481
@bobpaalep7481 2 жыл бұрын
I heard Bala subramaniam didn't allow him to grow. Rama krishna sings well. Some are lucky some are not
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 2 жыл бұрын
Balu and chakravarthy...
@bharathabagyavidatha4508
@bharathabagyavidatha4508 2 жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత అనచివేత..ఇంకెక్కడా కూడా....లేదు.... ఎన్టీఆర్ - కృష్ణ గారిని అల్లు అరవింద్ తన కొడుకు కోసం, బాల సుబ్రమణ్యం, రామకృష్ణ ను ఇలా ఎన్నో
@gowtammuktevi3567
@gowtammuktevi3567 2 жыл бұрын
Obviously he is an excellent singer..but we shud not belittle SP..both are eyes...RK garu is honest..n humble..I'm impressed he is down to earth..
@mohandsgdl
@mohandsgdl 2 жыл бұрын
ఇప్పటికీ నాకు రామకృష్ణ గారు పాటలంటే చాలా చాలా ఇష్టం. పాపం ఆయనకి అదృష్టం తోడు లేదు. అంతే
@svreddy347
@svreddy347 2 жыл бұрын
Andulo sp Balu kuda vuntaru. Balu manchi singer but eersha ekkuva evvarini encourage cheyadu
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 2 жыл бұрын
Very true.hes the main guy to cheat V.Ramakrishna...later he became a God to public but they dont know how he came up..he is a big cheater n rogue...he joined other music directors n cheated n created lots of rumours on Ramakrishna.Other wise Ramakrishna would b a very famous by than.Balu is a bedbug n hypocrite ...
@jsriramprakash2774
@jsriramprakash2774 2 жыл бұрын
Yes sir , you are 100% correct
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 2 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి కాళ్లు పట్టుకుని రామకృష్ణ ను మరీ తొక్కేసాడు. చక్రవర్తి అన్నాడట నిన్ను పైకి రాకుండా తొక్కేస్తాను అని.
@baskumar7537
@baskumar7537 2 жыл бұрын
Old video, Good singer died in 2015
@manchisreedharrao589
@manchisreedharrao589 2 жыл бұрын
ఆయన నటించిన సినిమాలు ఏమిటో??
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 2 жыл бұрын
Jai janasena
@bvsnssastry3955
@bvsnssastry3955 2 жыл бұрын
kaanee meeru aina vaarini malli maaku chupinchi....vinipinchaaru. naaku vaaru padina anni paatalu chaala istam. ANR ki padina anni paatalu
Singer V Ramakrishna About Ghantasala Venkateswara Rao | Sakshi TV FlashBack
15:52
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,2 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 5 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 13 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 26 МЛН
Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack
44:03
Sakshi TV FlashBack
Рет қаралды 247 М.
Singer V Ramakrishna About Akkineni Nageswara Rao | Sakshi TV FlashBack
14:54
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,2 МЛН