శ్రీ గుుభ్యోనమః నాగురువూ జగద్గురు ఆది శంకరాచార్యులు
@prakashveeduluri980Ай бұрын
గురుభ్యోనమః, చాలా సార్లు శృంగేరి వెళ్ళాను గానీ, మీ ఉపన్యాసం విన్నాక మళ్లీ శృంగేరి కి కొత్తగా వెళ్ళాలనే కోరిక కలిగింది స్వామీ. పూర్వ జన్మ సుకృతం వల్ల మీ ఈ భాషణం వినే అదృష్టం కలిగింది అని భావిస్తున్నాను.🙏🙏🙏
@indumathibethapudi77228 күн бұрын
అద్భుతమైన ప్రవచనం చెప్పిన సామవేదం షణ్ముఖశర్మ గారికి అనేకానేక ధన్యవాదములు . నమస్కారములు🙏🙏🙏🙏 వీడియో మధ్యలో ఆపకుండా వినాలనిపించే విధంగా శంకరుల దగ్గరన్నుంచి.. ఈనాటి విధూశేఖరానంద భారతీ స్వామివరకూ… అందరినీ దర్శింపజేసారు వారి వాక్కుతో👌👌👌👌
@saraswatychejarla2616Ай бұрын
చాలా బాగుంది మా అదృష్టం ఇలాంటిప్రవచనంవినడము
@krishnagopalchilukuru5615Ай бұрын
Guruvugaru......ఎన్ని సార్లు మీరు చెప్పింది విన్నా ఆనందం తో హృదయం పొంగి పోతుంది. 😢
@mohanreddydalli22Ай бұрын
గురుభ్యోనమః మీరు ఇలాంటి జగద్ గురుశ్రీ ఆది శంకరా చార్యలు తో పాటు ఎంతో మంది జగద్గురువులు వున్న ఇలాంటి పుణ్య క్షేత్రము శృంగేరి మన ఆంధ్రులు కీ వెళ్ళటానికి తీరిక ఉండదు ఎందుకంటే .అమెరికా వెళ్ళాము ఊటీ వెళ్ళాము.లగ్జరీ కార్లకొన్నం అనడానికి తీరిక వుంటుంది నేను కూడా ఇన్నాళ్ళూ .వెళ్ళలేదు ఈ సెప్టెంబర్ లో వెళ్ళాను .ఏన్నో పీఠాలు వున్నాయి అంతా అమ్మ సరస్వతీదేవి వుంది కానీ 28సం" రాలుకు ముందు కొలకత్తా .దగ్గర భేలూరు మటం లో అమ్మని చూసాను.ఇప్పుడ ఇక్కడ అమ్మ అపురూపం జీవితంలో ఎన్ని చూసిన శృంగేరి శారదా దేవి పీఠo జన్మ సార్థకం . అదే శ్రీ శంకరాచార్యులు ను వర్ణించడం మన వల్లకాదు .వివేకచూడామని.చదవండి.వెళ్లి దర్శించండి తరించండి. మోహన్ రెడ్డి
@ghadiyaramsarada8486Ай бұрын
Guruvu gariki padabhi vandanalu
@GurukrupalahariАй бұрын
వందే గురు పరంపరాం 🙏🙏🙏🙏
@nagamanisalaka367Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు🙏🙏🙏 అత్యద్భుతమైన జగధ్ గురుదేవులు ఆదిశంకరులవారి గురించి గురుపరంపరను గురించి మన ప్రస్తుత గురుదేవులు భారతీతీర్థ మహాస్వామి వారి గురించి అత్యద్భుతంగా వివరించిన మీకు ధన్యవాదములు 🙏 🙏🙏
నమస్కారములు, ippatikaina😅 వివరములతో కూడిన శంకరమతాల చరిత్ర వివరాలు,వెనుకవున్నా కదా వివరంగా చెప్పిన శ్రీ షణ్ముకిగారు ధన్యులు. ఇంకా అందుబాటుగా అందరికి విస్తరించండి, పరిమితం చేయకండి. పరిమితులతో సనాతనం జీర్ణించెకో లేక పోతున్నారు. కలలనుకూడా వెతకి చెప్పండి,నమస్కారములు. Ssrao...
@Bharavi-yk5gpАй бұрын
అసలు మీరెవరయ్యా? ఇంత వింత! ఎక్కడి వారయ్యా! ఈ నేలమీదికి వచ్చి!😲 ఇవి ఉపన్యాసాలే!!!!