గురువు గురు చాలా మదురం గా చెప్పరు మీ ప్రవచనం భ్రమరాంబ అవతార రహస్యము అరుణసురుడి వధ విన్నాను అమృతం తగినంత ఆనందం అనిపించింది... నాకు చాలా బాగా చెప్పారు గురువుగారు... మీ ప్రసంగాలకు దాసుడని మద్య మద్య న కవులు పింగళి నాగేంద్ర.. ఘంటసాల ప్రస్తావన... సంసృతం ప్రాకృతంలో తెలుగు భాష... గొప్ప తనం మరియు.. చాలా అంశాలు బాగున్నాయి శ్రీ శైలం దేవస్థానం భ్రమరాంబ మల్లికార్జున స్వామి.. కృప మీపై ఉండాలని కోరుకుంటున్న..... 🙏🤜🙏🤜