Singer V Ramakrishna About Ghantasala Venkateswara Rao | Sakshi TV FlashBack

  Рет қаралды 249,575

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

2 жыл бұрын

Singer V Ramakrishna About Ghantasala Venkateswara Rao | Sakshi TV FlashBack
#SingerRamakrishna #RamakrishnaSongs #VRamakrishna #SakshiTVFlashBack #sakshitv

Пікірлер: 159
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 2 жыл бұрын
ఎన్ని జన్మలెత్తినా ఎవరు పాడినా అంత మాధుర్యం రాదు జీవితం సినిమాలో ఇక్కడే కలుసుకున్నాము ,ఆసినిమాకు మూలాధారం మహానుభావుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు 🙏 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏
@nagamuni7461
@nagamuni7461 2 жыл бұрын
కృష్ణంరాజు గారికి మంచి హిట్స్ ఇచ్చారు రామకృష్ణ గారు. అమరదీపం భక్తకన్నప్ప కృష్ణవేణి బంపర్ హిట్స్
@vedamarg
@vedamarg 2 жыл бұрын
భక్తతుకారం లో పాటలు మాత్రం చాలా అధ్బుతంగా పాడారు రామకృష్ణ గారూ .. ! అందులో మీరు పాడినవన్నీ మధురంగా ఉన్నాయి .. !
@muralidharamekalakumara2705
@muralidharamekalakumara2705 2 жыл бұрын
ఈ చిత్రంలో రామకృష్ణగారు పాడిన మరో అద్భుతమైన పాట వుంది. ఆ పాట, చిత్ర క్లైమాక్స్ ను పీక్స్ లోకి తీసుకు వెళుతుంది. కృష్ణంరాజు గారు ఆ పాటకు తన నటనతో జీవంపోసి, ఏకంగా "నంది అవార్డు"ను పొందారు.ఆ పాట "ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము..
@dagillarajeshwarrao4901
@dagillarajeshwarrao4901 Жыл бұрын
@hussainsabeb1222
@hussainsabeb1222 2 жыл бұрын
రామకృష్ణ గారి గాత్రం చాలా. Special 🙏🏻
@k.tulasaihchary722
@k.tulasaihchary722 2 жыл бұрын
ఏదీ ఏమైనా రామకష్ణ గారికి అన్యాయం జరిగింది. బ్రహ్మంగారు NTR సినిమాలో ఎంత భాగా పాడారు. ఆ తత్వాలు ఎంత హిట్ అయ్యినావి.
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 2 жыл бұрын
రామకృష్ణ గారు పాడిన పాటలు అన్నిటిలో 99 పాటలు ఆణిముత్యాలు మర్చిపోమన్న మర్చిపోలేము అమరదీపం ఈ సినిమాకి నా జీవన సంధ్యా సమయంలో ఈ పాట హైలైట్ అదే చెప్తుంటారు చేసేది మనమే అయినా ఏమన్నా పడి ఉండక తప్పదని
@sivaprasad5627
@sivaprasad5627 9 ай бұрын
Ghantasala పాడలేక కాదు ఆరోగ్యం సహకరించక అంటే బాగుంటుంది.
@floraflavour1760
@floraflavour1760 2 жыл бұрын
After Ghantasala garu only Ramakrishna garu could sing mythological poems n songs to perfection..DVSK was an unarguable testimony..Great singer...
@sreenivaskuncham9022
@sreenivaskuncham9022 2 жыл бұрын
He is a great singer. We have no doubt on this....
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 жыл бұрын
వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.లో తత్యాలు బాగా.పాడారు.నేటికి సూపర్.హిట్ గా నిలిచాయి..👍👍
@brahmacharyvanamoju3314
@brahmacharyvanamoju3314 2 жыл бұрын
రామ కృష్ణ గారిని బాగా పాప్య లర్‌ ... చేసి న సినిమా .... ఇదే👍👍👍
@venkatar4294
@venkatar4294 2 жыл бұрын
My all time favorite singer
@Ramuanaparthi3531
@Ramuanaparthi3531 2 жыл бұрын
శ్రీ రామకృష్ణ గారు తన అనుభవాలు చెపుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
దానవీరశూరకర్ణ చిత్రంలో శ్రీ రామకృష్ణ గారు పాడిన పద్యాలు అన్నీ చాలా అద్భుతం
@bharathivadlakonda893
@bharathivadlakonda893 2 жыл бұрын
ఘంటసాల గారి హావా నడుస్తున్నప్పుడు రామకృష్ణ ..బాలు ఇద్దరు మొదటి పాట పాడే అవకాశం వచ్చింది శోభన్ బాబు గారి చిత్రాలలోనే .
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
yes but aa tharuvatha spbalu hero krishna gariki ekkuva padaru shobhanbabu gariki ramakrishna ekkuva patalu padaru..
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 2 жыл бұрын
🙏🙏🙏. గంటసాల గారి తరువాత మనకు దేవుడు ప్రసాదించిన ఇంకో వరము. గంటసాల గారు పాడిన పాటలు మీరు పాడిన పాటలు ఆణిముత్యాలు. మీరు అమరులు.
@thatikondasampath3966
@thatikondasampath3966 2 жыл бұрын
Ok but Balu is great
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
@@thatikondasampath3966 yes..alrounder spbalu tho veerinipolchalemu..
@anantharamm7917
@anantharamm7917 2 жыл бұрын
He is very good singer and very lucky to have sung terrific songs .... He always maintained good grace in his voice.. we missed him at younger age...
@sirisubrmaniam4152
@sirisubrmaniam4152 2 жыл бұрын
He is a singer extraordinary forever. He is a legend in film industry. He is simple and self disciplined. I happened to listen to him live on a few occasions at PUTTAPARTHI. His songs touch our hearts. It's his melody that comes out for us to quench our thirsty for pure music that brings solace to our mind.
@arunkumarmsr7627
@arunkumarmsr7627 2 жыл бұрын
nice programme 👍
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 2 жыл бұрын
రామకృష్ణ గారు మధుర గాయకులు, మృదు స్వభావి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహా మనిషి. సంగీత దర్శకుడు చక్రవర్తి ఆయనకు తీరని అన్యాయం చేసాడు...
@Ramuanaparthi3531
@Ramuanaparthi3531 2 жыл бұрын
రామకృష్ణ గారికి చక్రవర్తి గారికి మధ్య ఏం జరిగింది?
@krisxyz1998
@krisxyz1998 2 жыл бұрын
satyam gaaru chesaru..chakravarthy chala mrudhuswabhavi..evarini hurt cheyaru..chakravarthy gaaru aanimuthyam
@yellapumurali2436
@yellapumurali2436 Жыл бұрын
Yes
@mettasatishkumar
@mettasatishkumar 2 жыл бұрын
Ramakrishna garidi Unique voice; Mee paatalanni SUPER HITS
@prasadlakshmi4063
@prasadlakshmi4063 2 жыл бұрын
Ramakrishna Gari interview excellent
@umajaya2491
@umajaya2491 2 жыл бұрын
MELODY VOICE HE GOT...
@vasanthijayanth3666
@vasanthijayanth3666 2 жыл бұрын
Mi paatalu chaala bagunnayi manchi songs
@pramarao9059
@pramarao9059 2 жыл бұрын
he Is father of సాయికిరణ్ గారు
@artcraftmanthena9078
@artcraftmanthena9078 2 жыл бұрын
❤️❤️❤️❤️Sooope program
@vangalakumarvenkataratnamr4138
@vangalakumarvenkataratnamr4138 2 жыл бұрын
మీకు 🌹🌹🌹 నిజంగా జోహార్లు
@maheswarareddy1964
@maheswarareddy1964 2 жыл бұрын
రామకృష్ణ గారి కోసం సాక్షి టీవీ....చుస్ట్టున్నా
@gajendernath
@gajendernath 2 жыл бұрын
Rama Krishna garu 🙏🙏🏻🙏🙏
@user-fr7ls7sq4n
@user-fr7ls7sq4n 6 ай бұрын
Ramakrishna gaaruki ,,oka best friend singer unnadu,N RAMARAO GARU
@venkatashantiswaruptholada9330
@venkatashantiswaruptholada9330 2 жыл бұрын
great singer
@venkataramaiah4424
@venkataramaiah4424 2 жыл бұрын
Rama Krishna gari voice is very melodious.
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
Om Sai Ram Swami. Excellent
@kandipallisrinu4986
@kandipallisrinu4986 2 жыл бұрын
One of my favorite singer 🎤👌👏👏👏🎉🎉🎉🎉🎉🙏
@srivanideshmukh5141
@srivanideshmukh5141 2 жыл бұрын
Very talented singer...
@kattempudingo6575
@kattempudingo6575 2 жыл бұрын
Ramakrishna garu also great singer, i really appreciate
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 Жыл бұрын
Ramakrishna manchi gayakudu. Ramakrishna, Anand lu yiddaru manipusale.
@satyamd6506
@satyamd6506 2 жыл бұрын
👌👌singer 🙏🙏
@kalidassai5608
@kalidassai5608 2 жыл бұрын
ఇదా లోకం సినిమా లో. " నీ మనసు నా మనసు ఏకమై - అద్భుతమైన పాట - మాధవపెద్ది కాళిదాసు
@b.bhaskarreddy9143
@b.bhaskarreddy9143 2 жыл бұрын
Ramkrishna garini kondaru anagadokesaru avarkiavaru civarikiavaru song ramkrishna garu suuupr
@dhanareddy8451
@dhanareddy8451 2 жыл бұрын
రామకృష్ణ గారిని కావాలని పక్కన పెట్టారు అంటారు గొప్ప గాయకులు ఇప్పుడు వారి వయసెంత
@bharadwazavvari6869
@bharadwazavvari6869 2 жыл бұрын
ఆయన లేరు ఇప్పుడు
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
ippudu bathiki unte 72 years
@bharadwazavvari6869
@bharadwazavvari6869 Жыл бұрын
@@chadaramjaganmohanrao3393 72 kaadu 75 he is borned 1947
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
@@bharadwazavvari6869 yes may be you are correct..spbalu same age anukuntanu..
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
adi thappu..kavalani evaru pakkanapettaru...mana talent,mana demand..apptloramakrishna anr,shobhan,krishnamraju laku ekkuvaga padithe spbalu hero krishna ke padevaru in 70s.. aa tharuvatha voice talent,singing talent tho andaru heros ki ntr toippati maheshbabu varaku padaru..
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 2 жыл бұрын
పద్మ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ✍️🙏
@madhup6740
@madhup6740 2 жыл бұрын
Ghantasala is great
@subbarayuduvv4625
@subbarayuduvv4625 2 жыл бұрын
A Good Interview 🙏
@vangalakumarvenkataratnamr4138
@vangalakumarvenkataratnamr4138 2 жыл бұрын
సూపర్ అండి
@nnr12355
@nnr12355 2 жыл бұрын
E jeevana sandya samayamlo song daily vintaanu sir
@subhasinimortha4292
@subhasinimortha4292 2 жыл бұрын
ఆ టైం లో బాలసుబ్రమణ్యం చాలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేసి చాలామంది సింగేర్స్ ని తొక్కేసాడు ఆ విషయాలు ఓల్డ్ పేపర్స్ లోను జ్యోతి చిత్ర విజయ చిత్ర etc పేపర్స్ లోను వచ్చేయి
@viswanathreddy8110
@viswanathreddy8110 2 жыл бұрын
Talent అనేది ఒకరి సొత్తు కాదు, నేను కూడ చిన్నప్పుడు అలాగే అనుకున్నాను, కాని బాలు గారు ఈ నాటి గాయని గాయకులకు ఎంతోమందిని వెలుగులోకి తీసుకొచ్చారు
@mdkhaja9914
@mdkhaja9914 2 жыл бұрын
Avanni worest maatalu bro.
@dhanareddy8451
@dhanareddy8451 2 жыл бұрын
@@viswanathreddy8110 చాలా మంది చెప్పారు బాలసుబ్రమణ్యం ఎవరిని పైకి రానిచ్చేవాడు కాదంట డబ్బులు ఇవ్వకపోయినా పడేసి వస్తాడు అవతలివాడిని పాట పాడనివ్వడు
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 2 жыл бұрын
తొలి రోజుల్లో చేసి ఉండొచ్చు.
@swarnadas6677
@swarnadas6677 2 жыл бұрын
Iddaru leru “ poina varini gurtupettu kiva Ali ….Kayani ila kaadanukunta. ??????
@Prakash-lu5qj
@Prakash-lu5qj 2 жыл бұрын
Superb sir
@desharaghukumar9996
@desharaghukumar9996 2 жыл бұрын
Na favorite singer
@panduchinna3871
@panduchinna3871 2 жыл бұрын
Edo edo annadi, ee masaka veluturu ....... Very good song. Thank U Sir
@venkataramanaraoronanki2310
@venkataramanaraoronanki2310 2 жыл бұрын
Super
@shaikgaffar6400
@shaikgaffar6400 2 жыл бұрын
Ramakrishna garu my favourite Singer. Chikkavu chetilo chilakmma Paata super.
@msrvglawyer
@msrvglawyer 4 ай бұрын
💐🙏
@inguvavenkatalaxmi8851
@inguvavenkatalaxmi8851 2 жыл бұрын
mahakavi kshetrayya secretary thatha manavadu jeeviitham sarada edaa lokam movies lo chala baga paadaaru
@venkatarao1658
@venkatarao1658 2 жыл бұрын
VRK....an extremely talented singer (hero). He is always fondly remembered.
@vangalakumarvenkataratnamr4138
@vangalakumarvenkataratnamr4138 2 жыл бұрын
👏🏻👍
@musaalikhan9866
@musaalikhan9866 2 жыл бұрын
❤️🌹👌
@sunitharajashekar8658
@sunitharajashekar8658 Жыл бұрын
Great singer
@NS-uj6wj
@NS-uj6wj 2 жыл бұрын
Adbutham ee episode, where is part 2. All his songs are like diamonds
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 8 ай бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు , రామ కృష్ణ గార్ల స్వరం ఒకలాగే శ్రావ్యమైనవి
@venkateshamadepu9313
@venkateshamadepu9313 2 жыл бұрын
Dhanyawadhamulu. Adepu venkatesham secretary NTR cultural association road no 4 bazar area Bellampalli.28.05.1969.es
@-BaNaPa
@-BaNaPa 5 ай бұрын
ఏ శిల్పరమణులు ఏ దివ్యలలనలు ఏ శిల్పరమణులు ఏ దివ్యలలనలు నోచని అందాలు దాచిన కృష్ణవేణి ***
@venkatvedula793
@venkatvedula793 2 жыл бұрын
ఆమ్యూజికచ డైరెక్టర్ సత్యం గారు.
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
మధుర గాయకుడు శ్రీ వి రామకృష్ణ గారు.
@tammaraom2309
@tammaraom2309 2 жыл бұрын
SUPER SINGER CHAKEAVAKAM/ Bakta tukaram / Jeevitam
@udaykumaar7181
@udaykumaar7181 2 жыл бұрын
దొరబాబు ((ANR) సినిమాలో కూడా ఇద్దరూ పాడారు.
@raghuramsola7230
@raghuramsola7230 2 жыл бұрын
V.R.K. SONGS KANNA VAARI KALALU VINTAY TENEKANNA TIYYANIDI ANNATLU VUNTAYI
@ravikumardunna1401
@ravikumardunna1401 Жыл бұрын
Meru super imitation ga chestunaru sir
@murthybhvs1382
@murthybhvs1382 2 жыл бұрын
Very good singer ???
@srinivasabraham3280
@srinivasabraham3280 Жыл бұрын
Very good singer
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 2 жыл бұрын
Ghantasala gaaru vyaktigaa vunnatudu gayakudigaa asamaanyudu ani marokasaari telisindi
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
He is a legend
@kucharlapatilakshmi1382
@kucharlapatilakshmi1382 2 жыл бұрын
💐💐💐💐💐💐💐
@sreeram8752
@sreeram8752 Жыл бұрын
తరువాత మీకు మంచి అవకాశాలు ఇచ్చింది కృష్ణం రాజు గారే.
@srinivasabalajivaranasi2726
@srinivasabalajivaranasi2726 2 жыл бұрын
రామకృష్ణ మంచి గాయకుడే సందేహం లేదు. ఆయన గాత్రం ఘంటసాల గాత్రనికి దగ్గరగావుంటుంది.అయితే ఘంటసాలకు గొంతుతో నటించడం తెలుసు. ఆ నైపుణ్యం sp బాలుకు కూడా ఉంది.అందుకే ఆయన గాన గంధర్వుడు అయినాడు. 🙏🙏🙏
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 2 жыл бұрын
My foot hes a waste singer
@vangalakumarvenkataratnamr4138
@vangalakumarvenkataratnamr4138 2 жыл бұрын
👍🙏🙏🙏🙏🙏🙏🙏 రాయబారం పద్యం సూపర్ 🌹🌹🌹🌹
@phani2303
@phani2303 2 жыл бұрын
NTR ANR n Krishnam Raju varaku ok....but next generation heroes ki voice set avvaledu
@sumalathasoma1684
@sumalathasoma1684 2 жыл бұрын
Thatha manavadu movie anubabdham aathmeeyatha antha oka natakam super song
@pbmprasad
@pbmprasad Жыл бұрын
Andari mansakshi sakshaaa
@lakshmikantharaoogirala652
@lakshmikantharaoogirala652 2 жыл бұрын
Ramakrishna Garu is a specialist & disciplined playback singer like A.M.Raja and P.B.Srinivas whose melody is not desirable to compare with any other contemporary singer of his time.
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
బాలూ ప్రభంజనం లో కొట్టుకుపోయిన సింగర్ రామకృష్ణ.
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
Politics?
@sisindriStudio
@sisindriStudio 2 жыл бұрын
Aakasham dinchala nelavanka tunchala sigalo vunchala
@mohanite
@mohanite 2 жыл бұрын
అమర దీపం సంగీత దర్శకులు సత్యం గారు. సినీ రంగంలో, ఒకరి ఎదుగుదల మరొకరికి కంటగింపు, అభద్రత కలుగ చేయటం చాలా మంది విషయంలో జరిగింది. తెలుగే కాదు, హిందీ ఇత్యాది సినిమాలలో జరగటం మన మెరిగినదే.
@gowtammuktevi3567
@gowtammuktevi3567 2 жыл бұрын
Unfortunate..he faced such humiliations..there shud be competition but not conflict..RK is down to earth..
@1234bsk
@1234bsk 2 жыл бұрын
రామకృష్ణ గారి విశేషాలు వారినోటే వినడం చాలా బాగుంది. Thanks for the presentation! ఇకపోతే, " తెలుగువారి మనస్సాక్షి సాక్షి" - ఇదేమి తెలుగు? ఆదిలోనే హంసపాదు. మనస్సే సాక్షియైనప్పుడు, మళ్ళీ వేరో సాక్షి ఎక్కడినుండి వచ్చింది? ఇప్పటి టీవీ, వార్తాపత్రికలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం, వ్రాయడంతో భాషను రానురాను దిగజారుస్తున్నారు. అక్షరాలను, మాటలను అటూఇటూ వేస్తూ, (వాటి అర్ధాలు తెలియకపోయినా), తామేదో గొప్ప ప్రయోగాలు చేస్తున్నామని భ్రమసి సంతోషిస్తుంటారు. ఇటు జర్నలిజం కానీ, అటు భాష కానీ సరిగ్గా రానివాళ్ళందరూ ఓ మైకు పుచ్చుకొని, ఇంటర్వ్యూలు చేసెయ్యడమే. చిన్న ప్రశ్న వేస్తూ, ఎక్కువ సమాధానం రాబట్టడం ఓ కళ. పైగా, రామకృష్ణ గారు పాడుతుంటే, ఈమె గొంతు కలపడం అనవసరం, రసభంగం, మన దురదృష్టం.
@svratnam6614
@svratnam6614 2 жыл бұрын
ramakrishnagari patalu tenekalva
@venkatswamy4049
@venkatswamy4049 Жыл бұрын
BHAKTHA THUKASRAAM AND BHAKTHA KANNAPPA RAMA KRISHNA SIR JEEVITHAMULO MARUPURAANI PAATALU JANAM MECCHINA PATALU "alloori seethaarama raju" lo, svathanthra veeruda svarajya bhanudaa alloori seethaaraama raja ee chi🎉varagaa CHANDHRA MOHAN gaariki
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
He deserved more and better opportunities.
@pitepoiujll
@pitepoiujll 2 жыл бұрын
Swapna super 👌 anchor
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
She is talented.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
There must be a burning desire to earn abundant money and amass wealth in life which unfortunately he was lacking it seems. Sorry for my observation. When you have a desire like that other things will follow. Whether the factor of Susilamma helped or worked adversely in favour of his competitors as a sympathy factor like not having backing of her . You can not expect a busy singer like Susilamma to render down to earth help like recommending them to nusic directors. It is possible between music directors. Kodandapani personslly took great care and interest in SPB to promote him by taking him repeatedly to music director friends and asking them to give a chance.
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
She herself was sidelined by Kollywood from 1978.
@sav3nad
@sav3nad 2 жыл бұрын
He mimics the divine Ghantasala garu but his talent is nowhere near him , it's like a candle mimicking the SUN, he cannot raise his pitch at all with dignity, he is just as good as spb for that matter!
@bheriumamahesh2311
@bheriumamahesh2311 2 жыл бұрын
🙏🙏🙏 Vaaritho nenu music Director gaa panicheyatam naa adrusstam.NTR,ANR garitho panichesinanta goppa anubhootiki lonayyaanu🙏 🙏Bheri Umamahesh Music "Director "
@ykanand1
@ykanand1 2 жыл бұрын
ఘంటసాల గారు పాడలేక అనే మాటలు నేను జీర్ణించుకోలేక పోతున్నాను. మాస్టర్ ఒళ్ళు బాగాలేక అనేది నిజం. Sp కూడ అలాగే అన్నారు. మాస్టర్ కన్నా వీళ్ళు గొప్పవాళ్లా? ఆయనలో పదో వంతు లేరు.
@lakshmipathij9969
@lakshmipathij9969 2 жыл бұрын
AVUNU SIR SPB KOODAA AHANKARAMTHO ILAANE MATLAADEVAADU.ALLLURI SITHA RAMA RAJU RCORDIG 1973CHIVARALO JARIGINDI.GHANTASALA GAARI HEALTH APPUDU POORTHIGÀ DEBBA THINNADI
@ankireddynagella1864
@ankireddynagella1864 2 жыл бұрын
Ghantasala Garu Hospital l o treatment Teesu kuntu Ayana ala annaru
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 Жыл бұрын
నమస్తే, ఘంటసాల గారు పాడలేక పోవడం అనేది పచ్చి అబద్ధం. ఆయన ఆ టైమ్ లో ఆరోగ్యం బాగోలేదు. ఘంటసాల గారి పాటలు కొత్త సింగర్స్ కి నిఘంటువు అని SP బాలు గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపినారు.లతామంగేష్కర్ గారు ,ఘంటసాల గారు పాటను డైనమిక్స్ లో పాడడం లో ప్రపంచంలో నే ఒకటి, రెండు స్ధానాల లో ఉన్నవారు.డైనమిక్స్ అనేది వెస్ట్రన్ మ్యూజిక్ లో పెద్ధ సబ్జెక్టు. ఇక రామకృష్ణ గారు మంచి గాయకులు .అయితే ఆయనకు త్రిస్ధాయిల లో పాడలేదు.తారాస్థాయి లో శృతి తప్పుతుంది. ఆవిషయం ఆయన పాడిన పాటలను బట్టి తెలుస్తోంది. అందుచేతనే ఆయన.వెనుక బడ్డారు. అయితే రామకృష్ణ గారు అంటే నాకు ఇష్టం.ఇక బాలు గారు ఘంటసాల గారి తర్వాత త్రిస్ధాయి ల లో పాడే ఏకైక గాయకులు. అందుచేత ఇండస్ట్రీలో 50 సం: ఎలినారు.
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
SPB once directly criticised PBS .He also ridiculed TMS indirectly .TMS was great.SPB should not have made a bad reference of him .
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 2 жыл бұрын
రామకృష్ణ గారు SP BALU వల్ల చాలా బాధ పడ్డారు నష్ట పోయారు లేకుంటే బాలు స్థాయిలో ఉండాల్సిన వాడు
@revolutionworld4408
@revolutionworld4408 2 жыл бұрын
బాలు గారి వాయిస్ చాలా బాగుంటుంది, ఏ హీరో కి ఎలా కావాలో అలా పాడేవారు బాలు గారు 🙄. బాలు గారితో camparision వద్దు
@venkannababu5376
@venkannababu5376 2 жыл бұрын
అన్నీ నిజాలు కాదు అన్నీ అబద్ధాలు కాదు
@anjaneyakas4129
@anjaneyakas4129 2 жыл бұрын
Do not allege without knowing facts .Mukesh in Hindi and Ramakrishna in Telugu and PB Srinivas in Kannada we’re great singers no doubt but their voices albeit mellifluous were not adaptable for various varieties of voice requirements. SPB sir was extraordinary in that regard and was capable of mending his voice for any emotion or actor and audience could see the actor or the emotion in his songs but not SPB. Industry goes by commercial needs not on other factors. Even in today’s film music also Sid Sriram gained popularity but his voice is also monotonous and can not bring out different attitudes and voice make overs. And one feels all songs alike. Hence do not make such unnecessary comments on SPB vs Ramakrishna .
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 2 жыл бұрын
@@venkannababu5376 అంటే సగం నిజం ఉంటుంది కదా
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
@@anjaneyakas4129 yes we can not compare the big..legendary singer sp balu with other singers..
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Balu eaned money but R k is in the hearts of the people. He is only second to Gantasala. .
@sanathsunny2700
@sanathsunny2700 2 жыл бұрын
Entu thalli annav video starting lo malli okasari cheppu namasthe teluguvaadi manassakshi..sakshi tv ki swagatgama..
@chakradharmallula4728
@chakradharmallula4728 2 жыл бұрын
Alaanti paatali + paadevallu ika raaleru
@saikrishnadurbhakula6431
@saikrishnadurbhakula6431 2 жыл бұрын
Susheela gari thammudu kaabatti chances vachhayi
@godneversendstohell.4417
@godneversendstohell.4417 2 жыл бұрын
సుశీలగారి తమ్ముడు కాదండీ. వారి అక్క కొడుకు రామకృష్ణ గారు .
@dakarapubalakrishna2334
@dakarapubalakrishna2334 2 жыл бұрын
Well.combination.of.botk Never.found.same.voice
@-BaNaPa
@-BaNaPa 5 ай бұрын
Ramakrishna super talented Singer than SPB
@chandramouli3540
@chandramouli3540 Жыл бұрын
Ramakrishnagaridi high pitch gontukadu aa pitch lopadaledu antekadu fatenu evaru duram cheyyaleru
@RameshKandukuri-dl5zl
@RameshKandukuri-dl5zl 7 ай бұрын
Intaligent you anna in saraiu ,for example of you song Naa geevana santdha sama yamulo okadevatha udhayenchidi. Mee base choabagudhi
@wanderingmystic6968
@wanderingmystic6968 Жыл бұрын
It is the sane situation that of Jayachandran and Jesudas. Let me honest I am a die hard fan of almost 5 decades of SPB. I saw this interview for the first time, it is a shame this gentleman didn’t get his share of fame. Extremely unfortunate
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
yes..BUT WE Can not compare him with legendary singer spbalu..
@wanderingmystic6968
@wanderingmystic6968 Жыл бұрын
@@chadaramjaganmohanrao3393 looking at things from the present. We will never know what he could have delivered with more opportunities and different compositions. Luck and timing plays a major role in all of life’s events
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
Politics .
@anandsudha4648
@anandsudha4648 2 жыл бұрын
Madam meeku...serious Interview lu alavaatu ai..RK garini...alane Interview chesethunnaru 😂🤦
Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack
44:03
Sakshi TV FlashBack
Рет қаралды 241 М.
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 21 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 23 МЛН
Sri Ghantasala Venkateswara Rao Interview #Smaraneeyam #AIRHyderabad
30:56
Jhummandi Naadam - (V. Ramakrishna) Episode - 10
41:25
etvteluguindia
Рет қаралды 356 М.
Singer V Ramakrishna About Akkineni Nageswara Rao | Sakshi TV FlashBack
14:54
Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack
23:31
S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack
37:55
Sakshi TV FlashBack
Рет қаралды 924 М.
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 21 МЛН